English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    2.3K views (↑827 from yesterday)1483, 2310

    1+ day streak

    🔍 🗞️
  2. 2

    తెల్ల కాగితం సినిమా

    తెల్ల కాగితం సినిమా

    తెల్ల కాగితం, రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించిన తెలుగు ప్రేమకథా చిత్రం. ఇందులో హర్ష్ రోషన్, నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2026 అక్టోబర్ 2న విడుదలైంది.

    846 views (↑477 from yesterday)369, 846

    1+ day streak

    🔍 🗞️
  3. 3

    వరుదు కల్యాణి

    వరుదు కల్యాణి

    కల్యాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2021 నవంబరు 12న స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైంది.

    628 views (↑329 from yesterday)299, 628

    1+ day streak

    🔍 🗞️
  4. 4

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

    579 views (↑116 from yesterday)463, 579

    1+ day streak

    🔍 🗞️
  5. 5

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    551 views (↑13 from yesterday)538, 551

    1+ day streak

    🔍 🗞️
  6. 6

    సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్

    సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్

    భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌ లోని నడియాడ్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.

    276 views (↑213 from yesterday)63, 276

    1+ day streak

    🔍 🗞️
  7. 7

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి 2026లో విడుదలైన తెలుగు సినిమా. 1990ల్లో ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాచుర్యం లభించేలా కృషి చేసిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. టైటిల్‌ పాత్రలో ఆనంది నటిస్తున్నది.

    258 views (↓62 from yesterday)320, 258

    1+ day streak

    🔍 🗞️
  8. 8

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    225 views (↓298 from yesterday)523, 225

    1+ day streak

    🔍 🗞️
  9. 9

    గరివిడి లక్ష్మి

    గరివిడి లక్ష్మి

    రెడ్డి విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ప్రజాదరణ పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద, బుర్రకథ కళాకారిణి. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం..

    205 views (↓86 from yesterday)291, 205

    1+ day streak

    🔍 🗞️
  10. 10

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

    187 views (↑41 from yesterday)146, 187

    1+ day streak

    🔍 🗞️
  11. 11

    జిల్లా ప్రజాపరిషత్

    జిల్లా ప్రజాపరిషత్

    జిల్లా ప్రజాపరిషత్ మూడంచెలుగల పంచాయతీ రాజ్ వ్యవస్థలో జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా జిల్లా ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. సాధారణంగా ప్రతి జిల్లాకి ఒక జిల్లా పరిషత్తు వుంటుంది.

    181 views (↓6 from yesterday)187, 181

    1+ day streak

    🔍 🗞️
  12. 12

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    180 views (↑72 from yesterday)108, 180

    1+ day streak

    🔍 🗞️
  13. 13

    శ్రీనిధి శెట్టి

    శ్రీనిధి శెట్టి

    శ్రీనిధి శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకొని 2018లో కె.జి.యఫ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

    178 views (↓55 from yesterday)233, 178

    1+ day streak

    🔍 🗞️
  14. 14

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    178 views (↓3 from yesterday)181, 178

    1+ day streak

    🔍 🗞️
  15. 15

    అన్నదాత సుఖీభవ పథకం

    అన్నదాత సుఖీభవ పథకం

    అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.

    176 views (↑176 from yesterday)0, 176

    1 day streak

    🔍 🗞️
  16. 16

    బల్మూరి వెంకట్

    బల్మూరి వెంకట్

    బల్మూరి వెంకట్‌ నర్సింగరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

    173 views (↓155 from yesterday)328, 173

    1+ day streak

    🔍 🗞️
  17. 17

    జగపతి బాబు

    జగపతి బాబు

    జగపతి బాబుగా పేరొందిన వీరమాచనేని జగపతి చౌదరి తెలుగు సినిమా నటుడు. తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారాలను అందుకున్నారు.

