English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    1.4K views (↑1.1K from yesterday)319, 1450

    1+ day streak

    🔍 🗞️
  2. 2

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    711 views (↑14 from yesterday)697, 711

    1+ day streak

    🔍 🗞️
  3. 3

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    660 views (↑549 from yesterday)111, 660

    1+ day streak

    🔍 🗞️
  4. 4

    గాంధీ జయంతి

    గాంధీ జయంతి

    అక్టోబరు 2న భారతదేశంలో గాంధీ జయంతి సందర్భంగా జాతీయ శెలవును జరుపుకుంటారు. ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి.

    574 views (↑501 from yesterday)73, 574

    1+ day streak

    🔍 🗞️
  5. 5

    లాల్ బహదూర్ శాస్త్రి

    లాల్ బహదూర్ శాస్త్రి

    లాల్ బహదూర్ శాస్త్రి ( ) (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి, భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన 1920లలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవాహర్ లాల్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు.

    468 views (↑401 from yesterday)67, 468

    1+ day streak

    🔍 🗞️
  6. 6

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    425 views (↓118 from yesterday)543, 425

    1+ day streak

    🔍 🗞️
  7. 7

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

    282 views (↓194 from yesterday)476, 282

    1+ day streak

    🔍 🗞️
  8. 8

    తేనె మనసులు (1965 సినిమా)

    తేనె మనసులు (1965 సినిమా)

    తేనెమనసులు బాబూ మూవీస్ వారు 1965లో అందరూ కొత్తవారితో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం.

    222 views (↑222 from yesterday)0, 222

    1 day streak

    🔍 🗞️
  9. 9

    ఎస్. ఎస్. రాజమౌళి

    ఎస్. ఎస్. రాజమౌళి

    కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి (జననం: 1973 అక్టోబరు 10 ; వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు) భారతీయ సినిమా దర్శకుడు, సినీ రచయిత. అతను ప్రధానంగా తెలుగు సినిమారంగంలో పని చేస్తాడు. అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో అలరించిన మగధీర (2009), టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్గా నిలిచిన ఈగ (2012), అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి: ది బిగినింగ్ (2015), ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్, ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డులనందుకున్న బాహుబలి 2: ది కంక్లూజన్ (2017) వంటి ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ధి చెందాడు.

    195 views (↓153 from yesterday)348, 195

    1+ day streak

    🔍 🗞️
  10. 10

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    187 views (↑41 from yesterday)146, 187

    1+ day streak

    🔍 🗞️
  11. 11

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    181 views (↑42 from yesterday)139, 181

    1+ day streak

    🔍 🗞️
  12. 12

    అక్టోబర్ 2

    అక్టోబర్ 2

    అక్టోబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 275వ రోజు (లీపు సంవత్సరములో 276వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 90 రోజులు మిగిలినవి.

    178 views (↑178 from yesterday)0, 178

    1 day streak

    🔍 🗞️
  13. 13

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    162 views (↑42 from yesterday)120, 162

    1+ day streak

    🔍 🗞️
  14. 14

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    158 views (↓9 from yesterday)167, 158

    1+ day streak

    🔍 🗞️
  15. 15

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    155 views (↑11 from yesterday)144, 155

    1+ day streak

    🔍 🗞️
  16. 16

    కె. నిరంజన్ రెడ్డి

    కె. నిరంజన్ రెడ్డి

    కె. నిరంజన్ రెడ్డి ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. అతను ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తాడు..

    144 views (↓73 from yesterday)217, 144

    1+ day streak

    🔍 🗞️
  17. 17

    అక్టోబర్ 1

    అక్టోబర్ 1

    అక్టోబరు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 274వ రోజు (లీపు సంవత్సరములో 275వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 91 రోజులు మిగిలినవి.

    139 views (↑16 from yesterday)123, 139

    1+ day streak

    🔍 🗞️
  18. 18

    శుభ్‌మ‌న్ గిల్

    శుభ్‌మ‌న్ గిల్

    శుభ్‌మ‌న్ గిల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన భారత క్రికెట్ జట్టు జులై 2019లో న్యూజిలాండ్‌ టీంతో జరిగిన వన్డే సిరీస్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి, 18న హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వ‌న్డేలో తొలి డబుల్ సెంచ‌రీ సాధించడమే కాకుండా, అత్యంత పిన్న వయస్సులో డబుల్ సెంచ‌రీ చేసిన భారత క్రికెటర్‌గా & భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి భార‌త ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. శుభ్‌మ‌న్ గిల్ 2023 ఫిబ్రవరి 01న న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో తన తొలి టీ20 శతకం సాధించాడు.

