English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    2.1K views (↓426 from yesterday)3360,3095,1743,2071,3735,2284,2136,1429,2575, 2149

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    కేదారేశ్వర వ్రతకల్పం

    కేదారేశ్వర వ్రతకల్పం

    కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసములో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు.

    1.7K views (↑1.3K from yesterday)850,9001,2031,473,442,208,343,354,460, 1728

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    ఇంద్రజిత్ (1990 సినిమా)

    ఇంద్రజిత్ (1990 సినిమా)

    ఇంద్రజిత్ 1990 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.శ్రీదేవి నిర్మించిన ఈ సినిమాకు గిరిబాబు దర్శకత్వం వహించాడు. బోస్ బాబు, జయలలిత, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించింది.

    1.6K views (↓486 from yesterday)61,0,0,0,0,0,0,557,2089, 1603

    3 day streak

    🔍 🗞️
  4. 4

    గిరిబాబు

    గిరిబాబు

    గిరిబాబు (1946 జూన్ 8 - 2026 నవంబరు14) గా పేరొందిన యర్రా శేషగిరిరావు తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మా⁸త. ఆయన సుమారు 4 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటించాడు .ఆయన ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించాడు. ఆయన కుమారులు హాస్య నటుడు రఘు బాబు, బోసుబాబు.

    836 views (↓2K from yesterday)0,0,0,0,0,0,0,3094,2857, 836

    3 day streak

    🔍 🗞️
  5. 5

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

    651 views (↓4.6K from yesterday)0,75,73,84,79,133,150,471,5221, 651

    9 day streak

    🔍 🗞️
  6. 6

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    382 views (↑165 from yesterday)199,1881,331,167,136,131,205,169,217, 382

    9+ day streak

    🔍 🗞️
  7. 7

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా (ఆంగ్లం: Anna Lezhneva) రష్యాలో జన్మించిన ఆమె మోడల్, నటి. ఆమె 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం తీన్ మార్ లో నటించింది. వారి పరిచయం 2013 సెప్టెంబరు 30న వివాహానికి దారితీసింది.

    351 views (↓137 from yesterday)0,0,442,4376,2393,1578,1075,800,488, 351

    8 day streak

    🔍 🗞️
  8. 8

    సజ్జా తేజ

    సజ్జా తేజ

    తేజ సజ్జా (జననం 1995 ఆగస్టు 23) తెలుగు సినిమా నటుడు. ఆయన 1998లో చూడాలని ఉంది చిత్రం ద్వారా బాల నటుడిగా సినీరంగానికి పరిచయమయ్యాడు. 2019లో ఓ బేబీ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ-ఎంట్రీ చేశాడు.

    327 views (↑327 from yesterday)66,0,0,0,0,0,0,0,0, 327

    1 day streak

    🔍 🗞️
  9. 9

    సింహ గర్జన (1978 సినిమా)

    సింహ గర్జన (1978 సినిమా)

    'సింహ గర్జన' తెలుగు చలన చిత్రం 1978 విడుదల. జయభేరి ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కొమ్మినేని శేషగిరిరావు దర్శకుడు .ఘట్టమనేని కృష్ణ, లత,జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

    326 views (↑30 from yesterday)0,0,0,0,0,0,0,171,296, 326

    3 day streak

    🔍 🗞️
  10. 10

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్‌, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.

    309 views (↓271 from yesterday)1119,1114,874,768,756,549,408,534,580, 309

    9+ day streak

    🔍 🗞️
  11. 11

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

    291 views (↓27 from yesterday)758,441,760,504,448,605,862,459,318, 291

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    ఛట్ పూజ

    ఛట్ పూజ

    ఛట్ పూజ మనదేశంలో ప్రధానంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలవారు జరుపుకునే పండుగ. ఛట్ పూజను ప్రధానంగా నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాలుగవరోజును పార్నాగా పేర్కొంటారు.

    284 views (↓4 from yesterday)0,0,0,0,0,0,79,96,288, 284

    4 day streak

    🔍 🗞️
  13. 13

    కార్తీక సోమవారం

    కార్తీక సోమవారం

    హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు.

