English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    697 views (↑697 from yesterday), 697

    1 day streak

    🔍 🗞️
  2. 2

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    543 views (↑543 from yesterday), 543

    1 day streak

    🔍 🗞️
  3. 3

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

    476 views (↑476 from yesterday), 476

    1 day streak

    🔍 🗞️
  4. 4

    ఎస్. ఎస్. రాజమౌళి

    ఎస్. ఎస్. రాజమౌళి

    కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి (జననం: 1973 అక్టోబరు 10 ; వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు) భారతీయ సినిమా దర్శకుడు, సినీ రచయిత. అతను ప్రధానంగా తెలుగు సినిమారంగంలో పని చేస్తాడు. అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో అలరించిన మగధీర (2009), టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్గా నిలిచిన ఈగ (2012), అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి: ది బిగినింగ్ (2015), ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్, ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డులనందుకున్న బాహుబలి 2: ది కంక్లూజన్ (2017) వంటి ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ధి చెందాడు.

    348 views (↑348 from yesterday), 348

    1 day streak

    🔍 🗞️
  5. 5

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    319 views (↑319 from yesterday), 319

    1 day streak

    🔍 🗞️
  6. 6

    కె.ఎల్.నారాయణ

    కె.ఎల్.నారాయణ

    కె.ఎల్.నారాయణ తెలుగు చలనచిత్ర నిర్మాత.

    297 views (↑297 from yesterday), 297

    1 day streak

    🔍 🗞️
  7. 7

    శుభ్‌మ‌న్ గిల్

    శుభ్‌మ‌న్ గిల్

    శుభ్‌మ‌న్ గిల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన భారత క్రికెట్ జట్టు జులై 2019లో న్యూజిలాండ్‌ టీంతో జరిగిన వన్డే సిరీస్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి, 18న హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వ‌న్డేలో తొలి డబుల్ సెంచ‌రీ సాధించడమే కాకుండా, అత్యంత పిన్న వయస్సులో డబుల్ సెంచ‌రీ చేసిన భారత క్రికెటర్‌గా & భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి భార‌త ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. శుభ్‌మ‌న్ గిల్ 2023 ఫిబ్రవరి 01న న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో తన తొలి టీ20 శతకం సాధించాడు.

    258 views (↑258 from yesterday), 258

    1 day streak

    🔍 🗞️
  8. 8

    అమిర్ జాంగూ

    అమిర్ జాంగూ

    అమీర్ ఆంథోనీ జాంగూ (జననం 14 జూలై 1997) ట్రినిడాడియన్ క్రికెటర్. ఆయన 2014–15 రీజినల్ సూపర్50లో వెస్టిండీస్ అండర్-19 తరపున జనవరి 16, 2015న లిస్ట్ ఎలో అరంగేట్రం చేశాడు. ఆయన 2017 ఏప్రిల్ 7న 2016–17 రీజినల్ ఫోర్ డే కాంపిటీషన్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.

    255 views (↑255 from yesterday), 255

    1 day streak

    🔍 🗞️
  9. 9

    ఔకిబ్ నబీ

    ఔకిబ్ నబీ

    ఔకిబ్ నబీ (జననం 1996, నవంబరు 4) బారాముల్లాకు చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు.

    238 views (↑238 from yesterday), 238

    1 day streak

    🔍 🗞️
  10. 10

    కల్కి భగవాన్

    కల్కి భగవాన్

    కల్కి భగవాన్ (జననం 7 మార్చి 1949 - మరణం 29 సెప్టెంబరు 2026), జన్మనామం విజయ్ కుమార్ నాయుడు), ఈయనను శ్రీ భగవాన్ అని కూడా పిలుస్తారు. భారతదేశానికి చెందిన ఒక ఆధ్యాత్మిక గురువు. ఈయన 'వన్‌నెస్' (Oneness) అనే ఆధ్యాత్మిక సంస్థ స్థాపకుడు.

    221 views (↑221 from yesterday), 221

    1 day streak

    🔍 🗞️
  11. 11

    కె. నిరంజన్ రెడ్డి

    కె. నిరంజన్ రెడ్డి

    కె. నిరంజన్ రెడ్డి ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. అతను ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తాడు..

