English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    గరివిడి లక్ష్మి

    గరివిడి లక్ష్మి

    రెడ్డి విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ప్రజాదరణ పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద, బుర్రకథ కళాకారిణి. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం..

    1.8K views (↑412 from yesterday)1196,922,825,713,682,1345, 1757

    6+ day streak

    🔍 🗞️
  2. 2

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    1.6K views (↓1.3K from yesterday)1812,1339,745,1047,1663,2928, 1618

    6+ day streak

    🔍 🗞️
  3. 3

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి 2026లో విడుదలైన తెలుగు సినిమా. 1990ల్లో ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాచుర్యం లభించేలా కృషి చేసిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. టైటిల్‌ పాత్రలో ఆనంది నటిస్తున్నది.

    1.3K views (↓173 from yesterday)2552,2256,2086,2063,1608,1491, 1318

    6+ day streak

    🔍 🗞️
  4. 4

    డోరతి (2026)

    డోరతి (2026)

    డోరతి (Dorothy) అనేది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 2026లో విడుదల అవుతున్న తమిళ చలనచిత్రం. గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించగా, సనంత్, రిషికాంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

    610 views (↑191 from yesterday)0,0,0,0,0,419, 610

    2 day streak

    🔍 🗞️
  5. 5

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

    522 views (↑112 from yesterday)421,291,231,298,227,410, 522

    6+ day streak

    🔍 🗞️
  6. 6

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    506 views (↓352 from yesterday)404,548,485,816,809,858, 506

    6+ day streak

    🔍 🗞️
  7. 7

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    467 views (0 from yesterday)139,238,228,445,558,467, 467

    6+ day streak

    🔍 🗞️
  8. 8

    తిలక్ వర్మ

    తిలక్ వర్మ

    నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2020లో అండర్‌-19 ప్రపంచ కప్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.

    449 views (↑449 from yesterday)0,0,0,0,0,0, 449

    1 day streak

    🔍 🗞️
  9. 9

    కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త

    కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త

    కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త విష్ణుప్రియ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కట్టా సుబ్బారావు దర్శకత్వంలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన తెలుగు సినిమా. 1980, సెప్టెంబర్ 4వ తేదీన విడుదలైన ఈ సినిమాలో శోభన్‌బాబు , శారద జంటగా నటించారు.

    375 views (↑375 from yesterday)0,0,0,0,0,0, 375

    1 day streak

    🔍 🗞️
  10. 10

    నితీశ్ కుమార్ రెడ్డి

    నితీశ్ కుమార్ రెడ్డి

    కాకి నితీశ్ కుమార్ రెడ్డి (జననం 2003 - 26 -మే ) ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు. ఆయన దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడతాడు. ఆయన 2019-20 రంజీ ట్రోఫీలో ఆంధ్ర తరపున 2020 జనవరి 27న ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసాడు.

    364 views (↑364 from yesterday)0,0,0,0,56,0, 364

    1 day streak

    🔍 🗞️
  11. 11

    విడదల రజిని

    విడదల రజిని

    విడదల రజిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖల మంత్రిగా బాధ్యతలు చేసింది.

    322 views (↓42 from yesterday)0,0,0,0,0,364, 322

    2 day streak

    🔍 🗞️
  12. 12

    ఆనంది (నటి)

    ఆనంది (నటి)

    ఆనంది / రక్షిత (జననం 1992 జులై 20) ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి. తెలుగు చిత్రం బస్ స్టాప్ (2012)లో అరంగేట్రం చేసిన తరువాత ఆమె వెట్రిమారన్ రూపొందించిన తమిళ చిత్రం పోరియాలన్ (2014)లో నటించింది. అదే సంవత్సరం ప్రభు సోలమన్ కాయల్ (2014) తో ఆమె తన కెరీర్ లో పురోగతి సాధించింది, దీని ద్వారా ఆమె కాయల్ ఆనందిగా గుర్తింపు పొందింది.

    309 views (↓20 from yesterday)581,594,448,412,312,329, 309

    6+ day streak

    🔍 🗞️
  13. 13

    వరుదు కల్యాణి

    వరుదు కల్యాణి

    కల్యాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2021 నవంబరు 12న స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైంది.

