English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    4.4K views (↑715 from yesterday)1848,1267,1101,987,1372,6540,8032,6890,3663, 4378

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    804 views (↑315 from yesterday)354,317,317,411,400,469,557,475,489, 804

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    భారత స్వాతంత్ర్య దినోత్సవం

    భారత స్వాతంత్ర్య దినోత్సవం

    ఆగస్టు పదిహేను భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.

    742 views (↑339 from yesterday)0,97,142,135,134,153,166,185,403, 742

    9 day streak

    🔍 🗞️
  4. 4

    రాజస్థాన్

    రాజస్థాన్

    రాజస్థాన్ (राजस्थान) భారతదేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు.

    522 views (↑416 from yesterday)0,0,0,0,0,0,0,0,106, 522

    2 day streak

    🔍 🗞️
  5. 5

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్‌ రెడ్డి (1974 ఆగస్టు 6 - 2026 జులై 31), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

    492 views (↓351 from yesterday)1303,630,418,338,264,159,324,742,843, 492

    9+ day streak

    🔍 🗞️
  6. 6

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు 2026లో విడుదలైన కుటుంబ భావోద్వేగ భరితమైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకాలపై మీరా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు.

    406 views (↓92 from yesterday)0,0,0,0,0,272,268,271,498, 406

    5 day streak

    🔍 🗞️
  7. 7

    ఖుదీరాం బోస్

    ఖుదీరాం బోస్

    ఖుదీరాం బోస్ (1889 డిసెంబరు 3 - 1908 ఆగస్టు 11) భారతీయ స్వాతంత్ర్యసమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు. భారతదేశాన్ని వేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు ఖుదీరాం. ఈ కారణంగా అతనిని ఉరితీసేనాటికి అతనివయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు.

    344 views (↑278 from yesterday)175,0,0,0,0,0,0,0,66, 344

    2 day streak

    🔍 🗞️
  8. 8

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  9. 9

    నారా చంద్రబాబునాయుడు

    నారా చంద్రబాబునాయుడు

    నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.

    312 views (↑312 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 312

    1 day streak

    🔍 🗞️
  10. 10

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    269 views (↓7 from yesterday)105,86,67,69,97,530,660,579,276, 269

    9+ day streak

    🔍 🗞️
  11. 11

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    267 views (↑104 from yesterday)84,97,92,83,106,124,102,96,163, 267

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    264 views (↓54 from yesterday)338,262,326,371,1929,1751,657,555,318, 264

    9+ day streak

    🔍 🗞️
  13. 13

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    245 views (↓96 from yesterday)165,251,258,262,296,296,142,130,341, 245

    9+ day streak

    🔍 🗞️
  14. 14

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    242 views (↓63 from yesterday)688,535,349,253,199,156,171,410,305, 242

    9+ day streak

    🔍 🗞️
  15. 15

    బ్రహ్మ (1992 సినిమా)

    బ్రహ్మ (1992 సినిమా)

    బ్రహ్మ 1992లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, ఐశ్వర్య, శిల్పా శిరోద్కర్ ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి బప్పీలహరి సంగీతం అందించారు.

    237 views (↑237 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 237

    1 day streak

    🔍 🗞️
  16. 16

    సుభాష్ చంద్రబోస్

    సుభాష్ చంద్రబోస్

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

    222 views (↑74 from yesterday)0,70,84,72,104,74,87,105,148, 222

    9 day streak

    🔍 🗞️
  17. 17

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    213 views (↓12 from yesterday)217,167,184,151,182,193,221,274,225, 213

    9+ day streak

    🔍 🗞️
  18. 18

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    208 views (↑90 from yesterday)0,74,91,74,104,89,77,88,118, 208

    9 day streak

    🔍 🗞️
  19. 19

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    207 views (↑52 from yesterday)0,0,0,0,0,0,0,179,155, 207

    3 day streak

    🔍 🗞️
  20. 20

    భారత స్వాతంత్ర్యోద్యమం

    భారత స్వాతంత్ర్యోద్యమం

    భారత ఉపఖండంలో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమం" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగాలు. భారత ఉపఖండం లోని బ్రిటిష్, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందించటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి.

    197 views (↑56 from yesterday)0,78,97,73,91,71,0,82,141, 197

    3 day streak

    🔍 🗞️
  21. 21

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు, (1897 జూలై 4 - 1924 మే 7) భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.

