English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    1.8K views (↑98 from yesterday)839,4972,4545,3445,3077,2131,1988,1825,1657, 1755

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    సోనమ్ వాంగ్‌చుక్

    సోనమ్ వాంగ్‌చుక్

    సోనమ్ వాంగ్‌చుక్ (ఆంగ్లం: Sonam Wangchuk; జననం: 1966 సెప్టెంబరు 1), భారతీయ ఇంజనీరు, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త. లడఖ్ ప్రాంతంలో విద్యా సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాలలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. ఆయన "స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)" సంస్థ స్థాపక-నిర్వాహకుడు.

    679 views (↑279 from yesterday)0,0,182,271,638,1027,741,486,400, 679

    8 day streak

    🔍 🗞️
  3. 3

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీగౌరి ప్రియ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2024లో యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    624 views (↓22 from yesterday)246,209,279,208,305,240,325,630,646, 624

    9+ day streak

    🔍 🗞️
  4. 4

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    445 views (↑22 from yesterday)1122,504,430,379,464,386,461,451,423, 445

    9+ day streak

    🔍 🗞️
  5. 5

    ఇంద్రజిత్ (1990 సినిమా)

    ఇంద్రజిత్ (1990 సినిమా)

    ఇంద్రజిత్ 1990 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.శ్రీదేవి నిర్మించిన ఈ సినిమాకు గిరిబాబు దర్శకత్వం వహించాడు. బోస్ బాబు, జయలలిత, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించింది.

    400 views (↑217 from yesterday)0,0,0,0,0,0,0,108,183, 400

    3 day streak

    🔍 🗞️
  6. 6

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్‌ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.

    393 views (↑38 from yesterday)0,0,0,0,80,720,1204,943,355, 393

    6 day streak

    🔍 🗞️
  7. 7

    దాశరథి కృష్ణమాచార్య

    దాశరథి కృష్ణమాచార్య

    దాశరథి గా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్యులు (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు.

    334 views (↑211 from yesterday)84,0,75,87,76,0,0,94,123, 334

    3 day streak

    🔍 🗞️
  8. 8

    మొండిమొగుడు పెంకి పెళ్ళాం

    మొండిమొగుడు పెంకి పెళ్ళాం

    మొండిమొగుడు పెంకిపెళ్లాం 1992 న విడుదలైన తెలుగు చలన చిత్రం,.శ్రీ బాలాజీ ఎంటర్ ప్రైజస్ పతాకంపై వడ్డే బాలాజీ రావు సమర్పణలో, వడ్డే అంజమ్మ నిర్మించిన ఈ చిత్రంలో సుమన్, విజయశాంతి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించారు.

    291 views (↑291 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 291

    1 day streak

    🔍 🗞️
  9. 9

    ఈమని శివనాగిరెడ్డి

    ఈమని శివనాగిరెడ్డి

    ఈమని శివనాగిరెడ్డి ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు, పురాతత్వవేత్త, రచయిత. అనేక చారిత్రక పురాస్థలాల తవ్వకాల్లో పాల్గొన్నారు. ముంపుకు గురైన ఎన్నో పురాతన ఆలయాలను ఊడదీసి, ఎగువకు తరలించి పునర్నిర్మించారు.

    286 views (↓20 from yesterday)0,0,0,0,0,144,440,371,306, 286

    5 day streak

    🔍 🗞️
  10. 10

    వారాహి

    వారాహి

    వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ (పంది) ముఖం కలిగి ఉంటుంది.

    258 views (↑15 from yesterday)0,96,132,354,301,287,233,187,243, 258

    9 day streak

    🔍 🗞️
  11. 11

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    257 views (↓29 from yesterday)224,374,421,407,311,356,335,164,286, 257

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    ది ఒడిస్సీ (2026)

    ది ఒడిస్సీ (2026)

    ది ఒడిస్సీ (The Odyssey) అనేది క్రిస్టోఫర్ నోలన్ రచించి స్వీయ దర్శకత్వంతో రూపొందుతున్న పురాణ యాక్షన్ ఫాంటసీ చిత్రం. "హోమర్" యొక్క పురాతన గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపుదిద్దుకుంటోంది "ది ఒడిస్సీ". ఈ చిత్రంలో ఒడిస్సియస్ గా మాట్ డామన్, గ్రీకు రాజుగా ఇథాకా, ఒడిస్సీ కుమారుడు టెలిమాకస్‌గా టామ్ హాలండ్, గ్రీకు దేవత ఎథీనా (Athena) పాత్రలో జెండయా నటిస్తున్నారు.