    130 views (↓128 from yesterday)258, 130

    1+ day streak

    🔍 🗞️
  19. 19

    కె.ఎల్.నారాయణ

    కె.ఎల్.నారాయణ

    కె.ఎల్.నారాయణ తెలుగు చలనచిత్ర నిర్మాత.

    129 views (↓168 from yesterday)297, 129

    1+ day streak

    🔍 🗞️
  20. 20

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    125 views (↑3 from yesterday)122, 125

    1+ day streak

    🔍 🗞️
  21. 21

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    121 views (↓6 from yesterday)127, 121

    1+ day streak

    🔍 🗞️
  22. 22

    వెంకటగిరి పోలేరమ్మ జాతర

    వెంకటగిరి పోలేరమ్మ జాతర

    వెంకటగిరి పోలేరమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో ప్రతి సంవత్సరం భాద్రపదమాసన వినాయక చవితి తర్వాత వచ్చే మూడో బుధవారం నాడు గ్రామస్థులు ఉత్సవాన్ని నిర్వహిస్తారు.పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతోంది.

    111 views (↑111 from yesterday)0, 111

    1 day streak

    🔍 🗞️
  23. 23

    వైబ్రేటర్ (సెక్స్ బొమ్మ)

    వైబ్రేటర్ (సెక్స్ బొమ్మ)

    వైబ్రేటర్ ఒక సెక్స్ టాయ్, ఇది శరీరంపై ఆహ్లాదకరమైన శృంగార ప్రేరణను ఉత్పత్తి చేస్తుంది. చాలా 2010-శకా వైబ్రేటర్లు ఎలక్ట్రిక్-శక్తితో కూడిన పరికరాన్ని కలిగి ఉంటాయి, ఇది గర్భాశయ, వల్వా లేదా యోని, పురుషాంగం, స్త్రోటం లేదా పాయువు వంటి ఎరోజనస్ మండలాలను ప్రేరేపించడానికి ఉపయోగిస్తారు. వైబ్రేటర్స్ యొక్క అనేక ఆకృతులు, నమూనాలు ఉన్నాయి.

    110 views (↑110 from yesterday)0, 110

    1 day streak

    🔍 🗞️
  24. 24

    శారద

    శారద

    తాడిపర్తి శారద (జ. జూన్ 25, 1945) తెలుగు, మలయాళ సినిమా నటి. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి.

    109 views (↑109 from yesterday)0, 109

    1 day streak

    🔍 🗞️
  25. 25

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    107 views (↑11 from yesterday)96, 107

    1+ day streak

    🔍 🗞️
  26. 26

    అప్పుచేసి పప్పుకూడు (1959 సినిమా)

    అప్పుచేసి పప్పుకూడు (1959 సినిమా)

    అప్పుచేసి పప్పుకూడు విజయా సంస్థ వారి సుప్రసిద్ధ చిత్రాలలో ఒకటి. ఇది ఒక హాస్యరస చిత్రము. ఈ చిత్రములోని దాదాపు అన్నీ పాటలు ప్రసిధ్ధి పొందాయి.

    106 views (↑106 from yesterday)0, 106

    1 day streak

    🔍 🗞️
  27. 27

    నీరజా భానోట్

    నీరజా భానోట్

    అశోకచక్ర నీరజా భానోట్ విమాన సేవకురాలు. పాన్ అమ్ అనే సంస్థలో ఆవిడ పని చేసే వారు. ౧౯౮౬ సెప్టెంబరు ౫లో హైజాక్ అయిన పాన్ అమ్ విమానం 73 లోని ప్రయాణికులను, పర్యాటకులను ఆతంకవాదుల నుండి కాపాడే సందర్భంలో చనిపోయింది.

