English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    6.5K views (↑5.2K from yesterday)1895,3365,2203,1846,1848,1267,1101,987,1372, 6540

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    1.8K views (↓178 from yesterday)248,160,148,252,338,262,326,371,1929, 1751

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    530 views (↑433 from yesterday)109,100,92,98,105,86,67,69,97, 530

    9+ day streak

    🔍 🗞️
  4. 4

    జాతీయ చేనేత దినోత్సవం

    జాతీయ చేనేత దినోత్సవం

    జాతీయ చేనేత దినోత్సవం (ఆంగ్లం: National Handloom Day) ఆగస్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.

    530 views (↑324 from yesterday)0,0,0,0,0,0,0,65,206, 530

    3 day streak

    🔍 🗞️
  5. 5

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    469 views (↑69 from yesterday)426,377,374,387,354,317,317,411,400, 469

    9+ day streak

    🔍 🗞️
  6. 6

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు. పండుగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి.

    448 views (↑345 from yesterday)0,0,0,0,0,0,0,60,103, 448

    3 day streak

    🔍 🗞️
  7. 7

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    421 views (↑120 from yesterday)95,101,159,154,202,158,191,229,301, 421

    9+ day streak

    🔍 🗞️
  8. 8

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    420 views (↑185 from yesterday)0,0,0,0,65,316,280,241,235, 420

    6 day streak

    🔍 🗞️
  9. 9

    టి.ప్రకాశ్ గౌడ్

    టి.ప్రకాశ్ గౌడ్

    తొలకంటి ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.

    346 views (↑222 from yesterday)0,0,0,0,0,0,0,0,124, 346

    2 day streak

    🔍 🗞️
  10. 10

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    312 views (↑151 from yesterday)148,119,319,177,126,134,131,121,161, 312

    9+ day streak

    🔍 🗞️
  11. 11

    ప్రదీప్ రావత్

    ప్రదీప్ రావత్

    ప్రదీప్ రావత్ (1952 - 2026 ఆగస్టు 4) ఒక భారతీయ నటుడు. తెలుగు చిత్రాలలో ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు. లగాన్ సినిమాలో దేవా అనే ఒక సర్దార్ పాత్ర పోషించాడు.

    307 views (↓617 from yesterday)0,0,0,0,0,0,1591,2754,924, 307

    4 day streak

    🔍 🗞️
  12. 12

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    296 views (0 from yesterday)297,235,170,216,165,251,258,262,296, 296

    9+ day streak

    🔍 🗞️
  13. 13

    మేర్లపాక గాంధీ

    మేర్లపాక గాంధీ

    మేర్లపాక గాంధీ ఒక సినీ దర్శకుడు, రచయిత. ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత చెన్నైలోని ఎల్. వి.

    283 views (↑173 from yesterday)0,0,0,0,0,0,0,69,110, 283

    3 day streak

    🔍 🗞️
  14. 14

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు 2026లో విడుదలైన కుటుంబ భావోద్వేగ భరితమైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకాలపై మీరా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు.

    272 views (↑272 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 272

    1 day streak

    🔍 🗞️
  15. 15

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీగౌరి ప్రియ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2024లో యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ మరియు చెన్నై లవ్ స్టోరీ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    272 views (↓65 from yesterday)2430,2357,1788,1442,1064,554,359,312,337, 272

    9+ day streak

    🔍 🗞️
  16. 16

    అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం

    అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం

    అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.

    264 views (↑185 from yesterday)0,0,0,0,0,0,0,66,79, 264

    3 day streak

    🔍 🗞️
  17. 17

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

    256 views (↑18 from yesterday)0,0,0,0,0,0,0,56,238, 256

    3 day streak

    🔍 🗞️
  18. 18

    రవీంద్రనాథ్ ఠాగూర్

    రవీంద్రనాథ్ ఠాగూర్

    భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా రవీంద్రనాధ టాగూరు (Ravindranath Tagore, English: Rabindranath Tagore నించి (బంగ్లా లో "బ" ఇతర భారత భాషలు లో "వ" కోసం); Bengali: রবীন্দ্রনাথ ঠাকুর రోబీంద్రోనాథ్ ఠాకూర్) (మే 7, 1861 – ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.

