English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    662 views (↓33 from yesterday)293,399,481,593,451,377,305,557,695, 662

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    452 views (↓31 from yesterday)305,316,280,289,216,300,293,439,483, 452

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    337 views (↑190 from yesterday)116,125,262,218,130,128,115,131,147, 337

    9+ day streak

    🔍 🗞️
  4. 4

    శోభన్ బాబు

    శోభన్ బాబు

    శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (జనవరి 14, 1937 - మార్చి 20, 2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.

    308 views (↑140 from yesterday)0,0,0,0,0,0,0,0,168, 308

    2 day streak

    🔍 🗞️
  5. 5

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    268 views (↑173 from yesterday)0,0,0,0,0,84,0,57,95, 268

    3 day streak

    🔍 🗞️
  6. 6

    తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా

    తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా

    తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.

    246 views (↑22 from yesterday)147,147,173,195,210,243,313,223,224, 246

    9+ day streak

    🔍 🗞️
  7. 7

    లెనిన్

    లెనిన్

    వ్లాదిమిర్ ఇలిచ్ ఉల్యనోవ్' ఒక రష్యను విప్లవకారుడు. రాజకీయవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త. సోవియటు రష్యా మొదటి ప్రభుత్వ అధిపతిగా వ్లాదిమిరు లెనిను ( 1917 జననం 1924లో మరణం) మరణం తరువాత ప్రభుత్వ మర్యాదలతో అంత్యక్రియలు జరిగాయి.

    226 views (↑226 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 226

    🔍 🗞️
  8. 8

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    223 views (↑141 from yesterday)0,0,0,0,0,108,104,83,82, 223

    5 day streak

    🔍 🗞️
  9. 9

    నందితా దాస్

    నందితా దాస్

    నందితా దాస్ (జననం 7 నవంబర్ 1969) భారతదేశానికి చెందిన సినిమా నటి, దర్శకురాలు. ఆమె హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, ఒడియా, కన్నడ, రాజస్థానీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో 40కి పైగా సినిమాల్లో నటించి 2008లో ఫిరాక్ సినిమాకు దర్శకత్వం వహించింది. ఆమె 2005, 2013లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగా రెండుసార్లు పనిచేశారు.

    183 views (↑183 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 183

    🔍 🗞️
  10. 10

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    173 views (↑173 from yesterday)0,0,0,0,0,90,108,58,0, 173

    🔍 🗞️
  11. 11

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    161 views (↓31 from yesterday)200,244,201,193,141,247,232,165,192, 161

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    159 views (↑15 from yesterday)163,186,186,173,214,168,180,149,144, 159

    9+ day streak

    🔍 🗞️
  13. 13

    పెద్ది

    పెద్ది

    పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.

    146 views (↑4 from yesterday)51,47,0,0,0,53,0,51,142, 146

    3 day streak

    🔍 🗞️
  14. 14

    కేశవదాసు

    కేశవదాసు

    తెలుగు రచయిత చందాల కేశవదాసు గురించిన వ్యాసం ఇక్కడ చూడండి. కేశావదాసు మిశ్రా(1555 – 1617) సంస్కృత పండితుడు, హిందీ భాషా రచయిత, కవి. అతను రసికప్రియ అను హిందీ శృంగార కావ్యమును రచించెను.

    142 views (↑142 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 142

    🔍 🗞️
  15. 15

    రౌడీయిజం నశించాలి

    రౌడీయిజం నశించాలి

    రౌడీయిజం నశించాలి 1990 జూన్ 22న విడుదలైన తెలుగు సినిమా. భాను ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సి.హెచ్.వి.అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.కోదండరామిరెడ్ది దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, వాణి విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సిసిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

    139 views (↑139 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 139

    🔍 🗞️
  16. 16

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    139 views (↓3 from yesterday)148,66,159,160,240,148,126,243,142, 139

    9+ day streak

    🔍 🗞️
  17. 17

    ఎన్‌డిఎ

    ఎన్‌డిఎ

    134 views (↑134 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 134

    🔍 🗞️
  18. 18

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    125 views (↑21 from yesterday)61,62,81,58,99,133,114,101,104, 125

    9+ day streak

    🔍 🗞️
  19. 19

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    125 views (↑35 from yesterday)89,73,111,93,136,108,126,99,90, 125

    9+ day streak

    🔍 🗞️
  20. 20

    భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ

    భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ

    భారతదేశంలో రైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు బాధ్యత వహిస్తుంది. భారత రైల్వేలు, భారతదేశంలో రైలు రవాణాలో గుత్తాధిపత్యాన్ని నిర్వహిస్తున్న ఒక సంస్థ. రైల్వే మంత్రి రైల్వే మంత్రిత్వ శాఖకు అధిపతి గానూ, భారత మంత్రుల యూనియన్ కౌన్సిల్ సభ్యునిగానూ ఉంటాడు.