    250 views (↑250 from yesterday)0,0,70,0,0,0,0,0,0, 250

    1 day streak

    🔍 🗞️
  14. 14

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    235 views (↑100 from yesterday)226,159,201,157,168,178,184,140,135, 235

    9+ day streak

    🔍 🗞️
  15. 15

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    215 views (↓41 from yesterday)0,0,0,70,61,162,262,173,256, 215

    7 day streak

    🔍 🗞️
  16. 16

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం రాబోయే భారతీయ ఇతిహాస చిత్రం. దీనికి నితీష్ తివారీ దర్శకత్వం వహించగా, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రం హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన ఇతిహాసాలలో ఒకటైన ప్రాచీన భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది.

    203 views (↓142 from yesterday)532,544,470,344,357,309,295,337,345, 203

    9+ day streak

    🔍 🗞️
  17. 17

    మౌళి (నటుడు)

    మౌళి (నటుడు)

    మౌళి తనూజ్ ప్రశాంత్ (ఆంగ్లం: Mouli Tanuj Prasanth), మౌళి టాక్స్ (Mouli Talks) పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక యువ తెలుగు నటుడు, యూట్యూబర్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. ఇతను తన సహజమైన నటన, హాస్య చతురతతో తెలుగు డిజిటల్ మాధ్యమాల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందాడు.

    203 views (↓108 from yesterday)98,110,154,156,123,149,334,324,311, 203

    9+ day streak

    🔍 🗞️
  18. 18

    జీవన్ కుమార్

    జీవన్ కుమార్

    జీవన్ కుమార్ నాయుడు చెఫ్, తెలుగు నటుడు. ఆయన 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఫలక్‌నుమా దాస్, మీకు మాత్రమే చెప్తా, సాహో లాంటి హిట్ సినిమాలలో నటించాడు. జీవన్ మాదాపూర్‌లోని చార్‌కోల్ BBQ చెఫ్, సహ-యజమాని.

    190 views (↓70 from yesterday)0,0,0,0,0,0,0,180,260, 190

    3 day streak

    🔍 🗞️
  19. 19

    రమ్యకృష్ణ

    రమ్యకృష్ణ

    రమ్యకృష్ణ భారతీయ సినీ నటి. చలన చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఈమె తమిళనాట పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు.

    177 views (↓70 from yesterday)0,0,0,0,0,0,0,0,247, 177

    2 day streak

    🔍 🗞️
  20. 20

    బిర్సా ముండా

    బిర్సా ముండా

    బిర్సా ముండా (1875 నవంబరు 15 – 1900 జూన్ 9) ముండా తెగకు చెందిన భారతీయ ఆదివాసి స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. 19వ శతాబ్దం చివరలో బ్రిటిష్ రాజ్ సమయంలో బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుతం జార్ఖండ్)లో వెలిసిన తెగ మత మిలీనేరియన్ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాడు. దీనివల్ల భారత స్వాతంత్ర్య ఉద్యమం చరిత్రలో ఆయన ముఖ్యమైన వ్యక్తిగా మారాడు.

    165 views (↓512 from yesterday)0,0,0,0,0,0,65,184,677, 165

    4 day streak

    🔍 🗞️
  21. 21

    జవాహర్ లాల్ నెహ్రూ

    జవాహర్ లాల్ నెహ్రూ

    జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

    161 views (↑55 from yesterday)0,0,62,91,81,278,1681,2983,106, 161

    8 day streak

    🔍 🗞️
  22. 22

    రఘుబాబు

    రఘుబాబు

    రఘుబాబు (యర్రా రఘుబాబు - జననం: 1964 అక్టోబరు 10) తెలుగు సినీ నటుడు. విలన్ గా, హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించాడు. ఆయన తండ్రి గిరిబాబు కూడా తెలుగు వారికి సుపరిచితులైన నటుడు.

    159 views (↓312 from yesterday)0,0,0,0,0,0,0,279,471, 159

    3 day streak

    🔍 🗞️
  23. 23

    రామోజీరావు

    రామోజీరావు

    చెరుకూరి రామోజీ రావు ( 1936 నవంబరు 16-8 2024 జూన్ 8) ఒక భారతీయ వ్యాపారవేత్త, మీడియా యజమాని సినిమా నిర్మాత. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు వార్తాపత్రిక, టీవీ ఛానళ్ల ఇటివి నెట్వర్క్, చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ యాజమాన్యంలోని రామోజీ గ్రూప్కు రామోజీరావు అధిపతిగా ఉన్నారు రామోజీరావు సినీ నిర్మాతగా వ్యాపారవేత్తగా మీడియా అధిపతిగా పత్రికా అధినేతగా అనేక రంగాలలో రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా మారారు. రామోజీరావు ఇతర వ్యాపార సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా ఫుడ్స్ ఈటీవీ విన్, ఒ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి.