    292 views (↑28 from yesterday)424,314,161,193,257,264, 292

    6+ day streak

    🔍 🗞️
  14. 14

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

    233 views (↑13 from yesterday)1302,798,443,337,354,220, 233

    6+ day streak

    🔍 🗞️
  15. 15

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    221 views (↑65 from yesterday)151,190,199,135,172,156, 221

    6+ day streak

    🔍 🗞️
  16. 16

    ఐక్యరాజ్య సమితి

    ఐక్యరాజ్య సమితి

    ఐక్యరాజ్య సమితి (ఐరాస) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.

    210 views (↑210 from yesterday)0,0,0,0,0,0, 210

    1 day streak

    🔍 🗞️
  17. 17

    హను రాఘవపూడి

    హను రాఘవపూడి

    హను రాఘవపూడిగా పేరు పొందిన హనుమంతరావు రాఘవపూడి ఒక తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, లై, పడి పడి లేచె మనసు, సీతా రామం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

    204 views (↑69 from yesterday)0,0,0,0,0,135, 204

    2 day streak

    🔍 🗞️
  18. 18

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు. పండుగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి.

    198 views (↓655 from yesterday)113,246,73,732,4469,853, 198

    6+ day streak

    🔍 🗞️
  19. 19

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

    192 views (↓43 from yesterday)117,105,83,94,335,235, 192

    6+ day streak

    🔍 🗞️
  20. 20

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్‌, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.

    180 views (↑13 from yesterday)0,0,80,166,171,167, 180

    5 day streak

    🔍 🗞️
  21. 21

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    179 views (↑3 from yesterday)291,245,281,247,222,176, 179

    6+ day streak

    🔍 🗞️
  22. 22

    హర్ష భోగ్లే

    హర్ష భోగ్లే

    హర్ష భోగ్లే (జననం 1961 జూలై 19) భారతీయ క్రికెట్ వ్యాఖ్యాత, పాత్రికేయుడు. భోగ్లే క్రికెట్ బ్రాడ్‌కాస్టింగ్ ఇండస్ట్రీలో ప్రపచవ్యాప్తంగా ఖ్యాతి పొందాడు.

    165 views (↑165 from yesterday)0,0,0,0,0,0, 165

    1 day streak

    🔍 🗞️
  23. 23

    దినేష్ కార్తీక్

    దినేష్ కార్తీక్

    కృష్ణకుమార్ దినేష్ కార్తీక్ (జననం 1985 జూన్ 1) భారతీయ ప్రొఫెషనల్ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత. అతను జాతీయ స్థాయిలో భారత క్రికెట్ జట్టు కోసం ఆడాడు. అతను ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు.

    160 views (↑160 from yesterday)0,0,0,0,0,0, 160

    1 day streak

    🔍 🗞️
  24. 24

    జిల్లా ప్రజాపరిషత్

    జిల్లా ప్రజాపరిషత్

    జిల్లా ప్రజాపరిషత్ మూడంచెలుగల పంచాయతీ రాజ్ వ్యవస్థలో జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా జిల్లా ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. సాధారణంగా ప్రతి జిల్లాకి ఒక జిల్లా పరిషత్తు వుంటుంది.

    159 views (↓133 from yesterday)83,103,68,185,207,292, 159

    6+ day streak

    🔍 🗞️
  25. 25

    ఏబీ వెంకటేశ్వరరావు

    ఏబీ వెంకటేశ్వరరావు

    ఏబీ వెంకటేశ్వరరావు (ఆపూర్బో భట్టాచార్య వెంకటేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన చేసిన సేవలు, ఆ తర్వాతి కాలంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన సవాళ్ల వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.

