English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    కేదారేశ్వర వ్రతకల్పం

    కేదారేశ్వర వ్రతకల్పం

    కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసములో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు.

    2K views (↓7K from yesterday)9001, 2031

    1+ day streak

    🔍 🗞️
  2. 2

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    1.7K views (↓1.4K from yesterday)3095, 1743

    1+ day streak

    🔍 🗞️
  3. 3

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్‌, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.

    874 views (↓240 from yesterday)1114, 874

    1+ day streak

    🔍 🗞️
  4. 4

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

    760 views (↑319 from yesterday)441, 760

    1+ day streak

    🔍 🗞️
  5. 5

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం రాబోయే భారతీయ ఇతిహాస చిత్రం. దీనికి నితీష్ తివారీ దర్శకత్వం వహించగా, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రం హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన ఇతిహాసాలలో ఒకటైన ప్రాచీన భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది.

    470 views (↓74 from yesterday)544, 470

    1+ day streak

    🔍 🗞️
  6. 6

    సురేఖా వాణి

    సురేఖా వాణి

    సురేఖా వాణి ఒక తెలుగు సినీ నటి. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. 2015 నాటికి 45 సినిమాలకు పైగా నటించింది.

    446 views (↓271 from yesterday)717, 446

    1+ day streak

    🔍 🗞️
  7. 7

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా (ఆంగ్లం: Anna Lezhneva) రష్యాలో జన్మించిన ఆమె మోడల్, నటి. ఆమె 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం తీన్ మార్ లో నటించింది. వారి పరిచయం 2013 సెప్టెంబరు 30న వివాహానికి దారితీసింది.

    442 views (↑442 from yesterday)0, 442

    1 day streak

    🔍 🗞️
  8. 8

    ప్రగ్యా నయన్

    ప్రగ్యా నయన్

    Pragya Nayan is an Indian actress and model who primarily works in Telugu cinema. She is known for her performances in Chakravyuham: The Trap (2023) and Kalinga (2024). She gained wider recognition after portraying the role of “Paddu” in the Telugu fantasy horror drama Kalinga.

    367 views (↑197 from yesterday)170, 367

    1+ day streak

    🔍 🗞️
  9. 9

    దీపావళి

    దీపావళి

    భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.

    350 views (↓1.1K from yesterday)1465, 350

    1+ day streak

    🔍 🗞️
  10. 10

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    331 views (↓1.6K from yesterday)1881, 331

    1+ day streak

    🔍 🗞️
  11. 11

    లాల్ కృష్ణ అద్వానీ

    లాల్ కృష్ణ అద్వానీ

    భారతదేశ రాజకీయల్లో "లోహ పురుషుడు" గా ప్రసిద్ధి గాంచిన లాల్ కృష్ణ ఆడ్వాణీ 1927, జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సంవత్సరాల వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యారు.

    328 views (↓632 from yesterday)960, 328

    1+ day streak

    🔍 🗞️
  12. 12

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    284 views (↓252 from yesterday)536, 284

    1+ day streak

    🔍 🗞️
  13. 13

    బూరుగుపూడి శాసనసభ నియోజకవర్గం

    బూరుగుపూడి శాసనసభ నియోజకవర్గం

    బూరుగుపూడి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.

    265 views (↑265 from yesterday)0, 265

    1 day streak

    🔍 🗞️
  14. 14

    ఏవండీ పెళ్లి చేసుకోండి!

    ఏవండీ పెళ్లి చేసుకోండి!

    ఏవండీ పెళ్లి చేసుకోండి! 1997లో విడుదలైన తెలుగు సినిమా. ఎం.ఎల్.మూవీస్ ఆర్ట్స్ పతాకంపై ఎం.వి.లక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు.

    258 views (↑258 from yesterday)0, 258

    1 day streak

    🔍 🗞️
  15. 15

    కార్తీకమాసం

    కార్తీకమాసం

    కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది.

