English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    గరివిడి లక్ష్మి

    గరివిడి లక్ష్మి

    రెడ్డి విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ప్రజాదరణ పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద, బుర్రకథ కళాకారిణి. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం..

    873 views (↑329 from yesterday)0,0,0,0,0,0,409,544, 873

    3 day streak

    🔍 🗞️
  2. 2

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    712 views (↓84 from yesterday)1132,1144,857,703,948,1408,1092,796, 712

    8+ day streak

    🔍 🗞️
  3. 3

    బతుకమ్మ

    బతుకమ్మ

    'బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపదమాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరమ్మ / గౌరీదేవి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014లో ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

    562 views (↓26 from yesterday)112,160,242,616,1086,1395,781,588, 562

    8+ day streak

    🔍 🗞️
  4. 4

    అన్నపూర్ణ (దేవత)

    అన్నపూర్ణ (దేవత)

    అన్నపూర్ణ (అన్నపూర్ణేశ్వరి), శివుని భార్య అయిన పార్వతీ దేవి అభివ్యక్తి. ఆరాధన, ఆహార నైవేద్యాలు హిందూమతంలో చాలా ప్రశంసించబడ్డాయి, కాబట్టి, అన్నపూర్ణ దేవిని ప్రముఖ దేవతగా పరిగణిస్తారు. భరతచంద్ర రేచే బెంగాలీ భాషలో రాసిన అన్నద మంగళ్ అనే పద్యంలో అన్నపూర్ణేశ్వరి ప్రశంసించబడింది.

    521 views (↑323 from yesterday)0,0,0,0,0,0,0,198, 521

    2 day streak

    🔍 🗞️
  5. 5

    దసరా

    దసరా

    దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.

    497 views (↑135 from yesterday)75,99,146,287,523,400,327,362, 497

    8+ day streak

    🔍 🗞️
  6. 6

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    452 views (↓16 from yesterday)356,328,320,259,513,647,569,468, 452

    8+ day streak

    🔍 🗞️
  7. 7

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి 2026లో విడుదలైన తెలుగు సినిమా. 1990ల్లో ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాచుర్యం లభించేలా కృషి చేసిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. టైటిల్‌ పాత్రలో ఆనంది నటిస్తున్నది.

    423 views (↑50 from yesterday)336,1914,1128,927,579,788,625,373, 423

    8+ day streak

    🔍 🗞️
  8. 8

    Nikeelu gunda

    Nikeelu gunda

    నికీలు గుండ నికీలు గుండ (Nikeelu Gunda; Nikhil Gunda) తెలంగాణకు చెందిన డిజిటల్ వ్యాపారవేత్త, కృత్రిమ మేధ (AI) శిక్షకుడు, డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు. ఆయన డిజిటల్ కనెక్ట్, సూపర్ ఏఐ అకాడమీ సంస్థల ద్వారా డిజిటల్ నైపుణ్యాలు, కృత్రిమ మేధ వినియోగంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు భాషలో ఏఐ నైపుణ్యాలను విస్తరించేందుకు తెలుగు ఏఐ బూట్ క్యాంప్ వంటి కార్యక్రమాలను చేపట్టారు.

    342 views (↑342 from yesterday)0,0,0,0,0,0,0,0, 342

    1 day streak

    🔍 🗞️
  9. 9

    నీతి టేలర్

    నీతి టేలర్

    నీతి టేలర్‌ (ఆంగ్లం: Niti Taylor; జననం 1994 నవంబరు 8) భారతీయ బాలీవుడ్‌ నటి. తెలుగులోనూ మేం వయసుకు వచ్చాం (2012) సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఇందులోని 'వెళ్లిపోవే వెళ్లిపోవే' అనే పాట అప్పట్లో మంచి పాపులర్ సాంగ్ గా నిలిచింది.

    303 views (↑303 from yesterday)0,0,0,0,0,0,0,0, 303

    1 day streak

    🔍 🗞️
  10. 10

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

    297 views (↑222 from yesterday)0,0,0,0,79,69,0,75, 297

    2 day streak

    🔍 🗞️
  11. 11

    చంద్రఘంటా దుర్గా

    చంద్రఘంటా దుర్గా

    చంద్రఘంటా దుర్గా, దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రాకారంతో, గంట కలగి ఉన్నది అని అర్ధం.

    274 views (↑109 from yesterday)0,0,0,0,0,0,0,165, 274

    2 day streak

    🔍 🗞️
  12. 12

    నిషా నూర్

    నిషా నూర్

    నిషా నూర్ (1962, సెప్టెంబరు 18 – 2007, ఏప్రిల్ 23) తమిళనాడుకు చెందిన సినిమా నటి. 1980లలో తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టిన నిషా నూర్ తమిళం, మలయాళ, తెలుగు, కన్నడ భాషల సినిమాలలో రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి అగ్రనటులతో నటించింది.

