English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

    1.3K views (↓950 from yesterday)0,0,0,79,69,0,75,297,2229, 1279

    4 day streak

    🔍 🗞️
  2. 2

    గరివిడి లక్ష్మి

    గరివిడి లక్ష్మి

    రెడ్డి విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ప్రజాదరణ పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద, బుర్రకథ కళాకారిణి. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం..

    927 views (↑319 from yesterday)0,0,0,0,0,409,544,873,608, 927

    5 day streak

    🔍 🗞️
  3. 3

    వరుదు కల్యాణి

    వరుదు కల్యాణి

    కల్యాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2021 నవంబరు 12న స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైంది.

    886 views (↑886 from yesterday)0,0,0,0,0,0,64,77,0, 886

    1 day streak

    🔍 🗞️
  4. 4

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    802 views (↓256 from yesterday)1144,857,703,948,1408,1092,796,712,1058, 802

    9+ day streak

    🔍 🗞️
  5. 5

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి 2026లో విడుదలైన తెలుగు సినిమా. 1990ల్లో ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాచుర్యం లభించేలా కృషి చేసిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. టైటిల్‌ పాత్రలో ఆనంది నటిస్తున్నది.

    595 views (↑191 from yesterday)1914,1128,927,579,788,625,373,423,404, 595

    9+ day streak

    🔍 🗞️
  6. 6

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు.

    570 views (↑437 from yesterday)0,0,0,53,94,59,69,101,133, 570

    7 day streak

    🔍 🗞️
  7. 7

    బతుకమ్మ

    బతుకమ్మ

    'బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపదమాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరమ్మ / గౌరీదేవి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014లో ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

    527 views (↑56 from yesterday)160,242,616,1086,1395,781,588,562,471, 527

    9+ day streak

    🔍 🗞️
  8. 8

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    410 views (↑226 from yesterday)0,0,0,61,0,218,273,229,184, 410

    5 day streak

    🔍 🗞️
  9. 9

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

    392 views (↑6 from yesterday)0,0,0,0,0,0,0,75,386, 392

    3 day streak

    🔍 🗞️
  10. 10

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    316 views (↓24 from yesterday)328,320,259,513,647,569,468,452,340, 316

    9+ day streak

    🔍 🗞️
  11. 11

    దసరా

    దసరా

    దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.

    301 views (↓20 from yesterday)99,146,287,523,400,327,362,497,321, 301

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    ఆనంది (నటి)

    ఆనంది (నటి)

    ఆనంది / రక్షిత (జననం 1992 జులై 20) ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి. తెలుగు చిత్రం బస్ స్టాప్ (2012)లో అరంగేట్రం చేసిన తరువాత ఆమె వెట్రిమారన్ రూపొందించిన తమిళ చిత్రం పోరియాలన్ (2014)లో నటించింది. అదే సంవత్సరం ప్రభు సోలమన్ కాయల్ (2014) తో ఆమె తన కెరీర్ లో పురోగతి సాధించింది, దీని ద్వారా ఆమె కాయల్ ఆనందిగా గుర్తింపు పొందింది.

    290 views (↑54 from yesterday)365,452,365,289,374,371,229,236,236, 290

    9+ day streak

    🔍 🗞️
  13. 13

    ద్రౌపది ముర్ము

    ద్రౌపది ముర్ము

    ద్రౌపది ముర్ము (జననం: 1958 జూన్ 20) 2022 జులై 25 నుండి భారతదేశ 15వ రాష్ట్రపతిగా అధికారంలో ఉన్న భారతీయ రాజకీయవేత్త. భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. ఆమె 2022 అధ్యక్ష ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచింది.

    282 views (↑68 from yesterday)45,0,0,0,0,0,0,0,214, 282

    2 day streak

    🔍 🗞️
  14. 14

    వంగవీటి రంగా

    వంగవీటి రంగా

    వంగవీటి మోహన రంగా (1947 జూలై 4 - 1988 డిసెంబరు 26) కాంగ్రెస్ నాయకుడు. తూర్పు విజయవాడ మాజీ శాసనసభ సభ్యులు.

