English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

    3.7K views (↓197 from yesterday)0,0,0,0,0,0,0,0,3946, 3749

    2 day streak

    🔍 🗞️
  2. 2

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల కానున్న తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    2.7K views (↓193 from yesterday)107,262,260,170,351,875,1878,2648,2864, 2671

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీగౌరి ప్రియ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2024లో యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    2.6K views (↓525 from yesterday)325,630,646,624,1529,2591,4479,3856,3168, 2643

    9+ day streak

    🔍 🗞️
  4. 4

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    2.4K views (↓491 from yesterday)1988,1825,1657,1755,2816,2615,3139,3197,2857, 2366

    9+ day streak

    🔍 🗞️
  5. 5

    పూరీ జగన్నాథ్

    పూరీ జగన్నాథ్

    పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. బద్రి ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది.

    1K views (↑687 from yesterday)0,0,0,0,0,0,0,0,319, 1006

    2 day streak

    🔍 🗞️
  6. 6

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.

    869 views (↑698 from yesterday)70,121,97,85,71,81,113,80,171, 869

    9+ day streak

    🔍 🗞️
  7. 7

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    440 views (↑30 from yesterday)461,451,423,445,373,351,397,416,410, 440

    9+ day streak

    🔍 🗞️
  8. 8

    రహస్య గోరక్

    రహస్య గోరక్

    రహస్య గోరక్ (జననం 1995 మార్చి 26) తెలుగు, తమిళ సినిమాలలో కనిపించే భారతీయ నటి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఆమె 2016లో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో నటనా జీవితం ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె రాజావారు రాణిగారు (2019) చిత్రంలో రాణి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.

    399 views (↓84 from yesterday)0,0,0,0,0,136,471,432,483, 399

    5 day streak

    🔍 🗞️
  9. 9

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    337 views (↑337 from yesterday)0,0,0,0,118,0,0,0,0, 337

    1 day streak

    🔍 🗞️
  10. 10

    గురుపౌర్ణమి

    గురుపౌర్ణమి

    గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.

    312 views (↑181 from yesterday)0,0,0,0,0,0,0,115,131, 312

    3 day streak

    🔍 🗞️
  11. 11

    జోగి రమేష్

    జోగి రమేష్

    జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో పెడన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

    294 views (↑153 from yesterday)0,0,0,0,0,0,0,0,141, 294

    2 day streak

    🔍 🗞️
  12. 12

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు, (1897 జూలై 4 - 1924 మే 7) భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.

    291 views (↑155 from yesterday)0,94,93,75,71,64,0,0,136, 291

    2 day streak

    🔍 🗞️
  13. 13

    ప్రహ్లాద్ జోషి

    ప్రహ్లాద్ జోషి

    ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ( జననం 1962 నవంబరు 27) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుత కేంద్ర బొగ్గు, గనులు ఇంకా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే, నీట్ (NEET) 2026 ప్రశ్నపత్రం లీక్ వివాదం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహణపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో, జూలై 2026లో ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రివర్గంలో తన ప్రస్తుత శాఖల బాధ్యతలను కొనసాగిస్తూనే 10వ విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. ప్రహ్లాద్ జోషి 2004 నుంచి కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నాడు.

    287 views (↓900 from yesterday)0,0,0,0,0,0,0,873,1187, 287

    3 day streak

    🔍 🗞️
  14. 14

    దొంతి మాధవ రెడ్డి

    దొంతి మాధవ రెడ్డి

    దొంతి మాధవ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నర్సంపేట నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు.

    277 views (↑50 from yesterday)0,0,0,0,0,0,0,0,227, 277

    2 day streak

    🔍 🗞️
  15. 15

    నర్సంపేట శాసనసభ నియోజకవర్గం

    నర్సంపేట శాసనసభ నియోజకవర్గం

    వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో నర్సంపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి. 1957లో ఏర్పడిన నియోజకవర్గం, అంతకు మునుపు పాకాల శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉండేది. 1956లో జరిగిన నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో భాగంగా ఏర్పడింది.

    275 views (↑55 from yesterday)0,0,0,0,0,0,0,0,220, 275

    2 day streak

    🔍 🗞️
  16. 16

    విశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితా

    విశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితా

    తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చేసిన రచనల జాబితా ఇది.

