English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి 2026లో విడుదలైన తెలుగు సినిమా. 1990ల్లో ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాచుర్యం లభించేలా కృషి చేసిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. టైటిల్‌ పాత్రలో ఆనంది నటిస్తున్నది.

    2.6K views (↑2.6K from yesterday), 2552

    1 day streak

    🔍 🗞️
  2. 2

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    1.8K views (↑1.8K from yesterday), 1812

    1 day streak

    🔍 🗞️
  3. 3

    బతుకమ్మ

    బతుకమ్మ

    'బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపదమాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరమ్మ / గౌరీదేవి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014లో ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

    1.5K views (↑1.5K from yesterday), 1477

    1 day streak

    🔍 🗞️
  4. 4

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

    1.3K views (↑1.3K from yesterday), 1302

    1 day streak

    🔍 🗞️
  5. 5

    గరివిడి లక్ష్మి

    గరివిడి లక్ష్మి

    రెడ్డి విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ప్రజాదరణ పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద, బుర్రకథ కళాకారిణి. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం..

    1.2K views (↑1.2K from yesterday), 1196

    1 day streak

    🔍 🗞️
  6. 6

    కావ్య మారన్

    కావ్య మారన్

    కావ్య మారన్ (జననం 1992 ఆగస్టు 6) ఒక భారతీయ వ్యాపారవేత్త. ఆమె ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఎస్ఎ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ల ముఖ్య కార్యనిర్వాహక అధికారి, సహ యజమాని కూడా. ఆమె సన్ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె.

    645 views (↑645 from yesterday), 645

    1 day streak

    🔍 🗞️
  7. 7

    ఆనంది (నటి)

    ఆనంది (నటి)

    ఆనంది / రక్షిత (జననం 1992 జులై 20) ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి. తెలుగు చిత్రం బస్ స్టాప్ (2012)లో అరంగేట్రం చేసిన తరువాత ఆమె వెట్రిమారన్ రూపొందించిన తమిళ చిత్రం పోరియాలన్ (2014)లో నటించింది. అదే సంవత్సరం ప్రభు సోలమన్ కాయల్ (2014) తో ఆమె తన కెరీర్ లో పురోగతి సాధించింది, దీని ద్వారా ఆమె కాయల్ ఆనందిగా గుర్తింపు పొందింది.

    581 views (↑581 from yesterday), 581

    1 day streak

    🔍 🗞️
  8. 8

    ఉపవాసం

    ఉపవాసం

    ఉప అంటే దగ్గరగా అనీ, వాసం అంటే నివసించడం అనీ, ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం అని అర్థం. అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం అని అర్థం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు.

    565 views (↑565 from yesterday), 565

    1 day streak

    🔍 🗞️
  9. 9

    అనిరుధ్ రవిచందర్

    అనిరుధ్ రవిచందర్

    అనిరుధ్ రవిచందర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన తొలి సినిమా ‘3’లో స్వరపరచిన “వై దిస్ కొలవరి ఢీ” తో మంచి గుర్తింపునందుకున్నాడు.

    468 views (↑468 from yesterday), 468

    1 day streak

    🔍 🗞️
  10. 10

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

    434 views (↑434 from yesterday), 434

    1 day streak

    🔍 🗞️
  11. 11

    వరుదు కల్యాణి

    వరుదు కల్యాణి

    కల్యాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2021 నవంబరు 12న స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైంది.

    424 views (↑424 from yesterday), 424

    1 day streak

    🔍 🗞️
  12. 12

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

    421 views (↑421 from yesterday), 421

    1 day streak

    🔍 🗞️
  13. 13

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    404 views (↑404 from yesterday), 404

    1 day streak

    🔍 🗞️
  14. 14

    కళానిధి మారన్

    కళానిధి మారన్

    కళానిధి మారన్ (జననం 1964 జూలై 24) ఒక భారతీయ బిలియనీర్ మీడియా యజమాని. ఆయన భారతదేశంలోని అతిపెద్ద మీడియా సమ్మేళనాలలో ఒకటైన సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్. ఆయన బహుళ టెలివిజన్ ఛానళ్లు, వార్తాపత్రికలు, వారపత్రికలు, ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లు, డిటిహెచ్ సేవలు, ఒక చలనచిత్ర నిర్మాణ సంస్థ (సన్ పిక్చర్స్), మూడు క్రికెట్ జట్టు ఫ్రాంచైజీలను కలిగి ఉన్నాడు: ఇండియన్ ప్రీమియర్ లీగ్, సన్రైజర్స్ హైదరాబాద్, దక్షిణాఫ్రికాలో ఎస్ఎ 20 లీగ్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ఇంగ్లాండులోని ది హండ్రెడ్ లో సన్రైజర్ లీడ్స్.