    188 views (↑76 from yesterday)210,133,117,55,182,128,163,113,112, 188

    9+ day streak

    🔍 🗞️
  22. 22

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    185 views (↓150 from yesterday)202,158,191,229,301,421,283,705,335, 185

    9+ day streak

    🔍 🗞️
  23. 23

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    175 views (↑62 from yesterday)104,163,185,183,206,168,154,118,113, 175

    9+ day streak

    🔍 🗞️
  24. 24

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    172 views (↑41 from yesterday)72,66,0,55,0,112,177,145,131, 172

    5 day streak

    🔍 🗞️
  25. 25

    గీతూ మోహన్ దాస్

    గీతూ మోహన్ దాస్

    గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.

    168 views (↓91 from yesterday)0,0,0,0,0,0,238,512,259, 168

    4 day streak

    🔍 🗞️
  26. 26

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు.

    163 views (↑163 from yesterday)0,0,87,78,79,62,0,0,0, 163

    1 day streak

    🔍 🗞️
  27. 27

    భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా

    భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా

    బ్రిటిష్ , , పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక పద్ధతుల ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలో జరిగాయి. కొందరు తమ ప్రాణాలర్పించారు. మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు.

    161 views (↑63 from yesterday)0,0,0,0,63,90,0,0,98, 161

    2 day streak

    🔍 🗞️
  28. 28

    ఝాన్సీ లక్ష్మీబాయి

    ఝాన్సీ లక్ష్మీబాయి

    ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.

    159 views (↑64 from yesterday)0,0,70,0,66,98,92,81,95, 159

    6 day streak

    🔍 🗞️
  29. 29

    వామికా గబ్బి

    వామికా గబ్బి

    వామికా గబ్బి (ఆంగ్లం: Wamiqa Gabbi) (జననం 1993 సెప్టెంబరు 29) ఒక భారతీయ నటి. ఆమె పంజాబీ, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. హిందీ చిత్రం జబ్ వి మెట్ (2007)లో ఆమె చిన్న పాత్రతో తెరపైకి అడుగుపెట్టింది.

    156 views (↓40 from yesterday)0,0,0,0,0,86,121,156,196, 156

    5 day streak

    🔍 🗞️
  30. 30

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    155 views (↑8 from yesterday)71,0,0,0,63,221,249,252,147, 155

    6 day streak

    🔍 🗞️
  31. 31

    పోచారం శ్రీనివాసరెడ్డి

    పోచారం శ్రీనివాసరెడ్డి

    పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్రానికి తొలి వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేశాడు. ఆయన 2018 వ సంవత్సరం లో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ తరపున బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికై 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.

    136 views (↑136 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 136

    1 day streak

    🔍 🗞️
  32. 32

    భానుచందర్

    భానుచందర్

    భానుచందర్ చలనచిత్ర నటుడు, దర్శకుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో ప్రధాన నాయక పాత్రలను, సహాయ పాత్రలను పోషించాడు. ఇతడు తెలుగు సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు.

    134 views (↑49 from yesterday)0,0,0,0,0,0,0,0,85, 134

    2 day streak

    🔍 🗞️
  33. 33

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    133 views (↑27 from yesterday)126,134,131,121,161,312,211,158,106, 133

    9+ day streak

    🔍 🗞️
  34. 34

    బండోడు గుండమ్మ

    బండోడు గుండమ్మ

    'బండోడు గుండమ్మ' తెలుగు చలన చిత్రం,1980 అక్టోబర్ 03 న విడుదల.విజయలక్ష్మి మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు.ఘట్టమనేని కృష్ణ, జయప్రద జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.

    131 views (↓41 from yesterday)0,0,0,0,0,0,0,0,172, 131

    2 day streak

    🔍 🗞️
  35. 35

    బలూచిస్తాన్ (పాకిస్తాన్)

    బలూచిస్తాన్ (పాకిస్తాన్)

    బలూచిస్తాన్ పాకిస్తాను‌లోని అతి ముఖ్యమైన ప్రావిన్సులలో ఒకటి. బలూచిస్తాను పాకిస్తాను‌లో అతిపెద్ద భూభాగం కలిగిన జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం. దీనికి ఈశాన్యంలో ఖైబరు పఖ్తుంఖ్వా, తూర్పున పాకిస్తాను పంజాబు, ఆగ్నేయంలో సింధు అనే పాకిస్తాను ప్రావిన్సులు సరిహద్దులుగా ఉన్నాయి; పశ్చిమాన ఇరాన్, ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుంది.

