English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    4.2K views (↑1.6K from yesterday)3733,2528,2064,2574, 4164

    4+ day streak

    🔍 🗞️
  2. 2

    వరలక్ష్మీ వ్రతం

    వరలక్ష్మీ వ్రతం

    శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది.

    1.9K views (↑1.3K from yesterday)138,238,288,558, 1881

    4+ day streak

    🔍 🗞️
  3. 3

    లింగమనేని రమేశ్

    లింగమనేని రమేశ్

    లింగమనేని రమేశ్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్త. అతను ఎయిర్ కోస్టాకు చైర్మన్‌గా ఉన్నాడు. 1983లో లింగమనేని ఎస్టేట్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు.

    1K views (↑1K from yesterday)0,0,0,0, 1033

    1 day streak

    🔍 🗞️
  4. 4

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    563 views (↑32 from yesterday)5715,718,556,531, 563

    4+ day streak

    🔍 🗞️
  5. 5

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    413 views (↑290 from yesterday)0,0,0,123, 413

    2 day streak

    🔍 🗞️
  6. 6

    కొండా మురళి

    కొండా మురళి

    శ్రీ కొండా మురళీదర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన Congress మాజీ ఎం.ఎల్.సి. (2 సార్లు), రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త.

    385 views (↑143 from yesterday)0,0,0,242, 385

    2 day streak

    🔍 🗞️
  7. 7

    రాజీవ్ గాంధీ

    రాజీవ్ గాంధీ

    రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (1944 ఆగష్టు 20 -1991 మే 21), ఇందిరా గాంధీ, ఫిరోజ్ ఖాన్ దంపతుల పెద్ద కుమారుడు. భారతదేశ 6వ ప్రధానమంత్రిగా (గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు.

    340 views (↑199 from yesterday)0,0,0,141, 340

    2 day streak

    🔍 🗞️
  8. 8

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీనిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు.

    329 views (↓312 from yesterday)1484,1784,973,641, 329

    4+ day streak

    🔍 🗞️
  9. 9

    వర్ల రామయ్య

    వర్ల రామయ్య

    వర్ల రామయ్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశాడు.

    314 views (↓207 from yesterday)0,126,358,521, 314

    4 day streak

    🔍 🗞️
  10. 10

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    309 views (↓25 from yesterday)128,379,428,334, 309

    4+ day streak

    🔍 🗞️
  11. 11

    వందేమాతరం

    వందేమాతరం

    వందేమాతరం పేరుతో ఉన్న ఇతర పేజీల కోసం వందేమాతరం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి. బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

    307 views (↑182 from yesterday)427,188,131,125, 307

    4+ day streak

    🔍 🗞️
  12. 12

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    252 views (↑83 from yesterday)182,179,175,169, 252

    4+ day streak

    🔍 🗞️
  13. 13

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    251 views (↑53 from yesterday)219,223,246,198, 251

    4+ day streak

    🔍 🗞️
  14. 14

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    247 views (↑81 from yesterday)228,139,131,166, 247

    4+ day streak

    🔍 🗞️
  15. 15

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    220 views (↑82 from yesterday)75,128,318,138, 220

    4+ day streak

    🔍 🗞️
  16. 16

    సర్వాయి పాపన్న

    సర్వాయి పాపన్న

    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (ఆంగ్లం: Sardar Sarvai Papanna goud) పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నాసగోని ధర్మన్నగౌడ్. చుట్టు పక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్నదొర అనేవారు.

    214 views (↓651 from yesterday)198,849,4605,865, 214

    4+ day streak

    🔍 🗞️
  17. 17

    షావుకారు జానకి

    షావుకారు జానకి

    షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి (జననం 1931 డిసెంబరు 12) అలనాటి రంగస్థల, సినీ కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించింది. ఇందులో సుమారు 2 వందలకి పైగా కథానాయిక పాత్రలు పోషించింది.

    207 views (↑207 from yesterday)0,0,0,0, 207

    1 day streak

    🔍 🗞️
  18. 18

    కన్నెగంటి బ్రహ్మానందం

    కన్నెగంటి బ్రహ్మానందం

    కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.