    226 views (↑164 from yesterday)0,0,0,0,0,0,0,0,62, 226

    2 day streak

    🔍 🗞️
  19. 19

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    224 views (↑95 from yesterday)0,0,0,0,0,0,0,0,129, 224

    2 day streak

    🔍 🗞️
  20. 20

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    221 views (↑158 from yesterday)99,113,79,73,71,0,0,0,63, 221

    2 day streak

    🔍 🗞️
  21. 21

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    220 views (↓506 from yesterday)2378,1645,1657,2323,2349,1770,1456,1216,726, 220

    9+ day streak

    🔍 🗞️
  22. 22

    కొత్తపల్లి జయశంకర్

    కొత్తపల్లి జయశంకర్

    తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 - జూన్ 21, 2011) హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు.

    219 views (↓5.5K from yesterday)0,0,0,0,0,71,177,988,5764, 219

    5 day streak

    🔍 🗞️
  23. 23

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  24. 24

    పొన్నమండ లక్ష్మణస్వామి

    పొన్నమండ లక్ష్మణస్వామి

    మహారాజశ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు అగ్నికులక్షత్రియ జాతిపితా మహులు లక్ష్మణస్వామి వర్మ గారు ఆంధ్రప్రదేశ్లో నౌకా వాణిజ్య కేంద్రస్థానం చరిత్ర ప్రసిద్ధి చెందిన కురంగేశ్వరపురము ( కోరంగి) వీరి జన్మస్థలం అగ్నికులక్షత్రియ కులములో పొన్నమండ వెంకటరెడ్డి, మంగమాంబ దంపతులకు 1869 ఆగస్టు 7 లో జన్మించారు. వీరి విద్యా దశలో అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న అగ్నికులక్షత్రియులు తోటి సమానంగా చూస్తూ చులకన చేస్తూ సంఘాలను స్వయంగా వీక్షించిన జీవితాన్ని అభివృద్ధి చేయాలని దీక్ష పూనారు ‌‌‌ ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా కోరంగి గ్రామంలో 1890 సంవత్సరాలు మొదటి శాస్త్ర స్థాపించారు 120 రకాల ఆయుర్వేద ఔషధాలు తయారు చేసి ఇతర దేశాల ఇండోనేషియా జావా సుమత్ర ఆఫ్రికా మొదలగు అనేక చోట్లకు మందులు పంపిస్తూ వాదాన్ని ప్రచారం గావించి రోగులు పెద్దలచే ఎన్నో ప్రయోగాలు బంగారు పతకాలు పొంది కోరంగి వైద్య శాల యందు పేద రోగులకు ఉచిత వైద్య వసతులు ఏర్పాటు గావించి అనేక విధాల సేవ చేశారు. 1901లో ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ మహా సంఘాన్ని స్థాపించి అది చెన్నపురి వన్నెకుల క్షత్రియ మహా సంఘానికి అనుబంధంగా రూపొందించారు అన్ని విధాల అడుగులు కూరుకుపోయిన వెనకబడ్డ అగ్నికుల క్షత్రియులు తోటి సమాజంలో వెలి వేసినట్లు అనగా అరికాలు అలమటిస్తూ తమ పూర్వ చరిత్రను మరిచి ఇతర సమాజం ఆయా ప్రాంతాల్లో ఏ పేరుతో పిలిచినా మౌనంతో అంగీకరిస్తూ సమాజంలో ఇతర కులాలవారి ఈనాటి హీనంగా చూడబడుతున్న ఫాలో అవుతున్న సోదరుల సర్వతోముఖాభివృద్ధి ఎనలేని కృషి గావించి మహనీయులు లక్ష్మణ స్వామి గారు 1901లో అగ్నికుల దీపిక అనే పేరుతో సొంత ముద్ర ఆలయం అచ్చువేయించి ఉచితంగా సంగీతకు అందజేశారు మరల 19 28 రెండోసారి ముద్రించి పూర్వ చరిత్రను అందరికీ తెలియజేశారు.