    393 views (↑393 from yesterday), 393

    1 day streak

    🔍 🗞️
  15. 15

    దేవా (సంగీత దర్శకుడు)

    దేవా (సంగీత దర్శకుడు)

    దేవనేశన్ చొక్కలింగం (1950 నవంబరు 20 - 2026 అక్టోబరు 17), దేవా అని కూడా పిలుస్తారు, తమిళ సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన ప్రధానంగా తమిళ సినిమాల్లో పని చేస్తాడు. దేవా దాదాపు 36 సంవత్సరాల కెరీర్‌లో తమిళం, కన్నడ, తెలుగు, మలయాళ సినిమాలకు పాటలు స్వరపరిచి, నేపథ్య సంగీతం అందించాడు.

    388 views (↑388 from yesterday), 388

    1 day streak

    🔍 🗞️
  16. 16

    దసరా

    దసరా

    దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.

    311 views (↑311 from yesterday), 311

    1 day streak

    🔍 🗞️
  17. 17

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    291 views (↑291 from yesterday), 291

    1 day streak

    🔍 🗞️
  18. 18

    విశ్వనాథ సత్యనారాయణ

    విశ్వనాథ సత్యనారాయణ

    విశ్వనాథ సత్యనారాయణ (1895 సెప్టెంబరు 10 - 1976 అక్టోబరు 18) 20వ శతాబ్దపు తెలుగు రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, "కవి సామ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది.

    264 views (↑264 from yesterday), 264

    1 day streak

    🔍 🗞️
  19. 19

    రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

    రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

    వయస్సు , అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరముతో కలిసి ఆడుకునే , పాడుకొనే తెలంగాణ బతుకమ్మ పాట

    242 views (↑242 from yesterday), 242

    1 day streak

    🔍 🗞️
  20. 20

    గులేబకావళి కథ

    గులేబకావళి కథ

    గులేబకావళి కథ 1962 సంవత్సరంలో విడుదలైన జానపద తెలుగు వెండితెఱ చలనచిత్రం. ఇందులో నందమూరి తారక రామారావు, జమున ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై నందమూరి త్రివిక్రమరావు నిర్మించాడు.

    234 views (↑234 from yesterday), 234

    1 day streak

    🔍 🗞️
  21. 21

    దుర్గ

    దుర్గ

    దుర్గా దేవి (సంస్కృతం: दुर्गा) ప్రధాన హిందూ దేవత.రాక్షసులను సంహరించడానికి మూల ప్రకృతి అయిన లలితా దేవి (మహాదేవి) వివిధ రూపాలను తీసుకుంటుంది.లలితా దేవి యొక్క వివిధ రూపాలలో దుర్గాదేవి ఒకటి.దేవీ మహాత్మ్యం ప్రకారం జగన్మాత లలితా దేవి మహిషాసుర అనే రాక్షసుడిని, అతని సైన్యాన్ని సంహరించడానికి దుర్గాదేవి అవతారం ఎత్తింది.

    233 views (↑233 from yesterday), 233

    1 day streak

    🔍 🗞️
  22. 22

    వంగవీటి రంగా

    వంగవీటి రంగా

    వంగవీటి మోహన రంగా (1947 జూలై 4 - 1988 డిసెంబరు 26) కాంగ్రెస్ నాయకుడు. తూర్పు విజయవాడ మాజీ శాసనసభ సభ్యులు.

    220 views (↑220 from yesterday), 220

    1 day streak

    🔍 🗞️
  23. 23

    టైగర్ ష్రాఫ్

    టైగర్ ష్రాఫ్

    జై హేమంత్ ష్రాఫ్ (జననం 1990 మార్చి 2)గా జన్మించిన టైగర్ ష్రాఫ్, హిందీ చిత్రసీమలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు, మార్షల్ ఆర్టిస్ట్, నృత్యకారుడు. ఇతని తల్లిదండ్రులు నటుడు జాకీ ష్రాఫ్, నిర్మాత అయేషా దత్. ఆయన శ్రీనగర్.