    217 views (↑217 from yesterday), 217

    1 day streak

    🔍 🗞️
  12. 12

    వీరమాచనేని రామకృష్ణ

    వీరమాచనేని రామకృష్ణ

    వీరమాచనేని రామకృష్ణ విజయవాడకు చెందిన వ్యక్తి. అతను "వీరమాచినేని డైట్ ప్లాన్" ను రూపొందించాడు. ఈ ప్లాన్ సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో అనేక మంది ఈ ప్లాన్ ను అనుసరిస్తున్నారు.

    201 views (↑201 from yesterday), 201

    1 day streak

    🔍 🗞️
  13. 13

    రమా రాజమౌళి

    రమా రాజమౌళి

    రమా రాజమౌళి ఒక భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్ , ఆమె ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తుంది. రమ 2001లో వచ్చిన స్టూడెంట్ నెం: 1 సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ గా సీని రంగ ప్రవేశం చేసింది. రమ మగధీర (2009), ఈగ (2012), బాహుబలి: ది బిగినింగ్ (2015), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017) RRR (2022) సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది.

    168 views (↑168 from yesterday), 168

    1 day streak

    🔍 🗞️
  14. 14

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    167 views (↑167 from yesterday), 167

    1 day streak

    🔍 🗞️
  15. 15

    ఫహాద్ ఫాజిల్

    ఫహాద్ ఫాజిల్

    ఫహాద్‌ ఫాజిల్ (జననం: 1982 ఆగస్టు 8) ఒక భారతీయ నటుడు, చిత్ర నిర్మాత. ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తాడు. నలభైకి పైగా చిత్రాలలో నటించాడు.

    159 views (↑159 from yesterday), 159

    1 day streak

    🔍 🗞️
  16. 16

    రోహిత్ శర్మ

    రోహిత్ శర్మ

    రోహిత్ శర్మ, ప్రముఖ భారతీయ క్రికెట్ ఆటగాడు. ఇతను భారత T20, వన్డే జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

    157 views (↑157 from yesterday), 157

    1 day streak

    🔍 🗞️
  17. 17

    మెన్షన్ హౌస్ మల్లేష్

    మెన్షన్ హౌస్ మల్లేష్

    మెన్షన్ హౌస్ మల్లేష్ 2026లో విడుదలైన హాస్యభరిత సినిమా. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు బాల సతీష్ దర్శకత్వం వహించాడు. శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 12న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి, సినిమాను మార్చి 6న విడుదల చేశారు.

    148 views (↑148 from yesterday), 148

    1 day streak

    🔍 🗞️
  18. 18

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    146 views (↑146 from yesterday), 146

    1 day streak

    🔍 🗞️
  19. 19

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    144 views (↑144 from yesterday), 144

    1 day streak

    🔍 🗞️
  20. 20

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    139 views (↑139 from yesterday), 139

    1 day streak

    🔍 🗞️
  21. 21

    విమలక్క

    విమలక్క

    విమలక్క అరుణోదయ కళాకారిణి. ప్రజా ఉద్యమాల పోరాట వనిత. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే జోగిని వ్యవస్థపై పోరాడింది.

    136 views (↑136 from yesterday), 136

    1 day streak

    🔍 🗞️
  22. 22

    మధుబాబు

    మధుబాబు

    మధుబాబుగా ప్రసిద్ధుడైన వల్లూరు మధుసూదన రావు ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఎక్కువగా పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవలలు, జానపద నవలలు రాశాడు. షాడో, వాత్సవ, శ్యామ్ సుందర్, గంగారాం మొదలైన పాత్రలు చాలా నవలల్లో ప్రధాన పాత్రలు.

    132 views (↑132 from yesterday), 132

    1 day streak

    🔍 🗞️
  23. 23

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    127 views (↑127 from yesterday), 127

    1 day streak

    🔍 🗞️
  24. 24

    నాని (నటుడు)

    నాని (నటుడు)

    నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు.

    124 views (↑124 from yesterday), 124

    1 day streak

    🔍 🗞️
  25. 25

    అక్టోబర్ 1

    అక్టోబర్ 1

    అక్టోబరు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 274వ రోజు (లీపు సంవత్సరములో 275వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 91 రోజులు మిగిలినవి.