    207 views (↑122 from yesterday)0,0,0,0,0,0,0,66,85, 207

    3 day streak

    🔍 🗞️
  25. 25

    రితికా నాయక్

    రితికా నాయక్

    రితికా నాయక్‌ (ఆంగ్లం: Ritika Nayak) ఢిల్లీకి చెందిన ఒక మోడల్, నటి. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.

    196 views (↑196 from yesterday)0,0,0,0,0,0,0,63,0, 196

    1 day streak

    🔍 🗞️
  26. 26

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    193 views (↑11 from yesterday)176,166,206,225,217,167,184,151,182, 193

    9+ day streak

    🔍 🗞️
  27. 27

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    168 views (↓38 from yesterday)193,200,149,134,104,163,185,183,206, 168

    9+ day streak

    🔍 🗞️
  28. 28

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్‌ రెడ్డి (1974 ఆగస్టు 6 - 2026 జులై 31), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

    159 views (↓105 from yesterday)1998,2244,23963,6206,1303,630,418,338,264, 159

    9+ day streak

    🔍 🗞️
  29. 29

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    156 views (↓43 from yesterday)0,192,472,764,688,535,349,253,199, 156

    9 day streak

    🔍 🗞️
  30. 30

    భారత స్వాతంత్ర్య దినోత్సవం

    భారత స్వాతంత్ర్య దినోత్సవం

    ఆగస్టు పదిహేను భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.

    153 views (↑19 from yesterday)0,0,0,0,0,97,142,135,134, 153

    5 day streak

    🔍 🗞️
  31. 31

    రాఘవ్ జుయల్

    రాఘవ్ జుయల్

    రాఘవ్ జుయల్ (జననం 10 జూలై 1991) భారతీయ నటుడు, నృత్యకారుడు, కొరియోగ్రాఫర్ & టెలివిజన్ ప్రెజెంటర్. స్లో మోషన్ శైలిలో తన సర్రియల్ డ్యాన్స్ మూవ్‌లకు & భారతదేశంలో స్లో మోషన్ వాక్‌ను తిరిగి ఆవిష్కరించినందుకు అతను "క్రోక్రోక్స్" లేదా "కింగ్ ఆఫ్ స్లో మోషన్" అని ప్రసిద్ధి చెందాడు. జీ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ 3లో పోటీదారుగా, ఫైనలిస్ట్‌గా, డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ 2, డాన్స్ కే సూపర్‌కిడ్స్‌లలో రాఘవ్ కే రాక్‌స్టార్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న తర్వాత గుర్తింపు పెరిగింది, అక్కడ అతని జట్టు అతని కెప్టెన్‌షిప్‌లో విజేతగా ప్రకటించబడింది.

    147 views (↑11 from yesterday)0,0,0,0,0,0,0,0,136, 147

    2 day streak

    🔍 🗞️
  32. 32

    సోనాలి కులకర్ణి

    సోనాలి కులకర్ణి

    సోనాలి కులకర్ణి (జననం 1973 నవంబరు 3) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1992లో సినీరంగంలోకి అడుగుపెట్టి మరాఠీ, గుజరాతీ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది.

    141 views (0 from yesterday)0,0,0,0,0,0,0,0,141, 141

    2 day streak

    🔍 🗞️
  33. 33

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019-2024 మధ్యలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా (ప్రజా వ్యవహారాలు) పని చేశాడు.

    134 views (↓47 from yesterday)0,0,0,0,0,0,275,331,181, 134

    4 day streak

    🔍 🗞️
  34. 34

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    133 views (↑50 from yesterday)105,85,0,0,0,0,0,87,83, 133

    3 day streak

    🔍 🗞️
  35. 35

    నన్నయ్య

    నన్నయ్య

    నన్నయ్య భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వైయాకరణి, వాగనుశాసనుడు.

    131 views (↑131 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 131

    1 day streak

    🔍 🗞️
  36. 36

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు, (1897 జూలై 4 - 1924 మే 7) భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.