    194 views (↓12 from yesterday)0,0,0,206, 194

    2 day streak

    🔍 🗞️
  19. 19

    కొండా సురేఖ

    కొండా సురేఖ

    కొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు.

    181 views (↓11 from yesterday)0,0,0,192, 181

    2 day streak

    🔍 🗞️
  20. 20

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    180 views (↑30 from yesterday)240,175,164,150, 180

    4+ day streak

    🔍 🗞️
  21. 21

    జోగి రమేష్

    జోగి రమేష్

    జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో పెడన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

    176 views (↓243 from yesterday)0,218,1050,419, 176

    4 day streak

    🔍 🗞️
  22. 22

    పవిత్ర గౌడ

    పవిత్ర గౌడ

    పవిత్ర గౌడ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి, ఫ్యాషన్ డిజైనర్. 2016లో 54321 అనే చిత్రంలో నటించడం ద్వారా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత చత్రిగాలు సార్ చత్రిగాలు, ఆగమ్య, సాగువ దారియాలి అనే చిత్రాల్లో నటించింది.

    175 views (↑175 from yesterday)0,0,0,0, 175

    1 day streak

    🔍 🗞️
  23. 23

    రేవూరి ప్రకాష్ రెడ్డి

    రేవూరి ప్రకాష్ రెడ్డి

    రేవూరి ప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నర్సంపేట నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

    159 views (↓45 from yesterday)0,0,0,204, 159

    2 day streak

    🔍 🗞️
  24. 24

    కొరియన్ కనకరాజు

    కొరియన్ కనకరాజు

    కొరియన్‌ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.

    152 views (↑24 from yesterday)0,0,0,128, 152

    2 day streak

    🔍 🗞️
  25. 25

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    150 views (↑62 from yesterday)139,93,76,88, 150

    4+ day streak

    🔍 🗞️
  26. 26

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    140 views (↓6 from yesterday)92,143,135,146, 140

    4+ day streak

    🔍 🗞️
  27. 27

    తూమాటి మాధవరావు

    తూమాటి మాధవరావు

    తూమాటి మాధవరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

    133 views (↓283 from yesterday)0,0,0,416, 133

    2 day streak

    🔍 🗞️
  28. 28

    పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా)

    పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా)

    పరమానందయ్య శిష్యుల కథ సి. పుల్లయ్య దర్శకత్వంలో 1966 లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని తోట సుబ్బారావు శ్రీ దేవి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు.

    113 views (↑113 from yesterday)0,0,0,0, 113

    1 day streak

    🔍 🗞️
  29. 29

    ప్రపంచ దోమల దినోత్సవం

    ప్రపంచ దోమల దినోత్సవం

    ప్రతి సంవత్సరం ఆగస్టు 20 న ప్రపంచ దోమల దినోత్సవం (World Mosquito Day) గా జరుపుకుంటారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మానవులకి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్ని 1897 ఆగస్టు 20న కనుగొన్న సందర్బంగా ఆరోజును గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగష్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుతారు.

    112 views (↑45 from yesterday)0,0,0,67, 112

    2 day streak

    🔍 🗞️
  30. 30

    ఇందిరా శోభన్

    ఇందిరా శోభన్

    పోశాల ఇందిరా శోభన్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 ఫిబ్రవరి 2024న కాంగ్రెస్ పార్టీలో చేరింది.

    111 views (↑111 from yesterday)0,0,0,0, 111

    1 day streak

    🔍 🗞️
  31. 31

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు. పండుగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి.

    110 views (↓57 from yesterday)0,0,212,167, 110

    3 day streak

    🔍 🗞️
  32. 32

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    109 views (↓28 from yesterday)322,209,164,137, 109

    4+ day streak

    🔍 🗞️
  33. 33

    ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల జాబితా

    ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల జాబితా

    ఇది ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రస్తుత, గత సభ్యుల జాబితా. రాష్ట్రం తరుపున శాసనమండలికి ఆరు సంవత్సరాల కాలానికి సభ్యులను ఎన్నుకుంటుంది. 20 మంది సభ్యులను రాష్ట్ర శాసనసభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు.