    167 views (↑167 from yesterday)0, 167

    1 day streak

    🔍 🗞️
  18. 18

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    156 views (↑81 from yesterday)75, 156

    1+ day streak

    🔍 🗞️
  19. 19

    వత్సల రాజగోపాల్

    వత్సల రాజగోపాల్

    వత్సల రాజగోపాల్ (1933 డిసెంబరు 25 - 2026 అక్టోబరు 30) ఒక మాజీ భారతీయ నటి. ఆమె 1979లో రంగస్థల కళాకారిణిగా కెరీర్ ప్రారంభించింది. ఆమె 25 సంవత్సరాలలో 450 నాటకాలలో నటించింది.

    155 views (↑155 from yesterday)0, 155

    1 day streak

    🔍 🗞️
  20. 20

    ఇందిరా గాంధీ

    ఇందిరా గాంధీ

    ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె.

    142 views (↑142 from yesterday)0, 142

    1 day streak

    🔍 🗞️
  21. 21

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    121 views (↑11 from yesterday)110, 121

    1+ day streak

    🔍 🗞️
  22. 22

    అక్టోబర్ 30

    అక్టోబర్ 30

    అక్టోబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 303వ రోజు (లీపు సంవత్సరములో 304వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 62 రోజులు మిగిలినవి.

    116 views (↑14 from yesterday)102, 116

    1+ day streak

    🔍 🗞️
  23. 23

    చదలవాడ ఉమేశ్ చంద్ర

    చదలవాడ ఉమేశ్ చంద్ర

    చదలవాడ ఉమేశ్ చంద్ర (1966 మార్చి 29- 1999 సెప్టెంబరు 4) ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అనే పేరు తెచ్చుకున్నాడు.

    113 views (↑61 from yesterday)52, 113

    1+ day streak

    🔍 🗞️
  24. 24

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    113 views (↑7 from yesterday)106, 113

    1+ day streak

    🔍 🗞️
  25. 25

    అక్టోబర్ 31

    అక్టోబర్ 31

    అక్టోబర్ 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 304వ రోజు (లీపు సంవత్సరములో 305వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 61 రోజులు మిగిలినవి.

    112 views (↑112 from yesterday)0, 112

    1 day streak

    🔍 🗞️
  26. 26

    నిండు మనసులు

    నిండు మనసులు

    నిండు మనసులు 1967లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.డి. లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, దేవిక, రాజనాల, ఎల్.విజయలక్ష్మి, వాణిశ్రీ తదితరులు నటించగా, టి.వి.

    109 views (↑109 from yesterday)0, 109

    1 day streak

    🔍 🗞️
  27. 27

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్‌, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.

    109 views (↓96 from yesterday)205, 109

    1+ day streak

    🔍 🗞️
  28. 28

    త్రివిక్రమ్ శ్రీనివాస్

    త్రివిక్రమ్ శ్రీనివాస్

    త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినీ మాటల రచయిత, కథారచయిత, దర్శకుడు. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించిన శ్రీనివాస్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం. ఎస్.

    107 views (↑10 from yesterday)97, 107

    1+ day streak

    🔍 🗞️
  29. 29

    దీపావళి

    దీపావళి

    భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.

    104 views (↑21 from yesterday)83, 104

    1+ day streak

    🔍 🗞️
  30. 30

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    103 views (↓15 from yesterday)118, 103

    1+ day streak

    🔍 🗞️
  31. 31

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    101 views (↓36 from yesterday)137, 101

    1+ day streak

    🔍 🗞️
  32. 32

    చిన్నారి (సినిమా)

    చిన్నారి (సినిమా)

    చిన్నారి 2016లో విడుదలైన ఒక డబ్బింగ్ తెలుగు చిత్రము. ఇది భయానక నేపథ్యం కలది. ఈ చిత్రం కన్నడ సినిమా మమ్మీ కి తెలుగు అనువాదము.

    100 views (↑100 from yesterday)0, 100

    1 day streak

    🔍 🗞️
  33. 33

    పాము

    పాము

    పాములు లేదా సర్పాలు పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన సరీసృపాలు. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి.