    253 views (↑41 from yesterday)0,0,0,68,117,403,417,294,212, 253

    7 day streak

    🔍 🗞️
  13. 13

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    190 views (↓84 from yesterday)145,118,123,118,159,2694,1882,595,274, 190

    9+ day streak

    🔍 🗞️
  14. 14

    కాక్‌రోచ్ జనతా పార్టీ

    కాక్‌రోచ్ జనతా పార్టీ

    కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనేది ఒక భారతీయ వ్యంగ్య రాజకీయ ఉద్యమం. దీనిని 2026 మే 16న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజీత్ దీప్కే స్థాపించారు. 2026 మే 15న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ఈ పార్టీ ఆవిర్భవించింది.

    189 views (↑103 from yesterday)0,0,0,0,0,0,0,0,86, 189

    2 day streak

    🔍 🗞️
  15. 15

    ధర్మేంద్ర ప్రధాన్

    ధర్మేంద్ర ప్రధాన్

    ధర్మేంద్ర ప్రధాన్ (జననం 1969 జూన్ 26) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖ, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఇతను 2017 సెప్టెంబరు 3న కేంద్ర మంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు ఈయన 14వ లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు.

    189 views (↑105 from yesterday)0,0,0,0,0,0,0,0,84, 189

    2 day streak

    🔍 🗞️
  16. 16

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    187 views (↑44 from yesterday)270,211,210,214,224,221,242,276,143, 187

    9+ day streak

    🔍 🗞️
  17. 17

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    179 views (↑89 from yesterday)0,0,82,63,62,95,60,0,90, 179

    2 day streak

    🔍 🗞️
  18. 18

    ధ్రువ్ విక్రమ్

    ధ్రువ్ విక్రమ్

    ధ్రువ కృష్ణ (జననం 23 సెప్టెంబర్ 1997) వృత్తిపరంగా ధ్రువ్ విక్రమ్ అని పిలువబడే భారతీయ నటుడు, గాయకుడు & గీత రచయిత. ఆయన తమిళ సినిమాలలో పని చేస్తాడు. ధ్రువ్ విక్రమ్ నటుడు విక్రమ్ కుమారుడు.

    178 views (↑178 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 178

    1 day streak

    🔍 🗞️
  19. 19

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    175 views (↓18 from yesterday)127,217,214,221,191,190,175,122,193, 175

    9+ day streak

    🔍 🗞️
  20. 20

    తొలిఏకాదశి

    తొలిఏకాదశి

    ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.

    174 views (↑10 from yesterday)0,0,0,0,0,0,61,80,164, 174

    4 day streak

    🔍 🗞️
  21. 21

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల కానున్న తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    170 views (↓90 from yesterday)0,0,0,58,87,0,107,262,260, 170

    4 day streak

    🔍 🗞️
  22. 22

    లామైన్ యమల్

    లామైన్ యమల్

    లామైన్ యమల్ నస్రౌయి ఎబానా (జననం 13 జూలై 2007) ఒక స్పానిష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు, అతను లా లిగా క్లబ్ బార్సిలోనా ఇంకా స్పెయిన్ జాతీయ జట్టుకు రైట్ వింగర్‌గా ఆడతాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణించబడే ఇతను తన డ్రిబ్లింగ్ , ప్లేమేకింగ్ సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు. 2023-24 సీజన్ మొదటి జట్టులో చేరడానికి ముందు, యామల్ బార్సిలోనా యూత్ అకాడమీ, లా మాసియాలో సభ్యుడు.

    170 views (↑170 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 170

    1 day streak

    🔍 🗞️
  23. 23

    పూరీ జగన్నాథ దేవాలయం

    పూరీ జగన్నాథ దేవాలయం

    పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

    168 views (↓16 from yesterday)0,74,104,204,1374,784,441,336,184, 168

    9 day streak

    🔍 🗞️
  24. 24

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  25. 25

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    149 views (↑22 from yesterday)119,100,92,102,127,92,78,190,127, 149

    9+ day streak

    🔍 🗞️
  26. 26

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    149 views (↑7 from yesterday)184,131,123,123,118,127,125,164,142, 149

    9+ day streak

    🔍 🗞️
  27. 27

    జూలై 22

    జూలై 22

    జూలై 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 203వ రోజు (లీపు సంవత్సరములో 204వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 162 రోజులు మిగిలినవి.