    131 views (↑131 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 131

    1 day streak

    🔍 🗞️
  36. 36

    నేరం నాది కాదు

    నేరం నాది కాదు

    నేరం నాది కాదు 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, రాధ, రజని, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, బేతా సుధాకర్, చలపతి రావు, పి.ఎల్. నారాయణ, రజిత, పి.జె.శర్మ ముఖ్యపాత్రలలో నటించగా, హంసలేఖ సంగీతం అందించారు.

    129 views (↑129 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 129

    1 day streak

    🔍 🗞️
  37. 37

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    124 views (↑46 from yesterday)77,0,75,64,96,79,95,69,78, 124

    8 day streak

    🔍 🗞️
  38. 38

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    123 views (↓63 from yesterday)65,316,280,241,235,420,471,265,186, 123

    9+ day streak

    🔍 🗞️
  39. 39

    లోకేష్ కనగరాజ్

    లోకేష్ కనగరాజ్

    లోకేష్ కనగరాజ్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా దర్శకుడు. ఆయన 2017లో తమిళంలో విడుదలైన మానగరం సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో మాస్టర్, 2022లో విక్రమ్ సినిమాల ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపునందుకున్నాడు.

    123 views (↑2 from yesterday)0,0,0,0,0,76,129,159,121, 123

    5 day streak

    🔍 🗞️
  40. 40

    సుందరి

    సుందరి

    సుందరి 2021లో విడుదలైన తెలుగు సినిమా. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రిజ్వాన్‌ నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించాడు. పూర్ణ, అర్జున్‌ అంబటి ప్రధాన పాత్రల్లో నటించారు.

    123 views (↑123 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 123

    1 day streak

    🔍 🗞️
  41. 41

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    122 views (↑122 from yesterday)0,0,0,0,0,80,68,73,0, 122

    1 day streak

    🔍 🗞️
  42. 42

    వందేమాతరం

    వందేమాతరం

    వందేమాతరం పేరుతో ఉన్న ఇతర పేజీల కోసం వందేమాతరం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి. బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

    121 views (↑18 from yesterday)0,0,0,55,0,0,0,0,103, 121

    2 day streak

    🔍 🗞️
  43. 43

    కొలంబియా

    కొలంబియా

    Francis, John Michael (2007). Invading Colombia: Spanish accounts of the Gonzalo Jiménez de Quesada expedition of conquest Vol. 1.

    116 views (↑116 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 116

    1 day streak

    🔍 🗞️
  44. 44

    సకుటుంబ సపరివార సమేతం

    సకుటుంబ సపరివార సమేతం

    సకుటుంబ సపరివార సమేతం ' 2000లో విడుదలైన తెలుగు చిత్రం. దీనిని విఎండి రెడ్డి, ఎం. మోహన్ గాంధీ రెడ్డి నిర్మించారు.

    112 views (↑112 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 112

    1 day streak

    🔍 🗞️
  45. 45

    రహస్య గోరక్

    రహస్య గోరక్

    రహస్య గోరక్ (జననం 1995 మార్చి 26) తెలుగు, తమిళ సినిమాలలో కనిపించే భారతీయ నటి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఆమె 2016లో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో నటనా జీవితం ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె రాజావారు రాణిగారు (2019) చిత్రంలో రాణి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.

    110 views (↑110 from yesterday)178,118,132,95,71,63,0,90,0, 110

    1 day streak

    🔍 🗞️
  46. 46

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    110 views (↑14 from yesterday)72,90,101,70,123,102,86,83,96, 110

    9+ day streak

    🔍 🗞️
  47. 47

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీగౌరి ప్రియ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2024లో యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ మరియు చెన్నై లవ్ స్టోరీ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    110 views (↑3 from yesterday)1064,554,359,312,337,272,166,184,107, 110

    9+ day streak

    🔍 🗞️
  48. 48

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    109 views (↑109 from yesterday)0,0,0,87,83,133,112,195,0, 109

    1 day streak

    🔍 🗞️
  49. 49

    ఆగష్టు 12

    ఆగష్టు 12

    ఆగష్టు 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 224వ రోజు (లీపు సంవత్సరములో 225వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 141 రోజులు మిగిలినవి.

    108 views (↑108 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 108

    1 day streak

    🔍 🗞️
  50. 50

    ఆగష్టు 11

    ఆగష్టు 11

    ఆగష్టు 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 223వ రోజు (లీపు సంవత్సరములో 224వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 142 రోజులు మిగిలినవి.