    259 views (↓30 from yesterday)0,0,0,0,0,0,0,0,289, 259

    2 day streak

    🔍 🗞️
  15. 15

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    257 views (↓46 from yesterday)0,0,0,0,0,0,0,67,303, 257

    3 day streak

    🔍 🗞️
  16. 16

    స్కందమాతా దుర్గా

    స్కందమాతా దుర్గా

    స్కందమాత దుర్గా, నవదుర్గల్లో ఐదో అమ్మవారైన స్కంధమాత దుర్గాదేవి అవతారాలలో 5వ అవతారం. కార్తికేయుని మరో పేరు స్కంధ నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. నవరాత్రులలో ఐదవరోజైన ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.

    215 views (↑141 from yesterday)0,0,0,0,0,0,0,0,74, 215

    2 day streak

    🔍 🗞️
  17. 17

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

    214 views (↑34 from yesterday)55,59,61,90,115,322,228,230,180, 214

    9+ day streak

    🔍 🗞️
  18. 18

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    203 views (↑19 from yesterday)59,0,58,57,194,363,255,193,184, 203

    8 day streak

    🔍 🗞️
  19. 19

    త్రిపుర సుందరి

    త్రిపుర సుందరి

    త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత , రాజరాజేశ్వరి ) దశ మహావిద్యలలో ఒక స్వరూపము. సాక్ష్యాత్ ఆది పరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు.

    201 views (↑127 from yesterday)0,0,0,0,0,107,0,0,74, 201

    2 day streak

    🔍 🗞️
  20. 20

    రుతుపవనం

    రుతుపవనం

    రుతుపవనం అనగా కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాన్ని తెచ్చే గాలులు. ఇవి ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలలో సంభవిస్తాయి. ప్రబలంగా వీచే గాలుల దిశ మారినప్పుడు రుతుపవనాలు సంభవిస్తాయి.

    194 views (↑194 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 194

    1 day streak

    🔍 🗞️
  21. 21

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    192 views (↓44 from yesterday)150,87,100,168,145,218,193,199,236, 192

    9+ day streak

    🔍 🗞️
  22. 22

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    189 views (↑40 from yesterday)148,151,168,144,124,98,181,165,149, 189

    9+ day streak

    🔍 🗞️
  23. 23

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    183 views (↑52 from yesterday)210,169,162,141,169,175,167,148,131, 183

    9+ day streak

    🔍 🗞️
  24. 24

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    177 views (↑32 from yesterday)100,64,73,73,69,182,142,158,145, 177

    9+ day streak

    🔍 🗞️
  25. 25

    రాయన భాగ్యలక్ష్మి

    రాయన భాగ్యలక్ష్మి

    రాయన భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం విజయవాడ మేయర్‌‌గా విధులు నిర్వహిస్తుంది.భాగ్యలక్ష్మి 1981లో జన్మించి, ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసింది. ఆమె తండ్రి బెవర నారాయణరావు నీటిపారుదల శాఖలో ఉద్యోగి.

    165 views (↑165 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 165

    1 day streak

    🔍 🗞️
  26. 26

    సరస్వతి

    సరస్వతి

    హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి దేవి చదువుల తల్లిగా ఆరాధించబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది.

    162 views (↑106 from yesterday)0,0,0,0,0,0,0,0,56, 162

    2 day streak

    🔍 🗞️
  27. 27

    దేవినేని అవినాష్

    దేవినేని అవినాష్

    దేవినేని అవినాష్ (జ.1988 మార్చి 15) యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాజకీయనాయకుడు. అతను విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ప్రస్తుతం ఉన్నాడు. 2019లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు.

    159 views (↑50 from yesterday)0,0,0,0,0,0,0,0,109, 159

    2 day streak

    🔍 🗞️
  28. 28

    నవరాత్రి

    నవరాత్రి

    నవ్‌రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.

