English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    2.5K views (↓1.2K from yesterday)3733, 2528

    1+ day streak

    🔍 🗞️
  2. 2

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీనిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు.

    1.8K views (↑300 from yesterday)1484, 1784

    1+ day streak

    🔍 🗞️
  3. 3

    అనన్య సేన్‌గుప్తా

    అనన్య సేన్‌గుప్తా

    అనన్య సేన్‌గుప్తా (1998 - 2026 జులై 15) భారతీయ నటి. అనన్య రాజ్ అని కూడా పిలువబడుతుంది. 7 హవర్స్ టు గో (2016), ది ఫైనల్ ఎగ్జిట్ (2017), ఘోస్ట్ (2019) హిందీ చిత్రాలలో నటనకు ఆమె ప్రసిద్ధి చెందింది.

    1.1K views (↑499 from yesterday)610, 1109

    1+ day streak

    🔍 🗞️
  4. 4

    సర్వాయి పాపన్న

    సర్వాయి పాపన్న

    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (ఆంగ్లం: Sardar Sarvai Papanna goud) పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నాసగోని ధర్మన్నగౌడ్. చుట్టు పక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్నదొర అనేవారు.

    849 views (↑651 from yesterday)198, 849

    1+ day streak

    🔍 🗞️
  5. 5

    తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ

    తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ

    తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పోరేషన్ లిమిటెడ్) అనేది తెలంగాణ ప్రభుత్వ పౌరసరఫరాల శాఖకు చెందిన ప్రభుత్వ సంస్థ. వ్యవసాయం, చమురు, గ్యాస్ మొదలైన వస్తువులు, ఆహారధాన్యాలు, పదార్థాలు, ఇతర వస్తువుల నాణ్యతను నిర్ధారించడంతోపాటు ఆర్థిక, ఉత్పత్తి, కొనుగోలు, నిల్వ, తరలింపు, రవాణా, పంపిణీ, అమ్మకం విషయాలలో సిబ్బందికి శిక్షణ అందిచడం ఈ సంస్థ ముఖ్యొద్దేశ్యం. రాష్ట్రం ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా కనీస మద్దతు ధరతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, సెంట్రల్ పూల్ కింద కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ను ఎఫ్సీఐకి అప్పగిస్తుంది.

    762 views (↑762 from yesterday)0, 762

    1 day streak

    🔍 🗞️
  6. 6

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    718 views (↓5K from yesterday)5715, 718

    1+ day streak

    🔍 🗞️
  7. 7

    నాగపంచమి పండుగ

    నాగపంచమి పండుగ

    శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్క మొదలైన చేసిన నాగ పడిగెలకు భక్తులు ఆరాధిస్తుంటారు.

    640 views (↑314 from yesterday)326, 640

    1+ day streak

    🔍 🗞️
  8. 8

    మానవ్ సుతార్

    మానవ్ సుతార్

    మానవ్ జగదుసకుమార్ సుతార్ (జననం 3 ఆగస్టు 2002) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో రాజస్థాన్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. ఆయన 2022 ఫిబ్రవరి 17న 2021–22 రంజీ ట్రోఫీలో ఆంధ్రపై తన ఫస్ట్-క్లాస్, 2022–23 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 2022 అక్టోబర్ 11న మధ్యప్రదేశ్‌పై తన టీ20 అరంగేట్రం చేశాడు.

    471 views (↑330 from yesterday)141, 471

    1+ day streak

    🔍 🗞️
  9. 9

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    379 views (↑251 from yesterday)128, 379

    1+ day streak

    🔍 🗞️
  10. 10

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    241 views (↓216 from yesterday)457, 241

    1+ day streak

    🔍 🗞️
  11. 11

    వరలక్ష్మీ వ్రతం

    వరలక్ష్మీ వ్రతం

    శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది.

    238 views (↑100 from yesterday)138, 238

    1+ day streak

    🔍 🗞️
  12. 12

    ఈశ్వరీ రావు

    ఈశ్వరీ రావు

    ఈశ్వరీ రావు భారతీయ సినీ నటి. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించింది. ఈశ్వరీ రావు 1990 - 1999 వరకు హీరోయిన్ గా, 2000 సంవత్సరం నుండి సహాయ నటిగా నటిస్తుంది.