    128 views (↓54 from yesterday)67,96,106,354,210,133,117,55,182, 128

    9+ day streak

    🔍 🗞️
  37. 37

    నాని (నటుడు)

    నాని (నటుడు)

    నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు.

    127 views (↑26 from yesterday)0,0,0,0,0,0,83,0,101, 127

    2 day streak

    🔍 🗞️
  38. 38

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    124 views (↑18 from yesterday)78,112,96,0,84,97,92,83,106, 124

    6 day streak

    🔍 🗞️
  39. 39

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    112 views (↑112 from yesterday)0,95,122,73,72,66,0,55,0, 112

    1 day streak

    🔍 🗞️
  40. 40

    యం.యస్.స్వామినాధన్

    యం.యస్.స్వామినాధన్

    ఎం.ఎస్. స్వామినాథన్ (1925 ఆగస్టు 7 - 2023 సెప్టెంబరు 28), భారతీయ ప్రధాన కృషి విజ్ఞాని, విదేశీ సభ్యుల ప్రశస్తుడు. ఆయన వివిధ రాష్ట్రాల్లో కృషి పరిష్కారం, ప్రజాగ్రాహకత,, పరిసర సూచనలకు నేతగా అందించడంలో అవతరించాడు.

    108 views (↑108 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 108

    1 day streak

    🔍 🗞️
  41. 41

    ఆగష్టు 8

    ఆగష్టు 8

    ఆగష్టు 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 220వ రోజు (లీపు సంవత్సరములో 221వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 145 రోజులు మిగిలినవి.

    107 views (↑107 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 107

    1 day streak

    🔍 🗞️
  42. 42

    తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్

    తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్

    తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీజీపీఎస్‌సి), భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 315 ప్రకారం స్థాపించబడిన ఒక రాజ్యాంగ సంస్థ. ఇది 2014 ఆగస్టు 18న ఏర్పాటైంది. భారత రాష్ట్రమైన తెలంగాణలో సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు దరఖాస్తుదారుల యోగ్యత, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

    103 views (↑40 from yesterday)0,0,0,0,0,0,67,0,63, 103

    2 day streak

    🔍 🗞️
  43. 43

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున (జ. ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు.

    103 views (↑103 from yesterday)0,0,0,0,79,0,0,0,0, 103

    1 day streak

    🔍 🗞️
  44. 44

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    102 views (↓21 from yesterday)80,73,66,74,72,90,101,70,123, 102

    9+ day streak

    🔍 🗞️
  45. 45

    అగ్నికులక్షత్రియులు

    అగ్నికులక్షత్రియులు

    అగ్నికులక్షత్రియ అంటే పరశురాముడి కాలంలో రాజస్థాన్లోని అబు పర్వతంపై జంబు మహర్షి ద్వారా రాజ్యపాలన కోసం వైష్ణవ బ్రాహ్మణ కులం నుంచి నలుగురు అన్నదమ్ములను ఒక అగ్ని హోమం ద్వారా అగ్నికుల క్షత్రియ శాఖను ఏర్పాటు చేసి ఉన్నారు. నాటినుండి నుంచి అగ్ని నుంచి ఉద్భవించిన బ్రహ్మ క్షత్రియులుగా వర్ణ వ్యవస్థలో కొనసాగుతున్న వీరే నేటి కాలంలో అగ్నికుల క్షత్రియులుగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వెనుకబడిన తరగతులకు చెందినవారు.

    101 views (↑101 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 101

    1 day streak

    🔍 🗞️
  46. 46

    ఝాన్సీ లక్ష్మీబాయి

    ఝాన్సీ లక్ష్మీబాయి

    ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.