    157 views (↑30 from yesterday)45,0,67,72,139,291,223,199,127, 157

    8 day streak

    🔍 🗞️
  29. 29

    దివ్యవాణి

    దివ్యవాణి

    దివ్యవాణి తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉషారాణి. ఈమె సర్దార్ కృష్ణమనాయుడు చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది.

    155 views (↑53 from yesterday)0,0,0,0,0,0,0,0,102, 155

    2 day streak

    🔍 🗞️
  30. 30

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    143 views (↓1 from yesterday)147,143,188,186,210,177,130,158,144, 143

    9+ day streak

    🔍 🗞️
  31. 31

    వేమన శతకము

    వేమన శతకము

    వేమన శతకం యోగి వేమన ఆటవెలది పద్యాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1367 - 1478 మధ్య కాలములో జీవించాడు.

    134 views (↑46 from yesterday)0,0,45,0,0,0,82,82,88, 134

    4 day streak

    🔍 🗞️
  32. 32

    Nikeelu gunda

    Nikeelu gunda

    Nikeelu Gunda నికీలు గుండ (Nikeelu Gunda; Nikhil Gunda) తెలంగాణకు చెందిన డిజిటల్ వ్యాపారవేత్త, కృత్రిమ మేధ (AI) శిక్షకుడు, డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు. ఆయన డిజిటల్ కనెక్ట్, సూపర్ ఏఐ అకాడమీ సంస్థల ద్వారా డిజిటల్ నైపుణ్యాలు, కృత్రిమ మేధ వినియోగంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు భాషలో ఏఐ నైపుణ్యాలను విస్తరించేందుకు తెలుగు ఏఐ బూట్ క్యాంప్ వంటి కార్యక్రమాలను చేపట్టారు.

    129 views (↓517 from yesterday)0,0,0,0,0,0,0,342,646, 129

    3 day streak

    🔍 🗞️
  33. 33

    నెల్సన్ దిలీప్‌కుమార్

    నెల్సన్ దిలీప్‌కుమార్

    నెల్సన్ దిలీప్‌కుమార్ ( / nɛlsən ðɪl iːpkumɑːr / జననం 21 జూన్ 1984) భారతదేశానికి చెందిన దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన 2010లో వెట్టై మన్నన్‌ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించగా వివిధ కారణాల వల్ల అది ఆగిపోయింది. నెల్సన్ దిలీప్‌కుమార్ ఆ తర్వాత 2018లో కోలమావు కోకిల సినిమాతో దర్శకుడిగా అరంగ్రేటం చేశాడు.

    127 views (↑127 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 127

    1 day streak

    🔍 🗞️
  34. 34

    నవదుర్గలు

    నవదుర్గలు

    హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

    125 views (↓33 from yesterday)0,0,73,77,93,203,195,160,158, 125

    8 day streak

    🔍 🗞️
  35. 35

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    119 views (↓34 from yesterday)338,335,257,210,233,287,190,167,153, 119

    9+ day streak

    🔍 🗞️
  36. 36

    ఇమాన్వీ ఇస్మాయిల్

    ఇమాన్వీ ఇస్మాయిల్

    ఇమాన్వీ ఇస్మాయిల్‌ (జననం 1995 అక్టోబరు 20), భారతీయ నటి. ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌.

    115 views (↓40 from yesterday)0,0,0,0,0,0,69,0,155, 115

    2 day streak

    🔍 🗞️
  37. 37

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి

    115 views (↑115 from yesterday)74,59,76,63,63,69,70,0,0, 115

    1 day streak

    🔍 🗞️
  38. 38

    ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు

    ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు

    పంచాయితీరాజ్ వ్యవస్థను తొలిగా ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవది. 1959 నవంబరు 1 న, ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితి, బ్లాకు పంచాయితీ సమితి, జిల్లా పరిషత్తు లతో కూడిన మూడంచెల విధానం అమలులోకి వచ్చింది. 1986లో ప్రజలవద్దకు పాలన అనే నినాదంతో 20-30 గ్రామాలను మండలంగా చేర్చి, బ్లాకు స్థాయిలో మండల ప్రజాపరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

    111 views (↓24 from yesterday)0,0,0,0,0,0,0,0,135, 111

    2 day streak

    🔍 🗞️
  39. 39

    మూలా నక్షత్రం

    మూలా నక్షత్రం

    మూలానక్షత్రం, అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యధిపతి కేతువు, జంతువు శునకం. ఈ నక్షత్రంలో పుట్టిన వారు శక్తిమంతులు. అసాధారాణ శక్తి వీరి స్వంతం.