    245 views (↑151 from yesterday)94, 245

    1+ day streak

    🔍 🗞️
  16. 16

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్

    కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2024 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

    215 views (↑215 from yesterday)0, 215

    1 day streak

    🔍 🗞️
  17. 17

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    214 views (↑20 from yesterday)194, 214

    1+ day streak

    🔍 🗞️
  18. 18

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    201 views (↑42 from yesterday)159, 201

    1+ day streak

    🔍 🗞️
  19. 19

    శ్రీకృష్ణుడు

    శ్రీకృష్ణుడు

    శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు.

    192 views (↓346 from yesterday)538, 192

    1+ day streak

    🔍 🗞️
  20. 20

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి 2026లో విడుదలైన తెలుగు సినిమా. 1990ల్లో ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాచుర్యం లభించేలా కృషి చేసిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. టైటిల్‌ పాత్రలో ఆనంది నటిస్తున్నది.

    185 views (↑117 from yesterday)68, 185

    1+ day streak

    🔍 🗞️
  21. 21

    రావణుడు

    రావణుడు

    బ్రాహ్మణుడు, గొప్ప వ్యక్తి.రావణుడు, హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు శివుని అవతారం .రావణుడు శివుని అంశచే పుట్టాడు, ఒక గొప్ప రాజనీతి కలవాడు.

    181 views (↓25 from yesterday)206, 181

    1+ day streak

    🔍 🗞️
  22. 22

    భగినీ హస్త భోజనం

    భగినీ హస్త భోజనం

    భగినీ హస్త భోజనం అనేది దీపావళి అయిన రెండో రోజు తోబుట్టువుల ప్రేమ, ఆప్యాయతకు చిహ్నంగా చేసుకుంటారు. భారతదేశంతో పాటు నేపాల్‌లో కూడా జరుపుకుంటారు. ఈ రోజును పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ, వంటి అనేక పేర్లతో పిలుస్తారు.

    168 views (↑100 from yesterday)68, 168

    1+ day streak

    🔍 🗞️
  23. 23

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  24. 24

    బండారు శ్రావణి శ్రీ

    బండారు శ్రావణి శ్రీ

    బండారు శ్రావణి శ్రీ (జననం 1990) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

    157 views (↑85 from yesterday)72, 157

    1+ day streak

    🔍 🗞️
  25. 25

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    155 views (↓8 from yesterday)163, 155

    1+ day streak

    🔍 🗞️
  26. 26

    మౌళి (నటుడు)

    మౌళి (నటుడు)

    మౌళి తనూజ్ ప్రశాంత్ (ఆంగ్లం: Mouli Tanuj Prasanth), మౌళి టాక్స్ (Mouli Talks) పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక యువ తెలుగు నటుడు, యూట్యూబర్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. ఇతను తన సహజమైన నటన, హాస్య చతురతతో తెలుగు డిజిటల్ మాధ్యమాల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందాడు.

    154 views (↑44 from yesterday)110, 154

    1+ day streak

    🔍 🗞️
  27. 27

    మన ఊరి పాండవులు

    మన ఊరి పాండవులు

    మన వూరి పాండవులు బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ రచయితగా కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, రావుగోపాలరావు ప్రధానపాత్రల్లో నటించిన 1978 నాటి తెలుగు చలనచిత్రం.

    154 views (↑154 from yesterday)0, 154

    1 day streak

    🔍 🗞️
  28. 28

    సోగ్గాడి పెళ్ళాం

    సోగ్గాడి పెళ్ళాం

    సోగ్గాడి పెళ్ళాం 1996 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో మోహన్ బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం యొక్క సంగీతం సాలూరి కోటేశ్వర రావు ఇచ్చాడు.

    147 views (↑147 from yesterday)0, 147

    1 day streak

    🔍 🗞️
  29. 29

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    136 views (↓109 from yesterday)245, 136

    1+ day streak

    🔍 🗞️
  30. 30

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది.

    136 views (↑136 from yesterday)0, 136

    1 day streak

    🔍 🗞️
  31. 31

    వై.యస్.రాజారెడ్డి

    వై.యస్.రాజారెడ్డి

    యెడుగూరి సందింటి రాజారెడ్డి (1925 - 1998 మే 23) కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ, అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగాను పనిచెసారు.