    108 views (↓75 from yesterday)0,0,78,183, 108

    3 day streak

    🔍 🗞️
  34. 34

    శుక్రుడు

    శుక్రుడు

    శుక్రుడు (ఆంగ్లంలో వీనస్) సౌరమండలము లోని ఒక గ్రహం, సూర్యునికి దగ్గరలో ఉన్న రెండవ గ్రహం. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల గ్రహాల్లోకెల్లా అత్యంత వేడిని కలిగియున్న గ్రహం ఇది. అంతే కాకుండా అష్టగ్రహాల్లోకెల్లా అత్యంత ప్రకాశవంతమైంది కూడా.

    108 views (↑108 from yesterday)0,0,0,0, 108

    1 day streak

    🔍 🗞️
  35. 35

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

    103 views (↑9 from yesterday)0,78,63,94, 103

    4 day streak

    🔍 🗞️
  36. 36

    అదృష్టం

    అదృష్టం

    అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. ఒక వ్యక్తి యొక్క ఊహను మించి జరిగే నమ్మలేని నిజాల్ని మంచిదైతే అదృష్టంగా భావిస్తారు. అయితే ఇలాగే చెడు జరిగినప్పుడు దురదృష్టం అంటారు.

    102 views (↑102 from yesterday)0,0,0,0, 102

    1 day streak

    🔍 🗞️
  37. 37

    రోనాల్డ్ రాస్

    రోనాల్డ్ రాస్

    సర్ రోనాల్డ్ రాస్ (13 మే, 1857 – 16 సెప్టెంబర్, 1932) బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. ఇతనికి మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను. 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది.

    101 views (↑101 from yesterday)0,0,0,0, 101

    1 day streak

    🔍 🗞️
  38. 38

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.

    100 views (↑11 from yesterday)0,0,0,89, 100

    2 day streak

    🔍 🗞️
  39. 39

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    97 views (↓12 from yesterday)222,140,100,109, 97

    4+ day streak

    🔍 🗞️
  40. 40

    రాఖీ పౌర్ణమి

    రాఖీ పౌర్ణమి

    రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.

    96 views (↑11 from yesterday)92,74,97,85, 96

    4+ day streak

    🔍 🗞️
  41. 41

    వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

    వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

    యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి (జ. 1972 డిసెంబరు 21), (వై.యస్.జగన్మోహనరెడ్డి లేదా జగన్ గా సుపరిచితుడు) వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. అతను భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు.

    96 views (↑96 from yesterday)0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  42. 42

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  43. 43

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 29 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.

    93 views (↑93 from yesterday)0,62,73,0, 93

    1 day streak

    🔍 🗞️
  44. 44

    ఆంధ్రప్రదేశ్ శాసనమండలి

    ఆంధ్రప్రదేశ్ శాసనమండలి

    ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (విధాన పరిషత్), ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థలోని సభలలో ఎగువసభ. 1958 నుండి 1985 వరకు, మరలా తిరిగి 2007 నుండి 2014 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉనికిలోవుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, 2014 లోని సెక్షన్ 22 ప్రకారం రెండు రాష్ట్రాలకు శాసనమండలులు ఇవ్వడం జరిగింది.

    92 views (↓32 from yesterday)0,0,0,124, 92

    2 day streak

    🔍 🗞️
  45. 45

    ఆగష్టు 21

    ఆగష్టు 21

    ఆగష్టు 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 233వ రోజు (లీపు సంవత్సరములో 234వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 132 రోజులు మిగిలినవి.

