English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    తెలంగాణ విమోచన దినోత్సవం

    తెలంగాణ విమోచన దినోత్సవం

    నిజాం కబంధ హస్తాల నుండి హైదరాబాదు సంస్థానం విముక్తి పొందిన రోజును తెలంగాణ విమోచన లేదా విలీన దినంగా పాటిస్తారు.

    3.8K views (↑2.5K from yesterday)187,1305, 3835

    2+ day streak

    🔍 🗞️
  2. 2

    తెలంగాణ విమోచనోద్యమం

    తెలంగాణ విమోచనోద్యమం

    హైదరాబాదు సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధ పోరాటం ఒక దశ మాత్రమే.

    1.7K views (↑1.1K from yesterday)69,622, 1729

    2+ day streak

    🔍 🗞️
  3. 3

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    1.2K views (↑205 from yesterday)786,984, 1189

    2+ day streak

    🔍 🗞️
  4. 4

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    1.1K views (↑143 from yesterday)1467,909, 1052

    2+ day streak

    🔍 🗞️
  5. 5

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    1K views (↓120 from yesterday)3489,1121, 1001

    2+ day streak

    🔍 🗞️
  6. 6

    విశ్వకర్మ జయంతి

    విశ్వకర్మ జయంతి

    విశ్వకర్మ జయంతి అనేది హిందూ దేవుడు, దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే పండుగ. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న విశ్వకర్మ పూజను నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా, ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడు.

    848 views (↑533 from yesterday)67,315, 848

    2+ day streak

    🔍 🗞️
  7. 7

    ఆళ్ల నాని

    ఆళ్ల నాని

    ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ / ఆళ్ల నాని (1969 డిసెంబరు 30 - 2026 సెప్టెంబరు 15), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆళ్ల నాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

    834 views (↓690 from yesterday)5427,1524, 834

    2+ day streak

    🔍 🗞️
  8. 8

    నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    నరేంద్ర దామోదరదాస్ మోడీ (జననం 1950 సెప్టెంబరు 17) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆయన భారత ప్రధాన మంత్రి 2014 నుండి పనిచేస్తున్నారు. మోదీ 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ సభ్యుడు) (ఎంపి)గా ఉన్నారు.

    773 views (↑513 from yesterday)60,260, 773

    2+ day streak

    🔍 🗞️
  9. 9

    ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

    ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

    ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి.

    739 views (↑267 from yesterday)153,472, 739

    2+ day streak

    🔍 🗞️
  10. 10

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    718 views (↓385 from yesterday)1325,1103, 718

    2+ day streak

    🔍 🗞️
  11. 11

    విశ్వకర్మ

    విశ్వకర్మ

    తా భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుజు, సహస్ర శిర్షుడు! సగుణ బ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు – అనంతరూపములు కలిగినై.

    584 views (↑450 from yesterday)62,134, 584

    2+ day streak

    🔍 🗞️
  12. 12

    తెలంగాణా సాయుధ పోరాటం

    తెలంగాణా సాయుధ పోరాటం

    తెలంగాణ పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా అసిఫ్ జాహిలు పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అఖిలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్‌ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్‌ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్‌ గౌర్‌ ప్రకటించారు. ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు.

    506 views (↑267 from yesterday)67,239, 506

    2+ day streak

    🔍 🗞️
  13. 13

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    506 views (↓95 from yesterday)487,601, 506

    2+ day streak

    🔍 🗞️
  14. 14

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    496 views (↑19 from yesterday)500,477, 496

    2+ day streak

    🔍 🗞️
  15. 15

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    469 views (↓62 from yesterday)651,531, 469

    2+ day streak

    🔍 🗞️
  16. 16

    సుప్రియ యార్లగడ్డ

    సుప్రియ యార్లగడ్డ

    సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. ఆమె సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యురాలు కూడా.

    397 views (↑151 from yesterday)0,246, 397

    2 day streak

    🔍 🗞️
  17. 17

    ఉదయభాను

    ఉదయభాను

    ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త, నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. పదోతరగతి చదువుతుండగా మొట్టమొదటగా కెమెరా ముందుకు వచ్చింది.