    250 views (↓713 from yesterday)0,0,0,0,0,0,0,0,963, 250

    2 day streak

    🔍 🗞️
  17. 17

    కూటమి

    కూటమి

    కూటమి అనేది ఎక్కువగా కొన్ని రాజకీయ పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు ఆ పార్టీల సముదాయంను కూటమి అని వ్యవహరిస్తారు. ఈ పదం ఎక్కువుగా 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో, 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ, జనసేన,భారతీయ జనతాపార్టీ ఈ మూడు కలసి కూటమిగా ఏర్పడింది.అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ కూటమిగా గుర్తించబడింది. ఇది జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ) లో భాగంగా 2024లో అధికారికంగా స్థాపించబడింది.ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), టీడీపీ (జనసేన పార్టీ) పార్టీలు ఉన్నాయి.ఈ కూటమికి 2024లో అధికారికంగా "కూటమి" అని పేరు పెట్టనప్పటికీ, ఈ మూడుపార్టీలు గతంలో 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో కలిసి పనిచేశాయి,ఇక్కడ టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా,జనసేన పాల్గొనలేదు,కానీ మద్దతు ఇచ్చింది.

    249 views (↓25 from yesterday)0,0,0,0,0,0,0,0,274, 249

    2 day streak

    🔍 🗞️
  18. 18

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్‌ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.

    243 views (↓116 from yesterday)1204,943,355,393,230,241,255,268,359, 243

    9+ day streak

    🔍 🗞️
  19. 19

    కిరణ్ అబ్బవరం

    కిరణ్ అబ్బవరం

    కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.

    240 views (↓107 from yesterday)0,0,0,0,77,160,243,310,347, 240

    6 day streak

    🔍 🗞️
  20. 20

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    239 views (↑76 from yesterday)335,164,286,257,281,223,235,176,163, 239

    9+ day streak

    🔍 🗞️
  21. 21

    బి.వి.పట్టాభిరామ్

    బి.వి.పట్టాభిరామ్

    డాక్టర్ బి.వి.పట్టాభిరామ్‌ (జననం భావరాజు వేంకట పట్టాభిరామ్‌; మరణం 2025 జూన్ 30), రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు, మెజీషియన్. అతను తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో రచనలు చేసాడు. అతను విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహింంచడంతోపాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సుసులు నిర్వహించాడు.

    232 views (↑30 from yesterday)0,0,0,0,0,0,0,0,202, 232

    2 day streak

    🔍 🗞️
  22. 22

    ట్రూ లవర్

    ట్రూ లవర్

    ట్రూ లవర్‌ 2024లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. తమిళంలో మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై ఎస్‍కేఎన్, మారుతీ ఈ సినిమాను విడుదల చేశారు. కె.

    216 views (↓77 from yesterday)0,0,0,0,153,226,340,332,293, 216

    6 day streak

    🔍 🗞️
  23. 23

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    211 views (↓88 from yesterday)242,276,143,187,168,143,153,207,299, 211

    9+ day streak

    🔍 🗞️
  24. 24

    ధర్మేంద్ర ప్రధాన్

    ధర్మేంద్ర ప్రధాన్

    ధర్మేంద్ర ప్రధాన్ (జననం 1969 జూన్ 26) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021 నుండి 2026 వరకు కేంద్ర విద్యా శాఖ, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2026 జులై 25న, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసాడు.

    196 views (↓468 from yesterday)0,0,84,189,343,601,695,1760,664, 196

    8 day streak

    🔍 🗞️
  25. 25

    హ్యాపీ రాజ్

    హ్యాపీ రాజ్

    హ్యాపీ రాజ్ 2026లో విడుదలైన రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా. బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ద, జైకాంత్ సురేష్ నిరించిన ఈ సినిమాకు మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకత్వం వహించాడు. జి.

    192 views (↓75 from yesterday)0,0,65,60,138,207,352,352,267, 192

    8 day streak

    🔍 🗞️
  26. 26

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    191 views (↑50 from yesterday)175,122,193,175,156,150,169,129,141, 191

    9+ day streak

    🔍 🗞️
  27. 27

    మ్యాడ్ (2023 తెలుగు సినిమా)

    మ్యాడ్ (2023 తెలుగు సినిమా)

    మ్యాడ్‌ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. రామ్‌ నితిన్‌, నార్నే నితిన్, సంగీత్‌ శోభన్‌, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 31న విడుదల చేశారు.

