English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    6.9K views (↓1.1K from yesterday)2203,1846,1848,1267,1101,987,1372,6540,8032, 6890

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్‌ రెడ్డి (1974 ఆగస్టు 6 - 2026 జులై 31), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

    742 views (↑418 from yesterday)23963,6206,1303,630,418,338,264,159,324, 742

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం

    అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం

    అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.

    737 views (↑240 from yesterday)0,0,0,0,0,66,79,264,497, 737

    5 day streak

    🔍 🗞️
  4. 4

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    705 views (↑422 from yesterday)159,154,202,158,191,229,301,421,283, 705

    9+ day streak

    🔍 🗞️
  5. 5

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    579 views (↓81 from yesterday)92,98,105,86,67,69,97,530,660, 579

    9+ day streak

    🔍 🗞️
  6. 6

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    555 views (↓102 from yesterday)148,252,338,262,326,371,1929,1751,657, 555

    9+ day streak

    🔍 🗞️
  7. 7

    గీతూ మోహన్ దాస్

    గీతూ మోహన్ దాస్

    గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.

    512 views (↑274 from yesterday)0,0,0,0,0,0,0,0,238, 512

    2 day streak

    🔍 🗞️
  8. 8

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    475 views (↓82 from yesterday)374,387,354,317,317,411,400,469,557, 475

    9+ day streak

    🔍 🗞️
  9. 9

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    410 views (↑239 from yesterday)472,764,688,535,349,253,199,156,171, 410

    9+ day streak

    🔍 🗞️
  10. 10

    కుబేరుడు

    కుబేరుడు

    కుబేరుడు (సంస్కృతం: कुबेर) హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు.

    370 views (↑370 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 370

    1 day streak

    🔍 🗞️
  11. 11

    ఘట్టమనేని మహేశ్ ‌బాబు

    ఘట్టమనేని మహేశ్ ‌బాబు

    ఘట్టమనేని మహేశ్ బాబు (1975 ఆగస్టు 9) తెలుగు సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు.

    313 views (↑202 from yesterday)0,0,0,0,0,0,59,0,111, 313

    2 day streak

    🔍 🗞️
  12. 12

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    274 views (↑53 from yesterday)206,225,217,167,184,151,182,193,221, 274

    9+ day streak

    🔍 🗞️
  13. 13

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు 2026లో విడుదలైన కుటుంబ భావోద్వేగ భరితమైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకాలపై మీరా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు.

    271 views (↑3 from yesterday)0,0,0,0,0,0,0,272,268, 271

    3 day streak

    🔍 🗞️
  14. 14

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్ (జననం 1997 జూలై 4), ఒక భారతీయ యూట్యూబ్ కమెడియన్. ఆమె హాస్యభరితమైన “టైప్స్” వీడియో సిరీస్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె అభిరుచి గల నర్తకి, నటి కూడా.

    266 views (↑105 from yesterday)202,155,182,84,0,72,60,79,161, 266

    5 day streak

    🔍 🗞️
  15. 15

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    265 views (↓206 from yesterday)0,0,65,316,280,241,235,420,471, 265

    8 day streak

    🔍 🗞️
  16. 16

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    252 views (↑3 from yesterday)79,73,71,0,0,0,63,221,249, 252

    4 day streak

    🔍 🗞️
  17. 17

    సుష్మితా ముఖర్జీ

    సుష్మితా ముఖర్జీ

    సుష్మితా ముఖర్జీ ఒక భారతీయ నటి, రచయిత్రి. ఆమె అనేక హిందీ సినిమాలు, టెలివిజన్ షోలలో నటించింది. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని జీసస్ అండ్ మేరీ కళాశాలలో చదువుకుంది.

    243 views (↑140 from yesterday)0,0,0,0,0,0,59,0,103, 243

    2 day streak

    🔍 🗞️
  18. 18

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు. పండుగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి.

