English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    3.6K views (↓1.2K from yesterday)3733,2528,2064,2574,4164,4890,4580,4730, 3551

    8+ day streak

    🔍 🗞️
  2. 2

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    1.6K views (↑135 from yesterday)5715,718,556,531,563,671,1002,1446, 1581

    8+ day streak

    🔍 🗞️
  3. 3

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    939 views (↑324 from yesterday)99,95,78,94,73,653,684,615, 939

    8+ day streak

    🔍 🗞️
  4. 4

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 29 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.

    474 views (↑295 from yesterday)0,62,73,0,93,0,0,179, 474

    2 day streak

    🔍 🗞️
  5. 5

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    393 views (↓1.8K from yesterday)590,134,0,66,0,1130,664,2194, 393

    4 day streak

    🔍 🗞️
  6. 6

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    368 views (↑182 from yesterday)128,379,428,334,309,299,208,186, 368

    8+ day streak

    🔍 🗞️
  7. 7

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

    355 views (↑47 from yesterday)109,74,0,0,0,127,213,308, 355

    4 day streak

    🔍 🗞️
  8. 8

    మీలాదె నబి

    మీలాదె నబి

    మౌలిద్ (అరబ్బీ :مولد) లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల 'రబీఉల్-అవ్వల్' 12వ తేదీన వస్తుంది. మౌలిద్ అనునది సాధారణంగా జన్మదినోత్సవం కొరకు వాడుతారు.

    334 views (↑259 from yesterday)0,0,0,0,55,0,0,75, 334

    2 day streak

    🔍 🗞️
  9. 9

    సిమ్రాన్

    సిమ్రాన్

    సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కథానాయిక. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు శరత్ తన చిత్రం అబ్బాయిగారి పెళ్లి ద్వారా పరిచయం చేసాడు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం సినిమాలలో నటించింది.తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయకగా కొనసాగింది.

    332 views (↑332 from yesterday)0,0,0,0,0,0,0,0, 332

    1 day streak

    🔍 🗞️
  10. 10

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    332 views (↑332 from yesterday)0,0,0,0,0,0,0,0, 332

    1 day streak

    🔍 🗞️
  11. 11

    లింగమనేని రమేశ్

    లింగమనేని రమేశ్

    లింగమనేని రమేశ్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్త. అతను ఎయిర్ కోస్టాకు చైర్మన్‌గా ఉన్నాడు. 1983లో లింగమనేని ఎస్టేట్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు.

    324 views (↓219 from yesterday)0,0,0,0,1033,5088,1893,543, 324

    5 day streak

    🔍 🗞️
  12. 12

    కొండా మురళి

    కొండా మురళి

    శ్రీ కొండా మురళీదర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన Congress మాజీ ఎం.ఎల్.సి. (2 సార్లు), రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త.

    288 views (↓11 from yesterday)0,0,0,242,385,367,372,299, 288

    6 day streak

    🔍 🗞️
  13. 13

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    282 views (↑7 from yesterday)219,223,246,198,251,336,321,275, 282

    8+ day streak

    🔍 🗞️
  14. 14

    స్వాసిక

    స్వాసిక

    పూజా విజయ్ (జననం 1991 నవంబరు 5), ఆమె ఒక భారతీయ నటి, టెలివిజన్ ప్రెజెంటర్. ఆమె స్వాసికగా బాగా ప్రసిద్ది చెందింది. ఆమె కొన్ని తమిళ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో సహాయక పాత్రలలో చేసింది.

    258 views (↑144 from yesterday)0,0,0,0,0,65,0,114, 258

    2 day streak

    🔍 🗞️
  15. 15

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    248 views (↓59 from yesterday)228,139,131,166,247,291,264,307, 248

    8+ day streak

    🔍 🗞️
  16. 16

    రవితేజ

    రవితేజ

    రవితేజ (జననం 1968 జనవరి 26) తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

    237 views (↓27 from yesterday)0,0,0,0,0,260,282,264, 237

    4 day streak

    🔍 🗞️
  17. 17

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    223 views (↓4 from yesterday)0,0,56,0,78,85,312,227, 223

    5 day streak

    🔍 🗞️
  18. 18

    సరాన్ష్ జైన్

    సరాన్ష్ జైన్

    సరాన్ష్ జైన్ (ఆంగ్లం: Saransh Jain; జననం 1993 మార్చి 31) భారతీయ క్రికెటర్. అతను 2014 డిసెంబరు 21న 2014–15 రంజీ ట్రోఫీలో మధ్య ప్రదేశ్ క్రికెట్ జట్టు తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. అతను 2017 ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున లిస్ట్ ఎ అరంగేట్రం చేసాడు.

