English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    4.7K views (↑150 from yesterday)3733,2528,2064,2574,4164,4890,4580, 4730

    7+ day streak

    🔍 🗞️
  2. 2

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    2.2K views (↑1.5K from yesterday)590,134,0,66,0,1130,664, 2194

    3 day streak

    🔍 🗞️
  3. 3

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    1.4K views (↑444 from yesterday)5715,718,556,531,563,671,1002, 1446

    7+ day streak

    🔍 🗞️
  4. 4

    సరాన్ష్ జైన్

    సరాన్ష్ జైన్

    సరాన్ష్ జైన్ (ఆంగ్లం: Saransh Jain; జననం 1993 మార్చి 31) భారతీయ క్రికెటర్. అతను 2014 డిసెంబరు 21న 2014–15 రంజీ ట్రోఫీలో మధ్య ప్రదేశ్ క్రికెట్ జట్టు తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. అతను 2017 ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున లిస్ట్ ఎ అరంగేట్రం చేసాడు.

    773 views (↑773 from yesterday)0,0,0,0,0,0,0, 773

    1 day streak

    🔍 🗞️
  5. 5

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    615 views (↓69 from yesterday)99,95,78,94,73,653,684, 615

    7+ day streak

    🔍 🗞️
  6. 6

    లింగమనేని రమేశ్

    లింగమనేని రమేశ్

    లింగమనేని రమేశ్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్త. అతను ఎయిర్ కోస్టాకు చైర్మన్‌గా ఉన్నాడు. 1983లో లింగమనేని ఎస్టేట్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు.

    543 views (↓1.4K from yesterday)0,0,0,0,1033,5088,1893, 543

    4 day streak

    🔍 🗞️
  7. 7

    టంగుటూరి ప్రకాశం

    టంగుటూరి ప్రకాశం

    టంగుటూరి ప్రకాశం పంతులు (1872 ఆగష్టు 23 – 1957 మే 20) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. 1940, 50 దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు.

    486 views (↑350 from yesterday)97,0,0,0,0,0,136, 486

    2 day streak

    🔍 🗞️
  8. 8

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

    428 views (↑428 from yesterday)197,61,0,0,0,0,0, 428

    1 day streak

    🔍 🗞️
  9. 9

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

    308 views (↑95 from yesterday)109,74,0,0,0,127,213, 308

    3 day streak

    🔍 🗞️
  10. 10

    వరలక్ష్మీ వ్రతం

    వరలక్ష్మీ వ్రతం

    శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది.

    308 views (↓669 from yesterday)138,238,288,558,1881,10070,977, 308

    7+ day streak

    🔍 🗞️
  11. 11

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    307 views (↑43 from yesterday)228,139,131,166,247,291,264, 307

    7+ day streak

    🔍 🗞️
  12. 12

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    302 views (↑49 from yesterday)74,0,0,63,0,236,253, 302

    3 day streak

    🔍 🗞️
  13. 13

    షావుకారు జానకి

    షావుకారు జానకి

    షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి (1931 డిసెంబరు 12 - 2026 ఆగస్టు 21) అలనాటి రంగస్థల, సినీ కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించింది. ఇందులో సుమారు 2 వందలకి పైగా కథానాయిక పాత్రలు పోషించింది.

    301 views (↓658 from yesterday)0,0,0,0,207,2036,959, 301

    4 day streak

    🔍 🗞️
  14. 14

    కొండా మురళి

    కొండా మురళి

    శ్రీ కొండా మురళీదర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన Congress మాజీ ఎం.ఎల్.సి. (2 సార్లు), రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త.