    154 views (↑154 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 154

    1 day streak

    🔍 🗞️
  24. 24

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    147 views (↓36 from yesterday)144,163,155,150,167,562,305,152,183, 147

    9+ day streak

    🔍 🗞️
  25. 25

    ఆకాశం లో ఒక తారా

    ఆకాశం లో ఒక తారా

    ఆకాశం లో ఒక తార (అనువాదం. A star in the sky) అనేది పవన్ సాదినేని దర్శకత్వం వహించిన రాబోయే భారతీయ తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించారు.

    147 views (↑6 from yesterday)0,0,0,0,0,0,0,0,141, 147

    2 day streak

    🔍 🗞️
  26. 26

    సూర్యకుమార్ యాదవ్

    సూర్యకుమార్ యాదవ్

    సూర్యకుమార్ అశోక్ యాదవ్ (జననం 1990 సెప్టెంబరు 14) భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. ఇతను కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాటర్. ఇతను భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, టి20 అంతర్జాతీయ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.

    137 views (↑137 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 137

    1 day streak

    🔍 🗞️
  27. 27

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    131 views (↑6 from yesterday)133,598,115,102,116,135,184,170,125, 131

    9+ day streak

    🔍 🗞️
  28. 28

    కార్తీకమాసం

    కార్తీకమాసం

    కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది.

    129 views (↑43 from yesterday)0,94,245,272,114,73,73,71,86, 129

    9 day streak

    🔍 🗞️
  29. 29

    కోస్తా ఆంధ్ర

    కోస్తా ఆంధ్ర

    కోస్తా లేదా తీరాంధ్ర ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతం. కోస్తా అన్న తెలుగు మాట, కోస్ట్‌ అన్న ఇంగ్లీషు మాట కూడా 'కోస్తా' అన్న పోర్చుగీసు భాష నుండి పుట్టిందని ఒక అనుమానం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు (కోస్తాంధ్ర, రాయలసీమ) ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి.

    126 views (0 from yesterday)0,0,0,0,0,0,0,67,126, 126

    3 day streak

    🔍 🗞️
  30. 30

    నవంబర్ 17

    నవంబర్ 17

    నవంబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 321వ రోజు (లీపు సంవత్సరములో 322వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 44 రోజులు మిగిలినవి.

    117 views (↑117 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 117

    1 day streak

    🔍 🗞️
  31. 31

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి

    115 views (↓5 from yesterday)125,141,166,120,112,98,122,142,120, 115

    9+ day streak

    🔍 🗞️
  32. 32

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    114 views (↓81 from yesterday)150,245,136,112,117,127,209,169,195, 114

    9+ day streak

    🔍 🗞️
  33. 33

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.

    113 views (↓27 from yesterday)0,75,66,0,88,58,70,101,140, 113

    6 day streak

    🔍 🗞️
  34. 34

    మమ్ముట్టి

    మమ్ముట్టి

    మమ్మూట్టి, జననం పేరు : ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ జననం సెప్టెంబరు 7 1953 ) మలయాళ సినిమా అగ్రనటుల్లో ఒకడు. తెలుగుసినిమాలలోనూ నటించాడు.

    112 views (↑47 from yesterday)0,0,0,0,0,0,0,0,65, 112

    2 day streak

    🔍 🗞️
  35. 35

    మహిర ఖాన్

    మహిర ఖాన్

    మహిర హఫీజ్ ఖాన్ (ఉర్దూ: ماہرہ حفیظ خان; జననం 1984 డిసెంబరు 21), ప్రముఖ పాకిస్థాన్ సినిమా నటి. ఆమె పాకిస్థానీ సినిమాల్లోనూ, నాటకాల్లోనూ నటించింది. ఆమె అత్యంత పారితోషకం తీసుకునే నటీమణులలో ఒకరు.