    99 views (↑99 from yesterday)0, 99

    1 day streak

    🔍 🗞️
  28. 28

    విశాఖ నక్షత్రము

    విశాఖ నక్షత్రము

    96 views (↑96 from yesterday)0, 96

    1 day streak

    🔍 🗞️
  29. 29

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    95 views (↑5 from yesterday)90, 95

    1+ day streak

    🔍 🗞️
  30. 30

    రఘుపతి వేంకటరత్నం నాయుడు

    రఘుపతి వేంకటరత్నం నాయుడు

    రఘుపతి వేంకటరత్నం నాయుడు ( అక్టోబరు 1, 1862 - మే 26, 1939) విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, బ్రహ్మర్షిగా భారతదేశంలోని తెలుగు ప్రాంతాలలో పేరుపొందిన వ్యక్తి. సంఘసంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులుతో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే.

    93 views (↑93 from yesterday)0, 93

    1 day streak

    🔍 🗞️
  31. 31

    మెన్షన్ హౌస్ మల్లేష్

    మెన్షన్ హౌస్ మల్లేష్

    మెన్షన్ హౌస్ మల్లేష్ 2026లో విడుదలైన హాస్యభరిత సినిమా. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు బాల సతీష్ దర్శకత్వం వహించాడు. శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 12న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి, సినిమాను మార్చి 6న విడుదల చేశారు.

    91 views (↓57 from yesterday)148, 91

    1+ day streak

    🔍 🗞️
  32. 32

    కావ్య కళ్యాణ్ రామ్

    కావ్య కళ్యాణ్ రామ్

    కావ్య కళ్యాణ్‌రామ్ (జననం 1998 జూలై 20) దక్షిణ భారత నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి కూడా.

    90 views (↓3 from yesterday)93, 90

    1+ day streak

    🔍 🗞️
  33. 33

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    90 views (↑12 from yesterday)78, 90

    1+ day streak

    🔍 🗞️
  34. 34

    రోహిత్ శర్మ

    రోహిత్ శర్మ

    రోహిత్ శర్మ, ప్రముఖ భారతీయ క్రికెట్ ఆటగాడు. ఇతను భారత T20, వన్డే జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

    87 views (↓70 from yesterday)157, 87

    1+ day streak

    🔍 🗞️
  35. 35

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    87 views (↑87 from yesterday)0, 87

    1 day streak

    🔍 🗞️
  36. 36

    రమా రాజమౌళి

    రమా రాజమౌళి

    రమా రాజమౌళి ఒక భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్ , ఆమె ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తుంది. రమ 2001లో వచ్చిన స్టూడెంట్ నెం: 1 సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ గా సీని రంగ ప్రవేశం చేసింది. రమ మగధీర (2009), ఈగ (2012), బాహుబలి: ది బిగినింగ్ (2015), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017) RRR (2022) సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది.

    85 views (↓83 from yesterday)168, 85

    1+ day streak

    🔍 🗞️
  37. 37

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    82 views (↑1 from yesterday)81, 82

    1+ day streak

    🔍 🗞️
  38. 38

    కల్కి భగవాన్

    కల్కి భగవాన్

    కల్కి భగవాన్ (1949 మార్చి 7 - 2026 సెప్టెంబరు 29), జన్మనామం విజయ్ కుమార్ నాయుడు), ఈయనను శ్రీ భగవాన్ అని కూడా పిలుస్తారు. భారతదేశానికి చెందిన ఒక ఆధ్యాత్మిక గురువు. ఈయన 'వన్‌నెస్' (Oneness) అనే ఆధ్యాత్మిక సంస్థ స్థాపకుడు.

    79 views (↓142 from yesterday)221, 79

    1+ day streak

    🔍 🗞️
  39. 39

    నాని (నటుడు)

    నాని (నటుడు)

    నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు.

    79 views (↓45 from yesterday)124, 79

    1+ day streak

    🔍 🗞️
  40. 40

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    79 views (0 from yesterday)79, 79

    1+ day streak

    🔍 🗞️
  41. 41

    ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

    ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

    ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబరు 1న జరపటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.

    78 views (↑78 from yesterday)0, 78

    1 day streak

    🔍 🗞️
  42. 42

    డోరతి (2026)

    డోరతి (2026)

    డోరతి (Dorothy) అనేది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 2026లో విడుదల అవుతున్న తమిళ చలనచిత్రం. గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించగా, సనంత్, రిషికాంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

    76 views (↑14 from yesterday)62, 76

    1+ day streak

    🔍 🗞️
  43. 43

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

    76 views (↑76 from yesterday)0, 76

    1 day streak

    🔍 🗞️
  44. 44

    బతుకమ్మ

    బతుకమ్మ

    'బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపదమాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరమ్మ) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

    75 views (↓26 from yesterday)101, 75

    1+ day streak

    🔍 🗞️
  45. 45

    పొట్టి శ్రీరాములు

    పొట్టి శ్రీరాములు

    పొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 - 1952 డిసెంబరు 15) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు. ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు.

