English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    2.2K views (↑231 from yesterday)1743,2071,3735,2284,2136,1429,2575,2149,1985, 2216

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

    480 views (↑96 from yesterday)760,504,448,605,862,459,318,291,384, 480

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    ఇంద్రజిత్ (1990 సినిమా)

    ఇంద్రజిత్ (1990 సినిమా)

    ఇంద్రజిత్ 1990 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.శ్రీదేవి నిర్మించిన ఈ సినిమాకు గిరిబాబు దర్శకత్వం వహించాడు. బోస్ బాబు, జయలలిత, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించింది.

    423 views (↓292 from yesterday)0,0,0,0,0,557,2089,1603,715, 423

    5 day streak

    🔍 🗞️
  4. 4

    తరుణ్ భాస్కర్ దాస్యం

    తరుణ్ భాస్కర్ దాస్యం

    తరుణ్ భాస్కర్ దాస్యం తెలుగు సినిమా దర్శకుడు. 2016 లో విడుదలైన పెళ్ళి చూపులు అతని మొదటి సినిమా. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాక ఉత్తమ మాటల రచయితగా కూడా అతనికి జాతీయ పురస్కారం దక్కింది.

    323 views (↑323 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 323

    1 day streak

    🔍 🗞️
  5. 5

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్‌, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.

    294 views (↓28 from yesterday)874,768,756,549,408,534,580,309,322, 294

    9+ day streak

    🔍 🗞️
  6. 6

    జీవన్ కుమార్

    జీవన్ కుమార్

    జీవన్ కుమార్ నాయుడు చెఫ్, తెలుగు నటుడు. ఆయన 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఫలక్‌నుమా దాస్, మీకు మాత్రమే చెప్తా, సాహో లాంటి హిట్ సినిమాలలో నటించాడు. జీవన్ మాదాపూర్‌లోని చార్‌కోల్ BBQ చెఫ్, సహ-యజమాని.

    266 views (↑124 from yesterday)0,0,0,0,0,180,260,190,142, 266

    5 day streak

    🔍 🗞️
  7. 7

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

    250 views (↑23 from yesterday)73,84,79,133,150,471,5221,651,227, 250

    9+ day streak

    🔍 🗞️
  8. 8

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా (ఆంగ్లం: Anna Lezhneva) రష్యాలో జన్మించిన ఆమె మోడల్, నటి. ఆమె 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం తీన్ మార్ లో నటించింది. వారి పరిచయం 2013 సెప్టెంబరు 30న వివాహానికి దారితీసింది.

    208 views (↓75 from yesterday)442,4376,2393,1578,1075,800,488,351,283, 208

    9+ day streak

    🔍 🗞️
  9. 9

    ఈషా రెబ్బ‌(నటి)

    ఈషా రెబ్బ‌(నటి)

    ఈష రెబ్బ (జననం 1990 ఏప్రిల్ 19) తెలుగు చలన చిత్రలలో నటించే నటి. ఆమె అంతకు ముందు... ఆ తరువాత...

    204 views (↑204 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 204

    1 day streak

    🔍 🗞️
  10. 10

    స్వామియే శరణం అయ్యప్ప

    స్వామియే శరణం అయ్యప్ప

    స్వామియే శరణం అయ్యప్ప 1981, మార్చి 6న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అమృతేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై దశరథన్, త.కిట్టు నిర్మాణ సారథ్యంలో దశరథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూపతి, శరత్ బాబు, విజయన్, జయభారతి, శ్రీప్రియ తదితరులు నటించగా, చంద్రబోస్ సంగీతం అందించాడు.

    183 views (↑100 from yesterday)0,96,166,107,63,102,76,109,83, 183

    9 day streak

    🔍 🗞️
  11. 11

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    182 views (↑30 from yesterday)201,157,168,178,184,140,135,235,152, 182

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    జగపతి బాబు

    జగపతి బాబు

    జగపతి బాబుగా పేరొందిన వీరమాచనేని జగపతి చౌదరి తెలుగు సినిమా నటుడు. తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారాలను అందుకున్నారు.