    299 views (↓73 from yesterday)0,0,0,242,385,367,372, 299

    5 day streak

    🔍 🗞️
  15. 15

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    275 views (↓46 from yesterday)219,223,246,198,251,336,321, 275

    7+ day streak

    🔍 🗞️
  16. 16

    రవితేజ

    రవితేజ

    రవితేజ (జననం 1968 జనవరి 26) తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

    264 views (↓18 from yesterday)0,0,0,0,0,260,282, 264

    3 day streak

    🔍 🗞️
  17. 17

    మహరాజు (సినిమా)

    మహరాజు (సినిమా)

    మహరాజు 1985 లో విజయ బాపినీడు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో శోభన్ బాబు, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శోభన్ బాబు కెరీర్ లో చెప్పుకోదగిన సినిమా.

    240 views (↑240 from yesterday)0,0,0,0,0,0,0, 240

    1 day streak

    🔍 🗞️
  18. 18

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    227 views (↓85 from yesterday)0,0,56,0,78,85,312, 227

    4 day streak

    🔍 🗞️
  19. 19

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    227 views (↑38 from yesterday)322,209,164,137,109,162,189, 227

    7+ day streak

    🔍 🗞️
  20. 20

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    220 views (↑49 from yesterday)240,175,164,150,180,173,171, 220

    7+ day streak

    🔍 🗞️
  21. 21

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    209 views (↓26 from yesterday)182,179,175,169,252,1662,235, 209

    7+ day streak

    🔍 🗞️
  22. 22

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    205 views (↓20 from yesterday)0,0,0,123,413,951,225, 205

    5 day streak

    🔍 🗞️
  23. 23

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీగౌరి ప్రియ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2024లో యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ మరియు చెన్నై లవ్ స్టోరీ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    203 views (↑10 from yesterday)0,0,0,0,0,150,193, 203

    3 day streak

    🔍 🗞️
  24. 24

    దేవదత్ పాడిక్కల్

    దేవదత్ పాడిక్కల్

    దేవదత్ పాడిక్కల్ (జననం 7 జూలై 2000) భారత క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో కర్ణాటక తరపున ఆడుతున్నాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. ఆయన భారత అండర్-19 జట్టు తరపున ఆడి, జూలై 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ ద్వారా భారత జట్టుతో అరంగేట్రం చేశాడు.

    191 views (↑191 from yesterday)195,0,56,0,0,0,0, 191

    1 day streak

    🔍 🗞️
  25. 25

    నీ మనసు నాకు తెలుసు

    నీ మనసు నాకు తెలుసు

    నీ మనసు నాకు తెలుసు 2003లో జ్యోతికృష్ణ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో తరుణ్, శ్రీయ, త్రిష ముఖ్య పాత్రలు పోషించారు. ఎ.

    191 views (↑191 from yesterday)0,0,0,0,0,0,0, 191

    1 day streak

    🔍 🗞️
  26. 26

    ఊరేగింపు

    ఊరేగింపు

    ఊరేగింపు అంటే వీధులలో తిరుగుతూ చేసే ఉత్సవము. దీని అసలు రూపము ఊరెరిగింపు అంటే ఊరికి తెలియపరుస్తూ ప్రదర్శించుట. ఇది కొన్నిసార్లు పల్లకీలో జరిపితే కొన్నిసార్లు రథం మీద జరుగుతుంది.

    187 views (↑187 from yesterday)0,0,0,0,0,0,0, 187

    1 day streak

    🔍 🗞️
  27. 27

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    186 views (↓22 from yesterday)128,379,428,334,309,299,208, 186

    7+ day streak

    🔍 🗞️
  28. 28

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 29 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.

    179 views (↑179 from yesterday)0,62,73,0,93,0,0, 179

    1 day streak

    🔍 🗞️
  29. 29

    కొండా సురేఖ

    కొండా సురేఖ

    కొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు.

    168 views (↓30 from yesterday)0,0,0,192,181,219,198, 168

    5 day streak

    🔍 🗞️
  30. 30

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    168 views (↑6 from yesterday)139,93,76,88,150,164,162, 168

    7+ day streak

    🔍 🗞️
  31. 31

    రుక్మిణి (సినిమా)

    రుక్మిణి (సినిమా)

    రుక్మిణి 1997 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వినీత్, ప్రీతా విజయకుమార్, విజయకుమార్, నాగబాబు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆదర్శ చిత్రాలయ పతాకంపై జొన్నాడ రమణ మూర్తి నిర్మించాడు.