    217 views (↓556 from yesterday)0,0,0,0,0,0,0,773, 217

    2 day streak

    🔍 🗞️
  19. 19

    రాఖీ పౌర్ణమి

    రాఖీ పౌర్ణమి

    రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.

    209 views (↑49 from yesterday)92,74,97,85,96,81,138,160, 209

    8+ day streak

    🔍 🗞️
  20. 20

    ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

    ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

    వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవం (తెనుగు నుడినాడు) గా జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.

    206 views (↑103 from yesterday)0,0,0,0,51,0,75,103, 206

    3 day streak

    🔍 🗞️
  21. 21

    దాశరథి రంగాచార్య

    దాశరథి రంగాచార్య

    దాశరథి రంగాచార్య (ఆగస్టు 24, 1928 - జూన్ 8, 2015) సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.

    182 views (↑96 from yesterday)0,0,0,0,0,0,0,86, 182

    2 day streak

    🔍 🗞️
  22. 22

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    170 views (↓39 from yesterday)182,179,175,169,252,1662,235,209, 170

    8+ day streak

    🔍 🗞️
  23. 23

    కొండా సురేఖ

    కొండా సురేఖ

    కొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు.

    167 views (↓1 from yesterday)0,0,0,192,181,219,198,168, 167

    6 day streak

    🔍 🗞️
  24. 24

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    163 views (↓139 from yesterday)74,0,0,63,0,236,253,302, 163

    4 day streak

    🔍 🗞️
  25. 25

    హరి గౌర

    హరి గౌర

    హరి గౌర భారతదేశానికి చెందిన సంగీతదర్శకుడు, గిటారిస్ట్, గాయకుడు, గీత రచయిత. ఆయన 2013లో కన్నడ సినిమా చార్మినార్‌తో సినీ సంగీత దర్శకుడిగా అరంగ్రేటం చేసి 2013లో తుంగభద్ర సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి 2015లో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమాకుగాను 2015 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌లో సంవత్సరపు ఉత్తమ కంపోజర్‌ అవార్డును అందుకున్నాడు.

    159 views (↑30 from yesterday)0,0,0,0,0,0,0,129, 159

    2 day streak

    🔍 🗞️
  26. 26

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    158 views (↓62 from yesterday)240,175,164,150,180,173,171,220, 158

    8+ day streak

    🔍 🗞️
  27. 27

    గీతూ మోహన్ దాస్

    గీతూ మోహన్ దాస్

    గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.

    156 views (↑21 from yesterday)0,0,0,0,0,0,0,135, 156

    2 day streak

    🔍 🗞️
  28. 28

    ధ్రువ్ జురెల్

    ధ్రువ్ జురెల్

    ధ్రువ్ చంద్ జురెల్ (జననం 21 జనవరి 2001) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన కుడిచేతి బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్. జురెల్ దేశీయ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

    149 views (↑149 from yesterday)0,0,0,0,0,0,0,0, 149

    1 day streak

    🔍 🗞️
  29. 29

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.

    140 views (↓21 from yesterday)0,0,0,89,100,158,193,161, 140

    6 day streak

    🔍 🗞️
  30. 30

    సముద్ర గుప్తుడు

    సముద్ర గుప్తుడు

    సముద్రగుప్తుడు, భారతదేశాన్ని పాలించిన గుప్త వంశపు చక్రవర్తి. ఇతని పాలనా కాలం సుమారు సా.శ. 335 – 380 మధ్య కావచ్చును.