    174 views (↑174 from yesterday)82,0,0,0,0,0,0,0,0, 174

    1 day streak

    🔍 🗞️
  13. 13

    ఇందిరా గాంధీ

    ఇందిరా గాంధీ

    ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె.

    172 views (↑71 from yesterday)77,113,98,85,119,75,60,84,101, 172

    9+ day streak

    🔍 🗞️
  14. 14

    వెంకీ కుడుముల

    వెంకీ కుడుముల

    వెంకీ కుడుముల తెలుగు సినిమా దర్శకుడు. ఆయన 2018లో విడుదలైన ఛలో చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.

    171 views (↑171 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 171

    1 day streak

    🔍 🗞️
  15. 15

    కేదారేశ్వర వ్రతకల్పం

    కేదారేశ్వర వ్రతకల్పం

    కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసములో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు.

    170 views (↓48 from yesterday)2031,473,442,208,343,354,460,1728,218, 170

    9+ day streak

    🔍 🗞️
  16. 16

    గిరిబాబు

    గిరిబాబు

    గిరిబాబు (1946 జూన్ 8 - 2026 నవంబరు14) గా పేరొందిన యర్రా శేషగిరిరావు తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మా⁸త. ఆయన సుమారు 4 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటించాడు .ఆయన ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించాడు. ఆయన కుమారులు హాస్య నటుడు రఘు బాబు, బోసుబాబు.

    165 views (↓138 from yesterday)0,0,0,0,0,3094,2857,836,303, 165

    5 day streak

    🔍 🗞️
  17. 17

    ఝాన్సీ లక్ష్మీబాయి

    ఝాన్సీ లక్ష్మీబాయి

    ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.

    162 views (↑71 from yesterday)0,0,54,0,0,0,0,0,91, 162

    2 day streak

    🔍 🗞️
  18. 18

    భారత ప్రధాన ఎన్నికల కమిషనర్

    భారత ప్రధాన ఎన్నికల కమిషనర్

    భారత ప్రధాన ఎన్నికల కమిషనరు, అనే పదవి స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగబద్ధంగా అధికారం కలిగిన భారత ఎన్నికల కమిషన్ (సిఇసి)కి నాయకత్వం వహించే ప్రధాన ఎన్నికల కమిషనరు (సిఇసి). భారత ప్రధాన మంత్రి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ సిఫారసు మేరకు భారత రాష్ట్రపతి ఒక ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తారు. అత్యంత సీనియర్ ఎన్నికల కమిషనర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తారు.

    148 views (↑148 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 148

    1 day streak

    🔍 🗞️
  19. 19

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం రాబోయే భారతీయ ఇతిహాస చిత్రం. దీనికి నితీష్ తివారీ దర్శకత్వం వహించగా, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రం హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన ఇతిహాసాలలో ఒకటైన ప్రాచీన భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది.

    147 views (↓11 from yesterday)470,344,357,309,295,337,345,203,158, 147

    9+ day streak

    🔍 🗞️
  20. 20

    మహేంద్రసింగ్ ధోని

    మహేంద్రసింగ్ ధోని

    మహేంద్ర సింగ్ ధోనీ (ఎం. ఎస్. ధోనీ) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.

    146 views (↑5 from yesterday)0,0,0,0,0,0,0,0,141, 146

    2 day streak

    🔍 🗞️
  21. 21

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    139 views (↓6 from yesterday)136,112,117,127,209,169,195,114,145, 139

    9+ day streak

    🔍 🗞️
  22. 22

    అయ్యప్ప

    అయ్యప్ప

    అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.