    383 views (↑267 from yesterday)0,116, 383

    2 day streak

    🔍 🗞️
  18. 18

    వినాయక వ్రతకల్ప విధానం

    వినాయక వ్రతకల్ప విధానం

    శ్రీ వినాయక వ్రతం

    343 views (↓357 from yesterday)886,700, 343

    2+ day streak

    🔍 🗞️
  19. 19

    ఆపరేషన్ పోలో

    ఆపరేషన్ పోలో

    1946 1948ల మధ్య హైదరాబాదు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ప్రజలు కలత చెందారు. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాము ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన రజాకార్లకు చెందిన ఖాసిం రజ్వి ద్వారా దీన్ని సాధించాలని నిజాము ప్రయత్నించాడు.

    271 views (↑203 from yesterday)0,68, 271

    2 day streak

    🔍 🗞️
  20. 20

    డ్రింకర్ సాయి

    డ్రింకర్ సాయి

    డ్రింకర్‌ సాయి ‘బ్రాండ్‌ ఆఫ్‌ బ్యాడ్‌ బాయ్స్‌' 2024లో విడుదలైన ప్రేమకథా సినిమా. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బసవరాజు శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌ షేక్‌, బసవరాజు లహరిధర్‌ నిర్మించిన ఈ సినిమాకు కిరణ్‌ తిరుమలశెట్టి దర్శకత్వం వహించాడు. ధర్మ కాకాని, ఐశ్వర్యశర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 15న, ట్రైలర్‌ను డిసెంబర్ 9న విడుదల చేయగా సినిమా డిసెంబర్ 27న విడుదలైంది.

    240 views (↑141 from yesterday)0,99, 240

    2 day streak

    🔍 🗞️
  21. 21

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    235 views (↑22 from yesterday)185,213, 235

    2+ day streak

    🔍 🗞️
  22. 22

    ఇ.వి. రామస్వామి నాయకర్

    ఇ.వి. రామస్వామి నాయకర్

    పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని ఈరోడ్ పట్టణంలో 1879 వ సంవత్సరం సెప్టెంబర్ 17 వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్ గా, తందై పెరియార్ గా, రామస్వామిగా, ఇ.వి.ఆర్.గా కూడా సుప్రసిద్దులు. ఈయన నాస్తికవాది, సంఘ సంస్కర్త.

    234 views (↑168 from yesterday)0,66, 234

    2 day streak

    🔍 🗞️
  23. 23

    జ్యోతిక

    జ్యోతిక

    జ్యోతిక దక్షిణ భారత దేశానికి చెందిన ప్రముఖ నటి. ఆమె భర్త సూర్య కూడా నటుడే. ఆమె తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించింది.

    215 views (↓20 from yesterday)0,235, 215

    2 day streak

    🔍 🗞️
  24. 24

    అన్నదానం

    అన్నదానం

    అన్నదానం, అనేది రెండు పదాలతో రూపొందించబడింది,'అన్నం' అంటే ఆహారం, 'దానం' అంటే ఇవ్వడం లేదా దానం చేయడం. అన్నదానాన్ని వివిధ రకాల దానంలో 'మహాదానం' అంటారు.ప్రతి జీవికి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని ప్రాథమిక అంశాలు అవసరం. బట్టలు, ఆశ్రయం వంటి అంశాలు జీవన నాణ్యతను ప్రభావితం చేస్తున్నప్పటికీ, ఆహారం లేకపోతే జీవితమే లేదు.అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.

    184 views (↑40 from yesterday)0,144, 184

    2 day streak

    🔍 🗞️
  25. 25

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    176 views (↑176 from yesterday)0,0, 176

    1 day streak

    🔍 🗞️
  26. 26

    అనంత్ నాగ్ (నటుడు)

    అనంత్ నాగ్ (నటుడు)

    అనంత్ నాగ్ భారతీయ సినీనటుడు. తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించాడు. అనంత్ నాగ్ కళా రంగానికి చేసిన సేవకుగాను 2025 సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ పురస్కారం అవార్డును జనవరి 25న ప్రకటించింది.

    171 views (↓108 from yesterday)0,279, 171

    2 day streak

    🔍 🗞️
  27. 27

    కొరియన్ కనకరాజు

    కొరియన్ కనకరాజు

    కొరియన్‌ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.