    149 views (↑149 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 149

    1 day streak

    🔍 🗞️
  28. 28

    ముద్రగడ పద్మనాభం

    ముద్రగడ పద్మనాభం

    ముద్రగడ పద్మనాభం (అధికారిక గెజెట్లో ముద్రగడ పద్మనాభరెడ్డి; 1953 జనవరి 22 – 2026 జూలై 14) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు. గతంలో భారత జాతీయ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పనిచేసి, 2014 నుండి కొంతకాలం ఏ పార్టీ లోనూ చేరకుండా ఉన్నాడు.

    146 views (↑2 from yesterday)0,0,435,3294,1294,434,221,137,144, 146

    8 day streak

    🔍 🗞️
  29. 29

    ప్రేమ ప్రయాణం

    ప్రేమ ప్రయాణం

    ప్రేమ ప్రయాణం 1996 జూలై 26న విడుదలైన తెలుగు సినిమా. వసంత ఆర్ట్స్ పతాకం కింద బొప్పన కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వినోద్ కుమార్, సౌందర్యలు ప్రధాన తారాగణంగా నటించగా రాజ్ సంగీతాన్నందించాడు.

    143 views (↑143 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 143

    1 day streak

    🔍 🗞️
  30. 30

    బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం

    బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం

    బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బల్కంపేట ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం. ఏడు వందల సంవత్సరాల క్రితం స్వయంభూమూర్తిగా వెలిసిన ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగా భక్తుల పూజలు అందుకుంటుంది.

    137 views (↑137 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 137

    1 day streak

    🔍 🗞️
  31. 31

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    137 views (↑19 from yesterday)104,124,119,125,115,283,161,118,118, 137

    9+ day streak

    🔍 🗞️
  32. 32

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    134 views (↑20 from yesterday)151,152,161,124,155,122,98,161,114, 134

    9+ day streak

    🔍 🗞️
  33. 33

    రమేశ్ కార్తీక్ నాయక్

    రమేశ్ కార్తీక్ నాయక్

    రమేశ్ కార్తీక్ నాయక్, తెలంగాణ కు చెందిన రచయిత. ఇతను తెలుగులోనూ, ఆంగ్లంలోనూ కథలు, వచన కవిత్వం, అనువాదం వంటి విభాగాల్లో సాహిత్య సృష్టి చేశాడు. రావిశాస్త్రి కథా పురస్కారం, 2024 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారంకు ఎంపికయ్యాడు.

    126 views (↑32 from yesterday)0,0,0,0,0,0,0,0,94, 126

    2 day streak

    🔍 🗞️
  34. 34

    జూలై 21

    జూలై 21

    జూలై 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 201వ రోజు (లీపు సంవత్సరములో 202వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 164 రోజులు మిగిలినవి.

    125 views (↑8 from yesterday)0,0,0,0,0,0,0,0,117, 125

    2 day streak

    🔍 🗞️
  35. 35

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    123 views (↑22 from yesterday)129,79,93,86,79,119,66,121,101, 123

    9+ day streak

    🔍 🗞️
  36. 36

    పులి

    పులి

    పులి (పాంథెరా టైగ్రిస్) ఫెలిడే కుటుంబంలో కెల్లా అతిపెద్ద జాతి. ఇది పాంథెరా ప్రజాతిలో భాగం. ఆరెంజి-బ్రౌన్ చర్మంపై చిక్కటి నిలువు చారలు దీని ప్రత్యేకత.

    123 views (↓38 from yesterday)0,0,0,0,0,0,0,0,161, 123

    2 day streak

    🔍 🗞️
  37. 37

    ఎల్లమ్మ

    ఎల్లమ్మ

    శ్రీ రేణుక ఎల్లమ్మ హిందూ దేవత. తెలంగాణ రాష్ట్ర గ్రామ దేవత, విష్ణు అవతారం అయిన పరశురాముడి తల్లి ,మహర్షి జమదగ్ని ముని అర్ధాంగి చేతిలో త్రిశూలం మెడలో నిమ్మకాయల, గవ్వల హారాలు ఈవిడ ఆభరణాలు.ప్రతి ఏటా తెలంగాణలో ఈ దేవతకి ఆషాఢ బోనాలు తీస్తారు, ప్రతి 3 లేదా 5 సంవత్సరాలకు తెలంగాణ గౌడ్స్ ఈవిడకి ఘనంగా కళ్యాణం (ఎల్లమ్మ సిద్యోగమ్) చేసి బోనాలు తీస్తారు.