    137 views (↑23 from yesterday)85,80,97,98,90,104,119,105,114, 137

    9+ day streak

    🔍 🗞️
  23. 23

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    126 views (↑35 from yesterday)331,167,136,131,205,169,217,382,91, 126

    9+ day streak

    🔍 🗞️
  24. 24

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    113 views (↓1 from yesterday)115,102,116,135,184,170,125,131,114, 113

    9+ day streak

    🔍 🗞️
  25. 25

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    111 views (↑18 from yesterday)214,197,179,179,126,128,143,88,93, 111

    9+ day streak

    🔍 🗞️
  26. 26

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    111 views (↓2 from yesterday)155,150,167,562,305,152,183,147,113, 111

    9+ day streak

    🔍 🗞️
  27. 27

    నవంబర్ 19

    నవంబర్ 19

    నవంబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 323వ రోజు (లీపు సంవత్సరములో 324వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 42 రోజులు మిగిలినవి.

    109 views (↑109 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 109

    1 day streak

    🔍 🗞️
  28. 28

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీనిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు.

    109 views (↑109 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 109

    1 day streak

    🔍 🗞️
  29. 29

    సింహ గర్జన (1978 సినిమా)

    సింహ గర్జన (1978 సినిమా)

    'సింహ గర్జన' తెలుగు చలన చిత్రం 1978 విడుదల. జయభేరి ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కొమ్మినేని శేషగిరిరావు దర్శకుడు .ఘట్టమనేని కృష్ణ, లత,జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

    108 views (↓180 from yesterday)0,0,0,0,0,171,296,326,288, 108

    5 day streak

    🔍 🗞️
  30. 30

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    107 views (↓25 from yesterday)105,86,110,101,73,64,57,106,132, 107

    9+ day streak

    🔍 🗞️
  31. 31

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    107 views (↑21 from yesterday)0,0,0,0,0,254,91,0,86, 107

    2 day streak

    🔍 🗞️
  32. 32

    వైకోమ్ విజయలక్ష్మి

    వైకోమ్ విజయలక్ష్మి

    వైకోమ్ విజయలక్ష్మి (జననం: 7 అక్టోబర్ 1981) భారతదేశంలోని కేరళకు చెందిన భారతీయ నేపథ్య గాయని. ఆమె గాయత్రివీణ అనే అరుదైన సంగీత వాయిద్యంలో నిపుణురాలు. 2013లో విడుదలైన సెల్యులాయిడ్ చిత్రంలో ఆమె చేసిన ప్రశంసలకు ఆమె ప్రత్యేక జ్యూరీ ప్రస్తావనను గెలుచుకుంది .

    104 views (↑30 from yesterday)0,0,0,0,0,0,0,0,74, 104

    2 day streak

    🔍 🗞️
  33. 33

    మాగంటి శ్రీనాథ్

    మాగంటి శ్రీనాథ్

    మాగంటి శ్రీనాథ్ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో సమయం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.

    101 views (↑15 from yesterday)0,0,0,0,0,62,59,75,86, 101

    5 day streak

    🔍 🗞️
  34. 34

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  35. 35

    నవంబర్ 18

    నవంబర్ 18

    నవంబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 322వ రోజు (లీపు సంవత్సరములో 323వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 43 రోజులు మిగిలినవి.

    96 views (↑7 from yesterday)0,0,0,0,0,0,0,0,89, 96

    2 day streak

    🔍 🗞️
  36. 36

    అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి

    అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి

    శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.

    94 views (↑35 from yesterday)0,0,66,0,0,0,0,0,59, 94

    2 day streak

    🔍 🗞️
  37. 37

    న్యాయం మీరే చెప్పాలి

    న్యాయం మీరే చెప్పాలి

    న్యాయం మీరే చెప్పాలి 1985, ఫిబ్రవరి 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకర్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకినేని సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో జి. రామమోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, జయసుధ , సంయుక్త, రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించగా, కె.

    94 views (↑94 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 94

    1 day streak

    🔍 🗞️
  38. 38

    రామోజీరావు

    రామోజీరావు

    చెరుకూరి రామోజీ రావు ( 1936 నవంబరు 16-8 2024 జూన్ 8) ఒక భారతీయ వ్యాపారవేత్త, మీడియా యజమాని సినిమా నిర్మాత. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు వార్తాపత్రిక, టీవీ ఛానళ్ల ఇటివి నెట్వర్క్, చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ యాజమాన్యంలోని రామోజీ గ్రూప్కు రామోజీరావు అధిపతిగా ఉన్నారు రామోజీరావు సినీ నిర్మాతగా వ్యాపారవేత్తగా మీడియా అధిపతిగా పత్రికా అధినేతగా అనేక రంగాలలో రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా మారారు. రామోజీరావు ఇతర వ్యాపార సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా ఫుడ్స్ ఈటీవీ విన్, ఒ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి.

