English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    5.7K views (↑5.7K from yesterday), 5715

    1 day streak

    🔍 🗞️
  2. 2

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    3.7K views (↑3.7K from yesterday), 3733

    1 day streak

    🔍 🗞️
  3. 3

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీనిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు.

    1.5K views (↑1.5K from yesterday), 1484

    1 day streak

    🔍 🗞️
  4. 4

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    708 views (↑708 from yesterday), 708

    1 day streak

    🔍 🗞️
  5. 5

    అనన్య సేన్‌గుప్తా

    అనన్య సేన్‌గుప్తా

    అనన్య సేన్‌గుప్తా (1998 - 2026) భారతీయ నటి. అనన్య రాజ్ అని కూడా పిలువబడుతుంది. 7 హవర్స్ టు గో (2016), ది ఫైనల్ ఎగ్జిట్ (2017), ఘోస్ట్ (2019) హిందీ చిత్రాలలో నటనకు ఆమె ప్రసిద్ధి చెందింది.

    610 views (↑610 from yesterday), 610

    1 day streak

    🔍 🗞️
  6. 6

    దువ్వూరి రామిరెడ్డి

    దువ్వూరి రామిరెడ్డి

    దువ్వూరి రామిరెడ్డి (నవంబర్ 9, 1895 - సెప్టెంబర్ 11, 1947) రైతు కవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దువ్వూరి రామిరెడ్డి. 'కవి కోకిల' మకుటాన్ని ఇంటిపేరులో ఇముడ్చుకున్న దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది.

    610 views (↑610 from yesterday), 610

    1 day streak

    🔍 🗞️
  7. 7

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    590 views (↑590 from yesterday), 590

    1 day streak

    🔍 🗞️
  8. 8

    గౌతు లచ్చన్న

    గౌతు లచ్చన్న

    గౌతు లచ్చన్న (ఆగష్టు 16, 1909 - ఏప్రిల్ 19, 2006) భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి . లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. సర్దార్ గౌతు లచ్చన్న, వి.వి.గిరి, నేతాజి సుభాష్ చంద్రబోస్, ఆచార్య గోగినేని రంగా జయంతి ధర్మతేజ, మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి భారత దేశ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని, అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు.

    560 views (↑560 from yesterday), 560

    1 day streak

    🔍 🗞️
  9. 9

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    457 views (↑457 from yesterday), 457

    1 day streak

    🔍 🗞️
  10. 10

    వందేమాతరం

    వందేమాతరం

    వందేమాతరం పేరుతో ఉన్న ఇతర పేజీల కోసం వందేమాతరం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి. బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

    427 views (↑427 from yesterday), 427

    1 day streak

    🔍 🗞️
  11. 11

    కాళిదాసు

    కాళిదాసు

    కాళిదాసు ఒక సంస్కృత కవి, నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు, నాటకములు చాలావరకు హిందూ పురాణ, తత్త్వ సంబంధముగా రచించాడు.

    329 views (↑329 from yesterday), 329

    1 day streak

    🔍 🗞️
  12. 12

    నాగపంచమి పండుగ

    నాగపంచమి పండుగ

    శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్క మొదలైన చేసిన నాగ పడిగెలకు భక్తులు ఆరాధిస్తుంటారు.

    326 views (↑326 from yesterday), 326

    1 day streak

    🔍 🗞️
  13. 13

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    322 views (↑322 from yesterday), 322

    1 day streak

    🔍 🗞️
  14. 14

    అటల్ బిహారీ వాజపేయి

    అటల్ బిహారీ వాజపేయి

    అటల్ బిహారీ వాజపేయి (1924 డిసెంబర్ 25 - 2018 ఆగస్టు 16) మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండవ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

    299 views (↑299 from yesterday), 299

    1 day streak

    🔍 🗞️
  15. 15

    ఘట్టమనేని కృష్ణ

    ఘట్టమనేని కృష్ణ

    ఘట్టమనేని కృష్ణ (1943 మే 31 - 2022 నవంబరు 15) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి, సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.

    286 views (↑286 from yesterday), 286

    1 day streak

    🔍 🗞️
  16. 16

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు 2026లో విడుదలైన కుటుంబ భావోద్వేగ భరితమైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకాలపై మీరా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు.