    99 views (↑99 from yesterday)0, 99

    1 day streak

    🔍 🗞️
  34. 34

    జాటోత్ హుస్సేన్ నాయక్

    జాటోత్ హుస్సేన్ నాయక్

    జాటోతు హుస్సేన్ నాయక్ (జననం: 6 మార్చి 1982) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త. ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో పనిచేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

    99 views (↓28 from yesterday)127, 99

    1+ day streak

    🔍 🗞️
  35. 35

    కర్వా చౌత్

    కర్వా చౌత్

    కర్వా చౌత్ లేదా కరక చతుర్థి (సంస్కృతం: करकचतुर्थी, రోమనైజ్డ్: కరకచతుర్థి)అనేది హిందూ చాంద్రమానం ప్రకారం కార్తీక మాసంలో అక్టోబర్ లేదా నవంబర్‌లో జరుపుకునే హిందూ పండుగ. ఈ పండుగ ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని హిందూ మహిళలు జరుపుకుంటారు. అనేక హిందూ పండుగల మాదిరిగానే, కర్వా చౌత్ కూడా హిందూ పంచాంగం ప్రకారం చంద్ర, సౌర వైవిధ్యంపై ఆధారపడి ఉంటుంది.

    98 views (↓144 from yesterday)242, 98

    1+ day streak

    🔍 🗞️
  36. 36

    హోమీ జహంగీర్ భాభా

    హోమీ జహంగీర్ భాభా

    హోమీ జహంగీర్ భాభా (1909 అక్టోబరు 30 - 1966 జనవరి 24) భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) సంస్థకు వ్యవస్థాపక డైరెక్టరు. ఆ సంస్థలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు. ఆయన అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రోంబే (AEET) కు కూడా వ్యవస్థాపక డైరెక్టరు.

    94 views (↑94 from yesterday)0, 94

    1 day streak

    🔍 🗞️
  37. 37

    డోరతి (2026)

    డోరతి (2026)

    డోరతి (Dorothy) అనేది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 2026లో విడుదల అవుతున్న తమిళ చలనచిత్రం. గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించగా, సనంత్, రిషికాంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

    91 views (↓69 from yesterday)160, 91

    1+ day streak

    🔍 🗞️
  38. 38

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప కన్నడ సినిమాకు చెందిన భారతీయ నటుడు. అయితే, ప్ర‌శాంత్ నీల్‌ కేజీఎఫ్ చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో దేవర (2024), పుష్ప 2 (2024), రంభ ఊర్వశి మేనకలలో కీలక పాత్రలు పోషించాడు.

    90 views (↑36 from yesterday)54, 90

    1+ day streak

    🔍 🗞️
  39. 39

    మార్టిన్ లూథర్

    మార్టిన్ లూథర్

    మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (1483 నవంబరు 10 - 1546 ఫిబ్రవరి 18) జర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయ ఆచార్యుడు, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్,, చర్చి సంస్కర్త. ఈయన ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పాశ్చాత్య నాగరికతను మార్చివేసాయి. లూథర్ ధర్మ శాస్త్రము పోప్ ఆధిక్యతను ప్రశ్నించింది.

    90 views (↑90 from yesterday)0, 90

    1 day streak

    🔍 🗞️
  40. 40

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    89 views (↑89 from yesterday)0, 89

    1 day streak

    🔍 🗞️
  41. 41

    ఆదర్శ కుటుంబం

    ఆదర్శ కుటుంబం

    ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ప్రత్యగాత్మ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన ఆదర్శ కుటుంబం 1969, జూన్ 6వ తేదీన విడుదలయ్యింది.అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత , జంటగా నటించిన ఈ చిత్రం లో చిత్తూరు నాగయ్య, గుమ్మడి , అంజలీ దేవి,నాగభూషణం, ఎస్ వరలక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, భారత ప్రభుత్వం చే ఈచిత్రం ఎంపిక కాబడింది. ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.

    86 views (↓13 from yesterday)99, 86

    1+ day streak

    🔍 🗞️
  42. 42

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    85 views (↓25 from yesterday)110, 85

    1+ day streak

    🔍 🗞️
  43. 43

    కేదారేశ్వర వ్రతకల్పం

    కేదారేశ్వర వ్రతకల్పం

    కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసములో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు.