    213 views (↑213 from yesterday), 213

    1 day streak

    🔍 🗞️
  24. 24

    రాయన భాగ్యలక్ష్మి

    రాయన భాగ్యలక్ష్మి

    రాయన భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం విజయవాడ మేయర్‌‌గా విధులు నిర్వహిస్తుంది.భాగ్యలక్ష్మి 1981లో జన్మించి, ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసింది. ఆమె తండ్రి బెవర నారాయణరావు నీటిపారుదల శాఖలో ఉద్యోగి.

    208 views (↑208 from yesterday), 208

    1 day streak

    🔍 🗞️
  25. 25

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    205 views (↑205 from yesterday), 205

    1 day streak

    🔍 🗞️
  26. 26

    ఏబీ వెంకటేశ్వరరావు

    ఏబీ వెంకటేశ్వరరావు

    ఏబీ వెంకటేశ్వరరావు (ఆపూర్బో భట్టాచార్య వెంకటేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన చేసిన సేవలు, ఆ తర్వాతి కాలంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన సవాళ్ల వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.

    202 views (↑202 from yesterday), 202

    1 day streak

    🔍 🗞️
  27. 27

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    199 views (↑199 from yesterday), 199

    1 day streak

    🔍 🗞️
  28. 28

    దివ్యవాణి

    దివ్యవాణి

    దివ్యవాణి తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉషారాణి. ఈమె సర్దార్ కృష్ణమనాయుడు చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది.

    196 views (↑196 from yesterday), 196

    1 day streak

    🔍 🗞️
  29. 29

    లారెన్స్ బిష్ణోయ్

    లారెన్స్ బిష్ణోయ్

    లారెన్స్ బిష్ణోయ్ (ఆంగ్లం: Lawrence Bishnoi; జననం 1993 ఫిబ్రవరి 12) ఒక భారతీయ ముఠా నాయకుడు, అతను 2015 నుండి ఖైదు చేయబడ్డాడు. అతను దోపిడీ, హత్య సహా పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు, అయితే, అతను అన్ని ఆరోపణలను ఖండించాడు. అతని ముఠా భారతదేశం అంతటా పనిచేస్తున్న 700 మందికి పైగా షూటర్లతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.

    186 views (↑186 from yesterday), 186

    1 day streak

    🔍 🗞️
  30. 30

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    178 views (↑178 from yesterday), 178

    1 day streak

    🔍 🗞️
  31. 31

    మా ఇంటి బంగారం

    మా ఇంటి బంగారం

    మా ఇంటి బంగారం అనేది బి. వి. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన, ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురు నిర్మించిన 2026 నాటి భారతీయ తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం.

    163 views (↑163 from yesterday), 163

    1 day streak

    🔍 🗞️
  32. 32

    చరణ్ అర్జున్

    చరణ్ అర్జున్

    చరణ్ అర్జున్ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. 2003లో వచ్చిన ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయా మాయా పాటతో పాటల రచయితగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.

    156 views (↑156 from yesterday), 156

    1 day streak

    🔍 🗞️
  33. 33

    నెల్సన్ దిలీప్‌కుమార్

    నెల్సన్ దిలీప్‌కుమార్

    నెల్సన్ దిలీప్‌కుమార్ ( / nɛlsən ðɪl iːpkumɑːr / జననం 21 జూన్ 1984) భారతదేశానికి చెందిన దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన 2010లో వెట్టై మన్నన్‌ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించగా వివిధ కారణాల వల్ల అది ఆగిపోయింది. నెల్సన్ దిలీప్‌కుమార్ ఆ తర్వాత 2018లో కోలమావు కోకిల సినిమాతో దర్శకుడిగా అరంగ్రేటం చేశాడు.

    155 views (↑155 from yesterday), 155

    1 day streak

    🔍 🗞️
  34. 34

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ (జననం 1989 మే 9 న ), తెలుగు సినిమా నటుడు. నాటకాల్లో బాగా రాణించిన విజయ్, నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు.

    152 views (↑152 from yesterday), 152

    1 day streak

    🔍 🗞️
  35. 35

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    151 views (↑151 from yesterday), 151

    1 day streak

    🔍 🗞️
  36. 36

    కుబేరుడు

    కుబేరుడు

    కుబేరుడు (సంస్కృతం: कुबेर) హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు.

    149 views (↑149 from yesterday), 149

    1 day streak

    🔍 🗞️
  37. 37

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    139 views (↑139 from yesterday), 139

    1 day streak

    🔍 🗞️
  38. 38

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    138 views (↑138 from yesterday), 138

    1 day streak

    🔍 🗞️
  39. 39

    విశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితా

    విశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితా

    తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చేసిన రచనల జాబితా ఇది.