    74 views (↑74 from yesterday)0, 74

    1 day streak

    🔍 🗞️
  46. 46

    8 వసంతాలు

    8 వసంతాలు

    8 వసంతాలు 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు. అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా, సినిమా జూన్ 20న విడుదలైంది.

    74 views (↑74 from yesterday)0, 74

    1 day streak

    🔍 🗞️
  47. 47

    అక్టోబరు

    అక్టోబరు

    అక్టోబరు (October), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో పదవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.అక్టోబరు నెలలో గాంధీ జయంతి వంటి మరిన్ని ప్రత్యేక రోజులతో ముడుపడి ఉంటుంది.ఈ మాసంలో శరదృతువు జరిగే కాలంలో అక్టోబరు రెండవ నెల.పండుగలు, కాలానుగుణ సంఘటనలు వంటి సందర్భాలను గుర్తించే ముఖ్యమైన రోజులు అక్టోబరు‌లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఈ నెలలో ఉన్నాయి.

    73 views (↑16 from yesterday)57, 73

    1+ day streak

    🔍 🗞️
  48. 48

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    73 views (↑2 from yesterday)71, 73

    1+ day streak

    🔍 🗞️
  49. 49

    ప్రపంచ వృద్ధుల దినోత్సవం

    ప్రపంచ వృద్ధుల దినోత్సవం

    ప్రపంచ వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న నిర్వహించబడుతుంది. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు.

    72 views (↑72 from yesterday)0, 72

    1 day streak

    🔍 🗞️
  50. 50

    ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

    ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

    ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి.

    72 views (↑72 from yesterday)0, 72

    1 day streak

    🔍 🗞️
  51. 51

    ఈనాడు (2009 సినిమా)

    ఈనాడు (2009 సినిమా)

    "యూటీవీ" సంస్థతో కలిసి ఈ సినిమాను కమల్ హాసన్ తెలుగు, తమిళ భాషలలో నిర్మించాడు. హిందీ సినిమా ఎ వెన్స్‌డేకు ఇది రీమేక్. ఈ సినిమాలో పాటలు లేవు.

    71 views (↑7 from yesterday)64, 71

    1+ day streak

    🔍 🗞️
  52. 52

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.

    71 views (↓15 from yesterday)86, 71

    1+ day streak

    🔍 🗞️
  53. 53

    రోహిణి నక్షత్రం

    రోహిణి నక్షత్రం

    నక్షత్రములలో ఇది నాలుగవది.

    70 views (↑70 from yesterday)0, 70

    1 day streak

    🔍 🗞️
  54. 54

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల

    {{Infobox person | name = శ్రీకాంత్ ఓదెల | image = | birth_name = | birth_date = | birth_place = గోదావరిఖని, [[పెద్దపల్లి] (ప్రస్తుతం తెలంగాణ), భారతదేశం | alma_mater = | occupation = | years_active = 2016–ప్రస్తుతం | known_for = }} శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

    66 views (↓53 from yesterday)119, 66

    1+ day streak

    🔍 🗞️
  55. 55

    దానం నాగేందర్

    దానం నాగేందర్

    దానం నాగేందర్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ఉన్నాడు. 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి...

    65 views (↑65 from yesterday)0, 65

    1 day streak

    🔍 🗞️
  56. 56

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    65 views (↓28 from yesterday)93, 65

    1+ day streak

    🔍 🗞️
  57. 57

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    65 views (↑10 from yesterday)55, 65

    1+ day streak

    🔍 🗞️
  58. 58

    అల్లు రామలింగయ్య

    అల్లు రామలింగయ్య

    అల్లు రామలింగయ్య (అక్టోబర్ 1, 1922 - జూలై 31, 2004) సినీ నటుడు, నిర్మాత. అతను హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. అతను కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారే.

    65 views (↑65 from yesterday)0, 65

    1 day streak

    🔍 🗞️
  59. 59

    సింధు లోయ నాగరికత

    సింధు లోయ నాగరికత

    సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.