    107 views (↑2 from yesterday)0,0,0,0,0,0,0,0,105, 107

    2 day streak

    🔍 🗞️
  51. 51

    జయప్రద

    జయప్రద

    తెలుగు సినీరంగంలో జయప్రద లేదా జయప్రద నహతాగా పరిచితురాలైన లలితారాణి నటి, పార్లమెంటు సభ్యురాలు. జయప్రద 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది.

    106 views (↑106 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 106

    1 day streak

    🔍 🗞️
  52. 52

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    103 views (↑43 from yesterday)0,0,0,0,0,0,0,0,60, 103

    2 day streak

    🔍 🗞️
  53. 53

    అమావాస్య

    అమావాస్య

    అమావాస్య (సంస్కృత: अमावास्या) అంటే సంస్కృతంలో అమావాస్య రోజున చంద్ర దశ. అమావాస్య నాటి రాత్రి చంద్రుడు కనిపించడు. చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి.

    103 views (↑103 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 103

    1 day streak

    🔍 🗞️
  54. 54

    మురళి నాయక్

    మురళి నాయక్

    ముదావత్.మురళి నాయక్ (2000 - 2025 మే 08) భారత సైనిక దళంకు చెందిన జవాన్ తెలుగు బిడ్డ. ఆయన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025లో పాల్గోన్నాడు. పాక్-ఆక్రమిత కాశ్మీరులో శతృవులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు.

    101 views (↓15 from yesterday)84,0,0,0,0,0,80,138,116, 101

    4 day streak

    🔍 🗞️
  55. 55

    కృష్ణేశ్వర రావు

    కృష్ణేశ్వర రావు

    99 views (↑99 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 99

    1 day streak

    🔍 🗞️
  56. 56

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున (జ. ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు.

    99 views (↑28 from yesterday)79,0,0,0,0,103,103,96,71, 99

    5 day streak

    🔍 🗞️
  57. 57

    వై.ఎస్. కృష్ణేశ్వరరావు

    వై.ఎస్. కృష్ణేశ్వరరావు

    వై.ఎస్. కృష్ణేశ్వరరావు (1955 ఆగస్టు 4 - 2026 ఆగస్టు 11) తెలుగు నాటకరంగ, సినీ నటుడు, రచయిత. నాటకరంగంలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించిన కృష్ణేశ్వరరావు, 1500 పైగా నాటకాలలో నటించాడు.

    98 views (↑98 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 98

    1 day streak

    🔍 🗞️
  58. 58

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    97 views (↑29 from yesterday)95,0,0,67,0,0,77,75,68, 97

    4 day streak

    🔍 🗞️
  59. 59

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    97 views (↓1 from yesterday)2349,1770,1456,1216,726,220,161,163,98, 97

    9+ day streak

    🔍 🗞️
  60. 60

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    96 views (↑96 from yesterday)0,62,0,0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  61. 61

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    95 views (↑25 from yesterday)0,0,71,71,68,68,0,66,70, 95

    3 day streak

    🔍 🗞️
  62. 62

    మేర్లపాక గాంధీ

    మేర్లపాక గాంధీ

    మేర్లపాక గాంధీ ఒక సినీ దర్శకుడు, రచయిత. ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత చెన్నైలోని ఎల్. వి.

    95 views (↓34 from yesterday)0,0,0,69,110,283,176,144,129, 95

    7 day streak

    🔍 🗞️
  63. 63

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    94 views (↑94 from yesterday)98,142,105,63,70,63,63,0,0, 94

    1 day streak

    🔍 🗞️
  64. 64

    రాజు రాణీ జాకి

    రాజు రాణీ జాకి

    రాజు రాణి జాకీ 1983 ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు సినిమా. నవత ఆర్ట్స్ బ్యానర్ కింద ఎన్. కృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు.

    94 views (↑94 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 94

    1 day streak

    🔍 🗞️
  65. 65

    వరలక్ష్మీ వ్రతం

    వరలక్ష్మీ వ్రతం

    శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది.

    93 views (↑19 from yesterday)0,0,0,0,0,0,0,0,74, 93

    2 day streak

    🔍 🗞️
  66. 66

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    91 views (↑26 from yesterday)81,104,112,132,119,84,84,74,65, 91

    9+ day streak

    🔍 🗞️
  67. 67

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.

    91 views (↑25 from yesterday)0,0,0,0,0,0,76,0,66, 91

    2 day streak

    🔍 🗞️
  68. 68

    కామాక్షి భాస్కర్ల

    కామాక్షి భాస్కర్ల

    డా. కామాక్షి భాస్కర్ల భారతదేశానికి చెందిన సినిమా నటి, డాక్టరు. ఆమె ప్రియురాలు అనే సినిమాతో తెలుగు సినిమారంగంలో అడుగు పెట్టింది.