    274 views (↑274 from yesterday), 274

    1 day streak

    🔍 🗞️
  17. 17

    ఉసిరి

    ఉసిరి

    విజయనగరం జిల్లాలో ఉసిరి (గ్రామం) ఉంది. ఉసిరి ఒక చెట్టు. ఉసిరికాయల గురించి వీటిని పెంచుతారు.

    244 views (↑244 from yesterday), 244

    1 day streak

    🔍 🗞️
  18. 18

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    240 views (↑240 from yesterday), 240

    1 day streak

    🔍 🗞️
  19. 19

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    228 views (↑228 from yesterday), 228

    1 day streak

    🔍 🗞️
  20. 20

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    222 views (↑222 from yesterday), 222

    1 day streak

    🔍 🗞️
  21. 21

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    219 views (↑219 from yesterday), 219

    1 day streak

    🔍 🗞️
  22. 22

    సర్వాయి పాపన్న

    సర్వాయి పాపన్న

    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (ఆంగ్లం: Sardar Sarvai Papanna goud) పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నాసగోని ధర్మన్నగౌడ్. చుట్టు పక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్నదొర అనేవారు.

    198 views (↑198 from yesterday), 198

    1 day streak

    🔍 🗞️
  23. 23

    సుభాష్ చంద్రబోస్

    సుభాష్ చంద్రబోస్

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

    197 views (↑197 from yesterday), 197

    1 day streak

    🔍 🗞️
  24. 24

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

    197 views (↑197 from yesterday), 197

    1 day streak

    🔍 🗞️
  25. 25

    దేవదత్ పాడిక్కల్

    దేవదత్ పాడిక్కల్

    దేవదత్ పాడిక్కల్ (జననం 7 జూలై 2000) భారత క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో కర్ణాటక తరపున ఆడుతున్నాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. ఆయన భారత అండర్-19 జట్టు తరపున ఆడి, జూలై 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ ద్వారా భారత జట్టుతో అరంగేట్రం చేశాడు.

    195 views (↑195 from yesterday), 195

    1 day streak

    🔍 🗞️
  26. 26

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    182 views (↑182 from yesterday), 182

    1 day streak

    🔍 🗞️
  27. 27

    భారత జాతీయగీతం

    భారత జాతీయగీతం

    జనగణమన భారత గణతంత్రం నకు జాతీయ గీతం. దీనిని తొలుత బెంగాలీలో "భారత భాగ్య విధాతా" గా బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యకర్త, భారతదేశపు తొలి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 1911 డిసెంబరు 11 న రచించాడు "భారత భాగ్య విధాతా" గీతంలోని మొదటి చరణాన్ని, తొలుత బ్రహ్మ సమాజం కోసం హిందూ మతపరమైన స్తోత్రంగా రచించగా, భారత రాజ్యాంగ పరిషత్తు 1950 జనవరి 24 న జాతీయ గీతంగా స్వీకరించింది. జాతీయ గీతాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడానికి సుమారు 52 సెకన్ల సమయం పడుతుంది.

    180 views (↑180 from yesterday), 180

    1 day streak

    🔍 🗞️
  28. 28

    రాజా (1999 సినిమా)

    రాజా (1999 సినిమా)

    రాజా 1999 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన విజయవంతమైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఎస్.

    166 views (↑166 from yesterday), 166

    1 day streak

    🔍 🗞️
  29. 29

    మానవ్ సుతార్

    మానవ్ సుతార్

    మానవ్ జగదుసకుమార్ సుతార్ (జననం 3 ఆగస్టు 2002) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో రాజస్థాన్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. ఆయన 2022 ఫిబ్రవరి 17న 2021–22 రంజీ ట్రోఫీలో ఆంధ్రపై తన ఫస్ట్-క్లాస్, 2022–23 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 2022 అక్టోబర్ 11న మధ్యప్రదేశ్‌పై తన టీ20 అరంగేట్రం చేశాడు.

    141 views (↑141 from yesterday), 141

    1 day streak

    🔍 🗞️
  30. 30

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    139 views (↑139 from yesterday), 139

    1 day streak

    🔍 🗞️
  31. 31

    వరలక్ష్మీ వ్రతం

    వరలక్ష్మీ వ్రతం

    శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది.