    122 views (↑122 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 122

    1 day streak

    🔍 🗞️
  38. 38

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం రాబోయే భారతీయ ఇతిహాస చిత్రం. దీనికి నితీష్ తివారీ దర్శకత్వం వహించగా, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రం హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన ఇతిహాసాలలో ఒకటైన ప్రాచీన భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది.

    120 views (↓38 from yesterday)0,0,0,0,0,0,165,270,158, 120

    4 day streak

    🔍 🗞️
  39. 39

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    119 views (↑1 from yesterday)521,624,457,394,228,165,181,239,118, 119

    9+ day streak

    🔍 🗞️
  40. 40

    తమ్మినేని సీతారాం

    తమ్మినేని సీతారాం

    తమ్మినేని సీతారాం (జననం 1955 జూన్ 10) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం వై. ఎస్.

    115 views (↑48 from yesterday)0,0,0,0,0,0,0,0,67, 115

    2 day streak

    🔍 🗞️
  41. 41

    చంద్రశేఖర్ ఆజాద్ రావణ్

    చంద్రశేఖర్ ఆజాద్ రావణ్

    చంద్రశేఖర్ ఆజాద్ (జననం 1986 డిసెంబరు 3) భారతదేశానికి చెందిన సామాజిక కార్యకర్త, అంబేద్కరైట్ కార్యకర్త & న్యాయవాది. అతను భీమ్ ఆర్మీ సహ వ్యవస్థాపకుడు & ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) జాతీయ అధ్యక్షుడు. చంద్రశేఖర్ ఆజాద్ 2021 ఫిబ్రవరిలో టైమ్ మ్యాగజైన్ వార్షిక జాబితాలో 100 మంది "భవిష్యత్తును రూపొందించే వర్ధమాన నాయకుల" జాబితాలో చోటు కల్పించింది.

    110 views (↑110 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 110

    1 day streak

    🔍 🗞️
  42. 42

    కాదంబరీ జెత్వాని

    కాదంబరీ జెత్వాని

    కాదంబరీ జెత్వాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత భారతీయ వ్యాపారవేత్త, వైద్యురాలు, మాజీ సినీ నటి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్.

    110 views (↓39 from yesterday)0,0,0,0,0,0,0,0,149, 110

    2 day streak

    🔍 🗞️
  43. 43

    వడ్డే నవీన్

    వడ్డే నవీన్

    వడ్డే నవీన్ తెలుగు సినిమా నటుడు. సుమారు 30 సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. 1997లో వచ్చిన కోరుకున్న ప్రియుడు ఇతని మొదటి సినిమా.

    108 views (↑11 from yesterday)0,0,0,0,0,155,281,215,97, 108

    5 day streak

    🔍 🗞️
  44. 44

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    106 views (↑43 from yesterday)133,163,156,121,127,103,95,85,63, 106

    9+ day streak

    🔍 🗞️
  45. 45

    మా ఇంటి బంగారం

    మా ఇంటి బంగారం

    మా ఇంటి బంగారం అనేది బి. వి. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన, ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురు నిర్మించిన 2026 నాటి భారతీయ తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం.

    104 views (↓82 from yesterday)158,76,0,0,0,482,365,327,186, 104

    5 day streak

    🔍 🗞️
  46. 46

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    102 views (↓129 from yesterday)356,265,416,272,127,88,124,324,231, 102

    9+ day streak

    🔍 🗞️
  47. 47

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    102 views (↑5 from yesterday)79,86,78,114,0,74,81,0,97, 102

    2 day streak

    🔍 🗞️
  48. 48

    సభావత్ రాములు నాయక్

    సభావత్ రాములు నాయక్

    రాములు నాయక్ సభావత్ (9 జనవరి 1965) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 2014 నుండి 2018 వరకు తెలంగాణ తొలి శాసనమండలి సభ్యుడు.తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య వ్యవస్థాపకులలో ఒకరు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముఖ్య పాత్ర పొషించాడు.

    96 views (↑6 from yesterday)0,0,0,0,0,0,0,0,90, 96

    2 day streak

    🔍 🗞️
  49. 49

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    95 views (↑15 from yesterday)164,103,123,115,96,114,124,96,80, 95

    9+ day streak

    🔍 🗞️
  50. 50

    ఎస్. జానకి

    ఎస్. జానకి

    ఎస్.జానకి (1938 ఏప్రిల్ 23,- 2026 జులై 11) గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి భారతీయ నేపథ్య గాయని. జానకి తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడారు. వీటిల కన్నడ భాషలో పాడినవే ఎక్కువ.