    98 views (↑32 from yesterday)0,0,0,0,0,0,70,0,66, 98

    2 day streak

    🔍 🗞️
  47. 47

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    96 views (↑29 from yesterday)0,0,70,72,68,67,67,73,67, 96

    8 day streak

    🔍 🗞️
  48. 48

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    94 views (↑11 from yesterday)0,64,66,68,71,76,79,79,83, 94

    9 day streak

    🔍 🗞️
  49. 49

    గీత సాక్షిగా

    గీత సాక్షిగా

    గీత సాక్షిగా 2023లో తెలుగులో విడుదలైన క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా. చేతన్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై చేతన్‌ రాజ్‌ నిర్మించిన ఈ సినిమాకు ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వం వహించాడు. ఆదర్శ్‌, చిత్ర శుక్లా, రూపేష్‌ శెట్టి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 సెప్టెంబర్ 22న విడుదల చేయగా, సినిమాను 2023 మార్చి 22న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది.

    91 views (↑91 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 91

    1 day streak

    🔍 🗞️
  50. 50

    భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా

    భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా

    బ్రిటిష్ , , పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక పద్ధతుల ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలో జరిగాయి. కొందరు తమ ప్రాణాలర్పించారు. మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు.

    90 views (↑27 from yesterday)0,0,0,0,0,0,0,0,63, 90

    2 day streak

    🔍 🗞️
  51. 51

    నువ్వే కావాలి

    నువ్వే కావాలి

    నువ్వే కావాలి 2000లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో తరుణ్, రిచా ముఖ్య పాత్రలు పోషించారు.

    90 views (↑90 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 90

    1 day streak

    🔍 🗞️
  52. 52

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    89 views (↓15 from yesterday)65,64,64,0,0,74,91,74,104, 89

    5 day streak

    🔍 🗞️
  53. 53

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    86 views (↓273 from yesterday)308,691,358,1034,973,580,225,68,359, 86

    9+ day streak

    🔍 🗞️
  54. 54

    వామికా గబ్బి

    వామికా గబ్బి

    వామికా గబ్బి (ఆంగ్లం: Wamiqa Gabbi) (జననం 1993 సెప్టెంబరు 29) ఒక భారతీయ నటి. ఆమె పంజాబీ, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. హిందీ చిత్రం జబ్ వి మెట్ (2007)లో ఆమె చిన్న పాత్రతో తెరపైకి అడుగుపెట్టింది.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  55. 55

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    84 views (↓35 from yesterday)112,148,128,124,81,104,112,132,119, 84

    9+ day streak

    🔍 🗞️
  56. 56

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    83 views (↓36 from yesterday)72,74,85,76,0,0,78,78,119, 83

    4 day streak

    🔍 🗞️
  57. 57

    ప్రమోద్ పంజు

    ప్రమోద్ పంజు

    ప్రమోద్ పంజు కన్నడ సినిమా, టెలివిజన్‌లో భారతీయ టెలివిజన్, సినీ నటుడు. అయన కర్ణాటకలోని మాండ్యకు చెందినవాడు. పంజు 2015లో గీతా బ్యాంగిల్ స్టోర్ సినిమాతో అరంగ్రేటం చేసి ఆ తర్వాత టెలివిజన్ షోలలో చుక్కి, పునర్ వివాహాలలో నటించాడు.

    82 views (↑82 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 82

    1 day streak

    🔍 🗞️
  58. 58

    గుద మైథునం

    గుద మైథునం

    గుదద్వారములో (గుదము)లో సంభోగం జరపడాన్ని గుద మైథునం లేదా గుదరతి అంటారు. ఈ రకమైన సంభోగంలో ఎక్కువగా స్వలింగసంపర్కులు పాల్గొన్నా, ఈ మధ్యకాలంలో చాలామంది భార్యా-భర్తలు కూడా ఈ రకమయిన సంభోగం (గుద మైథునం) ద్వారా భావప్రాప్తి చెందుతున్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది వరకు మగవారు మాత్రమే ఈ తరహా సంభోగం ద్వారా సుఖ పడతారని అనే అపోహ ఉండేది.

    82 views (↓25 from yesterday)0,0,0,0,0,0,0,0,107, 82

    2 day streak

    🔍 🗞️
  59. 59

    పెద్ది

    పెద్ది

    పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.