    112 views (↑112 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 112

    1 day streak

    🔍 🗞️
  36. 36

    లక్ష్మి వేణు

    లక్ష్మి వేణు

    లక్ష్మి వేణు ఒక భారతీయ వ్యాపారవేత్త, సుందరం-క్లేటన్ మేనేజింగ్ డైరెక్టర్, టాఫే వైస్ ఛైర్మన్. ఆమె చెన్నైకి చెందిన టీవీఎస్ గ్రూప్ వారసురాలు, దీనిని ఆమె ముత్తాత టి. వి.

    110 views (↑110 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 110

    1 day streak

    🔍 🗞️
  37. 37

    స్వామియే శరణం అయ్యప్ప

    స్వామియే శరణం అయ్యప్ప

    స్వామియే శరణం అయ్యప్ప 1981, మార్చి 6న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అమృతేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై దశరథన్, త.కిట్టు నిర్మాణ సారథ్యంలో దశరథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూపతి, శరత్ బాబు, విజయన్, జయభారతి, శ్రీప్రియ తదితరులు నటించగా, చంద్రబోస్ సంగీతం అందించాడు.

    109 views (↑33 from yesterday)71,92,0,96,166,107,63,102,76, 109

    7 day streak

    🔍 🗞️
  38. 38

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    106 views (↑49 from yesterday)76,0,105,86,110,101,73,64,57, 106

    8 day streak

    🔍 🗞️
  39. 39

    అయ్యప్ప

    అయ్యప్ప

    అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.

    105 views (↓14 from yesterday)54,0,85,80,97,98,90,104,119, 105

    8 day streak

    🔍 🗞️
  40. 40

    కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం

    కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం

    కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామంలో ఉన్న దేవాలయం. మహబూబ్ నగర్ జిల్లా జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి.

    102 views (↑30 from yesterday)0,0,0,0,0,0,0,0,72, 102

    2 day streak

    🔍 🗞️
  41. 41

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్

    కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2024 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

    101 views (↓18 from yesterday)0,0,215,2312,640,368,228,159,119, 101

    8 day streak

    🔍 🗞️
  42. 42

    రావినూతల (కొరిశపాడు)

    రావినూతల (కొరిశపాడు)

    రావినూతల ప్రకాశం జిల్లా, కొరిశపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కొరిశపాడు నుండి 10 కి. మీ.

    99 views (↓331 from yesterday)0,0,0,0,0,0,0,143,430, 99

    3 day streak

    🔍 🗞️
  43. 43

    అనిరుధ్ రవిచందర్

    అనిరుధ్ రవిచందర్

    అనిరుధ్ రవిచందర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన తొలి సినిమా ‘3’లో స్వరపరచిన “వై దిస్ కొలవరి ఢీ” తో మంచి గుర్తింపునందుకున్నాడు.

    98 views (↑20 from yesterday)0,0,0,0,193,294,107,119,78, 98

    6 day streak

    🔍 🗞️
  44. 44

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    96 views (↓10 from yesterday)103,88,98,120,80,76,83,79,106, 96

    9+ day streak

    🔍 🗞️
  45. 45

    జాతీయ పత్రికా దినోత్సవం

    జాతీయ పత్రికా దినోత్సవం

    భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు.

    94 views (↑94 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 94

    1 day streak

    🔍 🗞️
  46. 46

    బంగాళాఖాతం

    బంగాళాఖాతం

    బంగాళాఖాతం హిందూ మహాసముద్రపు ఈశాన్య భాగం. దీనికి పశ్చిమ, వాయవ్య దిశల్లో భారతదేశం, ఉత్తరాన బంగ్లాదేశ్, తూర్పున మయన్మార్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. శ్రీలంక లోని సంగమన్ కందా కు, వాయవ్య కొన వద్ద ఉన్న సుమత్రా (ఇండోనేషియా) కూ మధ్య ఉండే రేఖ, బంగాళాఖాతానికి దక్షిణ సరిహద్దు.

    93 views (↑93 from yesterday)0,0,0,147,0,0,0,0,0, 93

    1 day streak

    🔍 🗞️
  47. 47

    అల్లు అరవింద్

    అల్లు అరవింద్

    అల్లు అరవింద్ (జ. జనవరి 10) తెలుగు సినిమా నిర్మాత. ఇతడు గీతా ఆర్ట్స్ బానర్ మీద సినిమాలు నిర్మిస్తాడు .