    138 views (↑138 from yesterday), 138

    1 day streak

    🔍 🗞️
  32. 32

    భారత స్వాతంత్ర్య దినోత్సవం

    భారత స్వాతంత్ర్య దినోత్సవం

    ఆగస్టు పదిహేను భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.

    135 views (↑135 from yesterday), 135

    1 day streak

    🔍 🗞️
  33. 33

    బుద్ధి

    బుద్ధి

    బుద్ధి లేదా బుద్ధి అనేది మతి; తెలివి; ఎరుక; జ్ఞానం; మనస్సు; మూర్ఛాదుల నుంచి తేరుకోవడం; ఆలోచన; సుఖదుఃఖాలు మొదలగు ఎనిమిది ధర్మాలు గల ఒక ప్రకృతి పరిణామం. దీనినే నిశ్చయాత్మక వృత్తిగల అంతఃకరణం అని కూడా అంటారు. బుద్ధి మానవులకు మాత్రమే దేవుడు ప్రసాదంచిన గుణము.

    133 views (↑133 from yesterday), 133

    1 day streak

    🔍 🗞️
  34. 34

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    128 views (↑128 from yesterday), 128

    1 day streak

    🔍 🗞️
  35. 35

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    125 views (↑125 from yesterday), 125

    1 day streak

    🔍 🗞️
  36. 36

    యవ్వనం

    యవ్వనం

    యవ్వనం అనగా కౌమారదశ. యవ్వనాన్ని ఇంగ్లీషులో Adolescence అంటారు. Adolescence లాటిన్ పదం.

    124 views (↑124 from yesterday), 124

    1 day streak

    🔍 🗞️
  37. 37

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    124 views (↑124 from yesterday), 124

    1 day streak

    🔍 🗞️
  38. 38

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    123 views (↑123 from yesterday), 123

    1 day streak

    🔍 🗞️
  39. 39

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  40. 40

    తోకచుక్క

    తోకచుక్క

    తోకచుక్కలు (ఆంగ్లం Comets) ఆకాశంలోని చిన్నచిన్న విచిత్రాలు. నక్షత్రాలను చుక్కలంటాము. తోకచుక్కలు నిజంగా చుక్కలు కావు.

    116 views (↑116 from yesterday), 116

    1 day streak

    🔍 🗞️
  41. 41

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    111 views (↑111 from yesterday), 111

    1 day streak

    🔍 🗞️
  42. 42

    విశ్వనాధ్ & సన్స్

    విశ్వనాధ్ & సన్స్

    విశ్వనాథ్ అండ్ సన్స్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సూర్య, మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చ్ 16న, ట్రైలర్‌ను ఆగష్టు 7న విడుదల చేసి, సినిమాను ఆగష్టు 14న విడుదల కానుంది.

    109 views (↑109 from yesterday), 109

    1 day streak

    🔍 🗞️
  43. 43

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

    109 views (↑109 from yesterday), 109

    1 day streak

    🔍 🗞️
  44. 44

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా (ఆంగ్లం: Anna Lezhneva) రష్యాలో జన్మించిన ఆమె మోడల్, నటి. ఆమె 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం తీన్ మార్ లో నటించింది. వారి పరిచయం 2013 సెప్టెంబరు 30న వివాహానికి దారితీసింది.

    107 views (↑107 from yesterday), 107

    1 day streak

    🔍 🗞️
  45. 45

    రోజా సెల్వమణి

    రోజా సెల్వమణి

    రోజా సెల్వమణిగా పేరు గాంచిన శ్రీలతా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది. రోజా నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది.

    107 views (↑107 from yesterday), 107

    1 day streak

    🔍 🗞️
  46. 46

    తెలుగు సినిమాలు 2024

    తెలుగు సినిమాలు 2024

    2024 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    106 views (↑106 from yesterday), 106

    1 day streak

    🔍 🗞️
  47. 47

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    101 views (↑101 from yesterday), 101

    1 day streak

    🔍 🗞️
  48. 48

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు, (1897 జూలై 4 - 1924 మే 7) భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.