    190 views (↓7 from yesterday)0,0,0,0,78,157,252,233,197, 190

    6 day streak

    🔍 🗞️
  28. 28

    లవ్ స్టోరీ (2021 సినిమా)

    లవ్ స్టోరీ (2021 సినిమా)

    లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు.

    170 views (↓16 from yesterday)0,0,0,0,99,174,197,203,186, 170

    6 day streak

    🔍 🗞️
  29. 29

    రైటర్ పద్మభూషణ్

    రైటర్ పద్మభూషణ్

    రైటర్‌ పద్మభూషణ్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. జీ మనోహరన్‌ సమర్పణలో లహరి ఫిల్మ్స్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లపై అనురాగ్ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మించిన ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వహించాడు. సుహాస్‌, టీనా శిల్పారాజ్‌, ఆశిష్‌ విద్యార్థి, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 03న విడుదలైంది.

    166 views (↓48 from yesterday)0,0,0,0,105,163,276,253,214, 166

    6 day streak

    🔍 🗞️
  30. 30

    విశ్వనాథ సత్యనారాయణ

    విశ్వనాథ సత్యనారాయణ

    విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబరు 10, 1895 - అక్టోబరు 18, 1976 20వ శతాబ్దపు తెలుగు రచయిత."కవి సమ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది.

    164 views (↓374 from yesterday)0,0,0,0,0,0,0,0,538, 164

    2 day streak

    🔍 🗞️
  31. 31

    పూరీ జగన్నాథ దేవాలయం

    పూరీ జగన్నాథ దేవాలయం

    పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

    161 views (↑35 from yesterday)441,336,184,168,123,129,124,109,126, 161

    9+ day streak

    🔍 🗞️
  32. 32

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    158 views (↓23 from yesterday)130,147,111,86,97,120,121,184,181, 158

    9+ day streak

    🔍 🗞️
  33. 33

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    153 views (↑2 from yesterday)95,85,63,106,100,108,92,93,151, 153

    9+ day streak

    🔍 🗞️
  34. 34

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    150 views (↓24 from yesterday)69,0,119,0,112,85,90,0,174, 150

    2 day streak

    🔍 🗞️
  35. 35

    జూలై 28

    జూలై 28

    జూలై 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 209వ రోజు (లీపు సంవత్సరములో 210వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 156 రోజులు మిగిలినవి.

    142 views (↑142 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 142

    1 day streak

    🔍 🗞️
  36. 36

    సోనమ్ వాంగ్‌చుక్

    సోనమ్ వాంగ్‌చుక్

    సోనమ్ వాంగ్‌చుక్ (ఆంగ్లం: Sonam Wangchuk; జననం: 1966 సెప్టెంబరు 1), భారతీయ ఇంజనీరు, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త. లడఖ్ ప్రాంతంలో విద్యా సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాలలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. ఆయన "స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)" సంస్థ స్థాపక-నిర్వాహకుడు.

    138 views (↓122 from yesterday)741,486,400,679,587,446,562,468,260, 138

    9+ day streak

    🔍 🗞️
  37. 37

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    136 views (↓41 from yesterday)181,239,118,119,136,129,187,149,177, 136

    9+ day streak

    🔍 🗞️
  38. 38

    జూలై 27

    జూలై 27

    జూలై 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 208వ రోజు (లీపు సంవత్సరములో 209వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 157 రోజులు మిగిలినవి.

    135 views (↓11 from yesterday)0,0,0,0,0,0,0,0,146, 135

    2 day streak

    🔍 🗞️
  39. 39

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    131 views (↓17 from yesterday)98,161,114,134,145,108,121,80,148, 131

    9+ day streak

    🔍 🗞️
  40. 40

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    130 views (↓96 from yesterday)78,190,127,149,119,94,155,98,226, 130

    9+ day streak

    🔍 🗞️
  41. 41

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    120 views (↓63 from yesterday)125,164,142,149,100,86,88,87,183, 120

    9+ day streak

    🔍 🗞️
  42. 42

    సాయి రాజేష్

    సాయి రాజేష్

    నీలం సాయి రాజేష్ తెలుగు సినిమా కథ రచయిత, దర్శకుడు. ఆయన 2014లో సంపూర్ణేష్ బాబు హీరోగా హృదయ కాలేయం సినిమాకు దర్శకుడిగా పరిచయమై 2023లో బేబీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    119 views (↓21 from yesterday)0,0,0,0,0,0,118,138,140, 119

    4 day streak

    🔍 🗞️
  43. 43

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్ (జననం 1997 జూలై 4), ఒక భారతీయ యూట్యూబ్ కమెడియన్. ఆమె హాస్యభరితమైన “టైప్స్” వీడియో సిరీస్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె అభిరుచి గల నర్తకి, నటి కూడా.