    92 views (↑92 from yesterday)0,0,0,0, 92

    1 day streak

    🔍 🗞️
  46. 46

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    91 views (↑14 from yesterday)95,76,62,77, 91

    4+ day streak

    🔍 🗞️
  47. 47

    మానవ్ సుతార్

    మానవ్ సుతార్

    మానవ్ జగదుసకుమార్ సుతార్ (జననం 2002 ఆగస్టు 3) భారత జాతీయ జట్టు తరపున ఆడే భారత క్రికెటర్. అతను బౌలింగ్ ఆల్ రౌండర్, అతను ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్, ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. అతను దేశీయ క్రికెట్లో రాజస్థాన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ గుజరాత్ టైటాన్స్ ల తరపున ఆడుతున్నాడు.

    89 views (↓458 from yesterday)141,471,199,547, 89

    4+ day streak

    🔍 🗞️
  48. 48

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా (ఆంగ్లం: Anna Lezhneva) రష్యాలో జన్మించిన ఆమె మోడల్, నటి. ఆమె 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం తీన్ మార్ లో నటించింది. వారి పరిచయం 2013 సెప్టెంబరు 30న వివాహానికి దారితీసింది.

    89 views (↑89 from yesterday)107,74,0,0, 89

    1 day streak

    🔍 🗞️
  49. 49

    నరసింహ (సినిమా)

    నరసింహ (సినిమా)

    నరసింహ కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ఒక డబ్బింగ్ సినిమా.

    87 views (↑87 from yesterday)0,0,0,0, 87

    1 day streak

    🔍 🗞️
  50. 50

    ఆగష్టు 20

    ఆగష్టు 20

    ఆగష్టు 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 232వ రోజు (లీపు సంవత్సరములో 233వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 133 రోజులు మిగిలినవి.

    86 views (↓17 from yesterday)0,0,0,103, 86

    2 day streak

    🔍 🗞️
  51. 51

    ఎయిర్ కోస్టా

    ఎయిర్ కోస్టా

    ఎయిర్ కోస్టా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక విమానయాన సంస్థ. విజయవాడ కేంద్రంగా తన కార్యకలాపాలను జరిపింది. భారతీయ వ్యాపార సంస్థ ఎల్ఇపిఎల్ సముదాయం దీని యజమాని.

    86 views (↑86 from yesterday)0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  52. 52

    విజయకుమార్ (నటుడు)

    విజయకుమార్ (నటుడు)

    విజయకుమార్ తమిళనాడుకు చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. తమిళ సినిమాలే కాక తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా నటించాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు.

    82 views (↑82 from yesterday)0,0,0,0, 82

    1 day streak

    🔍 🗞️
  53. 53

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    81 views (↓61 from yesterday)457,241,198,142, 81

    4+ day streak

    🔍 🗞️
  54. 54

    సుభాష్ చంద్రబోస్

    సుభాష్ చంద్రబోస్

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

    81 views (↓14 from yesterday)197,160,507,95, 81

    4+ day streak

    🔍 🗞️
  55. 55

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    79 views (↑14 from yesterday)0,75,62,65, 79

    4 day streak

    🔍 🗞️
  56. 56

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    78 views (↓14 from yesterday)111,97,118,92, 78

    4+ day streak

    🔍 🗞️
  57. 57

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    78 views (↑78 from yesterday)0,0,56,0, 78

    1 day streak

    🔍 🗞️
  58. 58

    జానీ మాస్టర్

    జానీ మాస్టర్

    జానీ మాస్టర్ (షేక్ జానీ బాషా), భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాలకు పనిచేశాడు. ఇతడు ఎక్కువగా పాశ్చాత్య, జానపద నృత్యాలకు పేరొందాడు.

    77 views (↑77 from yesterday)0,0,0,0, 77

    1 day streak

    🔍 🗞️
  59. 59

    పరకాల శాసనసభ నియోజకవర్గం

    పరకాల శాసనసభ నియోజకవర్గం

    వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో పరకాల శాసనసభ నియోజకవర్గం ఒకటి.

    76 views (↓29 from yesterday)0,0,0,105, 76

    2 day streak

    🔍 🗞️
  60. 60

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    75 views (↑1 from yesterday)65,62,63,74, 75

    4+ day streak

    🔍 🗞️
  61. 61

    బెల్లంపల్లి రెవెన్యూ డివిజను

    బెల్లంపల్లి రెవెన్యూ డివిజను

    బెల్లంపల్లి రెవెన్యూ డివిజను తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. మంచిర్యాల జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.