    135 views (↑135 from yesterday), 135

    1 day streak

    🔍 🗞️
  40. 40

    ఆయుధ పూజ

    ఆయుధ పూజ

    ఆయుధ పూజ అనేది ప్రధానంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకునే హిందూ పండుగ. ఇది సాధారణంగా సెప్టెంబరు లేదా అక్టోబరు నెలలో, నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజున వస్తుంది. ఆయుధ పూజ అనేది వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలు, వాహనాలు, కంప్యూటర్లు వంటి ప్రజల జీవితంలో అంతర్భాగమైన పరికరాలు, సాధనాలను పూజించడానికి అంకితం చేయబడిన రోజు.

    133 views (↑133 from yesterday), 133

    1 day streak

    🔍 🗞️
  41. 41

    రాగ్ మయూర్

    రాగ్ మయూర్

    రాగ్ మయూర్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2017లో మెంటల్ మదిలో సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2021లో రాజ్ & డీకే దర్శకత్వం వహించిన సినిమా బండి, 2023లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడా కోలాలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    131 views (↑131 from yesterday), 131

    1 day streak

    🔍 🗞️
  42. 42

    మురసోలి మారన్

    మురసోలి మారన్

    మురసోలి మారన్ తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి. ఆయన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ సీనియర్ నాయకుడు. ఆ పార్టీ వ్యవస్థాపక నేత, ఎం.కరుణానిధికి మేనల్లుడు.

    128 views (↑128 from yesterday), 128

    1 day streak

    🔍 🗞️
  43. 43

    బీహార్ ముఖ్యమంత్రుల జాబితా

    బీహార్ ముఖ్యమంత్రుల జాబితా

    బీహార్ ముఖ్యమంత్రి భారతదేశంలోని బీహార్ రాష్ట్రానికి ప్రభుత్వాధినేత. భారత రాజ్యాంగం ప్రకారం, బీహార్ గవర్నరు రాష్ట్ర డి జ్యూర్ హెడ్, అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. బీహార్ శాసనసభ ఎన్నికల తరువాత, గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.

    124 views (↑124 from yesterday), 124

    1 day streak

    🔍 🗞️
  44. 44

    కె. నిరంజన్ రెడ్డి

    కె. నిరంజన్ రెడ్డి

    కె. నిరంజన్ రెడ్డి ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. అతను ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తాడు..

    121 views (↑121 from yesterday), 121

    1 day streak

    🔍 🗞️
  45. 45

    రవి రాఘవేంద్ర

    రవి రాఘవేంద్ర

    రవి రాఘవేంద్ర భారతదేశానికి చెందిన తమిళ సినిమా, టెలివిజన్ నటుడు. ఆయన నటుడు రజనీకాంత్ సతీమణి లతకు సోదరుడు.

    119 views (↑119 from yesterday), 119

    1 day streak

    🔍 🗞️
  46. 46

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    118 views (↑118 from yesterday), 118

    1 day streak

    🔍 🗞️
  47. 47

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    118 views (↑118 from yesterday), 118

    1 day streak

    🔍 🗞️
  48. 48

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

    117 views (↑117 from yesterday), 117

    1 day streak

    🔍 🗞️
  49. 49

    జైలర్

    జైలర్

    జైలర్ 2023లో విడుదలైన యాక్షన్‌ కామెడీ సినిమా. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మింస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం రజనీకాంత్ యొక్క 169వ చిత్రం అయిన తలైవర్ 169 అనే వర్కింగ్ టైటిల్‌తో ఫిబ్రవరి 2022లో అధికారికంగా ప్రకటించబడింది, జూన్‌లో అధికారికంగా జైలర్ అనే టైటిల్‌ను ప్రకటించారు. రజినీకాంత్, శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 ఆగష్టు 10న ఏషియన్‌ మల్టీప్లెక్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థలు విడుదల చేశాయి.

    115 views (↑115 from yesterday), 115

    1 day streak

    🔍 🗞️
  50. 50

    రజినీకాంత్

    రజినీకాంత్

    రజినీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, రచయిత. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు.

    114 views (↑114 from yesterday), 114

    1 day streak

    🔍 🗞️
  51. 51

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు. పండుగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి.

    113 views (↑113 from yesterday), 113

    1 day streak

    🔍 🗞️
  52. 52

    మహిషాసురుడు

    మహిషాసురుడు

    మహిషాసురుడు (Mahishasura) హిందూ పురాణాలలో రాక్షసుడు. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు 'మహిషం' (గేదె) తో కలిసిన మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.