    135 views (↑1 from yesterday)134, 135

    1+ day streak

    🔍 🗞️
  32. 32

    సునీల్ రెడ్డి

    సునీల్ రెడ్డి

    సునీల్ రెడ్డి (జననం: 1974 నవంబర్ 30) ఒక భారతీయ నటుడు. ఆయన తమిళ చిత్రసీమలో ప్రధానంగా పనిచేస్తున్నారు. 2021లో వచ్చిన డాక్టర్ సినిమాలో మహాలి అనే పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందారు.

    135 views (↑135 from yesterday)0, 135

    1 day streak

    🔍 🗞️
  33. 33

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    124 views (↓17 from yesterday)141, 124

    1+ day streak

    🔍 🗞️
  34. 34

    మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను )

    మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను )

    మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను )ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సంఘ సేవకుడు. ప్రస్తుతం విజయనగరం జిల్లా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్‌గా (2021–2926) వ్యవహరించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( వైఎస్సార్ కాంగ్రెస్) విజయనగరం జిల్లా అధ్యక్షుడుగా, విశాఖ జిల్లా భీమునిపట్నం శాసనసభా నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఇంచార్జిగా పని చేశారు.

    120 views (↓12 from yesterday)132, 120

    1+ day streak

    🔍 🗞️
  35. 35

    మహామంత్రి తిమ్మరుసు

    మహామంత్రి తిమ్మరుసు

    మహామంత్రి తిమ్మరుసు 1962లో విడుదలైన తెలుగు చరిత్రాత్మక చిత్రం. దీనిలో తిమ్మరుసుగా గుమ్మడి వెంకటేశ్వరరావు, కృష్ణదేవరాయలుగా ఎన్.టి.రామారావు పోటీపడి అద్భుతంగా నటించారు. ఈ కథను మూడుగంటల పాటు ఆసక్తికరంగా చెప్పడం ఒక ఎత్తు అయితే, కథ పరంగా తిమ్మరుసు(గుమ్మడి)కి, కథనం పరంగా రాయలు (ఎన్టీఆర్)కి సమ ప్రాథాన్యం ఇస్తూ సాగే జోడు గుఱ్ఱాల సవారీ మరొక ఎత్తు ఈ చిత్రం.

    118 views (↑118 from yesterday)0, 118

    1 day streak

    🔍 🗞️
  36. 36

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    115 views (↓483 from yesterday)598, 115

    1+ day streak

    🔍 🗞️
  37. 37

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి (జననం 8 నవంబర్ 1969) తెలంగాణ రెండవ & ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    112 views (↓184 from yesterday)296, 112

    1+ day streak

    🔍 🗞️
  38. 38

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    111 views (↓446 from yesterday)557, 111

    1+ day streak

    🔍 🗞️
  39. 39

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    105 views (↑105 from yesterday)0, 105

    1 day streak

    🔍 🗞️
  40. 40

    తెల్లకాగితం

    తెల్లకాగితం

    తెల్లకాగితం 2026లో విడుదలైన ప్రేమకథ సినిమా. శ్రీమతి. కే.

    104 views (↓26 from yesterday)130, 104

    1+ day streak

    🔍 🗞️
  41. 41

    పులివర్తి నాని

    పులివర్తి నాని

    పులివర్తి వెంకట మణి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో చంద్రగిరి నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

    103 views (↓91 from yesterday)194, 103

    1+ day streak

    🔍 🗞️
  42. 42

    నవంబర్ 10

    నవంబర్ 10

    నవంబర్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 314వ రోజు (లీపు సంవత్సరములో 315వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 51 రోజులు మిగిలినవి.

    98 views (↑98 from yesterday)0, 98

    1 day streak

    🔍 🗞️
  43. 43

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    98 views (↑10 from yesterday)88, 98

    1+ day streak

    🔍 🗞️
  44. 44

    నజ్రియా నజీమ్

    నజ్రియా నజీమ్

    నజ్రియా నజీమ్ (జననం 20 డిసెంబర్ 1994) ప్రముఖ భారతీయ నటి. తమిళ, మలయాళ సినిమాల్లో ఎక్కువగా సినిమాలు చేశారు ఆమె. మలయాళం టివి చానెల్ ఏషియా నెట్ లో వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించారు నజ్రియా.

