English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    తొలిఏకాదశి

    తొలిఏకాదశి

    ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.

    4.4K views (↑2.8K from yesterday)0,0,61,80,164,174,313,455,1615, 4415

    8 day streak

    🔍 🗞️
  2. 2

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీగౌరి ప్రియ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2024లో యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    3.9K views (↓623 from yesterday)305,240,325,630,646,624,1529,2591,4479, 3856

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    3.2K views (↑58 from yesterday)3077,2131,1988,1825,1657,1755,2816,2615,3139, 3197

    9+ day streak

    🔍 🗞️
  4. 4

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల కానున్న తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    2.6K views (↑770 from yesterday)87,0,107,262,260,170,351,875,1878, 2648

    8 day streak

    🔍 🗞️
  5. 5

    ధర్మేంద్ర ప్రధాన్

    ధర్మేంద్ర ప్రధాన్

    ధర్మేంద్ర ప్రధాన్ (జననం 1969 జూన్ 26) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖ, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఇతను 2017 సెప్టెంబరు 3న కేంద్ర మంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు ఈయన 14వ లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు.

    1.8K views (↑1.1K from yesterday)0,0,0,0,84,189,343,601,695, 1760

    6 day streak

    🔍 🗞️
  6. 6

    ప్రహ్లాద్ జోషి

    ప్రహ్లాద్ జోషి

    ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ( జననం 1962 నవంబరు 27) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుత కేంద్ర బొగ్గు, గనులు ఇంకా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ప్రహ్లాద్ జోషి 2004 నుంచి కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.

    873 views (↑873 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 873

    1 day streak

    🔍 🗞️
  7. 7

    సాగునీరు

    సాగునీరు

    వ్యవసాయ సాగుకు ఉపయోగించే నీటిని సాగు నీరు అంటారు. నీటిని కృత్రిమంగా నేలపై పారించటం ద్వారా సాగు చేయటం వలన ఈ నీటిని పారుదల నీరు లేక నీటి పారుదల అంటారు, నీటిపారుదలను ఆంగ్లంలో ఇరిగేషన్ అంటారు. ఈ నీటిని వ్యవసాయ పంటల పెరుగుదలకు తోడ్పడేలా ఉపయోగిస్తారు.

    625 views (↑357 from yesterday)0,0,0,0,0,0,0,0,268, 625

    2 day streak

    🔍 🗞️
  8. 8

    సోనమ్ వాంగ్‌చుక్

    సోనమ్ వాంగ్‌చుక్

    సోనమ్ వాంగ్‌చుక్ (ఆంగ్లం: Sonam Wangchuk; జననం: 1966 సెప్టెంబరు 1), భారతీయ ఇంజనీరు, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త. లడఖ్ ప్రాంతంలో విద్యా సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాలలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. ఆయన "స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)" సంస్థ స్థాపక-నిర్వాహకుడు.

    468 views (↓94 from yesterday)638,1027,741,486,400,679,587,446,562, 468

    9+ day streak

    🔍 🗞️
  9. 9

    కాక్‌రోచ్ జనతా పార్టీ

    కాక్‌రోచ్ జనతా పార్టీ

    కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనేది ఒక భారతీయ వ్యంగ్య రాజకీయ ఉద్యమం. దీనిని 2026 మే 16న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజీత్ దీప్కే స్థాపించారు. 2026 మే 15న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ఈ పార్టీ ఆవిర్భవించింది.

    459 views (↑183 from yesterday)0,0,0,0,86,189,209,280,276, 459

    6 day streak

    🔍 🗞️
  10. 10

    రహస్య గోరక్

    రహస్య గోరక్

    రహస్య గోరక్ (జననం 1995 మార్చి 26) తెలుగు, తమిళ సినిమాలలో కనిపించే భారతీయ నటి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఆమె 2016లో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో నటనా జీవితం ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె రాజావారు రాణిగారు (2019) చిత్రంలో రాణి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.

    432 views (↓39 from yesterday)0,0,0,0,0,0,0,136,471, 432

    3 day streak

    🔍 🗞️
  11. 11

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    416 views (↑19 from yesterday)464,386,461,451,423,445,373,351,397, 416

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    399 views (↑145 from yesterday)115,283,161,118,118,137,121,143,254, 399

    9+ day streak

    🔍 🗞️
  13. 13

    హ్యాపీ రాజ్

    హ్యాపీ రాజ్

    హ్యాపీ రాజ్ 2026లో విడుదలైన రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా. బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ద, జైకాంత్ సురేష్ నిరించిన ఈ సినిమాకు మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకత్వం వహించాడు. జి.