    233 views (↑233 from yesterday)0, 233

    1 day streak

    🔍 🗞️
  13. 13

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    223 views (↑4 from yesterday)219, 223

    1+ day streak

    🔍 🗞️
  14. 14

    జోగి రమేష్

    జోగి రమేష్

    జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో పెడన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

    218 views (↑218 from yesterday)0, 218

    1 day streak

    🔍 🗞️
  15. 15

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    209 views (↓113 from yesterday)322, 209

    1+ day streak

    🔍 🗞️
  16. 16

    వందేమాతరం

    వందేమాతరం

    వందేమాతరం పేరుతో ఉన్న ఇతర పేజీల కోసం వందేమాతరం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి. బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

    188 views (↓239 from yesterday)427, 188

    1+ day streak

    🔍 🗞️
  17. 17

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    179 views (↓3 from yesterday)182, 179

    1+ day streak

    🔍 🗞️
  18. 18

    శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు

    శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు

    Jagadguru Shankaracharya Sri Vidhushekhara Bharati Sannidhanam was born as Sri Kuppa Venkateshwara Prasada Sharma on the auspicious Naga Panchami day (July 24, 1993) into a family of Vedic scholars in Tirupati, Andhra Pradesh. Growing up in an environment steeped in devotion to Bhagavan and adherence to a Vedic way of living, he had his formative training in the Krishna Yajur Veda under his father and grandfather, during which time he showed rapid progress and mastery. During his visit to Sringeri in early 2009, Sri Venkateshwara Prasada took refuge in Jagadguru Sri Bharati Tirtha Mahasannidhanam and expressed his desire to study the Shastras under the Jagadguru.

    177 views (↑177 from yesterday)0, 177

    1 day streak

    🔍 🗞️
  19. 19

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    175 views (↓65 from yesterday)240, 175

    1+ day streak

    🔍 🗞️
  20. 20

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    166 views (↑42 from yesterday)124, 166

    1+ day streak

    🔍 🗞️
  21. 21

    సుభాష్ చంద్రబోస్

    సుభాష్ చంద్రబోస్

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

    160 views (↓37 from yesterday)197, 160

    1+ day streak

    🔍 🗞️
  22. 22

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  23. 23

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    143 views (↑51 from yesterday)92, 143

    1+ day streak

    🔍 🗞️
  24. 24

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    140 views (↓82 from yesterday)222, 140

    1+ day streak

    🔍 🗞️
  25. 25

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    139 views (↓89 from yesterday)228, 139

    1+ day streak

    🔍 🗞️
  26. 26

    రోజా సెల్వమణి

    రోజా సెల్వమణి

    రోజా సెల్వమణిగా పేరు గాంచిన శ్రీలతా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది. రోజా నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది.

    139 views (↑32 from yesterday)107, 139

    1+ day streak

    🔍 🗞️
  27. 27

    ఘట్టమనేని కృష్ణ

    ఘట్టమనేని కృష్ణ

    ఘట్టమనేని కృష్ణ (1943 మే 31 - 2022 నవంబరు 15) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి, సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.

    134 views (↓152 from yesterday)286, 134

    1+ day streak

    🔍 🗞️
  28. 28

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    134 views (↓456 from yesterday)590, 134

    1+ day streak

    🔍 🗞️
  29. 29

    రక్త పింజరి

    రక్త పింజరి

    రక్తపింజరి విషపూరితమైన పాము. ఈ జాతి చాలా ఆగ్నేయాసియా ప్రాంతాలు, భారత ఉపఖండం అంతటా, ఆసియాలో దక్షిణ చైనా నుండి తైవాన్ వరకు ఉనికిలో ఉన్నాయి. దీనిని కాటుక రేకుల పాము అని కూడా పిలుస్తారు.

    130 views (↑130 from yesterday)0, 130

    1 day streak

    🔍 🗞️
  30. 30

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    128 views (↑53 from yesterday)75, 128

    1+ day streak

    🔍 🗞️
  31. 31

    వర్ల రామయ్య

    వర్ల రామయ్య

    వర్ల రామయ్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశాడు.

