English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    ఆళ్ల నాని

    ఆళ్ల నాని

    ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ / ఆళ్ల నాని (1969 డిసెంబరు 30 - 2026 సెప్టెంబరు 15), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆళ్ల నాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

    5.4K views (↑5.4K from yesterday), 5427

    1 day streak

    🔍 🗞️
  2. 2

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    3.5K views (↑3.5K from yesterday), 3489

    1 day streak

    🔍 🗞️
  3. 3

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861 సెప్టెంబరు 15 — 1962 ఏప్రిల్ 12), భారతీయ ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశాడు. 1955లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది.

    2.1K views (↑2.1K from yesterday), 2108

    1 day streak

    🔍 🗞️
  4. 4

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    1.5K views (↑1.5K from yesterday), 1467

    1 day streak

    🔍 🗞️
  5. 5

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    1.3K views (↑1.3K from yesterday), 1325

    1 day streak

    🔍 🗞️
  6. 6

    వినాయక వ్రతకల్ప విధానం

    వినాయక వ్రతకల్ప విధానం

    శ్రీ వినాయక వ్రతం

    886 views (↑886 from yesterday), 886

    1 day streak

    🔍 🗞️
  7. 7

    ఇంజనీర్ల దినోత్సవము

    ఇంజనీర్ల దినోత్సవము

    భారతదేశంలో ఇంజనీర్ల దినోత్సవము సెప్టెంబరు 15న జరుపుకుంటారు. సుప్రసిద్ధ ఇంజనీర్, పండితుడు, ప్రముఖ అధికారి, 1912 నుండి 1919 వరకు మైసూర్ దివాన్ గా పనిచేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) గౌరవార్థం, ఆయన పుట్టినరోజుని ఇంజనీర్ల దినోత్సవముగా జరుపుతారు. ఈయన భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు కట్టి నీటిపారుదల, త్రాగునీరు పథకాల ద్వారా జలవనరుల సద్వినియోగానికి అంతర్జాతీయంగా పేరుపొందాడు.

    800 views (↑800 from yesterday), 800

    1 day streak

    🔍 🗞️
  8. 8

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    786 views (↑786 from yesterday), 786

    1 day streak

    🔍 🗞️
  9. 9

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    651 views (↑651 from yesterday), 651

    1 day streak

    🔍 🗞️
  10. 10

    కైఫియ్యత్తులు

    కైఫియ్యత్తులు

    బ్రిటీష్ వారి ఈస్టిండియా కంపెనీ మన దేశంలో వ్యాపార ఉధ్ధేశ్యంతో సుమారు 1600 సం.లో ప్రవేశించిన తర్వాత నూట యాభై ఏళ్లకు, అంటే 1750 తర్వాత, అనేక ప్రాంతాలలో పాలనాధికారం సంపాదించింది. ఆ కాలంలో పాలనాధికారం అంటే పన్నుల వసూలు చేసుకునే అధికారం ఎవరికి ఉంటే వారు ఆ ప్రాంతాన్ని వారు పరిపాలిస్తున్నట్లుగా ఉండేది.అప్పడు పరిపాలన కేవలం పన్నులు వసూలు చేసుకోవటమే. కొద్ది కాలానికే 1767లోనే సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసారు.దానిని బట్టి వారు భారత దేశ వనరుల అధ్యయనానికి వాళ్లు చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది.

    604 views (↑604 from yesterday), 604

    1 day streak

    🔍 🗞️
  11. 11

    వినాయక చవితి

    వినాయక చవితి

    వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

    582 views (↑582 from yesterday), 582

    1 day streak

    🔍 🗞️
  12. 12

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    500 views (↑500 from yesterday), 500

    1 day streak

    🔍 🗞️
  13. 13

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    487 views (↑487 from yesterday), 487

    1 day streak

    🔍 🗞️
  14. 14

    హిందీ భాషా దినోత్సవం

    హిందీ భాషా దినోత్సవం

    హిందీ భాషా దినోత్సవం ను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14న జరుపుకుంటారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాషా దినోత్సవమును జరుపుకుంటారు.