    137 views (↑137 from yesterday)0,0,0,0,0,0,0,0, 137

    1 day streak

    🔍 🗞️
  31. 31

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    137 views (↑17 from yesterday)90,62,96,105,67,109,130,120, 137

    8+ day streak

    🔍 🗞️
  32. 32

    షావుకారు జానకి

    షావుకారు జానకి

    షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి (1931 డిసెంబరు 12 - 2026 ఆగస్టు 21) అలనాటి రంగస్థల, సినీ కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించింది. ఇందులో సుమారు 2 వందలకి పైగా కథానాయిక పాత్రలు పోషించింది.

    135 views (↓166 from yesterday)0,0,0,0,207,2036,959,301, 135

    5 day streak

    🔍 🗞️
  33. 33

    వరలక్ష్మీ వ్రతం

    వరలక్ష్మీ వ్రతం

    శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది.

    135 views (↓173 from yesterday)138,238,288,558,1881,10070,977,308, 135

    8+ day streak

    🔍 🗞️
  34. 34

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    134 views (↓93 from yesterday)322,209,164,137,109,162,189,227, 134

    8+ day streak

    🔍 🗞️
  35. 35

    రాజ్ గురు

    రాజ్ గురు

    హరి శివరాం రాజ్ గురు (1908 ఆగస్టు 24 - 1931 మార్చి 23) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉద్యమకారుడు.. ఇతను భగత్ సింగ్, సుఖ్‌దేవ్ ల సహచరునిగా గుర్తింపు పొందాడు. 1928లో లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందుకు గాను 1931 మార్చి 23న భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ లతో పాటు ఉరితీసారు.

    130 views (↑130 from yesterday)0,0,0,0,0,0,0,0, 130

    1 day streak

    🔍 🗞️
  36. 36

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీగౌరి ప్రియ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2024లో యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ మరియు చెన్నై లవ్ స్టోరీ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    128 views (↓75 from yesterday)0,0,0,0,0,150,193,203, 128

    4 day streak

    🔍 🗞️
  37. 37

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    124 views (↓44 from yesterday)139,93,76,88,150,164,162,168, 124

    8+ day streak

    🔍 🗞️
  38. 38

    విజయ నరేష్

    విజయ నరేష్

    విజయ నరేష్ లేదా నరేష్ తెలుగు సినీ నటుడు. ఇతను నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.

    124 views (↑124 from yesterday)0,0,0,0,0,0,0,0, 124

    1 day streak

    🔍 🗞️
  39. 39

    కానోపస్ నక్షత్రం

    కానోపస్ నక్షత్రం

    కెరీనా (Carena) అనే నక్షత్రరాశిలో కనిపించే ఉజ్వలమైన నక్షత్రం కానోపస్. ఇది దక్షిణార్ద గోళానికి సంబంధించిన నక్షత్రాలలో అతి ప్రకాశవంతమైనది. లేత పసుపు-తెలుపు రంగులో ప్రకాశించే దీని దృశ్య ప్రకాశ పరిమాణం – 0.74.

    124 views (↑124 from yesterday)0,0,0,0,0,0,0,0, 124

    1 day streak

    🔍 🗞️
  40. 40

    నగర-రాజ్యం

    నగర-రాజ్యం

    నగర-రాజ్యం లేదా నగర రాజ్యం లేదా నగరరాజ్యం అంటే చుట్టుపక్కలి ప్రాంతాలకు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా మసలే ఒక స్వాతంత్ర్య, సార్వభౌమ నగరం. చరిత్ర మొదలైన నాటి నుండి ఇలాంటి నగరాలు ప్రపంచంలో చాలా మూలల్లో ఏర్పడ్డాయి. వీటిలో ముఖ్యమైనవి గ్రీకు పొలిస్లు ఐన ఎథిన్స్, స్పర్టాలు, ఆధునిక టూనిస్యలో ఒకప్పుడు ఉన్న కార్థిజ్, రోము, కొలంబ్య పూర్వ మెక్సికోలో ఆల్టెపేౘ్‌లు , మధ్యయుగపు ఇటలీలోని ఫ్లొరన్స్, వెనిస్, జెనోవ, మిలాన్‌లు.