    93 views (↓8 from yesterday)7938,2783,1214,664,374,246,205,136,101, 93

    9+ day streak

    🔍 🗞️
  51. 51

    రాయపాటి శైలజ

    రాయపాటి శైలజ

    రాయపాటి శైలజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2025 మే 11న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమితురాలైంది. రాయపాటి శైలజ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని పరిరక్షణ ఉద్యమంలో, రైతులు చేపట్టిన పాదయాత్రలో కీలకపాత్ర పోషించింది.

    92 views (↓145 from yesterday)0,0,0,0,0,0,0,202,237, 92

    3 day streak

    🔍 🗞️
  52. 52

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    90 views (↓2 from yesterday)109,118,114,86,104,94,71,137,92, 90

    9+ day streak

    🔍 🗞️
  53. 53

    క్రిస్టియానో రోనాల్డో

    క్రిస్టియానో రోనాల్డో

    క్రిస్టియానో రొనాల్డో డాస్ శాంటాస్ అవీరో (జననం: 5 ఫిబ్రవరి 1985) పోర్చుగల్ దేశానికి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అతను పోర్చుగల్ జాతీయ జట్టుకు 2003 నుండి కెప్టెన్‌. రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్కి ఫార్వార్డ్‌ స్థానంలో ఆడుతాడు.

    89 views (↓111 from yesterday)0,0,0,0,83,0,61,97,200, 89

    4 day streak

    🔍 🗞️
  54. 54

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    88 views (↓36 from yesterday)0,0,66,0,66,93,0,84,124, 88

    3 day streak

    🔍 🗞️
  55. 55

    చిత్రం (సినిమా)

    చిత్రం (సినిమా)

    చిత్రం, 2000లో నిడుదలైన ఒక తెలుగు సినిమా. అతి తక్కువ బడ్జెట్‌తో, అధికంగా క్రొత్తవారితో నిర్మింపబడిన ఈ కాలేజీ పిల్లల ప్రేమ ఇతివృత్తంగా సాగుతుంది. ఈ సినిమాతో తేజ, ఉదయకిరణ్ వంటివారు తెలుగు చిత్రరంగానికి పరిచయమయ్యారు.

    87 views (↓18 from yesterday)0,0,0,0,0,0,0,0,105, 87

    2 day streak

    🔍 🗞️
  56. 56

    వినుకొండ

    వినుకొండ

    వినుకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాలోని ఒక పట్టణం, వినుకొండ మండలానికి కేంద్రం.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  57. 57

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    86 views (↓25 from yesterday)183,226,196,261,400,179,130,147,111, 86

    9+ day streak

    🔍 🗞️
  58. 58

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది.

    86 views (↑21 from yesterday)0,0,0,83,0,0,0,98,65, 86

    3 day streak

    🔍 🗞️
  59. 59

    కమిటీ కుర్రోళ్లు

    కమిటీ కుర్రోళ్లు

    కమిటీ కుర్రోళ్లు 2024లో విడుదలైన తెలుగు సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై కొణిదెల నీహారిక, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ సినిమాకు య‌దు వంశీ దర్శకత్వం వహించారు. సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 14న, ట్రైలర్‌ను జులై 26న విడుదల చేయగా, సినిమా ఆగ‌స్ట్ 9న సినిమా విడుదలైంది.

    85 views (↓73 from yesterday)0,0,0,0,0,0,183,273,158, 85

    4 day streak

    🔍 🗞️
  60. 60

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.

    85 views (↓12 from yesterday)136,94,80,106,100,97,70,121,97, 85

    9+ day streak

    🔍 🗞️
  61. 61

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    84 views (↑12 from yesterday)0,92,71,0,61,80,0,0,72, 84

    2 day streak

    🔍 🗞️
  62. 62

    శిల్పా తులస్కర్

    శిల్పా తులస్కర్

    శిల్పా తులస్కర్ (జననం 10 మార్చి 1977) భారతదేశానికి చెందిన మరాఠీ సినిమా నటి, హిందీ టెలివిజన్ నటి.

    80 views (↓8 from yesterday)0,0,0,0,0,158,307,221,88, 80

    5 day streak

    🔍 🗞️
  63. 63

    పోలీస్ (సినిమా)

    పోలీస్ (సినిమా)

    పోలీసు 1999 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు.