    123 views (↑123 from yesterday), 123

    1 day streak

    🔍 🗞️
  26. 26

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    122 views (↑122 from yesterday), 122

    1 day streak

    🔍 🗞️
  27. 27

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    120 views (↑120 from yesterday), 120

    1 day streak

    🔍 🗞️
  28. 28

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల

    {{Infobox person | name = శ్రీకాంత్ ఓదెల | image = | birth_name = | birth_date = | birth_place = గోదావరిఖని, [[పెద్దపల్లి] (ప్రస్తుతం తెలంగాణ), భారతదేశం | alma_mater = | occupation = | years_active = 2016–ప్రస్తుతం | known_for = }} శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

    119 views (↑119 from yesterday), 119

    1 day streak

    🔍 🗞️
  29. 29

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    118 views (↑118 from yesterday), 118

    1 day streak

    🔍 🗞️
  30. 30

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    111 views (↑111 from yesterday), 111

    1 day streak

    🔍 🗞️
  31. 31

    జాన్ కాంప్‌బెల్

    జాన్ కాంప్‌బెల్

    జాన్ డిల్లాన్ కాంప్‌బెల్ (జననం 21 సెప్టెంబర్ 1993) జమైకా ప్రొఫెషనల్ క్రికెటర్, ఆయన జనవరి 2013లో జమైకా జాతీయ జట్టుకు అరంగేట్రం చేశాడు. ఆయన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్ బౌలర్.

    110 views (↑110 from yesterday), 110

    1 day streak

    🔍 🗞️
  32. 32

    తీన్మార్ మల్లన్న

    తీన్మార్ మల్లన్న

    తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

    109 views (↑109 from yesterday), 109

    1 day streak

    🔍 🗞️
  33. 33

    ప్రియదర్శి పులికొండ

    ప్రియదర్శి పులికొండ

    ప్రియదర్శి పులికొండ ఒక తెలుగు సినీ నటుడు. 2016 లో వచ్చిన పెళ్ళి చూపులు చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చాడు. అర్జున్ రెడ్డి, మల్లేశం, జాతిరత్నాలు, బలగం ప్రియదర్శి నటించిన ప్రజాదరణ పొందిన చిత్రాలు.

    107 views (↑107 from yesterday), 107

    1 day streak

    🔍 🗞️
  34. 34

    సూర్యవంశం (సినిమా)

    సూర్యవంశం (సినిమా)

    సూర్యవంశం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 1998 లో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రాన్ని ఆర్.

    104 views (↑104 from yesterday), 104

    1 day streak

    🔍 🗞️
  35. 35

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు.

    101 views (↑101 from yesterday), 101

    1 day streak

    🔍 🗞️
  36. 36

    బతుకమ్మ

    బతుకమ్మ

    'బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపదమాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరమ్మ) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

    101 views (↑101 from yesterday), 101

    1 day streak

    🔍 🗞️
  37. 37

    రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

    రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

    రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (1952 సెప్టెంబరు 14 - 2025 అక్టోబరు 1), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం, సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం ల నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన 1991 నుండి 1992 వరకు రాష్ట్ర భూగర్భజలవనరుల శాఖ మంత్రిగా, 2008 నుండి 2009 వరకు ఐటీ శాఖ మంత్రిగా పని చేశాడు.

    97 views (↑97 from yesterday), 97

    1 day streak

    🔍 🗞️
  38. 38

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    96 views (↑96 from yesterday), 96

    1 day streak

    🔍 🗞️
  39. 39

    కావ్య కళ్యాణ్ రామ్

    కావ్య కళ్యాణ్ రామ్

    కావ్య కళ్యాణ్‌రామ్ (జననం 1998 జూలై 20) దక్షిణ భారత నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి కూడా.

    93 views (↑93 from yesterday), 93

    1 day streak

    🔍 🗞️
  40. 40

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    93 views (↑93 from yesterday), 93

    1 day streak

    🔍 🗞️
  41. 41

    కాల భైరవ

    కాల భైరవ

    కాల భైరవ తెలుగు సినిమా నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో పాడాడు.‘బాహుబ‌లి-2’లో అతడు పాడిన దండాల‌య్యా పాట‌ కాల భైరవకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన 2019లో విడుదలైన మత్తు వదలరా సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారాడు.