    118 views (↑118 from yesterday)0,0,0,0,137,73,0,0,0, 118

    1 day streak

    🔍 🗞️
  44. 44

    కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి

    కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి

    కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి 1998 లో ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో సురేష్, రాశి, సాయికుమార్, ఇంద్రజ ముఖ్యపాత్రల్లో నటించారు.

    113 views (↑113 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 113

    1 day streak

    🔍 🗞️
  45. 45

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    112 views (↑27 from yesterday)71,137,92,90,84,72,92,82,85, 112

    9+ day streak

    🔍 🗞️
  46. 46

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి

    111 views (↑111 from yesterday)120,170,136,151,142,98,66,83,0, 111

    1 day streak

    🔍 🗞️
  47. 47

    సాయిఖోమ్ మీరాబాయి చాను

    సాయిఖోమ్ మీరాబాయి చాను

    సైఖోమ్ మీరాబాయి చాను (జననం 1994 ఆగస్టు 8) ఒక భారతీయ క్రీడాకారిణి. గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 48 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. బీబీసీ శతవసంతాల ఏడాది సందర్భంగా 2022 మార్చిలో ‘బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు మీరాబాయి చానుకి ప్రకటించారు.

    110 views (↑29 from yesterday)0,0,0,0,0,0,0,0,81, 110

    2 day streak

    🔍 🗞️
  48. 48

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    110 views (↑9 from yesterday)124,324,231,102,71,121,108,110,101, 110

    9+ day streak

    🔍 🗞️
  49. 49

    కె. ఎస్. చిత్ర

    కె. ఎస్. చిత్ర

    చిత్ర గా సుపరిచితురాలైన కె. ఎస్. చిత్ర, భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని.

    110 views (↑110 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 110

    1 day streak

    🔍 🗞️
  50. 50

    కార్గిల్ విజయ దినోత్సవం

    కార్గిల్ విజయ దినోత్సవం

    కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా జరుపబడుతుంది. 1999, జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తాడు.

    104 views (↓601 from yesterday)0,0,0,0,0,0,67,197,705, 104

    4 day streak

    🔍 🗞️
  51. 51

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా (ఆంగ్లం: Anna Lezhneva) రష్యాలో జన్మించిన ఆమె మోడల్, నటి. ఆమె 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం తీన్ మార్ లో నటించింది. వారి పరిచయం 2013 సెప్టెంబరు 30న వివాహానికి దారితీసింది.

    104 views (↑104 from yesterday)364,154,0,0,0,0,0,0,0, 104

    1 day streak

    🔍 🗞️
  52. 52

    కాక్‌రోచ్ జనతా పార్టీ

    కాక్‌రోచ్ జనతా పార్టీ

    కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనేది ఒక భారతీయ వ్యంగ్య రాజకీయ ఉద్యమం. దీనిని 2026 మే 16న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజీత్ దీప్కే స్థాపించారు. 2026 మే 15న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ఈ పార్టీ ఆవిర్భవించింది.

    103 views (↓143 from yesterday)0,0,86,189,209,280,276,459,246, 103

    8 day streak

    🔍 🗞️
  53. 53

    జన నాయకుడు (2026)

    జన నాయకుడు (2026)

    జన నాయకుడు రాబోయే భారతీయ రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. తమిళ మాతృక (జన నాయగన్) అయిన ఈ చిత్రాన్నితెలుగుతో పాటూ ఇతర భాషలలోకి అనువదించి ఒకేసారి విడుదల చేయనున్నారు. దీనికి హెచ్.