    202 views (↓1.5K from yesterday)0,0,0,0,0,60,103,448,1716, 202

    5 day streak

    🔍 🗞️
  19. 19

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    195 views (↑83 from yesterday)0,0,0,0,0,87,83,133,112, 195

    5 day streak

    🔍 🗞️
  20. 20

    భారత స్వాతంత్ర్య దినోత్సవం

    భారత స్వాతంత్ర్య దినోత్సవం

    ఆగస్టు పదిహేను భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.

    185 views (↑19 from yesterday)0,0,0,97,142,135,134,153,166, 185

    7 day streak

    🔍 🗞️
  21. 21

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీగౌరి ప్రియ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2024లో యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ మరియు చెన్నై లవ్ స్టోరీ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    184 views (↑18 from yesterday)1788,1442,1064,554,359,312,337,272,166, 184

    9+ day streak

    🔍 🗞️
  22. 22

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    179 views (↑179 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 179

    1 day streak

    🔍 🗞️
  23. 23

    రైతు

    రైతు

    వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ఆహార పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు.

    167 views (↓60 from yesterday)0,0,0,0,77,0,0,0,227, 167

    2 day streak

    🔍 🗞️
  24. 24

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    163 views (↑2 from yesterday)1657,2323,2349,1770,1456,1216,726,220,161, 163

    9+ day streak

    🔍 🗞️
  25. 25

    లోకేష్ కనగరాజ్

    లోకేష్ కనగరాజ్

    లోకేష్ కనగరాజ్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా దర్శకుడు. ఆయన 2017లో తమిళంలో విడుదలైన మానగరం సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో మాస్టర్, 2022లో విక్రమ్ సినిమాల ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపునందుకున్నాడు.

    159 views (↑30 from yesterday)0,0,0,0,0,0,0,76,129, 159

    3 day streak

    🔍 🗞️
  26. 26

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    158 views (↓53 from yesterday)319,177,126,134,131,121,161,312,211, 158

    9+ day streak

    🔍 🗞️
  27. 27

    వామికా గబ్బి

    వామికా గబ్బి

    వామికా గబ్బి (ఆంగ్లం: Wamiqa Gabbi) (జననం 1993 సెప్టెంబరు 29) ఒక భారతీయ నటి. ఆమె పంజాబీ, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. హిందీ చిత్రం జబ్ వి మెట్ (2007)లో ఆమె చిన్న పాత్రతో తెరపైకి అడుగుపెట్టింది.

    156 views (↑35 from yesterday)0,0,0,0,0,0,0,86,121, 156

    3 day streak

    🔍 🗞️
  28. 28

    ఇంద్రుడు

    ఇంద్రుడు

    దేవేంద్రుడు (సంస్కృతం— इन्द्र ) హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ,, స్వర్గలోకానికీ అధిపతి. ఋగ్వేదం ప్రకారం హిందువులకు ముఖ్యమైన దైవము. అష్టదిక్పాలకులలో తూర్పు దిక్కునకు అధిపతి.

    156 views (↑156 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 156

    1 day streak

    🔍 🗞️
  29. 29

    పి. కేశవరెడ్డి

    పి. కేశవరెడ్డి

    డా. పి. కేశవరెడ్డి (1946 మార్చి 10 - 2015 ఫిబ్రవరి 13) తెలుగు నవలా రచయిత, వైద్యుడు.

    152 views (↑152 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 152

    1 day streak

    🔍 🗞️
  30. 30

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  31. 31

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    145 views (↓32 from yesterday)122,73,72,66,0,55,0,112,177, 145

    3 day streak

    🔍 🗞️
  32. 32

    మేర్లపాక గాంధీ

    మేర్లపాక గాంధీ

    మేర్లపాక గాంధీ ఒక సినీ దర్శకుడు, రచయిత. ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత చెన్నైలోని ఎల్. వి.

    144 views (↓32 from yesterday)0,0,0,0,0,69,110,283,176, 144

    5 day streak

    🔍 🗞️
  33. 33

    కొమురం భీమ్

    కొమురం భీమ్

    కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.