    92 views (↑92 from yesterday), 92

    1 day streak

    🔍 🗞️
  42. 42

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    90 views (↑90 from yesterday), 90

    1 day streak

    🔍 🗞️
  43. 43

    డ్రింకర్ సాయి

    డ్రింకర్ సాయి

    డ్రింకర్‌ సాయి ‘బ్రాండ్‌ ఆఫ్‌ బ్యాడ్‌ బాయ్స్‌' 2024లో విడుదలైన ప్రేమకథా సినిమా. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బసవరాజు శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌ షేక్‌, బసవరాజు లహరిధర్‌ నిర్మించిన ఈ సినిమాకు కిరణ్‌ తిరుమలశెట్టి దర్శకత్వం వహించాడు. ధర్మ కాకాని, ఐశ్వర్యశర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 15న, ట్రైలర్‌ను డిసెంబర్ 9న విడుదల చేయగా సినిమా డిసెంబర్ 27న విడుదలైంది.

    89 views (↑89 from yesterday), 89

    1 day streak

    🔍 🗞️
  44. 44

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.

    86 views (↑86 from yesterday), 86

    1 day streak

    🔍 🗞️
  45. 45

    విరాట్ కోహ్లి

    విరాట్ కోహ్లి

    విరాట్ కోహ్లి ( జననం: 1988 నవంబరు 5) ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. మలేషియాలో జరిగిన 2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్ లో గెలుపొందిన భారత జట్టుకి అతను సారథిగా వ్యవహరించాడు. ఫస్ట్-క్లాసు క్రికెట్‌లో అతను ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిoచాడు.

    85 views (↑85 from yesterday), 85

    1 day streak

    🔍 🗞️
  46. 46

    కాయాదు లోహర్

    కాయాదు లోహర్

    కాయాదు లోహర్‌ (ఆంగ్లం: Kayadu Lohar; 2000 ఏప్రిల్ 11) భారతీయ నటి, మోడల్. ఆమె 2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్‌పేటతో అరంగేట్రం చేసింది. ఆమె నటించి మలయాళంలో ఘన విజయం సాధించిన పాథోన్‌పథం నూట్టండు చిత్రం తెలుగులో పులి: ది నైంటీంత్‌ సెంచరీ పేరుతో 2023 ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నారు.

    83 views (↑83 from yesterday), 83

    1 day streak

    🔍 🗞️
  47. 47

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    81 views (↑81 from yesterday), 81

    1 day streak

    🔍 🗞️
  48. 48

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    79 views (↑79 from yesterday), 79

    1 day streak

    🔍 🗞️
  49. 49

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    78 views (↑78 from yesterday), 78

    1 day streak

    🔍 🗞️
  50. 50

    సెప్టెంబర్ 30

    సెప్టెంబర్ 30

    సెప్టెంబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 273వ రోజు (లీపు సంవత్సరములో 274వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 92 రోజులు మిగిలినవి.

    77 views (↑77 from yesterday), 77

    1 day streak

    🔍 🗞️
  51. 51

    కాన్సర్

    కాన్సర్

    క్యాన్సర్ని తెలుగులో "కర్క రోగం" అని అంటారు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి.

    77 views (↑77 from yesterday), 77

    1 day streak

    🔍 🗞️
  52. 52

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    76 views (↑76 from yesterday), 76

    1 day streak

    🔍 🗞️
  53. 53

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    76 views (↑76 from yesterday), 76

    1 day streak

    🔍 🗞️
  54. 54

    ఉల్లిపాయ

    ఉల్లిపాయ

    ఉల్లిపాయ కరోలస్ లిన్నేయస్ ద్వినామీకరణ ప్రకారం ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతికి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా.

    74 views (↑74 from yesterday), 74

    1 day streak

    🔍 🗞️
  55. 55

    ఎం. ఎం. కీరవాణి

    ఎం. ఎం. కీరవాణి

    కీరవాణి గా పేరు గాంచిన కోడూరి మరకతమణి కీరవాణి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు. తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం.

    74 views (↑74 from yesterday), 74

    1 day streak

    🔍 🗞️
  56. 56

    గాంధీ జయంతి

    గాంధీ జయంతి

    అక్టోబరు 2న భారతదేశంలో గాంధీ జయంతి సందర్భంగా జాతీయ శెలవును జరుపుకుంటారు. ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి.