    126 views (↑126 from yesterday)0, 126

    1 day streak

    🔍 🗞️
  32. 32

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    125 views (↑125 from yesterday)0, 125

    1 day streak

    🔍 🗞️
  33. 33

    విలియం కెరే

    విలియం కెరే

    విలియం క్యారీ (English: William Carey; ఆగస్టు 17, 1761 - జూన్ 9, 1834) ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి, సమాజవాది, భాషానువాది, బహుభాషా వేత్త, విద్యావేత్త. తెలుగుభాషకు 'ఎ గ్రామర్ ఆఫ్ ది తెలింగ లాంగ్వేజ్' అనే పేరుతో 1814లో ఇంగ్లీషు వ్యాకరణం రచించిన వ్యక్తి. అతను ఆంగ్లంలోకి రామాయణాన్ని అనువదించాడు.

    119 views (↑40 from yesterday)79, 119

    1+ day streak

    🔍 🗞️
  34. 34

    పాముకాటు

    పాముకాటు

    పాము కాటు వేయటం ద్వారా తన కోరలతో ఏర్పరచిన గాయాన్ని పాముకాటు అంటారు. పాముకాటు విషపూరితమైనది. అయితే పాము జాతుల యొక్క అధిక భాగం విషపూరితం కానివి ఉన్నాయి, సాధారణంగా ఇవి విషంతో కంటే అదుముట ద్వారా వేటాడిన ఆహారాన్ని చంపుతాయి, విషపూరిత పాములు అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోను కనబడతాయి.

    118 views (↑118 from yesterday)0, 118

    1 day streak

    🔍 🗞️
  35. 35

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    114 views (↓594 from yesterday)708, 114

    1+ day streak

    🔍 🗞️
  36. 36

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు 2026లో విడుదలైన కుటుంబ భావోద్వేగ భరితమైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకాలపై మీరా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు.

    107 views (↓167 from yesterday)274, 107

    1+ day streak

    🔍 🗞️
  37. 37

    శ్రావణ మంగళవారం వ్రతం

    శ్రావణ మంగళవారం వ్రతం

    శ్రావణ మంగళవారం వ్రతం ఆంధ్రప్రదేశ్ లో మహిళను చేసుకొనే ఒక పుణ్యవ్రతం. దీనిని శ్రావణమాసములో మంగళవారం నాడు జరుపుకుంటారు. దీనిని మంగళ గౌరీ వ్రతం అని కూడా అంటారు.

    105 views (↑105 from yesterday)0, 105

    1 day streak

    🔍 🗞️
  38. 38

    కింజరాపు అచ్చెన్నాయుడు

    కింజరాపు అచ్చెన్నాయుడు

    కింజరాపు అచ్చంనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభ్యుడు. ఆయన 2014 నుండి టెక్కలి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు.

    104 views (↑104 from yesterday)0, 104

    1 day streak

    🔍 🗞️
  39. 39

    దువ్వూరి రామిరెడ్డి

    దువ్వూరి రామిరెడ్డి

    దువ్వూరి రామిరెడ్డి (నవంబర్ 9, 1895 - సెప్టెంబర్ 11, 1947) రైతు కవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దువ్వూరి రామిరెడ్డి. 'కవి కోకిల' మకుటాన్ని ఇంటిపేరులో ఇముడ్చుకున్న దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది.

    103 views (↓507 from yesterday)610, 103

    1+ day streak

    🔍 🗞️
  40. 40

    పొట్లపల్లి రామారావు

    పొట్లపల్లి రామారావు

    పొట్లపల్లి రామారావు (1917, నవంబర్ 20 - సెప్టెంబర్ 10, 2001) కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు. ఆంధ్రమహాసభను నడిపిన వ్యక్తులలో ముఖ్యులు.

    103 views (↑103 from yesterday)0, 103

    1 day streak

    🔍 🗞️
  41. 41

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    97 views (↓14 from yesterday)111, 97

    1+ day streak

    🔍 🗞️
  42. 42

    ఆగష్టు 18

    ఆగష్టు 18

    ఆగష్టు 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 230వ రోజు (లీపు సంవత్సరములో 231వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 135 రోజులు మిగిలినవి.

    96 views (↑96 from yesterday)0, 96

    1 day streak

    🔍 🗞️
  43. 43

    ఆగష్టు 17

    ఆగష్టు 17

    ఆగష్టు 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 229వ రోజు (లీపు సంవత్సరములో 230వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 136 రోజులు మిగిలినవి.