    143 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,78, 143

    2 day streak

    🔍 🗞️
  34. 34

    కాట ఆమ్రపాలి

    కాట ఆమ్రపాలి

    కాటా ఆమ్రపాలి ఆంధ్ర ప్రదేశ్ కేడర్ కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్‌) అధికారిణి. ఆమె "యువ డైనమిక్ ఆఫీసర్"గా పేరుగాంచింది. ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా నియమించబడిన తొలి మహిళ ఐఏఎస్‌ అధికారిణి.

    143 views (↓51 from yesterday)0,0,0,0,0,0,0,0,194, 143

    2 day streak

    🔍 🗞️
  35. 35

    మురళి నాయక్

    మురళి నాయక్

    ముదావత్.మురళి నాయక్ (2000 - 2025 మే 08) భారత సైనిక దళంకు చెందిన జవాన్ తెలుగు బిడ్డ. ఆయన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025లో పాల్గోన్నాడు. పాక్-ఆక్రమిత కాశ్మీరులో శతృవులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు.

    138 views (↑58 from yesterday)72,0,84,0,0,0,0,0,80, 138

    2 day streak

    🔍 🗞️
  36. 36

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    130 views (↓12 from yesterday)170,216,165,251,258,262,296,296,142, 130

    9+ day streak

    🔍 🗞️
  37. 37

    పండంటి కాపురం

    పండంటి కాపురం

    పండంటి కాపురం లక్ష్మీదీపక్ దర్శకత్వంలో 1972 జూలై 21 న విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, దేవిక ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎస్ పి కోదండపాణి సంగీతం సమకూర్చాడు.

    123 views (↑123 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 123

    1 day streak

    🔍 🗞️
  38. 38

    రితికా నాయక్

    రితికా నాయక్

    రితికా నాయక్‌ (ఆంగ్లం: Ritika Nayak) ఢిల్లీకి చెందిన ఒక మోడల్, నటి. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.

    121 views (↑13 from yesterday)0,0,0,0,0,63,0,196,108, 121

    3 day streak

    🔍 🗞️
  39. 39

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    118 views (↓36 from yesterday)149,134,104,163,185,183,206,168,154, 118

    9+ day streak

    🔍 🗞️
  40. 40

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు, (1897 జూలై 4 - 1924 మే 7) భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.

    113 views (↓50 from yesterday)106,354,210,133,117,55,182,128,163, 113

    9+ day streak

    🔍 🗞️
  41. 41

    ఎలుగుబంటి

    ఎలుగుబంటి

    ఎలుగు, ఎలుగుబంటి లేదా భల్లూకము (ఆంగ్లం: Bear) ఒక క్రూరమృగము. ఇవి అర్సిడే (Ursidae) కుటుంబానికి చెందిన క్షీరదాలు. వీటిని కానిఫార్మిస్ (Caniformis) ఉపక్రమంలో కుక్క వంటి మాంసాహారులుతో చేర్చారు.

    112 views (↑112 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 112

    1 day streak

    🔍 🗞️
  42. 42

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

    108 views (↑108 from yesterday)0,0,107,0,0,0,0,0,0, 108

    1 day streak

    🔍 🗞️
  43. 43

    సార్

    సార్

    సార్‌ 2023లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై తెలుగులో ‘సార్‌’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ధనుష్‌, సంయుక్త మీనన్, సాయికుమార్‌, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను 2021 డిసెంబర్ 21న ఆవిష్కరించి, టీజ‌ర్‌ను 2022 జులై 28న విడుదల చేసి, సినిమాను మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న విడుదలై, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో మార్చి 17న విడుదలైంది.