    103 views (↓69 from yesterday)0,0,0,0,81,325,304,192,172, 103

    6 day streak

    🔍 🗞️
  54. 54

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    103 views (↓9 from yesterday)161,118,118,137,121,143,254,399,112, 103

    9+ day streak

    🔍 🗞️
  55. 55

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    102 views (↑11 from yesterday)124,96,80,95,100,101,80,83,91, 102

    9+ day streak

    🔍 🗞️
  56. 56

    మా ఆయన బంగారం

    మా ఆయన బంగారం

    మా ఆయన బంగారం 1997 మే 30 న విడుదలైన తెలుగు సినిమా. ఈ తరం ఫిల్మ్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు.

    100 views (↑100 from yesterday)145,0,0,0,0,0,0,0,0, 100

    1 day streak

    🔍 🗞️
  57. 57

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    99 views (↑99 from yesterday)60,0,90,179,83,64,72,74,0, 99

    1 day streak

    🔍 🗞️
  58. 58

    వి.వి.యెస్.లక్ష్మణ్

    వి.వి.యెస్.లక్ష్మణ్

    వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్ నవంబర్ 1, 1974లో హైదరాబాదులో జన్మించాడు. లక్ష్మణ్ భారతదేశ క్రికెట్ జట్టు సభ్యుడిగా పలు విజయాలు అందించిన అద్భుతమైన ఆటగాడు. లక్ష్మణ్ ఇంతవరకు 127 టెస్టు మ్యాచ్‌లకు, 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

    97 views (↑97 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 97

    1 day streak

    🔍 🗞️
  59. 59

    సింగిరెడ్డి నారాయణరెడ్డి

    సింగిరెడ్డి నారాయణరెడ్డి

    సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది.

    96 views (↑96 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  60. 60

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    91 views (↑6 from yesterday)81,0,97,102,73,0,0,0,85, 91

    2 day streak

    🔍 🗞️
  61. 61

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    90 views (↓32 from yesterday)66,121,101,123,92,73,100,100,122, 90

    9+ day streak

    🔍 🗞️
  62. 62

    దాశరథి కృష్ణమాచార్య

    దాశరథి కృష్ణమాచార్య

    దాశరథి గా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్యులు (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు.

    89 views (↑89 from yesterday)0,94,123,334,1276,139,114,0,0, 89

    1 day streak

    🔍 🗞️
  63. 63

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాటలాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    88 views (↑88 from yesterday)68,0,0,75,0,0,0,0,0, 88

    1 day streak

    🔍 🗞️
  64. 64

    శిబి చక్రవర్తి

    శిబి చక్రవర్తి

    శిబి చక్రవర్తి గొప్ప దాత, దయా గుణం గాలా చక్రవర్తి. ఇతడు ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు. భృగుతుంగ పర్వతం మీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడు శిబి చక్రవర్తి.

    88 views (↓38 from yesterday)0,125,71,67,0,0,0,0,126, 88

    2 day streak

    🔍 🗞️
  65. 65

    శ్రీకారం (2021 సినిమా)

    శ్రీకారం (2021 సినిమా)

    శ్రీకారం, 2021 మార్చి 11న విడుదలైన తెలుగు సినిమా. 14 రీల్స్ ప్లస్ బ్యానరులో రామ్ అచంట, గోపిచంద్ అచంట నిర్మించిన ఈ సినిమాకు బి. కిషోర్ దర్శకత్వం వహించాడు.

    87 views (↓17 from yesterday)0,0,0,0,73,86,116,131,104, 87

    6 day streak

    🔍 🗞️
  66. 66

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    87 views (↓4 from yesterday)1882,595,274,190,161,116,118,91,91, 87

    9+ day streak

    🔍 🗞️
  67. 67

    వ్యాసుడు

    వ్యాసుడు

    వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వారు వ్యాసులవారు (12569 BCE). వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు.

    87 views (↑87 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 87

    1 day streak

    🔍 🗞️
  68. 68

    ఎర్రసూర్యుడు

    ఎర్రసూర్యుడు

    ఎర్ర సూర్యుడు 1995లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.పి.క్రియేషన్స్ పతాకంపై కోలిశెట్టి సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  69. 69

    నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    నరేంద్ర దామోదరదాస్ మోడీ (జననం 1950 సెప్టెంబరు 17) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆయన భారత ప్రధాన మంత్రి 2014 నుండి పనిచేశారు. మోదీ 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ సభ్యుడు) (ఎంపి)గా ఉన్నారు.