    434 views (↑434 from yesterday), 434

    1 day streak

    🔍 🗞️
  15. 15

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    431 views (↑431 from yesterday), 431

    1 day streak

    🔍 🗞️
  16. 16

    కొరియన్ కనకరాజు

    కొరియన్ కనకరాజు

    కొరియన్‌ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.

    359 views (↑359 from yesterday), 359

    1 day streak

    🔍 🗞️
  17. 17

    వినాయకుడి 108 పేర్లు

    వినాయకుడి 108 పేర్లు

    వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.

    301 views (↑301 from yesterday), 301

    1 day streak

    🔍 🗞️
  18. 18

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    290 views (↑290 from yesterday), 290

    1 day streak

    🔍 🗞️
  19. 19

    వినాయకుడు

    వినాయకుడు

    వినాయకుడు, / గణపతి/విఘ్నేశ్వరుడు హిందూ దేవుళ్లల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుని స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయాలు ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు.

    231 views (↑231 from yesterday), 231

    1 day streak

    🔍 🗞️
  20. 20

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    198 views (↑198 from yesterday), 198

    1 day streak

    🔍 🗞️
  21. 21

    పాపం పసివాడు

    పాపం పసివాడు

    పాపం పసివాడు వి. రామచంద్రరావు దర్శకత్వంలో 1972 సెప్టెంబరు 29న విడుదలైన చిత్రం. ఇందులో ఎస్.

    197 views (↑197 from yesterday), 197

    1 day streak

    🔍 🗞️
  22. 22

    తెలంగాణ విమోచన దినోత్సవం

    తెలంగాణ విమోచన దినోత్సవం

    నిజాం కబంధ హస్తాల నుండి హైదరాబాదు సంస్థానం విముక్తి పొందిన రోజును తెలంగాణ విమోచన లేదా విలీన దినంగా పాటిస్తారు.

    187 views (↑187 from yesterday), 187

    1 day streak

    🔍 🗞️
  23. 23

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    185 views (↑185 from yesterday), 185

    1 day streak

    🔍 🗞️
  24. 24

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    178 views (↑178 from yesterday), 178

    1 day streak

    🔍 🗞️
  25. 25

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    174 views (↑174 from yesterday), 174

    1 day streak

    🔍 🗞️
  26. 26

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    170 views (↑170 from yesterday), 170

    1 day streak

    🔍 🗞️
  27. 27

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    163 views (↑163 from yesterday), 163

    1 day streak

    🔍 🗞️
  28. 28

    డొక్కా సీతమ్మ

    డొక్కా సీతమ్మ

    తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతంలోని డెల్టాగన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతములలో తరచు వచ్చే వరద కారణంగానూ అతివృష్టి, అనావృష్టి ల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకొంటూ, వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన మహాఇల్లాలు. 'అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు.

    162 views (↑162 from yesterday), 162

    1 day streak

    🔍 🗞️
  29. 29

    అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

    అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

    అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.

    161 views (↑161 from yesterday), 161

    1 day streak

    🔍 🗞️
  30. 30

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

    156 views (↑156 from yesterday), 156

    1 day streak

    🔍 🗞️
  31. 31

    ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

    ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

    ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి.

    153 views (↑153 from yesterday), 153

    1 day streak

    🔍 🗞️
  32. 32

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    153 views (↑153 from yesterday), 153

    1 day streak

    🔍 🗞️
  33. 33

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    152 views (↑152 from yesterday), 152

    1 day streak

    🔍 🗞️
  34. 34

    ఆంటిలియా భవనం

    ఆంటిలియా భవనం

    ఆంటిలియా భారతదేశంలోని ముంబైలో నిర్మించారు. ఇది భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ యొక్క నివాసం.