    167 views (↑167 from yesterday)0,0,0,0,0,0,0, 167

    1 day streak

    🔍 🗞️
  32. 32

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.

    161 views (↓32 from yesterday)0,0,0,89,100,158,193, 161

    5 day streak

    🔍 🗞️
  33. 33

    రాఖీ పౌర్ణమి

    రాఖీ పౌర్ణమి

    రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.

    160 views (↑22 from yesterday)92,74,97,85,96,81,138, 160

    7+ day streak

    🔍 🗞️
  34. 34

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

    160 views (↓469 from yesterday)0,78,63,94,103,343,629, 160

    7 day streak

    🔍 🗞️
  35. 35

    రుక్మిణి వసంత్

    రుక్మిణి వసంత్

    రుక్మిణి వసంత్ (జననం 1994 డిసెంబరు 10) భారతీయ నటి. ఆమె ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె కన్నడ చిత్రం బీర్బల్ ట్రైలాజీ కేసు 1: ఫైండింగ్ వజ్రమునితో అరంగేట్రం చేసింది.

    148 views (↑148 from yesterday)0,0,0,0,0,0,0, 148

    1 day streak

    🔍 🗞️
  36. 36

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీనిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు.

    147 views (↓103 from yesterday)1484,1784,973,641,329,238,250, 147

    7+ day streak

    🔍 🗞️
  37. 37

    గీతూ మోహన్ దాస్

    గీతూ మోహన్ దాస్

    గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.

    135 views (↑135 from yesterday)0,0,0,0,0,0,0, 135

    1 day streak

    🔍 🗞️
  38. 38

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    132 views (↑44 from yesterday)111,97,118,92,78,83,88, 132

    7+ day streak

    🔍 🗞️
  39. 39

    హరి గౌర

    హరి గౌర

    హరి గౌర భారతదేశానికి చెందిన సంగీతదర్శకుడు, గిటారిస్ట్, గాయకుడు, గీత రచయిత. ఆయన 2013లో కన్నడ సినిమా చార్మినార్‌తో సినీ సంగీత దర్శకుడిగా అరంగ్రేటం చేసి 2013లో తుంగభద్ర సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి 2015లో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమాకుగాను 2015 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌లో సంవత్సరపు ఉత్తమ కంపోజర్‌ అవార్డును అందుకున్నాడు.

    129 views (↑129 from yesterday)0,0,0,0,0,0,0, 129

    1 day streak

    🔍 🗞️
  40. 40

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    121 views (↓2 from yesterday)708,114,64,0,0,73,123, 121

    3 day streak

    🔍 🗞️
  41. 41

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    120 views (↑31 from yesterday)457,241,198,142,81,111,89, 120

    7+ day streak

    🔍 🗞️
  42. 42

    గజదొంగ

    గజదొంగ

    గజదొంగ 1981 లో వచ్చిన యాక్షన్ క్రైమ్ చిత్రం. దీనిని విజయ దుర్గా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపి, కె. నాగేశ్వరరావు నిర్మించారు.

    120 views (↑120 from yesterday)0,0,0,0,0,0,0, 120

    1 day streak

    🔍 🗞️
  43. 43

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    120 views (↓10 from yesterday)90,62,96,105,67,109,130, 120

    7+ day streak

    🔍 🗞️
  44. 44

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    118 views (↑13 from yesterday)222,140,100,109,97,71,105, 118

    7+ day streak

    🔍 🗞️
  45. 45

    స్వాసిక

    స్వాసిక

    పూజా విజయ్ (జననం 1991 నవంబరు 5), ఆమె ఒక భారతీయ నటి, టెలివిజన్ ప్రెజెంటర్. ఆమె స్వాసికగా బాగా ప్రసిద్ది చెందింది. ఆమె కొన్ని తమిళ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో సహాయక పాత్రలలో చేసింది.