    83 views (↑3 from yesterday)80, 83

    1+ day streak

    🔍 🗞️
  44. 44

    నిరుపమ్ పరిటాల

    నిరుపమ్ పరిటాల

    నిరుపమ్‌ పరిటాల తెలుగు టెలివిజన్ నటుడు. ఆయన 2006లో ఈటీవీలో వచ్చిన చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు టీవీ రంగంలోకి అడుగు పెట్టాడు.

    80 views (↑18 from yesterday)62, 80

    1+ day streak

    🔍 🗞️
  45. 45

    ఆనంది (నటి)

    ఆనంది (నటి)

    ఆనంది / రక్షిత (జననం 1992 జులై 20) ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి. తెలుగు చిత్రం బస్ స్టాప్ (2012)లో అరంగేట్రం చేసిన తరువాత ఆమె వెట్రిమారన్ రూపొందించిన తమిళ చిత్రం పోరియాలన్ (2014)లో నటించింది. అదే సంవత్సరం ప్రభు సోలమన్ కాయల్ (2014) తో ఆమె తన కెరీర్ లో పురోగతి సాధించింది, దీని ద్వారా ఆమె కాయల్ ఆనందిగా గుర్తింపు పొందింది.

    80 views (↓21 from yesterday)101, 80

    1+ day streak

    🔍 🗞️
  46. 46

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    80 views (↑17 from yesterday)63, 80

    1+ day streak

    🔍 🗞️
  47. 47

    కాయాదు లోహర్

    కాయాదు లోహర్

    కాయాదు లోహర్‌ (ఆంగ్లం: Kayadu Lohar; 2000 ఏప్రిల్ 11) భారతీయ నటి, మోడల్. ఆమె 2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్‌పేటతో అరంగేట్రం చేసింది. ఆమె నటించి మలయాళంలో ఘన విజయం సాధించిన పాథోన్‌పథం నూట్టండు చిత్రం తెలుగులో పులి: ది నైంటీంత్‌ సెంచరీ పేరుతో 2023 ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నారు.

    78 views (↑24 from yesterday)54, 78

    1+ day streak

    🔍 🗞️
  48. 48

    ఏబీ వెంకటేశ్వరరావు

    ఏబీ వెంకటేశ్వరరావు

    ఏబీ వెంకటేశ్వరరావు (ఆపూర్బో భట్టాచార్య వెంకటేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన చేసిన సేవలు, ఆ తర్వాతి కాలంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన సవాళ్ల వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.

    78 views (↑3 from yesterday)75, 78

    1+ day streak

    🔍 🗞️
  49. 49

    కార్తీక్ సుబ్బరాజ్

    కార్తీక్ సుబ్బరాజ్

    కార్తీక్ సుబ్బరాజ్ భారతదేశానికి చెందిన దర్శకుడు, రచయిత, నిర్మాత. ఆయన 2012లో పిజ్జా సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

    77 views (↑3 from yesterday)74, 77

    1+ day streak

    🔍 🗞️
  50. 50

    అన్నమయ్య

    అన్నమయ్య

    అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు.

    77 views (↑77 from yesterday)0, 77

    1 day streak

    🔍 🗞️
  51. 51

    గోదావరి నది

    గోదావరి నది

    గోదావరి నది భారతదేశంలోని గంగా నది తర్వాత రెండవ అతిపొడవైన నది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 10% మేర విస్తరించి, భారతదేశంలోనే మూడవ అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతంగా ఉంది. ఈ నది మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ లో ఉద్భవిస్తుంది.

    77 views (↑77 from yesterday)0, 77

    1 day streak

    🔍 🗞️
  52. 52

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    76 views (↑20 from yesterday)56, 76

    1+ day streak

    🔍 🗞️
  53. 53

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    75 views (↑13 from yesterday)62, 75

    1+ day streak

    🔍 🗞️
  54. 54

    గ్లెన్ ఫిలిప్స్

    గ్లెన్ ఫిలిప్స్

    గ్లెన్ డొమినిక్ ఫిలిప్స్ (జననం 1996 డిసెంబరు 6) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. దక్షిణాఫ్రికాలో జన్మించాడు. దేశీయంగా ఒటాగో తరపున ఆడతాడు.