    169 views (↓67 from yesterday)359,236, 169

    2+ day streak

    🔍 🗞️
  28. 28

    వినాయక చవితి

    వినాయక చవితి

    వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

    166 views (↓154 from yesterday)582,320, 166

    2+ day streak

    🔍 🗞️
  29. 29

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    166 views (↑45 from yesterday)163,121, 166

    2+ day streak

    🔍 🗞️
  30. 30

    సెప్టెంబర్ 17

    సెప్టెంబర్ 17

    సెప్టెంబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 260వ రోజు (లీపు సంవత్సరములో 261వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 105 రోజులు మిగిలినవి.

    163 views (↓108 from yesterday)103,271, 163

    2+ day streak

    🔍 🗞️
  31. 31

    సూర్య (నటుడు)

    సూర్య (నటుడు)

    సూర్య ఒక భారతీయ నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత. ప్రధానం గా తమిళ సినిమాల్లో అగ్ర కధానాయకుల్లో ఒక్కడిగా సూర్య ఎదిగాడు . సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్.

    156 views (↓87 from yesterday)0,243, 156

    2 day streak

    🔍 🗞️
  32. 32

    వినాయకుడు

    వినాయకుడు

    వినాయకుడు, / గణపతి/విఘ్నేశ్వరుడు హిందూ దేవుళ్లల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుని స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయాలు ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు.

    154 views (↓7 from yesterday)231,161, 154

    2+ day streak

    🔍 🗞️
  33. 33

    అభిషేక్ శర్మ

    అభిషేక్ శర్మ

    అభిషేక్ శర్మ (జననం 4 సెప్టెంబరు 2000) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన జూలై 2024లో జింబాబ్వేపై అరంగేట్రం చేసి రెండవ మ్యాచ్‌లో తొలి టీ20 ఇంటర్నేషనల్ సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ ఓపెనింగ్ బ్యాటర్‌గా, స్పిన్నర్‌గా ఆడుతున్నాడు.

    152 views (↑152 from yesterday)0,0, 152

    1 day streak

    🔍 🗞️
  34. 34

    సోనాలి కులకర్ణి

    సోనాలి కులకర్ణి

    సోనాలి కులకర్ణి (జననం 1973 నవంబరు 3) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1992లో సినీరంగంలోకి అడుగుపెట్టి మరాఠీ, గుజరాతీ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది.

    151 views (↑47 from yesterday)0,104, 151

    2 day streak

    🔍 🗞️
  35. 35

    వినాయకుడి 108 పేర్లు

    వినాయకుడి 108 పేర్లు

    వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.

    150 views (↓82 from yesterday)301,232, 150

    2+ day streak

    🔍 🗞️
  36. 36

    దేవుడు చేసిన మనుషులు

    దేవుడు చేసిన మనుషులు

    దేవుడు చేసిన మనుషులు 1973 లో వి. రామచంద్రరావు దర్శకత్వంలో ఘట్టమనేని కృష్ణ నిర్మించిన చిత్రం. తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది.

    144 views (↑144 from yesterday)0,0, 144

    1 day streak

    🔍 🗞️
  37. 37

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    143 views (↑23 from yesterday)174,120, 143

    2+ day streak

    🔍 🗞️
  38. 38

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    143 views (↓15 from yesterday)290,158, 143

    2+ day streak

    🔍 🗞️
  39. 39

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    143 views (↓63 from yesterday)152,206, 143

    2+ day streak

    🔍 🗞️
  40. 40

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

    133 views (↑14 from yesterday)125,119, 133

    2+ day streak

    🔍 🗞️
  41. 41

    ఇద్దరు దొంగలు

    ఇద్దరు దొంగలు

    ఇద్దరు దొంగలు 1984, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. రమా ఫిల్మ్స్ పతాకంపై కైకాల సత్యనారాయణ సమర్పణలో కె. నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో కె.రాఘవేంద్రరావు దర్శతక్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, కృష్ణ, రాధ, జయసుధ, శారద తదితరులు నటించగా కె.

    132 views (↑132 from yesterday)0,0, 132

    1 day streak

    🔍 🗞️
  42. 42

    శుభమస్తు (సినిమా)

    శుభమస్తు (సినిమా)

    శుభామస్తు 20 October 1995 లో వచ్చిన కామెడీ చిత్రం. ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఎంవి లక్ష్మి నిర్మించింది. ఇందులో జగపతి బాబు, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించగా, కోటి సంగీతం సమకూర్చాడు.