    151 views (↓26 from yesterday)202,121,117,266,298,177, 151

    6+ day streak

    🔍 🗞️
  26. 26

    బతుకమ్మ

    బతుకమ్మ

    'బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపదమాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరమ్మ / గౌరీదేవి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014లో ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

    146 views (↓132 from yesterday)1477,949,387,263,340,278, 146

    6+ day streak

    🔍 🗞️
  27. 27

    కాయాదు లోహర్

    కాయాదు లోహర్

    కాయాదు లోహర్‌ (ఆంగ్లం: Kayadu Lohar; 2000 ఏప్రిల్ 11) భారతీయ నటి, మోడల్. ఆమె 2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్‌పేటతో అరంగేట్రం చేసింది. ఆమె నటించి మలయాళంలో ఘన విజయం సాధించిన పాథోన్‌పథం నూట్టండు చిత్రం తెలుగులో పులి: ది నైంటీంత్‌ సెంచరీ పేరుతో 2023 ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నారు.

    136 views (↑18 from yesterday)0,0,0,0,135,118, 136

    3 day streak

    🔍 🗞️
  28. 28

    మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను )

    మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను )

    మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను )ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సంఘ సేవకుడు. ప్రస్తుతం విజయనగరం జిల్లా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్‌గా (2021–2926) వ్యవహరించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( వైఎస్సార్ కాంగ్రెస్) విజయనగరం జిల్లా అధ్యక్షుడుగా, విశాఖ జిల్లా భీమునిపట్నం శాసనసభా నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఇంచార్జిగా పని చేశారు.

    136 views (↑136 from yesterday)0,0,0,0,0,0, 136

    1 day streak

    🔍 🗞️
  29. 29

    దసరా

    దసరా

    దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.

    131 views (↓84 from yesterday)311,793,1756,470,307,215, 131

    6+ day streak

    🔍 🗞️
  30. 30

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    121 views (↓61 from yesterday)205,194,215,124,144,182, 121

    6+ day streak

    🔍 🗞️
  31. 31

    కార్తీక్ సుబ్బరాజ్

    కార్తీక్ సుబ్బరాజ్

    కార్తీక్ సుబ్బరాజ్ భారతదేశానికి చెందిన దర్శకుడు, రచయిత, నిర్మాత. ఆయన 2012లో పిజ్జా సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

    121 views (↑121 from yesterday)0,0,0,0,0,0, 121

    1 day streak

    🔍 🗞️
  32. 32

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    112 views (↓21 from yesterday)178,210,256,166,158,133, 112

    6+ day streak

    🔍 🗞️
  33. 33

    లక్ష్మణ్ మీసాల

    లక్ష్మణ్ మీసాల

    లక్ష్మణ్ మీసాల యువ రంగస్థల, సినిమా నటుడు. అనేక పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించిన లక్ష్మణ్ 'కో అంటే కోటి' సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి హితుడు,మనమంతా, వంగవీటి, ఘాజీ, ఆర్‌ఎక్స్‌ 100 చిత్రాలలో నటించి గుర్తింపుపొందాడు.

    108 views (↑108 from yesterday)0,0,0,0,0,0, 108

    1 day streak

    🔍 🗞️
  34. 34

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    107 views (↓59 from yesterday)100,0,0,0,76,166, 107

    3 day streak

    🔍 🗞️
  35. 35

    ప్రభాస్

    ప్రభాస్

    ప్రభాస్గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.

    105 views (↓280 from yesterday)0,0,0,65,155,385, 105

    4 day streak

    🔍 🗞️
  36. 36

    సోనాలి కులకర్ణి

    సోనాలి కులకర్ణి

    సోనాలి కులకర్ణి (జననం 1973 నవంబరు 3) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1992లో సినీరంగంలోకి అడుగుపెట్టి మరాఠీ, గుజరాతీ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది.

    104 views (↓13 from yesterday)0,0,0,0,106,117, 104

    3 day streak

    🔍 🗞️
  37. 37

    మార్టిన్ లూథర్

    మార్టిన్ లూథర్

    మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (1483 నవంబరు 10 - 1546 ఫిబ్రవరి 18) జర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయ ఆచార్యుడు, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్,, చర్చి సంస్కర్త. ఈయన ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పాశ్చాత్య నాగరికతను మార్చివేసాయి. లూథర్ ధర్మ శాస్త్రము పోప్ ఆధిక్యతను ప్రశ్నించింది.