    82 views (↑82 from yesterday)0,0,0,0,66,0,0,0,0, 82

    1 day streak

    🔍 🗞️
  60. 60

    మోహన్ బాబు

    మోహన్ బాబు

    81 views (↑16 from yesterday)0,0,0,0,0,0,0,0,65, 81

    2 day streak

    🔍 🗞️
  61. 61

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    80 views (↑80 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 80

    1 day streak

    🔍 🗞️
  62. 62

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్ (జననం 1997 జూలై 4), ఒక భారతీయ యూట్యూబ్ కమెడియన్. ఆమె హాస్యభరితమైన “టైప్స్” వీడియో సిరీస్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె అభిరుచి గల నర్తకి, నటి కూడా.

    79 views (↑19 from yesterday)216,151,202,155,182,84,0,72,60, 79

    3 day streak

    🔍 🗞️
  63. 63

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    79 views (↓17 from yesterday)65,71,0,73,77,0,75,64,96, 79

    4 day streak

    🔍 🗞️
  64. 64

    ఆగష్టు 7

    ఆగష్టు 7

    ఆగష్టు 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 219వ రోజు (లీపు సంవత్సరములో 220వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 146 రోజులు మిగిలినవి.

    79 views (↓1 from yesterday)0,0,0,0,0,0,0,0,80, 79

    2 day streak

    🔍 🗞️
  65. 65

    లోకేష్ కనగరాజ్

    లోకేష్ కనగరాజ్

    లోకేష్ కనగరాజ్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా దర్శకుడు. ఆయన 2017లో తమిళంలో విడుదలైన మానగరం సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో మాస్టర్, 2022లో విక్రమ్ సినిమాల ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపునందుకున్నాడు.

    76 views (↑76 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 76

    1 day streak

    🔍 🗞️
  66. 66

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

    76 views (↑76 from yesterday)66,83,0,0,0,0,0,58,0, 76

    1 day streak

    🔍 🗞️
  67. 67

    పటాలం పాండు

    పటాలం పాండు

    పటాలం పాండు తెలుగు చలన చిత్రం1981 ఫిబ్రవరి 13 న విడుదల.ఎస్.డి.లాల్ దర్శకత్వంలో మోహన్ బాబు, సుభాషిణి జంటగా నటించిన ఈ చిత్రానికి మాటలు గొల్లపూడి మారుతీరావు వ్రాయగా,సంగీతం చక్రవర్తి అందించారు.

    74 views (↓12 from yesterday)0,0,0,0,0,0,0,0,86, 74

    2 day streak

    🔍 🗞️
  68. 68

    సుభాష్ చంద్రబోస్

    సుభాష్ చంద్రబోస్

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

    74 views (↓30 from yesterday)0,67,0,0,0,70,84,72,104, 74

    5 day streak

    🔍 🗞️
  69. 69

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    74 views (↓3 from yesterday)85,71,69,74,0,0,65,70,77, 74

    4 day streak

    🔍 🗞️
  70. 70

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    74 views (↑74 from yesterday)101,0,78,102,86,0,0,70,0, 74

    1 day streak

    🔍 🗞️
  71. 71

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    74 views (↑74 from yesterday)78,0,74,0,0,0,0,0,0, 74

    1 day streak

    🔍 🗞️
  72. 72

    చేనేత

    చేనేత

    చేనేత, ప్రసిద్ధి చెందిన ఒక కుటీర పరిశ్రమ. పద్మశాలీ, దేవాంగ, తొగట, తొగటవీర క్షత్రియ, పట్టుశాలి, జాండ్ర, స్వకులసాలి, నేతకాని, కైకాల, కుర్ణి, కర్ణ భక్తులు, కరికాల భక్తులు, భవసార క్షత్రియ, నీలి, నీలకంఠ, నెస్సి, కురిమిచెట్టి, ముదలియార్, కత్రి, సెంగుందం ల కుల వృత్తి. ఈ పరిశ్రమకు అనుసంధానంగా మరికొన్ని చేతి పనులు వృత్తులు ఉన్నాయి.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  73. 73

    శంకరంబాడి సుందరాచారి

    శంకరంబాడి సుందరాచారి

    శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10, 1914 - ఏప్రిల్ 8, 1977) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  74. 74

    భారత స్వాతంత్ర్యోద్యమం

    భారత స్వాతంత్ర్యోద్యమం

    భారత ఉపఖండంలో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమం" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగాలు. భారత ఉపఖండం లోని బ్రిటిష్, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందించటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి.