    136 views (↑136 from yesterday), 136

    1 day streak

    🔍 🗞️
  35. 35

    ఏలూరు శాసనసభ నియోజకవర్గం

    ఏలూరు శాసనసభ నియోజకవర్గం

    ఏలూరు శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాలో గలదు.

    130 views (↑130 from yesterday), 130

    1 day streak

    🔍 🗞️
  36. 36

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    129 views (↑129 from yesterday), 129

    1 day streak

    🔍 🗞️
  37. 37

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా, (దేవనాగరి: हनुमान चालीसा; సాహిత్యపరంగా హనుమంతుని నలుబది శ్లోకాలు). ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసిందని నమ్ముతారు. తులసీదాసు ప్రసిద్ధ రచన రామచరితమానస."చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది.

    129 views (↑129 from yesterday), 129

    1 day streak

    🔍 🗞️
  38. 38

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    128 views (↑128 from yesterday), 128

    1 day streak

    🔍 🗞️
  39. 39

    సప్తర్షులు

    సప్తర్షులు

    హిందూ పురాణాల ప్రకారం సంప్రదాయాలను సంస్కృతిని కాపాడేందుకు బ్రహ్మ చే నియమించబడ్డ పురాణ పురుషులు

    125 views (↑125 from yesterday), 125

    1 day streak

    🔍 🗞️
  40. 40

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

    125 views (↑125 from yesterday), 125

    1 day streak

    🔍 🗞️
  41. 41

    స్నిగ్ధ

    స్నిగ్ధ

    స్నిగ్ధ ఒక తెలుగు సినీ నటి. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. 2011 లో నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది.

    123 views (↑123 from yesterday), 123

    1 day streak

    🔍 🗞️
  42. 42

    ఆళ్ల రామకృష్ణారెడ్డి

    ఆళ్ల రామకృష్ణారెడ్డి

    ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 & 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.

    114 views (↑114 from yesterday), 114

    1 day streak

    🔍 🗞️
  43. 43

    శ్యమంతక మణి

    శ్యమంతక మణి

    శ్యమంతక మణి హిందూ పురాణాలలో వర్ణించిన గొప్ప మణి. ఈ మణి గురించి విష్ణుపురాణం, భాగవతం గ్రంథాలలో కూడా ఉంది.

    113 views (↑113 from yesterday), 113

    1 day streak

    🔍 🗞️
  44. 44

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    111 views (↑111 from yesterday), 111

    1 day streak

    🔍 🗞️
  45. 45

    సెప్టెంబర్ 16

    సెప్టెంబర్ 16

    సెప్టెంబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 259వ రోజు (లీపు సంవత్సరములో 260వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 106 రోజులు మిగిలినవి.

    111 views (↑111 from yesterday), 111

    1 day streak

    🔍 🗞️
  46. 46

    సెప్టెంబర్ 17

    సెప్టెంబర్ 17

    సెప్టెంబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 260వ రోజు (లీపు సంవత్సరములో 261వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 105 రోజులు మిగిలినవి.

    103 views (↑103 from yesterday), 103

    1 day streak

    🔍 🗞️
  47. 47

    కేతువు జ్యోతిషం

    కేతువు జ్యోతిషం

    కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు.

    103 views (↑103 from yesterday), 103

    1 day streak

    🔍 🗞️
  48. 48

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.

    99 views (↑99 from yesterday), 99

    1 day streak

    🔍 🗞️
  49. 49

    అంబికా కృష్ణ

    అంబికా కృష్ణ

    అంబికా కృష్ణగా పేరుపొందిన పీవీవీపీ కృష్ణారావు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన నిర్మాత. ఆయన అంబిక ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా కూడా.తెలుగు రాష్ట్రాల్లో అంబికా కృష్ణ సుపరిచితుడు.