    103 views (↑50 from yesterday)64,0,0,57,0,53, 103

    2 day streak

    🔍 🗞️
  38. 38

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    103 views (↑9 from yesterday)138,137,226,124,105,94, 103

    6+ day streak

    🔍 🗞️
  39. 39

    సుభాష్ చంద్రబోస్

    సుభాష్ చంద్రబోస్

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

    102 views (↑42 from yesterday)0,0,0,0,0,60, 102

    2 day streak

    🔍 🗞️
  40. 40

    శ్వేతా బసు ప్రసాద్

    శ్వేతా బసు ప్రసాద్

    శ్వేతా బసు ప్రసాద్ (జననం 11 జనవరి 1991) ఒక భారతీయ సినీ నటి. హిందీ చలనచిత్రాలు, దురదర్శిని ధారావాహికలలో బాలనటిగా తన వృత్తిని ప్రారంభించిన ఆమె బెంగాలీ, తెలుగు, తమిళ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. 2002 చిత్రం మక్దీలో ఆమె నటనకు, ఉత్తమ బాల కళాకారిణిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.

    101 views (↓76 from yesterday)0,0,0,0,0,177, 101

    2 day streak

    🔍 🗞️
  41. 41

    సునాముఖి

    సునాముఖి

    100 views (↑100 from yesterday)0,0,0,0,0,0, 100

    1 day streak

    🔍 🗞️
  42. 42

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    98 views (↑26 from yesterday)199,204,405,71,67,72, 98

    6+ day streak

    🔍 🗞️
  43. 43

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    98 views (↑20 from yesterday)84,65,87,99,107,78, 98

    6+ day streak

    🔍 🗞️
  44. 44

    ఎల్ నినో

    ఎల్ నినో

    ఎల్ నిన్నో-దక్షిణ భాసనం (ఎన్సో) ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలోని గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసాల నుండి ఉద్భవించే ఒక అంతర్జాతీయ వాతావరణ దృగ్విషయం. ఈ వ్యత్యాసాలు క్రమరహిత రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, కొంతవరకు చక్రాల రూపంలో కనిపిస్తాయి. ఎన్సో సంభవించడాన్ని సులభంగా అంచనా వేయలేము.

    97 views (↑13 from yesterday)0,0,0,54,0,84, 97

    2 day streak

    🔍 🗞️
  45. 45

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    97 views (↑5 from yesterday)118,106,110,77,86,92, 97

    6+ day streak

    🔍 🗞️
  46. 46

    సయామీఖేర్

    సయామీఖేర్

    సయామీఖేర్‌ (ఆంగ్లం: Saiyami Kher) తెలుగులో రేయ్‌ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన భారతీయ నటి. హిందీ, మరాఠీ చిత్రాలలోనూ పనిచేస్తుంది.

    96 views (↑96 from yesterday)0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  47. 47

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    94 views (↓43 from yesterday)0,75,57,94,119,137, 94

    6 day streak

    🔍 🗞️
  48. 48

    తెలంగాణా బీసీ కులాల జాబితా

    తెలంగాణా బీసీ కులాల జాబితా

    తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.

    94 views (↑1 from yesterday)0,0,0,0,0,93, 94

    2 day streak

    🔍 🗞️
  49. 49

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ (జననం 1989 మే 9 న ), తెలుగు సినిమా నటుడు. నాటకాల్లో బాగా రాణించిన విజయ్, నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు.

    92 views (↑26 from yesterday)152,256,145,85,155,66, 92

    6+ day streak

    🔍 🗞️
  50. 50

    వాల్మీకి

    వాల్మీకి

    వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి. రామాయణాన్ని వ్రాశాడు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు.

    89 views (↑89 from yesterday)0,0,0,0,0,0, 89

    1 day streak

    🔍 🗞️
  51. 51

    బుర్రకథ

    బుర్రకథ

    బుర్రకథ అనేది ఒక జానపద కళారూపం. ఇందులో పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే కళారూపం. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది.

    86 views (↑24 from yesterday)97,98,81,80,76,62, 86

    6+ day streak

    🔍 🗞️
  52. 52

    కె. నిరంజన్ రెడ్డి

    కె. నిరంజన్ రెడ్డి

    కె. నిరంజన్ రెడ్డి ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. అతను ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తాడు..