    106 views (↑106 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 106

    1 day streak

    🔍 🗞️
  44. 44

    సుభాష్ చంద్రబోస్

    సుభాష్ చంద్రబోస్

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

    105 views (↑18 from yesterday)0,0,0,70,84,72,104,74,87, 105

    7 day streak

    🔍 🗞️
  45. 45

    ఆదివాసి

    ఆదివాసి

    ఆదివాసీ జాతి తెగలలో ఒక విజాతీయ సెట్ ఒక గొడుగు పదం.. భారతదేశం ఆదిమవాసుల జనాభా గా భావిస్తారు. వారు భారతదేశపు జనాభాలో ఎక్కువ దేశవాళీ అల్పసంఖ్యాక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి.

    102 views (↑18 from yesterday)0,0,0,0,0,0,0,0,84, 102

    2 day streak

    🔍 🗞️
  46. 46

    ఈశ్వరీ రావు

    ఈశ్వరీ రావు

    ఈశ్వరీ రావు భారతీయ సినీ నటి. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించింది. ఈశ్వరీ రావు 1990 - 1999 వరకు హీరోయిన్ గా, 2000 సంవత్సరం నుండి సహాయ నటిగా నటిస్తుంది.

    101 views (↑101 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 101

    1 day streak

    🔍 🗞️
  47. 47

    పర్వేజ్ ముషార్రఫ్

    పర్వేజ్ ముషార్రఫ్

    పర్వేజ్ ముషార్రఫ్ (1943 ఆగస్టు 11 - 2023 ఫిబ్రవరి 05) పాకిస్తాన్ కి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ సైనికాధికారి. 1999లో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టి పాకిస్తాన్ కి పదవ అధ్యక్షుడు అయ్యాడు. 2001 నుంచి 2008 దాకా పాకిస్తాన్ అధ్యక్షుడిగా వ్యవహరించి తర్వాత అభిశంసన తీర్మానం ఎదుర్కొనబోయే ముందు రాజీనామా చేశాడు.

    98 views (↑17 from yesterday)0,0,0,0,0,0,0,0,81, 98

    2 day streak

    🔍 🗞️
  48. 48

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్‌ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.

    97 views (↓16 from yesterday)179,219,223,183,176,170,96,64,113, 97

    9+ day streak

    🔍 🗞️
  49. 49

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున (జ. ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు.

    96 views (↓7 from yesterday)0,0,79,0,0,0,0,103,103, 96

    3 day streak

    🔍 🗞️
  50. 50

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    96 views (↓6 from yesterday)96,0,84,97,92,83,106,124,102, 96

    8 day streak

    🔍 🗞️
  51. 51

    దశరథుడు

    దశరథుడు

    దశరథుడు శ్రీరాముని తండ్రి. ఈయన అయోధ్య సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఇతడు చాల మంచి రాజు.

    94 views (↑94 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 94

    1 day streak

    🔍 🗞️
  52. 52

    ఆగష్టు 10

    ఆగష్టు 10

    ఆగష్టు 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 222వ రోజు (లీపు సంవత్సరములో 223వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 143 రోజులు మిగిలినవి.

    93 views (↑93 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 93

    1 day streak

    🔍 🗞️
  53. 53

    సూర్యవంశం (సినిమా)

    సూర్యవంశం (సినిమా)

    సూర్యవంశం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 1998 లో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రాన్ని ఆర్.

    93 views (↑93 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 93

    1 day streak

    🔍 🗞️
  54. 54

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    93 views (↑93 from yesterday)0,0,72,67,75,90,73,66,0, 93

    1 day streak

    🔍 🗞️
  55. 55

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    92 views (↓24 from yesterday)0,0,0,0,0,0,129,224,116, 92

    4 day streak

    🔍 🗞️
  56. 56

    ప్రమోద్ పంజు

    ప్రమోద్ పంజు

    ప్రమోద్ పంజు కన్నడ సినిమా, టెలివిజన్‌లో భారతీయ టెలివిజన్, సినీ నటుడు. అయన కర్ణాటకలోని మాండ్యకు చెందినవాడు. పంజు 2015లో గీతా బ్యాంగిల్ స్టోర్ సినిమాతో అరంగ్రేటం చేసి ఆ తర్వాత టెలివిజన్ షోలలో చుక్కి, పునర్ వివాహాలలో నటించాడు.