    86 views (↓9 from yesterday)0,0,0,76,0,64,109,0,95, 86

    2 day streak

    🔍 🗞️
  70. 70

    మురళి నాయక్

    మురళి నాయక్

    ముదావత్.మురళి నాయక్ (2000 - 2025 మే 08) భారత సైనిక దళంకు చెందిన జవాన్ తెలుగు బిడ్డ. ఆయన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025లో పాల్గోన్నాడు. పాక్-ఆక్రమిత కాశ్మీరులో శతృవులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు.

    86 views (↓3 from yesterday)0,84,0,69,0,0,68,0,89, 86

    2 day streak

    🔍 🗞️
  71. 71

    బోండా ఉమామహేశ్వర రావు

    బోండా ఉమామహేశ్వర రావు

    బోండా ఉమామహేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన విజయవాడ సెంట్రల్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  72. 72

    శివానీ నాగారం

    శివానీ నాగారం

    శివానీ నాగారం భారతదేశానికి చెందిన గాయని, కూచిపూడి నృత్యకారిణి, నటి.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,89,105,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  73. 73

    నందన్ నిలేకని

    నందన్ నిలేకని

    నందన్ నిలేకని (ఆంగ్లం : Nandan Nilekani) (కొంకణి/కన్నడ : ನಂದನ ನಿಲೇಕಣಿ), భారతదేశంలో సమాచార సాంకేతిక రంగానికి పునాది వేసిన ప్రముఖుల్లో ఒకడు. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు.

    84 views (↓46 from yesterday)0,0,0,0,0,0,0,0,130, 84

    2 day streak

    🔍 🗞️
  74. 74

    మెయిల్ (సినిమా)

    మెయిల్ (సినిమా)

    మెయిల్‌ 2021లో విడుదలైన తెలుగు సినిమా. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్నదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించగా ఉదయ్‌ గుర్రాల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం టీజర్‌ను 2020, డిసెంబర్ 30న విడుదల చేసి, సినిమాను ఓటీటీ వేదికగా ఆహాలో 2021 జనవరి 12న విడుదల చేశారు.

    81 views (↓25 from yesterday)0,0,0,0,83,91,115,118,106, 81

    6 day streak

    🔍 🗞️
  75. 75

    చలాకీ చంటి

    చలాకీ చంటి

    చలాకీ చంటి (జననం: 29 జూన్ 1986; అసలు పేరు: వినయ్ మోహన్) ఒక తెలుగు హాస్యనటుడు టెలివిజన్ వ్యాఖ్యాత. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఆయనకు విశేష ప్రజాదరణ లభించింది.

    80 views (↑80 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 80

    1 day streak

    🔍 🗞️
  76. 76

    నిర్మలా కాన్వెంట్ (2016 సినిమా)

    నిర్మలా కాన్వెంట్ (2016 సినిమా)

    నిర్మలా కాన్వెంట్ లో పేదింటి అబ్బాయి శామ్యుల్‌ (రోషన్‌), ఎకరం పొలమే వారి కుటుంబానికి జీవనాధారం. ఆ ఊరికే చెందిన పెద్దింటి అమ్మాయి శాంతి ( శ్రియాశర్మ) అదే పాఠశాలలో చదువుతుంది. ఒకే తరగతికి చెందిన శామ్యూల్, శాంతి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది ఆ తర్వాత ఆ అమ్మాయి తండ్రి భూపతి రాజు (ఆదిత్య మీనన్) కు తెలిసి తన పాలేర్లతో శామ్యూల్ ని కొట్టిస్తాడు.

    80 views (↓11 from yesterday)0,0,0,0,0,67,106,104,91, 80

    5 day streak

    🔍 🗞️
  77. 77

    ఫిదా

    ఫిదా

    ఫిదా 2017లో విడుదలయిన హాస్య-శృంగార భరిత తెలుగు చలనచిత్రం. శేఖర్ కమ్ముల ఈ చిత్ర రచయిత, దర్శకులు. వరుణ్ తేజ్, సాయిపల్లవి ముఖ్య పాత్రల్లో నటించారు.