    92 views (↑92 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 92

    1 day streak

    🔍 🗞️
  48. 48

    అగ్నిదేవుడు

    అగ్నిదేవుడు

    అగ్ని (Sanskrit: अग्नि [ˈɐgni], అంటే 'నిప్పు') హిందూ మతంలో అగ్ని దేవుడు. ఈయన ఆగ్నేయ దిశకు సంరక్షక దైవం (దిక్పాలకుడు). ఈ కారణం చేతనే హిందూ దేవాలయాలలో ఆగ్నేయ మూలల్లో అగ్ని దేవుడి విగ్రహాలు లేదా ఆయనకు సంబంధించిన గుర్తులు కనిపిస్తాయి.హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ భౌతిక ప్రపంచం ఏర్పడటానికి ఐదు ముఖ్యమైన మూలకాలు కారణం.

    91 views (↓172 from yesterday)0,0,0,0,0,0,0,0,263, 91

    2 day streak

    🔍 🗞️
  49. 49

    గుడిమల్లం పరశురామేశ్వరాలయం

    గుడిమల్లం పరశురామేశ్వరాలయం

    గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.

    90 views (↑90 from yesterday)0,0,0,0,54,0,52,0,0, 90

    1 day streak

    🔍 🗞️
  50. 50

    రణబాలి

    రణబాలి

    రణబలి 2026లో విడుదలైన పీరియడ్ యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని & రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2026 అక్టోబర్ 16న విడుదలైంది.

    90 views (↓10 from yesterday)0,0,0,0,0,0,155,129,100, 90

    4 day streak

    🔍 🗞️
  51. 51

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    88 views (↓55 from yesterday)195,194,214,197,179,179,126,128,143, 88

    9+ day streak

    🔍 🗞️
  52. 52

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    87 views (↓38 from yesterday)82,141,124,126,135,90,110,95,125, 87

    9+ day streak

    🔍 🗞️
  53. 53

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    86 views (↑1 from yesterday)82,72,77,0,103,107,92,78,85, 86

    6 day streak

    🔍 🗞️
  54. 54

    నవంబర్ 16

    నవంబర్ 16

    నవంబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 320వ రోజు (లీపు సంవత్సరములో 321వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 45 రోజులు మిగిలినవి.

    85 views (↓9 from yesterday)0,0,0,0,0,0,0,0,94, 85

    2 day streak

    🔍 🗞️
  55. 55

    ధనశ్రీ వర్మ

    ధనశ్రీ వర్మ

    ధనశ్రీ వర్మ (జననం 1996 సెప్టెంబరు 27), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కొరియోగ్రాఫర్, నటి. ఆమె చదువు పూర్తిచేసి దంతవైద్యురాలిగా కెరీర్ ప్రారంభించింది. అయితే, నృత్యం, నటనలపై ఉన్న మక్కువతో ఆమె యూట్యూబ్, తద్వారా వెండితెరను ఎంచుకుంది.

    84 views (↑84 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  56. 56

    ఇందిరా గాంధీ

    ఇందిరా గాంధీ

    ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె.

    84 views (↑24 from yesterday)0,0,77,113,98,85,119,75,60, 84

    8 day streak

    🔍 🗞️
  57. 57

    కృష్ణవంశీ

    కృష్ణవంశీ

    పసుపులేటి కృష్ణవంశీ (జ. జూలై 28, 1962) తెలుగు సినిమా దర్శకుడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు.

    80 views (↓44 from yesterday)0,0,0,0,0,0,0,0,124, 80

    2 day streak

    🔍 🗞️
  58. 58

    బాలల దినోత్సవం

    బాలల దినోత్సవం

    అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు.

    77 views (↑77 from yesterday)0,0,0,0,65,215,946,1642,0, 77

    1 day streak

    🔍 🗞️
  59. 59

    పంచారామాలు

    పంచారామాలు

    ఆంధ్రప్రదేశ్లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారభీమారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, సోమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.

    76 views (↑76 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 76

    1 day streak

    🔍 🗞️
  60. 60

    మాగంటి శ్రీనాథ్

    మాగంటి శ్రీనాథ్

    మాగంటి శ్రీనాథ్ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో సమయం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.

    75 views (↑16 from yesterday)0,0,0,0,0,0,0,62,59, 75

    3 day streak

    🔍 🗞️
  61. 61

    బోసుబాబు.

    బోసుబాబు.

    బోసుబాబు తెలుగు సినిమా నటుడు. తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు కుమారుడు. నటుడు రఘుబాబు ఆయన అన్నయ్య.