    101 views (↑101 from yesterday), 101

    1 day streak

    🔍 🗞️
  49. 49

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    99 views (↑99 from yesterday), 99

    1 day streak

    🔍 🗞️
  50. 50

    ఉంగరపు వేలు

    ఉంగరపు వేలు

    ఉంగరపు వేలు, మనిషి చేతి మధ్య వేలికీ, చిటికెన వేలికీ మధ్య ఉన్న వేలు. చేతివేళ్ళలో ఇది నాలుగవది. సాధారణంగా ఉంగరం ధరించే వేలు కాబట్టి దీన్ని ఉంగరపు వేలు అంటారు.

    97 views (↑97 from yesterday), 97

    1 day streak

    🔍 🗞️
  51. 51

    టంగుటూరి ప్రకాశం

    టంగుటూరి ప్రకాశం

    టంగుటూరి ప్రకాశం పంతులు (1872 ఆగష్టు 23 – 1957 మే 20) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. 1940, 50 దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు.

    97 views (↑97 from yesterday), 97

    1 day streak

    🔍 🗞️
  52. 52

    ఆగష్టు 17

    ఆగష్టు 17

    ఆగష్టు 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 229వ రోజు (లీపు సంవత్సరములో 230వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 136 రోజులు మిగిలినవి.

    96 views (↑96 from yesterday), 96

    1 day streak

    🔍 🗞️
  53. 53

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    95 views (↑95 from yesterday), 95

    1 day streak

    🔍 🗞️
  54. 54

    మజ్జిగ

    మజ్జిగ

    పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.

    95 views (↑95 from yesterday), 95

    1 day streak

    🔍 🗞️
  55. 55

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    92 views (↑92 from yesterday), 92

    1 day streak

    🔍 🗞️
  56. 56

    రాఖీ పౌర్ణమి

    రాఖీ పౌర్ణమి

    రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.

    92 views (↑92 from yesterday), 92

    1 day streak

    🔍 🗞️
  57. 57

    నాగుల చవితి

    నాగుల చవితి

    దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు.

    90 views (↑90 from yesterday), 90

    1 day streak

    🔍 🗞️
  58. 58

    వామికా గబ్బి

    వామికా గబ్బి

    వామికా గబ్బి (ఆంగ్లం: Wamiqa Gabbi) (జననం 1993 సెప్టెంబరు 29) ఒక భారతీయ నటి. ఆమె పంజాబీ, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. హిందీ చిత్రం జబ్ వి మెట్ (2007)లో ఆమె చిన్న పాత్రతో తెరపైకి అడుగుపెట్టింది.

    90 views (↑90 from yesterday), 90

    1 day streak

    🔍 🗞️
  59. 59

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    90 views (↑90 from yesterday), 90

    1 day streak

    🔍 🗞️
  60. 60

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    88 views (↑88 from yesterday), 88

    1 day streak

    🔍 🗞️
  61. 61

    చదలవాడ ఉమేశ్ చంద్ర

    చదలవాడ ఉమేశ్ చంద్ర

    చదలవాడ ఉమేశ్ చంద్ర (1966 మార్చి 29- 1999 సెప్టెంబరు 4) ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అనే పేరు తెచ్చుకున్నాడు.

    88 views (↑88 from yesterday), 88

    1 day streak

    🔍 🗞️
  62. 62

    రామ్ మిరియాల

    రామ్ మిరియాల

    రామకృష్ణ మిరియాల తెలుగు సినిమా గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు. ఆయన జాతిరత్నాలు సినిమాలో పాడిన “చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే”, కరోనా సమయంలో ‘చేతులెత్తి మొక్కుతా…’ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    88 views (↑88 from yesterday), 88

    1 day streak

    🔍 🗞️
  63. 63

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్ (జననం 1997 జూలై 4), ఒక భారతీయ యూట్యూబ్ కమెడియన్. ఆమె హాస్యభరితమైన “టైప్స్” వీడియో సిరీస్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె అభిరుచి గల నర్తకి, నటి కూడా.