    74 views (↑74 from yesterday)0, 74

    1 day streak

    🔍 🗞️
  55. 55

    వి. బి. రాజేంద్రప్రసాద్

    వి. బి. రాజేంద్రప్రసాద్

    నటుడవ్వాలని వచ్చి నిర్మాతగా స్థిరపడ్డ వి.బి.రాజేంద్రప్రసాద్ జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. అరవై, డెబ్బై దశకాలలో విజయవంతమైన చిత్రాలు నిర్మించి ఆనాటి మేటి చిత్ర నిర్మాతలలో ఒకరిగా నిలిచారు. ఆయన నిర్మాత, దర్శకుడు కూడా.

    73 views (↑73 from yesterday)0, 73

    1 day streak

    🔍 🗞️
  56. 56

    జాతీయ ఐక్యతా దినోత్సవం

    జాతీయ ఐక్యతా దినోత్సవం

    [[Category:Articles lacking in-text citations --> from 2023 అక్టోబరు<~--]] జాతీయ ఐక్యతా దినోత్సవంను, భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న జరుపుకోవాలని భారత ప్రభుత్వం గుర్తించి 24-10-2014న ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్దం నరేంద్రమోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా నదితీరంలో ప్రపంచంలోనే ఎతైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని నిర్మించడానికి సిద్దమయ్యారు. ఈ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, జిల్లా అన్ని స్థాయిల్లో కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని భారత హోంమంత్రి రాజ్ నాథ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.

    70 views (↑70 from yesterday)0, 70

    1 day streak

    🔍 🗞️
  57. 57

    హాలోవీన్

    హాలోవీన్

    హాలోవీన్ అనేది ప్రపంచవ్యాప్తంగా సుమారు 130కి పైగా దేశాలలో అక్టోబరు 31న జరుపుకునే పండగ. ఈ పండగ సందర్భంగా చనిపోయిన సాధువులు (సెయింట్స్), అమర జీవులు దగ్గరి బంధువులు మొదలైన వారిని గుర్తు చేసుకుంటారు. ప్రాచుర్య సంస్కృతిలో భయాన్ని ఉత్సవంగా చేసుకునే పండగ ఇది.

    70 views (↑70 from yesterday)0, 70

    1 day streak

    🔍 🗞️
  58. 58

    ఆత్రం మోతీరామ్

    ఆత్రం మోతీరామ్

    ఆత్రం మోతీరామ్ తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా, వాంకిడి మండలంలోని [[ చౌపన్‌గూడ ]] గ్రామ పంచాయతీ సమిపంలోని నగర్ గుట్ట గ్రామానికి చెందిన కవి, రచయిత, చిత్రకారుడు గా రాణిస్తూ కొలాం కవిగా ప్రసిద్ధి పొందాడు.

    69 views (↑69 from yesterday)0, 69

    1 day streak

    🔍 🗞️
  59. 59

    ఘట్టమనేని కృష్ణ

    ఘట్టమనేని కృష్ణ

    ఘట్టమనేని కృష్ణ (1943 మే 31 - 2022 నవంబరు 15) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి, సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.

    69 views (↑69 from yesterday)0, 69

    1 day streak

    🔍 🗞️
  60. 60

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

    68 views (↑6 from yesterday)62, 68

    1+ day streak

    🔍 🗞️
  61. 61

    దేవియాని శర్మ

    దేవియాని శర్మ

    దేవియాని శర్మ (జననం 1993 మే 30) భారతీయ సినిమా నటి. 2020లో వచ్చిన రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం భానుమతి & రామకృష్ణతో తెలుగు చిత్రపరిశ్రమకు ఆమె పరిచయమయింది. ఆ తర్వాత, ఆమె క్రమంగా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది.