    111 views (↑111 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 111

    1 day streak

    🔍 🗞️
  40. 40

    మాధురి రాథోడ్

    మాధురి రాథోడ్

    మాధురి రాథోడ్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు చెందిన తెలుగు జానపద పాటల నర్తకి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. నటి, సోషల్ మీడియా డిజిటల్ కంటెంట్ క్రియేటర్. [[ హైదరాబాదు]] లోని తీగల కృష్ణా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల నుండి బీ.టెక్ పూర్తి చేశారు.

    109 views (↑109 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 109

    1 day streak

    🔍 🗞️
  41. 41

    జగదేకవీరుని కథ

    జగదేకవీరుని కథ

    జగదేకవీరునీ కధ 1961 ఆగస్టు 9 న విడుదల.విజయా ప్రొడక్షన్ పతాకంపై , కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, బి.సరోజాదేవి ముఖ్య తారాగణం.పెండ్యాల నాగేశ్వరరావు ఈ చిత్రానికి సంగీతం అందించారు..

    104 views (↑104 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 104

    1 day streak

    🔍 🗞️
  42. 42

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    101 views (↑11 from yesterday)141,124,127,139,126,101,99,124,90, 101

    9+ day streak

    🔍 🗞️
  43. 43

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు. పండుగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి.

    101 views (↓47 from yesterday)0,0,0,0,0,0,0,96,148, 101

    3 day streak

    🔍 🗞️
  44. 44

    జిల్లా ప్రజాపరిషత్

    జిల్లా ప్రజాపరిషత్

    జిల్లా ప్రజాపరిషత్ మూడంచెలుగల పంచాయతీ రాజ్ వ్యవస్థలో జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా జిల్లా ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. సాధారణంగా ప్రతి జిల్లాకి ఒక జిల్లా పరిషత్తు వుంటుంది.

    100 views (↓4 from yesterday)0,0,0,0,0,0,0,0,104, 100

    2 day streak

    🔍 🗞️
  45. 45

    అక్టోబర్ 15

    అక్టోబర్ 15

    అక్టోబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 288వ రోజు (లీపు సంవత్సరములో 289వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 77 రోజులు మిగిలినవి.

    99 views (↑36 from yesterday)0,0,0,0,0,0,0,0,63, 99

    2 day streak

    🔍 🗞️
  46. 46

    నిషా నూర్

    నిషా నూర్

    నిషా నూర్ (1962, సెప్టెంబరు 18 – 2007, ఏప్రిల్ 23) తమిళనాడుకు చెందిన సినిమా నటి. 1980లలో తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టిన నిషా నూర్ తమిళం, మలయాళ, తెలుగు, కన్నడ భాషల సినిమాలలో రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి అగ్రనటులతో నటించింది.

    99 views (↓52 from yesterday)0,0,0,0,0,0,0,236,151, 99

    3 day streak

    🔍 🗞️
  47. 47

    గోదావరి నది

    గోదావరి నది

    గోదావరి నది భారతదేశంలోని గంగా నది తర్వాత రెండవ అతిపొడవైన నది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 10% మేర విస్తరించి, భారతదేశంలోనే మూడవ అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతంగా ఉంది. ఈ నది మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ లో ఉద్భవిస్తుంది.