    97 views (↑5 from yesterday)92, 97

    1+ day streak

    🔍 🗞️
  45. 45

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    96 views (↓32 from yesterday)128, 96

    1+ day streak

    🔍 🗞️
  46. 46

    జిల్లా ప్రజాపరిషత్

    జిల్లా ప్రజాపరిషత్

    జిల్లా ప్రజాపరిషత్ మూడంచెలుగల పంచాయతీ రాజ్ వ్యవస్థలో జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా జిల్లా ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. సాధారణంగా ప్రతి జిల్లాకి ఒక జిల్లా పరిషత్తు వుంటుంది.

    86 views (↓153 from yesterday)239, 86

    1+ day streak

    🔍 🗞️
  47. 47

    అయ్యప్ప

    అయ్యప్ప

    అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.

    85 views (↑85 from yesterday)0, 85

    1 day streak

    🔍 🗞️
  48. 48

    నవంబర్ 9

    నవంబర్ 9

    నవంబరు 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 313వ రోజు (లీపు సంవత్సరములో 314వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 52 రోజులు మిగిలినవి.

    85 views (0 from yesterday)85, 85

    1+ day streak

    🔍 🗞️
  49. 49

    జెన్సన్ హువాంగ్

    జెన్సన్ హువాంగ్

    జెన్సన్ హువాంగ్ (ఆంగ్లం: Jensen Huang; జననం: 1963 ఫిబ్రవరి 17) ఒక తైవానీస్, అమెరికన్ వ్యాపార కార్యనిర్వాహకుడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన ఎన్విడియా (Nvidia Corporation)కు వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, సీఈఓ. 2026లో ఫోర్బ్స్ అతని నికర విలువను 200 బిలియన్ డాలర్లకు పైగా అంచనా వేసింది, దీంతో అతను ప్రపంచంలో ఏడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.

    84 views (↑84 from yesterday)0, 84

    1 day streak

    🔍 🗞️
  50. 50

    ముక్కా శ్రావణి

    ముక్కా శ్రావణి

    ముక్కా శ్రావణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకురాలు. 2021లో గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ ఎన్నికల్లో 26వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

    84 views (↓42 from yesterday)126, 84

    1+ day streak

    🔍 🗞️
  51. 51

    జటాయువు

    జటాయువు

    జటాయువు రామాయణంలో అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర (గ్రద్ద). ఇతను శ్యేని, అనూరుల కొడుకు. సంపాతి ఈతని సోదరుడు.

    84 views (↑5 from yesterday)79, 84

    1+ day streak

    🔍 🗞️
  52. 52

    జగపతి బాబు

    జగపతి బాబు

    జగపతి బాబుగా పేరొందిన వీరమాచనేని జగపతి చౌదరి తెలుగు సినిమా నటుడు. తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారాలను అందుకున్నారు.

    82 views (↑82 from yesterday)0, 82

    1 day streak

    🔍 🗞️
  53. 53

    వేమన శతకము

    వేమన శతకము

    వేమన శతకం యోగి వేమన ఆటవెలది పద్యాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1367 - 1478 మధ్య కాలములో జీవించాడు.

    79 views (↑79 from yesterday)0, 79

    1 day streak

    🔍 🗞️
  54. 54

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    78 views (↓8 from yesterday)86, 78

    1+ day streak

    🔍 🗞️
  55. 55

    ఇందిరా గాంధీ

    ఇందిరా గాంధీ

    ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె.

    77 views (↑77 from yesterday)0, 77

    1 day streak

    🔍 🗞️
  56. 56

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    77 views (↑5 from yesterday)72, 77

    1+ day streak

    🔍 🗞️
  57. 57

    బలి పాడ్యమి

    బలి పాడ్యమి

    బలి ప్రతిపాద ను బలిపాడ్యమి, పాడ్వ, విరప్రతిపాద లేదా ద్యుతప్రతిపాద అని కూడా పిలుస్తారు. ఇది హిందువుల పండుగ దీపావళికి నాలుగు రోజుల తరువాత వచ్చే పండుగ. ఈపండుగను దైత్య రాజు బలి చక్రవర్తి భూమిపైకి వచ్చే రొజున జరుపుతారు.