    63 views (↑63 from yesterday)0, 63

    1 day streak

    🔍 🗞️
  60. 60

    అగ్గిరాముడు (1990 సినిమా)

    అగ్గిరాముడు (1990 సినిమా)

    అగ్గిరాముడు 1990లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై ఎం.కృష్ణ, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దగ్గుబాటి వెంకటేష్ ద్విపాత్రినయం చేసాడు.

    62 views (↑62 from yesterday)0, 62

    1 day streak

    🔍 🗞️
  61. 61

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    62 views (↓6 from yesterday)68, 62

    1+ day streak

    🔍 🗞️
  62. 62

    ఏనుగుల రాకేష్ రెడ్డి

    ఏనుగుల రాకేష్ రెడ్డి

    ఏనుగుల రాకేష్ రెడ్డి తెలంగాణకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి చెందినవారు. ఆయన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

    62 views (↑62 from yesterday)0, 62

    1 day streak

    🔍 🗞️
  63. 63

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    61 views (↓11 from yesterday)72, 61

    1+ day streak

    🔍 🗞️
  64. 64

    విమలక్క

    విమలక్క

    విమలక్క అరుణోదయ కళాకారిణి. ప్రజా ఉద్యమాల పోరాట వనిత. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే జోగిని వ్యవస్థపై పోరాడింది.

    61 views (↓75 from yesterday)136, 61

    1+ day streak

    🔍 🗞️
  65. 65

    మహాత్మా గాంధీ హత్య

    మహాత్మా గాంధీ హత్య

    మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, (మహాత్మా గాంధీగా సుప్రసిద్ధులు) 1948 జనవరి 30 సాయంత్రం 5.17 నిమిషాలకు బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతుండగా హత్యకు గురయ్యారు. ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా ఆయనకు నాథూరాం గాడ్సే ఎదురుపడ్డాడు. గాంధీకి నమస్కరించాడు.

    61 views (↑61 from yesterday)0, 61

    1 day streak

    🔍 🗞️
  66. 66

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    61 views (↓15 from yesterday)76, 61

    1+ day streak

    🔍 🗞️
  67. 67

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప కన్నడ సినిమాకు చెందిన భారతీయ నటుడు. అయితే, ప్ర‌శాంత్ నీల్‌ కేజీఎఫ్ చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో దేవర (2024), పుష్ప 2 (2024)లలో కీలక పాత్రలు పోషించాడు.

    60 views (↑4 from yesterday)56, 60

    1+ day streak

    🔍 🗞️
  68. 68

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    60 views (↓3 from yesterday)63, 60

    1+ day streak

    🔍 🗞️
  69. 69

    రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

    రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

    రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (1952 సెప్టెంబరు 14 - 2025 అక్టోబరు 1), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం, సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం ల నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన 1991 నుండి 1992 వరకు రాష్ట్ర భూగర్భజలవనరుల శాఖ మంత్రిగా, 2008 నుండి 2009 వరకు ఐటీ శాఖ మంత్రిగా పని చేశాడు.

    59 views (↓38 from yesterday)97, 59

    1+ day streak

    🔍 🗞️
  70. 70

    ఆదుర్తి సుబ్బారావు

    ఆదుర్తి సుబ్బారావు

    ఆదుర్తి సుబ్బారావు (డిసెంబరు 16, 1922- అక్టోబరు 1, 1975) తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత.

    59 views (↑59 from yesterday)0, 59

    1 day streak

    🔍 🗞️
  71. 71

    కాల భైరవ

    కాల భైరవ

    కాల భైరవ తెలుగు సినిమా నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో పాడాడు.‘బాహుబ‌లి-2’లో అతడు పాడిన దండాల‌య్యా పాట‌ కాల భైరవకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన 2019లో విడుదలైన మత్తు వదలరా సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారాడు.

    59 views (↓33 from yesterday)92, 59

    1+ day streak

    🔍 🗞️
  72. 72

    దసరా

    దసరా

    దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.

    58 views (↓7 from yesterday)65, 58

    1+ day streak

    🔍 🗞️
  73. 73

    బసవ రామ తారకం

    బసవ రామ తారకం

    బసవ రామ తారకం తెలుగు సినిమా నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మొదటి భార్య. బసవతారకానికి ఎన్.టి.రామారావుతో తో 1942 మే నెలలో వివాహం జరిగింది. ఈమె ఎన్టీఆర్‌కి మేనమామ కూతురు.

