English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    2.1K views (↓148 from yesterday)1726,3986,3557,3360,3095,1743,2071,3735,2284, 2136

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    జవాహర్ లాల్ నెహ్రూ

    జవాహర్ లాల్ నెహ్రూ

    జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

    1.7K views (↑1.4K from yesterday)0,0,0,0,0,62,91,81,278, 1681

    5 day streak

    🔍 🗞️
  3. 3

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా (ఆంగ్లం: Anna Lezhneva) రష్యాలో జన్మించిన ఆమె మోడల్, నటి. ఆమె 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం తీన్ మార్ లో నటించింది. వారి పరిచయం 2013 సెప్టెంబరు 30న వివాహానికి దారితీసింది.

    1.1K views (↓503 from yesterday)0,0,0,0,0,442,4376,2393,1578, 1075

    5 day streak

    🔍 🗞️
  4. 4

    బాలల దినోత్సవం

    బాలల దినోత్సవం

    అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు.

    946 views (↑731 from yesterday)0,0,0,0,0,0,0,65,215, 946

    3 day streak

    🔍 🗞️
  5. 5

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

    862 views (↑257 from yesterday)732,1286,1875,758,441,760,504,448,605, 862

    9+ day streak

    🔍 🗞️
  6. 6

    శత్రుచర్ల విజయరామరాజు

    శత్రుచర్ల విజయరామరాజు

    శత్రుచర్ల విజయరామరాజు (1948 ఆగష్టు 4 - 2026 నవంబరు 12), పార్వతీపురం మన్యం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి. ఇతడు ఆగష్టు 4, 1948 సంవత్సరంలో చినమేరంగిలో జన్మించాడు. ఇతడు బొబ్బిలి రాజా కళాశాలలో చదువుకున్నాడు.

    608 views (↓175 from yesterday)0,0,0,0,0,0,0,0,783, 608

    2 day streak

    🔍 🗞️
  7. 7

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్‌, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.

    408 views (↓141 from yesterday)114,113,126,1119,1114,874,768,756,549, 408

    9+ day streak

    🔍 🗞️
  8. 8

    నాగుల చవితి

    నాగుల చవితి

    దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు.

    374 views (↑123 from yesterday)0,0,0,0,0,0,0,92,251, 374

    3 day streak

    🔍 🗞️
  9. 9

    మంజు భార్గవి

    మంజు భార్గవి

    మంజు భార్గవి తెలుగు సినిమా నటి, కూచిపూడి నాట్య కళాకారిణి. మంజు భార్గవి 17 సెప్టెంబర్ 1955 ఆంధ్రప్రదేశ్ లో పుట్టింది. వెంపటి చిన సత్యం దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకుంది.

    362 views (↑362 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 362

    1 day streak

    🔍 🗞️
  10. 10

    కేదారేశ్వర వ్రతకల్పం

    కేదారేశ్వర వ్రతకల్పం

    కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసములో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు.

    343 views (↑135 from yesterday)192,233,375,850,9001,2031,473,442,208, 343

    9+ day streak

    🔍 🗞️
  11. 11

    మౌళి (నటుడు)

    మౌళి (నటుడు)

    మౌళి తనూజ్ ప్రశాంత్ (ఆంగ్లం: Mouli Tanuj Prasanth), మౌళి టాక్స్ (Mouli Talks) పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక యువ తెలుగు నటుడు, యూట్యూబర్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. ఇతను తన సహజమైన నటన, హాస్య చతురతతో తెలుగు డిజిటల్ మాధ్యమాల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందాడు.

    334 views (↑185 from yesterday)64,110,113,98,110,154,156,123,149, 334

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    305 views (↓257 from yesterday)304,210,170,144,163,155,150,167,562, 305

    9+ day streak

    🔍 🗞️
  13. 13

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం రాబోయే భారతీయ ఇతిహాస చిత్రం. దీనికి నితీష్ తివారీ దర్శకత్వం వహించగా, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రం హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన ఇతిహాసాలలో ఒకటైన ప్రాచీన భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది.

