The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవం (తెనుగు నుడినాడు) గా జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ క్రికెట్ జట్టు
హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ క్రికెట్ జట్టు అనేది పాకిస్తాన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. ఈ జట్టుకు హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ స్పాన్సర్ చేస్తోంది. 1975-76 సీజన్ నుండి పాకిస్తాన్ దేశీయ క్రికెట్‌లో డిపార్ట్‌మెంటల్ టీమ్‌గా పోటీ పడ్డాడు.
స్టోన్‌హెంజ్ అనేది ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్‌లోని సాలిస్‌బరీ ప్లెయిన్‌లో అమెస్‌బరీకి పశ్చిమాన 3 కి.మీ.దూరంలో ఉన్న చరిత్రపూర్వ స్మారక కట్టడం. ఇందులో, ఒక్కొక్కటీ 25 టన్నుల బరువుతో 2.1 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల ఎత్తు ఉన్న రాళ్ళు, వృత్తాకారంలో నిటారుగా నిలబెట్టి ఉంటాయి. ఈ రాళ్ళను కలుపుతూ పైన క్షితిజ సమాంతరంగా రాళ్ళు పెట్టి ఉంటాయి.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
స్థానిక గిరిజనులు రాతి యుగం నుండి ముంబై (బాంబే) లో నివసిస్తున్నారు. (మరాఠీ-కొంకణి ప్రజలు ఈ ద్వీపాలలో మొట్టమొదటి స్థిరనివాసులు. క్రీ పూ 2 వ శతాబ్దం, క్రీ శ 10 వ శతాబ్దం మధ్య, ఈ ద్వీపాలు వరుస దేశీయ రాజవంశాల నియంత్రణలోకి వచ్చాయి: శాతవాహనులు, వాకాటకులు, కొంకణ్ మౌర్యులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, శిలాహారులు, సెయున యాదవులు మహికావతికి చెందిన భీముడు 13వ శతాబ్దం చివరలో ఈ ప్రాంతంలో ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించి, స్థిరనివాసులను తీసుకువచ్చాడు.
హర్షిత శేఖర్ గౌర్ (జననం 1992 అక్టోబరు 12) భారతీయ నటి. ఛానల్ వి ఇండియాలో ప్రసారమైన సద్దా హక్-మై లైఫ్ మై ఛాయిస్ (2013), అమెజాన్ ప్రైమ్ వీడియో మిర్జాపూర్ (2018) లాంటి వెబ్ సిరీస్ లలో తన నటనతో ప్రసిద్ధి చెందింది. 2019లో విశ్వక్ సేన్ కథానాయకుడిగా, స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఫలక్‌నుమా దాస్ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
2023 మధ్య ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
మధ్య ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 230 మంది శాసనసభ్యులను ఎన్నుకోవడానికి 2023 మధ్య ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2023 నవంబరు 17న జరిగాయి. ఎన్నికల కౌటింగ్ డిసెంబరు 3న జరిగింది. మధ్య ప్రదేశ్ శాసనసభకు 2018 నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, 2024 శాసనసభ ఎన్నికలు 2023 జనవరి 6తో ముగిసినవి.
ప్రిన్స్ షా కరీమ్ అల్-హుస్సైనీ (13 డిసెంబర్ 1936 – 4 ఫిబ్రవరి 2025), సాధారణంగా ఆగా ఖాన్ IVగా ప్రసిద్ధి పొందారు, 1957 నుండి 2025 వరకు నిజారీ ఇస్మాయిలీ షియా ఇస్లాంకు చెందిన 49వ ఇమామ్గా సేవలందించారు. ఆయన తన తాత ఆగా ఖాన్ III మరణం తరువాత 20 ఏళ్ల వయసులోనే నిజారీ ఇమామత్, ఆగా ఖాన్ బిరుదులను స్వీకరించారు. తన ఇమామత్ కాలంలో, ఆయనను ఆయన అనుచరులు మౌలానా హజర్ ఇమామ్ అనే మతపరమైన బిరుదుతో కూడా సంభోదించేవారు.
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు
పశ్చిమ బెంగాల్ శాసనసభలోని మొత్తం 294 మంది సభ్యులను ఎన్నుకునేందుకు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరిగాయి. రెండు దశల్లో, |2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. 2026 మే 4న 293 స్థానాలకు ఓట్లను లెక్కించి ఫలితాలను విడుదల చేశారు.
ప్రస్తుత భారత ఉప ముఖ్యమంత్రుల జాబితా
ఉపముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ సభ్యుడు. సాధారణంగా వారి రాష్ట్ర మంత్రి మండలిలో రెండవ అత్యున్నత స్థాయి కార్యనిర్వాహక అధికారి. ప్రత్వేక రాజ్యాంగ కార్యాలయం కానప్పటికీ, ఇది చాలా అరుదుగా నిర్దిష్ట అధికారాలను కలిగి ఉంటుంది.
1969 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఉత్తరప్రదేశ్‌లోని 425 నియోజకవర్గాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 1969 ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. చంద్ర భాను గుప్తా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు.
The Sting is a 1973 American caper film set in September 1936, involving a complicated plot by two professional grifters (Paul Newman and Robert Redford) to con a mob boss (Robert Shaw). The film was directed by George Roy Hill, who had directed Newman and Redford in the western Butch Cassidy and the Sundance Kid. Created by screenwriter David S. Ward, the story was inspired by real-life cons perpetrated by brothers Fred and Charley Gondorff and documented by David Maurer in his 1940 book The Big Con: The Story of the Confidence Man.
రాజీవ్ రవి కేరళలోని కొచ్చికి చెందిన భారతీయ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాత . ఆయన హిందీ, మలయాళ సినిమాలలో చేసిన కృషికి బాగా పేరు పొందాడు. ఆయన 1997లో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యాక, సంతోష్ తుండియిల్ 1998లో తీసిన మలయాళ సినిమా ప్రణయవర్ణంగల్ సహాయకురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు.
సుఖ వ్యాధులు లేదా లైంగిక వ్యాధులు (Venereal or Sexually transmitted disease; VD or STD) ప్రధానంగా రతి క్రియ (Sex) ద్వారా వ్యాపించే వ్యాధులు. ఇవి అతి ప్రాచీనమైన వ్యాధులు.ఈ వ్యాధుల బారిన పడిన వ్యక్తి ఏ విధమైన వ్యాధి లక్షణాలు లేకుండా బయటకు ఆరోగ్యంగా కనిపిస్తారు. అందువలన వీరితో సంబంధమున్న వారికి ఈ వ్యాధుల్ని సంక్రమింపజేస్తారు.