    236 views (↑236 from yesterday)0,0,0,0,0,0,0,0, 236

    1 day streak

    🔍 🗞️
  13. 13

    ఆనంది (నటి)

    ఆనంది (నటి)

    ఆనంది / రక్షిత (జననం 1992 జులై 20) ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి. తెలుగు చిత్రం బస్ స్టాప్ (2012)లో అరంగేట్రం చేసిన తరువాత ఆమె వెట్రిమారన్ రూపొందించిన తమిళ చిత్రం పోరియాలన్ (2014)లో నటించింది. అదే సంవత్సరం ప్రభు సోలమన్ కాయల్ (2014) తో ఆమె తన కెరీర్ లో పురోగతి సాధించింది, దీని ద్వారా ఆమె కాయల్ ఆనందిగా గుర్తింపు పొందింది.

    236 views (↑7 from yesterday)58,365,452,365,289,374,371,229, 236

    8+ day streak

    🔍 🗞️
  14. 14

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

    230 views (↑2 from yesterday)0,55,59,61,90,115,322,228, 230

    8 day streak

    🔍 🗞️
  15. 15

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    229 views (↓44 from yesterday)0,0,0,0,61,0,218,273, 229

    3 day streak

    🔍 🗞️
  16. 16

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    211 views (↓862 from yesterday)59,53,53,53,79,63,225,1073, 211

    8+ day streak

    🔍 🗞️
  17. 17

    నవరాత్రి

    నవరాత్రి

    నవ్‌రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.

    199 views (↓24 from yesterday)0,45,0,67,72,139,291,223, 199

    6 day streak

    🔍 🗞️
  18. 18

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    199 views (↑6 from yesterday)128,150,87,100,168,145,218,193, 199

    8+ day streak

    🔍 🗞️
  19. 19

    ఫోర్‌ప్లే

    ఫోర్‌ప్లే

    ఫోర్‌ప్లే (Foreplay) అనేది ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే భావోద్వేగపరంగా, శారీరకపరంగా సన్నిహితమైన చర్యల సమాహారం. ఇవి లైంగిక ఉత్తేజం, లైంగిక కోరికను పెంచి, లైంగిక చర్యకు సిద్ధం చేయడానికి ఉద్దేశించబడతాయి. ఫోర్‌ప్లే సాధారణంగా శారీరక లైంగిక చర్యగా భావించబడుతున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో మానసిక లేదా మాటల ద్వారా జరిగే చర్యలు కూడా ఫోర్‌ప్లేలో భాగంగా పరిగణించబడవచ్చు.

    199 views (↑145 from yesterday)0,0,0,0,0,0,0,54, 199

    2 day streak

    🔍 🗞️
  20. 20

    త్రినాధరావు నక్కిన

    త్రినాధరావు నక్కిన

    త్రినాధరావు నక్కిన తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత. సినిమా చూపిస్త మావ (2015), నేను లోకల్ (2017) వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    195 views (↑195 from yesterday)0,0,0,0,0,0,0,0, 195

    1 day streak

    🔍 🗞️
  21. 21

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    193 views (↓62 from yesterday)49,59,0,58,57,194,363,255, 193

    6 day streak

    🔍 🗞️
  22. 22

    మేం వయసుకు వచ్చాం

    మేం వయసుకు వచ్చాం

    మేం వయసుకు వచ్చాం 2012, జూన్ 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. గోపాల్ రావు, కేదరి లక్ష్మణ్ కలిసి నిర్మించగా త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. తనీష్, నితి టేలర్ ప్రధాన పాత్రలలో నటించారు.

    173 views (↑173 from yesterday)0,0,0,0,0,0,0,0, 173

    1 day streak

    🔍 🗞️
  23. 23

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    167 views (↓23 from yesterday)402,338,335,257,210,233,287,190, 167

    8+ day streak

    🔍 🗞️
  24. 24

    వీరప్పన్

    వీరప్పన్

    వీరప్పన్ లేదా కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్ (తమిళం: கூஸ் முனிசாமி வீரப்பன்; Kannada: ಕೂಸ್ ಮುನಿಸ್ವಾಮೀ ವೀರಪ್ಪನ್ ಗೌಂದೆರ್; జనవరి 18, 1952 – అక్టోబర్ 18, 2004) భారతదేశానికి చెందిన పేరుమోసిన బందిపోటు. చందనం కలప ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్. కన్నడకంఠీరవుడు ఇంకా కొందరు నాయకులను కిడ్నాప్ చేశాడు.