    89 views (↓61 from yesterday)0,0,0,0,0,0,0,154,150, 89

    3 day streak

    🔍 🗞️
  39. 39

    మమ్ముట్టి

    మమ్ముట్టి

    మమ్మూట్టి, జననం పేరు : ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ జననం సెప్టెంబరు 7 1953 ) మలయాళ సినిమా అగ్రనటుల్లో ఒకడు. తెలుగుసినిమాలలోనూ నటించాడు.

    88 views (↓15 from yesterday)0,0,0,0,0,0,65,112,103, 88

    4 day streak

    🔍 🗞️
  40. 40

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    87 views (↓35 from yesterday)0,70,61,162,262,173,256,215,122, 87

    9 day streak

    🔍 🗞️
  41. 41

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    82 views (↓8 from yesterday)98,120,80,76,83,79,106,96,90, 82

    9+ day streak

    🔍 🗞️
  42. 42

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    80 views (↓8 from yesterday)77,0,103,107,92,78,85,86,88, 80

    8 day streak

    🔍 🗞️
  43. 43

    ప్రధాన మంత్రి ఉజ్వల యోజన

    ప్రధాన మంత్రి ఉజ్వల యోజన

    ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 మే 1న ప్రారంభించిన పథకం. ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖ కింద (BPL) ఉన్న కుటుంబాల మహిళలకు 5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకానికి ₹80 బిలియను (US$1.0 billion) బడ్జెట్ కేటాయించబడింది.

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 78

    1 day streak

    🔍 🗞️
  44. 44

    నరసింహ (సినిమా)

    నరసింహ (సినిమా)

    నరసింహ కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ఒక డబ్బింగ్ సినిమా.

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 78

    1 day streak

    🔍 🗞️
  45. 45

    లైకా

    లైకా

    లైకా (1954 - 1957 నవంబరు 3) అనేది ఒక సోవియట్ యూనియన్ స్పేస్ కుక్క, ఇది అంతరిక్షానికి చేరిన మొదటి జంతువులలో ఒకటి, భూకక్ష్యకు చేరిన మొదటి జంతువు. లైకా మాస్కో నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఒక ఊరకుక్క. దీనిని రష్యా వారు స్పుత్నిక్ 2 ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు ఎంపిక చేసి, దానిని ఆ ఉపగ్రహంలో ఉంచి 1957 నవంబరు 3 న బాహ్య అంతరిక్షంలోకి ప్రయోగించారు.

    77 views (↑77 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 77

    1 day streak

    🔍 🗞️
  46. 46

    మడావి హిడ్మా

    మడావి హిడ్మా

    మడావి హిడ్మా (1974 - 2025 నవంబరు 18) భారతీయ నక్సలైట్, అతను తన నియామకం సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు. ఛత్తీస్‌గఢ్ భద్రతా దళాలపై జరిగిన వివిధ దాడులకు, 2013లో దర్భా లోయలో జరిగిన నక్సల్ దాడికి హిడ్మాకు బాధ్యత ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఆయన ఉన్నాడు.

    76 views (↑76 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 76

    1 day streak

    🔍 🗞️
  47. 47

    దుల్కర్ సల్మాన్

    దుల్కర్ సల్మాన్

    దుల్కర్ సల్మాన్ భారతీయ సినీ నటుడు, మలయాళ, తెలుగు భాష సినిమాల్లో కథానాయకునిగా ప్రఖ్యాతుడు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు. సెకండ్ షో (2012) అన్న మలయాళ చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు.