    71 views (↓20 from yesterday)0,0,0,0,0,78,97,73,91, 71

    5 day streak

    🔍 🗞️
  75. 75

    వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

    వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

    యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి (జ. 1972 డిసెంబరు 21), (వై.యస్.జగన్మోహనరెడ్డి లేదా జగన్ గా సుపరిచితుడు) వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. అతను భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు.

    71 views (↓15 from yesterday)0,0,0,0,0,0,149,110,86, 71

    4 day streak

    🔍 🗞️
  76. 76

    మూత్రపిండము

    మూత్రపిండము

    మూత్రపిండాలు చాల ముఖ్యమైన అవయవాలు. జీవి మనుగడకి మెదడు, గుండె, మూత్రపిండాలు మూలాధారాలు. జీవి చేసే కార్యకలాపాలన్నిటిని నియంత్రించేది మెదడు.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0,100,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  77. 77

    పుట్టింటి పట్టుచీర

    పుట్టింటి పట్టుచీర

    పుట్టింటి పట్టుచీర బోయిన సుబ్బారావు దర్శకత్వంలో 1990లో విడుదలైన కుటుంబకథా చిత్రం. ఇందులో సురేష్, యమున ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  78. 78

    కృష్ణా నది

    కృష్ణా నది

    కృష్ణా నది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడవది. దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది. కృష్ణలో నీటి ప్రవాహం సెకనుకు 2213 మీ3 .

    70 views (↑70 from yesterday)72,68,0,0,0,0,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  79. 79

    ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్

    ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్

    ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ (జననం: 1954 మే 10) భారతీయ రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, న్యాయవాది. అతను బాలసాబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు. అతను వంజిత్ బహుజన్ అకాడి అనే రాజకీయ పార్టీకి నాయకుడు.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  80. 80

    గోత్రాలు

    గోత్రాలు

    గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యుడి తాలూకు విత్తనానికి (లేక వీర్యకణానికి) జన్మనిచ్చేది పురుషుడే కాబట్టి, గోత్రం మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది. గోత్రం అనగా గో అంటే గోవు, గురుడు, భూమి, వేదం అని అర్థములు.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  81. 81

    విమలక్క

    విమలక్క

    విమలక్క అరుణోదయ కళాకారిణి. ప్రజా ఉద్యమాల పోరాట వనిత. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే జోగిని వ్యవస్థపై పోరాడింది.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  82. 82

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    68 views (0 from yesterday)69,0,0,76,0,0,71,71,68, 68

    4 day streak

    🔍 🗞️
  83. 83

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    66 views (↓15 from yesterday)0,0,76,0,0,119,0,64,81, 66

    3 day streak

    🔍 🗞️
  84. 84

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    66 views (↓6 from yesterday)194,115,94,75,93,76,78,81,72, 66

    9+ day streak

    🔍 🗞️
  85. 85

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    66 views (↓7 from yesterday)68,70,0,0,72,67,75,90,73, 66

    6 day streak

    🔍 🗞️
  86. 86

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    66 views (↓10 from yesterday)80,102,0,68,0,0,0,0,76, 66

    2 day streak

    🔍 🗞️
  87. 87

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    65 views (↑1 from yesterday)0,71,95,79,72,0,68,56,64, 65

    4 day streak

    🔍 🗞️
  88. 88

    చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్

    చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్

    చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ (జననం 1974 జూన్ 22) భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ నటుడు, నేపథ్యగాయకుడు. ఇతను ప్రధానంగా తమిళ సినిమాలలో నటిస్తాడు. అతను 2026 మే 10 నుండి తమిళనాడుకు తొమ్మిదవ ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  89. 89

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్‌ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.