    79 views (↑79 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 79

    1 day streak

    🔍 🗞️
  64. 64

    కర్ణుడు

    కర్ణుడు

    కర్ణుడు మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు April 3 ,1st century. దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్య దేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు.

    79 views (↓7 from yesterday)171,96,85,98,99,80,0,85,86, 79

    3 day streak

    🔍 🗞️
  65. 65

    రైతు

    రైతు

    వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ఆహార పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు.

    79 views (0 from yesterday)91,186,107,55,69,0,0,0,79, 79

    2 day streak

    🔍 🗞️
  66. 66

    రాశి సింగ్

    రాశి సింగ్

    రాశి సింగ్ (జననం 1999 జనవరి 5) భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో నటిస్తుంది.

    77 views (↓10 from yesterday)0,0,0,0,0,105,256,200,87, 77

    5 day streak

    🔍 🗞️
  67. 67

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    77 views (↑12 from yesterday)90,0,73,73,0,70,0,81,65, 77

    3 day streak

    🔍 🗞️
  68. 68

    నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    నరేంద్ర దామోదరదాస్ మోడీ (జననం 1950 సెప్టెంబరు 17) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆయన భారత ప్రధాన మంత్రి 2014 నుండి పనిచేశారు. మోదీ 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ సభ్యుడు) (ఎంపి)గా ఉన్నారు.

    76 views (↑76 from yesterday)0,0,0,0,67,0,0,0,0, 76

    1 day streak

    🔍 🗞️
  69. 69

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా, (దేవనాగరి: हनुमान चालीसा; సాహిత్యపరంగా హనుమంతుని నలుబది శ్లోకాలు). ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసిందని నమ్ముతారు. తులసీదాసు ప్రసిద్ధ రచన రామచరితమానస."చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది.

    76 views (↑76 from yesterday)0,0,79,0,0,0,0,0,0, 76

    1 day streak

    🔍 🗞️
  70. 70

    జగన్నాథ రథయాత్ర

    జగన్నాథ రథయాత్ర

    రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు, నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం (జులై 17) లభిస్తుంది.

    76 views (↓8 from yesterday)0,0,86,185,906,332,162,139,84, 76

    8 day streak

    🔍 🗞️
  71. 71

    సంభోగం

    సంభోగం

    సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.

    75 views (↓6 from yesterday)0,0,0,0,0,69,92,115,81, 75

    5 day streak

    🔍 🗞️
  72. 72

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున (జ. ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు.

    75 views (↑75 from yesterday)0,0,67,0,0,0,0,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  73. 73

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు. పండుగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి.

    75 views (↑75 from yesterday)0,0,0,0,0,61,0,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  74. 74

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాటలాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    75 views (↑75 from yesterday)0,0,0,66,71,0,68,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  75. 75

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు, (1897 జూలై 4 - 1924 మే 7) భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.

    75 views (↓18 from yesterday)0,87,0,0,63,63,0,94,93, 75

    3 day streak

    🔍 🗞️
  76. 76

    భగవద్గీత

    భగవద్గీత

    భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది (పరమాత్మ అంటే ఈశ్వరుడు). పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు (జీవాత్మ అంటే అన్ని జీవులు). జననం, మరణం నిరంతర ప్రక్రియ.

    75 views (↑11 from yesterday)0,88,135,66,65,84,0,0,64, 75

    2 day streak

    🔍 🗞️
  77. 77

    లియోనెల్ మెస్సి

    లియోనెల్ మెస్సి

    లియోనెల్ "లియో" ఆండ్రెస్ మెస్సీ (ఆంగ్లం: Lionel Messi), 1987 జూన్ 24లో జన్మించారు అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఆడుతూ కెప్టెన్‌గా వ్యవహరించే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నో పురస్కారాలను పొందాడు. ఫుట్బాల్ క్రీడా చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతమైన పేరు గడించాడు, మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది బాలన్ డి'ఓర్ అవార్డులు, ఫిఫా ద్వారా ఎనిమిది సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా పురస్కారాలు గెలుచుకున్నాడు, ఒక రికార్డు ప్రకారం ఆరు సార్లు యూరోపియన్ గోల్డెన్ బూట్ పురసకారాన్ని , బాలన్ డి’ఓర్ డ్రీమ్ టీమ్ లో చోటు కూడా మెస్సి సొంతం.