    74 views (↑74 from yesterday)0,0,0,0,0,0,99,72,0, 74

    1 day streak

    🔍 🗞️
  48. 48

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్

    కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2024 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

    73 views (↓14 from yesterday)215,2312,640,368,228,159,119,101,87, 73

    9+ day streak

    🔍 🗞️
  49. 49

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    72 views (↑21 from yesterday)284,156,103,84,58,0,0,0,51, 72

    2 day streak

    🔍 🗞️
  50. 50

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    71 views (↓1 from yesterday)124,126,135,90,110,95,125,87,72, 71

    9+ day streak

    🔍 🗞️
  51. 51

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    71 views (↑7 from yesterday)0,62,62,65,64,63,0,0,64, 71

    2 day streak

    🔍 🗞️
  52. 52

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

    70 views (0 from yesterday)0,84,81,59,0,56,266,73,70, 70

    5 day streak

    🔍 🗞️
  53. 53

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    68 views (↑68 from yesterday)96,83,276,157,104,54,105,67,0, 68

    1 day streak

    🔍 🗞️
  54. 54

    జవాహర్ లాల్ నెహ్రూ

    జవాహర్ లాల్ నెహ్రూ

    జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

    68 views (↓5 from yesterday)62,91,81,278,1681,2983,106,161,73, 68

    9+ day streak

    🔍 🗞️
  55. 55

    రమ్యకృష్ణ

    రమ్యకృష్ణ

    రమ్యకృష్ణ భారతీయ సినీ నటి. చలన చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఈమె తమిళనాట పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు.

    66 views (↓44 from yesterday)0,0,0,0,0,0,247,177,110, 66

    4 day streak

    🔍 🗞️
  56. 56

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    65 views (↓8 from yesterday)0,0,56,59,54,56,61,0,73, 65

    2 day streak

    🔍 🗞️
  57. 57

    సింధు లోయ నాగరికత

    సింధు లోయ నాగరికత

    సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.

    63 views (↑63 from yesterday)0,0,64,62,81,60,0,60,0, 63

    1 day streak

    🔍 🗞️
  58. 58

    సోనియా గాంధీ

    సోనియా గాంధీ

    సోనియా గాంధీ ( pronunciation) ; అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో (Edvige Antonia Albina Maino). ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. 1946 డిసెంబరు 9న జన్మించారు సోనియా.

    62 views (↓48 from yesterday)0,139,147,93,69,0,0,72,110, 62

    3 day streak

    🔍 🗞️
  59. 59

    అశ్వని నాచప్ప

    అశ్వని నాచప్ప

    అశ్వని నాచప్ప (జ: అక్టోబర్ 21, 1967), కర్ణాటక రాష్ట్ర కూర్గ్ ప్రాంతానికి చెందిన మాజీ భారతీయ క్రీడాకారిణి. ఈమె మహిళల పరుగుపందెములో 80వ దశకపు తొలినాళ్లలో పి.టి.ఉషను ఓడించి భారతీయ ఫ్లోజోగా పేరు తెచ్చుకున్నది. ఈమెకు 1988లో అర్జున అవార్డు ప్రదానం చేయబడింది.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  60. 60

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    62 views (↑62 from yesterday)55,78,66,70,83,0,69,63,0, 62

    1 day streak

    🔍 🗞️
  61. 61

    అనితా చౌదరి

    అనితా చౌదరి

    అనితా చౌదరి తెలుగు సినిమా, టివి నటి, వ్యాఖ్యాత. యాంకరింగ్‌, సీరియళ్ళతో అడుగుపెట్టి వెండితెర మీద వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  62. 62

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    60 views (↑3 from yesterday)0,0,0,0,54,59,0,54,57, 60

    3 day streak

    🔍 🗞️
  63. 63

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

    59 views (↑6 from yesterday)54,0,0,0,0,0,123,0,53, 59

    2 day streak

    🔍 🗞️
  64. 64

    రావణుడు

    రావణుడు

    బ్రాహ్మణుడు, గొప్ప వ్యక్తి.రావణుడు, హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు శివుని అవతారం .రావణుడు శివుని అంశచే పుట్టాడు, ఒక గొప్ప రాజనీతి కలవాడు.