    75 views (↓221 from yesterday)0,0,0,0,0,0,0,0,296, 75

    2 day streak

    🔍 🗞️
  62. 62

    రావణుడు

    రావణుడు

    బ్రాహ్మణుడు, గొప్ప వ్యక్తి.రావణుడు, హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు శివుని అవతారం .రావణుడు శివుని అంశచే పుట్టాడు, ఒక గొప్ప రాజనీతి కలవాడు.

    74 views (↓7 from yesterday)157,206,181,139,104,76,72,80,81, 74

    9+ day streak

    🔍 🗞️
  63. 63

    కార్తీక పౌర్ణమి

    కార్తీక పౌర్ణమి

    కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం.

    74 views (↑74 from yesterday)0,0,0,63,0,0,0,0,0, 74

    1 day streak

    🔍 🗞️
  64. 64

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

    73 views (↓193 from yesterday)0,0,0,84,81,59,0,56,266, 73

    3 day streak

    🔍 🗞️
  65. 65

    లింగాష్టకం

    లింగాష్టకం

    లింగాష్టకం శివుడిపై ఆది శంకరాచార్యులు రచించిన స్తోత్రం. ఇది ఒక అష్టకం. ఇందులో శివుని స్వరూపమైన లింగాన్ని కీర్తిస్తూ ఎనిమిది పద్యాలు ఉంటాయి.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  66. 66

    తెలంగాణ ఆసరా పింఛను పథకం

    తెలంగాణ ఆసరా పింఛను పథకం

    తెలంగాణ ఆసరా పింఛను పథకం, వృద్ధుల, వికలాంగులకు ఇవ్వవలసిన పింఛను కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. ఈ పథకం ద్వారా తెలంగాణలోని వృధ్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడి కార్మికులు, హెచ్.ఐ.వి. - ఎయిడ్స్ ఉన్నవారు లబ్ధి పొందుతున్నారు.

    73 views (↑73 from yesterday)0,66,0,0,0,0,51,55,0, 73

    1 day streak

    🔍 🗞️
  67. 67

    శుక్రుడు జ్యోతిషం

    శుక్రుడు జ్యోతిషం

    శుక్రుడు రాక్షస గురువు, భృగుపుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీగ్రహం. రుచులలో పులుపుకు ప్రతీక, తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  68. 68

    మెరుపు దాడి

    మెరుపు దాడి

    మెరుపు దాడి భ్రమరాంబికా మూవీస్ పతాకంపై పి.యన్.రామచంద్రరావు దర్శకత్వంలో నటుడు గిరిబాబు 1984లో నిర్మించిన యాక్షన్/అడ్వెంచర్ హిట్ చిత్రం. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో నిర్మించబడిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో రాజాగా హీరో సుమన్, గండడుగా హీరో గిరిబాబు, భానుగా హీరో భానుచందర్, శివంగిగా సుమలత, మాలాదేవిగా జయమాలిని, ప్రొఫెసర్ వర్మగా రంగనాధ్, మృతసంజీవరాయుడుగా గొల్లపూడి మారుతీరావు, బహదూర్ గా ప్రభాకర రెడ్డి, అంజిగా సారథి ప్రధాన పాత్రధారులుగా నటించారు.

    73 views (↓43 from yesterday)0,0,0,0,0,0,0,132,116, 73

    3 day streak

    🔍 🗞️
  69. 69

    కల్పనా చావ్లా

    కల్పనా చావ్లా

    కల్పనా చావ్లా (మార్చి 17, 1962 – ఫిబ్రవరి 1, 2003), ఈమె ఒక ఇండియన్ - అమెరికన్ వ్యోమగామి , వ్యోమనౌక యంత్ర నిపుణురాలు. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించింది. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించింది.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  70. 70

    సోనియా గాంధీ

    సోనియా గాంధీ

    సోనియా గాంధీ ( pronunciation) ; అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో (Edvige Antonia Albina Maino). ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. 1946 డిసెంబరు 9న జన్మించారు సోనియా.

    72 views (↑72 from yesterday)0,0,0,139,147,93,69,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  71. 71

    దుల్కర్ సల్మాన్

    దుల్కర్ సల్మాన్

    దుల్కర్ సల్మాన్ భారతీయ సినీ నటుడు, మలయాళ, తెలుగు భాష సినిమాల్లో కథానాయకునిగా ప్రఖ్యాతుడు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు. సెకండ్ షో (2012) అన్న మలయాళ చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు.