    95 views (↑41 from yesterday)0,0,54,0,57,0,0,68,54, 95

    3 day streak

    🔍 🗞️
  48. 48

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    93 views (↓11 from yesterday)53,53,53,79,63,225,1073,211,104, 93

    9+ day streak

    🔍 🗞️
  49. 49

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

    89 views (↑3 from yesterday)166,138,106,158,213,177,104,107,86, 89

    9+ day streak

    🔍 🗞️
  50. 50

    అనావృష్టి

    అనావృష్టి

    అనావృష్టి అనేది ఒక సహజ విపత్తు, ఇది ఎక్కువ కాలం వర్షపాతం గణనీయంగా తగ్గినప్పుడు సంభవిస్తుంది. ఇది వ్యవసాయం, పర్యావరణం, మానవ సమాజాలపై గణనీయమైన ప్రభావాలను చూపే తీవ్రమైన సమస్య. పంట వైఫల్యం, నేల కోత, నీటి కొరత, అడవి మంటలతో సహా అనావృష్టి యొక్క ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి.

    88 views (↑88 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 88

    1 day streak

    🔍 🗞️
  51. 51

    వీరప్పన్

    వీరప్పన్

    వీరప్పన్ లేదా కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్ (తమిళం: கூஸ் முனிசாமி வீரப்பன்; Kannada: ಕೂಸ್ ಮುನಿಸ್ವಾಮೀ ವೀರಪ್ಪನ್ ಗೌಂದೆರ್; జనవరి 18, 1952 – అక్టోబర్ 18, 2004) భారతదేశానికి చెందిన పేరుమోసిన బందిపోటు. చందనం కలప ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్. కన్నడకంఠీరవుడు ఇంకా కొందరు నాయకులను కిడ్నాప్ చేశాడు.

    84 views (↓46 from yesterday)0,0,0,0,0,92,129,165,130, 84

    5 day streak

    🔍 🗞️
  52. 52

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

    82 views (↑82 from yesterday)51,71,53,63,0,63,0,64,0, 82

    1 day streak

    🔍 🗞️
  53. 53

    రజినీకాంత్

    రజినీకాంత్

    రజినీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, రచయిత. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,0,70,0, 81

    1 day streak

    🔍 🗞️
  54. 54

    యలమంచిలి రవి

    యలమంచిలి రవి

    యలమంచిలి రవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి 2009లో ఎమ్మెల్యేగా గెలిచాడు.

    79 views (↑79 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 79

    1 day streak

    🔍 🗞️
  55. 55

    ప్రజ్ఞాన్ ఓజా

    ప్రజ్ఞాన్ ఓజా

    ప్రజ్ఞాన్ ఓజా (జననం 1986 సెప్టెంబరు 5) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్. అతను ఎటాకింగ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలరుగా, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా హైదరాబాదు జట్టులో ఆడాడు. టెస్టు క్రికెట్‌లో చేసిన పరుగుల కంటే ఎక్కువ వికెట్లు తీసిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో అతను ఒకడు.

    79 views (↑79 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 79

    1 day streak

    🔍 🗞️
  56. 56

    ఎల్ నినో

    ఎల్ నినో

    ఎల్ నిన్నో-దక్షిణ భాసనం (ఎన్సో) ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలోని గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసాల నుండి ఉద్భవించే ఒక అంతర్జాతీయ వాతావరణ దృగ్విషయం. ఈ వ్యత్యాసాలు క్రమరహిత రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, కొంతవరకు చక్రాల రూపంలో కనిపిస్తాయి. ఎన్సో సంభవించడాన్ని సులభంగా అంచనా వేయలేము.

    78 views (↑78 from yesterday)0,0,44,64,52,0,66,57,0, 78

    1 day streak

    🔍 🗞️
  57. 57

    సునీల్ గవాస్కర్

    సునీల్ గవాస్కర్

    1949 జూలై 10న జన్మించిన సునీల్ మనోహర్ గావాస్కర్ (ఆంగ్లం: Sunil Manohar Gavaskar) (హిందీ:सुनील् मनोहर गावसकर) భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. సన్నీ అని ముద్దుగా పిల్వబడే ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ 1970', 1980' దశాబ్దాలలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా తన అపూర్వ సేవలందించాడు. తన హయంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

    77 views (↑77 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 77

    1 day streak

    🔍 🗞️
  58. 58

    జీవన్ కుమార్

    జీవన్ కుమార్

    జీవన్ కుమార్ నాయుడు చెఫ్, తెలుగు నటుడు. ఆయన 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఫలక్‌నుమా దాస్, మీకు మాత్రమే చెప్తా, సాహో లాంటి హిట్ సినిమాలలో నటించాడు. జీవన్ మాదాపూర్‌లోని చార్‌కోల్ BBQ చెఫ్, సహ-యజమాని.