    352 views (0 from yesterday)0,0,0,0,65,60,138,207,352, 352

    6 day streak

    🔍 🗞️
  14. 14

    ట్రూ లవర్

    ట్రూ లవర్

    ట్రూ లవర్‌ 2024లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. తమిళంలో మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై ఎస్‍కేఎన్, మారుతీ ఈ సినిమాను విడుదల చేశారు. కె.

    332 views (↓8 from yesterday)0,0,0,0,0,0,153,226,340, 332

    4 day streak

    🔍 🗞️
  15. 15

    ఓం నమో వేంకటేశాయ

    ఓం నమో వేంకటేశాయ

    ఓం నమో వేంకటేశాయ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రగ్య జైస్వాల్ తదితరులు నటించిన 2017 నాటి భక్తి రస చిత్రం.

    331 views (↑331 from yesterday)0,0,133,0,0,0,0,0,0, 331

    1 day streak

    🔍 🗞️
  16. 16

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    316 views (↑168 from yesterday)113,78,104,81,87,0,0,69,148, 316

    3 day streak

    🔍 🗞️
  17. 17

    కిరణ్ అబ్బవరం

    కిరణ్ అబ్బవరం

    కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.

    310 views (↑67 from yesterday)0,0,0,0,0,0,77,160,243, 310

    4 day streak

    🔍 🗞️
  18. 18

    ముక్కోటి ఏకాదశి

    ముక్కోటి ఏకాదశి

    ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.

    300 views (↑160 from yesterday)0,0,0,0,0,0,0,0,140, 300

    2 day streak

    🔍 🗞️
  19. 19

    చాతుర్మాస్య వ్రతం

    చాతుర్మాస్య వ్రతం

    చాతుర్మాస్య వ్రతం హిందువులు ఆచరించే ఒక వ్రతం. ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో నాలుగు నెలలపాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అంటారు.

    274 views (↑126 from yesterday)0,0,0,0,0,0,0,0,148, 274

    2 day streak

    🔍 🗞️
  20. 20

    గోపరాజు విజయ్

    గోపరాజు విజయ్

    గోపరాజు విజయ్ తెలుగు రంగస్థల నటుడు, దర్శకుడు. ఇతడు కొన్ని చలనచిత్రాలలో, టెలివిజన్ సీరియళ్ళలో కూడా నటించాడు. ఇతడు అనేక నాటకాలలో బహుమతులు గెలుచుకున్నాడు.

    270 views (↑270 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 270

    1 day streak

    🔍 🗞️
  21. 21

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్‌ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.

    268 views (↑13 from yesterday)80,720,1204,943,355,393,230,241,255, 268

    9+ day streak

    🔍 🗞️
  22. 22

    రైటర్ పద్మభూషణ్

    రైటర్ పద్మభూషణ్

    రైటర్‌ పద్మభూషణ్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. జీ మనోహరన్‌ సమర్పణలో లహరి ఫిల్మ్స్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లపై అనురాగ్ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మించిన ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వహించాడు. సుహాస్‌, టీనా శిల్పారాజ్‌, ఆశిష్‌ విద్యార్థి, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 03న విడుదలైంది.

    253 views (↓23 from yesterday)0,0,0,0,0,0,105,163,276, 253

    4 day streak

    🔍 🗞️
  23. 23

    విష్ణువు వేయి నామములు- 1-1000
  24. 24

    విష్ణు సహస్రనామ స్తోత్రము

    విష్ణు సహస్రనామ స్తోత్రము

    శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక vedic ప్రార్థనలలో ఒకటి. సహస్ర అనగా వెయ్యి . అంటే ఈ స్తోత్రంలో వెయ్యి నామాలు ఉంటాయి .

    234 views (↑234 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 234

    1 day streak

    🔍 🗞️
  25. 25

    మ్యాడ్ (2023 తెలుగు సినిమా)

    మ్యాడ్ (2023 తెలుగు సినిమా)

    మ్యాడ్‌ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. రామ్‌ నితిన్‌, నార్నే నితిన్, సంగీత్‌ శోభన్‌, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 31న విడుదల చేశారు.