    85 views (↓33 from yesterday)121,163,92,102,113,118, 85

    6+ day streak

    🔍 🗞️
  53. 53

    దీపావళి

    దీపావళి

    భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.

    85 views (↑1 from yesterday)0,79,85,97,102,84, 85

    6 day streak

    🔍 🗞️
  54. 54

    కుమార్ కుషాగ్ర

    కుమార్ కుషాగ్ర

    కుమార్ కుషాగ్ర (జననం 23 అక్టోబర్ 2004) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో జార్ఖండ్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. కుమార్ కుషాగ్ర 2021 ఫిబ్రవరి 20న లిస్ట్ ఏ లో జార్ఖండ్ తరపున 2020–21 విజయ్ హజారే ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.

    84 views (↑84 from yesterday)0,0,0,0,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  55. 55

    కావ్య మారన్

    కావ్య మారన్

    కావ్య మారన్ (జననం 1992 ఆగస్టు 6) ఒక భారతీయ వ్యాపారవేత్త. ఆమె ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఎస్ఎ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ల ముఖ్య కార్యనిర్వాహక అధికారి, సహ యజమాని కూడా. ఆమె సన్ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె.

    83 views (↓3 from yesterday)645,330,138,89,65,86, 83

    6+ day streak

    🔍 🗞️
  56. 56

    అక్టోబర్ 25

    అక్టోబర్ 25

    అక్టోబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 298వ రోజు (లీపు సంవత్సరములో 299వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 67 రోజులు మిగిలినవి.

    82 views (↑82 from yesterday)0,0,0,0,0,0, 82

    1 day streak

    🔍 🗞️
  57. 57

    తెల్ల కాగితం సినిమా

    తెల్ల కాగితం సినిమా

    తెల్ల కాగితం, రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించిన తెలుగు ప్రేమకథా చిత్రం. ఇందులో హర్ష్ రోషన్, నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2026 అక్టోబర్ 2న విడుదలైంది.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0, 81

    1 day streak

    🔍 🗞️
  58. 58

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా, (దేవనాగరి: हनुमान चालीसा; సాహిత్యపరంగా హనుమంతుని నలుబది శ్లోకాలు). ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసిందని నమ్ముతారు. తులసీదాసు ప్రసిద్ధ రచన రామచరితమానస."చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది.

    80 views (↑80 from yesterday)0,0,65,0,0,0, 80

    1 day streak

    🔍 🗞️
  59. 59

    ఓం నమో వేంకటేశాయ

    ఓం నమో వేంకటేశాయ

    ఓం నమో వేంకటేశాయ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రగ్య జైస్వాల్ తదితరులు నటించిన 2017 నాటి భక్తి రస చిత్రం.

    80 views (↑80 from yesterday)0,0,0,0,0,0, 80

    1 day streak

    🔍 🗞️
  60. 60

    సంభోగం

    సంభోగం

    సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.

    79 views (↑79 from yesterday)0,0,0,0,0,0, 79

    1 day streak

    🔍 🗞️
  61. 61

    రాగ్ మయూర్

    రాగ్ మయూర్

    రాగ్ మయూర్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2017లో మెంటల్ మదిలో సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2021లో రాజ్ & డీకే దర్శకత్వం వహించిన సినిమా బండి, 2023లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడా కోలాలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    79 views (↓53 from yesterday)131,90,118,130,71,132, 79

    6+ day streak

    🔍 🗞️
  62. 62

    అక్టోబర్ 24

    అక్టోబర్ 24

    అక్టోబర్ 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 297వ రోజు (లీపు సంవత్సరములో 298వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 68 రోజులు మిగిలినవి.