    66 views (↑66 from yesterday)0, 66

    1 day streak

    🔍 🗞️
  62. 62

    ముఖేష్ అంబానీ

    ముఖేష్ అంబానీ

    ముఖేష్ ధీరూభాయ్ అంబానీ (జననం: ఏప్రిల్ 19,1957) భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్.ఐ.ఎల్) సంస్థకు అధ్యక్షుడు, యాజమాన్య సంచాలకుడు, 35%తో అత్యధిక వాటాదారుగా ఉన్నారు. రిలయన్స్ సంస్థ ఫార్చూన్ గ్లోబల్ 500 కంపెనీ చిట్టాలోనూ, భారతదేశ రెండవ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.

    66 views (↓35 from yesterday)101, 66

    1+ day streak

    🔍 🗞️
  63. 63

    వకార్ యూనిస్

    వకార్ యూనిస్

    వకార్ యూనిస్ మైత్లా (జననం 1971 నవంబరు 16) పాకిస్తానీ క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన క్రికెటర్. కుడిచేతి ఫాస్ట్ బౌలరైన వకార్‌ను, క్రికెట్‌లోని గొప్ప బౌలర్లలో ఒకరిగా పరిగణిస్తారు. అతను పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేసాడు.

    66 views (↑66 from yesterday)0, 66

    1 day streak

    🔍 🗞️
  64. 64

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    66 views (↓7 from yesterday)73, 66

    1+ day streak

    🔍 🗞️
  65. 65

    బహుదా నది

    బహుదా నది

    బహుదా నది గజపతి జిల్లా లోని జరాడా కొండలపై పుట్టి గంజాం జిల్లా గుండా ప్రవహించి శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పొడవు 95 కి.మీ . దీని పరీవాహక ప్రాంతం 1200 కి.మీ.

    65 views (↑3 from yesterday)62, 65

    1+ day streak

    🔍 🗞️
  66. 66

    కె. రాఘవేంద్రరావు

    కె. రాఘవేంద్రరావు

    కోవెలమూడి రాఘవేంద్రరావు లేదా కె. రాఘవేంద్ర రావు తెలుగు సినీ రంగంలో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత. ఈయన 50 ఏళ్ళకి పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నాడు.

    65 views (↑65 from yesterday)0, 65

    1 day streak

    🔍 🗞️
  67. 67

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    64 views (↑13 from yesterday)51, 64

    1+ day streak

    🔍 🗞️
  68. 68

    మౌళి (నటుడు)

    మౌళి (నటుడు)

    మౌళి తనూజ్ ప్రశాంత్ (ఆంగ్లం: Mouli Tanuj Prasanth), మౌళి టాక్స్ (Mouli Talks) పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక యువ తెలుగు నటుడు, యూట్యూబర్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. ఇతను తన సహజమైన నటన, హాస్య చతురతతో తెలుగు డిజిటల్ మాధ్యమాల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందాడు.

    64 views (↓17 from yesterday)81, 64

    1+ day streak

    🔍 🗞️
  69. 69

    అయ్యప్ప

    అయ్యప్ప

    అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.

    63 views (↑6 from yesterday)57, 63

    1+ day streak

    🔍 🗞️
  70. 70

    ఎల్ నినో

    ఎల్ నినో

    ఎల్ నిన్నో-దక్షిణ భాసనం (ఎన్సో) ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలోని గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసాల నుండి ఉద్భవించే ఒక అంతర్జాతీయ వాతావరణ దృగ్విషయం. ఈ వ్యత్యాసాలు క్రమరహిత రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, కొంతవరకు చక్రాల రూపంలో కనిపిస్తాయి. ఎన్సో సంభవించడాన్ని సులభంగా అంచనా వేయలేము.

    63 views (0 from yesterday)63, 63

    1+ day streak

    🔍 🗞️
  71. 71

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    63 views (↓13 from yesterday)76, 63

    1+ day streak

    🔍 🗞️
  72. 72

    మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను )

    మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను )

    మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను )ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సంఘ సేవకుడు. ప్రస్తుతం విజయనగరం జిల్లా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్‌గా (2021–2926) వ్యవహరించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( వైఎస్సార్ కాంగ్రెస్) విజయనగరం జిల్లా అధ్యక్షుడుగా, విశాఖ జిల్లా భీమునిపట్నం శాసనసభా నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఇంచార్జిగా పని చేశారు.