    91 views (↓4 from yesterday)0,0,0,0,0,0,0,82,95, 91

    3 day streak

    🔍 🗞️
  57. 57

    రహస్య గోరక్

    రహస్య గోరక్

    రహస్య గోరక్ (జననం 1995 మార్చి 26) తెలుగు, తమిళ సినిమాలలో కనిపించే భారతీయ నటి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఆమె 2016లో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో నటనా జీవితం ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె రాజావారు రాణిగారు (2019) చిత్రంలో రాణి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.

    90 views (↑90 from yesterday)257,243,178,118,132,95,71,63,0, 90

    1 day streak

    🔍 🗞️
  58. 58

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    89 views (↑7 from yesterday)144,148,142,134,93,69,94,0,82, 89

    2 day streak

    🔍 🗞️
  59. 59

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప కన్నడ సినిమాకు చెందిన భారతీయ నటుడు. అయితే, ప్ర‌శాంత్ నీల్‌ కేజీఎఫ్ చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో దేవర (2024), పుష్ప 2 (2024)లలో కీలక పాత్రలు పోషించాడు.

    89 views (↑7 from yesterday)87,95,91,73,74,72,73,0,82, 89

    2 day streak

    🔍 🗞️
  60. 60

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    88 views (↑11 from yesterday)64,0,0,74,91,74,104,89,77, 88

    7 day streak

    🔍 🗞️
  61. 61

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    87 views (↑5 from yesterday)358,1034,973,580,225,68,359,86,82, 87

    9+ day streak

    🔍 🗞️
  62. 62

    సుమంగళి (1965 సినిమా)

    సుమంగళి (1965 సినిమా)

    సుమంగళి 1965 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు .

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  63. 63

    శత్రు

    శత్రు

    ఎం. రామకృష్ణ తెలుగు సినిమా నటుడు. ఆయన 2010లో లీడర్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  64. 64

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    83 views (↓3 from yesterday)66,74,72,90,101,70,123,102,86, 83

    9+ day streak

    🔍 🗞️
  65. 65

    భారత స్వాతంత్ర్యోద్యమం

    భారత స్వాతంత్ర్యోద్యమం

    భారత ఉపఖండంలో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమం" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగాలు. భారత ఉపఖండం లోని బ్రిటిష్, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందించటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి.

    82 views (↑82 from yesterday)0,0,0,78,97,73,91,71,0, 82

    1 day streak

    🔍 🗞️
  66. 66

    రేలంగి వెంకట్రామయ్య

    రేలంగి వెంకట్రామయ్య

    రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య (ఆగష్టు 9, 1910 - నవంబరు 27, 1975) పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో రామదాసు(రామస్వామి), అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 81

    1 day streak

    🔍 🗞️
  67. 67

    బిర్సా ముండా

    బిర్సా ముండా

    బిర్సా ముండా / బిర్సా భగవాన్ (1875 నవంబరు 15 – 1900 జూన్ 9) భారతీయ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా గిరిజన జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897)లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించాడు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,55,0,0, 81

    1 day streak

    🔍 🗞️
  68. 68

    ఝాన్సీ లక్ష్మీబాయి

    ఝాన్సీ లక్ష్మీబాయి

    ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.

    81 views (↓11 from yesterday)0,0,0,0,70,0,66,98,92, 81

    4 day streak

    🔍 🗞️
  69. 69

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    79 views (↓15 from yesterday)76,0,0,119,0,64,81,66,94, 79

    5 day streak

    🔍 🗞️
  70. 70

    ఆర్యవైశ్య కుల జాబితా

    ఆర్యవైశ్య కుల జాబితా

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 78

    1 day streak

    🔍 🗞️
  71. 71

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    75 views (↓2 from yesterday)79,0,95,0,0,67,0,0,77, 75

    2 day streak

    🔍 🗞️
  72. 72

    కార్గిల్ యుద్ధం

    కార్గిల్ యుద్ధం

    కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.