    75 views (↓13 from yesterday)0,0,0,0,0,88, 75

    2 day streak

    🔍 🗞️
  63. 63

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    75 views (↑1 from yesterday)67,0,90,72,65,74, 75

    5 day streak

    🔍 🗞️
  64. 64

    కళానిధి మారన్

    కళానిధి మారన్

    కళానిధి మారన్ (జననం 1964 జూలై 24) ఒక భారతీయ బిలియనీర్ మీడియా యజమాని. ఆయన భారతదేశంలోని అతిపెద్ద మీడియా సమ్మేళనాలలో ఒకటైన సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్. ఆయన బహుళ టెలివిజన్ ఛానళ్లు, వార్తాపత్రికలు, వారపత్రికలు, ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లు, డిటిహెచ్ సేవలు, ఒక చలనచిత్ర నిర్మాణ సంస్థ (సన్ పిక్చర్స్), మూడు క్రికెట్ జట్టు ఫ్రాంచైజీలను కలిగి ఉన్నాడు: ఇండియన్ ప్రీమియర్ లీగ్, సన్రైజర్స్ హైదరాబాద్, దక్షిణాఫ్రికాలో ఎస్ఎ 20 లీగ్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ఇంగ్లాండులోని ది హండ్రెడ్ లో సన్రైజర్ లీడ్స్.

    75 views (↑75 from yesterday)393,173,92,78,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  65. 65

    ఇదే నా మొదటి ప్రేమలేఖ

    ఇదే నా మొదటి ప్రేమలేఖ

    ఇదే నా మొదటి ప్రేమలేఖ, 2001 అక్టోబరు 19న విడుదలైన తెలుగు సినిమా. హర్ష క్రియేషన్స్ పతాకంపై జక్కుల శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జి. నాగేశ్వరరెడ్డి తొలిసారిగా దర్శకత్వం వహించాడు.

    75 views (↑75 from yesterday)0,0,0,0,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  66. 66

    చరణ్ అర్జున్

    చరణ్ అర్జున్

    చరణ్ అర్జున్ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. 2003లో వచ్చిన ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయా మాయా పాటతో పాటల రచయితగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.

    73 views (↑14 from yesterday)156,126,88,86,58,59, 73

    6+ day streak

    🔍 🗞️
  67. 67

    అనిరుధ్ రవిచందర్

    అనిరుధ్ రవిచందర్

    అనిరుధ్ రవిచందర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన తొలి సినిమా ‘3’లో స్వరపరచిన “వై దిస్ కొలవరి ఢీ” తో మంచి గుర్తింపునందుకున్నాడు.

    73 views (↓18 from yesterday)468,245,154,119,91,91, 73

    6+ day streak

    🔍 🗞️
  68. 68

    రజినీకాంత్

    రజినీకాంత్

    రజినీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, రచయిత. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు.

    72 views (↑72 from yesterday)114,123,82,96,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  69. 69

    గుండ అప్పలసూర్యనారాయణ

    గుండ అప్పలసూర్యనారాయణ

    గుండ అప్పలసూర్యనారాయణ (1948 ఙనవరి 16 - 2026 ఙనవరి 12), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకియ నాయకుడు. ఆయన 1985 నుండి 2004 వరకు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండు పర్యాయాలు మంత్రిగా పని చేశాడు.

    71 views (↓43 from yesterday)0,0,0,287,348,114, 71

    4 day streak

    🔍 🗞️
  70. 70

    పుల్లెల శ్రీరామచంద్రుడు

    పుల్లెల శ్రీరామచంద్రుడు

    పుల్లెల శ్రీరామచంద్రుడు (అక్టోబరు 24, 1927 - జూన్ 24, 2015), రచయిత, అనువాదకుడు, సంస్కృత పండితుడు. సంస్కృత కావ్యాలు, నాటకాలు, శాస్త్రాలు వంటివి తెలుగులోకి అనువదించి వ్యాఖ్యానించాడు.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  71. 71

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    69 views (↑69 from yesterday)109,83,95,68,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  72. 72

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    69 views (↓3 from yesterday)0,0,0,58,60,72, 69

    4 day streak

    🔍 🗞️
  73. 73

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    68 views (↓5 from yesterday)64,63,62,73,77,73, 68

    6+ day streak

    🔍 🗞️
  74. 74

    దక్షిణ భారత కరువు 1876–1878

    దక్షిణ భారత కరువు 1876–1878

    1876-1878లో బ్రిటిషు భారతదేశంలో పెద్ద కరువు వచ్చింది. దాన్ని దక్షిణ భారత కరువు అనీ, 1877 మద్రాసు కరువు అనీ కూడా అంటారు. 1876 లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితి తర్వాత, దక్కన్ పీఠభూమిలో పంట నష్టం జరిగింది.