    233 views (↓19 from yesterday)0,0,0,0,0,0,78,157,252, 233

    4 day streak

    🔍 🗞️
  26. 26

    గోపరాజు రమణ

    గోపరాజు రమణ

    గోపరాజు రమణ, (ఆంగ్లం: Goparaju Ramana) తెలుగు నాటకరంగ, టివీ, సినిమా నటుడు. నాటకరంగంలో అనేక నాటకాల్లో నటించి ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరో తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు.

    222 views (↑222 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 222

    1 day streak

    🔍 🗞️
  27. 27

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    207 views (↑54 from yesterday)224,221,242,276,143,187,168,143,153, 207

    9+ day streak

    🔍 🗞️
  28. 28

    లవ్ స్టోరీ (2021 సినిమా)

    లవ్ స్టోరీ (2021 సినిమా)

    లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు.

    203 views (↑6 from yesterday)0,0,0,0,0,0,99,174,197, 203

    4 day streak

    🔍 🗞️
  29. 29

    కార్గిల్ విజయ దినోత్సవం

    కార్గిల్ విజయ దినోత్సవం

    కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా జరుపబడుతుంది. 1999, జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తాడు.

    197 views (↑130 from yesterday)0,0,0,0,0,0,0,0,67, 197

    2 day streak

    🔍 🗞️
  30. 30

    అభిజీత్ దీప్కే

    అభిజీత్ దీప్కే

    అభిజీత్ దీప్కే (Abhijit Dipke) భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ డిజిటల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్, సామాజిక-రాజకీయ కార్యకర్త. ఆయన దేశంలోని నిరుద్యోగ యువత సమస్యలు, విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన వ్యంగ్యాత్మక రాజకీయ ఉద్యమం "కాక్రోచ్ జనతా పార్టీ" (CJP) ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

    194 views (↑99 from yesterday)0,0,0,0,0,0,0,81,95, 194

    3 day streak

    🔍 🗞️
  31. 31

    కుసుమ ధర్మన్న

    కుసుమ ధర్మన్న

    కుసుమ ధర్మన్న (క్రీ, శ 1884-1946) తొలి దళిత కవి, వ్యాసకర్త, వక్త. జయభేరి పత్రిక సంపాదకుడు. ఉద్యమకారుడు.

    192 views (↑192 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 192

    1 day streak

    🔍 🗞️
  32. 32

    జన నాయకుడు (2026)

    జన నాయకుడు (2026)

    జన నాయకుడు రాబోయే భారతీయ రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. తమిళ మాతృక (జన నాయగన్) అయిన ఈ చిత్రాన్నితెలుగుతో పాటూ ఇతర భాషలలోకి అనువదించి ఒకేసారి విడుదల చేయనున్నారు. దీనికి హెచ్.

    192 views (↓112 from yesterday)0,0,0,0,0,0,81,325,304, 192

    4 day streak

    🔍 🗞️
  33. 33

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    184 views (↑63 from yesterday)400,179,130,147,111,86,97,120,121, 184

    9+ day streak

    🔍 🗞️
  34. 34

    భద్రం

    భద్రం

    భద్రం తెలుగు సినిమా హాస్య నటుడు, వైద్యుడు. ఆయన 2015లో విడుదలైన జ్యోతిలక్ష్మీ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.

    182 views (↑72 from yesterday)0,0,0,0,0,0,0,0,110, 182

    2 day streak

    🔍 🗞️
  35. 35

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    176 views (↑106 from yesterday)80,113,92,81,0,66,74,61,70, 176

    5 day streak

    🔍 🗞️
  36. 36

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    176 views (↓59 from yesterday)311,356,335,164,286,257,281,223,235, 176

    9+ day streak

    🔍 🗞️
  37. 37

    గజేంద్ర మోక్షం

    గజేంద్ర మోక్షం

    స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని అడుగగా ఆ మహర్షి గజేంద్ర మోక్షం గాథను వివరిస్తాడు . ఇది పోతన రచించిన భాగవతం లోనిది.

    163 views (↑163 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 163

    1 day streak

    🔍 🗞️
  38. 38

    జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష

    జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష

    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్గ్రాడ్యుయేట్) (లేదా నీట్ (యుజి) ) భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబిబిఎస్), దంత విద్యా కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్ (ఎఐపిఎంటి) అనేవారు.

    157 views (↑33 from yesterday)0,0,0,0,264,0,73,94,124, 157

    4 day streak

    🔍 🗞️
  39. 39

    ప్రగడ కోటయ్య

    ప్రగడ కోటయ్య

    ప్రగడ కోటయ్య ( 1915 జూలై 26 - 1995 నవంబరు 26) ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు, చేనేత పరిశ్రమ రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు.