    113 views (↑113 from yesterday), 113

    1 day streak

    🔍 🗞️
  53. 53

    నవరాత్రి

    నవరాత్రి

    నవ్‌రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.

    113 views (↑113 from yesterday), 113

    1 day streak

    🔍 🗞️
  54. 54

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    109 views (↑109 from yesterday), 109

    1 day streak

    🔍 🗞️
  55. 55

    మహాగౌరీ దుర్గా

    మహాగౌరీ దుర్గా

    మహాగౌరీ దుర్గా నవదుర్గల అలంకారాల్లో ఎనిమదవ అవతారం. నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలనూ ఈ అమ్మవారు తీర్చగలదు.

    107 views (↑107 from yesterday), 107

    1 day streak

    🔍 🗞️
  56. 56

    దక్షిణ భారత కరువు 1876–1878

    దక్షిణ భారత కరువు 1876–1878

    1876-1878లో బ్రిటిషు భారతదేశంలో పెద్ద కరువు వచ్చింది. దాన్ని దక్షిణ భారత కరువు అనీ, 1877 మద్రాసు కరువు అనీ కూడా అంటారు. 1876 లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితి తర్వాత, దక్కన్ పీఠభూమిలో పంట నష్టం జరిగింది.

    104 views (↑104 from yesterday), 104

    1 day streak

    🔍 🗞️
  57. 57

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    100 views (↑100 from yesterday), 100

    1 day streak

    🔍 🗞️
  58. 58

    జోనితా గాంధీ

    జోనితా గాంధీ

    జోనితా గాంధీ (జననం 1989 అక్టోబరు 23) భారత సంతతికి చెందిన కెనడియన్ నేపథ్య గాయని. ఆమె ప్రధానంగా హిందీ, తమిళ భాషలలో పాటలను రికార్డ్ చేస్తుంది. అయితే పంజాబీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, మలయాళ భాషలలో కూడా కొన్ని పాటలను ఆలపించింది.

    99 views (↑99 from yesterday), 99

    1 day streak

    🔍 🗞️
  59. 59

    రష్మిక మందన్న

    రష్మిక మందన్న

    రష్మిక మందన్న (జననం 5 ఏప్రిల్ 1996) ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాలలో పని చేస్తారు. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.ఆమె నాలుగు సైమా అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.

    98 views (↑98 from yesterday), 98

    1 day streak

    🔍 🗞️
  60. 60

    బుర్రకథ

    బుర్రకథ

    బుర్రకథ అనేది ఒక జానపద కళారూపం. ఇందులో పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే కళారూపం. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది.

    97 views (↑97 from yesterday), 97

    1 day streak

    🔍 🗞️
  61. 61

    పూర్ణ

    పూర్ణ

    పూర్ణ (అసలు పేరు షామ్నా కాసిం) ఒక భారతీయ సినీ నటి, మోడల్. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణికి తన కెరీర్ ను ప్రారంభించి తరువాత సినీ రంగంలోకి ప్రవేశించింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు అవును, అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

    94 views (↑94 from yesterday), 94

    1 day streak

    🔍 🗞️
  62. 62

    రవికిరణ్ కోలా

    రవికిరణ్ కోలా

    రవికిరణ్ కోలా భారతీయ చలనచిత్ర దర్శకుడు స్క్రీన్ రైటర్. రాజా వారు రాణి గారు చిత్రానికి దర్శకత్వం వహించి, అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రానికి స్క్రీన్ రైటర్ గా పనిచేశాడు.

    87 views (↑87 from yesterday), 87

    1 day streak

    🔍 🗞️
  63. 63

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    86 views (↑86 from yesterday), 86

    1 day streak

    🔍 🗞️
  64. 64

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    84 views (↑84 from yesterday), 84

    1 day streak

    🔍 🗞️
  65. 65

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  66. 66

    లతా రజనీకాంత్

    లతా రజనీకాంత్

    లతా రజనీకాంత్ (జననం లతా రంగాచారి; 1958 మార్చి 2) ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత, నేపథ్య గాయని. ఆమె తమిళ నటుడు రజనీకాంత్ భార్య.

    84 views (↑84 from yesterday), 84

    1 day streak

    🔍 🗞️
  67. 67

    రాశి (నటి)

    రాశి (నటి)

    రాశి ఒక తెలుగు నటి. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు (సినిమా) సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది.శీను, సముద్రం, వెంకీ వంటి చిత్రాలలో కొన్ని ప్రత్యేక గీతాలలో నటించింది.