    73 views (↑73 from yesterday), 73

    1 day streak

    🔍 🗞️
  57. 57

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    72 views (↑72 from yesterday), 72

    1 day streak

    🔍 🗞️
  58. 58

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    71 views (↑71 from yesterday), 71

    1 day streak

    🔍 🗞️
  59. 59

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    71 views (↑71 from yesterday), 71

    1 day streak

    🔍 🗞️
  60. 60

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    68 views (↑68 from yesterday), 68

    1 day streak

    🔍 🗞️
  61. 61

    లాల్ బహదూర్ శాస్త్రి

    లాల్ బహదూర్ శాస్త్రి

    లాల్ బహదూర్ శాస్త్రి ( ) (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి, భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన 1920లలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవాహర్ లాల్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు.

    67 views (↑67 from yesterday), 67

    1 day streak

    🔍 🗞️
  62. 62

    రాంరెడ్డి వెంకటరెడ్డి

    రాంరెడ్డి వెంకటరెడ్డి

    రాంరెడ్డి వెంకటరెడ్డి ( మే 22, 1944 - మార్చి 4, 2016) ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు. 2016వరకు రాంరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు.

    67 views (↑67 from yesterday), 67

    1 day streak

    🔍 🗞️
  63. 63

    జూనియర్ ఎన్.టి.ఆర్

    జూనియర్ ఎన్.టి.ఆర్

    తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.

    65 views (↑65 from yesterday), 65

    1 day streak

    🔍 🗞️
  64. 64

    దసరా

    దసరా

    దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.

    65 views (↑65 from yesterday), 65

    1 day streak

    🔍 🗞️
  65. 65

    సంభోగం

    సంభోగం

    సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.

    64 views (↑64 from yesterday), 64

    1 day streak

    🔍 🗞️
  66. 66

    సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం

    సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం

    కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఒకటి.

    64 views (↑64 from yesterday), 64

    1 day streak

    🔍 🗞️
  67. 67

    ఈనాడు (2009 సినిమా)

    ఈనాడు (2009 సినిమా)

    "యూటీవీ" సంస్థతో కలిసి ఈ సినిమాను కమల్ హాసన్ తెలుగు, తమిళ భాషలలో నిర్మించాడు. హిందీ సినిమా ఎ వెన్స్‌డేకు ఇది రీమేక్. ఈ సినిమాలో పాటలు లేవు.

    64 views (↑64 from yesterday), 64

    1 day streak

    🔍 🗞️
  68. 68

    మా ఆయన బంగారం

    మా ఆయన బంగారం

    మా ఆయన బంగారం 1997 మే 30 న విడుదలైన తెలుగు సినిమా. ఈ తరం ఫిల్మ్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు.

    64 views (↑64 from yesterday), 64

    1 day streak

    🔍 🗞️
  69. 69

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    63 views (↑63 from yesterday), 63

    1 day streak

    🔍 🗞️
  70. 70

    డోరతి (2026)

    డోరతి (2026)

    డోరతి (Dorothy) అనేది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 2026లో విడుదల అవుతున్న తమిళ చలనచిత్రం. గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించగా, సనంత్, రిషికాంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

    62 views (↑62 from yesterday), 62

    1 day streak

    🔍 🗞️
  71. 71

    షాయ్ హోప్

    షాయ్ హోప్

    షాయ్ డియెగో హోప్ (జననం 1993 నవంబరు 10) బార్బడియన్ క్రికెటర్, ఆయన వెస్టిండీస్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఆడతాడు. ఆయన ప్రస్తుత వెస్టిండీస్ క్రికెట్ జట్టు వన్డే & టి20ఐ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. షాయ్ హోప్ జూన్ 2018లో వార్షిక క్రికెట్ వెస్టిండీస్ అవార్డులలో పురుషుల మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

    61 views (↑61 from yesterday), 61

    1 day streak

    🔍 🗞️
  72. 72

    మహాలయ పక్షము

    మహాలయ పక్షము

    బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు.