    156 views (↑77 from yesterday)0,0,0,0,0,0,0,0,79, 156

    2 day streak

    🔍 🗞️
  40. 40

    కైకాల సత్యనారాయణ

    కైకాల సత్యనారాయణ

    కైకాల సత్యనారాయణ (1935 జూలై 25 - 2022 డిసెంబరు 23) ఒక సినీ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 60 సంవత్సరాల సినీజీవితంలో 777 పై చిలుకు సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు.

    154 views (↑154 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 154

    1 day streak

    🔍 🗞️
  41. 41

    ఎర్ర సత్యం

    ఎర్ర సత్యం

    మరాఠి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

    154 views (↑154 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 154

    1 day streak

    🔍 🗞️
  42. 42

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    149 views (↓38 from yesterday)228,165,181,239,118,119,136,129,187, 149

    9+ day streak

    🔍 🗞️
  43. 43

    వామనావతారము

    వామనావతారము

    వామనుడు లేదా త్రివిక్రముడు, హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం. వామనుడు అదితికి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గరనుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ రాజుని చేసి తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా మారతాడు. వామనుడు అనగానే తెలుగు వారికి "ఇంతై ఇంతై వటుండంతై " అన్న పోతన భాగవత పద్యము తెలుగునాట సుపరిచితం.

    149 views (↑149 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 149

    1 day streak

    🔍 🗞️
  44. 44

    కస్తూరి రంగ రంగా (పాట)

    కస్తూరి రంగ రంగా (పాట)

    కస్తూరి రంగ రంగా తెలుగులో రచించబడిన పిల్లల పాట. కృష్ణాష్టమి రోజు జరిపే ఉత్సవాలలో శ్రీకృష్ణున్ని ఊయల్లో వేసినప్పుడు ఎక్కువగా ఈ పాట గానం చేయబడుతుంది.

    140 views (↑140 from yesterday)0,0,69,0,0,68,0,0,0, 140

    1 day streak

    🔍 🗞️
  45. 45

    సాయి రాజేష్

    సాయి రాజేష్

    నీలం సాయి రాజేష్ తెలుగు సినిమా కథ రచయిత, దర్శకుడు. ఆయన 2014లో సంపూర్ణేష్ బాబు హీరోగా హృదయ కాలేయం సినిమాకు దర్శకుడిగా పరిచయమై 2023లో బేబీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    138 views (↑20 from yesterday)0,0,0,0,0,0,0,0,118, 138

    2 day streak

    🔍 🗞️
  46. 46

    ఏకలవ్యుడు

    ఏకలవ్యుడు

    ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. ఎరుకులవంశానికి చెందినవాడు. ఎరుకుల కులానికి చెందిన వాడైనా, ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు.

    134 views (↑134 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 134

    1 day streak

    🔍 🗞️
  47. 47

    శ్రీకారం (2021 సినిమా)

    శ్రీకారం (2021 సినిమా)

    శ్రీకారం, 2021 మార్చి 11న విడుదలైన తెలుగు సినిమా. 14 రీల్స్ ప్లస్ బ్యానరులో రామ్ అచంట, గోపిచంద్ అచంట నిర్మించిన ఈ సినిమాకు బి. కిషోర్ దర్శకత్వం వహించాడు.

    131 views (↑15 from yesterday)0,0,0,0,0,0,73,86,116, 131

    4 day streak

    🔍 🗞️
  48. 48

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    129 views (↓40 from yesterday)191,190,175,122,193,175,156,150,169, 129

    9+ day streak

    🔍 🗞️
  49. 49

    కుక్కునూరు మండలం

    కుక్కునూరు మండలం

    కుక్కునూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన మండలం. ఈ మండలంలో 34 గ్రామాలు ఉన్నాయి. 2014 జూన్ 2, న తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ఆర్డినెన్స్ వలన ఈ మండలం ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో కలుపబడింది.

    128 views (↑128 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 128

    1 day streak

    🔍 🗞️
  50. 50

    ఓం నమో నారాయణాయ

    ఓం నమో నారాయణాయ

    ఓం నమో నారాయణాయ అనేది సంస్కృత మంత్రం, ఇది హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరైన విష్ణువుకు నివాళులర్పించే మార్గంగా హిందూ మతంలో తరచుగా ఉపయోగించబడుతుంది. మంత్రం సాధారణంగా "నేను నారాయణుడికి నమస్కరిస్తున్నాను" లేదా "నా నారాయణుడికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను" అని అర్థం. ఈ మంత్రాన్ని పఠించడం హిందూ మతంలో విశ్వం యొక్క రక్షకుడిగా పరిగణించబడే విష్ణువు యొక్క ఆశీర్వాదాలను కోరడంలో సహాయపడుతుందని నమ్ముతారు.