    84 views (↑84 from yesterday), 84

    1 day streak

    🔍 🗞️
  68. 68

    నవదుర్గలు

    నవదుర్గలు

    హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

    83 views (↑83 from yesterday), 83

    1 day streak

    🔍 🗞️
  69. 69

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

    83 views (↑83 from yesterday), 83

    1 day streak

    🔍 🗞️
  70. 70

    విజయవాడ మేయర్ల జాబితా

    విజయవాడ మేయర్ల జాబితా

    భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరపాలకసంస్థ‌కు విజయవాడ మేయర్ నాయకత్వం వహిస్తారు. విజయవాడ మేయర్ నగర ప్రథమ పౌరుడు. 1688లో మద్రాస్ (చెన్నై) ఏర్పాటుతో బ్రిటిష్ పాలనలో భారతదేశంలో నగరపాలకసంస్థ మెకానిజం ప్రవేశపెట్టబడింది, తరువాత 1762 నాటికి బొంబాయి (ముంబై) & కలకత్తా (కోల్‌కతా) మునిసిపల్ కార్పొరేషన్‌లు ఏర్పాటయ్యాయి.

    83 views (↑83 from yesterday), 83

    1 day streak

    🔍 🗞️
  71. 71

    మిర్నా మీనన్

    మిర్నా మీనన్

    మిర్నా మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2018లో సంతన దేవన్ అనే తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి మలయాళం, తెలుగు సినిమాల్లో నటించింది.

    83 views (↑83 from yesterday), 83

    1 day streak

    🔍 🗞️
  72. 72

    జిల్లా ప్రజాపరిషత్

    జిల్లా ప్రజాపరిషత్

    జిల్లా ప్రజాపరిషత్ మూడంచెలుగల పంచాయతీ రాజ్ వ్యవస్థలో జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా జిల్లా ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. సాధారణంగా ప్రతి జిల్లాకి ఒక జిల్లా పరిషత్తు వుంటుంది.

    83 views (↑83 from yesterday), 83

    1 day streak

    🔍 🗞️
  73. 73

    వీరప్పన్

    వీరప్పన్

    వీరప్పన్ లేదా కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్ (తమిళం: கூஸ் முனிசாமி வீரப்பன்; Kannada: ಕೂಸ್ ಮುನಿಸ್ವಾಮೀ ವೀರಪ್ಪನ್ ಗೌಂದೆರ್; జనవరి 18, 1952 – అక్టోబర్ 18, 2004) భారతదేశానికి చెందిన పేరుమోసిన బందిపోటు. చందనం కలప ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్. కన్నడకంఠీరవుడు ఇంకా కొందరు నాయకులను కిడ్నాప్ చేశాడు.

    80 views (↑80 from yesterday), 80

    1 day streak

    🔍 🗞️
  74. 74

    సుడిగాలి సుధీర్

    సుడిగాలి సుధీర్

    సుడిగాలి సుధీర్ (19 మే 1987 న సుధీర్ ఆనంద్ బయానా జన్మించారు ) తెలుగు భాషా నటుడు, స్టాండ్-అప్ కమెడియన్, ఈయన తెలుగు భాషా దూరదర్శినిలో హాస్యకరమైన పాత్రలలోజబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ నటనకు ఆయనకి ఒక గుర్తింపు వచ్చింది. అతను సీజన్ 9, సీజన్ 10, సీజన్ 11, సీజన్ 12 కొరకు ధీ అల్టిమేట్ డాన్స్ షోలో జట్టు నాయకుడు. అతను యువత ఆట ప్రదర్శన అయిన పోవె పోరా లో అతిధేయంతో యువతకి నిదర్శనం గా పెరిగాడు.

    76 views (↑76 from yesterday), 76

    1 day streak

    🔍 🗞️
  75. 75

    సాయిపల్లవి

    సాయిపల్లవి

    సాయిపల్లవి సినీ నటి. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది. కళారంగంలో విశేష కృషి సేవలకుగాను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అందించే 'కలైమామణి' అవార్డును 2025లో 2021 సంవత్సరానికిగానూ సాయి పల్లవి అందుకుంది.

    75 views (↑75 from yesterday), 75

    1 day streak

    🔍 🗞️
  76. 76

    ద్వాదశ జ్యోతిర్లింగాలు

    ద్వాదశ జ్యోతిర్లింగాలు

    శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు.ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు....