    114 views (↑114 from yesterday)0,0,0,0,0,65,0, 114

    1 day streak

    🔍 🗞️
  46. 46

    వినాయక చవితి

    వినాయక చవితి

    వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

    113 views (↑113 from yesterday)0,0,73,70,0,71,0, 113

    1 day streak

    🔍 🗞️
  47. 47

    కొరియన్ కనకరాజు

    కొరియన్ కనకరాజు

    కొరియన్‌ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.

    112 views (↓4 from yesterday)0,0,0,128,152,121,116, 112

    5 day streak

    🔍 🗞️
  48. 48

    ఆగష్టు 24

    ఆగష్టు 24

    ఆగష్టు 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 236వ రోజు (లీపు సంవత్సరములో 237వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 129 రోజులు మిగిలినవి.

    110 views (↑110 from yesterday)0,0,0,0,0,0,0, 110

    1 day streak

    🔍 🗞️
  49. 49

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు 2026లో విడుదలైన కుటుంబ భావోద్వేగ భరితమైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకాలపై మీరా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు.

    108 views (↑6 from yesterday)274,107,103,57,56,0,102, 108

    2 day streak

    🔍 🗞️
  50. 50

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున (జ. ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు.

    107 views (↑8 from yesterday)0,0,0,58,72,93,99, 107

    5 day streak

    🔍 🗞️
  51. 51

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది.

    105 views (↑105 from yesterday)0,0,65,0,0,0,0, 105

    1 day streak

    🔍 🗞️
  52. 52

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    105 views (↑24 from yesterday)101,94,91,68,64,63,81, 105

    7+ day streak

    🔍 🗞️
  53. 53

    సత్యనారాయణ వ్రతం

    సత్యనారాయణ వ్రతం

    సత్యనారాయణ వ్రతం, అన్నవరం దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ.ఈ వ్రతాన్ని హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం పొందగలరని హిందువుల విశ్వాసం.

    103 views (↑14 from yesterday)0,0,0,0,0,120,89, 103

    3 day streak

    🔍 🗞️
  54. 54

    ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

    ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

    వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవం (తెనుగు నుడినాడు) గా జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.

    103 views (↑28 from yesterday)0,0,0,0,51,0,75, 103

    2 day streak

    🔍 🗞️
  55. 55

    కె. రాఘవేంద్రరావు

    కె. రాఘవేంద్రరావు

    కోవెలమూడి రాఘవేంద్రరావు లేదా కె. రాఘవేంద్ర రావు తెలుగు సినీ రంగంలో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత. ఈయన 50 ఏళ్ళకి పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నాడు.

    100 views (↑100 from yesterday)0,0,0,0,0,0,0, 100

    1 day streak

    🔍 🗞️
  56. 56

    భార్య

    భార్య

    ఒక పురుషుడు వివాహము చేసుకున్న స్త్రీని అతడి భార్య, పెళ్ళాం, ఇల్లాలు, గృహిణి, దార, పత్ని లేదా ధర్మపత్ని అంటారు. తెలుగు భాషలో దార అంటే పెండ్లాము అని అర్ధము. పరదార అనగా a neighbour's wife.

    100 views (↑100 from yesterday)0,0,0,0,0,0,0, 100

    1 day streak

    🔍 🗞️
  57. 57

    సిమ్రాన్ చౌదరి

    సిమ్రాన్ చౌదరి

    సిమ్రాన్‌ చౌదరి (ఆంగ్లం: Simran Choudhary) తెలుగు సినిమా నటి. ఆమె 2014లో వచ్చిన ‘హమ్ తుమ్’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

    100 views (↑100 from yesterday)0,0,0,0,0,0,0, 100

    1 day streak

    🔍 🗞️
  58. 58

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    99 views (↓101 from yesterday)75,128,318,138,220,1612,200, 99

    7+ day streak

    🔍 🗞️
  59. 59

    చార్మినార్

    చార్మినార్

    చార్మినార్ (నాలుగు మినార్లు) భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం, మసీదు. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఒక చారిత్రక కట్టడము. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది.