    125 views (↑125 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 125

    🔍 🗞️
  21. 21

    ప్రమోద్ పంజు

    ప్రమోద్ పంజు

    ప్రమోద్ పంజు కన్నడ సినిమా, టెలివిజన్‌లో భారతీయ టెలివిజన్, సినీ నటుడు. అయన కర్ణాటకలోని మాండ్యకు చెందినవాడు. పంజు 2015లో గీతా బ్యాంగిల్ స్టోర్ సినిమాతో అరంగ్రేటం చేసి ఆ తర్వాత టెలివిజన్ షోలలో చుక్కి, పునర్ వివాహాలలో నటించాడు.

    123 views (↑123 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 123

    🔍 🗞️
  22. 22

    సుగాలి ప్రీతి కేసు

    సుగాలి ప్రీతి కేసు

    సుగాలి ప్రీతి కేసు అనేది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 2017 ఆగస్టు 19న జరిగిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మరణానికి సంబంధించిన ఘటన. ఈ ఘటనలో కర్నూలు జిల్లా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యంపై అత్యాచారం హత్య ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసు సీబీఐ విచారణకు మారగా, విచారణలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి.

    121 views (↓59 from yesterday)0,0,0,60,162,969,1076,375,180, 121

    7 day streak

    🔍 🗞️
  23. 23

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    119 views (↑57 from yesterday)52,65,56,85,84,80,71,79,62, 119

    9+ day streak

    🔍 🗞️
  24. 24

    జూలై 11

    జూలై 11

    జూలై 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 192వ రోజు (లీపు సంవత్సరములో 193వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 173 రోజులు మిగిలినవి.

    116 views (↑116 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 116

    🔍 🗞️
  25. 25

    హీరో (2008 సినిమా)

    హీరో (2008 సినిమా)

    హీరో 2008, అక్టోబరు 24న విడుదలైన తెలుగు యాక్షన్ కామెడీ సినిమా. మన్యం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మాణ సారథ్యంలో జి. వి.

    110 views (↑110 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 110

    🔍 🗞️
  26. 26

    రాజస్థాన్ తాలూకాలు

    రాజస్థాన్ తాలూకాలు

    పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు.

    110 views (↑110 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 110

    🔍 🗞️
  27. 27

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    102 views (↑13 from yesterday)133,134,128,120,128,97,83,84,89, 102

    9+ day streak

    🔍 🗞️
  28. 28

    రైలీ రీడ్

    రైలీ రీడ్

    రైలీ రీడ్ (జననం ఆష్లీ మాథ్యూస్; జూలై 9, 1991) ఒక అమెరికన్ అశ్లీల చిత్ర నటి. ఆమె 50కిపైగా పురస్కారాలను గెలుచుకుంది. వాటిలో 2014లో XBIZ Award లో ‘‘ఫీమేల్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డు, 2016లో AVN Award for Female Performer of the Year అవార్డు ముఖ్యమైనవి.

    98 views (↑98 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 98

    🔍 🗞️
  29. 29

    జూలై 10

    జూలై 10

    జూలై 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 191వ రోజు (లీపు సంవత్సరములో 192వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 174 రోజులు మిగిలినవి.

    97 views (↓48 from yesterday)0,0,0,0,0,0,0,0,145, 97

    2 day streak

    🔍 🗞️
  30. 30

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    96 views (↑40 from yesterday)51,64,70,62,56,95,68,71,56, 96

    9+ day streak

    🔍 🗞️
  31. 31

    అంతర్జాతీయ జనాభా దినోత్సవం

    అంతర్జాతీయ జనాభా దినోత్సవం

    అంతర్జాతీయ జనాభా దినోత్సవం లేదా ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి ఏటా జూలై 11 వ తేదీన నిర్వహిస్తున్నారు. జనాభా సమస్యల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తుంది, ఇది 1989లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగం. ఆనాటి పాలక మండలిచే ఇది స్థాపించబడింది, ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు పెరుగుదలను.