    72 views (↓27 from yesterday)0,0,0,0,0,0,0,0,99, 72

    2 day streak

    🔍 🗞️
  72. 72

    ద్వాదశ జ్యోతిర్లింగాలు

    ద్వాదశ జ్యోతిర్లింగాలు

    శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు.ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు....

    72 views (↑72 from yesterday)0,0,59,0,0,0,0,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  73. 73

    సమీర్ హసన్

    సమీర్ హసన్

    సమీర్ ఒక ప్రముఖ టీవీ, సినీ నటుడు. బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఒకడు.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  74. 74

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    67 views (↓38 from yesterday)155,128,96,83,276,157,104,54,105, 67

    9+ day streak

    🔍 🗞️
  75. 75

    శ్రీకాంత్ (నటుడు)

    శ్రీకాంత్ (నటుడు)

    శ్రీకాంత్ (జననం: మార్చి 23, 1968) ప్రముఖ తెలుగు సినీనటుడు. 125 పైగా సినిమాల్లో నటించాడు. ఒక సినిమా కూడా నిర్మించాడు.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  76. 76

    ముక్కా శ్రావణి

    ముక్కా శ్రావణి

    ముక్కా శ్రావణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకురాలు. 2021లో గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ ఎన్నికల్లో 26వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

    65 views (↓63 from yesterday)311,126,84,92,87,82,132,208,128, 65

    9+ day streak

    🔍 🗞️
  77. 77

    తెలంగాణ గవర్నర్ల జాబితా

    తెలంగాణ గవర్నర్ల జాబితా

    తెలంగాణ గవర్నరు, తెలంగాణ రాష్ట్ర నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. భారత రాష్ట్రపతి చేత 5 సంవత్సరాల కాలానికి రాష్ట్ర గవర్నర్‌ నియమించబడుతారు. రాష్ట్రపతి ఇష్టంతో గవర్నరు పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  78. 78

    సుధా చంద్రన్

    సుధా చంద్రన్

    సుధా చంద్రన్(21,సెప్టెంబరు1964) ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించారు.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  79. 79

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    63 views (↓6 from yesterday)0,0,55,78,66,70,83,0,69, 63

    2 day streak

    🔍 🗞️
  80. 80

    ఆది శంకరాచార్యులు

    ఆది శంకరాచార్యులు

    ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  81. 81

    సింధు లోయ నాగరికత

    సింధు లోయ నాగరికత

    సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.

    60 views (↑60 from yesterday)0,0,0,0,64,62,81,60,0, 60

    1 day streak

    🔍 🗞️
  82. 82

    రఘు బాబు

    రఘు బాబు

    59 views (↓241 from yesterday)0,0,0,0,0,0,0,419,300, 59

    3 day streak

    🔍 🗞️
  83. 83

    మహామృత్యుంజయ మంత్రం

    మహామృత్యుంజయ మంత్రం

    మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము. ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. దీనినే "త్ర్యంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు.

    59 views (↑59 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  84. 84

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున (జ. ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు.

    59 views (↑59 from yesterday)0,105,0,0,0,59,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  85. 85

    వి.హనుమంతరావు

    వి.హనుమంతరావు

    వి. హనుమంతరావు లేదా ఉత్పల హనుమంతరావు కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో దాదాపు 50 సంవత్సరాల నుండి కొనసాగుతున్నాడు.

    59 views (↑59 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  86. 86

    జగమేమాయ

    జగమేమాయ

    జగమేమాయ నవోదయ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై పి.వి.సుబ్బారావు నిర్మించిన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రం ద్వారా మురళీమోహన్, గిరిబాబు తెలుగు తెరకు పరిచయమయ్యారు. మరో నూతన నటి సునందినికి కూడా ఇది తొలి చిత్రం.

    58 views (↓53 from yesterday)0,0,0,0,0,0,0,72,111, 58

    3 day streak

    🔍 🗞️
  87. 87

    సత్యనారాయణ వ్రతం

    సత్యనారాయణ వ్రతం

    సత్యనారాయణ వ్రతం, అన్నవరం దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ.ఈ వ్రతాన్ని హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం పొందగలరని హిందువుల విశ్వాసం.