    74 views (↑74 from yesterday)0, 74

    1 day streak

    🔍 🗞️
  58. 58

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

    73 views (↓2 from yesterday)75, 73

    1+ day streak

    🔍 🗞️
  59. 59

    పెళ్ళి చేసి చూడు (1988 సినిమా)

    పెళ్ళి చేసి చూడు (1988 సినిమా)

    డ్పెళ్ళిచేసి చూడు 1988 లో విడుదలైన తెలుగు సినిమా. కౌసల్య పిక్చర్స్ పతాకంపై బి. కౌసల్య నిర్మించింది రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు.

    73 views (↑73 from yesterday)0, 73

    1 day streak

    🔍 🗞️
  60. 60

    యమకాలంకారము

    యమకాలంకారము

    యమకము లేదా యమకాలంకారము : రెండు లేక అంతకంటే ఎక్కువ అర్థభేదముగల అక్షరముల సమూహమును మరల మరల ప్రయోగింపబడినచో దానిని యమకాలంకారము అంటారు.

    73 views (↑73 from yesterday)0, 73

    1 day streak

    🔍 🗞️
  61. 61

    రామాయణంలోని పాత్రల జాబితా

    రామాయణంలోని పాత్రల జాబితా

    హిందూ సాహిత్యంలోని రెండు ప్రధాన సంస్కృత ప్రాచీన ఇతిహాసాలలో రామాయణం ఒకటి. దీనిని వాల్మీకి మహర్షి రచించారు. ఇందులో కనిపించే ముఖ్యమైన పాత్రల జాబితా ఇది.

    72 views (↑72 from yesterday)0, 72

    1 day streak

    🔍 🗞️
  62. 62

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    71 views (↑71 from yesterday)0, 71

    1 day streak

    🔍 🗞️
  63. 63

    కాయాదు లోహర్

    కాయాదు లోహర్

    కాయాదు లోహర్‌ (ఆంగ్లం: Kayadu Lohar; 2000 ఏప్రిల్ 11) భారతీయ నటి, మోడల్. ఆమె 2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్‌పేటతో అరంగేట్రం చేసింది. ఆమె నటించి మలయాళంలో ఘన విజయం సాధించిన పాథోన్‌పథం నూట్టండు చిత్రం తెలుగులో పులి: ది నైంటీంత్‌ సెంచరీ పేరుతో 2023 ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నారు.

    71 views (↓7 from yesterday)78, 71

    1+ day streak

    🔍 🗞️
  64. 64

    వై.యస్.భారతి

    వై.యస్.భారతి

    Spouse = Y. S. Jagan Mohan Reddy Spouse:Y. S. Jagan Mohan Reddy వైఎస్ భారతి వ్యాపారవేత్త, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్‌రెడ్డి భార్య. ఈమె డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుమార్తె, ఈయన స్థానిక పులివెందులలో శిశువైద్యనిపుణుడు. ఈమెకు జగన్ తో1996 ఆగస్టు 28న వివాహం జరిగింది.

    71 views (↓1 from yesterday)72, 71

    1+ day streak

    🔍 🗞️
  65. 65

    కార్తీక సోమవారం

    కార్తీక సోమవారం

    హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు.

    70 views (↑70 from yesterday)0, 70

    1 day streak

    🔍 🗞️
  66. 66

    జి. వి. ప్రకాష్

    జి. వి. ప్రకాష్

    జి. వి. ప్రకాష్ ఒక భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు.

    69 views (↓65 from yesterday)134, 69

    1+ day streak

    🔍 🗞️
  67. 67

    రణబీర్ కపూర్

    రణబీర్ కపూర్

    రణబీర్ కపూర్ ( జననం : సెప్టెంబర్ 28, 1982 ) ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఇతను బాలీవుడ్ నటుల్లో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న వారిలో ఒకరు. ఇతను ప్రముఖ నటులు రిషి కపూర్, నీతూ సింగ్ దంపతుల కూమారుడు.