    96 views (0 from yesterday)96, 96

    1+ day streak

    🔍 🗞️
  44. 44

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    95 views (↓4 from yesterday)99, 95

    1+ day streak

    🔍 🗞️
  45. 45

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    94 views (↓7 from yesterday)101, 94

    1+ day streak

    🔍 🗞️
  46. 46

    భారత జాతీయగీతం

    భారత జాతీయగీతం

    జనగణమన భారత గణతంత్రం నకు జాతీయ గీతం. దీనిని తొలుత బెంగాలీలో "భారత భాగ్య విధాతా" గా బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యకర్త, భారతదేశపు తొలి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 1911 డిసెంబరు 11 న రచించాడు "భారత భాగ్య విధాతా" గీతంలోని మొదటి చరణాన్ని, తొలుత బ్రహ్మ సమాజం కోసం హిందూ మతపరమైన స్తోత్రంగా రచించగా, భారత రాజ్యాంగ పరిషత్తు 1950 జనవరి 24 న జాతీయ గీతంగా స్వీకరించింది. జాతీయ గీతాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడానికి సుమారు 52 సెకన్ల సమయం పడుతుంది.

    93 views (↓87 from yesterday)180, 93

    1+ day streak

    🔍 🗞️
  47. 47

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    93 views (↓46 from yesterday)139, 93

    1+ day streak

    🔍 🗞️
  48. 48

    జిడ్డు కృష్ణమూర్తి

    జిడ్డు కృష్ణమూర్తి

    జిడ్డు కృష్ణమూర్తి (1895 మే 11 - 17 ఫిబ్రవరి 1986) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, రచయిత, ఉపన్యాసకుడు. ఈయనను చార్లెస్ లెడ్ బీటర్, అనీ బిసెంట్ దివ్యజ్ఞాన సాంప్రదాయం ప్రకారం పెంచారు. ఆయన ఒక జగద్గురువుగా సమాజంలో జ్ఞానోదయానికి బాటలు వేస్తాడని భావించారు.

    92 views (↑92 from yesterday)0, 92

    1 day streak

    🔍 🗞️
  49. 49

    గౌతు లచ్చన్న

    గౌతు లచ్చన్న

    గౌతు లచ్చన్న (ఆగష్టు 16, 1909 - ఏప్రిల్ 19, 2006) భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి . లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. సర్దార్ గౌతు లచ్చన్న, వి.వి.గిరి, నేతాజి సుభాష్ చంద్రబోస్, ఆచార్య గోగినేని రంగా జయంతి ధర్మతేజ, మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి భారత దేశ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని, అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు.

    89 views (↓471 from yesterday)560, 89

    1+ day streak

    🔍 🗞️
  50. 50

    భారత స్వాతంత్ర్య దినోత్సవం

    భారత స్వాతంత్ర్య దినోత్సవం

    ఆగస్టు పదిహేను భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.

    85 views (↓50 from yesterday)135, 85

    1+ day streak

    🔍 🗞️
  51. 51

    తగ్గేదే లే

    తగ్గేదే లే

    తగ్గేదే లే 2022లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్‌ సినిమా. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేన్‌గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 14న విడుదలచేసి, సినిమాను నవంబర్ 4న విడుదల చేశారు.

    85 views (↑18 from yesterday)67, 85

    1+ day streak

    🔍 🗞️
  52. 52

    చార్మినార్

    చార్మినార్

    చార్మినార్ (నాలుగు మినార్లు) భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం, మసీదు. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఒక చారిత్రక కట్టడము. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది.

    84 views (↑84 from yesterday)0, 84

    1 day streak

    🔍 🗞️
  53. 53

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    83 views (↓42 from yesterday)125, 83

    1+ day streak

    🔍 🗞️
  54. 54

    మర్రి చెన్నారెడ్డి

    మర్రి చెన్నారెడ్డి

    మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 - డిసెంబర్ 2, 1996) రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

    81 views (↑81 from yesterday)0, 81

    1 day streak

    🔍 🗞️
  55. 55

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    80 views (↑2 from yesterday)78, 80

    1+ day streak

    🔍 🗞️
  56. 56

    ఆత్మబంధం

    ఆత్మబంధం

    ఆత్మబంధం 1991లో విడుదలైన తెలుగు సినిమా. హరితా ప్రొడక్షన్స్ క్రింద బూరుగపల్లి కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ వర్మ దర్శకత్వం వహించాడు. సుమన్, లిస్సి, కోట శ్రీనివాసరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.