    165 views (↑36 from yesterday)0,0,0,0,0,0,92,129, 165

    3 day streak

    🔍 🗞️
  25. 25

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    165 views (↓16 from yesterday)158,148,151,168,144,124,98,181, 165

    8+ day streak

    🔍 🗞️
  26. 26

    కాట ఆమ్రపాలి

    కాట ఆమ్రపాలి

    కాటా ఆమ్రపాలి ఆంధ్ర ప్రదేశ్ కేడర్ కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్‌) అధికారిణి. ఆమె "యువ డైనమిక్ ఆఫీసర్"గా పేరుగాంచింది. ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా నియమించబడిన తొలి మహిళ ఐఏఎస్‌ అధికారిణి.

    160 views (↑18 from yesterday)0,0,0,0,0,0,0,142, 160

    2 day streak

    🔍 🗞️
  27. 27

    నవదుర్గలు

    నవదుర్గలు

    హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

    160 views (↓35 from yesterday)0,0,0,73,77,93,203,195, 160

    6 day streak

    🔍 🗞️
  28. 28

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    158 views (↑16 from yesterday)60,100,64,73,73,69,182,142, 158

    8+ day streak

    🔍 🗞️
  29. 29

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    158 views (↑28 from yesterday)121,147,143,188,186,210,177,130, 158

    8+ day streak

    🔍 🗞️
  30. 30

    కూష్మాండా దుర్గా

    కూష్మాండా దుర్గా

    కూష్మాండా దుర్గా, నవదుర్గల్లో నాలుగో అవతారం. నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. "కు" అంటే చిన్న, "ఊష్మ" అంటే శక్తి, "అండా" అంటే విశ్వం.

    153 views (↑153 from yesterday)0,0,0,0,0,0,0,0, 153

    1 day streak

    🔍 🗞️
  31. 31

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    148 views (↓19 from yesterday)163,210,169,162,141,169,175,167, 148

    8+ day streak

    🔍 🗞️
  32. 32

    నీమ్ కరోలి బాబా

    నీమ్ కరోలి బాబా

    నీమ్ కరోలి బాబా (జననం లక్ష్మణ్ నారాయణ్ శర్మ, మరణం 1973 సెప్టెంబరు 11), హిందూ దేవత హనుమంతుడి భక్తుడు, మత గురువు.

    128 views (↓82 from yesterday)129,86,74,72,190,275,273,210, 128

    8+ day streak

    🔍 🗞️
  33. 33

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    124 views (↑25 from yesterday)170,141,124,127,139,126,101,99, 124

    8+ day streak

    🔍 🗞️
  34. 34

    హనుమాన్ అంశ్

    హనుమాన్ అంశ్

    హనుమాన్ అంశ్ అనేది విశాల్ చతుర్వేది తన బ్యానర్ అయిన శంభు మీడియా నెట్‌వర్క్ కథ అందించి, దర్శకత్వం వహించి, నిర్మించిన 2026 భారతీయ హిందీ భాషా చిత్రం. ఒక త్రయం మొదటి విడతగా వచ్చిన ఈ చిత్రం, నీమ్ కరోలి బాబా జీవితం ఇతివృత్తంగా ఆయన రాసిన "డివైన్ డిటోర్ః దట్ చేంజ్డ్ మై లైఫ్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో శోభినవ్ సత్య, చందన్ కె ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించగా, అనిల్ రస్తోగి, సుగంధ మల్హోత్రా, భగవాన్ దాస్ పటేల్, నేహా పరాంజపే తదితరులు నటించారు.మొదటి చిత్రం స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో, దేవుడిని వెతుక్కుంటూ తన తల్లి మరణించిన తరువాత ఇంటి నుండి బయలుదేరిన చిన్న పిల్లవాడు లక్ష్మీ నారాయణ్ ప్రారంభ జీవితాన్ని, ఉత్తర భారతదేశం గుండా అతని తదుపరి ప్రయాణం, నీమ్ కరోలి బాబాగా రూపాంతరం చెందడాన్ని చిత్రీకరించింది.

    120 views (↑22 from yesterday)72,60,87,67,147,206,121,98, 120

    8+ day streak

    🔍 🗞️
  35. 35

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    119 views (↑11 from yesterday)76,83,80,80,91,99,96,108, 119

    8+ day streak

    🔍 🗞️
  36. 36

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా, (దేవనాగరి: हनुमान चालीसा; సాహిత్యపరంగా హనుమంతుని నలుబది శ్లోకాలు). ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసిందని నమ్ముతారు. తులసీదాసు ప్రసిద్ధ రచన రామచరితమానస."చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది.