    126 views (↑126 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 126

    1 day streak

    🔍 🗞️
  51. 51

    ఈమని శివనాగిరెడ్డి

    ఈమని శివనాగిరెడ్డి

    ఈమని శివనాగిరెడ్డి ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు, పురాతత్వవేత్త, రచయిత. అనేక చారిత్రక పురాస్థలాల తవ్వకాల్లో పాల్గొన్నారు. ముంపుకు గురైన ఎన్నో పురాతన ఆలయాలను ఊడదీసి, ఎగువకు తరలించి పునర్నిర్మించారు.

    125 views (↓54 from yesterday)0,144,440,371,306,286,203,215,179, 125

    9 day streak

    🔍 🗞️
  52. 52

    జనరేషన్ Z

    జనరేషన్ Z

    జనరేషన్ Z లేదా జెన్ Z పుట్టిన సంవత్సరాల ఆధారంగా వర్గీకరించబడిన జనసమూహం. ఇది దీని ముందు తరమైన జనరేషన్ ఆల్ఫా లేదా మిలీనియల్స్ తరువాత వచ్చే జనాభా సమూహం. జనరేషన్ Z అనే పేరు, జనరేషన్ X తర్వాత జనరేషన్ Y (మిలీనియల్స్) నుండి అక్షర క్రమంగా వస్తున్న తరం.

    124 views (↑25 from yesterday)0,0,0,0,0,0,0,0,99, 124

    2 day streak

    🔍 🗞️
  53. 53

    యష్ ఠాకూర్

    యష్ ఠాకూర్

    యష్ ఠాకూర్ (జననం 28 డిసెంబర్ 1998) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో విదర్భ తరపున ఆడుతున్నాడు, గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. అతను 2017 ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున లిస్ట్ ఏ అరంగేట్రం చేశాడు.

    122 views (↑122 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 122

    1 day streak

    🔍 🗞️
  54. 54

    ఆ ఇంట్లో

    ఆ ఇంట్లో

    ఆ ఇంట్లో 2009లో విడుదలైన తెలుగు హర్రర్ సినిమా. యు 9 ఎంటర్‌టైనర్స్ పతాకంపై నరెద్దుల శ్రీనివాసరెడ్డి, వి.రాజు చౌదరి, పి.మనోజ్ కుమార్ రెడ్డి, ఎ.జితేంద్రరెడ్డిలు నిర్మించిన ఈ చిత్రానికి కథ, మాటలు, చిత్రానువాదం, దర్శకత్వం లను చిన్నా అందించాడు. వినోద్ కుమార్, చిన్నా, ఆషాసైని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్ని అందించాడు.

    121 views (↓134 from yesterday)0,0,0,0,0,0,0,0,255, 121

    2 day streak

    🔍 🗞️
  55. 55

    భగవద్గీత

    భగవద్గీత

    భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది (పరమాత్మ అంటే ఈశ్వరుడు). పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు (జీవాత్మ అంటే అన్ని జీవులు). జననం, మరణం నిరంతర ప్రక్రియ.

    118 views (↑118 from yesterday)65,84,0,0,64,75,0,64,0, 118

    1 day streak

    🔍 🗞️
  56. 56

    మెయిల్ (సినిమా)

    మెయిల్ (సినిమా)

    మెయిల్‌ 2021లో విడుదలైన తెలుగు సినిమా. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్నదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించగా ఉదయ్‌ గుర్రాల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం టీజర్‌ను 2020, డిసెంబర్ 30న విడుదల చేసి, సినిమాను ఓటీటీ వేదికగా ఆహాలో 2021 జనవరి 12న విడుదల చేశారు.

    118 views (↑3 from yesterday)0,0,0,0,0,0,83,91,115, 118

    4 day streak

    🔍 🗞️
  57. 57

    గురుపౌర్ణమి

    గురుపౌర్ణమి

    గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.

    115 views (↑115 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 115

    1 day streak

    🔍 🗞️
  58. 58

    నీ మనసు నాకు తెలుసు

    నీ మనసు నాకు తెలుసు

    నీ మనసు నాకు తెలుసు 2003లో జ్యోతికృష్ణ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో తరుణ్, శ్రీయ, త్రిష ముఖ్య పాత్రలు పోషించారు. ఎ.