    129 views (↑129 from yesterday)0,0, 129

    1 day streak

    🔍 🗞️
  43. 43

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    127 views (↓9 from yesterday)170,136, 127

    2+ day streak

    🔍 🗞️
  44. 44

    ఎల్ నినో

    ఎల్ నినో

    ఎల్ నిన్నో-దక్షిణ భాసనం (ఎన్సో) ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలోని గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసాల నుండి ఉద్భవించే ఒక అంతర్జాతీయ వాతావరణ దృగ్విషయం. ఈ వ్యత్యాసాలు క్రమరహిత రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, కొంతవరకు చక్రాల రూపంలో కనిపిస్తాయి. ఎన్సో సంభవించడాన్ని సులభంగా అంచనా వేయలేము.

    127 views (↑38 from yesterday)97,89, 127

    2+ day streak

    🔍 🗞️
  45. 45

    సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్

    సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్

    భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌ లోని నడియాడ్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.

    123 views (↑65 from yesterday)0,58, 123

    2 day streak

    🔍 🗞️
  46. 46

    హిందీ భాషా దినోత్సవం

    హిందీ భాషా దినోత్సవం

    హిందీ భాషా దినోత్సవం ను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14న జరుపుకుంటారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాషా దినోత్సవమును జరుపుకుంటారు.

    123 views (↓26 from yesterday)434,149, 123

    2+ day streak

    🔍 🗞️
  47. 47

    రజాకార్లు

    రజాకార్లు

    రజాకార్లు హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు. రజాకార్లంటే వాంచించే స్వచ్ఛంద సేవకులు అని అర్థం.

    122 views (↑122 from yesterday)0,0, 122

    1 day streak

    🔍 🗞️
  48. 48

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    113 views (↓41 from yesterday)178,154, 113

    2+ day streak

    🔍 🗞️
  49. 49

    వావిలాల గోపాలకృష్ణయ్య

    వావిలాల గోపాలకృష్ణయ్య

    వావిలాల గోపాలకృష్ణయ్య (1906 సెప్టెంబరు 17 - 2003 ఏప్రిల్ 29,) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత. కళా ప్రపూర్ణ బిరుదు గ్రహీత.

    113 views (↑113 from yesterday)0,0, 113

    1 day streak

    🔍 🗞️
  50. 50

    సెప్టెంబర్ 18

    సెప్టెంబర్ 18

    సెప్టెంబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 261వ రోజు (లీపు సంవత్సరములో 262వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 104 రోజులు మిగిలినవి.

    112 views (↑112 from yesterday)0,0, 112

    1 day streak

    🔍 🗞️
  51. 51

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    107 views (↑30 from yesterday)129,77, 107

    2+ day streak

    🔍 🗞️
  52. 52

    నాయుడుగారి కుటుంబం

    నాయుడుగారి కుటుంబం

    నాయుడుగారి కుటుంబం 1996లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణంరాజు, సుమన్, సంఘవి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.

    105 views (↑29 from yesterday)0,76, 105

    2 day streak

    🔍 🗞️
  53. 53

    దసరా

    దసరా

    దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.

    104 views (↑49 from yesterday)0,55, 104

    2 day streak

    🔍 🗞️
  54. 54

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    103 views (↑29 from yesterday)64,74, 103

    2+ day streak

    🔍 🗞️
  55. 55

    విశ్వబ్రాహ్మణ

    విశ్వబ్రాహ్మణ

    విశ్వబ్రాహ్మణులు

    100 views (↑43 from yesterday)0,57, 100

    2 day streak

    🔍 🗞️
  56. 56

    వంగ మామిడి

    వంగ మామిడి

    వంగ మామిడిని ఆంగ్లంలో పర్పుల్ మ్యాంగోస్టీన్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం గార్సీనియా మ్యాంగోస్టీన్ . ఈ చెట్టు ఉష్ణ మండలాలకు సంబంధించిన సతత హరిత వృక్షం.

    99 views (↑99 from yesterday)0,0, 99

    1 day streak

    🔍 🗞️
  57. 57

    కేతువు జ్యోతిషం

    కేతువు జ్యోతిషం

    కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు.