    76 views (0 from yesterday)0,0,0,0,0,103,76,116,76, 76

    5 day streak

    🔍 🗞️
  59. 59

    అక్టోబర్ 16

    అక్టోబర్ 16

    అక్టోబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 289వ రోజు (లీపు సంవత్సరములో 290వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 76 రోజులు మిగిలినవి.

    75 views (↑75 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  60. 60

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    75 views (↑21 from yesterday)99,103,103,83,129,126,79,72,54, 75

    9+ day streak

    🔍 🗞️
  61. 61

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    75 views (↓10 from yesterday)83,80,80,91,99,96,108,119,85, 75

    9+ day streak

    🔍 🗞️
  62. 62

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    74 views (↑74 from yesterday)91,80,149,65,77,0,48,0,0, 74

    1 day streak

    🔍 🗞️
  63. 63

    ఇమ్రాన్ ఖాన్(నటుడు)

    ఇమ్రాన్ ఖాన్(నటుడు)

    ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ వర్దమాన నటుడు. ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ కు ఇతను మేనల్లుడు.

    74 views (↑74 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 74

    1 day streak

    🔍 🗞️
  64. 64

    తులారాశి

    తులారాశి

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  65. 65

    సునీల్ గవాస్కర్ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

    సునీల్ గవాస్కర్ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

    సునీల్ గవాస్కర్ భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన, కెప్టెన్‌గా వ్యవహరించిన మాజీ అంతర్జాతీయ క్రికెటరు. 16 సంవత్సరాల పాటు సాగిన కెరీర్‌లో అతను అంతర్జాతీయ స్థాయిలో 35 సెంచరీలు చేశాడు. క్రికెట్ చరిత్రలో గొప్ప ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా వర్ణించబడిన గవాస్కర్, 125 టెస్టు మ్యాచ్‌లు ఆడి 10,122 పరుగులు చేశాడు.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  66. 66

    షిర్డీ సాయిబాబా

    షిర్డీ సాయిబాబా

    శిర్డీ సాయిబాబా (1838? - అక్టోబరు 15, 1918) భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు.( ఇతనొక ముస్లిమ్ కొంతమంది చెప్తారు)సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు.

    70 views (↑70 from yesterday)0,0,50,0,0,0,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  67. 67

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ (జననం 1989 మే 9 న ), తెలుగు సినిమా నటుడు. నాటకాల్లో బాగా రాణించిన విజయ్, నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు.

    70 views (↓18 from yesterday)0,0,45,86,69,102,0,57,88, 70

    3 day streak

    🔍 🗞️
  68. 68

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    70 views (↑14 from yesterday)92,81,84,58,52,81,62,0,56, 70

    2 day streak

    🔍 🗞️
  69. 69

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    70 views (↑7 from yesterday)48,94,151,96,82,69,61,0,63, 70

    2 day streak

    🔍 🗞️
  70. 70

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    69 views (↑69 from yesterday)70,67,72,74,72,77,95,101,0, 69

    1 day streak

    🔍 🗞️
  71. 71

    విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం

    విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం

    విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గలదు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ఇది ఒకటి.

    68 views (↓32 from yesterday)0,0,0,0,0,0,0,0,100, 68

    2 day streak

    🔍 🗞️
  72. 72

    రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

    రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

    వయస్సు , అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరముతో కలిసి ఆడుకునే , పాడుకొనే తెలంగాణ బతుకమ్మ పాట

    68 views (↓9 from yesterday)0,0,67,119,526,136,72,70,77, 68

    8 day streak

    🔍 🗞️
  73. 73

    రష్మిక మందన్న

    రష్మిక మందన్న

    రష్మిక మందన్న (జననం 5 ఏప్రిల్ 1996) ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాలలో పని చేస్తారు. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.ఆమె నాలుగు సైమా అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.