    295 views (↓14 from yesterday)115,482,477,532,544,470,344,357,309, 295

    9+ day streak

    🔍 🗞️
  14. 14

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    262 views (↑100 from yesterday)108,68,70,0,0,0,70,61,162, 262

    4 day streak

    🔍 🗞️
  15. 15

    వీసీ సజ్జనార్

    వీసీ సజ్జనార్

    విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన అదనపు డీజీపీ హోదాలో టీజీఎస్‌ఆర్టీసీ వైస్‌చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. సజ్జనార్ ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని జ‌న‌గామ ఎస్పీగా త‌న కెరీర్‌ను ప్రారంభించారు.

    257 views (↑187 from yesterday)0,0,0,0,0,0,0,0,70, 257

    2 day streak

    🔍 🗞️
  16. 16

    జెన్సన్ హువాంగ్

    జెన్సన్ హువాంగ్

    జెన్సన్ హువాంగ్ (ఆంగ్లం: Jensen Huang; జననం: 1963 ఫిబ్రవరి 17) ఒక తైవానీస్, అమెరికన్ వ్యాపార కార్యనిర్వాహకుడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన ఎన్విడియా (Nvidia Corporation)కు వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, మాజీ సీఈఓ. 2026లో ఫోర్బ్స్ అతని నికర విలువను 200 బిలియన్ డాలర్లకు పైగా అంచనా వేసింది, దీంతో అతను ప్రపంచంలో ఏడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.

    241 views (↑60 from yesterday)0,0,0,0,0,84,68,63,181, 241

    5 day streak

    🔍 🗞️
  17. 17

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్

    కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2024 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

    228 views (↓140 from yesterday)0,0,0,0,0,215,2312,640,368, 228

    5 day streak

    🔍 🗞️
  18. 18

    కావ్య మారన్

    కావ్య మారన్

    కావ్య మారన్ (జననం 1992 ఆగస్టు 6) ఒక భారతీయ వ్యాపారవేత్త. ఆమె ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఎస్ఎ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ల ముఖ్య కార్యనిర్వాహక అధికారి, సహ యజమాని కూడా. ఆమె సన్ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె.

    219 views (↓145 from yesterday)0,0,0,0,0,60,0,278,364, 219

    3 day streak

    🔍 🗞️
  19. 19

    కాళోజీ నారాయణరావు

    కాళోజీ నారాయణరావు

    ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) ".కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.

    212 views (↑154 from yesterday)0,0,0,0,0,0,0,0,58, 212

    2 day streak

    🔍 🗞️
  20. 20

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    209 views (↑82 from yesterday)105,124,145,150,245,136,112,117,127, 209

    9+ day streak

    🔍 🗞️
  21. 21

    పి.సుశీల

    పి.సుశీల

    పి.సుశీల (జననం పులిపాక సుశీల; 1935 నవంబరు 13) గాయకురాలు. సుశీల విజయనగరంలో 1935 నవంబరు 13న సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించారు.ఈమె తండ్రి పి.ముకుందరావు క్రిమినల్ లాయరుగా పని చేసేవారు . తల్లి శేషావతారం గృహిణి.

    207 views (↑137 from yesterday)0,0,0,0,0,0,0,0,70, 207

    2 day streak

    🔍 🗞️
  22. 22

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    205 views (↑74 from yesterday)93,78,129,199,1881,331,167,136,131, 205

    9+ day streak

    🔍 🗞️
  23. 23

    శత్రుచర్ల చంద్రశేఖరరాజు

    శత్రుచర్ల చంద్రశేఖరరాజు

    శత్రుచర్ల చంద్రశేఖరరాజు (ఆంగ్లం: Satrucharla Chandrasekhar Raju) 1989 నుంచి 1994 వరకు నాగూరు (గరుగుబిల్లి) నియోజకవర్గం శాసనసభ్యులు. ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి. ఏపీఈసీజీసీ చైర్మన్‌గా పనిచేశారు.

    186 views (↑18 from yesterday)0,0,0,0,0,0,0,0,168, 186

    2 day streak

    🔍 🗞️
  24. 24

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    184 views (↑49 from yesterday)74,87,223,133,598,115,102,116,135, 184

    9+ day streak

    🔍 🗞️
  25. 25

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    184 views (↑6 from yesterday)229,185,158,226,159,201,157,168,178, 184

    9+ day streak

    🔍 🗞️
  26. 26

    మహేశ్ భగవత్

    మహేశ్ భగవత్

    మహేశ్‌ భగవత్‌ భారతదేశానికి చెందిన ఐ.పి.ఎస్‌ అధికారి. ఆయన రాచకొండ పోలీస్‌ కమిషనర్‌‌గా పని చేశాడు. Covid -19 లాక్ డౌన్ కాలములో, మహిళలు జాగర్తల విషయములోను మహేష్ భగవత్ గారి సేవలు చాల ప్రసంశలు పొందాయి.