    99 views (↑99 from yesterday)103,0, 99

    1 day streak

    🔍 🗞️
  58. 58

    తెలంగాణ చరిత్ర

    తెలంగాణ చరిత్ర

    ఎత్తైన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ, చరిత్రలో శాతవాహన (230 BCE నుండి 220 CE వరకు), కాకతీయ (1083-1323), ముసునూరి నాయకుల (1326-1356), ఢిల్లీ సుల్తానేట్ బహమనీ సుల్తానేట్ (1347-1512), గోల్కొండ సుల్తానేట్ (1512-1687), అసఫ్ జాహీ రాజవంశం (1724-1950) మొదలైన రాజవంశీయుల పాలనలో ఉంది. 1724లో ముబారిజ్ ఖాన్‌ను ఓడించిన నిజాం-ఉల్-ముల్క్, హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అతని వారసులు హైదరాబాదు నిజాములుగా చాలాకాలంపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు.

    96 views (↑15 from yesterday)0,81, 96

    2 day streak

    🔍 🗞️
  59. 59

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది.

    95 views (↑95 from yesterday)71,0, 95

    1 day streak

    🔍 🗞️
  60. 60

    వింత దొంగలు

    వింత దొంగలు

    వింత దొంగలు 1989 ఆగస్టు 18న విడుదలైన తెలుగు సినిమా. ఆర్.జె.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.అంబరీష్ నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు.

    94 views (↑94 from yesterday)0,0, 94

    1 day streak

    🔍 🗞️
  61. 61

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    93 views (↓3 from yesterday)153,96, 93

    2+ day streak

    🔍 🗞️
  62. 62

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    90 views (↑7 from yesterday)198,83, 90

    2+ day streak

    🔍 🗞️
  63. 63

    రాఘవ్ జుయల్

    రాఘవ్ జుయల్

    రాఘవ్ జుయల్ (జననం 10 జూలై 1991) భారతీయ నటుడు, నృత్యకారుడు, కొరియోగ్రాఫర్ & టెలివిజన్ ప్రెజెంటర్. స్లో మోషన్ శైలిలో తన సర్రియల్ డ్యాన్స్ మూవ్‌లకు & భారతదేశంలో స్లో మోషన్ వాక్‌ను తిరిగి ఆవిష్కరించినందుకు అతను "క్రోక్రోక్స్" లేదా "కింగ్ ఆఫ్ స్లో మోషన్" అని ప్రసిద్ధి చెందాడు. జీ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ 3లో పోటీదారుగా, ఫైనలిస్ట్‌గా, డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ 2, డాన్స్ కే సూపర్‌కిడ్స్‌లలో రాఘవ్ కే రాక్‌స్టార్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న తర్వాత గుర్తింపు పెరిగింది, అక్కడ అతని జట్టు అతని కెప్టెన్‌షిప్‌లో విజేతగా ప్రకటించబడింది.

    90 views (↑90 from yesterday)0,0, 90

    1 day streak

    🔍 🗞️
  64. 64

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    90 views (↑34 from yesterday)63,56, 90

    2+ day streak

    🔍 🗞️
  65. 65

    దొడ్డి కొమరయ్య

    దొడ్డి కొమరయ్య

    దొడ్డి కొమరయ్య (1927, ఏప్రిల్ 3 - 1946, జులై 4) తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు.

    88 views (↑88 from yesterday)0,0, 88

    1 day streak

    🔍 🗞️
  66. 66

    బంగారు కాపురం

    బంగారు కాపురం

    బంగారు కాపురం ఆగస్టు 9, 1984న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పంచవతి చిత్రాలయ బ్యానర్ పై కోగంటి విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడుఇ. ఘట్టమనేని కృష్ణ, జయసుధ, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.

    87 views (↑87 from yesterday)0,0, 87

    1 day streak

    🔍 🗞️
  67. 67

    నీమ్ కరోలి బాబా

    నీమ్ కరోలి బాబా

    నీమ్ కరోలి బాబా (జననం లక్ష్మణ్ నారాయణ్ శర్మ, మరణం 1973 సెప్టెంబరు 11), హిందూ దేవత హనుమంతుడి భక్తుడు, మత గురువు.

    87 views (↓45 from yesterday)77,132, 87

    2+ day streak

    🔍 🗞️
  68. 68

    నాని (నటుడు)

    నాని (నటుడు)

    నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు.

    85 views (↑27 from yesterday)0,58, 85

    2 day streak

    🔍 🗞️
  69. 69

    యష్ ఠాకూర్

    యష్ ఠాకూర్

    యష్ ఠాకూర్ (జననం 28 డిసెంబర్ 1998) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో విదర్భ తరపున ఆడుతున్నాడు, గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. అతను 2017 ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున లిస్ట్ ఏ అరంగేట్రం చేశాడు.