    67 views (↑67 from yesterday)81,0,0,0,0,0,0,0,0, 67

    1 day streak

    🔍 🗞️
  74. 74

    చిరంజీవి నటించిన సినిమాల జాబితా

    చిరంజీవి నటించిన సినిమాల జాబితా

    చిరంజీవి నటించిన సినిమాల జాబితా

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  75. 75

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    65 views (↓7 from yesterday)69,55,59,65,0,0,0,0,72, 65

    2 day streak

    🔍 🗞️
  76. 76

    ద్వాదశ జ్యోతిర్లింగాలు

    ద్వాదశ జ్యోతిర్లింగాలు

    శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు.ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు....

    65 views (↑65 from yesterday)0,0,50,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  77. 77

    కాత్యాయనీ దుర్గా

    కాత్యాయనీ దుర్గా

    కాత్యాయనీ దుర్గాదేవి, నవదుర్గల్లో ఆరో అవతారం. నవరాత్రుల్లో ఆరవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు. అమరకోశం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయనీ.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  78. 78

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత నగర మేయర్ల జాబితా

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత నగర మేయర్ల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 నగరాలలో ఉన్న నగర పాలక సంస్థలకు (Municipal Corporations) మేయర్ అధిపతిగా ఉంటారు. నగర పాలక సంస్థ పరిధిలో జరిగే అన్ని విధులు అధికారికంగా మేయర్ పేరుతోనే నిర్వహించబడతాయి. మేయర్‌ను నగరంలోని తొలి పౌరుడు (First Citizen)గా కూడా పరిగణిస్తారు.

    64 views (↑64 from yesterday)0,71,59,0,0,0,55,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  79. 79

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    64 views (↓5 from yesterday)67,0,57,65,60,63,59,85,69, 64

    8 day streak

    🔍 🗞️
  80. 80

    శ్రీలలిత (గాయని)

    శ్రీలలిత (గాయని)

    భమిడిపాటి శ్రీలలిత ( 2001 సెప్టెంబరు 5) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఒక తెలుగు కర్ణాటక సంగీత గాయని. ఈమె నాలుగు సంవత్సరాల వయస్సు నుంచే సంగీతాన్ని అభ్యసించడం ప్రారంభించింది. 6 సంవత్సరాల వయస్సులోనే శ్రీలలిత తన గాన ప్రదర్శనను ప్రారంభించింది.

    64 views (↓4 from yesterday)0,0,0,0,0,62,71,68,68, 64

    5 day streak

    🔍 🗞️
  81. 81

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.

    63 views (↑63 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 63

    1 day streak

    🔍 🗞️
  82. 82

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    63 views (↓35 from yesterday)52,70,0,0,61,72,72,76,98, 63

    6 day streak

    🔍 🗞️
  83. 83

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    63 views (↑8 from yesterday)63,55,0,56,55,0,69,70,55, 63

    4 day streak

    🔍 🗞️
  84. 84

    జైలర్

    జైలర్

    జైలర్ 2023లో విడుదలైన యాక్షన్‌ కామెడీ సినిమా. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మింస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం రజనీకాంత్ యొక్క 169వ చిత్రం అయిన తలైవర్ 169 అనే వర్కింగ్ టైటిల్‌తో ఫిబ్రవరి 2022లో అధికారికంగా ప్రకటించబడింది, జూన్‌లో అధికారికంగా జైలర్ అనే టైటిల్‌ను ప్రకటించారు. రజినీకాంత్, శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 ఆగష్టు 10న ఏషియన్‌ మల్టీప్లెక్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థలు విడుదల చేశాయి.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  85. 85

    దేవీభాగవతము

    దేవీభాగవతము

    శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది.