    171 views (↑34 from yesterday)0,0,0,0,0,0,0,0,137, 171

    2 day streak

    🔍 🗞️
  27. 27

    రణబాలి

    రణబాలి

    రణబలి 2026లో విడుదలైన పీరియడ్ యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని & రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2026 అక్టోబర్ 16న విడుదలైంది.

    155 views (↑155 from yesterday)0,65,58,0,0,0,0,0,0, 155

    1 day streak

    🔍 🗞️
  28. 28

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

    150 views (↑17 from yesterday)0,0,53,0,75,73,84,79,133, 150

    6 day streak

    🔍 🗞️
  29. 29

    ముక్కా శ్రావణి

    ముక్కా శ్రావణి

    ముక్కా శ్రావణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకురాలు. 2021లో గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ ఎన్నికల్లో 26వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

    132 views (↑50 from yesterday)748,558,404,311,126,84,92,87,82, 132

    9+ day streak

    🔍 🗞️
  30. 30

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    126 views (↓53 from yesterday)98,226,254,195,194,214,197,179,179, 126

    9+ day streak

    🔍 🗞️
  31. 31

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  32. 32

    మాట్ హెన్రీ

    మాట్ హెన్రీ

    మాథ్యూ జేమ్స్ హెన్రీ (జననం 1991 డిసెంబరు 14) న్యూజిలాండ్ ప్రొఫెషనల్ క్రికెటరు. అతను కాంటర్‌బరీ దేశీయ జట్టుకు, న్యూజిలాండ్ జాతీయ జట్టుకూ ఆడుతున్నాడు. అతను కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలరు.

    119 views (↑119 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 119

    1 day streak

    🔍 🗞️
  33. 33

    ఇందిరా గాంధీ

    ఇందిరా గాంధీ

    ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె.

    119 views (↑34 from yesterday)0,0,0,0,0,77,113,98,85, 119

    5 day streak

    🔍 🗞️
  34. 34

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    110 views (↑20 from yesterday)106,102,97,82,141,124,126,135,90, 110

    9+ day streak

    🔍 🗞️
  35. 35

    రాకేశ్ వర్రే

    రాకేశ్ వర్రే

    రాకేష్ వర్రే తెలుగు సినిమా నటుడు, నిర్మాత. ఆయన 2009లో జోష్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి 2024లో విడుదలైన జితేందర్ రెడ్డి సినిమాతో హీరోగా అరంగ్రేటం చేశాడు.

    108 views (↑13 from yesterday)0,0,0,0,0,0,0,109,95, 108

    3 day streak

    🔍 🗞️
  36. 36

    చందనా దీప్తి (ఐపీఎస్‌)

    చందనా దీప్తి (ఐపీఎస్‌)

    చందనా దీప్తి తెలంగాణకు చెందిన ఐపీఎస్‌ అధికారిణి. ఆమె 2012 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారిణి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా ఎస్పీగా భాద్యతలు నిర్వహిస్తుంది.

    108 views (↓77 from yesterday)0,0,0,0,0,0,0,0,185, 108

    2 day streak

    🔍 🗞️
  37. 37

    అనిరుధ్ రవిచందర్

    అనిరుధ్ రవిచందర్

    అనిరుధ్ రవిచందర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన తొలి సినిమా ‘3’లో స్వరపరచిన “వై దిస్ కొలవరి ఢీ” తో మంచి గుర్తింపునందుకున్నాడు.

    107 views (↓187 from yesterday)0,0,0,0,0,0,0,193,294, 107

    3 day streak

    🔍 🗞️
  38. 38

    నవంబర్ 14

    నవంబర్ 14

    నవంబర్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 318వ రోజు (లీపు సంవత్సరములో 319వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 47 రోజులు మిగిలినవి.