    73 views (↓76 from yesterday)0,0,0,149, 73

    2 day streak

    🔍 🗞️
  62. 62

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    73 views (↓21 from yesterday)99,95,78,94, 73

    4+ day streak

    🔍 🗞️
  63. 63

    కాస్ట్యూమ్‌ కృష్ణ

    కాస్ట్యూమ్‌ కృష్ణ

    కాస్ట్యూమ్‌ కృష్ణ (1937 - 2023 ఏప్రిల్ 2) తెలుగు సినీ నటుడు, నిర్మాత. అనేక చిత్రాలలో విలన్ గా, సహాయ పాత్రల్లో నటించాడు. ఆయన కెరీర్ లో ఎనిమిది చిత్రాలను నిర్మించాడు.

    72 views (↓22 from yesterday)0,0,122,94, 72

    3 day streak

    🔍 🗞️
  64. 64

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున (జ. ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు.

    72 views (↑14 from yesterday)0,0,0,58, 72

    2 day streak

    🔍 🗞️
  65. 65

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    72 views (↑72 from yesterday)0,62,63,0, 72

    1 day streak

    🔍 🗞️
  66. 66

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్‌ రెడ్డి (1974 ఆగస్టు 6 - 2026 జులై 31), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

    72 views (↓37 from yesterday)0,62,131,109, 72

    4 day streak

    🔍 🗞️
  67. 67

    సుగాలి ప్రీతి కేసు

    సుగాలి ప్రీతి కేసు

    సుగాలి ప్రీతి కేసు అనేది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 2017 ఆగస్టు 19న జరిగిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మరణానికి సంబంధించిన ఘటన. ఈ ఘటనలో కర్నూలు జిల్లా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యంపై అత్యాచారం హత్య ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసు సీబీఐ విచారణకు మారగా, విచారణలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి.

    70 views (↓34 from yesterday)0,0,0,104, 70

    2 day streak

    🔍 🗞️
  68. 68

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    70 views (↓40 from yesterday)124,166,87,110, 70

    4+ day streak

    🔍 🗞️
  69. 69

    బి. పద్మనాభం

    బి. పద్మనాభం

    పద్మనాభం (ఆగస్టు 20, 1931 - ఫిబ్రవరి 20, 2010) తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు.

    68 views (↑68 from yesterday)0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  70. 70

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    68 views (↑9 from yesterday)88,69,67,59, 68

    4+ day streak

    🔍 🗞️
  71. 71

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    67 views (↓38 from yesterday)90,62,96,105, 67

    4+ day streak

    🔍 🗞️
  72. 72

    ఈశ్వరీ రావు

    ఈశ్వరీ రావు

    ఈశ్వరీ రావు భారతీయ సినీ నటి. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించింది. ఈశ్వరీ రావు 1990 - 1999 వరకు హీరోయిన్ గా, 2000 సంవత్సరం నుండి సహాయ నటిగా నటిస్తుంది.

    67 views (↓23 from yesterday)0,233,205,90, 67

    4 day streak

    🔍 🗞️
  73. 73

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    65 views (0 from yesterday)125,83,0,65, 65

    2 day streak

    🔍 🗞️
  74. 74

    అట్లూరి పుండరీకాక్షయ్య

    అట్లూరి పుండరీకాక్షయ్య

    అట్లూరి పుండరీకాక్షయ్య (ఆగష్టు 19, 1925 - ఫిబ్రవరి 2, 2012), తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసి "నేషనల్ ఆర్ట్ థియేటర్" స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనకుంది. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన, మా వారి మంచితనం లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.

    64 views (↓52 from yesterday)0,0,0,116, 64

    2 day streak

    🔍 🗞️
  75. 75

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    64 views (↓4 from yesterday)101,94,91,68, 64

    4+ day streak

    🔍 🗞️
  76. 76

    ఏడడుగుల బంధం

    ఏడడుగుల బంధం

    ఏడడుగుల బంధం 1985 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో మోహన్ బాబు, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు, ఇ.పురుషోత్తం నాయుడులు నిర్మించిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీతాన్నందించారు.