    119 views (↑37 from yesterday)58,123,48,0,55,83,61,82, 119

    5 day streak

    🔍 🗞️
  37. 37

    జీవన్ కుమార్

    జీవన్ కుమార్

    జీవన్ కుమార్ నాయుడు చెఫ్, తెలుగు నటుడు. ఆయన 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఫలక్‌నుమా దాస్, మీకు మాత్రమే చెప్తా, సాహో లాంటి హిట్ సినిమాలలో నటించాడు. జీవన్ మాదాపూర్‌లోని చార్‌కోల్ BBQ చెఫ్, సహ-యజమాని.

    116 views (↑40 from yesterday)0,0,0,0,0,0,103,76, 116

    3 day streak

    🔍 🗞️
  38. 38

    అన్నపూర్ణ దేవి మందిర్ (వారణాసి)

    అన్నపూర్ణ దేవి మందిర్ (వారణాసి)

    అన్నపూర్ణ దేవి మందిర్ (హిందీ: अन्नपूर्णा देवी मंदिर) వారణాసిలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం హిందూ ధర్మంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రస్తుత అన్నపూర్ణ మందిరాన్ని 18వ శతాబ్దంలో మరాఠా మొదటి పీష్వా బాజీరావ్ నిర్మించాడు.

    112 views (↑112 from yesterday)0,0,0,0,0,0,0,0, 112

    1 day streak

    🔍 🗞️
  39. 39

    ఎ. వి. ఎస్. రాజు

    ఎ. వి. ఎస్. రాజు

    అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఎ. వి. ఎస్.

    112 views (↑112 from yesterday)0,0,0,0,0,0,0,0, 112

    1 day streak

    🔍 🗞️
  40. 40

    చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్

    చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్

    చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ (జననం 1974 జూన్ 22) భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ నటుడు, నేపథ్యగాయకుడు. ఇతను ప్రధానంగా తమిళ సినిమాలలో నటిస్తాడు. అతను 2026 మే 10 నుండి తమిళనాడుకు తొమ్మిదవ ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు.

    110 views (↑110 from yesterday)0,0,0,46,0,0,0,0, 110

    1 day streak

    🔍 🗞️
  41. 41

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

    107 views (↑3 from yesterday)287,166,138,106,158,213,177,104, 107

    8+ day streak

    🔍 🗞️
  42. 42

    మహానగరంలో మాయగాడు

    మహానగరంలో మాయగాడు

    మహానగరంలో మాయగాడు 1984 లో విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించారు.

    104 views (↑104 from yesterday)0,0,0,0,0,0,0,0, 104

    1 day streak

    🔍 🗞️
  43. 43

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు.

    101 views (↑32 from yesterday)55,0,0,0,53,94,59,69, 101

    5 day streak

    🔍 🗞️
  44. 44

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    101 views (↑6 from yesterday)50,70,67,72,74,72,77,95, 101

    8+ day streak

    🔍 🗞️
  45. 45

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు. పండుగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి.

    96 views (↑96 from yesterday)0,0,0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  46. 46

    ప్రేమికుడు

    ప్రేమికుడు

    ప్రేమికుడు 1994 లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఒక తమిళ అనువాద చిత్రం. తమిళ చిత్రం కాదలన్ దీనికి మూలం. ఇందులో ప్రభుదేవా, నగ్మా ప్రధాన పాత్రధారులు.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  47. 47

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    85 views (↑26 from yesterday)64,67,0,57,65,60,63,59, 85

    6 day streak

    🔍 🗞️
  48. 48

    శ్రీకృష్ణార్జున యుద్ధము

    శ్రీకృష్ణార్జున యుద్ధము

    శ్రీకృష్ణార్జున యుద్ధము 1963 లో నిర్మించిన తెలుగు పౌరాణిక సినిమా. గయుడు అనే గంధర్వుని కారణంగా ఆప్తమిత్రులు, బావ మరదులూ ఐన కృష్ణుడికి, అర్జునుడికీ మధ్య యుద్ధం జరగడం ఈ సినిమా ఇతివృత్తం. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ కృష్ణుడిగాను, ఏ.ఎన్.ఆర్ అర్జునిడిగానూ నటించారు.

    84 views (↑84 from yesterday)0,0,0,0,0,0,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  49. 49

    శివానీ నాగారం

    శివానీ నాగారం

    శివానీ నాగారం భారతదేశానికి చెందిన గాయని, కూచిపూడి నృత్యకారిణి, నటి.