    95 views (↑36 from yesterday)0,0,0,0,0,0,0,0,59, 95

    2 day streak

    🔍 🗞️
  32. 32

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    95 views (↓16 from yesterday)46,65,0,0,0,75,69,73,111, 95

    5 day streak

    🔍 🗞️
  33. 33

    సంజయ్ నిరుపమ్

    సంజయ్ నిరుపమ్

    సంజయ్ నిరుపమ్ (జననం 1965 ఫిబ్రవరి 6 ) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి భారత పార్లమెంటు మాజీ సభ్యుడు, ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు. నిరుపమ్ రాజ్యసభ రెండు సార్లు ఎంపీ పనిచేశాడు, మొదట శివసేన సభ్యుడిగా, తరువాత కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా పనిచేశాడు. 2009 నుంచి 2014 వరకు ఉత్తర ముంబై లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.

    95 views (↑95 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 95

    🔍 🗞️
  34. 34

    అనింద్య కుసుమ పుత్రి

    అనింద్య కుసుమ పుత్రి

    అనింద్య కుసుమ పుత్రి (జననం 3 ఫిబ్రవరి 1992) ఇండోనేషియా నటి, మోడల్, టీవీ హోస్ట్, అందాల పోటీ టైటిల్ హోల్డర్, ఆమె పుతేరి ఇండోనేషియా 2015 కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ యూనివర్స్ 2015 పోటీల్లో ఆమె దేశానికి ప్రాతినిధ్యం వహించారు. మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ గా ఎంపికైన నాలుగో ఇండోనేషియా, రెండో జావానీస్ ఆమె.

    92 views (↑92 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 92

    🔍 🗞️
  35. 35

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    91 views (↓7 from yesterday)78,75,61,0,0,77,113,83,98, 91

    5 day streak

    🔍 🗞️
  36. 36

    లంబాడి

    లంబాడి

    లంబాడి / లంబాడ () తెగ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలలో కనిపించే ఒక సంచార గిరిజన సమాజం. వీరు మొదట్లో వ్యాపారులు, పశువుల కాపరులు, తరువాత గ్రామాల్లో స్థిరపడి వ్యవసాయం, కూలీ పనులు చేపట్టారు. వీరి దుస్తులు, క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, ఆభరణాలకు ప్రసిద్ధి చెందిన వాటిగా ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపును కలిగివున్నాయి.

    90 views (↑90 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 90

    🔍 🗞️
  37. 37

    స్వాసిక

    స్వాసిక

    పూజా విజయ్ (జననం 1991 నవంబరు 5), ఆమె ఒక భారతీయ నటి, టెలివిజన్ ప్రెజెంటర్. ఆమె స్వాసికగా బాగా ప్రసిద్ది చెందింది. ఆమె కొన్ని తమిళ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో సహాయక పాత్రలలో చేసింది.

    89 views (↑89 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 89

    🔍 🗞️
  38. 38

    సైజు కురుప్

    సైజు కురుప్

    సైజు కురుప్ (జననం 1979 మార్చి 12) ప్రధానంగా మలయాళ చిత్రసీమలో, అప్పుడప్పుడు తమిళ చిత్రసీమలో పనిచేసే భారతీయ నటుడు. తమిళ చిత్రాలలో అనిరుధ్ గా ఆయన గుర్తింపు పొందాడు. ఆయన హరిహరన్ రూపొందించిన మయూఖం (2005) చిత్రంతో తెరంగేట్రం చేసాడు.

    86 views (↑20 from yesterday)0,0,0,0,0,0,0,0,66, 86

    2 day streak

    🔍 🗞️
  39. 39

    రంతి దేవుడు

    రంతి దేవుడు

    రంతి దేవుడు భాగవత పురాణం నవమ స్కందంలో ప్రస్తావించబడిన చంద్రవంశపు రాజు. దానగుణానికి మచ్చుకగా ఈయనను ప్రస్తావిస్తారు. రాజ్య పరిత్యాగం చేసి అడవిలో సన్యాసి జీవితం గడుపుతుంటాడు.