    79 views (↑79 from yesterday)0, 79

    1 day streak

    🔍 🗞️
  57. 57

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    78 views (↑78 from yesterday)0, 78

    1 day streak

    🔍 🗞️
  58. 58

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

    78 views (↑78 from yesterday)0, 78

    1 day streak

    🔍 🗞️
  59. 59

    కాళిదాసు

    కాళిదాసు

    కాళిదాసు ఒక సంస్కృత కవి, నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు, నాటకములు చాలావరకు హిందూ పురాణ, తత్త్వ సంబంధముగా రచించాడు.

    78 views (↓251 from yesterday)329, 78

    1+ day streak

    🔍 🗞️
  60. 60

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    77 views (↑77 from yesterday)0, 77

    1 day streak

    🔍 🗞️
  61. 61

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    76 views (↓19 from yesterday)95, 76

    1+ day streak

    🔍 🗞️
  62. 62

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    75 views (↑75 from yesterday)0, 75

    1 day streak

    🔍 🗞️
  63. 63

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    74 views (↓13 from yesterday)87, 74

    1+ day streak

    🔍 🗞️
  64. 64

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

    74 views (↓35 from yesterday)109, 74

    1+ day streak

    🔍 🗞️
  65. 65

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా (ఆంగ్లం: Anna Lezhneva) రష్యాలో జన్మించిన ఆమె మోడల్, నటి. ఆమె 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం తీన్ మార్ లో నటించింది. వారి పరిచయం 2013 సెప్టెంబరు 30న వివాహానికి దారితీసింది.

    74 views (↓33 from yesterday)107, 74

    1+ day streak

    🔍 🗞️
  66. 66

    రాఖీ పౌర్ణమి

    రాఖీ పౌర్ణమి

    రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.

    74 views (↓18 from yesterday)92, 74

    1+ day streak

    🔍 🗞️
  67. 67

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    73 views (↑73 from yesterday)0, 73

    1 day streak

    🔍 🗞️
  68. 68

    సూర్య (నటుడు)

    సూర్య (నటుడు)

    సూర్య ఒక భారతీయ నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత. ప్రధానం గా తమిళ సినిమాల్లో అగ్ర కధానాయకుల్లో ఒక్కడిగా సూర్య ఎదిగాడు . సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్.

    73 views (↓7 from yesterday)80, 73

    1+ day streak

    🔍 🗞️
  69. 69

    ఛందస్సు

    ఛందస్సు

    పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి.

    72 views (↓6 from yesterday)78, 72

    1+ day streak

    🔍 🗞️
  70. 70

    నన్నయ్య

    నన్నయ్య

    నన్నయ్య భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వైయాకరణి, వాగనుశాసనుడు.

    72 views (↑7 from yesterday)65, 72

    1+ day streak

    🔍 🗞️
  71. 71

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    72 views (↑3 from yesterday)69, 72

    1+ day streak

    🔍 🗞️
  72. 72

    పవిత్ర బంధం (1996 సినిమా)

    పవిత్ర బంధం (1996 సినిమా)

    వెంకటేష్, సౌందర్య జంటగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన పవిత్ర బంధం చిత్రం 1996 లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో పెళ్ళి విశిష్ట్తతను, దాని గొప్పతనాన్నీ సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించారు. సి.

    71 views (↑71 from yesterday)0, 71

    1 day streak

    🔍 🗞️
  73. 73

    చదలవాడ ఉమేశ్ చంద్ర

    చదలవాడ ఉమేశ్ చంద్ర

    చదలవాడ ఉమేశ్ చంద్ర (1966 మార్చి 29- 1999 సెప్టెంబరు 4) ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అనే పేరు తెచ్చుకున్నాడు.