    83 views (↑83 from yesterday)46,0,0,0,0,0,0,0, 83

    1 day streak

    🔍 🗞️
  50. 50

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    82 views (↑82 from yesterday)187,174,124,85,47,85,66,0, 82

    1 day streak

    🔍 🗞️
  51. 51

    వేమన శతకము

    వేమన శతకము

    వేమన శతకం యోగి వేమన ఆటవెలది పద్యాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1367 - 1478 మధ్య కాలములో జీవించాడు.

    82 views (0 from yesterday)0,0,0,45,0,0,0,82, 82

    2 day streak

    🔍 🗞️
  52. 52

    పెళ్లి పుస్తకం (2013 సినిమా)

    పెళ్లి పుస్తకం (2013 సినిమా)

    పెళ్లి పుస్తకం 2013లోని భారతీయ తెలుగు భాషా చిత్రం. రామకృష్ణ మచ్చకంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013 జులై 12న విడుదలైంది. ఇందులో రాహుల్ రవీంద్రన్, నీతి టేలర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,0,0, 81

    1 day streak

    🔍 🗞️
  53. 53

    జ్ఞానేష్ కుమార్

    జ్ఞానేష్ కుమార్

    జ్ఞానేష్ కుమార్ (జననం 1964 జనవరి 27), 1988 జట్టుకు చెందిన రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి, కేరళ కేడర్ కు చెందిన అతను 26వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేస్తున్నారు. అతను 2025 ఫిబ్రవరి 17న ఈ పదవికి నియమితులయ్యారు.గతంలో జ్ఞానేష్ కుమార్ భారత ఎన్నికల కమిషనరుగా పనిచేశారు. అలాగే అతను 2024 జనవరి 31న భారత సహకార కార్యదర్శి పదవి నుండి పదవీ విరమణ చేశారు.

    79 views (↓74 from yesterday)61,83,80,120,87,166,132,153, 79

    8+ day streak

    🔍 🗞️
  54. 54

    దహనం (2022 సినిమా)

    దహనం (2022 సినిమా)

    దహనం 2022లో తెలుగులో విడుదలైన యాక్షన్‌ వెబ్‌సిరీస్. ఎంఎక్స్‌ ప్లేయర్‌ బ్యానర్‌పై రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు అగ‌స్త్య మంజు దర్శకత్వం వహించాడు. ఇషా కొప్పికర్‌, అభిషేక్‌ దుహన్‌, నైనా గంగూలీ, సయాజీ షిండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఏడు ఎపిసోడ్లుగా ఏప్రిల్ 14న ఎంఎక్స్‌ ప్లేయర్‌ ఓటీటీలో విడుదలైంది.

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,0,0,0, 78

    1 day streak

    🔍 🗞️
  55. 55

    చండి

    చండి

    చండి లేదా చండిక ఒక హిందూ దేవత. ఈమె మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళి స్వరూపిణి, పరదేవతా స్వరూపం. ఇచ్ఛా శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తిల కలయిక.

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,0,0,0, 78

    1 day streak

    🔍 🗞️
  56. 56

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    77 views (↑21 from yesterday)59,60,54,58,59,53,62,56, 77

    8+ day streak

    🔍 🗞️
  57. 57

    వరుదు కల్యాణి

    వరుదు కల్యాణి

    కల్యాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2021 నవంబరు 12న స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైంది.

    77 views (↑13 from yesterday)0,0,0,0,0,0,0,64, 77

    2 day streak

    🔍 🗞️
  58. 58

    మచిలీపట్నం

    మచిలీపట్నం

    మచిలీపట్నం (బందరు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన తీర నగరం, జిల్లా కేంద్రం. ఇక్కడ 350 పడవల సామర్ధ్యం గల సన్నకారు చేపల రేవు ఉంది. ఈ పట్టణం కలంకారీ అద్దకం పనికి (కూరగాయల నుండి తీసిన రంగుల), తివాచీలకు, బందరు లడ్డులకు ప్రసిద్ధి.