    58 views (↓13 from yesterday)181,139,104,76,72,80,81,74,71, 58

    9+ day streak

    🔍 🗞️
  65. 65

    కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం

    కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం

    కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామంలో ఉన్న దేవాలయం. మహబూబ్ నగర్ జిల్లా జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి.

    58 views (↓31 from yesterday)0,0,0,0,0,0,72,102,89, 58

    4 day streak

    🔍 🗞️
  66. 66

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

    58 views (↓4 from yesterday)0,0,0,0,83,67,0,0,62, 58

    2 day streak

    🔍 🗞️
  67. 67

    దేవీ ప్రసాద్

    దేవీ ప్రసాద్

    దేవీ ప్రసాద్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత, చిత్రకారుడు.

    58 views (↑58 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 58

    1 day streak

    🔍 🗞️
  68. 68

    ఆకాశం లో ఒక తారా

    ఆకాశం లో ఒక తారా

    ఆకాశంలో ఒక తార అనేది పవన్ సాదినేని దర్శకత్వం వహించిన 2026లో రాబోయే భారతీయ తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించారు. దీనిని లైట్‌బాక్స్ మీడియా ఆధ్వర్యంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించగా, స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ దీనిని సమర్పిస్తున్నాయి.

    58 views (↓32 from yesterday)0,0,0,0,0,0,141,147,90, 58

    4 day streak

    🔍 🗞️
  69. 69

    గ్రామ పంచాయతీ

    గ్రామ పంచాయతీ

    మూడంచెలుగల పంచాయితీరాజ్ వ్యవస్థలో తొలి స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థనే గ్రామ పంచాయితీ అంటారు. ప్రభుత్వ ప్రకటన ద్వారా గ్రామ పంచాయితీలను నిర్ణయిస్తారు. వీటికి ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    56 views (↑56 from yesterday)64,0,64,0,59,0,0,0,0, 56

    1 day streak

    🔍 🗞️
  70. 70

    సర్పంచి

    సర్పంచి

    పంచాయతి అధ్యక్షుడిని సర్పంచి అంటారు. స్థానిక స్వయం పరిపాలన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఒక గ్రామ స్థాయిలో ప్రధముడిగా ఇతనిని ఎన్నుకుంటుంది.

    56 views (↓22 from yesterday)57,0,0,0,52,0,0,0,78, 56

    2 day streak

    🔍 🗞️
  71. 71

    కొరవి గోపరాజు

    కొరవి గోపరాజు

    కొరవి గోపరాజు తెలంగాణకు చెందిన తెలుగు కవి. ఆయన రచింంచిన కథాకావ్యం చదువు తో ప్రసిద్ధిచెందాడు.

    55 views (↓5 from yesterday)0,0,0,0,0,0,0,0,60, 55

    2 day streak

    🔍 🗞️
  72. 72

    విజ‌య్ ఆంటోని

    విజ‌య్ ఆంటోని

    విజయ్ ఆంటోనీ భారతీయ సంగీత స్వరకర్త, నేపధ్య గాయకుడు, నటుడు, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజనీర్, చిత్ర నిర్మాత. అతను తమిళ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నాడు. అతను 2005 లో సంగీత దర్శకుడిగా చిత్రరంగంలో అరంగేట్రం చేసాడు.

    55 views (↑55 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 55

    1 day streak

    🔍 🗞️
  73. 73

    శివానీ నాగారం

    శివానీ నాగారం

    శివానీ నాగారం భారతదేశానికి చెందిన గాయని, కూచిపూడి నృత్యకారిణి, నటి.

    54 views (↑54 from yesterday)0,0,0,0,0,129,0,55,0, 54

    1 day streak

    🔍 🗞️
  74. 74

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    54 views (↓43 from yesterday)0,0,0,0,56,0,0,0,97, 54

    2 day streak

    🔍 🗞️
  75. 75

    మౌళి (నటుడు)

    మౌళి (నటుడు)

    మౌళి తనూజ్ ప్రశాంత్ (ఆంగ్లం: Mouli Tanuj Prasanth), మౌళి టాక్స్ (Mouli Talks) పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక యువ తెలుగు నటుడు, యూట్యూబర్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. ఇతను తన సహజమైన నటన, హాస్య చతురతతో తెలుగు డిజిటల్ మాధ్యమాల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందాడు.