    89 views (↑89 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 89

    1 day streak

    🔍 🗞️
  69. 69

    ఎర్ర సత్యం

    ఎర్ర సత్యం

    మరాఠి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

    88 views (↑88 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 88

    1 day streak

    🔍 🗞️
  70. 70

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్ (జననం 1997 జూలై 4), ఒక భారతీయ యూట్యూబ్ కమెడియన్. ఆమె హాస్యభరితమైన “టైప్స్” వీడియో సిరీస్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె అభిరుచి గల నర్తకి, నటి కూడా.

    86 views (↓62 from yesterday)182,84,0,72,60,79,161,266,148, 86

    7 day streak

    🔍 🗞️
  71. 71

    సూర్య గ్రహణం

    సూర్య గ్రహణం

    భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణము ఏర్పడుతుంది. ఈ ప్రకియను ప్రాచీన హిందూ మతంకు సంబంధించిన సూర్య సిద్ధాంతంలో కూడా చెప్పబడింది. సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది.

    85 views (↑85 from yesterday)0,71,0,0,0,0,0,0,0, 85

    1 day streak

    🔍 🗞️
  72. 72

    సుప్రియ యార్లగడ్డ

    సుప్రియ యార్లగడ్డ

    సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.

    84 views (↑84 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  73. 73

    సంభోగం

    సంభోగం

    సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.

    83 views (↑83 from yesterday)70,0,0,73,0,61,68,0,0, 83

    1 day streak

    🔍 🗞️
  74. 74

    ఎస్.ఆర్.రంగనాథన్

    ఎస్.ఆర్.రంగనాథన్

    ఎస్.ఆర్.రంగనాథన్ (1892 - 1972) గ్రంథాలయోద్యమములోని ప్రముఖులలో ఒకరు. ఈయన పుట్టినరోజును జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

    83 views (↑83 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 83

    1 day streak

    🔍 🗞️
  75. 75

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీనిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు.

    81 views (↓40 from yesterday)0,0,0,0,0,0,0,0,121, 81

    2 day streak

    🔍 🗞️
  76. 76

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    81 views (↑8 from yesterday)0,0,0,0,129,224,116,92,73, 81

    6 day streak

    🔍 🗞️
  77. 77

    జవాహర్ లాల్ నెహ్రూ

    జవాహర్ లాల్ నెహ్రూ

    జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

    79 views (↑79 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 79

    1 day streak

    🔍 🗞️
  78. 78

    హేమంత్ సోరెన్

    హేమంత్ సోరెన్

    హేమంత్ సోరెన్‌ (జననం: 1975 ఆగస్టు 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దీనికి ముందు 2013 నుండి 2014 వరకు మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఇతను జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు.

    78 views (↑8 from yesterday)0,66,0,0,0,0,0,0,70, 78

    2 day streak

    🔍 🗞️
  79. 79

    సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్

    సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్

    భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌ లోని నడియాడ్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.

    77 views (↑77 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 77

    1 day streak

    🔍 🗞️
  80. 80

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    77 views (↑15 from yesterday)0,75,80,75,0,60,82,66,62, 77

    5 day streak

    🔍 🗞️
  81. 81

    శంకరంబాడి సుందరాచారి

    శంకరంబాడి సుందరాచారి

    శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10, 1914 - ఏప్రిల్ 8, 1977) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత.

    76 views (↓390 from yesterday)0,0,0,0,0,73,0,64,466, 76

    3 day streak

    🔍 🗞️
  82. 82

    చార్మినార్

    చార్మినార్

    చార్మినార్ (నాలుగు మినార్లు) భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం, మసీదు. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఒక చారిత్రక కట్టడము. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది.

    76 views (↑76 from yesterday)0,0,0,54,0,0,0,0,0, 76

    1 day streak

    🔍 🗞️
  83. 83

    గోల్కొండ

    గోల్కొండ

    గోల్కొండకోట, ఒక పురాతన నగరం.ప్రాచీనం నుండి ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు 16 కి.మీ. దూరములో ఉంది.

    75 views (↑75 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  84. 84

    ఎరువు

    ఎరువు

    పెరుగుతున్న జనాభా అవసరాలకు తీర్చి ఆహారోత్పత్తిని పెంచడానికి వ్యవసాయం (Agriculture) లో ఎరువులు (Fertilizers) విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. ఎరువులు చేనుకి, మొక్కలకి పోషకాలు అందించుటకు, భూసారము పెంచుటకు ఉపయోగబడతాయి. ఎరువులు వాడటం ముఖ్యం.