    97 views (↑97 from yesterday)0,84,91,85,61,77,0, 97

    1 day streak

    🔍 🗞️
  60. 60

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    94 views (↓33 from yesterday)92,143,135,146,140,99,127, 94

    7+ day streak

    🔍 🗞️
  61. 61

    యశ్

    యశ్

    యశ్ అనే పేరుతో ప్రాచుర్యం పొందిన నవీన్ కుమార్ గౌడ కన్నడ నటుడు. టివి ధారావాహికలలో నటించడం ప్రారంభించి సినిమాల్లోకి వచ్చాడు. కె.జి.ఎఫ్ సినిమాతో భారతదేశమంతటా గుర్తింపు పొందాడు.

    93 views (↑93 from yesterday)0,0,0,0,0,0,0, 93

    1 day streak

    🔍 🗞️
  62. 62

    జి. వి. ప్రకాష్

    జి. వి. ప్రకాష్

    జి. వి. ప్రకాష్ ఒక భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు.

    93 views (↑93 from yesterday)0,0,0,0,0,0,0, 93

    1 day streak

    🔍 🗞️
  63. 63

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    93 views (↑3 from yesterday)95,76,62,77,91,82,90, 93

    7+ day streak

    🔍 🗞️
  64. 64

    సి.హెచ్. మల్లారెడ్డి

    సి.హెచ్. మల్లారెడ్డి

    సి.హెచ్. మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

    92 views (↑92 from yesterday)0,0,0,0,0,0,0, 92

    1 day streak

    🔍 🗞️
  65. 65

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు.

    89 views (↑89 from yesterday)0,0,62,0,59,0,0, 89

    1 day streak

    🔍 🗞️
  66. 66

    దాశరథి రంగాచార్య

    దాశరథి రంగాచార్య

    దాశరథి రంగాచార్య (ఆగస్టు 24, 1928 - జూన్ 8, 2015) సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  67. 67

    నారా లోకేశ్

    నారా లోకేశ్

    నారా లోకేశ్ (జననం 1983 జనవరి 23) భారతీయ రాజకీయనాయకుడు, వ్యాపారవేత్త. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర "సాంకేతిక పరిజ్ఞాన, పంచయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహించిన మాజీ మంత్రివర్యులు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు.

    85 views (↓9 from yesterday)0,0,0,0,0,0,94, 85

    2 day streak

    🔍 🗞️
  68. 68

    విశ్వనాథ సత్యనారాయణ

    విశ్వనాథ సత్యనారాయణ

    విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబరు 10, 1895 - అక్టోబరు 18, 1976 20వ శతాబ్దపు తెలుగు రచయిత."కవి సమ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది.

    84 views (↑84 from yesterday)0,0,0,0,0,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  69. 69

    కృష్ణకుమారి (నటి)

    కృష్ణకుమారి (నటి)

    కృష్ణకుమారి (మార్చి 6, 1933 - జనవరి 24, 2018) పాత తరం సినిమా కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 25 సంవత్సరాలకు పైగా 150 పై చిలుకు చిత్రాల్లో నటించింది. మూడు జాతీయ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకుంది.

    84 views (↓166 from yesterday)0,0,0,0,0,409,250, 84

    3 day streak

    🔍 🗞️
  70. 70

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    84 views (↑11 from yesterday)65,62,63,74,75,0,73, 84

    2 day streak

    🔍 🗞️
  71. 71

    ఆగష్టు 23

    ఆగష్టు 23

    ఆగష్టు 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 235వ రోజు (లీపు సంవత్సరములో 236వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 130 రోజులు మిగిలినవి.