    77 views (↑77 from yesterday)0,0,0,0,0,0,0,0, 77

    1 day streak

    🔍 🗞️
  59. 59

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    76 views (↑4 from yesterday)66,52,70,0,0,61,72,72, 76

    4 day streak

    🔍 🗞️
  60. 60

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీ ఏర్పాట్ల నడుమ తలపెట్టిన కీలకమైన ప్రజాస్వామ్య సంగ్రామం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, అట్టడుగు స్థాయి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. సుప్రీంకోర్టు తీర్పులు, బీసీ రిజర్వేషన్ల ఖరారు, ప్రభుత్వ ప్రత్యేక కేబినెట్ నిర్ణయాల నేపథ్యంలో ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో అపూర్వమైన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

    75 views (↑75 from yesterday)0,0,0,0,0,0,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  61. 61

    భవనం వెంకట్రామ్

    భవనం వెంకట్రామ్

    భవనం వెంకట్రామ్ (జూలై 18, 1931 - ఏప్రిల్ 7, 2002) అని అందరూ పిలిచే భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి. ఇతను 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర ముఖ్య మంత్రులు నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇతని మంత్రివర్గం లోనే కలసి మంత్రులుగా పనిచేశారు.

    73 views (↓6 from yesterday)0,0,0,0,0,0,0,79, 73

    2 day streak

    🔍 🗞️
  62. 62

    అక్టోబర్ 14

    అక్టోబర్ 14

    అక్టోబర్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 287వ రోజు (లీపు సంవత్సరములో 288వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 78 రోజులు మిగిలినవి.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  63. 63

    కనకదుర్గ ఆలయం

    కనకదుర్గ ఆలయం

    కనకదుర్గ గుడి, ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం.

    72 views (↓3 from yesterday)0,0,0,0,0,63,71,75, 72

    4 day streak

    🔍 🗞️
  64. 64

    తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి

    తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి

    తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి (ఆగష్టు 5, 1897 - డిసెంబరు 10, 1990) గారు శ్రీదత్తాత్రేయ స్వామి, శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి అమ్మ ఉపాసకులు.

    72 views (↓54 from yesterday)0,0,0,0,78,136,169,126, 72

    5 day streak

    🔍 🗞️
  65. 65

    ఎలన్ మస్క్

    ఎలన్ మస్క్

    ఎలన్ మస్క్ (Elon Reeve Musk) (జననం: 1971 జూన్ 28) దక్షిణాఫ్రికాలో జన్మించిన కెనడియన్-అమెరికన్, ఇతను పెద్దవ్యాపారి, పెట్టుబడిదారు, ఇంజనీర్, ఆవిష్కర్త.

    72 views (↑72 from yesterday)0,0,0,51,0,86,59,0, 72

    1 day streak

    🔍 🗞️
  66. 66

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది.

    72 views (↑14 from yesterday)63,52,0,43,54,77,0,58, 72

    2 day streak

    🔍 🗞️
  67. 67

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    72 views (↓7 from yesterday)96,99,103,103,83,129,126,79, 72

    8+ day streak

    🔍 🗞️
  68. 68

    ఎల్.మురుగన్

    ఎల్.మురుగన్

    లోగ‌నాథ‌న్‌ మురుగన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 నుండి కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  69. 69

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    70 views (↑1 from yesterday)0,63,55,0,56,55,0,69, 70

    2 day streak

    🔍 🗞️
  70. 70

    రజినీకాంత్

    రజినీకాంత్

    రజినీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, రచయిత. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  71. 71

    దుర్గ

    దుర్గ

    దుర్గా దేవి (సంస్కృతం: दुर्गा) ప్రధాన హిందూ దేవత.రాక్షసులను సంహరించడానికి మూల ప్రకృతి అయిన లలితా దేవి (మహాదేవి) వివిధ రూపాలను తీసుకుంటుంది.లలితా దేవి యొక్క వివిధ రూపాలలో దుర్గాదేవి ఒకటి.దేవీ మహాత్మ్యం ప్రకారం జగన్మాత లలితా దేవి మహిషాసుర అనే రాక్షసుడిని, అతని సైన్యాన్ని సంహరించడానికి దుర్గాదేవి అవతారం ఎత్తింది.

    70 views (↑9 from yesterday)0,0,0,0,46,0,87,61, 70

    3 day streak

    🔍 🗞️
  72. 72

    రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

    రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

    వయస్సు , అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరముతో కలిసి ఆడుకునే , పాడుకొనే తెలంగాణ బతుకమ్మ పాట

    70 views (↓2 from yesterday)0,0,0,67,119,526,136,72, 70

    6 day streak

    🔍 🗞️
  73. 73

    సందీప్ పాటిల్

    సందీప్ పాటిల్

    సందీప్ పాటిల్ (జననం 1956 ఆగష్టు 18) మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు. భారత జాతీయ ఏజ్ గ్రూప్ క్రికెట్ మేనేజరు. కెన్యా జాతీయ జట్టుకు కోచ్‌గా ఉంటూ, 2003 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌ వరకు నడిపించాడు.