    98 views (↑98 from yesterday), 98

    1 day streak

    🔍 🗞️
  50. 50

    ఎల్ నినో

    ఎల్ నినో

    ఎల్ నిన్నో-దక్షిణ భాసనం (ఎన్సో) ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలోని గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసాల నుండి ఉద్భవించే ఒక అంతర్జాతీయ వాతావరణ దృగ్విషయం. ఈ వ్యత్యాసాలు క్రమరహిత రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, కొంతవరకు చక్రాల రూపంలో కనిపిస్తాయి. ఎన్సో సంభవించడాన్ని సులభంగా అంచనా వేయలేము.

    97 views (↑97 from yesterday), 97

    1 day streak

    🔍 🗞️
  51. 51

    బడేటి రాధాకృష్ణయ్య

    బడేటి రాధాకృష్ణయ్య

    బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఏలూరు నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

    97 views (↑97 from yesterday), 97

    1 day streak

    🔍 🗞️
  52. 52

    ఈషా రెబ్బ‌(నటి)

    ఈషా రెబ్బ‌(నటి)

    ఈష రెబ్బ (జననం 1990 ఏప్రిల్ 19) తెలుగు చలన చిత్రలలో నటించే నటి. ఆమె అంతకు ముందు... ఆ తరువాత...

    96 views (↑96 from yesterday), 96

    1 day streak

    🔍 🗞️
  53. 53

    కొండా మురళి

    కొండా మురళి

    శ్రీ కొండా మురళీదర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన Congress మాజీ ఎం.ఎల్.సి. (2 సార్లు), రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త.

    96 views (↑96 from yesterday), 96

    1 day streak

    🔍 🗞️
  54. 54

    సెప్టెంబర్ 15

    సెప్టెంబర్ 15

    సెప్టెంబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 258వ రోజు (లీపు సంవత్సరములో 259వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 107 రోజులు మిగిలినవి.

    94 views (↑94 from yesterday), 94

    1 day streak

    🔍 🗞️
  55. 55

    బాలగంగాధర తిలక్

    బాలగంగాధర తిలక్

    బాలగంగాధర తిలక్ / బలవంత్ గంగాధర్ తిలక్ (Bal Gangadhar Tilak) (మరాఠీ: बाळ गंगाधर टिळक) (జూలై 23, 1856 - ఆగష్టు 1, 1920) ని భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు. అతను జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో అతను చెప్పుకోదగిన పాత్ర పోషించాడు.

    93 views (↑93 from yesterday), 93

    1 day streak

    🔍 🗞️
  56. 56

    నక్షత్ర (బాలనటి)

    నక్షత్ర (బాలనటి)

    బేబీ నక్షత్ర కేరళకు చెందిన బాలనటి. ఆమె మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా ఇరుముడి (2026) చిత్రంతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.

    88 views (↑88 from yesterday), 88

    1 day streak

    🔍 🗞️
  57. 57

    విష్ణువు వేయి నామములు- 1-1000

    విష్ణువు వేయి నామములు- 1-1000

    88 views (↑88 from yesterday), 88

    1 day streak

    🔍 🗞️
  58. 58

    ఉమ్మడి పౌరస్మృతి

    ఉమ్మడి పౌరస్మృతి

    యూనిఫాం సివిల్ కోడ్ (ఆంగ్లం: Uniform Civil Code; హిందీ: समान नागरिक संहिता) అనేది సామాజిక విషయాలకు సంబంధించిన భారతీయ చట్టం. ఇది వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం మొదలైన అంశాలలో అన్ని మతాల ప్రజలకు సమానంగా వర్తిస్తుంది. అంటే, భారతదేశం అంతటా భిన్న సంస్కృతులు, మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే న్యాయాన్ని అందించడానికి వీలు కల్పించడం అన్నమాట.

    88 views (↑88 from yesterday), 88

    1 day streak

    🔍 🗞️
  59. 59

    రమ్యకృష్ణ

    రమ్యకృష్ణ

    రమ్యకృష్ణ భారతీయ సినీ నటి. చలన చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఈమె తమిళనాట పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు.