    69 views (↑69 from yesterday)0, 69

    1 day streak

    🔍 🗞️
  68. 68

    రాకా (2027 సినిమా)

    రాకా (2027 సినిమా)

    రాకా, అల్లు అర్జున్ కథానాయకుడుగా అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న భారతీయ తెలుగు చిత్రమిది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ముంబైలో చిత్రీకరణ చేసుకొంటున్న ఈ సినిమాలో కథానాయికగా దీపికా పదుకొణె నటిస్తున్నది.

    68 views (↑68 from yesterday)0, 68

    1 day streak

    🔍 🗞️
  69. 69

    ఇమాన్వీ ఇస్మాయిల్

    ఇమాన్వీ ఇస్మాయిల్

    ఇమాన్వీ ఇస్మాయిల్‌ (జననం 1995 అక్టోబరు 20), భారతీయ నటి. ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌.

    67 views (↑67 from yesterday)0, 67

    1 day streak

    🔍 🗞️
  70. 70

    నారా చంద్రబాబునాయుడు

    నారా చంద్రబాబునాయుడు

    నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.

    67 views (↑67 from yesterday)0, 67

    1 day streak

    🔍 🗞️
  71. 71

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.

    66 views (↓9 from yesterday)75, 66

    1+ day streak

    🔍 🗞️
  72. 72

    బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

    బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

    బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గతంలో రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారటీ (శాప్‌) ఛైర్మన్‌గా ఉన్నాడు.

    66 views (↓63 from yesterday)129, 66

    1+ day streak

    🔍 🗞️
  73. 73

    దువ్వూరి సుబ్బమ్మ

    దువ్వూరి సుబ్బమ్మ

    దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ (జ: 1880 - మ: 31 మే, 1964) స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మెట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ. సుబ్బమ్మ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో 1880 సంవత్సరం నవంబరు నెలలో మధ్యతరగతి వైదిక బ్రాహ్మణ కుటుంబంలో మల్లాది సుబ్బావధాని దంపతులకు జన్మించింది.

    64 views (↑1 from yesterday)63, 64

    1+ day streak

    🔍 🗞️
  74. 74

    గోల్కొండ

    గోల్కొండ

    గోల్కొండకోట, ఒక పురాతన నగరం.ప్రాచీనం నుండి ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు 16 కి.మీ. దూరములో ఉంది.

    64 views (↑64 from yesterday)0, 64

    1 day streak

    🔍 🗞️
  75. 75

    గ్రామ పంచాయతీ

    గ్రామ పంచాయతీ

    మూడంచెలుగల పంచాయితీరాజ్ వ్యవస్థలో తొలి స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థనే గ్రామ పంచాయితీ అంటారు. ప్రభుత్వ ప్రకటన ద్వారా గ్రామ పంచాయితీలను నిర్ణయిస్తారు. వీటికి ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    64 views (↑64 from yesterday)0, 64

    1 day streak

    🔍 🗞️
  76. 76

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    63 views (↑63 from yesterday)0, 63

    1 day streak

    🔍 🗞️
  77. 77

    మౌలానా అబుల్ కలామ్ ఆజాద్

    మౌలానా అబుల్ కలామ్ ఆజాద్

    మౌలానా అబుల్ కలాం ఆజాద్ (1888 నవంబరు 11 - 1958 ఫిబ్రవరి 22) (Bengali: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను అసలుపేరు "మొహియుద్దీన్ అహ్మద్", 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు.

    63 views (↑63 from yesterday)0, 63

    1 day streak

    🔍 🗞️
  78. 78

    అమర్‌నాథ్ (నటుడు)

    అమర్‌నాథ్ (నటుడు)

    అమర్‌నాథ్ తెలుగు చలనచిత్ర రంగంలో 1950వ దశకంలో ఒక వెలుగు వెలిగిన నటుడు.