    85 views (↑85 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 85

    🔍 🗞️
  40. 40

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    82 views (↑21 from yesterday)118,111,135,100,89,123,94,71,61, 82

    9+ day streak

    🔍 🗞️
  41. 41

    ఖన్వా యుద్ధం

    ఖన్వా యుద్ధం

    1527 మార్చి 17 న ఆగ్రాకు 60కి.మీ దూరంలో ఉన్న ఖన్వా యుద్ధం గ్రామంలో జరిగింది. ఆధునిక భారతదేశంలో జరిగిన ప్రధాన యుద్ధాలలో ఇది రెండవదిగా గుర్తించబడింది. మొదటి యుద్ధం 1526లో ముగల్ చక్రవర్తి బాబర్ పానిపట్టు వద్ద చేసిన పానిపట్టు యుద్ధం.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 81

    🔍 🗞️
  42. 42

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    81 views (↑17 from yesterday)60,58,76,63,0,72,57,55,64, 81

    5 day streak

    🔍 🗞️
  43. 43

    తుంగభద్ర

    తుంగభద్ర

    తుంగభద్ర నది కృష్ణా నదికి ముఖ్యమైన ఉపనది. రామాయణ కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నది కర్ణాటకలో పడమటి కనుమలలో జన్మించిన తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 81

    🔍 🗞️
  44. 44

    భగీరథుడు

    భగీరథుడు

    భగీరధుడు గంగను భువికి తీసుకు వచ్చిన మహాముని. హిందూ సాహిత్యంలో ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన పురాణ రాజు. హిందూ నది దేవత గంగాగా వ్యక్తీకరించబడిన పవిత్రమైన గంగానదిని స్వర్గం నుండి భూమిపైకి తపస్సు చేయడం ద్వారా తీసుకువచ్చిన పురాణానికి అతను బాగా పేరు పొందాడు.

    81 views (↑19 from yesterday)0,0,0,0,0,0,0,0,62, 81

    2 day streak

    🔍 🗞️
  45. 45

    కైరా అద్వానీ

    కైరా అద్వానీ

    80 views (↑8 from yesterday)0,0,0,0,0,0,0,0,72, 80

    2 day streak

    🔍 🗞️
  46. 46

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.

    80 views (↑21 from yesterday)0,0,58,0,0,80,76,71,59, 80

    5 day streak

    🔍 🗞️
  47. 47

    అవతారం

    అవతారం

    అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.

    79 views (↑79 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 79

    🔍 🗞️
  48. 48

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీగౌరి ప్రియ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2024లో యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    79 views (↓24 from yesterday)81,96,84,116,117,106,101,116,103, 79

    9+ day streak

    🔍 🗞️
  49. 49

    నైలా అలీ ఖాన్

    నైలా అలీ ఖాన్

    నైలా అలీ ఖాన్ ఓక్లహోమా సిటీ కమ్యూనిటీ కాలేజీలో అనుబంధ ప్రొఫెసర్. ఆమె యూనివర్శిటీ ఆఫ్ ఓక్లహోమా, నార్మన్, లో మాజీ విజిటింగ్ ప్రొఫెసర్, నెబ్రాస్కా-కెర్నీ విశ్వవిద్యాలయంలో మాజీ అసోసియేట్ ప్రొఫెసర్. ఆమె నాలుగు పుస్తకాల రచయిత్రి, ఆమె మాతృభూమి, జమ్మూ, కాశ్మీర్, భారతదేశంలోని రాజకీయ సమస్యలు, కలహాలపై దృష్టి సారించే అనేక వ్యాసాలు.

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 78

    🔍 🗞️
  50. 50

    పుల్లలచెరువు

    పుల్లలచెరువు

    పుల్లలచెరువు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మార్కాపురం జిల్లా, పుల్లలచెరువు మండలానికి చెందిన గ్రామం.ఇది సమీప పట్టణమైన మార్కాపురం నుండి 60 కి. మీ. దూరంలో ఉంది.

    77 views (↑4 from yesterday)0,0,0,0,0,0,0,0,73, 77

    2 day streak

    🔍 🗞️
  51. 51

    క్రిస్టియానో రోనాల్డో

    క్రిస్టియానో రోనాల్డో

    క్రిస్టియానో రొనాల్డో డాస్ శాంటాస్ అవీరో (జననం: 5 ఫిబ్రవరి 1985) పోర్చుగల్ దేశానికి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అతను పోర్చుగల్ జాతీయ జట్టుకు 2003 నుండి కెప్టెన్‌. రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్కి ఫార్వార్డ్‌ స్థానంలో ఆడుతాడు.