    123 views (↑123 from yesterday)0,0,0,0,0,0,0,0, 123

    1 day streak

    🔍 🗞️
  41. 41

    కోరాపుట్ జిల్లా

    కోరాపుట్ జిల్లా

    కొరాపుట్ జిల్లా, భారతదేశం ఒడిషా రాష్ట్రంలోని జిల్లా. ఈ జిల్లాకు కొరాపుట్ పట్టణం కేంద్రం. జాజ్‌పూర్ సంస్థానం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ జిల్లాలోనే ఉన్నాయి.

    119 views (↑119 from yesterday)0,0,0,0,0,0,0,0, 119

    1 day streak

    🔍 🗞️
  42. 42

    రుక్మిణి వసంత్

    రుక్మిణి వసంత్

    రుక్మిణి వసంత్ (జననం 1994 డిసెంబరు 10) భారతీయ నటి. ఆమె ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె కన్నడ చిత్రం బీర్బల్ ట్రైలాజీ కేసు 1: ఫైండింగ్ వజ్రమునితో అరంగేట్రం చేసింది.

    116 views (↓32 from yesterday)0,0,0,0,0,0,0,148, 116

    2 day streak

    🔍 🗞️
  43. 43

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    115 views (↓90 from yesterday)0,0,0,123,413,951,225,205, 115

    6 day streak

    🔍 🗞️
  44. 44

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    114 views (↑20 from yesterday)92,143,135,146,140,99,127,94, 114

    8+ day streak

    🔍 🗞️
  45. 45

    జి. వి. ప్రకాష్

    జి. వి. ప్రకాష్

    జి. వి. ప్రకాష్ ఒక భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు.

    113 views (↑20 from yesterday)0,0,0,0,0,0,0,93, 113

    2 day streak

    🔍 🗞️
  46. 46

    ఆలూరి బైరాగి

    ఆలూరి బైరాగి

    ఆలూరి బైరాగి: (1925 - 1978) ప్రముఖ కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది.

    110 views (↑110 from yesterday)0,0,0,0,0,0,0,0, 110

    1 day streak

    🔍 🗞️
  47. 47

    సతీ సుమతి

    సతీ సుమతి

    సతీ సుమతి 1967 మార్చి 8వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, కొంగర జగ్గయ్య, జమున ముఖ్య తారాగణం. చిన్ని బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రానికి నిర్మాత చిన్నారావు కాగా, సంగీతం పి.

    110 views (↑110 from yesterday)0,0,0,0,0,0,0,0, 110

    1 day streak

    🔍 🗞️
  48. 48

    కండ్లగుంట (నకరికల్లు)

    కండ్లగుంట (నకరికల్లు)

    కండ్లగుంట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంలోని, నకరికల్లు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

    109 views (↑109 from yesterday)0,0,0,0,0,0,0,0, 109

    1 day streak

    🔍 🗞️
  49. 49

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు.

    109 views (↑20 from yesterday)0,0,62,0,59,0,0,89, 109

    2 day streak

    🔍 🗞️
  50. 50

    ఆగష్టు 25

    ఆగష్టు 25

    ఆగష్టు 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 237వ రోజు (లీపు సంవత్సరములో 238వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 128 రోజులు మిగిలినవి.

    109 views (↑109 from yesterday)0,0,0,0,0,0,0,0, 109

    1 day streak

    🔍 🗞️
  51. 51

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    109 views (↑41 from yesterday)125,83,0,65,65,0,0,68, 109

    2 day streak

    🔍 🗞️
  52. 52

    రాజేంద్ర సింగ్

    రాజేంద్ర సింగ్

    డా.రాజేంద్ర సింగ్ (జ. 1959 ఆగస్టు 6) భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లాకు చెందిన నీటి పరిరక్షకుడు,సంఘసేవకుడు. అతనిని "వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా"గా పిలుస్తారు.

    108 views (↑108 from yesterday)0,0,0,0,0,0,0,0, 108

    1 day streak

    🔍 🗞️
  53. 53

    పల్నాటి యుద్ధం

    పల్నాటి యుద్ధం

    పల్నాడు యుద్ధం సా.శ 1178-1182 మధ్య జరిగిన యుద్ధం. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని, పల్నాడు లోని గురజాల ప్రాంతాన్ని పాలించిన హైహయ యాదవ రాజులు అయిన నలగామరాజు, మాచర్ల ప్రాంతాన్ని పాలించిన అతని సవతి సోదరుడు మలిదేవరాజు మధ్య జరిగిన ప్రసిద్ధ యుద్ధం. ఇది ఆంధ్ర మహాభారతము గా ప్రసిద్ధి చెందిన యుద్ధం.