    82 views (0 from yesterday)0,0,0,0,0,0,82, 82

    2 day streak

    🔍 🗞️
  72. 72

    సర్వాయి పాపన్న

    సర్వాయి పాపన్న

    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (ఆంగ్లం: Sardar Sarvai Papanna goud) పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నాసగోని ధర్మన్నగౌడ్. చుట్టు పక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్నదొర అనేవారు.

    82 views (↓10 from yesterday)198,849,4605,865,214,179,92, 82

    7+ day streak

    🔍 🗞️
  73. 73

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    82 views (↑82 from yesterday)123,61,69,65,0,85,0, 82

    1 day streak

    🔍 🗞️
  74. 74

    మురళి నాయక్

    మురళి నాయక్

    ముదావత్.మురళి నాయక్ (2000 - 2025 మే 08) భారత సైనిక దళంకు చెందిన జవాన్ తెలుగు బిడ్డ. ఆయన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025లో పాల్గోన్నాడు. పాక్-ఆక్రమిత కాశ్మీరులో శతృవులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,78,0, 81

    1 day streak

    🔍 🗞️
  75. 75

    హంస

    హంస

    హంస ఒక అందమైన పక్షి. Anatidae కుటుంబంలో Cygnus తరగతి చెందిన పక్షులు. ఒక రకంగా బాతులవలె ఉంటాయి.

    80 views (↑80 from yesterday)0,0,0,0,0,0,0, 80

    1 day streak

    🔍 🗞️
  76. 76

    నన్నయ్య

    నన్నయ్య

    నన్నయ్య భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వైయాకరణి, వాగనుశాసనుడు.

    78 views (↑78 from yesterday)65,72,89,0,0,0,0, 78

    1 day streak

    🔍 🗞️
  77. 77

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    77 views (↑77 from yesterday)66,62,0,57,0,64,0, 77

    1 day streak

    🔍 🗞️
  78. 78

    చిరంజీవి నటించిన సినిమాల జాబితా

    చిరంజీవి నటించిన సినిమాల జాబితా

    చిరంజీవి నటించిన సినిమాల జాబితా

    76 views (↓93 from yesterday)0,0,0,69,0,63,169, 76

    3 day streak

    🔍 🗞️
  79. 79

    మీలాదె నబి

    మీలాదె నబి

    మౌలిద్ (అరబ్బీ :مولد) లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల 'రబీఉల్-అవ్వల్' 12వ తేదీన వస్తుంది. మౌలిద్ అనునది సాధారణంగా జన్మదినోత్సవం కొరకు వాడుతారు.

    75 views (↑75 from yesterday)0,0,0,0,55,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  80. 80

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    73 views (↓7 from yesterday)88,69,67,59,68,74,80, 73

    7+ day streak

    🔍 🗞️
  81. 81

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    73 views (↑1 from yesterday)124,166,87,110,70,72,72, 73

    7+ day streak

    🔍 🗞️
  82. 82

    కాళోజీ నారాయణరావు

    కాళోజీ నారాయణరావు

    ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) ".కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.

    72 views (↑72 from yesterday)0,0,0,0,0,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  83. 83

    రవితేజ నటించిన సినిమాలు

    రవితేజ నటించిన సినిమాలు

    రవితేజ భారతదేశానికి చెందిన నటుడు, నిర్మాత. ఆయన తెలుగు సినిమాలో యాక్షన్ కామెడీ చిత్రాలలో తన పాత్రలకుగాను మంచి పేరు తెచ్చుకున్నాడు. రవి తేజ మూడు రాష్ట్ర నంది అవార్డులు, ఒక ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ గెలుచుకున్నాడు.

    72 views (↓17 from yesterday)0,0,0,0,0,73,89, 72

    3 day streak

    🔍 🗞️
  84. 84

    సింగిరెడ్డి నారాయణరెడ్డి

    సింగిరెడ్డి నారాయణరెడ్డి

    సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది.