    60 views (↑60 from yesterday), 60

    1 day streak

    🔍 🗞️
  73. 73

    బంగాళాఖాతం

    బంగాళాఖాతం

    బంగాళాఖాతం హిందూ మహాసముద్రపు ఈశాన్య భాగం. దీనికి పశ్చిమ, వాయవ్య దిశల్లో భారతదేశం, ఉత్తరాన బంగ్లాదేశ్, తూర్పున మయన్మార్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. శ్రీలంక లోని సంగమన్ కందా కు, వాయవ్య కొన వద్ద ఉన్న సుమత్రా (ఇండోనేషియా) కూ మధ్య ఉండే రేఖ, బంగాళాఖాతానికి దక్షిణ సరిహద్దు.

    60 views (↑60 from yesterday), 60

    1 day streak

    🔍 🗞️
  74. 74

    సుందరి సుబ్బారావు

    సుందరి సుబ్బారావు

    సుందరి సుబ్బారావు 1984లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో చంద్రమోహన్, విజయశాంతి జంటగా నటించిన చిత్రం. ఈ సినిమాకు సంగీతం చక్రవర్తి సమకూర్చారు.

    59 views (↑59 from yesterday), 59

    1 day streak

    🔍 🗞️
  75. 75

    దివి వడ్త్యా

    దివి వడ్త్యా

    దివి వైద్య భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, మోడల్. ఆమె 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. దివి బిగ్‏బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది.

    59 views (↑59 from yesterday), 59

    1 day streak

    🔍 🗞️
  76. 76

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    59 views (↑59 from yesterday), 59

    1 day streak

    🔍 🗞️
  77. 77

    గుర్నూర్ బ్రార్

    గుర్నూర్ బ్రార్

    గుర్నూర్ బ్రార్ భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో పంజాబ్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడతాడు. గుర్నూర్ బ్రార్ 2025 ఐపీఎల్ సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ అతన్ని 1.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

    59 views (↑59 from yesterday), 59

    1 day streak

    🔍 🗞️
  78. 78

    మంతెన సత్యనారాయణ రాజు

    మంతెన సత్యనారాయణ రాజు

    మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యులు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా పరిచయమై గుర్తింపు పొందాడు. ఉప్పు రుచులకు రాజు - రోగాలకు రారాజు అని, ఉప్పు, నూనె వాడకం ఆరోగ్యానికి చేటు అని, ఆరోగ్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ప్రసంగాలు చేసిన ఘనత ఈయనదే.

    58 views (↑58 from yesterday), 58

    1 day streak

    🔍 🗞️
  79. 79

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    58 views (↑58 from yesterday), 58

    1 day streak

    🔍 🗞️
  80. 80

    జాటోత్ హుస్సేన్ నాయక్

    జాటోత్ హుస్సేన్ నాయక్

    జాటోత్ హుస్సేన్ నాయక్ (06 మార్చి ‌1982) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మొర్చ‌ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు. ఆయన ప్రస్తుతం భారత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడుగా కొనసాగుతున్నాడు.

    58 views (↑58 from yesterday), 58

    1 day streak

    🔍 🗞️
  81. 81

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    57 views (↑57 from yesterday), 57

    1 day streak

    🔍 🗞️
  82. 82

    వెన్నం జ్యోతి సురేఖ

    వెన్నం జ్యోతి సురేఖ

    వెన్నం జ్యోతిసురేఖ సుప్రసిద్ధ అంతర్జాతీయ విలువిద్యా క్రీడాకారిణి. ఈమె ప్రపంచ కప్ లో కాంపౌండ్ విలువిద్యలో వ్యక్తిగత (2023), మిక్స్ డ్ టీం పోటీలలో (2022, 2023) స్వర్ణ పతకాలను సాధించింది.

    57 views (↑57 from yesterday), 57

    1 day streak

    🔍 🗞️
  83. 83

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    57 views (↑57 from yesterday), 57

    1 day streak

    🔍 🗞️
  84. 84

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    57 views (↑57 from yesterday), 57

    1 day streak

    🔍 🗞️
  85. 85

    అక్టోబరు

    అక్టోబరు

    అక్టోబరు (October), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో పదవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.అక్టోబరు నెలలో గాంధీ జయంతి వంటి మరిన్ని ప్రత్యేక రోజులతో ముడుపడి ఉంటుంది.ఈ మాసంలో శరదృతువు జరిగే కాలంలో అక్టోబరు రెండవ నెల.పండుగలు, కాలానుగుణ సంఘటనలు వంటి సందర్భాలను గుర్తించే ముఖ్యమైన రోజులు అక్టోబరు‌లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఈ నెలలో ఉన్నాయి.