    108 views (↑108 from yesterday)0,0,0,0,0,0,0,0, 108

    1 day streak

    🔍 🗞️
  54. 54

    సాహిత్యం

    సాహిత్యం

    సాహిత్యం (లాటిన్ litterae నుండి (బహువచనం) అక్షరం) అనేది రచనల చేసే ఒక కళ, ఇది ప్రచురించబడిన వనరులకు మాత్రమే పరిమితం కాదు (అయితే, కొన్ని పరిస్థితుల్లో వాటిని మినహాయించవచ్చు). సాధారణంగా చెప్పాలంటే, సాహిత్యం అనే పదానికి అర్థం "అక్షరాలతో సాన్నిహిత్యం" ("కళలు , అక్షరాలు"లో వలె). రెండు ప్రాథమిక రచనా సాహిత్య వర్గాల్లో కల్పన , కల్పనేతర వర్గాలు ఉన్నాయి.

    106 views (↑106 from yesterday)0,0,0,0,0,0,0,0, 106

    1 day streak

    🔍 🗞️
  55. 55

    జయరామ్ (నటుడు)

    జయరామ్ (నటుడు)

    జయరామ్ సుబ్రమణ్యం, (జననం 1965 డిసెంబరు 10) భారతదేశానికి చెందిన టెలివిజన్‌, సినిమా నటుడు, చెండా పెర్కషన్ వాద్యకారుడు, మిమిక్రీ కళాకారుడు, గాయకుడు. ఆయన 2011లో పద్మశ్రీ పురస్కారం, రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఒక తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌తో సహా పలు అవార్డులను అందుకున్నాడు.

    106 views (↑106 from yesterday)0,0,0,0,0,0,0,0, 106

    1 day streak

    🔍 🗞️
  56. 56

    ఏలూరు జిల్లా

    ఏలూరు జిల్లా

    ఏలూరు జిల్లా 2022లో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా పాత పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా నుండి విడదీసి కొత్తగా ఏర్పరచిన జిల్లా. జిల్లా కేంద్రం ఏలూరు. కొల్లేరు సరస్సు, ఏలూరు సమీపాన "చిన్న తిరుపతి"గా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.

    106 views (↑106 from yesterday)0,0,0,0,0,0,0,0, 106

    1 day streak

    🔍 🗞️
  57. 57

    పావలా శ్యామల

    పావలా శ్యామల

    పావలా శ్యామల (1951 - 2026 జులై 28 ) రంగస్థల నటిగా, చలన చిత్ర నటిగా ప్రసిద్ధురాలు. గుంటూరు జిల్లా, అమరావతిలో జన్మించిన ఈమె చిన్నతనం నుంచి నాటకాలు వేసేది. పదమూడేళ్ళకే వివాహం అయ్యింది.

    106 views (↑106 from yesterday)0,0,0,0,0,0,0,0, 106

    1 day streak

    🔍 🗞️
  58. 58

    మాల దాసరి

    మాల దాసరి

    మాల దాసరి అనేది ఎస్.సి. కులము లోని ఒక ఉప కులము. వీరు హరిజనవాడలందు పూజలు, వైదిక కార్యములు చేయుచుంటారు.

    105 views (↑105 from yesterday)0,0,0,0,0,0,0,0, 105

    1 day streak

    🔍 🗞️
  59. 59

    సతారా జిల్లా

    సతారా జిల్లా

    మహారాష్ట్ర లోని జిల్లాలలోసాతారా జిల్లా ఒకటి. సాతారా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. సాతారా జిల్లా పూనా డివిషన్‌లో భాగంగా ఉంది.