    64 views (↑64 from yesterday)0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  77. 77

    ఆలె నరేంద్ర

    ఆలె నరేంద్ర

    ఆలె నరేంద్ర (ఆగష్టు 21, 1946 - ఏప్రిల్ 9, 2014) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు. భారత కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన ప్రారంభంలో ఆ పార్టీ అగ్రనాయకులలో ఒకరు.

    62 views (↑62 from yesterday)0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  78. 78

    చార్మినార్

    చార్మినార్

    చార్మినార్ (నాలుగు మినార్లు) భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం, మసీదు. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఒక చారిత్రక కట్టడము. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది.

    61 views (↓24 from yesterday)0,84,91,85, 61

    4 day streak

    🔍 🗞️
  79. 79

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    61 views (↑5 from yesterday)79,0,60,56, 61

    3 day streak

    🔍 🗞️
  80. 80

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    61 views (↑61 from yesterday)0,73,60,0, 61

    1 day streak

    🔍 🗞️
  81. 81

    బిందు మాధవి

    బిందు మాధవి

    బిందు మాధవి ఒక దక్షిణ భారతీయ సినీ నటి. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. ముందుగా తెలుగులో తన కెరీర్ ను ప్రారంభించి తరువాత తమిళ సినీ పరిశ్రమలో దృష్టి మళ్ళించింది.

    60 views (↓23 from yesterday)81,69,105,83, 60

    4+ day streak

    🔍 🗞️
  82. 82

    పాడిపంటలు

    పాడిపంటలు

    ఇది 1976లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 'భరత్' మనోజ్ కుమార్ హిందీ చిత్రం 'ఉప్ కార్' ఆధారంగా తీయబడింది. హిందీ చిత్రం లోని ఉత్తర భారత దేశపు ప్రాంతీయతను, తెలుగు నేటివిటీగా మార్చి అమోదయోగ్యమైన చిత్రంగా మలచారు.

    59 views (↑59 from yesterday)0,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  83. 83

    దళవాయి రమాదేవి

    దళవాయి రమాదేవి

    దళవాయి రమాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు (ఎమ్మెల్సీ). తెలుగుదేశం పార్టీకి చెందిన ఈమె 2026 ఆగస్టులో గవర్నర్ కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా ఎంపికయ్యారు.

    59 views (↑59 from yesterday)0,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  84. 84

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు.

    59 views (↑59 from yesterday)0,0,62,0, 59

    1 day streak

    🔍 🗞️
  85. 85

    రుక్మిణీ కళ్యాణం

    రుక్మిణీ కళ్యాణం

    రుక్మిణీ కళ్యాణం శ్రీమద్భాగవతం దశమ స్కంధములోని, ఒక ఘట్టo. ఇందులో పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు, విదర్భ రాజైన భీష్మకుని కుమార్తె రుక్మిణిని రాక్షసవిధిగా వివాహం చేసుకోవడాన్ని చిత్రిస్తారు.

    58 views (↑58 from yesterday)66,0,58,0, 58

    1 day streak

    🔍 🗞️
  86. 86

    రాహువు జ్యోతిషం

    రాహువు జ్యోతిషం

    రాహువు స్త్రీ గ్రహం.ఇది ఛాయా గ్రహం. అపసవ్య మార్గాన నడుస్తుంది. అంటే మేషం, తరువాత మీనం ఇలా వెనక్కు నడుస్తుంది.

    58 views (↑58 from yesterday)0,0,0,0, 58

    1 day streak

    🔍 🗞️
  87. 87

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు 2026లో విడుదలైన కుటుంబ భావోద్వేగ భరితమైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకాలపై మీరా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు.