    62 views (↑3 from yesterday)59, 62

    1+ day streak

    🔍 🗞️
  73. 73

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    61 views (↑8 from yesterday)53, 61

    1+ day streak

    🔍 🗞️
  74. 74

    మైఖేల్ బ్రేస్‌వెల్

    మైఖేల్ బ్రేస్‌వెల్

    మైఖేల్ గోర్డాన్ బ్రేస్‌వెల్ (జననం 1991, ఫిబ్రవరి 14) వెల్లింగ్టన్ తరపున ఆడే న్యూజీలాండ్ క్రికెటర్. మాజీ టెస్ట్ ఆటగాళ్లు బ్రెండన్, జాన్ బ్రేస్‌వెల్‌ల మేనల్లుడు. ప్రస్తుత అంతర్జాతీయ ఆటగాడు డగ్ బ్రేస్‌వెల్, హాస్యనటుడు మెలానీ బ్రేస్‌వెల్ ల బంధువు.

    60 views (↑60 from yesterday)0, 60

    1 day streak

    🔍 🗞️
  75. 75

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    60 views (↑60 from yesterday)0, 60

    1 day streak

    🔍 🗞️
  76. 76

    బతుకమ్మ

    బతుకమ్మ

    'బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపదమాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరమ్మ / గౌరీదేవి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014లో ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

    60 views (↓20 from yesterday)80, 60

    1+ day streak

    🔍 🗞️
  77. 77

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

    59 views (↓18 from yesterday)77, 59

    1+ day streak

    🔍 🗞️
  78. 78

    హస్తప్రయోగం

    హస్తప్రయోగం

    ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు.

    59 views (↑59 from yesterday)0, 59

    1 day streak

    🔍 🗞️
  79. 79

    తెల్లకాగితం

    తెల్లకాగితం

    తెల్లకాగితం 2026లో విడుదలైన ప్రేమకథ సినిమా. శ్రీమతి. కే.

    58 views (↑58 from yesterday)0, 58

    1 day streak

    🔍 🗞️
  80. 80

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు.

    58 views (↑1 from yesterday)57, 58

    1+ day streak

    🔍 🗞️
  81. 81

    భానుప్రియ

    భానుప్రియ

    భానుప్రియ సినీనటి, నర్తకి. 1980-1993 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు, తమిళ చిత్రాలలో కథానాయికగా నటించింది. 1990లలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది.

    58 views (↑58 from yesterday)0, 58

    1 day streak

    🔍 🗞️
  82. 82

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    57 views (↑4 from yesterday)53, 57

    1+ day streak

    🔍 🗞️
  83. 83

    అనిరుధ్ రవిచందర్

    అనిరుధ్ రవిచందర్

    అనిరుధ్ రవిచందర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన తొలి సినిమా ‘3’లో స్వరపరచిన “వై దిస్ కొలవరి ఢీ” తో మంచి గుర్తింపునందుకున్నాడు.

    57 views (↑57 from yesterday)0, 57

    1 day streak

    🔍 🗞️
  84. 84

    పెద్దన్నయ్య (1997 సినిమా)

    పెద్దన్నయ్య (1997 సినిమా)

    పెద్దన్నయ్య 1997లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం. ఇందులో నటుడు నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్ర సంగీతం మంచి విజయం సాధించింది.

    57 views (↑57 from yesterday)0, 57

    1 day streak

    🔍 🗞️
  85. 85

    స్వర్ణకమలం

    స్వర్ణకమలం

    స్వర్ణకమలం కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1988లో విడుదలైన ఒక విజయవంతమైన తెలుగు సినిమా. వెంకటేష్, భానుప్రియ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

    57 views (↑57 from yesterday)0, 57

    1 day streak

    🔍 🗞️
  86. 86

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

    56 views (↑56 from yesterday)0, 56

    1 day streak

    🔍 🗞️
  87. 87

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    55 views (↑3 from yesterday)52, 55

    1+ day streak

    🔍 🗞️
  88. 88

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.