    104 views (↑104 from yesterday)0,0,0,0,0,0,0,0, 104

    1 day streak

    🔍 🗞️
  60. 60

    రక్షిత సుమ

    రక్షిత సుమ

    తెలుగు సాహిత్యంలో అతిచిన్న వయస్సులోనే కవితా సంకలనాన్ని వెలువరచిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా మన్ననలు అందుకున్న చిన్నారి రక్షిత సుమ. తన 14వ ఏట దారిలో లాంతరు అనే కవితా సంకలనాన్ని తెలుగు ఇంగ్లీషు భాషలలో వెలువరించింది. వక్తగా, కథకురాలిగా కూడా తన ప్రయాణాన్ని సాగిస్తోంది.

    103 views (↑103 from yesterday)0,0,0,0,0,0,0,0, 103

    1 day streak

    🔍 🗞️
  61. 61

    ఈరోడ్ జిల్లా

    ఈరోడ్ జిల్లా

    ఈరోడ్ జిల్లా, ఒకప్పుడు " పెరియార్ జిల్లా " గా ఉండేది. ఈ జిల్లా భారతీయ రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడు రాష్ట్రం కొంగునాడు పడమటి భూభాగంగా ఉండేది. జిల్లా ప్రధాన పరిపాలా కేంద్రం ఈరోడ్.

    103 views (↑103 from yesterday)0,0,0,0,0,0,0,0, 103

    1 day streak

    🔍 🗞️
  62. 62

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    102 views (↑18 from yesterday)65,62,63,74,75,0,73,84, 102

    3 day streak

    🔍 🗞️
  63. 63

    రవితేజ నటించిన సినిమాలు

    రవితేజ నటించిన సినిమాలు

    రవితేజ భారతదేశానికి చెందిన నటుడు, నిర్మాత. ఆయన తెలుగు సినిమాలో యాక్షన్ కామెడీ చిత్రాలలో తన పాత్రలకుగాను మంచి పేరు తెచ్చుకున్నాడు. రవి తేజ మూడు రాష్ట్ర నంది అవార్డులు, ఒక ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ గెలుచుకున్నాడు.

    101 views (↑29 from yesterday)0,0,0,0,0,73,89,72, 101

    4 day streak

    🔍 🗞️
  64. 64

    చెన్నై రైల్వే స్టేషన్లు

    చెన్నై రైల్వే స్టేషన్లు

    చెన్నై నగరం, తమిళనాడు రాష్ట్ర రాజధాని, సదరన్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం. నగరంలోని క్లిష్టమైన స్థానిక, ప్రాంతీయ రైల్వే నెట్వర్క్ లోని భాగంగా అనేక రైల్వే స్టేషన్లు సేవలు అందిస్తున్నాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను, చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషను, రెండు ప్రధాన రైల్వే స్టేషన్లు నగరంలో ప్రధాన రైల్వే కేంద్రాలుగా ఉన్నాయి.

    101 views (↑101 from yesterday)0,0,0,0,0,0,0,0, 101

    1 day streak

    🔍 🗞️
  65. 65

    జోగి రమేష్

    జోగి రమేష్

    జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో పెడన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

    101 views (↑101 from yesterday)0,218,1050,419,176,111,82,0, 101

    1 day streak

    🔍 🗞️
  66. 66

    కొరియన్ కనకరాజు

    కొరియన్ కనకరాజు

    కొరియన్‌ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.

    100 views (↓12 from yesterday)0,0,0,128,152,121,116,112, 100

    6 day streak

    🔍 🗞️
  67. 67

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    99 views (↓19 from yesterday)222,140,100,109,97,71,105,118, 99

    8+ day streak

    🔍 🗞️
  68. 68

    లవంగము

    లవంగము

    లవంగము (దేవకుసుమ, Clove ) సుగంధ ద్రవ్యము, మసాలా దినుసు. లవంగాలు (Cloves, Lavangaalu (Cloves) లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాడు ..

    99 views (↑99 from yesterday)0,0,0,0,0,0,0,0, 99

    1 day streak

    🔍 🗞️
  69. 69

    ఓణం

    ఓణం

    ఓణం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగ. ఇది మలయాళ క్యాలెండర్ మొదటి నెల అయిన చింగంలో (ఆగష్టు–సెప్టెంబర్) వస్తుంది. ఈ పండుగ మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది.