    77 views (↓6 from yesterday)0,0,95,0,0,77,196,142,83, 77

    5 day streak

    🔍 🗞️
  52. 52

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    77 views (↑8 from yesterday)101,93,102,72,103,80,67,81,69, 77

    9+ day streak

    🔍 🗞️
  53. 53

    కర్ణుడు

    కర్ణుడు

    కర్ణుడు మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు April 3 ,1st century. దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్య దేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు.

    77 views (↑18 from yesterday)66,50,0,0,118,76,60,62,59, 77

    6 day streak

    🔍 🗞️
  54. 54

    కాకతీయులు

    కాకతీయులు

    కాకతీయులు క్రీ. శ. 750 నుండి క్రీ.

    76 views (↑76 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 76

    🔍 🗞️
  55. 55

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    76 views (↑17 from yesterday)64,60,0,0,86,82,92,91,59, 76

    6 day streak

    🔍 🗞️
  56. 56

    ప్లవనశక్తి

    ప్లవనశక్తి

    ప్లవన శక్తి అనేది ఒక వస్తువు ద్రవంలో మునిగినపుడు ఆ వస్తువు యొక్క బరువుకు వ్యతిరేకంగా ద్రవం ఏర్పరిచే బలం.ఒక వస్తువును నీటిలో ముంచినప్పుడు ఆ వస్తువు యొక్క కాలం పైన వున్న దాని కంటే కింద వున్న దాని మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి యొక్క తేడా వలన ఆ వస్తువు యొక్క వేగం పైకి పనిచేస్తుంది. ఆసక్తి యొక్క పరిమాణం పైన, కింద కాలం మద్య ఒత్తిడిలో వున్న తేడా నిష్పత్తిలో వుంటుంది.

    75 views (↑2 from yesterday)0,0,0,0,0,0,0,0,73, 75

    2 day streak

    🔍 🗞️
  57. 57

    కాళేశ్వరం ఎత్తిపోతల పథకం

    కాళేశ్వరం ఎత్తిపోతల పథకం

    కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. దీని ఆయకట్టు 45,00,000 ఎకరాలు. ఇది పూర్వపు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత - చేవెల్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్.

    75 views (↑7 from yesterday)0,0,0,0,0,0,0,68,68, 75

    3 day streak

    🔍 🗞️
  58. 58

    ఈసా

    ఈసా

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    🔍 🗞️
  59. 59

    ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171

    ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171

    ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 భారతదేశంలోని గుజరాత్లోని అహ్మదాబాద్‌లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇంగ్లాండ్‌లోని వెస్ట్ ససెక్స్‌లోని క్రావ్లీలో ఉన్న లండన్ గాట్విక్ విమానాశ్రయానికి షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ ప్రయాణీకుల విమానం. 12 జూన్ 2025న, 13:39 IST (08:09 UTC )కి, ఈ విమానాన్ని నడుపుతున్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్, టేకాఫ్ అయిన 32 సెకన్ల తర్వాత, రన్‌వే నుండి 1.7 కిలోమీటర్ల (1 మైలు; 0.9 నాటికల్ మైళ్లు ) దూరంలో ఉన్న బైరామ్‌జీ జీజీభాయ్ మెడికల్ కాలేజీ విద్యార్థుల వసతిగృహాలలో కూలిపోయింది . విమానంలో ఉన్న 12 మంది సిబ్బంది, 230 మంది ప్రయాణీకులలో, కేవలం ఒక ప్రయాణీకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.

    72 views (↑72 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 72

    🔍 🗞️
  60. 60

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు, (1897 జూలై 4 - 1924 మే 7) భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.