    56 views (↓1 from yesterday)274,107,103,57, 56

    4+ day streak

    🔍 🗞️
  88. 88

    పౌరుష గ్రంథి

    పౌరుష గ్రంథి

    పౌరుష గ్రంథి (Prostate gland) శుక్రకోశ పీఠభాగంలో ఉంటుంది. ఇది ప్రసేకంలోకి అనేక నాళాల ద్వారా తెరచుకొంటుంది. ఇది స్రవించే క్షార పదార్థం శుక్రకణాలను ఉత్తేజితం చేస్తుంది.

    56 views (↑56 from yesterday)0,0,0,0, 56

    1 day streak

    🔍 🗞️
  89. 89

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    56 views (↑56 from yesterday)0,0,0,0, 56

    1 day streak

    🔍 🗞️
  90. 90

    మీలాదె నబి

    మీలాదె నబి

    మౌలిద్ (అరబ్బీ :مولد) లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల 'రబీఉల్-అవ్వల్' 12వ తేదీన వస్తుంది. మౌలిద్ అనునది సాధారణంగా జన్మదినోత్సవం కొరకు వాడుతారు.

    55 views (↑55 from yesterday)0,0,0,0, 55

    1 day streak

    🔍 🗞️
  91. 91

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    55 views (↑55 from yesterday)71,0,68,0, 55

    1 day streak

    🔍 🗞️
  92. 92

    శాతవాహనులు

    శాతవాహనులు

    శాతవాహనులు దక్షిణ మధ్య భారతదేశాన్ని, కోటిలింగాల, ధరణికోట, జూన్నార్ ల నుండి సా.శ..పూ. 230 సం. నుండి సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారు.

    55 views (↑55 from yesterday)0,0,0,0, 55

    1 day streak

    🔍 🗞️
  93. 93

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    55 views (↓29 from yesterday)0,78,0,84, 55

    2 day streak

    🔍 🗞️
  94. 94

    ఇందిరా గాంధీ

    ఇందిరా గాంధీ

    ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె.

    54 views (↑54 from yesterday)0,0,0,0, 54

    1 day streak

    🔍 🗞️
  95. 95

    నందమూరి తారక రామారావు

    నందమూరి తారక రామారావు

    నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.

    54 views (↑54 from yesterday)0,0,0,0, 54

    1 day streak

    🔍 🗞️
  96. 96

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    53 views (↑53 from yesterday)0,0,57,0, 53

    1 day streak

    🔍 🗞️
  97. 97

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్ (జననం 1997 జూలై 4), ఒక భారతీయ యూట్యూబ్ కమెడియన్. ఆమె హాస్యభరితమైన “టైప్స్” వీడియో సిరీస్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె అభిరుచి గల నర్తకి, నటి కూడా.

    53 views (↑53 from yesterday)87,0,0,0, 53

    1 day streak

    🔍 🗞️
  98. 98

    భారత జాతీయగీతం

    భారత జాతీయగీతం

    జనగణమన భారత గణతంత్రం నకు జాతీయ గీతం. దీనిని తొలుత బెంగాలీలో "భారత భాగ్య విధాతా" గా బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యకర్త, భారతదేశపు తొలి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 1911 డిసెంబరు 11 న రచించాడు "భారత భాగ్య విధాతా" గీతంలోని మొదటి చరణాన్ని, తొలుత బ్రహ్మ సమాజం కోసం హిందూ మతపరమైన స్తోత్రంగా రచించగా, భారత రాజ్యాంగ పరిషత్తు 1950 జనవరి 24 న జాతీయ గీతంగా స్వీకరించింది. జాతీయ గీతాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడానికి సుమారు 52 సెకన్ల సమయం పడుతుంది.

    53 views (↑53 from yesterday)180,93,75,0, 53

    1 day streak

    🔍 🗞️
  99. 99

    ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

    ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

    వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవం (తెనుగు నుడినాడు) గా జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.

    51 views (↑51 from yesterday)0,0,0,0, 51

    1 day streak

    🔍 🗞️
  100. 100

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    51 views (↓8 from yesterday)69,72,0,59, 51

    2 day streak

    🔍 🗞️

This data from .