    87 views (↑87 from yesterday), 87

    1 day streak

    🔍 🗞️
  64. 64

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    87 views (↑87 from yesterday), 87

    1 day streak

    🔍 🗞️
  65. 65

    అంతం కాదిది ఆరంభం

    అంతం కాదిది ఆరంభం

    అంతం కాదిది ఆరంభం 1981లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.రామానంద్ నిర్మాణ సారథ్యంలో నిర్మించబడిన ఈ చిత్రానికి విజయనిర్మల దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో కృష్ణ, విజయ నిర్మల తదితరులు నటించారు.

    84 views (↑84 from yesterday), 84

    1 day streak

    🔍 🗞️
  66. 66

    ఫరియా అబ్దుల్లా

    ఫరియా అబ్దుల్లా

    ఫరియా అబ్దుల్లా (జననం 1997 జూన్ 21) తెలుగు సినిమా నటి. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది.'నక్షత్ర' అనే వెబ్ సిరీస్‌లో నటించింది.

    84 views (↑84 from yesterday), 84

    1 day streak

    🔍 🗞️
  67. 67

    పర్వేజ్ ముషార్రఫ్

    పర్వేజ్ ముషార్రఫ్

    పర్వేజ్ ముషార్రఫ్ (1943 ఆగస్టు 11 - 2023 ఫిబ్రవరి 05) పాకిస్తాన్ కి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ సైనికాధికారి. 1999లో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టి పాకిస్తాన్ కి పదవ అధ్యక్షుడు అయ్యాడు. 2001 నుంచి 2008 దాకా పాకిస్తాన్ అధ్యక్షుడిగా వ్యవహరించి తర్వాత అభిశంసన తీర్మానం ఎదుర్కొనబోయే ముందు రాజీనామా చేశాడు.

    83 views (↑83 from yesterday), 83

    1 day streak

    🔍 🗞️
  68. 68

    వయ్యారి భామలు వగలమారి భర్తలు

    వయ్యారి భామలు వగలమారి భర్తలు

    వయ్యారి భామలు వగలమారి భర్తలు 1982, ఆగష్టు 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో నందమూరి తారక రామారావు , కృష్ణ, శ్రీదేవి, రాధిక, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, రాజన్-నాగేంద్ర సంగీతం అందించారు.

    82 views (↑82 from yesterday), 82

    1 day streak

    🔍 🗞️
  69. 69

    బిందు మాధవి

    బిందు మాధవి

    బిందు మాధవి ఒక దక్షిణ భారతీయ సినీ నటి. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. ముందుగా తెలుగులో తన కెరీర్ ను ప్రారంభించి తరువాత తమిళ సినీ పరిశ్రమలో దృష్టి మళ్ళించింది.

    81 views (↑81 from yesterday), 81

    1 day streak

    🔍 🗞️
  70. 70

    లాల్ కృష్ణ అద్వానీ

    లాల్ కృష్ణ అద్వానీ

    భారతదేశ రాజకీయల్లో "లోహ పురుషుడు" గా ప్రసిద్ధి గాంచిన లాల్ కృష్ణ ఆడ్వాణీ 1927, జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సం.ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యా.

    80 views (↑80 from yesterday), 80

    1 day streak

    🔍 🗞️
  71. 71

    సూర్య (నటుడు)

    సూర్య (నటుడు)

    సూర్య ఒక భారతీయ నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత. ప్రధానం గా తమిళ సినిమాల్లో అగ్ర కధానాయకుల్లో ఒక్కడిగా సూర్య ఎదిగాడు . సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్.

    80 views (↑80 from yesterday), 80

    1 day streak

    🔍 🗞️
  72. 72

    విలియం కెరే

    విలియం కెరే

    విలియం క్యారీ (English: William Carey; ఆగస్టు 17, 1761 - జూన్ 9, 1834) ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి, సమాజవాది, భాషానువాది, బహుభాషా వేత్త, విద్యావేత్త. తెలుగుభాషకు 'ఎ గ్రామర్ ఆఫ్ ది తెలింగ లాంగ్వేజ్' అనే పేరుతో 1814లో ఇంగ్లీషు వ్యాకరణం రచించిన వ్యక్తి. అతను ఆంగ్లంలోకి రామాయణాన్ని అనువదించాడు.