    74 views (↑74 from yesterday), 74

    1 day streak

    🔍 🗞️
  77. 77

    అప్పాజీ

    అప్పాజీ

    అప్పాజీ (ఆంగ్లం: Appaji) తిమ్మరుసును కృష్ణదేవరాయలవారు పిలుచుకొనే పేరు.

    74 views (↑74 from yesterday), 74

    1 day streak

    🔍 🗞️
  78. 78

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

    1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.

    72 views (↑72 from yesterday), 72

    1 day streak

    🔍 🗞️
  79. 79

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    72 views (↑72 from yesterday), 72

    1 day streak

    🔍 🗞️
  80. 80

    నెమలి

    నెమలి

    నెమలి (ఆంగ్లం: Peacock / Peafowl) ఫాసియానిడే (Phasianidae) కుటుంబానికి చెందిన అందమైన పక్షి. ఇది భారతదేశ జాతీయ పక్షి. మగ నెమలి (Peacock) దాని అత్యంత ఆకర్షణీయమైన, రంగురంగుల పొడవాటి ఈకలకు ప్రసిద్ధి చెందింది.

    72 views (↑72 from yesterday), 72

    1 day streak

    🔍 🗞️
  81. 81

    భారత జాతీయ క్రికెట్ జట్టు

    భారత జాతీయ క్రికెట్ జట్టు

    భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించే జట్టు, భారత క్రికెట్ జట్టు. ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అజమాయిషీలో ఉంటుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే స్పాన్సర్‌షిప్ రూపంలో అత్యధిక డబ్బును ఇచ్చే జాతీయ క్రీడాజట్టుగా నిలిచింది.

    71 views (↑71 from yesterday), 71

    1 day streak

    🔍 🗞️
  82. 82

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

    71 views (↑71 from yesterday), 71

    1 day streak

    🔍 🗞️
  83. 83

    విజయ నరేష్

    విజయ నరేష్

    విజయ నరేష్ లేదా నరేష్ తెలుగు సినీ నటుడు. ఇతను నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.

    71 views (↑71 from yesterday), 71

    1 day streak

    🔍 🗞️
  84. 84

    అక్టోబర్ 18

    అక్టోబర్ 18

    అక్టోబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 291వ రోజు (లీపు సంవత్సరములో 292వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 74 రోజులు మిగిలినవి.

    70 views (↑70 from yesterday), 70

    1 day streak

    🔍 🗞️
  85. 85

    ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు

    ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు

    పంచాయితీరాజ్ వ్యవస్థను తొలిగా ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవది. 1959 నవంబరు 1 న, ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితి, బ్లాకు పంచాయితీ సమితి, జిల్లా పరిషత్తు లతో కూడిన మూడంచెల విధానం అమలులోకి వచ్చింది. 1986లో ప్రజలవద్దకు పాలన అనే నినాదంతో 20-30 గ్రామాలను మండలంగా చేర్చి, బ్లాకు స్థాయిలో మండల ప్రజాపరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

    70 views (↑70 from yesterday), 70

    1 day streak

    🔍 🗞️
  86. 86

    శక్తిపీఠాలు

    శక్తిపీఠాలు

    శక్తిపీఠాలు, వీటిని హిందువులు, పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. ఇవి 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి.

    69 views (↑69 from yesterday), 69

    1 day streak

    🔍 🗞️
  87. 87

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత నగర మేయర్ల జాబితా

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత నగర మేయర్ల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 నగరాలలో ఉన్న నగర పాలక సంస్థలకు (Municipal Corporations) మేయర్ అధిపతిగా ఉంటారు. నగర పాలక సంస్థ పరిధిలో జరిగే అన్ని విధులు అధికారికంగా మేయర్ పేరుతోనే నిర్వహించబడతాయి. మేయర్‌ను నగరంలోని తొలి పౌరుడు (First Citizen)గా కూడా పరిగణిస్తారు.

    69 views (↑69 from yesterday), 69

    1 day streak

    🔍 🗞️
  88. 88

    జమ్మి చెట్టు

    జమ్మి చెట్టు

    శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ Prosopis) ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం.

    68 views (↑68 from yesterday), 68

    1 day streak

    🔍 🗞️
  89. 89

    మాస్టర్ (1997 సినిమా)

    మాస్టర్ (1997 సినిమా)

    మాస్టర్ 1997లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, సాక్షి శివానంద్ ప్రధాన పాత్రలు పోషించారు. దేవా సంగీత దర్శకత్వం వహించాడు.