    68 views (↓6 from yesterday)104,127,117,145,80,74, 68

    6+ day streak

    🔍 🗞️
  75. 75

    హస్తప్రయోగం

    హస్తప్రయోగం

    ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు.

    67 views (↑8 from yesterday)0,0,0,0,0,59, 67

    2 day streak

    🔍 🗞️
  76. 76

    త్రివిక్రమ్ శ్రీనివాస్

    త్రివిక్రమ్ శ్రీనివాస్

    త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినీ మాటల రచయిత, కథారచయిత, దర్శకుడు. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించిన శ్రీనివాస్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం. ఎస్.

    67 views (↑12 from yesterday)0,0,0,0,0,55, 67

    2 day streak

    🔍 🗞️
  77. 77

    శారద

    శారద

    తాడిపర్తి శారద (జ. జూన్ 25, 1945) తెలుగు, మలయాళ సినిమా నటి. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి.

    67 views (↑67 from yesterday)0,0,0,0,0,0, 67

    1 day streak

    🔍 🗞️
  78. 78

    కొమురం భీమ్

    కొమురం భీమ్

    కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.

    67 views (↑67 from yesterday)0,0,0,94,533,0, 67

    1 day streak

    🔍 🗞️
  79. 79

    ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు

    ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు

    పంచాయితీరాజ్ వ్యవస్థను తొలిగా ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవది. 1959 నవంబరు 1 న, ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితి, బ్లాకు పంచాయితీ సమితి, జిల్లా పరిషత్తు లతో కూడిన మూడంచెల విధానం అమలులోకి వచ్చింది. 1986లో ప్రజలవద్దకు పాలన అనే నినాదంతో 20-30 గ్రామాలను మండలంగా చేర్చి, బ్లాకు స్థాయిలో మండల ప్రజాపరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

    67 views (↓11 from yesterday)70,64,54,64,60,78, 67

    6+ day streak

    🔍 🗞️
  80. 80

    ప్రపంచ పోలియో దినోత్సవం

    ప్రపంచ పోలియో దినోత్సవం

    ప్రపంచ పోలియో దినోత్సవం (ఆంగ్లం: World Polio Day) ఇది పోలియో (పోలియోమైలిటిస్‌) కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన మొదటి బృందానికి నాయకత్వం వహించిన జోనాస్ సాల్క్ పుట్టిన జ్ఞాపకార్థం రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా స్థాపించబడింది. ప్రపంచ పోలియో దినోత్సవం ప్రతీయేట అక్టోబరు 24న జరుపుకుంటారు. ఈ నిష్క్రియాత్మక పోలియో వైరస్ వ్యాక్సిన్‌ని ఉపయోగించడం, ఆల్బర్ట్ సబిన్ అభివృద్ధి చేసిన నోటి పోలియో వైరస్ వ్యాక్సిన్ విస్తృత వినియోగం 1988లో గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ (GPEI) స్థాపనకు దారితీసింది.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  81. 81

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    66 views (↑66 from yesterday)0,0,0,57,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  82. 82

    శ్రీదేవి (నటి)

    శ్రీదేవి (నటి)

    శ్రీదేవి (ఆగస్టు 13, 1963-24 ఫిబ్రవరి 2018) భారతీయ సినీ నటి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము, అభినయం, నటన మున్నగువాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  83. 83

    అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి

    అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి

    శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  84. 84

    చిన్మయానంద సరస్వతి

    చిన్మయానంద సరస్వతి

    అసలు పేరు లేదా జన్మ నామము పూతమ్పల్లి బాలకృష్ణన్ మీనన్ ( 1916 మే 8 - 1993 ఆగస్టు 3). ఆశ్రమ నామము స్వామి చిన్మయానంద సరస్వతి అయినప్పటికీ స్వామి చిన్మయానందగా పరిచితులు. ఈయన హిందూ ఆధ్యాత్మిక వేత్త, చిన్మయ మిషన్ స్థాపకులు.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  85. 85

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    65 views (↓12 from yesterday)86,71,0,87,85,77, 65

    4 day streak

    🔍 🗞️
  86. 86

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.