    73 views (↓99 from yesterday)0,0,0,0,129,0,78,109,172, 73

    4 day streak

    🔍 🗞️
  78. 78

    గుల్షన్ దేవయ్య

    గుల్షన్ దేవయ్య

    గుల్షన్ దేవయ్య భారతదేశానికి చెందిన నటుడు. ఆయన 2010లో 'దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి షైతాన్, హేట్ స్టోరీ, హంటర్ సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని షైతాన్‌లో అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకొని ఉత్తమ పురుష తొలి నటుడి కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ పొందాడు.

    72 views (↓26 from yesterday)0,0,0,0,0,243,240,204,98, 72

    5 day streak

    🔍 🗞️
  79. 79

    నీతోనే నేను

    నీతోనే నేను

    నీతోనే నేను 2023లో తెలుగులో విడుదలైన ప్రేమ కథ సినిమా. శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మామిడి సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా, అంజి రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘నీతోనే నేను’ సినిమాను రూపొందించారు. వికాస్ విశిష్ట, మోక్ష, కుషితా కల్లాపు, ఆకాశ్ శ్రీనివాస్, హారికా పెద్దాడ, నళిని, అనిల్ కుమార్ తదితరులు నటించిన ఈ సినిమా 2023 అక్టోబ‌ర్ 13న విడుదల చేశారు.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  80. 80

    సుభాష్ చంద్రబోస్

    సుభాష్ చంద్రబోస్

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

    70 views (↑4 from yesterday)81,0,0,61,62,80,0,98,66, 70

    3 day streak

    🔍 🗞️
  81. 81

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    69 views (0 from yesterday)0,73,78,62,67,70,78,0,69, 69

    2 day streak

    🔍 🗞️
  82. 82

    మురళి నాయక్

    మురళి నాయక్

    ముదావత్.మురళి నాయక్ (2000 - 2025 మే 08) భారత సైనిక దళంకు చెందిన జవాన్ తెలుగు బిడ్డ. ఆయన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025లో పాల్గోన్నాడు. పాక్-ఆక్రమిత కాశ్మీరులో శతృవులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు.

    69 views (↑69 from yesterday)0,0,0,0,0,0,0,84,0, 69

    1 day streak

    🔍 🗞️
  83. 83

    తిరుమల

    తిరుమల

    తిరుమల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది.

    69 views (↑69 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  84. 84

    మదర్ థెరీసా

    మదర్ థెరీసా

    మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.

    69 views (↑69 from yesterday)0,0,0,61,0,0,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  85. 85

    కస్తూరి రంగ రంగా (పాట)

    కస్తూరి రంగ రంగా (పాట)

    కస్తూరి రంగ రంగా తెలుగులో రచించబడిన పిల్లల పాట. కృష్ణాష్టమి రోజు జరిపే ఉత్సవాలలో శ్రీకృష్ణున్ని ఊయల్లో వేసినప్పుడు ఎక్కువగా ఈ పాట గానం చేయబడుతుంది.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,69,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  86. 86

    శిబి చక్రవర్తి

    శిబి చక్రవర్తి

    శిబి చక్రవర్తి గొప్ప దాత, దయా గుణం గాలా చక్రవర్తి. ఇతడు ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు. భృగుతుంగ పర్వతం మీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడు శిబి చక్రవర్తి.

    67 views (↓4 from yesterday)128,0,0,58,0,0,0,125,71, 67

    3 day streak

    🔍 🗞️
  87. 87

    పాములపర్తి వెంకట నరసింహారావు

    పాములపర్తి వెంకట నరసింహారావు

    పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) ఒక న్యాయవాది, భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు.

    67 views (0 from yesterday)89,118,0,0,0,63,72,0,67, 67

    2 day streak

    🔍 🗞️
  88. 88

    భారత స్వాతంత్ర్యోద్యమం

    భారత స్వాతంత్ర్యోద్యమం

    భారత ఉపఖండంలో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమం" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగాలు. భారత ఉపఖండం లోని బ్రిటిష్, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందించటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  89. 89

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    66 views (↑66 from yesterday)0,0,0,112,80,113,92,81,0, 66

    1 day streak

    🔍 🗞️
  90. 90

    స్పెయిన్

    స్పెయిన్

    స్పెయిన్ (స్పానిష్: España "ఎస్పాన్యా") లేదా స్పెయిన్ సామ్రాజ్యం (అధికార నామం రెయినో దే ఎస్పాన్యా) ఐరోపా ఖండపు నైరుతి భాగంలో ఉన్న ఒక దేశము. దీని భూభాగం అట్లాంటిక్ సముద్రం లోనూ, ఆఫ్రికా ఖండపు ఉత్తర భాగంలో కూడా విస్తరించి ఉంది. ఈ దేశపు ఖండాంతర ఐరోపా భూభాగం ఐబీరియన్ ద్వీపకల్పంలో ఉంది.