    79 views (↓6 from yesterday)0,0,0,0,0,61,113,91,85, 79

    5 day streak

    🔍 🗞️
  78. 78

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    77 views (↑77 from yesterday)0,84,124,88,132,89,76,0,0, 77

    1 day streak

    🔍 🗞️
  79. 79

    ఈమని శివనాగిరెడ్డి

    ఈమని శివనాగిరెడ్డి

    ఈమని శివనాగిరెడ్డి ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు, పురాతత్వవేత్త, రచయిత. అనేక చారిత్రక పురాస్థలాల తవ్వకాల్లో పాల్గొన్నారు. ముంపుకు గురైన ఎన్నో పురాతన ఆలయాలను ఊడదీసి, ఎగువకు తరలించి పునర్నిర్మించారు.

    76 views (↓47 from yesterday)440,371,306,286,203,215,179,125,123, 76

    9+ day streak

    🔍 🗞️
  80. 80

    ఝాన్సీ లక్ష్మీబాయి

    ఝాన్సీ లక్ష్మీబాయి

    ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.

    76 views (↑76 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 76

    1 day streak

    🔍 🗞️
  81. 81

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    75 views (↓11 from yesterday)0,0,0,0,0,61,0,0,86, 75

    2 day streak

    🔍 🗞️
  82. 82

    అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం

    అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం

    అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం విమానాశ్రయం లేదా జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయమని కూడా పిలుస్తారు) విజయనగరం జిల్లా భోగపురంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ విమానాశ్రయానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టారు.

    74 views (↑74 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 74

    1 day streak

    🔍 🗞️
  83. 83

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది.

    73 views (↑73 from yesterday)0,98,65,86,73,60,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  84. 84

    గజేంద్ర మోక్షం

    గజేంద్ర మోక్షం

    స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని అడుగగా ఆ మహర్షి గజేంద్ర మోక్షం గాథను వివరిస్తాడు . ఇది పోతన రచించిన భాగవతం లోనిది.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,163,0, 71

    1 day streak

    🔍 🗞️
  85. 85

    జనరేషన్ Z

    జనరేషన్ Z

    జనరేషన్ Z లేదా జెన్ Z పుట్టిన సంవత్సరాల ఆధారంగా వర్గీకరించబడిన జనసమూహం. ఇది దీని ముందు తరమైన జనరేషన్ ఆల్ఫా లేదా మిలీనియల్స్ తరువాత వచ్చే జనాభా సమూహం. జనరేషన్ Z అనే పేరు, జనరేషన్ X తర్వాత జనరేషన్ Y (మిలీనియల్స్) నుండి అక్షర క్రమంగా వస్తున్న తరం.

    70 views (↓14 from yesterday)0,0,0,0,0,0,99,124,84, 70

    4 day streak

    🔍 🗞️
  86. 86

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

    70 views (↓14 from yesterday)0,92,66,0,72,70,114,108,84, 70

    6 day streak

    🔍 🗞️
  87. 87

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    69 views (↓38 from yesterday)0,81,65,77,78,80,77,0,107, 69

    2 day streak

    🔍 🗞️
  88. 88

    తొలిఏకాదశి

    తొలిఏకాదశి

    ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.

    66 views (↓181 from yesterday)61,80,164,174,313,455,1615,4415,247, 66

    9+ day streak

    🔍 🗞️
  89. 89

    అరుణాచలేశ్వర ఆలయం

    అరుణాచలేశ్వర ఆలయం

    అరుణాచలేశ్వర ఆలయం లేదా అన్నమలైయార్ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై నగరంలో, అరుణాచల కొండ పాదభాగంలో ఉన్న హిందూ దేవాలయం. ఈ ఆలయం శివ, పార్వతి దేవికి అంకితం చేయబడింది. ఇది తమిళ శైవ సంప్రదాయంలో అత్యంత ప్రముఖ ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

    66 views (↓14 from yesterday)0,73,0,0,0,0,0,0,80, 66

    2 day streak

    🔍 🗞️
  90. 90

    కంకంటి పాపరాజు

    కంకంటి పాపరాజు

    కంకంటి పాపరాజు 18 వ శతాబ్దికి చెందిన కవి. ఇతను నెల్లూరు మండలం వాడు. ఆరువేల నియోగ బ్రాహ్మణులలో శ్రీవత్స గోత్రానికి చెందినవాడు.ఆపస్తంబ సూత్రుడు.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  91. 91