    88 views (↑88 from yesterday), 88

    1 day streak

    🔍 🗞️
  60. 60

    రవితేజ

    రవితేజ

    రవితేజ (జననం 1968 జనవరి 26) తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

    85 views (↑85 from yesterday), 85

    1 day streak

    🔍 🗞️
  61. 61

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    85 views (↑85 from yesterday), 85

    1 day streak

    🔍 🗞️
  62. 62

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    84 views (↑84 from yesterday), 84

    1 day streak

    🔍 🗞️
  63. 63

    చెరుకూరి సుమన్

    చెరుకూరి సుమన్

    ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.

    83 views (↑83 from yesterday), 83

    1 day streak

    🔍 🗞️
  64. 64

    సత్య హరిశ్చంద్ర (1965 సినిమా)

    సత్య హరిశ్చంద్ర (1965 సినిమా)

    సత్య హరిశ్చంద్ర విజయా పతాకంపై కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, ఎస్.వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల వంటి తారాగణంతో కూడిన 1965 నాటి పౌరాణిక చలనచిత్రం. సత్యం యొక్క గొప్పదనాన్ని సందేశంగా కలిగిన హరిశ్చంద్ర మహారాజు పౌరాణిక గాథను సినిమాగా మలిచారు. ఈ సినిమా ఆర్థికంగా పరాజయం పాలైంది.

    82 views (↑82 from yesterday), 82

    1 day streak

    🔍 🗞️
  65. 65

    బడేటి కోట రామారావు

    బడేటి కోట రామారావు

    బడేటి కొత్త రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో ఏలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

    80 views (↑80 from yesterday), 80

    1 day streak

    🔍 🗞️
  66. 66

    తరుణ్ భాస్కర్ దాస్యం

    తరుణ్ భాస్కర్ దాస్యం

    తరుణ్ భాస్కర్ దాస్యం తెలుగు సినిమా దర్శకుడు. 2016 లో విడుదలైన పెళ్ళి చూపులు అతని మొదటి సినిమా. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాక ఉత్తమ మాటల రచయితగా కూడా అతనికి జాతీయ పురస్కారం దక్కింది.

    79 views (↑79 from yesterday), 79

    1 day streak

    🔍 🗞️
  67. 67

    నీమ్ కరోలి బాబా

    నీమ్ కరోలి బాబా

    నీమ్ కరోలి బాబా (జననం లక్ష్మణ్ నారాయణ్ శర్మ, మరణం 1973 సెప్టెంబరు 11), హిందూ దేవత హనుమంతుడి భక్తుడు, మత గురువు.

    77 views (↑77 from yesterday), 77

    1 day streak

    🔍 🗞️
  68. 68

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.

    74 views (↑74 from yesterday), 74

    1 day streak

    🔍 🗞️
  69. 69

    ప్రగతి (నటి)

    ప్రగతి (నటి)

    ప్రగతి (జననం 1975 ఏప్రిల్ 17) తెలుగు సినీ నటి. ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది.

    73 views (↑73 from yesterday), 73

    1 day streak

    🔍 🗞️
  70. 70

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    73 views (↑73 from yesterday), 73

    1 day streak

    🔍 🗞️
  71. 71

    మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను )

    మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను )

    మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను )ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సంఘ సేవకుడు. ప్రస్తుతం విజయనగరం జిల్లా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్‌గా (2021–ప్రస్తుతం) వ్యవహరిస్తున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( వైఎస్సార్ కాంగ్రెస్) విజయనగరం జిల్లా అధ్యక్షుడుగా, విశాఖ జిల్లా భీమునిపట్నం శాసనసభా నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఇంచార్జిగా ఉన్నారు.