    65 views (↓42 from yesterday)0,0,0,0,0,0,0,0,107, 65

    2 day streak

    🔍 🗞️
  91. 91

    సీతాకోకచిలుక

    సీతాకోకచిలుక

    సీతాకోకచిలుకలు (ఆంగ్లం Butterfly) ఒక అందమైన రంగురంగుల రెక్కలున్న కీటకాలు. ఇవి లెపిడోప్టెరా అనే క్రమానికి చెందినవి. వీటి జీవితంలో చాలా ప్రముఖంగా కానవచ్చే అంశం - నాలుగు జీవిత దశలు - గ్రుడ్డు దశ, లార్వా లేదా గొంగళి పురుగు దశ, విశ్చేతనంగా ఉండే ప్యూపా దశ, తరువాత metamorphosis చెందినందువలన వెలువడే రంగు రంగుల రెక్కల "సీతాకొక చిలుక" దశ.

    63 views (↓31 from yesterday)0,0,0,0,173,81,94,0,94, 63

    2 day streak

    🔍 🗞️
  92. 92

    సీతాదేవి

    సీతాదేవి

    హిందూ మతంలోని విశ్వాసాల ప్రకారం సీత, శ్రీమహాలక్ష్మి అవతారం. విష్ణువు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని. రామాయణం సీతాయాశ్చరితం మహత్ అని చెప్పబడింది.

    63 views (↓29 from yesterday)0,0,0,0,0,0,0,295,92, 63

    3 day streak

    🔍 🗞️
  93. 93

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    62 views (↓54 from yesterday)92,112,0,58,62,81,83,72,116, 62

    7 day streak

    🔍 🗞️
  94. 94

    స్వామి వివేకానంద

    స్వామి వివేకానంద

    స్వామి వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో షామీ బిబేకానందో) ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  95. 95

    ఛందస్సు

    ఛందస్సు

    పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి.

    62 views (↑62 from yesterday)0,0,0,0,66,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  96. 96

    హ్యాపీ రాజ్

    హ్యాపీ రాజ్

    హ్యాపీ రాజ్ 2026లో విడుదలైన రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా. బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ద, జైకాంత్ సురేష్ నిరించిన ఈ సినిమాకు మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకత్వం వహించాడు. జి.

    60 views (↓5 from yesterday)0,0,0,0,0,0,0,0,65, 60

    2 day streak

    🔍 🗞️
  97. 97

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    60 views (↑60 from yesterday)74,0,77,57,0,0,62,0,0, 60

    1 day streak

    🔍 🗞️
  98. 98

    గోదావరి

    గోదావరి

    గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.

    60 views (↑60 from yesterday)0,89,0,0,0,0,0,0,0, 60

    1 day streak

    🔍 🗞️
  99. 99

    మహమ్మద్ సిరాజ్

    మహమ్మద్ సిరాజ్

    మహమ్మద్ సిరాజ్ 1994 లో జన్మించిన భారత క్రికెట్ ఆటగాడు. 2017 అక్టోబరులో భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. మహమ్మద్ సిరాజ్ 2023 జనవరి 18న తన సొంత గడ్డపై హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వ‌న్డేలో ఆడి 4 వికెట్లు పడగొట్టాడు.

    59 views (↓6 from yesterday)0,0,0,0,0,0,0,0,65, 59

    2 day streak

    🔍 🗞️
  100. 100

    గూగుల్

    గూగుల్

    గూగుల్ ఎల్.ఎల్.సి అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఆన్‌లైన్ ప్రకటన సాంకేతికతలు, సెర్చ్ ఇంజిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, తదితర అంతర్జాల సంబంధిత సేవలు, ఉత్పత్తులు వీరి ప్రత్యేకత. అమెరికన్ సమాచార సాంకేతిక పరిశ్రమలో అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇది బిగ్ ఫైవ్ కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

    59 views (↑59 from yesterday)0,0,0,0,0,66,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️