    68 views (↑68 from yesterday), 68

    1 day streak

    🔍 🗞️
  90. 90

    అక్టోబర్ 19

    అక్టోబర్ 19

    అక్టోబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 292వ రోజు (లీపు సంవత్సరములో 293వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 73 రోజులు మిగిలినవి.

    68 views (↑68 from yesterday), 68

    1 day streak

    🔍 🗞️
  91. 91

    జాకీ ష్రాఫ్

    జాకీ ష్రాఫ్

    జైకిషన్ కాకుభాయ్ ష్రాఫ్ (జననం 1957 ఫిబ్రవరి 1) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటుడు. ఆయన 1982లో సినీరంగంలోకి అడుగుపెట్టి సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన హీరో (1983) సినిమాలో నటనకుగాను ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. జాకీ ష్రాఫ్ హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, తెలుగు, మలయాళం, పంజాబీ, భోజ్‌పురి, కొంకణి, ఒడియా, గుజరాతీ & ఇంగ్లీషుతో సహా మొత్తం 13 భాషలలో 220 సినిమాల్లో నటించాడు.

    67 views (↑67 from yesterday), 67

    1 day streak

    🔍 🗞️
  92. 92

    సింహాసనం (సినిమా)

    సింహాసనం (సినిమా)

    తెలుగులో 70 ఎం.ఎం.లో నిర్మించిన మొదటి సినిమా సింహాసనం. తెలుగులో సినిమాస్కోప్ లో మొదటి సారిగా సినిమా నిర్మించిన పద్మాలయా సంస్థ తొలి సారిగా 70 ఎం.ఎం.లో నిర్మించిన చిత్రం. కృష్ణ దర్శకునిగా ఈ చిత్రంతో పరిచయమయ్యారు.

    67 views (↑67 from yesterday), 67

    1 day streak

    🔍 🗞️
  93. 93

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    67 views (↑67 from yesterday), 67

    1 day streak

    🔍 🗞️
  94. 94

    వేమన శతకము

    వేమన శతకము

    వేమన శతకం యోగి వేమన ఆటవెలది పద్యాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1367 - 1478 మధ్య కాలములో జీవించాడు.

    66 views (↑66 from yesterday), 66

    1 day streak

    🔍 🗞️
  95. 95

    శరణ్య ప్రదీప్

    శరణ్య ప్రదీప్

    శరణ్య ప్రదీప్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె న్యూస్ రీడ‌ర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి 2017లో విడుదలైన 'ఫిదా' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ సినిమాలో నటనకుగాను మంచి ప్ర‌శంస‌లు అందుకొని ఆ తరువాత 'ఖుషి' , 'భామాక‌లాపం -2' , 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకొంది.

    66 views (↑66 from yesterday), 66

    1 day streak

    🔍 🗞️
  96. 96

    దేవినేని అవినాష్

    దేవినేని అవినాష్

    దేవినేని అవినాష్ (జ.1988 మార్చి 15) యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాజకీయనాయకుడు. అతను విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ప్రస్తుతం ఉన్నాడు. 2019లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు.

    65 views (↑65 from yesterday), 65

    1 day streak

    🔍 🗞️
  97. 97

    లాల్ కృష్ణ అద్వానీ

    లాల్ కృష్ణ అద్వానీ

    భారతదేశ రాజకీయల్లో "లోహ పురుషుడు" గా ప్రసిద్ధి గాంచిన లాల్ కృష్ణ ఆడ్వాణీ 1927, జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సంవత్సరాల వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యారు.

    65 views (↑65 from yesterday), 65

    1 day streak

    🔍 🗞️
  98. 98

    విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం

    విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం

    విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గలదు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ఇది ఒకటి.

    64 views (↑64 from yesterday), 64

    1 day streak

    🔍 🗞️
  99. 99

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    64 views (↑64 from yesterday), 64

    1 day streak

    🔍 🗞️
  100. 100

    మార్టిన్ లూథర్

    మార్టిన్ లూథర్

    మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (1483 నవంబరు 10 - 1546 ఫిబ్రవరి 18) జర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయ ఆచార్యుడు, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్,, చర్చి సంస్కర్త. ఈయన ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పాశ్చాత్య నాగరికతను మార్చివేసాయి. లూథర్ ధర్మ శాస్త్రము పోప్ ఆధిక్యతను ప్రశ్నించింది.

    64 views (↑64 from yesterday), 64

    1 day streak

    🔍 🗞️

This data from .