    104 views (↑104 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 104

    1 day streak

    🔍 🗞️
  39. 39

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    104 views (↓53 from yesterday)84,162,140,155,128,96,83,276,157, 104

    9+ day streak

    🔍 🗞️
  40. 40

    సూర్యవంశం (సినిమా)

    సూర్యవంశం (సినిమా)

    సూర్యవంశం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 1998 లో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రాన్ని ఆర్.

    100 views (↑100 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 100

    1 day streak

    🔍 🗞️
  41. 41

    జాబిలమ్మా నీకు అంత కోపమా

    జాబిలమ్మా నీకు అంత కోపమా

    జాబిల‌మ్మా నీకు అంత కోప‌మా 2025లో తెలుగులో విడుదలైన సినిమా. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ధనుష్, కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి నిర్మించిన ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించాడు. పవిష్ నారాయణ్, మాథ్యూ థామస్, అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాష్ వారియర్, ఆర్.

    98 views (↑98 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 98

    1 day streak

    🔍 🗞️
  42. 42

    చార్లెస్ శోభరాజ్

    చార్లెస్ శోభరాజ్

    చార్లెస్ శోభరాజ్ (జననం 1944 ఏప్రిల్ 6), దొంగ, మోసగాడు, సీరియల్ కిల్లరు. భారత, వియత్నామ్ మూలాలు కలిగిన ఫ్రెంచి వ్యక్తి. 1970 లలో ఆగ్నేయాసియాలోని హిప్పీ ట్రెయిల్ అంతటా పాశ్చాత్య పర్యాటకులను - ప్రధానంగా బీట్నిక్‌లను - వేటాడాడు.

    97 views (↓34 from yesterday)0,0,0,0,0,0,0,0,131, 97

    2 day streak

    🔍 🗞️
  43. 43

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    92 views (↓15 from yesterday)85,64,65,82,72,77,0,103,107, 92

    3 day streak

    🔍 🗞️
  44. 44

    అయ్యప్ప

    అయ్యప్ప

    అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.

    90 views (↓8 from yesterday)76,75,55,54,0,85,80,97,98, 90

    5 day streak

    🔍 🗞️
  45. 45

    రణబలి

    రణబలి

    90 views (↑90 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 90

    1 day streak

    🔍 🗞️
  46. 46

    రాకా (2027 సినిమా)

    రాకా (2027 సినిమా)

    రాకా, అల్లు అర్జున్ కథానాయకుడుగా అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న భారతీయ తెలుగు చిత్రమిది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ముంబైలో చిత్రీకరణ చేసుకొంటున్న ఈ సినిమాలో కథానాయికగా దీపికా పదుకొణె నటిస్తున్నది.

    87 views (↑1 from yesterday)0,75,63,0,0,68,67,70,86, 87

    5 day streak

    🔍 🗞️
  47. 47

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

    1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  48. 48

    స్నేహలత రెడ్డి

    స్నేహలత రెడ్డి

    స్నేహలతా రెడ్డి (1932 - 20 జనవరి 1977) భారతీయ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త. ఆమె ప్రధానంగా కన్నడ సినిమా, కన్నడ థియేటర్, తెలుగు సినిమా, తెలుగు థియేటర్ లలో ఆమె ప్రసిద్ధి చెందింది. బరోడా డైనమైట్ కేసులో ఆమను అరెస్టు చేసారు.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  49. 49

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

    83 views (↑83 from yesterday)0,0,59,0,0,0,0,0,0, 83

    1 day streak

    🔍 🗞️
  50. 50

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    83 views (↑13 from yesterday)0,0,54,0,0,55,78,66,70, 83

    5 day streak

    🔍 🗞️
  51. 51

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    83 views (↑7 from yesterday)91,88,96,103,88,98,120,80,76, 83

    9+ day streak

    🔍 🗞️
  52. 52

    రేణూ దేశాయ్

    రేణూ దేశాయ్

    రేణూ దేశాయ్ (జ. డిసెంబరు 4, 1981) ఒక తెలుగు నటి, మోడల్, కాస్ట్యూం డిజైనర్.

    82 views (↓30 from yesterday)0,0,0,0,0,0,695,348,112, 82

    4 day streak

    🔍 🗞️
  53. 53

    సింధు లోయ నాగరికత

    సింధు లోయ నాగరికత

    సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.