    61 views (0 from yesterday)0,0,0,0,102,189,90,0,61, 61

    2 day streak

    🔍 🗞️
  86. 86

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    60 views (↑60 from yesterday)60,54,58,59,53,62,56,77,0, 60

    1 day streak

    🔍 🗞️
  87. 87

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    59 views (↑3 from yesterday)57,70,57,57,55,0,62,59,56, 59

    4 day streak

    🔍 🗞️
  88. 88

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    58 views (↑58 from yesterday)54,60,58,0,61,0,50,55,0, 58

    1 day streak

    🔍 🗞️
  89. 89

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.

    58 views (0 from yesterday)62,0,0,0,73,0,0,60,58, 58

    3 day streak

    🔍 🗞️
  90. 90

    మంతెన సత్యనారాయణ రాజు

    మంతెన సత్యనారాయణ రాజు

    మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యులు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా పరిచయమై గుర్తింపు పొందాడు. ఉప్పు రుచులకు రాజు - రోగాలకు రారాజు అని, ఉప్పు, నూనె వాడకం ఆరోగ్యానికి చేటు అని, ఆరోగ్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ప్రసంగాలు చేసిన ఘనత ఈయనదే.

    58 views (↑58 from yesterday)0,46,0,73,73,0,0,0,0, 58

    1 day streak

    🔍 🗞️
  91. 91

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    57 views (↑57 from yesterday)47,49,66,0,0,0,0,65,0, 57

    1 day streak

    🔍 🗞️
  92. 92

    చాకలి ఐలమ్మ

    చాకలి ఐలమ్మ

    చిట్యాల ఐలమ్మ (సెప్టెంబరు 26, 1895 - సెప్టెంబర్ 10, 1985) చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది.

    56 views (↑56 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 56

    1 day streak

    🔍 🗞️
  93. 93

    మగమహారాజు

    మగమహారాజు

    మగ మహారాజు 1983 లో విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ నిర్మించిన తెలుగు చిత్రం. చిరంజీవి, సుహాసిని మణిరత్నం, రావు గోపాలరావు, ఉదయ్‌కుమార్, అన్నపూర్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.

    55 views (↑55 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 55

    1 day streak

    🔍 🗞️
  94. 94

    దీపావళి

    దీపావళి

    భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.

    55 views (↑55 from yesterday)0,0,0,0,0,0,0,56,0, 55

    1 day streak

    🔍 🗞️
  95. 95

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    54 views (↓16 from yesterday)59,80,50,0,0,0,0,0,70, 54

    2 day streak

    🔍 🗞️
  96. 96

    కనకదుర్గ ఆలయం

    కనకదుర్గ ఆలయం

    కనకదుర్గ గుడి, ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం.

    54 views (↓12 from yesterday)0,0,0,0,63,71,75,72,66, 54

    6 day streak

    🔍 🗞️
  97. 97

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    54 views (↑54 from yesterday)87,105,92,80,89,111,81,67,0, 54

    1 day streak

    🔍 🗞️
  98. 98

    సర్పంచి

    సర్పంచి

    పంచాయతి అధ్యక్షుడిని సర్పంచి అంటారు. స్థానిక స్వయం పరిపాలన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఒక గ్రామ స్థాయిలో ప్రధముడిగా ఇతనిని ఎన్నుకుంటుంది.

    53 views (↑53 from yesterday)71,50,0,0,0,0,0,0,0, 53

    1 day streak

    🔍 🗞️
  99. 99

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    53 views (↑53 from yesterday)45,55,49,0,0,0,55,0,0, 53

    1 day streak

    🔍 🗞️
  100. 100

    నీతి టేలర్

    నీతి టేలర్

    నీతి టేలర్‌ (ఆంగ్లం: Niti Taylor; జననం 1994 నవంబరు 8) భారతీయ బాలీవుడ్‌ నటి. తెలుగులోనూ మేం వయసుకు వచ్చాం (2012) సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఇందులోని 'వెళ్లిపోవే వెళ్లిపోవే' అనే పాట అప్పట్లో మంచి పాపులర్ సాంగ్ గా నిలిచింది.

    53 views (↓39 from yesterday)0,0,0,0,0,0,0,303,92, 53

    3 day streak

    🔍 🗞️

This data from .