    64 views (↑2 from yesterday)0,0,0,0,58,62, 64

    3 day streak

    🔍 🗞️
  87. 87

    సోనియా గాంధీ

    సోనియా గాంధీ

    సోనియా గాంధీ ( pronunciation) ; అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో (Edvige Antonia Albina Maino). ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. 1946 డిసెంబరు 9న జన్మించారు సోనియా.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  88. 88

    అట్లతద్ది

    అట్లతద్ది

    ఆశ్వయుజ బహుళ తదియనాడు పెళ్లికాని యువతులు చేసే పండుగే అట్ల తద్ది. ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. దీనికే మరో పేరు ఉయ్యాల పండుగ అనీ, గోరింటాకు పండుగ అనీ అంటారు.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  89. 89

    ప్రస్థానం

    ప్రస్థానం

    ప్రస్థానం 2010 లో దేవ కట్టా దర్శకత్వంలో విడుదలైన రాజకీయ కథా చిత్రం. పధవి అనే పేరుతో తమిళం లోకి డబ్బింగు చేశారు. గోవాలో జరిగిన భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శనకు గాను ఈ చిత్రం ఎంపికైంది.

    63 views (↑63 from yesterday)0,0,0,0,0,0, 63

    1 day streak

    🔍 🗞️
  90. 90

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    62 views (↓25 from yesterday)0,0,0,0,0,87, 62

    2 day streak

    🔍 🗞️
  91. 91

    రణబలి

    రణబలి

    రణబలి 2026లో విడుదలైన పీరియడ్ యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని & రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2026 అక్టోబర్ 16న విడుదలైంది.

    62 views (↓20 from yesterday)0,69,70,107,86,82, 62

    6 day streak

    🔍 🗞️
  92. 92

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    61 views (0 from yesterday)0,69,88,0,0,61, 61

    2 day streak

    🔍 🗞️
  93. 93

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

    1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.

    61 views (↑1 from yesterday)72,98,136,101,79,60, 61

    6+ day streak

    🔍 🗞️
  94. 94

    భగవద్గీత

    భగవద్గీత

    భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది (పరమాత్మ అంటే ఈశ్వరుడు). పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు (జీవాత్మ అంటే అన్ని జీవులు). జననం, మరణం నిరంతర ప్రక్రియ.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  95. 95

    ఆంధ్రజ్యోతి

    ఆంధ్రజ్యోతి

    ఆంధ్రజ్యోతి ఒక తెలుగు దినపత్రిక. సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి 1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. 2000లో ప్రచురణ నిలిచిపోయింది.

    60 views (↑1 from yesterday)0,162,0,0,67,59, 60

    3 day streak

    🔍 🗞️
  96. 96

    పి. ఎస్. రామ్మోహన్ రావు

    పి. ఎస్. రామ్మోహన్ రావు

    పి. ఎస్. రామమోహన్ రావు (జననం 1934 జూలై 31) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

    60 views (↑60 from yesterday)0,0,0,0,0,0, 60

    1 day streak

    🔍 🗞️
  97. 97

    ఇమాన్వీ ఇస్మాయిల్

    ఇమాన్వీ ఇస్మాయిల్

    ఇమాన్వీ ఇస్మాయిల్‌ (జననం 1995 అక్టోబరు 20), భారతీయ నటి. ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌.

    59 views (↓15 from yesterday)0,0,0,0,0,74, 59

    2 day streak

    🔍 🗞️
  98. 98

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    59 views (↑59 from yesterday)0,0,0,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  99. 99

    వంగవీటి రంగా

    వంగవీటి రంగా

    వంగవీటి మోహన రంగా (1947 జూలై 4 - 1988 డిసెంబరు 26) కాంగ్రెస్ నాయకుడు. తూర్పు విజయవాడ మాజీ శాసనసభ సభ్యులు.

    59 views (↑3 from yesterday)220,207,110,79,66,56, 59

    6+ day streak

    🔍 🗞️
  100. 100

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    58 views (↑58 from yesterday)0,0,0,0,0,0, 58

    1 day streak

    🔍 🗞️

This data from .