    81 views (↑19 from yesterday)0,0,0,0,0,0,0,64,62, 81

    3 day streak

    🔍 🗞️
  54. 54

    కళానిధి మారన్

    కళానిధి మారన్

    కళానిధి మారన్ (జననం 1964 జూలై 24) ఒక భారతీయ బిలియనీర్ మీడియా యజమాని. ఆయన భారతదేశంలోని అతిపెద్ద మీడియా సమ్మేళనాలలో ఒకటైన సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్. ఆయన బహుళ టెలివిజన్ ఛానళ్లు, వార్తపత్రికలు, ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లు, డిటిహెచ్ సేవలు, ఒక చలనచిత్ర నిర్మాణ సంస్థ (సన్ పిక్చర్స్), మూడు క్రికెట్ జట్టు ఫ్రాంచైజీలను కలిగి ఉన్నాడు: ఇండియన్ ప్రీమియర్ లీగ్, సన్రైజర్స్ హైదరాబాద్, దక్షిణాఫ్రికాలో ఎస్ఎ 20 లీగ్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ఇంగ్లాండులోని ది హండ్రెడ్ లో సన్రైజర్ లీడ్స్.

    80 views (↓116 from yesterday)0,0,0,0,0,0,0,113,196, 80

    3 day streak

    🔍 🗞️
  55. 55

    ఛట్ పూజ

    ఛట్ పూజ

    ఛట్ పూజ మనదేశంలో ప్రధానంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలవారు జరుపుకునే పండుగ. ఛట్ పూజను ప్రధానంగా నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాలుగవరోజును పార్నాగా పేర్కొంటారు.

    79 views (↑79 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 79

    1 day streak

    🔍 🗞️
  56. 56

    చదలవాడ ఉమేశ్ చంద్ర

    చదలవాడ ఉమేశ్ చంద్ర

    చదలవాడ ఉమేశ్ చంద్ర (1966 మార్చి 29- 1999 సెప్టెంబరు 4) ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అనే పేరు తెచ్చుకున్నాడు.

    74 views (↓12 from yesterday)59,48,0,0,0,0,62,128,86, 74

    4 day streak

    🔍 🗞️
  57. 57

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    73 views (↓28 from yesterday)89,102,102,76,0,105,86,110,101, 73

    5 day streak

    🔍 🗞️
  58. 58

    కార్తీకమాసం

    కార్తీకమాసం

    కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది.

    73 views (0 from yesterday)0,0,0,0,94,245,272,114,73, 73

    6 day streak

    🔍 🗞️
  59. 59

    రావణుడు

    రావణుడు

    బ్రాహ్మణుడు, గొప్ప వ్యక్తి.రావణుడు, హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు శివుని అవతారం .రావణుడు శివుని అంశచే పుట్టాడు, ఒక గొప్ప రాజనీతి కలవాడు.

    72 views (↓4 from yesterday)0,116,209,157,206,181,139,104,76, 72

    9 day streak

    🔍 🗞️
  60. 60

    సురేఖా వాణి

    సురేఖా వాణి

    సురేఖా వాణి ఒక తెలుగు సినీ నటి. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. 2015 నాటికి 45 సినిమాలకు పైగా నటించింది.

    72 views (↓24 from yesterday)0,0,0,1276,717,446,236,165,96, 72

    7 day streak

    🔍 🗞️
  61. 61

    శేఖర్ మాస్టర్

    శేఖర్ మాస్టర్

    శేఖర్ మాస్టర్ (వి.జె. శేఖర్) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. తెలుగు, హిందీ, కన్నడ సినిమారంగ పాటలకు కొరియోగ్రఫీ చేసాడు.

    72 views (↓47 from yesterday)0,0,0,0,0,0,0,0,119, 72

    2 day streak

    🔍 🗞️
  62. 62

    నవంబర్ 13

    నవంబర్ 13

    నవంబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 317వ రోజు (లీపు సంవత్సరములో 318వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 48 రోజులు మిగిలినవి.

    72 views (↓14 from yesterday)0,0,0,0,0,0,0,0,86, 72

    2 day streak

    🔍 🗞️
  63. 63

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.