    75 views (↑3 from yesterday)0,0,0,0,0,0,0,0,72, 75

    2 day streak

    🔍 🗞️
  73. 73

    బంతి

    బంతి

    బంతి (Ball) ఒక ఆట వస్తువు. సహజముగా అవి గుండ్రముగ ఉండును; కానీ కొన్ని కోలగా ఉంటాయి. చాలా ఆటలలో ఆటగాళ్ళు బంతిని కొట్టడం గానీ, తన్నడం గానీ లేదా చేతితో విసరడం గానీ చేస్తారు.

    74 views (↑74 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 74

    1 day streak

    🔍 🗞️
  74. 74

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

    74 views (↓23 from yesterday)0,0,0,0,0,56,238,256,97, 74

    5 day streak

    🔍 🗞️
  75. 75

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    74 views (↓10 from yesterday)128,124,81,104,112,132,119,84,84, 74

    9+ day streak

    🔍 🗞️
  76. 76

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    73 views (↑5 from yesterday)0,0,0,0,0,0,0,80,68, 73

    3 day streak

    🔍 🗞️
  77. 77

    ఘట్టమనేని కృష్ణ

    ఘట్టమనేని కృష్ణ

    ఘట్టమనేని కృష్ణ (1943 మే 31 - 2022 నవంబరు 15) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి, సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.

    73 views (↑73 from yesterday)0,0,70,0,83,70,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  78. 78

    తిక్కన

    తిక్కన

    తిక్కన లేదా తిక్కన సోమయాజి (1205 - 1288). విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  79. 79

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    72 views (↓20 from yesterday)94,75,93,76,78,81,72,66,92, 72

    9+ day streak

    🔍 🗞️
  80. 80

    రషీద్ ఖాన్

    రషీద్ ఖాన్

    రషీద్ ఖాన్ అర్మాన్ (జననం 1998 సెప్టెంబరు 20) ఆఫ్ఘన్ అంతర్జాతీయ క్రికెటరు, T20I ఫార్మాట్‌లో ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టు కెప్టెన్. ఫ్రాంచైజీ లీగ్‌లలో, అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో గుజరాత్ టైటాన్స్, ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (BBL)లో అడిలైడ్ స్ట్రైకర్స్, పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో లాహోర్ ఖలాండర్స్, ఆఫ్ఘనిస్తాన్ ష్పగీజా క్రికెట్‌లో బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ తరపున, మేజర్ లీగ్ క్రికెట్ లీగ్లో (MLC) MI న్యూయార్క్ తరపున ఆడతాడు. అతను కుడిచేతి లెగ్ స్పిన్ బౌలింగు, కుడిచేతితో బ్యాటింగు చేస్తాడు .

    72 views (↑72 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  81. 81

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    72 views (↑72 from yesterday)66,68,71,76,79,79,83,94,0, 72

    1 day streak

    🔍 🗞️
  82. 82

    నాని (నటుడు)

    నాని (నటుడు)

    నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు.

    71 views (↑3 from yesterday)0,0,0,0,83,0,101,127,68, 71

    4 day streak

    🔍 🗞️
  83. 83

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

    71 views (↓27 from yesterday)0,0,0,0,0,58,0,76,98, 71

    3 day streak

    🔍 🗞️
  84. 84

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    69 views (↓26 from yesterday)0,73,77,0,75,64,96,79,95, 69

    6 day streak

    🔍 🗞️
  85. 85

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

    68 views (↑68 from yesterday)0,0,0,61,0,0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  86. 86

    హెబియస్ కార్పస్

    హెబియస్ కార్పస్

    హెబియస్ కార్పస్ ను తెలుగులో బందీ ప్రత్యక్ష అదిలేఖ అంటారు. హెబియస్ కార్పస్ అనేది లాటిన్ పదము. హెబియస్ కార్పస్ అనేది పురాతనమైన "రిట్".