    73 views (↑73 from yesterday), 73

    1 day streak

    🔍 🗞️
  72. 72

    అజిత్ కుమార్

    అజిత్ కుమార్

    అజిత్ కుమార్ ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను తెలంగాణ లోని సికింద్రాబాద్లో జన్మించాడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు.

    73 views (↑73 from yesterday), 73

    1 day streak

    🔍 🗞️
  73. 73

    శృతి మరాఠే

    శృతి మరాఠే

    శృతి మరాఠే, గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి. హిందీ, మరాఠీ, తమిళ సినిమాలలో టెలివిజన్‌లలో నటించింది.

    73 views (↑73 from yesterday), 73

    1 day streak

    🔍 🗞️
  74. 74

    పదహారు కుడుముల నోము

    పదహారు కుడుముల నోము

    పదహారు కుడుముల తద్ది లేదా నోము ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ఆచరించే నోము. సాధారణంగా ఐశ్వర్యం కోసం ఈ కుడుముల నోము నోచుకుంటారు.

    72 views (↑72 from yesterday), 72

    1 day streak

    🔍 🗞️
  75. 75

    కె.వి.రెడ్డి

    కె.వి.రెడ్డి

    కదిరి వెంకటరెడ్డి (1912 జూలై 1- 1972 సెప్టెంబరు 15) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే.

    72 views (↑72 from yesterday), 72

    1 day streak

    🔍 🗞️
  76. 76

    అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

    అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

    అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, అవగాహన కలిపించాలన్నా ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.

    71 views (↑71 from yesterday), 71

    1 day streak

    🔍 🗞️
  77. 77

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది.

    71 views (↑71 from yesterday), 71

    1 day streak

    🔍 🗞️
  78. 78

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    71 views (↑71 from yesterday), 71

    1 day streak

    🔍 🗞️
  79. 79

    బి.ఆర్.నాయుడు

    బి.ఆర్.నాయుడు

    బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బిఆర్ నాయుడు) టీవీ 5 మీడియా హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ వ్యవస్థాపకుడు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా సుపరిచితుడైన నాయుడు, టీటీడీ బోర్డు ఛైర్మన్ గా నియమించబడ్దారు.

    71 views (↑71 from yesterday), 71

    1 day streak

    🔍 🗞️
  80. 80

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    71 views (↑71 from yesterday), 71

    1 day streak

    🔍 🗞️
  81. 81

    తెలంగాణ విమోచనోద్యమం

    తెలంగాణ విమోచనోద్యమం

    హైదరాబాదు సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధ పోరాటం ఒక దశ మాత్రమే.

    69 views (↑69 from yesterday), 69

    1 day streak

    🔍 🗞️
  82. 82

    సర్వేపల్లి రాధాకృష్ణన్

    సర్వేపల్లి రాధాకృష్ణన్

    సర్వేపల్లి రాధాకృష్ణ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు.

    68 views (↑68 from yesterday), 68

    1 day streak

    🔍 🗞️
  83. 83

    సి. కాశీం

    సి. కాశీం

    ఆచార్య చింతకింది కాశీం. తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవకవి, సాహిత్య విమర్శకులు. వృత్తిరీత్యా తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఆచార్యులు.

    67 views (↑67 from yesterday), 67

    1 day streak

    🔍 🗞️
  84. 84

    విశ్వకర్మ జయంతి

    విశ్వకర్మ జయంతి

    విశ్వకర్మ జయంతి అనేది హిందూ దేవుడు, దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే పండుగ. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న విశ్వకర్మ పూజను నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా, ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడు.

    67 views (↑67 from yesterday), 67

    1 day streak

    🔍 🗞️
  85. 85

    తెలంగాణా సాయుధ పోరాటం

    తెలంగాణా సాయుధ పోరాటం

    తెలంగాణ పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా అసిఫ్ జాహిలు పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అఖిలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్‌ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్‌ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్‌ గౌర్‌ ప్రకటించారు. ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు.