    70 views (↓18 from yesterday)88, 70

    1+ day streak

    🔍 🗞️
  74. 74

    రామ్ మిరియాల

    రామ్ మిరియాల

    రామకృష్ణ మిరియాల తెలుగు సినిమా గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు. ఆయన జాతిరత్నాలు సినిమాలో పాడిన “చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే”, కరోనా సమయంలో ‘చేతులెత్తి మొక్కుతా…’ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    69 views (↓19 from yesterday)88, 69

    1+ day streak

    🔍 🗞️
  75. 75

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    69 views (↓19 from yesterday)88, 69

    1+ day streak

    🔍 🗞️
  76. 76

    బిందు మాధవి

    బిందు మాధవి

    బిందు మాధవి ఒక దక్షిణ భారతీయ సినీ నటి. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. ముందుగా తెలుగులో తన కెరీర్ ను ప్రారంభించి తరువాత తమిళ సినీ పరిశ్రమలో దృష్టి మళ్ళించింది.

    69 views (↓12 from yesterday)81, 69

    1+ day streak

    🔍 🗞️
  77. 77

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.

    68 views (↑68 from yesterday)0, 68

    1 day streak

    🔍 🗞️
  78. 78

    జీబ్రా (2024 సినిమా)

    జీబ్రా (2024 సినిమా)

    జీబ్రా ‘లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌’ 2024లో తెలుగులో విడుదలైన క్రైమ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా. పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మించిన ఈ సినిమాకు ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించాడు. సత్యదేవ్, డాలీ ధనంజయ, ప్రియ భవాని శంకర్, జెన్నిఫర్‌ పిక్కినాటో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 30న, ట్రైలర్‌ను నవంబర్ 12న విడుదల చేసి, నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

    67 views (↑67 from yesterday)0, 67

    1 day streak

    🔍 🗞️
  79. 79

    అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం

    అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం

    అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ నిర్మించి నిర్వహిస్తోంది. దీనికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు.

    67 views (↑67 from yesterday)0, 67

    1 day streak

    🔍 🗞️
  80. 80

    భగవద్గీత

    భగవద్గీత

    భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది (పరమాత్మ అంటే ఈశ్వరుడు). పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు (జీవాత్మ అంటే అన్ని జీవులు). జననం, మరణం నిరంతర ప్రక్రియ.

    66 views (↑66 from yesterday)0, 66

    1 day streak

    🔍 🗞️
  81. 81

    రామ్ మాధవ్

    రామ్ మాధవ్

    రామ్‌మాధవ్ (జ.1964 ఆగస్టు 22) భారతదేశ రాజకీయనాయకుడు, రచయిత, జర్నలిస్టు. అతడు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రచారక్ పనిచేసిన ఇతను 2014లో బీజేపీలో చేరాడు.

    65 views (↑65 from yesterday)0, 65

    1 day streak

    🔍 🗞️
  82. 82

    వామికా గబ్బి

    వామికా గబ్బి

    వామికా గబ్బి (ఆంగ్లం: Wamiqa Gabbi) (జననం 1993 సెప్టెంబరు 29) ఒక భారతీయ నటి. ఆమె పంజాబీ, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. హిందీ చిత్రం జబ్ వి మెట్ (2007)లో ఆమె చిన్న పాత్రతో తెరపైకి అడుగుపెట్టింది.

    65 views (↓25 from yesterday)90, 65

    1+ day streak

    🔍 🗞️
  83. 83

    భోగాపురం (భోగాపురం)

    భోగాపురం (భోగాపురం)

    భోగాపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం. ఇది సమీప పట్టణమైన విజయనగరం నుండి 23 కి.మీ. దూరంలో ఉంది.

    64 views (↑64 from yesterday)0, 64

    1 day streak

    🔍 🗞️
  84. 84

    ఎ.కోదండరామిరెడ్డి

    ఎ.కోదండరామిరెడ్డి

    ఎ. కోదండరామిరెడ్డి ఒక తెలుగు చలనచిత్ర దర్శకుడు. దర్శకునిగా ఇతని తొలిచిత్రం సంధ్య (1980).

    64 views (↑64 from yesterday)0, 64

    1 day streak

    🔍 🗞️
  85. 85

    నవదీప్

    నవదీప్

    నవదీప్ ఒక భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు. నవదీప్ 2025లో బిగ్ బాస్ అగ్నిపరీక్ష న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.