    67 views (↑67 from yesterday)0,161,132,138,124,105,0,0,0, 67

    1 day streak

    🔍 🗞️
  87. 87

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    66 views (↑66 from yesterday)0,76,0,0,71,71,68,68,0, 66

    1 day streak

    🔍 🗞️
  88. 88

    వారణాసి (2027 సినిమా)

    వారణాసి (2027 సినిమా)

    వారణాసి తెలుగులో రూపొందుతున్న సినిమా. దుర్గ ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై డా.కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మింస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  89. 89

    దూకుడు (సినిమా)

    దూకుడు (సినిమా)

    దూకుడు 2011 లో నిర్మితమైన తెలుగు చిత్రం. ఘట్టమనేని మహేశ్ ‌బాబు, సమంత ప్రధాన తారాగణం. శ్రీను వైట్ల దర్శకుడు.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  90. 90

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    66 views (↓16 from yesterday)64,80,0,75,80,75,0,60,82, 66

    3 day streak

    🔍 🗞️
  91. 91

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    66 views (↑66 from yesterday)70,72,68,67,67,73,67,96,0, 66

    1 day streak

    🔍 🗞️
  92. 92

    సెక్స్ (అయోమయ నివృత్తి)

    సెక్స్ (అయోమయ నివృత్తి)

    సెక్స్ (Sex ) గురించి బహువిధాలైన వ్యాసాలున్నాయి: సెక్స్ ను లింగమును సూచించుటకు కూడా వాడతారు. ఇవి మూడు రకాలు. స్త్రీ లింగము, పుం లింగము, ఏదీ కాదు.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  93. 93

    మెన్షన్ హౌస్ మల్లేష్

    మెన్షన్ హౌస్ మల్లేష్

    మెన్షన్ హౌస్ మల్లేష్ 2026లో విడుదలైన హాస్యభరిత సినిమా. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు బాల సతీష్ దర్శకత్వం వహించాడు. శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 12న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి, సినిమాను మార్చి 6న విడుదల చేశారు.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  94. 94

    లాల్ దర్వాజ

    లాల్ దర్వాజ

    లాల్ దర్వాజ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పాత శివారు ప్రాంతం.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  95. 95

    గోదావరి నది

    గోదావరి నది

    గోదావరి నది భారతదేశంలోని గంగా నది తర్వాత రెండవ అతిపొడవైన నది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 10% మేర విస్తరించి, భారతదేశంలోనే మూడవ అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ నది మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ లో ఉద్భవిస్తుంది.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  96. 96

    అమూల్య గౌడ

    అమూల్య గౌడ

    అమూల్య గౌడ ఒక భారతీయ టెలివిజన్ నటి. ఆమె జీ కన్నడలో ప్రసారమైన ధారావాహిక కమలితో ప్రసిద్ధి చెందింది. ఆమె కన్నడ, తెలుగు భాషల ధారావాహికల్లో పనిచేస్తుంది.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  97. 97

    ఆగష్టు 9

    ఆగష్టు 9

    ఆగష్టు 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 221వ రోజు (లీపు సంవత్సరములో 222వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 144 రోజులు మిగిలినవి.

    65 views (↓18 from yesterday)0,0,0,0,0,0,0,0,83, 65

    2 day streak

    🔍 🗞️
  98. 98

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    64 views (↓12 from yesterday)85,76,0,0,78,78,119,83,76, 64

    6 day streak

    🔍 🗞️
  99. 99

    రాహువు జ్యోతిషం

    రాహువు జ్యోతిషం

    రాహువు స్త్రీ గ్రహం.ఇది ఛాయా గ్రహం. అపసవ్య మార్గాన నడుస్తుంది. అంటే మేషం, తరువాత మీనం ఇలా వెనక్కు నడుస్తుంది.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  100. 100

    శంకరంబాడి సుందరాచారి

    శంకరంబాడి సుందరాచారి

    శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10, 1914 - ఏప్రిల్ 8, 1977) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,73,0, 64

    1 day streak

    🔍 🗞️

This data from .