    69 views (↑69 from yesterday)0,0,0,0,0,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  74. 74

    రవికిరణ్ కోలా

    రవికిరణ్ కోలా

    రవికిరణ్ కోలా భారతీయ చలనచిత్ర దర్శకుడు స్క్రీన్ రైటర్. రాజా వారు రాణి గారు చిత్రానికి దర్శకత్వం వహించి, అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రానికి స్క్రీన్ రైటర్ గా పనిచేశాడు.

    69 views (↑69 from yesterday)0,0,0,0,0,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  75. 75

    శ్రీలలిత (గాయని)

    శ్రీలలిత (గాయని)

    భమిడిపాటి శ్రీలలిత ( 2001 సెప్టెంబరు 5) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఒక తెలుగు కర్ణాటక సంగీత గాయని. ఈమె నాలుగు సంవత్సరాల వయస్సు నుంచే సంగీతాన్ని అభ్యసించడం ప్రారంభించింది. 6 సంవత్సరాల వయస్సులోనే శ్రీలలిత తన గాన ప్రదర్శనను ప్రారంభించింది.

    68 views (↓3 from yesterday)0,0,0,0,0,0,62,71, 68

    3 day streak

    🔍 🗞️
  76. 76

    నానా పటేకర్

    నానా పటేకర్

    విశ్వనాథ్ పాటేకర్ (1951 జనవరి 1 - 2026 అక్టోబరు 8), నానా పాటేకర్ గా సుపరిచితుడు, ప్రధానంగా హిందీ, మరాఠీ సినిమాలలో పనిచేసిన భారతీయ నటుడు, సినిమా నిర్మాత. భారతీయ సినిమాలో గొప్ప, అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరిగా పరిగణించబడే పాటేకర్ తన నటనకు గాను మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, రెండు మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (మరాఠీ) అందుకున్నాడు. సినిమా, కళలకు ఆయన చేసిన కృషికి గాను 2013లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేయబడింది.

    68 views (↓62 from yesterday)0,0,0,3726,1193,341,166,130, 68

    6 day streak

    🔍 🗞️
  77. 77

    శక్తిపీఠాలు

    శక్తిపీఠాలు

    శక్తిపీఠాలు, వీటిని హిందువులు, పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. ఇవి 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి.

    68 views (↑10 from yesterday)0,0,0,0,0,0,0,58, 68

    2 day streak

    🔍 🗞️
  78. 78

    గోదావరి నది

    గోదావరి నది

    గోదావరి నది భారతదేశంలోని గంగా నది తర్వాత రెండవ అతిపొడవైన నది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 10% మేర విస్తరించి, భారతదేశంలోనే మూడవ అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతంగా ఉంది. ఈ నది మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ లో ఉద్భవిస్తుంది.

    68 views (↑68 from yesterday)0,0,0,54,0,57,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  79. 79

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    67 views (↑67 from yesterday)0,0,0,0,0,0,0,0, 67

    1 day streak

    🔍 🗞️
  80. 80

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    67 views (↓14 from yesterday)147,87,105,92,80,89,111,81, 67

    8+ day streak

    🔍 🗞️
  81. 81

    శ్రీదేవి (నటి)

    శ్రీదేవి (నటి)

    శ్రీదేవి (ఆగస్టు 13, 1963-24 ఫిబ్రవరి 2018) భారతీయ సినీ నటి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము, అభినయం, నటన మున్నగువాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  82. 82

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    65 views (↑65 from yesterday)51,47,49,66,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  83. 83

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

    64 views (↑64 from yesterday)0,51,71,53,63,0,63,0, 64

    1 day streak

    🔍 🗞️
  84. 84

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    63 views (↑4 from yesterday)146,70,81,66,70,107,124,59, 63

    8+ day streak

    🔍 🗞️
  85. 85

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    63 views (↓16 from yesterday)79,0,61,70,72,118,78,79, 63

    7 day streak

    🔍 🗞️
  86. 86

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    62 views (↓4 from yesterday)73,82,68,68,67,57,0,66, 62

    2 day streak

    🔍 🗞️
  87. 87

    శ్రీకాంత్ (నటుడు)

    శ్రీకాంత్ (నటుడు)

    శ్రీకాంత్ (జననం: మార్చి 23, 1968) ప్రముఖ తెలుగు సినీనటుడు. 125 పైగా సినిమాల్లో నటించాడు. ఒక సినిమా కూడా నిర్మించాడు.