    71 views (↑10 from yesterday)76,135,407,1762,171,139,71,52,61, 71

    9+ day streak

    🔍 🗞️
  61. 61

    యమగోల

    యమగోల

    యమగోల ఎన్టీ రామారావు, జయప్రద, రావుగోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించగా, తాతినేని రామారావు దర్శత్వం వహించిన 1977 నాటి డివైన్ కామెడీ ప్రధానమైన తెలుగు చలనచిత్రం. బెంగాలీలో విజయవంతమైన యమాలయే జీవంత మానుష్ సినిమా యమగోలకు మాతృక. కెమెరామేన్ గా పనిచేస్తున్న వెంకటరత్నం ఈ సినిమాతో నిర్మాతగా మారారు.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 71

    🔍 🗞️
  62. 62

    రావు బహదూర్ (సినిమా)

    రావు బహదూర్ (సినిమా)

    రావు బహదూర్ అనేది వెంకటేష్ మహా రచన, దర్శకత్వం మరియు కూర్పు (ఎడిటింగ్) లో రాబోతున్న ఒక భారతీయ తెలుగు భాష సైకలాజికల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటించగా, వికాస్ ముప్పాల, దీపా థామస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జి.ఎమ్.బి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో, A+S మూవీస్ మరియు శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, మరియు చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

    70 views (↓9 from yesterday)0,53,274,292,220,128,110,79,79, 70

    9 day streak

    🔍 🗞️
  63. 63

    సురయ్యా త్యాబ్జీ

    సురయ్యా త్యాబ్జీ

    సురయ్యా త్యాబ్జీ, తెలంగాణకు చెందిన చిత్రకారిణి. పింగళి వెంకయ్య రూపొందించిన ప్రాథమిక భారత జాతీయపతాకంలోని తెలుపు రంగులో చరఖా స్థానంలో సురయ్యా త్యాబ్జీ సారనాథ్ స్థూపంలోని ధర్మచక్రాన్ని చేర్చి జెండాకు తుది రూపునిచ్చింది. ఆ కొత్త పతాకాన్ని స్వతంత్ర భారత జాతీయపతాకంగా ఉద్వేగభరిత వాతావరణంలో 1947 ఆగష్టు 15 నాడు ఆవిష్కరించారు.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 70

    🔍 🗞️
  64. 64

    ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.

    68 views (↓23 from yesterday)76,88,81,80,74,131,95,87,91, 68

    9+ day streak

    🔍 🗞️
  65. 65

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    67 views (↓19 from yesterday)0,48,59,176,87,0,60,0,86, 67

    2 day streak

    🔍 🗞️
  66. 66

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    67 views (↑67 from yesterday)0,0,0,0,91,0,65,65,0, 67

    🔍 🗞️
  67. 67

    ఇప్పలవలస (మెరకముడిదాం)

    ఇప్పలవలస (మెరకముడిదాం)

    ఇప్పలవలస,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, మెరకముడిదాం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మెరకముడిదాం నుండి 12 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయనగరం నుండి 45 కి.మీ.

    67 views (↑6 from yesterday)0,0,0,0,0,0,0,0,61, 67

    2 day streak

    🔍 🗞️
  68. 68

    అబయ హస్త స్వయంబు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, అగరం గ్రామం, హోసూరు

    అబయ హస్త స్వయంబు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, అగరం గ్రామం, హోసూరు

    అబయ హస్త స్వయంబు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా హోసూర్ తాలూకా అగరం అగ్రహారం గ్రామంలో ఉన్న ఒక పవిత్ర హిందూ మత ప్రదేశం. ఇది రాయకోట్ట రోడ్డులో హోసూరు నుండి 15 కి. మీ.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    🔍 🗞️
  69. 69

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాటలాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    65 views (↑6 from yesterday)58,63,0,60,72,0,0,56,59, 65

    3 day streak

    🔍 🗞️
  70. 70

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    64 views (↑64 from yesterday)0,0,0,0,62,77,52,63,0, 64

    🔍 🗞️
  71. 71

    పెందుర్తి మండలం

    పెందుర్తి మండలం

    పెందుర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనివిశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం..

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    🔍 🗞️
  72. 72

    హస్తప్రయోగం

    హస్తప్రయోగం

    ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,50,0,0, 64

    🔍 🗞️
  73. 73

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

    64 views (↑64 from yesterday)57,54,0,0,58,0,0,0,0, 64

    🔍 🗞️
  74. 74

    కేప్ వర్దె

    కేప్ వర్దె

    కేప్ వర్దె లేదా కేబో వెర్డే అధికారికంగా కాబో వెర్డే రిపబ్లిక్ కేంద్ర అట్లాంటిక్ మహాసముద్రంలో 10 అగ్నిపర్వత ద్వీపసమూహం విస్తరించి ఉన్న ఒక ద్వీప దేశం. ఇందులో అజోరెస్, కానరీ ఐలాండ్స్, మదీరా, సావేజ్ దీవులతో పాటు మాకారోనెసియా పర్యావరణ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. పురాతన కాలంలో ఈ ద్వీపాలు "బ్లెస్డ్ దీవులు" లేదా "అదృష్టకరమైన ద్వీపాలు"గా సూచించబడ్డాయి.