    63 views (↑63 from yesterday)0, 63

    1 day streak

    🔍 🗞️
  86. 86

    వైభవ్ రెడ్డి

    వైభవ్ రెడ్డి

    వైభవ్ రెడ్డి దక్షిణ భారత చలనచిత్ర నటుడు, తెలుగు సినిమా దర్శకుడైన ఎ. కోదండరామిరెడ్డి కుమారుడు. తన తండ్రి దర్శకత్వం వహించిన గొడవ (2007) సినిమాతో చలనచిత్రరంగంలోకి ప్రవేశించాడు.

    62 views (↑62 from yesterday)0, 62

    1 day streak

    🔍 🗞️
  87. 87

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 29 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.

    62 views (↑62 from yesterday)0, 62

    1 day streak

    🔍 🗞️
  88. 88

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    62 views (↑62 from yesterday)0, 62

    1 day streak

    🔍 🗞️
  89. 89

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    62 views (↓4 from yesterday)66, 62

    1+ day streak

    🔍 🗞️
  90. 90

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్‌ రెడ్డి (1974 ఆగస్టు 6 - 2026 జులై 31), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

    62 views (↑62 from yesterday)0, 62

    1 day streak

    🔍 🗞️
  91. 91

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    62 views (↓28 from yesterday)90, 62

    1+ day streak

    🔍 🗞️
  92. 92

    కొణిదెల నాగేంద్రబాబు

    కొణిదెల నాగేంద్రబాబు

    కొణిదల నాగేంద్రబాబు (జననం 1961 అక్టోబర్ 29) తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, నిర్మాత. ఆయన చాలా సినిమాల్లో సహాయ నటుడిగానూ, కొన్ని సినిమాల్లో హీరోగాను నటించారు. అంతే కాకుండా ఆయన అంజనా ప్రొడక్షన్స్ అనే చిత్ర పరిశ్రమ సంస్థకు అధినేత.

    62 views (↑62 from yesterday)0, 62

    1 day streak

    🔍 🗞️
  93. 93

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    62 views (↓3 from yesterday)65, 62

    1+ day streak

    🔍 🗞️
  94. 94

    అనురాగ్ కశ్యప్

    అనురాగ్ కశ్యప్

    అనురాగ్‌ కశ్యప్‌ భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. ప్రధానంగా బాలీవుడ్ పరిశ్రమలో పనిచేశాడు. ఇతనికి నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు లభించాయి.

    62 views (↑62 from yesterday)0, 62

    1 day streak

    🔍 🗞️
  95. 95

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

    61 views (↓136 from yesterday)197, 61

    1+ day streak

    🔍 🗞️
  96. 96

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    61 views (↓62 from yesterday)123, 61

    1+ day streak

    🔍 🗞️
  97. 97

    విశ్వనాధ్ & సన్స్

    విశ్వనాధ్ & సన్స్

    విశ్వనాథ్ అండ్ సన్స్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సూర్య, మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చ్ 16న, ట్రైలర్‌ను ఆగష్టు 7న విడుదల చేసి, సినిమాను ఆగష్టు 14న విడుదల అయింది.

    60 views (↓49 from yesterday)109, 60

    1+ day streak

    🔍 🗞️
  98. 98

    సార్

    సార్

    సార్‌ 2023లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై తెలుగులో ‘సార్‌’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ధనుష్‌, సంయుక్త మీనన్, సాయికుమార్‌, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను 2021 డిసెంబర్ 21న ఆవిష్కరించి, టీజ‌ర్‌ను 2022 జులై 28న విడుదల చేసి, సినిమాను మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న విడుదలై, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో మార్చి 17న విడుదలైంది.

    59 views (↓15 from yesterday)74, 59

    1+ day streak

    🔍 🗞️
  99. 99

    ఎర్ర సత్యం

    ఎర్ర సత్యం

    మరాఠి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

    58 views (↑58 from yesterday)0, 58

    1 day streak

    🔍 🗞️
  100. 100

    భారతదేశ చరిత్ర

    భారతదేశ చరిత్ర

    భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.

    58 views (↑58 from yesterday)0, 58

    1 day streak

    🔍 🗞️

This data from .