    84 views (↑84 from yesterday)0,0, 84

    1 day streak

    🔍 🗞️
  70. 70

    నిజాం

    నిజాం

    హైదరాబాదు రాజ్యం పాలకుల పట్టం నిజాం ఉల్ ముల్క్ లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ఆలా హజ్రత్ అని, నిజాం సర్కార్ అని సంబోధిస్తారు. వీరి వంశం వారు 1724 నుండి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు.

    83 views (↑83 from yesterday)0,0, 83

    1 day streak

    🔍 🗞️
  71. 71

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861 సెప్టెంబరు 15 — 1962 ఏప్రిల్ 12), భారతీయ ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశాడు. 1955లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది.

    83 views (↓103 from yesterday)2108,186, 83

    2+ day streak

    🔍 🗞️
  72. 72

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    82 views (↑82 from yesterday)64,0, 82

    1 day streak

    🔍 🗞️
  73. 73

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    81 views (↑81 from yesterday)71,0, 81

    1 day streak

    🔍 🗞️
  74. 74

    బాబు (1975 సినిమా)

    బాబు (1975 సినిమా)

    బాబు చిత్రం 1975 మే 2 న దర్శకుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం లో, శోభన్ బాబు , వాణిశ్రీ , లక్ష్మీ, నటించిన తెలుగు కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

    80 views (↑80 from yesterday)0,0, 80

    1 day streak

    🔍 🗞️
  75. 75

    అంజూరం

    అంజూరం

    అంజూరంను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది మోరేసి కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఫికస్ కారికా.

    80 views (↓102 from yesterday)0,182, 80

    2 day streak

    🔍 🗞️
  76. 76

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

    78 views (↑78 from yesterday)0,0, 78

    1 day streak

    🔍 🗞️
  77. 77

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    78 views (↑10 from yesterday)85,68, 78

    2+ day streak

    🔍 🗞️
  78. 78

    బైరాన్‌పల్లి

    బైరాన్‌పల్లి

    భైరాన్‌పల్లి (పూర్వ నామం: భైరవునిపల్లి), తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, ధూలిమిట్ట మండలం లోని గ్రామం. ఇది సమీప పట్టణమైన జనగామ నుండి 45 కి. మీ.

    77 views (↑77 from yesterday)0,0, 77

    1 day streak

    🔍 🗞️
  79. 79

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    76 views (↓7 from yesterday)0,83, 76

    2 day streak

    🔍 🗞️
  80. 80

    గీత గోవిందం (సినిమా)

    గీత గోవిందం (సినిమా)

    గీత గోవిందం 2018 లో పరశురామ్ దర్శకత్వంలో విడుదలైన హాస్య ప్రేమ కధా తెలుగు చిత్రం. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు.

    76 views (↑76 from yesterday)66,0, 76

    1 day streak

    🔍 🗞️
  81. 81

    మందాకిని (నటి)

    మందాకిని (నటి)

    మందాకిని (యాస్మీన్ జోసెఫ్) బాలీవుడ్ మాజీ నటి. 1985లో విడుదలైన చిత్రం రామ్ తేరీ గంగా మైలీలో ఆమె నటనతో అందరిని ఆకర్షించింది.

    75 views (↑75 from yesterday)0,0, 75

    1 day streak

    🔍 🗞️
  82. 82

    అనూరాధ నక్షత్రం

    అనూరాధ నక్షత్రం

    75 views (↑75 from yesterday)0,0, 75

    1 day streak

    🔍 🗞️
  83. 83

    భారతదేశ చరిత్ర

    భారతదేశ చరిత్ర

    భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.

    74 views (↑74 from yesterday)0,0, 74

    1 day streak

    🔍 🗞️
  84. 84

    చాకలి ఐలమ్మ

    చాకలి ఐలమ్మ

    చిట్యాల ఐలమ్మ (సెప్టెంబరు 26, 1895 - సెప్టెంబర్ 10, 1985) చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది.

    74 views (↑74 from yesterday)0,0, 74

    1 day streak

    🔍 🗞️
  85. 85

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    73 views (↑9 from yesterday)73,64, 73

    2+ day streak

    🔍 🗞️
  86. 86

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    72 views (↑72 from yesterday)0,0, 72

    1 day streak

    🔍 🗞️
  87. 87

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    72 views (↑72 from yesterday)84,0, 72

    1 day streak

    🔍 🗞️
  88. 88

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    72 views (↑72 from yesterday)0,0, 72

    1 day streak

    🔍 🗞️
  89. 89

    సంభోగం

    సంభోగం

    సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.