    64 views (↓32 from yesterday)252,232,179,219,223,183,176,170,96, 64

    9+ day streak

    🔍 🗞️
  90. 90

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    63 views (↓7 from yesterday)70,0,92,0,98,142,105,63,70, 63

    6 day streak

    🔍 🗞️
  91. 91

    పోలవరం ప్రాజెక్టు

    పోలవరం ప్రాజెక్టు

    పోలవరం ప్రాజెక్టు, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా , పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల లోకి కూడా విస్తరించి ఉంటుంది.

    63 views (↑63 from yesterday)0,0,0,0,0,0,0,76,0, 63

    1 day streak

    🔍 🗞️
  92. 92

    రహస్య గోరక్

    రహస్య గోరక్

    రహస్య గోరక్ (జననం 1995 మార్చి 26) తెలుగు, తమిళ సినిమాలలో కనిపించే భారతీయ నటి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఆమె 2016లో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో నటనా జీవితం ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె రాజావారు రాణిగారు (2019) చిత్రంలో రాణి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.

    63 views (↓8 from yesterday)422,378,257,243,178,118,132,95,71, 63

    9+ day streak

    🔍 🗞️
  93. 93

    తెలుగు వికీపీడియా

    తెలుగు వికీపీడియా

    తెలుగు వికీపీడియా (తెవికీ) ఒక ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వం. 2003 డిసెంబరు 10 న ఆవిర్భవించిన తెలుగు భాషా వికీపీడియాలో ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని లిఖిత ఆధారాలతో ఒక చోట చేర్చగలగటం, మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. అమెరికాలో ఉన్న వికీమీడియా ఫౌండేషను అనే స్వచ్ఛంద సంస్థ పలు భాషలలో నెలకొల్పిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాలలో ఇది ఒకటి.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  94. 94

    జ్యోతిషశాస్త్రం

    జ్యోతిషశాస్త్రం

    జ్యోతిషశాస్త్రం (Astrology) అనేది భవిష్యత్తును గురించి తెలియజేసే విస్తృతమైన పద్ధతుల సమాహారం. 18వ శతాబ్దం నుంచి దీనిని ఒక కుహనా శాస్త్రంగా (Pseudoscience) పరిగణిస్తున్నారు. దీని ప్రకారం ఖగోళ సంబంధ వస్తువుల కదలికల ఆధారంగా మానవ సంబంధాలు, భౌగోళిక సంఘటనల గురించి సమాచారాన్ని ఊహించవచ్చు.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  95. 95

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు.

    62 views (↓17 from yesterday)0,0,0,0,0,0,87,78,79, 62

    4 day streak

    🔍 🗞️
  96. 96

    సంభోగం

    సంభోగం

    సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.

    61 views (↑61 from yesterday)0,0,97,65,70,0,0,73,0, 61

    1 day streak

    🔍 🗞️
  97. 97

    షణ్ముఖుడు

    షణ్ముఖుడు

    షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  98. 98

    గద్దర్

    గద్దర్

    గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు (1949 జనవరి 31 - 2023, ఆగస్టు 6) విప్లవ కవి. ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన "గదర్ పార్టీ" కు గుర్తుగా తీసుకోవడం జరిగింది. ప్రతి ఏడాది గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 2025 నుంచి సినిమా, టెలివిజన్, రంగస్థల ఉత్తమ కళాకారులకు అందించే నంది పురస్కారాలను గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌ పేరు మీదుగా ఇవ్వనుంది.

    60 views (↓248 from yesterday)0,0,0,0,0,0,0,58,308, 60

    3 day streak

    🔍 🗞️
  99. 99

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    60 views (↑60 from yesterday)120,72,64,80,0,75,80,75,0, 60

    1 day streak

    🔍 🗞️
  100. 100

    వినోద్ కుమార్

    వినోద్ కుమార్

    వినోద్ కుమార్ ఒక ప్రముఖ సినీ నటుడు. 110 తెలుగు సినిమాలలో నటించాడు. ఇంకా తమిళంలో రెండు, కన్నడంలో 30, ఒక మలయాళ సినిమాలో నటించాడు.

    59 views (↑59 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️

This data from .