    58 views (↑58 from yesterday)0, 58

    1 day streak

    🔍 🗞️
  74. 74

    కల్వకుంట్ల చంద్రశేఖరరావు

    కల్వకుంట్ల చంద్రశేఖరరావు

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (జ.1954 ఫిబ్రవరి 17) తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు. కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు.

    58 views (↑58 from yesterday)0, 58

    1 day streak

    🔍 🗞️
  75. 75

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    57 views (↓1 from yesterday)58, 57

    1+ day streak

    🔍 🗞️
  76. 76

    పల్లా దుర్గయ్య

    పల్లా దుర్గయ్య

    పల్లాదుర్గయ్య కవి. సాహిత్య పరిశోధకుడు. సాహితీ విమర్శకుడు.

    57 views (↑57 from yesterday)0, 57

    1 day streak

    🔍 🗞️
  77. 77

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    56 views (↓1 from yesterday)57, 56

    1+ day streak

    🔍 🗞️
  78. 78

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    55 views (↓21 from yesterday)76, 55

    1+ day streak

    🔍 🗞️
  79. 79

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు.

    55 views (↓46 from yesterday)101, 55

    1+ day streak

    🔍 🗞️
  80. 80

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    55 views (↑55 from yesterday)0, 55

    1 day streak

    🔍 🗞️
  81. 81

    నిర్మలా సీతారామన్

    నిర్మలా సీతారామన్

    నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్‌, అందునా..

    54 views (0 from yesterday)54, 54

    1+ day streak

    🔍 🗞️
  82. 82

    కామాక్షి భాస్కర్ల

    కామాక్షి భాస్కర్ల

    డా. కామాక్షి భాస్కర్ల భారతదేశానికి చెందిన సినిమా నటి, డాక్టరు. ఆమె ప్రియురాలు అనే సినిమాతో తెలుగు సినిమారంగంలో అడుగు పెట్టింది.

    54 views (↑2 from yesterday)52, 54

    1+ day streak

    🔍 🗞️
  83. 83

    మంతెన సత్యనారాయణ రాజు

    మంతెన సత్యనారాయణ రాజు

    మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యులు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా పరిచయమై గుర్తింపు పొందాడు. ఉప్పు రుచులకు రాజు - రోగాలకు రారాజు అని, ఉప్పు, నూనె వాడకం ఆరోగ్యానికి చేటు అని, ఆరోగ్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ప్రసంగాలు చేసిన ఘనత ఈయనదే.

    53 views (↓5 from yesterday)58, 53

    1+ day streak

    🔍 🗞️
  84. 84

    గుడిమల్లం పరశురామేశ్వరాలయం

    గుడిమల్లం పరశురామేశ్వరాలయం

    గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.

    53 views (↑53 from yesterday)0, 53

    1 day streak

    🔍 🗞️
  85. 85

    ఎవడ్రా రౌడీ

    ఎవడ్రా రౌడీ

    ఎవడ్రా రౌడీ 2001, ఆగస్టు 10న విడుదలైన తెలుగు చలన చిత్రం. శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, సంఘవి, పోసాని కృష్ణ మురళి, సుజాత, చలపతి రావు, గుండు హనుమంతరావు తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.

    52 views (↑52 from yesterday)0, 52

    1 day streak

    🔍 🗞️
  86. 86

    జి.ఎం.సి.బాలయోగి

    జి.ఎం.సి.బాలయోగి

    గంటి మోహనచంద్ర బాలయోగి, (1951 అక్టోబరు 1-2002 మార్చి 3) ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్.

    52 views (↑52 from yesterday)0, 52

    1 day streak

    🔍 🗞️
  87. 87

    భారతదేశ చరిత్ర

    భారతదేశ చరిత్ర

    భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.

    51 views (↑51 from yesterday)0, 51

    1 day streak

    🔍 🗞️
  88. 88

    ఫహాద్ ఫాజిల్

    ఫహాద్ ఫాజిల్

    ఫహాద్‌ ఫాజిల్ (జననం: 1982 ఆగస్టు 8) ఒక భారతీయ నటుడు, చిత్ర నిర్మాత. ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తాడు. నలభైకి పైగా చిత్రాలలో నటించాడు.

    51 views (↓108 from yesterday)159, 51

    1+ day streak

    🔍 🗞️
  89. 89

    కాళోజీ నారాయణరావు

    కాళోజీ నారాయణరావు

    ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) ".కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.