    71 views (↑71 from yesterday)59,0, 71

    1 day streak

    🔍 🗞️
  90. 90

    రాధా విశ్వనాథన్

    రాధా విశ్వనాథన్

    రాధావిశ్వనాథన్ (1934 డిసెంబరు 11 – 2018 జనవరి 2) భారతీయ సంగీత విద్వాంసురాలు, శాస్త్రీయ నర్తకి. ఆమె ప్రముఖ సంగీత విద్వాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత అయిన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి కుమార్తె.

    69 views (↑69 from yesterday)0,0, 69

    1 day streak

    🔍 🗞️
  91. 91

    అంబికా కృష్ణ

    అంబికా కృష్ణ

    అంబికా కృష్ణగా పేరుపొందిన పీవీవీపీ కృష్ణారావు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన నిర్మాత. ఆయన అంబిక ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా కూడా.తెలుగు రాష్ట్రాల్లో అంబికా కృష్ణ సుపరిచితుడు.

    67 views (↑1 from yesterday)98,66, 67

    2+ day streak

    🔍 🗞️
  92. 92

    బండెన్క బండి గట్టి (పాట)

    బండెన్క బండి గట్టి (పాట)

    తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించి, ఉత్తేజితపరిచిన పాటల్లో ఇది ప్రముఖమైనది. దీనిని సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా పనిచేసిన, నల్గొండ జిల్లాకు చెందిన బండి యాదగిరి వ్రాశాడు. సాయుధ పోరాటం కథా వస్తువుగా నరసింగరావు తీసిన మా భూమి చిత్రంలో యాదగిరి పాత్ర పోషించిన ప్రజా గాయకుడు గద్దర్ ఈ పాట పాడాడు.

    67 views (↑67 from yesterday)0,0, 67

    1 day streak

    🔍 🗞️
  93. 93

    కల్వకుంట్ల చంద్రశేఖరరావు

    కల్వకుంట్ల చంద్రశేఖరరావు

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (జ.1954 ఫిబ్రవరి 17) తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు. కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు.

    67 views (↑67 from yesterday)0,0, 67

    1 day streak

    🔍 🗞️
  94. 94

    కొండా మురళి

    కొండా మురళి

    శ్రీ కొండా మురళీదర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన Congress మాజీ ఎం.ఎల్.సి. (2 సార్లు), రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త.

    66 views (↑3 from yesterday)96,63, 66

    2+ day streak

    🔍 🗞️
  95. 95

    నగ్మా

    నగ్మా

    నగ్మా (జ.1974 డిసెంబరు 25) భారతీయ రాజకీయ నాయకురాలు, సినిమా నటి. ఆమె జన్మనామం నందిత అరవింద్ మొరార్జీ. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలలో కథానాయకిగా నటించింది.

    63 views (↑63 from yesterday)0,0, 63

    1 day streak

    🔍 🗞️
  96. 96

    చెరుకూరి సుమన్

    చెరుకూరి సుమన్

    ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.

    63 views (↓58 from yesterday)83,121, 63

    2+ day streak

    🔍 🗞️
  97. 97

    సింధు లోయ నాగరికత

    సింధు లోయ నాగరికత

    సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.

    63 views (↑63 from yesterday)0,0, 63

    1 day streak

    🔍 🗞️
  98. 98

    గుప్పెడు మనసు

    గుప్పెడు మనసు

    కె. బాలచందర్ దర్శకత్వంలో 1979లో వచ్చిన ఒక తెలుగు చిత్రం. సాధారణ చిత్రాలకు భిన్నంగా బాలచందర్ సినిమాలన్నీ సాగుతాయి.

    63 views (↑63 from yesterday)0,0, 63

    1 day streak

    🔍 🗞️
  99. 99

    దాశరథి కృష్ణమాచార్య

    దాశరథి కృష్ణమాచార్య

    దాశరథి గా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్యులు (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు.

    62 views (↑62 from yesterday)0,0, 62

    1 day streak

    🔍 🗞️
  100. 100

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    62 views (↑4 from yesterday)0,58, 62

    2 day streak

    🔍 🗞️

This data from .