    64 views (↑64 from yesterday)0,0,0,119,91,0,0,0,0, 64

    🔍 🗞️
  75. 75

    నాగార్జునసాగర్

    నాగార్జునసాగర్

    నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    🔍 🗞️
  76. 76

    అరిషడ్వర్గాలు

    అరిషడ్వర్గాలు

    అరిషడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అని అర్థం. భారతీయ శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శతృవులను జయించాలి. కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    🔍 🗞️
  77. 77

    జెరెమీ లాల్రినుంగా

    జెరెమీ లాల్రినుంగా

    జెరెమీ లాల్‌రినుంగా భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టర్. ఆయన 2022లో జరిగిన కామ‌న్వెల్డ్ గేమ్స్‌ లో పురుషుల 67 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,55,0, 62

    🔍 🗞️
  78. 78

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    62 views (↑62 from yesterday)61,156,213,121,74,69,67,0,0, 62

    🔍 🗞️
  79. 79

    క్వినోవా

    క్వినోవా

    బార్లీ, ఓట్స్, గోధుమలు ఎలానో క్వినోవా కూడా అలా ఓ పంట. పోషకాలకు పేరొందిన ఈ పంట ప్రాధాన్యతను గుర్తించి రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి క్వినోవా ఏడాదిని ప్రకటించింది. అత్యధిక పోషకాలున్న ఈ పంటని బొలీవియాలో బంగారు పంట అని పిలుస్తారు.

    61 views (↑6 from yesterday)0,51,55,58,98,61,0,0,55, 61

    2 day streak

    🔍 🗞️
  80. 80

    ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)

    ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)

    ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) అనేది ఇంటింటి లెక్కింపు, ముందే నింపిన ఫారాలు, పాత ఓటరు డేటా ధ్రువీకరణ ద్వారా ఓటరు జాబితాలను ధ్రువీకరించడానికి, సవరించడానికి భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ఒక ప్రక్రియ. అర్హులైన పౌరులు తప్పిపోకుండా చూసుకుంటూ, మరణించిన, శాశ్వతంగా మార్చబడిన, నకిలీ, పౌరులు కాని ఓటర్ల పేర్లను తొలగించడం ద్వారా భారతదేశం అంతటా ఓటర్ల జాబితాలు కచ్చితమైనవని నిర్ధారించడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) లక్ష్యం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను 2025 అక్టోబరు 27న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నుండి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించాడు.

    61 views (↓1 from yesterday)57,53,58,0,54,0,53,52,62, 61

    4 day streak

    🔍 🗞️
  81. 81

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    61 views (↓31 from yesterday)119,105,91,78,81,99,80,61,92, 61

    9+ day streak

    🔍 🗞️
  82. 82

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    61 views (↑6 from yesterday)48,55,58,0,63,0,67,60,55, 61

    4 day streak

    🔍 🗞️
  83. 83

    భగవద్గీత

    భగవద్గీత

    భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది (పరమాత్మ అంటే ఈశ్వరుడు). పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు (జీవాత్మ అంటే అన్ని జీవులు). జననం, మరణం నిరంతర ప్రక్రియ.

    61 views (↓3 from yesterday)78,54,110,72,0,60,64,69,64, 61

    5 day streak

    🔍 🗞️
  84. 84

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.

    60 views (↑60 from yesterday)0,0,0,0,0,0,0,52,0, 60

    🔍 🗞️
  85. 85

    బలి చక్రవర్తి

    బలి చక్రవర్తి

    బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, హరి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపిస్తాడు. బలి ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకు.