    79 views (↑79 from yesterday), 79

    1 day streak

    🔍 🗞️
  73. 73

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    79 views (↑79 from yesterday), 79

    1 day streak

    🔍 🗞️
  74. 74

    మా అన్నయ్య (2000 సినిమా)

    మా అన్నయ్య (2000 సినిమా)

    మా అన్నయ్య 2000 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్ర సంగీతం శ్రోతల అభిమానం చూరగొంది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు.

    78 views (↑78 from yesterday), 78

    1 day streak

    🔍 🗞️
  75. 75

    ఛందస్సు

    ఛందస్సు

    పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి.

    78 views (↑78 from yesterday), 78

    1 day streak

    🔍 🗞️
  76. 76

    ప్రబాత్ జయసూర్య

    ప్రబాత్ జయసూర్య

    నెకెత్ గెదర రోషన్ ప్రబాత్ జయసూర్య, శ్రీలంక క్రికెటర్. శ్రీలంక జాతీయ జట్టు కోసం ఆడుతున్నాడు. దేశీయ మ్యాచ్‌లలో, కోల్ట్స్ క్రికెట్ క్లబ్, జాఫ్నా స్టాలియన్స్ తరపున ఆడతాడు.

    78 views (↑78 from yesterday), 78

    1 day streak

    🔍 🗞️
  77. 77

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    78 views (↑78 from yesterday), 78

    1 day streak

    🔍 🗞️
  78. 78

    ఆగష్టు 16

    ఆగష్టు 16

    ఆగష్టు 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 228వ రోజు (లీపు సంవత్సరములో 229వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 137 రోజులు మిగిలినవి.

    77 views (↑77 from yesterday), 77

    1 day streak

    🔍 🗞️
  79. 79

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    75 views (↑75 from yesterday), 75

    1 day streak

    🔍 🗞️
  80. 80

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    74 views (↑74 from yesterday), 74

    1 day streak

    🔍 🗞️
  81. 81

    సార్

    సార్

    సార్‌ 2023లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై తెలుగులో ‘సార్‌’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ధనుష్‌, సంయుక్త మీనన్, సాయికుమార్‌, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను 2021 డిసెంబర్ 21న ఆవిష్కరించి, టీజ‌ర్‌ను 2022 జులై 28న విడుదల చేసి, సినిమాను మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న విడుదలై, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో మార్చి 17న విడుదలైంది.

    74 views (↑74 from yesterday), 74

    1 day streak

    🔍 🗞️
  82. 82

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్‌ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.

    73 views (↑73 from yesterday), 73

    1 day streak

    🔍 🗞️
  83. 83

    రితికా నాయక్

    రితికా నాయక్

    రితికా నాయక్‌ (ఆంగ్లం: Ritika Nayak) ఢిల్లీకి చెందిన ఒక మోడల్, నటి. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.

    73 views (↑73 from yesterday), 73

    1 day streak

    🔍 🗞️
  84. 84

    నీతోనే నేను

    నీతోనే నేను

    నీతోనే నేను 2023లో తెలుగులో విడుదలైన ప్రేమ కథ సినిమా. శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మామిడి సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా, అంజి రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘నీతోనే నేను’ సినిమాను రూపొందించారు. వికాస్ విశిష్ట, మోక్ష, కుషితా కల్లాపు, ఆకాశ్ శ్రీనివాస్, హారికా పెద్దాడ, నళిని, అనిల్ కుమార్ తదితరులు నటించిన ఈ సినిమా 2023 అక్టోబ‌ర్ 13న విడుదల చేశారు.

    71 views (↑71 from yesterday), 71

    1 day streak

    🔍 🗞️
  85. 85

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    71 views (↑71 from yesterday), 71

    1 day streak

    🔍 🗞️
  86. 86

    శ్రీహరి (నటుడు)

    శ్రీహరి (నటుడు)

    రఘుముద్రి శ్రీహరి (ఆర్ శ్రీహరి) (ఆగష్టు 15, 1964 - అక్టోబరు 9, 2013) తెలుగు సినిమా నటుడు. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు.

    70 views (↑70 from yesterday), 70

    1 day streak

    🔍 🗞️
  87. 87

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    69 views (↑69 from yesterday), 69

    1 day streak

    🔍 🗞️
  88. 88

    త్రిష కృష్ణన్

    త్రిష కృష్ణన్

    త్రిష కృష్ణన్ తెలుగు, తమిళ్ సినిమా నటీమణి. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఆమె మొదటి తెలుగు చిత్రం వర్షం.