    శ్రీ మంజునాథ

    శ్రీ మంజునాథ

    శ్రీ మంజునాథ 2001 లో తెలుగు, కన్నడ భాషలలో నిర్మించిన ఆధ్యాత్మిక చిత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల లోని శ్రీ మంజునాథేశ్వరుని మీద ఆధారపడినది. ఇందులో చిరంజీవి శివునిగా, అర్జున్ శివభక్తుడు మంజునాధుడిగా నటించగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  92. 92

    అభిజీత్ దీప్కే

    అభిజీత్ దీప్కే

    అభిజీత్ దీప్కే (Abhijit Dipke) భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ డిజిటల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్, సామాజిక-రాజకీయ కార్యకర్త. ఆయన దేశంలోని నిరుద్యోగ యువత సమస్యలు, విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన వ్యంగ్యాత్మక రాజకీయ ఉద్యమం "కాక్రోచ్ జనతా పార్టీ" (CJP) ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

    63 views (↓67 from yesterday)0,0,0,0,0,81,95,194,130, 63

    5 day streak

    🔍 🗞️
  93. 93

    వారణాసి (2027 సినిమా)

    వారణాసి (2027 సినిమా)

    వారణాసి తెలుగులో రూపొందుతున్న సినిమా. దుర్గ ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై డా.కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మింస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు.

    63 views (↑63 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 63

    1 day streak

    🔍 🗞️
  94. 94

    ఛందస్సు

    ఛందస్సు

    పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి.

    63 views (↑63 from yesterday)0,0,0,62,0,0,0,0,0, 63

    1 day streak

    🔍 🗞️
  95. 95

    స్వామి వివేకానంద

    స్వామి వివేకానంద

    స్వామి వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో షామీ బిబేకానందో) ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు.

    63 views (↑63 from yesterday)0,0,0,62,0,0,0,0,0, 63

    1 day streak

    🔍 🗞️
  96. 96

    మా ఇంటి బంగారం

    మా ఇంటి బంగారం

    మా ఇంటి బంగారం అనేది బి. వి. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన, ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురు నిర్మించిన 2026 నాటి భారతీయ తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం.

    62 views (↓73 from yesterday)365,327,186,104,62,64,86,110,135, 62

    9+ day streak

    🔍 🗞️
  97. 97

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    62 views (↑62 from yesterday)0,0,0,0,65,60,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  98. 98

    ది ఒడిస్సీ (2026)

    ది ఒడిస్సీ (2026)

    ది ఒడిస్సీ (The Odyssey) అనేది క్రిస్టోఫర్ నోలన్ రచించి స్వీయ దర్శకత్వంతో రూపొందుతున్న పురాణ యాక్షన్ ఫాంటసీ చిత్రం. "హోమర్" యొక్క పురాతన గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపుదిద్దుకుంటోంది "ది ఒడిస్సీ". ఈ చిత్రంలో ఒడిస్సియస్ గా మాట్ డామన్, గ్రీకు రాజుగా ఇథాకా, ఒడిస్సీ కుమారుడు టెలిమాకస్‌గా టామ్ హాలండ్, గ్రీకు దేవత ఎథీనా (Athena) పాత్రలో జెండయా నటిస్తున్నారు.

    62 views (↓29 from yesterday)417,294,212,253,166,126,113,84,91, 62

    9+ day streak

    🔍 🗞️
  99. 99

    కస్తూరి రంగ రంగా (పాట)

    కస్తూరి రంగ రంగా (పాట)

    కస్తూరి రంగ రంగా తెలుగులో రచించబడిన పిల్లల పాట. కృష్ణాష్టమి రోజు జరిపే ఉత్సవాలలో శ్రీకృష్ణున్ని ఊయల్లో వేసినప్పుడు ఎక్కువగా ఈ పాట గానం చేయబడుతుంది.

    61 views (↑61 from yesterday)69,0,0,68,0,0,0,140,0, 61

    1 day streak

    🔍 🗞️
  100. 100

    వడ్డే నవీన్

    వడ్డే నవీన్

    వడ్డే నవీన్ తెలుగు సినిమా నటుడు. సుమారు 30 సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. 1997లో వచ్చిన కోరుకున్న ప్రియుడు ఇతని మొదటి సినిమా.

    61 views (↓32 from yesterday)281,215,97,108,67,59,0,75,93, 61

    3 day streak

    🔍 🗞️