    63 views (↑63 from yesterday)0, 63

    1 day streak

    🔍 🗞️
  79. 79

    జవాహర్ లాల్ నెహ్రూ

    జవాహర్ లాల్ నెహ్రూ

    జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

    62 views (↑62 from yesterday)0, 62

    1 day streak

    🔍 🗞️
  80. 80

    అనశ్వర రాజన్

    అనశ్వర రాజన్

    అనశ్వర రాజన్ (జననం 2002 సెప్టెంబరు 8) ప్రధానంగా మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె మొదటి చలన చిత్రం ఉదాహరణం సుజాత (2017). ఆమె నటించిన తన్నీర్ మథన్ దినంగల్ (2019), సూపర్ శరణ్య (2022) చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమైయ్యాయి.

    62 views (↓76 from yesterday)138, 62

    1+ day streak

    🔍 🗞️
  81. 81

    సన్నీ డియోల్

    సన్నీ డియోల్

    అజయ్‌ సింగ్ డియోల్ (జననం 1956 అక్టోబరు 19) సన్నీ డియోల్ గా సుపరిచితుడు. అతను భారతీయ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. ప్రస్తుతం అతను పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ (లోక్‌సభ నియోజకవర్గం) నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా గెలుపొందాడు.

    62 views (↓29 from yesterday)91, 62

    1+ day streak

    🔍 🗞️
  82. 82

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    62 views (↑62 from yesterday)0, 62

    1 day streak

    🔍 🗞️
  83. 83

    డోరతి (2026)

    డోరతి (2026)

    డోరతి (Dorothy) అనేది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 2026లో విడుదల అవుతున్న తమిళ చలనచిత్రం. గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించగా, సనంత్, రిషికాంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

    62 views (↑1 from yesterday)61, 62

    1+ day streak

    🔍 🗞️
  84. 84

    తెలంగాణ ప్రభుత్వ పథకాలు

    తెలంగాణ ప్రభుత్వ పథకాలు

    2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయింది. కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తరపున అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆయా పథకాలకు జాబితాకు సంబంధించిన సమాచారం.

    61 views (↑61 from yesterday)0, 61

    1 day streak

    🔍 🗞️
  85. 85

    బడి (సినిమా)

    బడి (సినిమా)

    బడి 1988 లో విడుదలైన తెలుగు సినిమా, సుమప్రియా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి రాంసురేష్ దర్శకత్వం వహించాడు. తాతాజీ, ఫణి, సురేష్ కుమార్ నటించిన ఈ చిత్రానికి సంగీతం కృష్ణ తేజ అందించారు.

    61 views (↓35 from yesterday)96, 61

    1+ day streak

    🔍 🗞️
  86. 86

    కావ్య మారన్

    కావ్య మారన్

    కావ్య మారన్ (జననం 1992 ఆగస్టు 6) ఒక భారతీయ వ్యాపారవేత్త. ఆమె ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఎస్ఎ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ల ముఖ్య కార్యనిర్వాహక అధికారి, సహ యజమాని కూడా. ఆమె సన్ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె.

    60 views (↑60 from yesterday)0, 60

    1 day streak

    🔍 🗞️
  87. 87

    ద్వాదశ జ్యోతిర్లింగాలు

    ద్వాదశ జ్యోతిర్లింగాలు

    శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు.ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు....

    59 views (↑59 from yesterday)0, 59

    1 day streak

    🔍 🗞️
  88. 88

    నరకాసురుడు

    నరకాసురుడు

    దితి, కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. ఒక సారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుని పోయి సముద్రగర్భంలో దాచి పెట్టాడు. దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహా విష్ణువు వరాహ అవతారాన్ని ధరించి, వజ్ర సమానమైన తన కోరతో హిరణ్యాక్షుడిని అంతమొందించి భూమిని పైకి తీసుకుని వస్తాడు...ఆ సమయములో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు.ఆ పుత్రుని చూసి, నిషిద్దకాలమైన సంధ్యా సంయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసురలక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు.ఆ మాటలకు బాధ పడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసదించమని వరము కోరుతుంది.దానికి విష్ణుమూర్తి సరే అని, తన తల్లి చేతుల్లలోనే ఇతనికి మరణము ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు.ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భుదేవి ఎంతో సంతోషిస్తుంది.తర్వాత నరకుడిని జనకమహరజుకి అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది.ఆ విధముగా జనకమహరజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు.