    69 views (↑69 from yesterday), 69

    1 day streak

    🔍 🗞️
  89. 89

    కార్గిల్ యుద్ధం

    కార్గిల్ యుద్ధం

    కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.

    69 views (↑69 from yesterday), 69

    1 day streak

    🔍 🗞️
  90. 90

    రామకృష్ణ పరమహంస

    రామకృష్ణ పరమహంస

    శ్రీ రామకృష్ణ పరమహంస, (పుట్టినప్పుడు పేరు గదాధర్ ఛటోపాధ్యాయ) (ఫిబ్రవరి 18, 1836 - ఆగష్టు 16, 1886) ఒక ఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం"లో ఈయన ప్రభావము చాలా ఉంది.

    68 views (↑68 from yesterday), 68

    1 day streak

    🔍 🗞️
  91. 91

    సుందరి

    సుందరి

    సుందరి 2021లో విడుదలైన తెలుగు సినిమా. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రిజ్వాన్‌ నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించాడు. పూర్ణ, అర్జున్‌ అంబటి ప్రధాన పాత్రల్లో నటించారు.

    68 views (↑68 from yesterday), 68

    1 day streak

    🔍 🗞️
  92. 92

    తగ్గేదే లే

    తగ్గేదే లే

    తగ్గేదే లే 2022లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్‌ సినిమా. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేన్‌గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 14న విడుదలచేసి, సినిమాను నవంబర్ 4న విడుదల చేశారు.

    67 views (↑67 from yesterday), 67

    1 day streak

    🔍 🗞️
  93. 93

    కురుక్షేత్రం (సినిమా)

    కురుక్షేత్రం (సినిమా)

    1977 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడదలైన చిత్రం కురుక్షేత్రం. పౌరాణిక బ్రహ్మ గా పేరుగాంచిన కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో , భారీ తారాగణంతో, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు,చంద్రమోహన్, మోహన్ బాబు, బాలయ్య, జమున,అంజలీ దేవి, విజయ నిర్మల, నటించగ సంగీతం, ఎస్ రాజేశ్వరరావు అందించారు.

    67 views (↑67 from yesterday), 67

    1 day streak

    🔍 🗞️
  94. 94

    శ్రీముఖి

    శ్రీముఖి

    శ్రీముఖి ఒక ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి. అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై ప్రవేశించింది.

    67 views (↑67 from yesterday), 67

    1 day streak

    🔍 🗞️
  95. 95

    మదం (సినిమా)

    మదం (సినిమా)

    మదం అనేది 2026లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన్నబాబు), రమేష్ బాబు కోయ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలోని పగ, ప్రతీకారం, సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది.

    67 views (↑67 from yesterday), 67

    1 day streak

    🔍 🗞️
  96. 96

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    66 views (↑66 from yesterday), 66

    1 day streak

    🔍 🗞️
  97. 97

    శ్రీశైల క్షేత్రం

    శ్రీశైల క్షేత్రం

    శ్రీశైలక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

    66 views (↑66 from yesterday), 66

    1 day streak

    🔍 🗞️
  98. 98

    రుక్మిణీ కళ్యాణం

    రుక్మిణీ కళ్యాణం

    రుక్మిణీ కళ్యాణం శ్రీమద్భాగవతం దశమ స్కంధములోని, ఒక ఘట్టo. ఇందులో పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు, విదర్భ రాజైన భీష్మకుని కుమార్తె రుక్మిణిని రాక్షసవిధిగా వివాహం చేసుకోవడాన్ని చిత్రిస్తారు.

    66 views (↑66 from yesterday), 66

    1 day streak

    🔍 🗞️
  99. 99

    నన్నయ్య

    నన్నయ్య

    నన్నయ్య భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వైయాకరణి, వాగనుశాసనుడు.

    65 views (↑65 from yesterday), 65

    1 day streak

    🔍 🗞️
  100. 100

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    65 views (↑65 from yesterday), 65

    1 day streak

    🔍 🗞️

This data from .