    61 views (↓5 from yesterday)0,0,0,0,0,0,0,66, 61

    2 day streak

    🔍 🗞️
  88. 88

    లైంగిక భంగిమ

    లైంగిక భంగిమ

    లైంగిక భంగిమ అనేది లైంగిక సంపర్కం లేదా ఇతర లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రజలు ఉపయోగించే శరీరాల స్థానం. లైంగిక చర్యలు సాధారణంగా ఆ చర్యలను నిర్వహించడానికి పాల్గొనేవారు అవలంబించే స్థానాల ద్వారా వివరించొరబడని. లైంగిక సంపర్కం సాధారణంగా ఒక వ్యక్తి శరీరంలోకి మరొకరు చొచ్చుకుపోవడం జరుగుతుంది, అయితే లైంగిక భంగిమలలో సాధారణంగా చొచ్చుకుపోని లైంగిక కార్యకలాపాలు ఉంటాయి.

    60 views (↑60 from yesterday)0,0,0,0,0,0,0,0, 60

    1 day streak

    🔍 🗞️
  89. 89

    సంభోగం

    సంభోగం

    సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.

    60 views (↑10 from yesterday)0,49,55,0,0,0,0,50, 60

    2 day streak

    🔍 🗞️
  90. 90

    భార్యాభర్తల బంధం

    భార్యాభర్తల బంధం

    భార్యాభర్తల బంధం 1985 లో విడుదలైన చిత్రం. వి.బి.రాజేంద్ర ప్రసాద్ తన జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ, జయసుధ, రజని ప్రధాన పాత్రల్లో నటించారు.

    60 views (↓15 from yesterday)0,0,0,0,0,0,0,75, 60

    2 day streak

    🔍 🗞️
  91. 91

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.

    60 views (↑60 from yesterday)53,62,0,0,0,73,0,0, 60

    1 day streak

    🔍 🗞️
  92. 92

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    59 views (↓3 from yesterday)65,57,70,57,57,55,0,62, 59

    2 day streak

    🔍 🗞️
  93. 93

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ (జననం 1989 మే 9 న ), తెలుగు సినిమా నటుడు. నాటకాల్లో బాగా రాణించిన విజయ్, నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు.

    57 views (↑57 from yesterday)0,0,0,45,86,69,102,0, 57

    1 day streak

    🔍 🗞️
  94. 94

    ఎల్ నినో

    ఎల్ నినో

    ఎల్ నిన్నో-దక్షిణ భాసనం (ఎన్సో) ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలోని గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసాల నుండి ఉద్భవించే ఒక అంతర్జాతీయ వాతావరణ దృగ్విషయం. ఈ వ్యత్యాసాలు క్రమరహిత రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, కొంతవరకు చక్రాల రూపంలో కనిపిస్తాయి. ఎన్సో సంభవించడాన్ని సులభంగా అంచనా వేయలేము.

    57 views (↓9 from yesterday)0,0,0,44,64,52,0,66, 57

    2 day streak

    🔍 🗞️
  95. 95

    దీపావళి

    దీపావళి

    భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.

    56 views (↑56 from yesterday)0,0,0,0,0,0,0,0, 56

    1 day streak

    🔍 🗞️
  96. 96

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    56 views (↑56 from yesterday)0,0,0,0,0,0,0,0, 56

    1 day streak

    🔍 🗞️
  97. 97

    కిషోర్ కుమార్

    కిషోర్ కుమార్

    కిషోర్ కుమార్ (ఆగస్టు 4, 1929 – అక్టోబరు 13, 1987 జననం:అభాస్ కుమార్ గంగూలీ) భారతీయ హిందీ సినిమా రంగంలో నటుడు, నేపథ్యగాయకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, పాటల రచయిత, సినిమా రచయిత, హాస్యరస చక్రవర్తి. అనేక కళలు ఒక్క మనిషి లోనే నిక్షిప్తమై ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే. అతను పాడిన వందలాది పాటలు కిషోర్ ను మన హృదయాల్లో శాశ్వతంగా నిచిలిపోయేట్టు చేస్తాయి.

    56 views (↑56 from yesterday)0,0,0,0,0,0,0,0, 56

    1 day streak

    🔍 🗞️
  98. 98

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్‌, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.

    55 views (↑55 from yesterday)0,0,0,0,0,0,0,0, 55

    1 day streak

    🔍 🗞️
  99. 99

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    55 views (↑5 from yesterday)49,54,60,58,0,61,0,50, 55

    2 day streak

    🔍 🗞️
  100. 100

    అక్టోబర్ 13

    అక్టోబర్ 13

    అక్టోబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 286వ రోజు (లీపు సంవత్సరములో 287వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 79 రోజులు మిగిలినవి.

    55 views (↓33 from yesterday)0,0,0,0,0,0,0,88, 55

    2 day streak

    🔍 🗞️

This data from .