    57 views (↑57 from yesterday), 57

    1 day streak

    🔍 🗞️
  86. 86

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  87. 87

    బిల్లా రంగా

    బిల్లా రంగా

    బిల్లా రంగా 1982, అక్టోబర్ 15న విడుదలైన తెలుగు సినిమా. దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కొణిదెల చిరంజీవి, మంచు మోహన్ బాబు, రాధిక, రావుగోపాలరావు ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.

    56 views (↑56 from yesterday), 56

    1 day streak

    🔍 🗞️
  88. 88

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప కన్నడ సినిమాకు చెందిన భారతీయ నటుడు. అయితే, ప్ర‌శాంత్ నీల్‌ కేజీఎఫ్ చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో దేవర (2024), పుష్ప 2 (2024)లలో కీలక పాత్రలు పోషించాడు.

    56 views (↑56 from yesterday), 56

    1 day streak

    🔍 🗞️
  89. 89

    డార్లింగ్ (2024 సినిమా)

    డార్లింగ్ (2024 సినిమా)

    డార్లింగ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. ప్రియ‌ద‌ర్శి, నభా నటేష్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను జులై 8న విడుదల చేసి సినిమాను జూలై 19న విడుదల చేశారు.

    56 views (↑56 from yesterday), 56

    1 day streak

    🔍 🗞️
  90. 90

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    55 views (↑55 from yesterday), 55

    1 day streak

    🔍 🗞️
  91. 91

    సమంత

    సమంత

    సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.

    55 views (↑55 from yesterday), 55

    1 day streak

    🔍 🗞️
  92. 92

    జాషువా

    జాషువా

    ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా (1895 సెప్టెంబరు 28 - 1971 జూలై 24). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.

    55 views (↑55 from yesterday), 55

    1 day streak

    🔍 🗞️
  93. 93

    నిర్మలా సీతారామన్

    నిర్మలా సీతారామన్

    నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్‌, అందునా..

    54 views (↑54 from yesterday), 54

    1 day streak

    🔍 🗞️
  94. 94

    పవిత్ర గౌడ

    పవిత్ర గౌడ

    పవిత్ర గౌడ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి, ఫ్యాషన్ డిజైనర్. 2016లో 54321 అనే చిత్రంలో నటించడం ద్వారా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత చత్రిగాలు సార్ చత్రిగాలు, ఆగమ్య, సాగువ దారియాలి అనే చిత్రాల్లో నటించింది.

    54 views (↑54 from yesterday), 54

    1 day streak

    🔍 🗞️
  95. 95

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019-2024 మధ్యలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా (ప్రజా వ్యవహారాలు) పని చేశాడు.

    54 views (↑54 from yesterday), 54

    1 day streak

    🔍 🗞️
  96. 96

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    53 views (↑53 from yesterday), 53

    1 day streak

    🔍 🗞️
  97. 97

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    53 views (↑53 from yesterday), 53

    1 day streak

    🔍 🗞️
  98. 98

    శ్రీ సింహా

    శ్రీ సింహా

    శ్రీ‌ సింహా కోడూరి తెలుగు సినిమా నటుడు. ఆయన 2007లో యమదొంగ చిత్రంలో బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. శ్రీ సింహ 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమా ద్వారా క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.

    53 views (↑53 from yesterday), 53

    1 day streak

    🔍 🗞️
  99. 99

    కామాక్షి భాస్కర్ల

    కామాక్షి భాస్కర్ల

    డా. కామాక్షి భాస్కర్ల భారతదేశానికి చెందిన సినిమా నటి, డాక్టరు. ఆమె ప్రియురాలు అనే సినిమాతో తెలుగు సినిమారంగంలో అడుగు పెట్టింది.

    52 views (↑52 from yesterday), 52

    1 day streak

    🔍 🗞️
  100. 100

    సోనాలి కులకర్ణి

    సోనాలి కులకర్ణి

    సోనాలి కులకర్ణి (జననం 1973 నవంబరు 3) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1992లో సినీరంగంలోకి అడుగుపెట్టి మరాఠీ, గుజరాతీ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది.

    52 views (↑52 from yesterday), 52

    1 day streak

    🔍 🗞️

This data from .