    57 views (↑57 from yesterday)0,0,0,0,0,0,0,58,0, 57

    1 day streak

    🔍 🗞️
  88. 88

    చెరుకూరి సుమన్

    చెరుకూరి సుమన్

    ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.

    56 views (↑56 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 56

    1 day streak

    🔍 🗞️
  89. 89

    అమిత్ షా

    అమిత్ షా

    అమిత్ షా భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు. గుజరాత్ రాష్ట్ర మాజీ గృహ మంత్రి. 2014 సార్వత్రిక ఎన్నికలలో భా.జ.పా తరుపున ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ గా నియమితులై 80 లోక్ సభ నియోజకవర్గాలకు గాను 73 సీట్లను భా.జ.పాకు అందించాడు.

    56 views (↑56 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 56

    1 day streak

    🔍 🗞️
  90. 90

    కొమ్మినేని శేషగిరిరావు

    కొమ్మినేని శేషగిరిరావు

    కొమ్మినేని శేషగిరిరావు, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తికి సోదరుడు. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా తాడికొండ మండలం లోని పొన్నెకల్లు.

    56 views (↑56 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 56

    1 day streak

    🔍 🗞️
  91. 91

    ద్రాక్షారామ భీమేశ్వరాలయం

    ద్రాక్షారామ భీమేశ్వరాలయం

    ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం, కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, ద్రాక్షారామం గ్రామంలో, గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయం పంచారామాలలో ఒకటి. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

    55 views (0 from yesterday)0,0,0,0,0,0,0,0,55, 55

    2 day streak

    🔍 🗞️
  92. 92

    శివానీ నాగారం

    శివానీ నాగారం

    శివానీ నాగారం భారతదేశానికి చెందిన గాయని, కూచిపూడి నృత్యకారిణి, నటి.

    55 views (↑55 from yesterday)0,77,0,0,0,0,0,129,0, 55

    1 day streak

    🔍 🗞️
  93. 93

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    55 views (↑55 from yesterday)0,0,0,90,67,55,55,0,0, 55

    1 day streak

    🔍 🗞️
  94. 94

    లక్ష్మి (2006 సినిమా)

    లక్ష్మి (2006 సినిమా)

    లక్ష్మీ వి. వి. వినాయక్ దర్శకత్వంలో 2006 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం.

    55 views (↑55 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 55

    1 day streak

    🔍 🗞️
  95. 95

    సురేఖా వాణి

    సురేఖా వాణి

    సురేఖా వాణి ఒక తెలుగు సినీ నటి. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. 2015 నాటికి 45 సినిమాలకు పైగా నటించింది.

    55 views (0 from yesterday)1276,717,446,236,165,96,72,63,55, 55

    9+ day streak

    🔍 🗞️
  96. 96

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    54 views (↑54 from yesterday)0,68,0,0,0,0,54,59,0, 54

    1 day streak

    🔍 🗞️
  97. 97

    శివ పురాణం

    శివ పురాణం

    శివ పురాణం (అసలు సంస్కృత శీర్షిక: Śivapurāṇa (శివ పురాణం'), Śivamahāpurāṇa (శివ మహాపురాణం')) అనేది హిందూ మతంలోని సంస్కృత గ్రంథాల యొక్క అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది శైవ సాహిత్య సంకలనంలో భాగం. ఇది ప్రధానంగా హిందూ దేవుడు శివుడు, దేవత పార్వతి ల చుట్టూ తిరుగుతుంది, కానీ ఇది అందరు దేవతలను ప్రస్తావించి గౌరవిస్తుంది.

    54 views (↑54 from yesterday)0,0,0,120,0,0,0,0,0, 54

    1 day streak

    🔍 🗞️
  98. 98

    కాంతా రావు (నటుడు)

    కాంతా రావు (నటుడు)

    కాంతారావుగా ప్రసిద్ధి పొందిన తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (1923 నవంబరు 16 - 2009 మార్చి 22) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత.

    54 views (↑54 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 54

    1 day streak

    🔍 🗞️
  99. 99

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    54 views (↑54 from yesterday)0,0,63,68,67,77,0,0,0, 54

    1 day streak

    🔍 🗞️
  100. 100

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    54 views (↑54 from yesterday)0,0,0,0,0,0,59,58,0, 54

    1 day streak

    🔍 🗞️

This data from .