    70 views (↑12 from yesterday)0,0,55,0,75,66,0,88,58, 70

    3 day streak

    🔍 🗞️
  64. 64

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

    69 views (↓75 from yesterday)0,0,0,0,0,0,67,322,144, 69

    4 day streak

    🔍 🗞️
  65. 65

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    69 views (↑69 from yesterday)0,0,0,0,0,0,0,64,0, 69

    1 day streak

    🔍 🗞️
  66. 66

    సోనియా గాంధీ

    సోనియా గాంధీ

    సోనియా గాంధీ ( pronunciation) ; అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో (Edvige Antonia Albina Maino). ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. 1946 డిసెంబరు 9న జన్మించారు సోనియా.

    69 views (↓24 from yesterday)0,0,0,0,0,0,139,147,93, 69

    4 day streak

    🔍 🗞️
  67. 67

    బిర్సా ముండా

    బిర్సా ముండా

    బిర్సా ముండా (1875 నవంబరు 15 – 1900 జూన్ 9) ముండా తెగకు చెందిన భారతీయ ఆదివాసి స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. 19వ శతాబ్దం చివరలో బ్రిటిష్ రాజ్ సమయంలో బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుతం జార్ఖండ్)లో వెలిసిన తెగ మత మిలీనేరియన్ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాడు. దీనివల్ల భారత స్వాతంత్ర్య ఉద్యమం చరిత్రలో ఆయన ముఖ్యమైన వ్యక్తిగా మారాడు.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  68. 68

    దక్షిణ భారత కరువు 1876–1878

    దక్షిణ భారత కరువు 1876–1878

    1876-1878లో బ్రిటిషు భారతదేశంలో పెద్ద కరువు వచ్చింది. దాన్ని దక్షిణ భారత కరువు అనీ, 1877 మద్రాసు కరువు అనీ కూడా అంటారు. 1876 లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితి తర్వాత, దక్కన్ పీఠభూమిలో పంట నష్టం జరిగింది.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  69. 69

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.

    64 views (↑7 from yesterday)53,0,62,0,0,0,64,0,57, 64

    2 day streak

    🔍 🗞️
  70. 70

    వీరప్పన్

    వీరప్పన్

    వీరప్పన్ లేదా కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్ (తమిళం: கூஸ் முனிசாமி வீரப்பன்; Kannada: ಕೂಸ್ ಮುನಿಸ್ವಾಮೀ ವೀರಪ್ಪನ್ ಗೌಂದೆರ್; జనవరి 18, 1952 – అక్టోబర్ 18, 2004) భారతదేశానికి చెందిన పేరుమోసిన బందిపోటు. చందనం కలప ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్. కన్నడకంఠీరవుడు ఇంకా కొందరు నాయకులను కిడ్నాప్ చేశాడు.

    64 views (↑64 from yesterday)0,55,0,0,0,0,0,60,0, 64

    1 day streak

    🔍 🗞️
  71. 71

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    64 views (↓1 from yesterday)59,63,88,52,0,0,62,62,65, 64

    4 day streak

    🔍 🗞️
  72. 72

    నాగపంచమి పండుగ

    నాగపంచమి పండుగ

    శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్క మొదలైన చేసిన నాగ పడిగెలకు భక్తులు ఆరాధిస్తుంటారు.

    63 views (↑63 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 63

    1 day streak

    🔍 🗞️
  73. 73

    స్వామియే శరణం అయ్యప్ప

    స్వామియే శరణం అయ్యప్ప

    స్వామియే శరణం అయ్యప్ప 1981, మార్చి 6న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అమృతేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై దశరథన్, త.కిట్టు నిర్మాణ సారథ్యంలో దశరథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూపతి, శరత్ బాబు, విజయన్, జయభారతి, శ్రీప్రియ తదితరులు నటించగా, చంద్రబోస్ సంగీతం అందించాడు.

    63 views (↓44 from yesterday)125,58,0,71,92,0,96,166,107, 63

    4 day streak

    🔍 🗞️
  74. 74

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    60 views (↓23 from yesterday)0,52,55,0,0,0,74,0,83, 60

    2 day streak

    🔍 🗞️
  75. 75

    మన్నెం నాగేశ్వరరావు

    మన్నెం నాగేశ్వరరావు

    మన్నెం నాగేశ్వరరావు (English: Mannem Nageswara Rao) 11 జనవరి 2019 నుండి ఫిబ్రవరి 1 వరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) యొక్క మాజీ తాత్కాలిక డైరెక్టర్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్గా ఉన్నారు. అక్టోబర్ 24, 2018.