    60 views (↑60 from yesterday)0,0,0,0,89,0,56,62,0, 60

    🔍 🗞️
  86. 86

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    60 views (↑60 from yesterday)0,0,90,0,0,0,0,0,0, 60

    🔍 🗞️
  87. 87

    బండి సంజయ్ కుమార్

    బండి సంజయ్ కుమార్

    బండి సంజయ్ కుమార్ ( జననం: 1971 జూలై 11) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.. కరీంనగర్ నియోజకవర్గం నుండి 17,18వ లోక్ సభ సభ్యుడు. బండి సంజయ్ కుమార్ జూన్ 9న మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

    60 views (↑60 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 60

    🔍 🗞️
  88. 88

    దివి వడ్త్యా

    దివి వడ్త్యా

    దివి వైద్య భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, మోడల్. ఆమె 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. దివి బిగ్‏బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది.

    59 views (↑59 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 59

    🔍 🗞️
  89. 89

    ఛందస్సు

    ఛందస్సు

    పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి.

    58 views (↑2 from yesterday)53,0,0,0,0,0,68,54,56, 58

    4 day streak

    🔍 🗞️
  90. 90

    ఓమ్ ప్రకాష్ మాథూర్

    ఓమ్ ప్రకాష్ మాథూర్

    ఓమ్ ప్రకాష్ మాధుర్ (జననం 1952 జనవరి 2) జులై 2024లో సిక్కిం గవర్నర్‌గా నియమించబడ్డ భారతీయ రాజకీయ నాయకుడు. అతను భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ మాజీ సభ్యుడు, భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 జులై 27న సిక్కిం గవర్నర్‌గా ఓమ్ ప్రకాష్ మాథుర్‌ను నియమించింది.అప్పటి నుండి సిక్కిం గవర్నరుగా పదవిలో ఉన్నారు.

    58 views (↑58 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 58

    🔍 🗞️
  91. 91

    కాళోజీ నారాయణరావు

    కాళోజీ నారాయణరావు

    ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.

    58 views (↑58 from yesterday)0,0,0,0,0,0,55,52,0, 58

    🔍 🗞️
  92. 92

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    58 views (↓51 from yesterday)0,53,106,75,0,0,0,0,109, 58

    2 day streak

    🔍 🗞️
  93. 93

    పూరీ జగన్నాథ దేవాలయం

    పూరీ జగన్నాథ దేవాలయం

    పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

    58 views (↑58 from yesterday)0,50,0,0,0,0,0,0,0, 58

    🔍 🗞️
  94. 94

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    57 views (↓53 from yesterday)46,61,63,71,0,80,53,85,110, 57

    5 day streak

    🔍 🗞️
  95. 95

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

    57 views (↑57 from yesterday)0,0,54,57,0,0,0,0,0, 57

    🔍 🗞️
  96. 96

    ఏబీ వెంకటేశ్వరరావు

    ఏబీ వెంకటేశ్వరరావు

    ఏబీ వెంకటేశ్వరరావు (ఆపూర్బో భట్టాచార్య వెంకటేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన చేసిన సేవలు, ఆ తర్వాతి కాలంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన సవాళ్ల వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.

    57 views (↑57 from yesterday)0,0,0,0,0,0,70,65,0, 57

    🔍 🗞️
  97. 97

    శ్రీకృష్ణుడు

    శ్రీకృష్ణుడు

    శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు.

    57 views (↓16 from yesterday)79,551,0,55,0,0,59,0,73, 57

    2 day streak

    🔍 🗞️
  98. 98

    రామావతారం

    రామావతారం

    రామావతారము త్రేతాయుగములోని విష్ణు అవతారము. రాముడు హిందూ దేవతలలో ప్రముఖులు.

    56 views (↑56 from yesterday)0,0,0,0,63,0,0,55,0, 56

    🔍 🗞️
  99. 99

    పుష్యరాగం

    పుష్యరాగం

    పుష్యరాగం (ఆంగ్లం:Topaz) అనునది అల్యూమినియం, ఫ్లోరిన్ యొక్క సిలికేట్ ఖనిజం. దీని ఫార్ములా Al2SiO4 (F, OH)2. ఇది ఆర్థోమార్ఫిక్ వ్యవస్థలో స్పటికీకరణం చెందుతుంది.

    56 views (↑56 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 56

    🔍 🗞️
  100. 100

    రైతు

    రైతు

    వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ఆహార పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు.

    56 views (↑56 from yesterday)54,71,0,133,92,97,79,59,0, 56

    🔍 🗞️