    54 views (↓51 from yesterday)154,156,123,149,334,324,311,203,105, 54

    9+ day streak

    🔍 🗞️
  76. 76

    సజ్జా తేజ

    సజ్జా తేజ

    తేజ సజ్జా (జననం 1995 ఆగస్టు 23) తెలుగు సినిమా నటుడు. ఆయన 1998లో చూడాలని ఉంది చిత్రం ద్వారా బాల నటుడిగా సినీరంగానికి పరిచయమయ్యాడు. 2019లో ఓ బేబీ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ-ఎంట్రీ చేశాడు.

    54 views (↓196 from yesterday)0,0,0,0,0,0,0,327,250, 54

    3 day streak

    🔍 🗞️
  77. 77

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి శానససభ్యుడిగా ఉన్నాడు. శాసన మండలి సభ్యుడిగా, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి 15వ లోక్ సభ (2009-2014) సభ్యుడిగా పనిచేశాడు.

    53 views (↑53 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 53

    1 day streak

    🔍 🗞️
  78. 78

    ముక్కా శ్రావణి

    ముక్కా శ్రావణి

    ముక్కా శ్రావణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకురాలు. 2021లో గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ ఎన్నికల్లో 26వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

    53 views (↓21 from yesterday)84,92,87,82,132,208,128,65,74, 53

    9+ day streak

    🔍 🗞️
  79. 79

    బల్మూరి వెంకట్

    బల్మూరి వెంకట్

    బల్మూరి వెంకట్‌ నర్సింగరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

    53 views (↑53 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 53

    1 day streak

    🔍 🗞️
  80. 80

    అనంత్ కుమార్ సింగ్

    అనంత్ కుమార్ సింగ్

    అనంత్ కుమార్ సింగ్ బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు మోకామా నియోజకవర్గం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

    53 views (↑53 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 53

    1 day streak

    🔍 🗞️
  81. 81

    ఖుష్బు సుందర్

    ఖుష్బు సుందర్

    ఖుష్బు సుందర్ ఒక ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది.

    52 views (↑52 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 52

    1 day streak

    🔍 🗞️
  82. 82

    సంభోగం

    సంభోగం

    సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.

    52 views (↓3 from yesterday)0,0,0,0,0,0,0,0,55, 52

    2 day streak

    🔍 🗞️
  83. 83

    పచ్చని సంసారం (1993 సినిమా)

    పచ్చని సంసారం (1993 సినిమా)

    పచ్చని సంసారం 1993 జనవరి 9న విడుదలైన తెలుగు సినిమా. పామెక్స్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం కింద జి.హరిబాబు నటించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. కృష్ణ, ఆమని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.

    52 views (↓26 from yesterday)0,0,0,0,0,0,0,0,78, 52

    2 day streak

    🔍 🗞️
  84. 84

    రామ్ చ​రణ్ తేజ

    రామ్ చ​రణ్ తేజ

    రామ్ చరణ్ తేజ భారతీయ సినిమా నటుడు. ఆయన indian cinema ప్రముఖ నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను భారత సినిమా నటుడుగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ఓనరు, మా టీ.వీ.

    52 views (↑52 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 52

    1 day streak

    🔍 🗞️
  85. 85

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    51 views (↓10 from yesterday)0,90,67,55,55,0,0,55,61, 51

    3 day streak

    🔍 🗞️
  86. 86

    చిరంజీవి నటించిన సినిమాల జాబితా

    చిరంజీవి నటించిన సినిమాల జాబితా

    చిరంజీవి నటించిన సినిమాల జాబితా

    51 views (↑51 from yesterday)0,0,0,0,0,0,236,0,0, 51

    1 day streak

    🔍 🗞️
  87. 87

    రజినీకాంత్

    రజినీకాంత్

    రజినీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, రచయిత. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు.