    60 views (↑60 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 60

    1 day streak

    🔍 🗞️
  76. 76

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    59 views (↑59 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  77. 77

    గ్రామ పంచాయతీ

    గ్రామ పంచాయతీ

    మూడంచెలుగల పంచాయితీరాజ్ వ్యవస్థలో తొలి స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థనే గ్రామ పంచాయితీ అంటారు. ప్రభుత్వ ప్రకటన ద్వారా గ్రామ పంచాయితీలను నిర్ణయిస్తారు. వీటికి ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    59 views (↑59 from yesterday)0,78,0,60,0,64,0,64,0, 59

    1 day streak

    🔍 🗞️
  78. 78

    మానస చౌదరి

    మానస చౌదరి

    చెరుకూరి మానస చౌదరి ఇండియన్ మోడల్, సినిమా నటి. ఆమె 2023లో బబుల్‌గమ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ భాష సినిమాలలో నటించింది.

    59 views (↑59 from yesterday)0,74,159,84,57,55,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  79. 79

    గుర్నూర్ బ్రార్

    గుర్నూర్ బ్రార్

    గుర్నూర్ బ్రార్ భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో పంజాబ్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడతాడు. గుర్నూర్ బ్రార్ 2025 ఐపీఎల్ సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ అతన్ని 1.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

    59 views (↑59 from yesterday)185,0,0,326,0,0,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  80. 80

    ఔకిబ్ నబీ

    ఔకిబ్ నబీ

    ఔకిబ్ నబీ (జననం 1996, నవంబరు 4) బారాముల్లాకు చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు.

    58 views (↑58 from yesterday)172,0,0,304,0,0,0,0,0, 58

    1 day streak

    🔍 🗞️
  81. 81

    రాజీవ్ గాంధీ

    రాజీవ్ గాంధీ

    రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (1944 ఆగష్టు 20 -1991 మే 21), ఇందిరా గాంధీ, ఫిరోజ్ ఘండీ దంపతుల పెద్ద కుమారుడు. భారతదేశ 6వ ప్రధానమంత్రిగా (గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు.

    58 views (↑58 from yesterday)0,0,0,0,0,0,67,62,0, 58

    1 day streak

    🔍 🗞️
  82. 82

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    58 views (↓26 from yesterday)745,726,249,1033,536,284,156,103,84, 58

    9+ day streak

    🔍 🗞️
  83. 83

    బండారు శ్రావణి శ్రీ

    బండారు శ్రావణి శ్రీ

    బండారు శ్రావణి శ్రీ (జననం 1990) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

    57 views (↑57 from yesterday)0,183,75,57,72,157,104,65,0, 57

    1 day streak

    🔍 🗞️
  84. 84

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    57 views (↑2 from yesterday)0,0,0,0,0,71,0,54,55, 57

    3 day streak

    🔍 🗞️
  85. 85

    భారతదేశ చరిత్ర

    భారతదేశ చరిత్ర

    భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.

    56 views (↑56 from yesterday)0,0,53,0,0,0,0,0,0, 56

    1 day streak

    🔍 🗞️
  86. 86

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    56 views (↑56 from yesterday)64,52,64,77,0,0,0,0,0, 56

    1 day streak

    🔍 🗞️
  87. 87

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    55 views (0 from yesterday)59,58,0,0,0,0,90,67,55, 55

    4 day streak

    🔍 🗞️
  88. 88

    ప్రసాద్ బాబు

    ప్రసాద్ బాబు

    ప్రసాద్ బాబు సినీ నటుడు. తెలుగు, తమిళ సినిమాలలో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించాడు. సుమారు 700 కి పైగా సినిమాలలో నటించాడు.

    55 views (↑55 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 55

    1 day streak

    🔍 🗞️
  89. 89

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    54 views (↓5 from yesterday)76,0,56,59,0,0,0,56,59, 54

    3 day streak

    🔍 🗞️
  90. 90

    జాటోత్ హుస్సేన్ నాయక్

    జాటోత్ హుస్సేన్ నాయక్

    జాటోతు హుస్సేన్ నాయక్ (జననం: 6 మార్చి 1982) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త. ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో పనిచేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

    54 views (↓29 from yesterday)0,0,0,0,0,0,0,0,83, 54

    2 day streak

    🔍 🗞️
  91. 91

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    54 views (↑54 from yesterday)0,0,0,0,68,0,0,0,0, 54

    1 day streak

    🔍 🗞️
  92. 92

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి 2026లో విడుదలైన తెలుగు సినిమా. 1990ల్లో ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాచుర్యం లభించేలా కృషి చేసిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. టైటిల్‌ పాత్రలో ఆనంది నటిస్తున్నది.