    58 views (↓228 from yesterday)286, 58

    1+ day streak

    🔍 🗞️
  89. 89

    ఎ.కోదండరామిరెడ్డి

    ఎ.కోదండరామిరెడ్డి

    ఎ. కోదండరామిరెడ్డి ఒక తెలుగు చలనచిత్ర దర్శకుడు. దర్శకునిగా ఇతని తొలిచిత్రం సంధ్య (1980).

    57 views (↑57 from yesterday)0, 57

    1 day streak

    🔍 🗞️
  90. 90

    విష్ణువు వేయి నామములు- 1-1000
  91. 91

    సర్పంచి

    సర్పంచి

    పంచాయతి అధ్యక్షుడిని సర్పంచి అంటారు. స్థానిక స్వయం పరిపాలన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఒక గ్రామ స్థాయిలో ప్రధముడిగా ఇతనిని ఎన్నుకుంటుంది.

    57 views (↑57 from yesterday)0, 57

    1 day streak

    🔍 🗞️
  92. 92

    విసనకర్ర

    విసనకర్ర

    వేసవికాలంలో సామాన్యుల ఫంకాగా విసనకర్రను చెప్పవచ్చు. సామాన్యులకు అందుబాటు ధరల్లో చౌకగా దొరుకుతూ చల్లనిగాలినిచ్చే సాధనం విసనకర్ర.

    57 views (↓133 from yesterday)190, 57

    1+ day streak

    🔍 🗞️
  93. 93

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

    56 views (↑56 from yesterday)0, 56

    1 day streak

    🔍 🗞️
  94. 94

    తిమ్మరుసు

    తిమ్మరుసు

    'సాళువ తిమ్మరుసు' - (తిమ్మరాజు కన్నడ భాషలో అరుసు రాజు పదానికి పర్యాయ పదం.) అసమాన ప్రజ్ఞావంతుడు, గొప్ప రాజకీయ దురంధరుడు. ఆయన స్వస్థలం చంద్రగిరి. చిన్నతనమున దుర్భర దారిద్ర్యమును అనుభవించాడు.

    55 views (↑55 from yesterday)0, 55

    1 day streak

    🔍 🗞️
  95. 95

    సింగిరెడ్డి నారాయణరెడ్డి

    సింగిరెడ్డి నారాయణరెడ్డి

    సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది.

    55 views (↑55 from yesterday)0, 55

    1 day streak

    🔍 🗞️
  96. 96

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    55 views (↑55 from yesterday)0, 55

    1 day streak

    🔍 🗞️
  97. 97

    మానస చౌదరి

    మానస చౌదరి

    చెరుకూరి మానస చౌదరి ఇండియన్ మోడల్, సినిమా నటి. ఆమె 2023లో బబుల్‌గమ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ భాష సినిమాలలో నటించింది.

    55 views (↓2 from yesterday)57, 55

    1+ day streak

    🔍 🗞️
  98. 98

    నస్లెన్

    నస్లెన్

    నస్లెన్ కె. గఫూర్ (జననం 11 జూన్ 2000) మలయాళ సినిమాలలో నటించే భారతీయ నటుడు. ఆయన తన్నీర్ మథన్ దినంగల్ (2019), కురుతి (2021), హోమ్ (2021), సూపర్ శరణ్య (2022), జో అండ్ జో (2022), నేమార్ (2023), ప్రేమలు (2024) సినిమాలలో తన పాత్రలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    55 views (↓5 from yesterday)60, 55

    1+ day streak

    🔍 🗞️
  99. 99

    శ్రీబాగ్ ఒడంబడిక

    శ్రీబాగ్ ఒడంబడిక

    ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించే ఉద్దేశంతో కుదిరిన ఒప్పందమే శ్రీబాగ్ ఒడంబడిక. 1937లో జరిగిన ఈ ఒప్పందం వీరిమధ్య సదవగాహనను పెంపొందించి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.

    55 views (↑55 from yesterday)0, 55

    1 day streak

    🔍 🗞️
  100. 100

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

    54 views (↑54 from yesterday)0, 54

    1 day streak

    🔍 🗞️

This data from .