    51 views (↑51 from yesterday)0, 51

    1 day streak

    🔍 🗞️
  90. 90

    గౌతమ బుద్ధుడు

    గౌతమ బుద్ధుడు

    గౌతమ బుద్ధుడు (పాళీ: సిద్దాత్త గోతమ) బౌద్ధ ధర్మానికి మూల కారకులు. నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు.

    50 views (↑50 from yesterday)0, 50

    1 day streak

    🔍 🗞️
  91. 91

    మహాలయ పక్షము

    మహాలయ పక్షము

    బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు.

    49 views (↓11 from yesterday)60, 49

    1+ day streak

    🔍 🗞️
  92. 92

    కాయాదు లోహర్

    కాయాదు లోహర్

    కాయాదు లోహర్‌ (ఆంగ్లం: Kayadu Lohar; 2000 ఏప్రిల్ 11) భారతీయ నటి, మోడల్. ఆమె 2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్‌పేటతో అరంగేట్రం చేసింది. ఆమె నటించి మలయాళంలో ఘన విజయం సాధించిన పాథోన్‌పథం నూట్టండు చిత్రం తెలుగులో పులి: ది నైంటీంత్‌ సెంచరీ పేరుతో 2023 ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నారు.

    49 views (↓34 from yesterday)83, 49

    1+ day streak

    🔍 🗞️
  93. 93

    బలరాం

    బలరాం

    బలరాం 2000 మార్చి 31న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అమూల్యా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. శ్రీహరి, రాశి, వినీత్, మహేశ్వరి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాము విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.

    49 views (↑49 from yesterday)0, 49

    1 day streak

    🔍 🗞️
  94. 94

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    49 views (↓22 from yesterday)71, 49

    1+ day streak

    🔍 🗞️
  95. 95

    క్వినోవా

    క్వినోవా

    బార్లీ, ఓట్స్, గోధుమలు ఎలానో క్వినోవా కూడా అలా ఓ పంట. పోషకాలకు పేరొందిన ఈ పంట ప్రాధాన్యతను గుర్తించి రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి క్వినోవా ఏడాదిని ప్రకటించింది. అత్యధిక పోషకాలున్న ఈ పంటని బొలీవియాలో బంగారు పంట అని పిలుస్తారు.

    49 views (↑49 from yesterday)0, 49

    1 day streak

    🔍 🗞️
  96. 96

    శాతవాహనులు

    శాతవాహనులు

    శాతవాహనులు దక్షిణ మధ్య భారతదేశాన్ని, కోటిలింగాల, ధరణికోట, జూన్నార్ ల నుండి సా.శ..పూ. 230 సం. నుండి సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారు.

    48 views (↑48 from yesterday)0, 48

    1 day streak

    🔍 🗞️
  97. 97

    తీన్మార్ మల్లన్న

    తీన్మార్ మల్లన్న

    తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

    48 views (↓61 from yesterday)109, 48

    1+ day streak

    🔍 🗞️
  98. 98

    ఎం. ఎం. కీరవాణి

    ఎం. ఎం. కీరవాణి

    కీరవాణి గా పేరు గాంచిన కోడూరి మరకతమణి కీరవాణి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు. తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం.

    48 views (↓26 from yesterday)74, 48

    1+ day streak

    🔍 🗞️
  99. 99

    నాథూరామ్ గాడ్సే

    నాథూరామ్ గాడ్సే

    నాథూరామ్ గాడ్సే (మే 19, 1910 - నవంబరు 15, 1949) గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా అతను ప్రసిద్ధి పొందాడు. ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు.

    48 views (↑48 from yesterday)0, 48

    1 day streak

    🔍 🗞️
  100. 100

    ప్రియదర్శి పులికొండ

    ప్రియదర్శి పులికొండ

    ప్రియదర్శి పులికొండ ఒక తెలుగు సినీ నటుడు. 2016 లో వచ్చిన పెళ్ళి చూపులు చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చాడు. అర్జున్ రెడ్డి, మల్లేశం, జాతిరత్నాలు, బలగం ప్రియదర్శి నటించిన ప్రజాదరణ పొందిన చిత్రాలు.

    48 views (↓59 from yesterday)107, 48

    1+ day streak

    🔍 🗞️

This data from .