    74 views (↑74 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 74

    1 day streak

    🔍 🗞️
  85. 85

    కాట ఆమ్రపాలి

    కాట ఆమ్రపాలి

    కాటా ఆమ్రపాలి ఆంధ్ర ప్రదేశ్ కేడర్ కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్‌) అధికారిణి. ఆమె "యువ డైనమిక్ ఆఫీసర్"గా పేరుగాంచింది. ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా నియమించబడిన తొలి మహిళ ఐఏఎస్‌ అధికారిణి.

    72 views (↓63 from yesterday)0,0,0,0,0,0,194,143,135, 72

    4 day streak

    🔍 🗞️
  86. 86

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    72 views (↑72 from yesterday)72,67,75,90,73,66,0,93,0, 72

    1 day streak

    🔍 🗞️
  87. 87

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    72 views (↑3 from yesterday)0,0,65,70,77,74,0,0,69, 72

    2 day streak

    🔍 🗞️
  88. 88

    పింగళి వెంకయ్య

    పింగళి వెంకయ్య

    పింగళి వెంకయ్య, (1876 ఆగష్టు 2 - 1963 జూలై 4), స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

    72 views (↑72 from yesterday)302,68,0,0,0,0,0,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  89. 89

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా, (దేవనాగరి: हनुमान चालीसा; సాహిత్యపరంగా హనుమంతుని నలుబది శ్లోకాలు). ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసిందని నమ్ముతారు. తులసీదాసు ప్రసిద్ధ రచన రామచరితమానస."చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది.

    72 views (↑72 from yesterday)0,0,77,0,0,0,92,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  90. 90

    భారత జాతీయపతాకం

    భారత జాతీయపతాకం

    భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయ రంగు, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్‌కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  91. 91

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    71 views (↓12 from yesterday)142,134,93,69,94,0,82,89,83, 71

    4 day streak

    🔍 🗞️
  92. 92

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    71 views (↑71 from yesterday)71,76,79,79,83,94,0,72,0, 71

    1 day streak

    🔍 🗞️
  93. 93

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

    71 views (↑5 from yesterday)0,0,0,58,0,76,98,71,66, 71

    5 day streak

    🔍 🗞️
  94. 94

    సరోజినీ నాయుడు

    సరోజినీ నాయుడు

    సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి. సరోజినీ దేవి 1925 డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  95. 95

    రితికా నాయక్

    రితికా నాయక్

    రితికా నాయక్‌ (ఆంగ్లం: Ritika Nayak) ఢిల్లీకి చెందిన ఒక మోడల్, నటి. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.

    70 views (↓43 from yesterday)0,0,0,63,0,196,108,121,113, 70

    5 day streak

    🔍 🗞️
  96. 96

    కురుక్షేత్రం (సినిమా)

    కురుక్షేత్రం (సినిమా)

    1977 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడదలైన చిత్రం కురుక్షేత్రం. పౌరాణిక బ్రహ్మ గా పేరుగాంచిన కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో , భారీ తారాగణంతో, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు,చంద్రమోహన్, మోహన్ బాబు, బాలయ్య, జమున,అంజలీ దేవి, విజయ నిర్మల, నటించగ సంగీతం, ఎస్ రాజేశ్వరరావు అందించారు.

    70 views (↑9 from yesterday)0,0,0,0,0,0,0,0,61, 70

    2 day streak

    🔍 🗞️
  97. 97

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.

    69 views (↓33 from yesterday)0,66,68,60,81,0,0,0,102, 69

    2 day streak

    🔍 🗞️
  98. 98

    ఎక్కిరాల కృష్ణమాచార్య

    ఎక్కిరాల కృష్ణమాచార్య

    ఎక్కిరాల కృష్ణమాచార్య (ఆగష్టు 11, 1926 - మార్చి 17, 1984) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రచయిత, ఆధ్యాత్మిక గురువు, హోమియో వైద్యుడు. ఆయన శిష్యులు ఆయనను మాస్టర్ ఇ. కె.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  99. 99

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    68 views (↓9 from yesterday)72,0,68,56,64,65,0,0,77, 68

    2 day streak

    🔍 🗞️
  100. 100

    ఛందస్సు

    ఛందస్సు

    పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి.

    67 views (↑5 from yesterday)0,0,0,0,0,0,0,0,62, 67

    2 day streak

    🔍 🗞️

This data from .