    67 views (↑67 from yesterday), 67

    1 day streak

    🔍 🗞️
  86. 86

    గీత గోవిందం (సినిమా)

    గీత గోవిందం (సినిమా)

    గీత గోవిందం 2018 లో పరశురామ్ దర్శకత్వంలో విడుదలైన హాస్య ప్రేమ కధా తెలుగు చిత్రం. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు.

    66 views (↑66 from yesterday), 66

    1 day streak

    🔍 🗞️
  87. 87

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    65 views (↑65 from yesterday), 65

    1 day streak

    🔍 🗞️
  88. 88

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మార్కాపురం జిల్లాలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన నల్లమల సాగర్ జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.

    64 views (↑64 from yesterday), 64

    1 day streak

    🔍 🗞️
  89. 89

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    64 views (↑64 from yesterday), 64

    1 day streak

    🔍 🗞️
  90. 90

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    64 views (↑64 from yesterday), 64

    1 day streak

    🔍 🗞️
  91. 91

    మోక్షగుండం

    మోక్షగుండం

    మోక్ష గుండుం మార్కాపురం జిల్లా, బెస్తవారిపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బెస్తవారిపేట నుండి 12 కి. మీ.

    63 views (↑63 from yesterday), 63

    1 day streak

    🔍 🗞️
  92. 92

    విశ్వనాధ్ & సన్స్

    విశ్వనాధ్ & సన్స్

    విశ్వనాథ్ అండ్ సన్స్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సూర్య, మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చ్ 16న, ట్రైలర్‌ను ఆగష్టు 7న విడుదల చేసి, సినిమాను ఆగష్టు 14న విడుదల అయింది.

    63 views (↑63 from yesterday), 63

    1 day streak

    🔍 🗞️
  93. 93

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    63 views (↑63 from yesterday), 63

    1 day streak

    🔍 🗞️
  94. 94

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    63 views (↑63 from yesterday), 63

    1 day streak

    🔍 🗞️
  95. 95

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    63 views (↑63 from yesterday), 63

    1 day streak

    🔍 🗞️
  96. 96

    బ్రిక్స్

    బ్రిక్స్

    బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు ప్రధాన జాతీయ ఆర్థిక వ్యవస్థల అనుబంధానికి సంక్షిప్త రూపం, బ్రిక్స్. వాస్తవానికి మొదటి నలుగురిని 2010 లో దక్షిణాఫ్రికా ప్రవేశానికి ముందు " బ్రిక్ "గా వర్గీకరించారు. ప్రాంతీయ వ్యవహారాలపై వాటికున్నగణనీయమైన ప్రభావానికి గాను బ్రిక్స్ సభ్యులు ప్రసిద్ధి చెందాయి.

    62 views (↑62 from yesterday), 62

    1 day streak

    🔍 🗞️
  97. 97

    విశ్వకర్మ

    విశ్వకర్మ

    తా భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుజు, సహస్ర శిర్షుడు! సగుణ బ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు – అనంతరూపములు కలిగినై.

    62 views (↑62 from yesterday), 62

    1 day streak

    🔍 🗞️
  98. 98

    నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    నరేంద్ర దామోదరదాస్ మోడీ (జననం 1950 సెప్టెంబరు 17) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆయన భారత ప్రధాన మంత్రి 2014 నుండి పనిచేస్తున్నారు. మోదీ 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ సభ్యుడు) (ఎంపి)గా ఉన్నారు.

    60 views (↑60 from yesterday), 60

    1 day streak

    🔍 🗞️
  99. 99

    సంభోగం

    సంభోగం

    సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.

    59 views (↑59 from yesterday), 59

    1 day streak

    🔍 🗞️
  100. 100

    బోయి భీమన్న

    బోయి భీమన్న

    బోయి భీమన్న, సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే.

    59 views (↑59 from yesterday), 59

    1 day streak

    🔍 🗞️

This data from .