    111 views (↓18 from yesterday)0,0,0,0,0,0,0,0,129, 111

    2 day streak

    🔍 🗞️
  59. 59

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    110 views (↑2 from yesterday)127,88,124,324,231,102,71,121,108, 110

    9+ day streak

    🔍 🗞️
  60. 60

    మా ఇంటి బంగారం

    మా ఇంటి బంగారం

    మా ఇంటి బంగారం అనేది బి. వి. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన, ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురు నిర్మించిన 2026 నాటి భారతీయ తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం.

    110 views (↑24 from yesterday)0,482,365,327,186,104,62,64,86, 110

    9 day streak

    🔍 🗞️
  61. 61

    పూరీ జగన్నాథ దేవాలయం

    పూరీ జగన్నాథ దేవాలయం

    పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

    109 views (↓15 from yesterday)1374,784,441,336,184,168,123,129,124, 109

    9+ day streak

    🔍 🗞️
  62. 62

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

    108 views (↓6 from yesterday)0,0,0,92,66,0,72,70,114, 108

    4 day streak

    🔍 🗞️
  63. 63

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    108 views (↑41 from yesterday)67,70,78,0,69,69,66,69,67, 108

    6 day streak

    🔍 🗞️
  64. 64

    నిర్మలా కాన్వెంట్ (2016 సినిమా)

    నిర్మలా కాన్వెంట్ (2016 సినిమా)

    నిర్మలా కాన్వెంట్ లో పేదింటి అబ్బాయి శామ్యుల్‌ (రోషన్‌), ఎకరం పొలమే వారి కుటుంబానికి జీవనాధారం. ఆ ఊరికే చెందిన పెద్దింటి అమ్మాయి శాంతి ( శ్రియాశర్మ) అదే పాఠశాలలో చదువుతుంది. ఒకే తరగతికి చెందిన శామ్యూల్, శాంతి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది ఆ తర్వాత ఆ అమ్మాయి తండ్రి భూపతి రాజు (ఆదిత్య మీనన్) కు తెలిసి తన పాలేర్లతో శామ్యూల్ ని కొట్టిస్తాడు.

    104 views (↓2 from yesterday)0,0,0,0,0,0,0,67,106, 104

    3 day streak

    🔍 🗞️
  65. 65

    పండరీపురం

    పండరీపురం

    పండరీపురం (ఆంగ్లం: Pandharpur) మహారాష్ట్ర రాష్ట్రంలో షోలాపూర్ జిల్లాలో ఉంది.

    102 views (↑102 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 102

    1 day streak

    🔍 🗞️
  66. 66

    జూలై 25

    జూలై 25

    జూలై 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 206వ రోజు (లీపు సంవత్సరములో 207వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 159 రోజులు మిగిలినవి.

    102 views (↓13 from yesterday)0,0,0,0,0,0,0,0,115, 102

    2 day streak

    🔍 🗞️
  67. 67

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    100 views (0 from yesterday)79,119,66,121,101,123,92,73,100, 100

    9+ day streak

    🔍 🗞️
  68. 68

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    98 views (↓57 from yesterday)127,92,78,190,127,149,119,94,155, 98

    9+ day streak

    🔍 🗞️
  69. 69

    జూలై 26

    జూలై 26

    జూలై 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 207వ రోజు (లీపు సంవత్సరములో 208వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 158 రోజులు మిగిలినవి.

    97 views (↑97 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 97

    1 day streak

    🔍 🗞️
  70. 70

    ఏకాదశి

    ఏకాదశి

    చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదకొండవ తిథి ఏకాదశి. అధి దేవత - శివుడు.

    96 views (↑96 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  71. 71

    శంభో శివ శంభో

    శంభో శివ శంభో

    శంభో శివ శంభో అన్నది రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ, ప్రియమణిలు ప్రధాన తారాగణంగా సముద్రఖని రూపొందించిన తెలుగు చలనచిత్రం. ఇదినాడోడిగల్ అన్న తమిళ సినిమాకి తెలుగులో పునర్నిర్మాణ చిత్రం.

    95 views (↑95 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 95

    1 day streak

    🔍 🗞️
  72. 72

    శ్రీ రంగనాథస్వామి దేవాలయం, శ్రీరంగం

    శ్రీ రంగనాథస్వామి దేవాలయం, శ్రీరంగం

    శ్రీరంగనాథస్వామి ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు.