    53 views (↓12 from yesterday)140,64,85,62,68,185,87,0,65, 53

    2 day streak

    🔍 🗞️
  93. 93

    రెన్మిన్బి

    రెన్మిన్బి

    రెన్‌మిన్‌బి (; చైనీస్: 人民币; పిన్యిన్: Rénmínbì; lit. 'ప్రజల కరెన్సీ' Mandarin pronunciation: [ʐən˧˥min˧˥pi˥˩]; గుర్తు: ¥; ISO కోడ్: CNY; సంక్షిప్తంగా: RMB) పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధికారిక కరెన్సీ. దేశపు ద్రవ్య అధికార సంస్థ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా రెన్‌మిన్‌బిని జారీ చేస్తుంది.

    53 views (↑53 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 53

    1 day streak

    🔍 🗞️
  94. 94

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    53 views (↓8 from yesterday)56,0,81,72,86,78,63,0,61, 53

    2 day streak

    🔍 🗞️
  95. 95

    గుడిమల్లం పరశురామేశ్వరాలయం

    గుడిమల్లం పరశురామేశ్వరాలయం

    గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.

    52 views (↑52 from yesterday)0,0,0,0,0,0,0,54,0, 52

    1 day streak

    🔍 🗞️
  96. 96

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి (జననం 8 నవంబర్ 1969) తెలంగాణ రెండవ & ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    52 views (↑52 from yesterday)0,65,147,192,296,112,66,0,0, 52

    1 day streak

    🔍 🗞️
  97. 97

    అదృష్టవంతులు

    అదృష్టవంతులు

    అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. పరిస్ధితుల ప్రభావం వలన దొంగగా మారిన యువకుడు (అక్కినేని నాగేశ్వరరావు) నిజాయితీ పరుడుగా మారినా అతని గత చరిత్ర అతడిని వెంటాడిన వైనం ఈ చిత్రకథ. జగపతి పిక్చర్స్ వారికి పేరు తెచ్చిన చిత్రాలలో ఇది ఒకటి.

    52 views (↑52 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 52

    1 day streak

    🔍 🗞️
  98. 98

    సర్పంచి

    సర్పంచి

    పంచాయతి అధ్యక్షుడిని సర్పంచి అంటారు. స్థానిక స్వయం పరిపాలన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఒక గ్రామ స్థాయిలో ప్రధముడిగా ఇతనిని ఎన్నుకుంటుంది.

    52 views (↑52 from yesterday)0,0,0,0,0,57,0,0,0, 52

    1 day streak

    🔍 🗞️
  99. 99

    తెలంగాణ ఆసరా పింఛను పథకం

    తెలంగాణ ఆసరా పింఛను పథకం

    తెలంగాణ ఆసరా పింఛను పథకం, వృద్ధుల, వికలాంగులకు ఇవ్వవలసిన పింఛను కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. ఈ పథకం ద్వారా తెలంగాణలోని వృధ్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడి కార్మికులు, హెచ్.ఐ.వి. - ఎయిడ్స్ ఉన్నవారు లబ్ధి పొందుతున్నారు.

    51 views (↑51 from yesterday)0,0,0,0,66,0,0,0,0, 51

    1 day streak

    🔍 🗞️
  100. 100

    ఫిరోజ్ గాంధీ

    ఫిరోజ్ గాంధీ

    ఫిరోజ్ గాంధీ (జన్మనామం: ఫిరోజ్ జహంగీర్ ఘండి) (1912 సెప్టెంబరు12 - 1960 సెప్టెంబరు 8) భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు. అతను నేషనల్ హెరాల్డ్, నవజీవన్ వార్తాపత్రికలను ప్రచురించాడు. అతను 1950 నుండి 1952 ల మధ్య కాలంలో భారతదేశ ప్రాంతీయ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.

    51 views (↑51 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 51

    1 day streak

    🔍 🗞️

This data from .