    72 views (↑72 from yesterday)0,0,0,0,0,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  85. 85

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    72 views (↑72 from yesterday)0,125,98,61,0,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  86. 86

    సానివాడ

    సానివాడ

    సనివాడ శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన శ్రీకాకుళం నుండి 6 కి. మీ.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  87. 87

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన

    చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు. బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, సహజ పండితుడు అలాగే పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి.

    71 views (↑71 from yesterday)0,0,66,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  88. 88

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  89. 89

    ప్రేమ దేశం

    ప్రేమ దేశం

    ' ప్రేమ దేశం 1996 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. తమిళంలో కాదల్ దేశం ఈ చిత్రానికి మాతృక. హిందీలో ఈ చిత్రం దునియా దిల్ వాలోంకి పేరుతో విడుదలైంది.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  90. 90

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    70 views (↓1 from yesterday)0,78,0,84,55,0,71, 70

    2 day streak

    🔍 🗞️
  91. 91

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    70 views (↑70 from yesterday)71,0,68,0,55,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  92. 92

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.

    69 views (↑69 from yesterday)0,0,58,0,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  93. 93

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.

    69 views (↑69 from yesterday)0,68,103,86,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  94. 94

    వందేమాతరం

    వందేమాతరం

    వందేమాతరం పేరుతో ఉన్న ఇతర పేజీల కోసం వందేమాతరం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి. బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

    68 views (↓53 from yesterday)427,188,131,125,307,229,121, 68

    7+ day streak

    🔍 🗞️
  95. 95

    కుమ్మరి (కులం)

    కుమ్మరి (కులం)

    [[File:potter job.jpg|thumb|right|కుండలు తయారు చేస్తున్న మహిళలు]] కుమ్మరి కులం ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 8వ కులము. ఈ కులాన్ని కులాల, శాలివాహన ప్రజాపతి పేర్లతో కూడా పిలుస్తారు. మట్టితో కుండలను చేయువారిని కుమ్మరి (Potter) అంటారు.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,82,0, 68

    1 day streak

    🔍 🗞️
  96. 96

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    68 views (↑68 from yesterday)125,83,0,65,65,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  97. 97

    అయ్యప్ప

    అయ్యప్ప

    అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  98. 98

    రాజరాజ నరేంద్రుడు

    రాజరాజ నరేంద్రుడు

    రాజరాజ నరేంద్రుడు (సా.శ. 1019–1061) దక్షిణ భారతదేశంలో వేంగి రాజ్యం యొక్క తూర్పు చాళుక్య రాజు. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం (రాజమండ్రి) స్థాపించాడు.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  99. 99

    సుభాష్ చంద్రబోస్

    సుభాష్ చంద్రబోస్

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

    68 views (↑68 from yesterday)197,160,507,95,81,78,0, 68

    1 day streak

    🔍 🗞️
  100. 100

    గ్రామం

    గ్రామం

    గ్రామము లేదా గ్రామం, అనే దానికి అధికార నిర్వచనం 73 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామముగా గవర్నర్ ప్రకటించిన ప్రాంతం.దీనినే రెవెన్యూ గ్రామం అని కూడా అంటారు.ఇది అనేక నివాస ప్రాంతాలను (నివాసాల సముదాయాలను) లేదా పల్లెలను కలిపి కూడా ఒక గ్రామంగా నోటిఫై చేయవచ్చు, పేర్కొన్న అంశాలపై శాసనసభ చట్టాలని చేసి నిర్ణయించడమే కాకుండా, వాటిలో మార్పులు, చేర్పులు చేసే అధికారం ఉంది. ఇది పట్టణం లేదా నగరం కంటే చిన్నదిగా ఉంటుంది. గూడెం (Hamlet) కంటే పెద్దదిగా ఉండవచ్చు.

    67 views (↑67 from yesterday)0,0,0,0,0,0,0, 67

    1 day streak

    🔍 🗞️

This data from .