    95 views (↑95 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 95

    1 day streak

    🔍 🗞️
  73. 73

    ముత్యాలముగ్గు

    ముత్యాలముగ్గు

    ముత్యాలముగ్గు 1975 లో బాపు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. బాపు దర్శకత్వం, ముళ్ళపూడి వెంకటరమణ మాటలు, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం, కోన సీమ అందాలు, తెలుగు భాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి.

    93 views (↑93 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 93

    1 day streak

    🔍 🗞️
  74. 74

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    93 views (↑1 from yesterday)127,103,95,85,63,106,100,108,92, 93

    9+ day streak

    🔍 🗞️
  75. 75

    ఆషాఢమాసము

    ఆషాఢమాసము

    ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు.

    93 views (↑23 from yesterday)0,0,72,0,0,0,0,0,70, 93

    2 day streak

    🔍 🗞️
  76. 76

    శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)

    శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)

    శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం, భారతదేశం, కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతం లేనివాడని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఆలయం.ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెంకొర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతుంది.

    92 views (↑92 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 92

    1 day streak

    🔍 🗞️
  77. 77

    తిరుమల

    తిరుమల

    తిరుమల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది.

    92 views (↑92 from yesterday)0,0,0,0,0,69,0,61,0, 92

    1 day streak

    🔍 🗞️
  78. 78

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    91 views (↓27 from yesterday)159,2694,1882,595,274,190,161,116,118, 91

    9+ day streak

    🔍 🗞️
  79. 79

    ఫిదా

    ఫిదా

    ఫిదా 2017లో విడుదలయిన హాస్య-శృంగార భరిత తెలుగు చలనచిత్రం. శేఖర్ కమ్ముల ఈ చిత్ర రచయిత, దర్శకులు. వరుణ్ తేజ్, సాయిపల్లవి ముఖ్య పాత్రల్లో నటించారు.

    91 views (↓22 from yesterday)0,0,0,0,0,0,0,61,113, 91

    3 day streak

    🔍 🗞️
  80. 80

    వేంకటేశ్వరుడు

    వేంకటేశ్వరుడు

    వెంకటేశ్వరుడు (సంస్కృతం: वेंकटेश्वर), లేదా వేంకటాచలపతి, శ్రీనివాసుడు. విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడే హిందూ దేవుడు.వేం = పాపాలు, కట = తొలగించే, ఈశ్వరుడు = దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు.

    90 views (↑90 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 90

    1 day streak

    🔍 🗞️
  81. 81

    ముత్తులక్ష్మి రెడ్డి

    ముత్తులక్ష్మి రెడ్డి

    డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి సంఘ సంస్కర్త, విద్యావేత్త, రాజకీయ వేత్త, స్త్రీ హక్కుల ఉద్యమశీలి, భారతదేశపు మొదటి మహిళా శాసనసభ్యురాలు.

    89 views (↑89 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 89

    1 day streak

    🔍 🗞️
  82. 82

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    87 views (↓1 from yesterday)118,127,125,164,142,149,100,86,88, 87

    9+ day streak

    🔍 🗞️
  83. 83

    దాసు శ్రీరాములు

    దాసు శ్రీరాములు

    దాసు శ్రీరాములు (1846 - 1908) (దాసు శ్రీరాములు పంతులు లేదా దాసు శ్రీరామమంత్రి) ప్రసిద్ధ కవి, పండితులు, న్యాయవాది. వీరు కృష్ణా జిల్లా కూరాడ గ్రామంలో ఏప్రిల్ 8, 1846 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కన్నయ్య, కామమ్మ.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  84. 84

    ప్రజల మనిషి (నవల)

    ప్రజల మనిషి (నవల)

    ప్రజల మనిషి నవల వట్టికోట ఆళ్వారుస్వామి 1955లో రాశారు. నవలలో వర్ణించిన కాలం 1928-38 దశాబ్ది, ప్రతిబింబించిన ప్రాంతం నిజాం పాలనలోని నిజామాబాద్ జిల్లా. తెలంగాణ తొలి నవలగా వాసికెక్కింది.