    55 views (↑55 from yesterday)0, 55

    1 day streak

    🔍 🗞️
  89. 89

    వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

    వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

    యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి (జ. 1972 డిసెంబరు 21), (వై.యస్.జగన్మోహనరెడ్డి లేదా జగన్ గా సుపరిచితుడు) వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. అతను భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు.

    55 views (↑55 from yesterday)0, 55

    1 day streak

    🔍 🗞️
  90. 90

    చీమలదండు

    చీమలదండు

    చీమలదండు 1995 లో ఆర్. నారాయణమూర్తి దర్శకుడిగా, ప్రధాన పాత్రలో వచ్చిన విప్లవాత్మక చిత్రం. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు.

    54 views (↑54 from yesterday)0, 54

    1 day streak

    🔍 🗞️
  91. 91

    చంటి

    చంటి

    చంటి 1991 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో నటనకు వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా, ఉత్తమ గాయకుడిగా ఎస్.

    54 views (↑54 from yesterday)0, 54

    1 day streak

    🔍 🗞️
  92. 92

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇది ఒక స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర రాజ్యాంగ, చట్టపరమైన అధికారం కలిగిన సంస్థ. ఇది భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్సు 243 జెడ్ఎ, 243 కె కింద ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది.

    54 views (↑54 from yesterday)0, 54

    1 day streak

    🔍 🗞️
  93. 93

    స్వామియే శరణం అయ్యప్ప

    స్వామియే శరణం అయ్యప్ప

    స్వామియే శరణం అయ్యప్ప 1981, మార్చి 6న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అమృతేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై దశరథన్, త.కిట్టు నిర్మాణ సారథ్యంలో దశరథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూపతి, శరత్ బాబు, విజయన్, జయభారతి, శ్రీప్రియ తదితరులు నటించగా, చంద్రబోస్ సంగీతం అందించాడు.

    54 views (↑54 from yesterday)0, 54

    1 day streak

    🔍 🗞️
  94. 94

    దగ్గుబాటి వెంకటేష్

    దగ్గుబాటి వెంకటేష్

    విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి.

    54 views (↑54 from yesterday)0, 54

    1 day streak

    🔍 🗞️
  95. 95

    కాశీ

    కాశీ

    కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోవుంది.

    53 views (↑53 from yesterday)0, 53

    1 day streak

    🔍 🗞️
  96. 96

    భగవద్గీత

    భగవద్గీత

    భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది (పరమాత్మ అంటే ఈశ్వరుడు). పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు (జీవాత్మ అంటే అన్ని జీవులు). జననం, మరణం నిరంతర ప్రక్రియ.

    53 views (↓10 from yesterday)63, 53

    1+ day streak

    🔍 🗞️
  97. 97

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి (జననం 8 నవంబర్ 1969) తెలంగాణ రెండవ & ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    53 views (↑53 from yesterday)0, 53

    1 day streak

    🔍 🗞️
  98. 98

    2026 ఆంధ్రప్రదేశ్ నగరపాలక, పురపాలక ఎన్నికలు

    2026 ఆంధ్రప్రదేశ్ నగరపాలక, పురపాలక ఎన్నికలు

    భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి **2026 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు** నిర్వహించడానికి షెడ్యూల్ చేయబడ్డాయి.

    52 views (↑52 from yesterday)0, 52

    1 day streak

    🔍 🗞️
  99. 99

    ఎపిక్

    ఎపిక్

    ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ 2026లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ డ్రామా సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహించాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 6న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 4న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.

    52 views (↓6 from yesterday)58, 52

    1+ day streak

    🔍 🗞️
  100. 100

    నితీశ్ కుమార్ రెడ్డి

    నితీశ్ కుమార్ రెడ్డి

    కాకి నితీశ్ కుమార్ రెడ్డి (జననం 2003 - 26 -మే ) ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు. ఆయన దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడతాడు. ఆయన 2019-20 రంజీ ట్రోఫీలో ఆంధ్ర తరపున 2020 జనవరి 27న ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసాడు.

    52 views (↑52 from yesterday)0, 52

    1 day streak

    🔍 🗞️

This data from .