    51 views (↑51 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 51

    1 day streak

    🔍 🗞️
  88. 88

    ఛట్ పూజ

    ఛట్ పూజ

    ఛట్ పూజ మనదేశంలో ప్రధానంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలవారు జరుపుకునే పండుగ. ఛట్ పూజను ప్రధానంగా నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాలుగవరోజును పార్నాగా పేర్కొంటారు.

    49 views (↓6 from yesterday)0,0,0,0,79,96,288,284,55, 49

    6 day streak

    🔍 🗞️
  89. 89

    శబరిమల

    శబరిమల

    శబరిమల / శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది.

    49 views (↓11 from yesterday)0,0,0,0,0,0,0,0,60, 49

    2 day streak

    🔍 🗞️
  90. 90

    పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

    పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

    శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.

    49 views (↑49 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 49

    1 day streak

    🔍 🗞️
  91. 91

    భారతదేశ చరిత్ర

    భారతదేశ చరిత్ర

    భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.

    49 views (↓3 from yesterday)0,0,0,0,56,0,0,0,52, 49

    2 day streak

    🔍 🗞️
  92. 92

    నందమూరి తారక రామారావు

    నందమూరి తారక రామారావు

    నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.

    49 views (↑49 from yesterday)0,67,0,0,0,0,0,0,0, 49

    1 day streak

    🔍 🗞️
  93. 93

    నారీ నారీ నడుమ మురారి (2026 సినిమా)

    నారీ నారీ నడుమ మురారి (2026 సినిమా)

    నారీ నారీ నడుమ మురారి 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌, ఎకె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిరించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 22న విడుదల చేశారు.

    48 views (↑48 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 48

    1 day streak

    🔍 🗞️
  94. 94

    తెల్లకాగితం

    తెల్లకాగితం

    తెల్లకాగితం 2026లో విడుదలైన ప్రేమకథ సినిమా. శ్రీమతి. కే.

    48 views (↑48 from yesterday)104,92,103,0,0,56,0,0,0, 48

    1 day streak

    🔍 🗞️
  95. 95

    కల్పనా చావ్లా

    కల్పనా చావ్లా

    కల్పనా చావ్లా (మార్చి 17, 1962 – ఫిబ్రవరి 1, 2003), ఈమె ఒక ఇండియన్ - అమెరికన్ వ్యోమగామి , వ్యోమనౌక యంత్ర నిపుణురాలు. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించింది. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించింది.

    48 views (↓7 from yesterday)0,0,0,0,0,0,0,73,55, 48

    3 day streak

    🔍 🗞️
  96. 96

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    47 views (↓10 from yesterday)0,0,0,0,0,0,0,0,57, 47

    2 day streak

    🔍 🗞️
  97. 97

    రణబాలి

    రణబాలి

    రణబలి 2026లో విడుదలైన పీరియడ్ యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని & రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2026 అక్టోబర్ 16న విడుదలైంది.

    47 views (↓26 from yesterday)0,0,0,0,155,129,100,90,73, 47

    6 day streak

    🔍 🗞️
  98. 98

    అప్పుచేసి పప్పుకూడు (1959 సినిమా)

    అప్పుచేసి పప్పుకూడు (1959 సినిమా)

    అప్పుచేసి పప్పుకూడు విజయా సంస్థ వారి సుప్రసిద్ధ చిత్రాలలో ఒకటి. ఇది ఒక హాస్యరస చిత్రము. ఈ చిత్రములోని దాదాపు అన్నీ పాటలు ప్రసిధ్ధి పొందాయి.

    47 views (↑47 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 47

    1 day streak

    🔍 🗞️
  99. 99

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    47 views (↑47 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 47

    1 day streak

    🔍 🗞️
  100. 100

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    46 views (↓8 from yesterday)63,68,67,77,0,0,0,54,54, 46

    3 day streak

    🔍 🗞️

This data from .