    84 views (↑84 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  85. 85

    ది ఒడిస్సీ (2026)

    ది ఒడిస్సీ (2026)

    ది ఒడిస్సీ (The Odyssey) అనేది క్రిస్టోఫర్ నోలన్ రచించి స్వీయ దర్శకత్వంతో రూపొందుతున్న పురాణ యాక్షన్ ఫాంటసీ చిత్రం. "హోమర్" యొక్క పురాతన గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపుదిద్దుకుంటోంది "ది ఒడిస్సీ". ఈ చిత్రంలో ఒడిస్సియస్ గా మాట్ డామన్, గ్రీకు రాజుగా ఇథాకా, ఒడిస్సీ కుమారుడు టెలిమాకస్‌గా టామ్ హాలండ్, గ్రీకు దేవత ఎథీనా (Athena) పాత్రలో జెండయా నటిస్తున్నారు.

    84 views (↓29 from yesterday)117,403,417,294,212,253,166,126,113, 84

    9+ day streak

    🔍 🗞️
  86. 86

    విశాఖపట్నం

    విశాఖపట్నం

    విశాఖపట్నం భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ లో అతి పెద్ద నగరం, అదే పేరుగల జిల్లాకు కేంద్రం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవాహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది.

    83 views (↑83 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 83

    1 day streak

    🔍 🗞️
  87. 87

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  88. 88

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    83 views (↑3 from yesterday)96,114,124,96,80,95,100,101,80, 83

    9+ day streak

    🔍 🗞️
  89. 89

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    82 views (↓10 from yesterday)104,94,71,137,92,90,84,72,92, 82

    9+ day streak

    🔍 🗞️
  90. 90

    గోవిందా గోవిందా

    గోవిందా గోవిందా

    గోవిందా గోవిందా రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో 1994లో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. తిరుమల ఆలయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    82 views (↑82 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 82

    1 day streak

    🔍 🗞️
  91. 91

    మనలో ఒకడు

    మనలో ఒకడు

    మనలో ఒకడు 2016 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రం 2016 నవంబరు 4 న విడుదలైంది.

    80 views (↓14 from yesterday)0,0,0,0,0,0,0,61,94, 80

    3 day streak

    🔍 🗞️
  92. 92

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    80 views (↓41 from yesterday)155,122,98,161,114,134,145,108,121, 80

    9+ day streak

    🔍 🗞️
  93. 93

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.

    80 views (↓33 from yesterday)100,97,70,121,97,85,71,81,113, 80

    9+ day streak

    🔍 🗞️
  94. 94

    మోహన్ భగవత్

    మోహన్ భగవత్

    మోహన్ భగవత్ పూర్తి పేరు మోహన్ మధుకర్ భగవత్. ఈయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రస్తుత సర్ సంఘ్ చాలక్. కె.ఎస్.

    79 views (↑79 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 79

    1 day streak

    🔍 🗞️
  95. 95

    చిన్నోడు పెద్దోడు

    చిన్నోడు పెద్దోడు

    చిన్నోడు పెడ్డోడు 1988 లో వచ్చిన కామెడీ చిత్రం. దీనిని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు రేలంగి నరసింహారావు దర్శకత్వం చేసాడు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు.

    77 views (↑77 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 77

    1 day streak

    🔍 🗞️
  96. 96

    మందుల సామేల్

    మందుల సామేల్

    మందుల సామేల్ (జననం 1961)తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

    76 views (↑76 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 76

    1 day streak

    🔍 🗞️
  97. 97

    శుభాకాంక్షలు (సినిమా)

    శుభాకాంక్షలు (సినిమా)

    శుభాకాంక్షలు జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రధారులుగా నటించి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 1997 లో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఈ సినిమాకు మాతృక విజయ్ కథానాయకుడిగా నటించిన పూవే ఉనక్కాగ అనే తమిళ సినిమా.

    76 views (↑76 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 76

    1 day streak

    🔍 🗞️
  98. 98

    చంద్రలేఖ

    చంద్రలేఖ

    చంద్రలేఖ 1998లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. నాగార్జున, రమ్యకృష్ణ ఇందులో ప్రధాన పాత్రధారులు. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

    75 views (↑75 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  99. 99

    వడ్డే నవీన్

    వడ్డే నవీన్

    వడ్డే నవీన్ తెలుగు సినిమా నటుడు. సుమారు 30 సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. 1997లో వచ్చిన కోరుకున్న ప్రియుడు ఇతని మొదటి సినిమా.

    75 views (↑75 from yesterday)0,155,281,215,97,108,67,59,0, 75

    1 day streak

    🔍 🗞️
  100. 100

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    74 views (↑2 from yesterday)62,95,60,0,90,179,83,64,72, 74

    6 day streak

    🔍 🗞️