    99 views (↑99 from yesterday)0,0,0,0,0,0,0,0, 99

    1 day streak

    🔍 🗞️
  70. 70

    జీవ ఇంధనం

    జీవ ఇంధనం

    జీవ ఇంధనం, అనేది జీవ ద్రవ్యాలనుండి ఉత్పత్తి కావింపబడు ఇంధనం.జీవద్రవ్యం లేదా జీవపదార్ధం అనేది జీవులనుండి ఏర్పడు లేదా ఉత్పత్తి కావించు పదార్ధం.ముఖ్యంగా జంతువుల కన్న మొక్కల నుండి ఏర్పడు, లేదా ఉత్పత్తి కావించు జీవద్రవ్యం పరిమాణం ఎక్కువ. జీవద్రవ్యం అనేది సులభంగా తక్కువ కాలవ్యవధిలో పునరుత్పత్తి కావించు అవకాశమున్న సేంద్రియ పదార్ధం. జీవద్రవ్యం నుండి ఉష్ణరసాయనిక చర్య లేదా జీవరసాయనిక చర్య వలన ఘన, ద్రవ లేదా వాయు జీవఇంధనాలను ఏర్పరచ వచ్చును.

    98 views (↑98 from yesterday)0,0,0,0,0,0,0,0, 98

    1 day streak

    🔍 🗞️
  71. 71

    కుందుర్తి ఆంజనేయులు

    కుందుర్తి ఆంజనేయులు

    వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడైన కుందుర్తి ఆంజనేయులు అభ్యుదయ కవి, ప్రముఖ తెలుగు రచయిత. ఆంధ్ర ప్రాంతంలో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

    98 views (↑98 from yesterday)0,0,0,0,0,0,0,0, 98

    1 day streak

    🔍 🗞️
  72. 72

    తెలుగు సినిమాలు 2004

    తెలుగు సినిమాలు 2004

    2004వ సంవత్సరంలో 121 అచ్చ తెలుగు చిత్రాలు, 57 అనువాద చిత్రాలు విడుదలైయ్యాయి. ఈ యేడాది 'లక్ష్మీనరసింహా', 'వర్షం', 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్..', 'మాస్', చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. "అంజి, మల్లీశ్వరి, నేనున్నాను, ఆనంద్‌, 7జి బృందావన్‌ కాలని, ఆ...నలుగురు, సాంబ, ఘర్షణ" శతదినోత్సవాలు జరుపుకోగా, "వెంకీ, అడవిరాముడు, లీలామహల్‌ సెంటర్‌" సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి.

    96 views (↑96 from yesterday)0,0,0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  73. 73

    హైదరాబాదు జిల్లా

    హైదరాబాదు జిల్లా

    హైదరాబాదు జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఇది ఒకటి. ఇది రాష్ట్రంలోనే చిన్న జిల్లా. రాష్ట్ర హైదరాబాదు నగర ప్రాంతం మొత్తం ఈ జిల్లాలో భాగమే.

    96 views (↑96 from yesterday)0,0,0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  74. 74

    కె.బి.కె.మోహన్ రాజు

    కె.బి.కె.మోహన్ రాజు

    కె.బి.కె.మోహన్ రాజు (మార్చి 23, 1934 - మార్చి 16, 2018) సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. ఈయన పూర్తి పేరు కొండా బాబూ కృష్ణమోహన్ రాజు.

    96 views (↑96 from yesterday)0,0,0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  75. 75

    రమణి కళ్యాణం

    రమణి కళ్యాణం

    రమణి కళ్యాణం 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. కిట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించాడు. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్, శ్రీనివాస రెడ్డి, శ్యామల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 20న విడుదల చేసి, సినిమాను మే 22న విడుదల చేశారు.

    95 views (↑95 from yesterday)0,0,0,0,0,0,0,0, 95

    1 day streak

    🔍 🗞️
  76. 76

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్

    బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీనిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు.

    95 views (↓52 from yesterday)1484,1784,973,641,329,238,250,147, 95

    8+ day streak

    🔍 🗞️
  77. 77

    శ్రీకాకుళం మండలం

    శ్రీకాకుళం మండలం

    శ్రీకాకుళం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం. మండలం కోడ్: 4802. ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

    95 views (↑95 from yesterday)0,0,0,0,0,0,0,0, 95

    1 day streak

    🔍 🗞️
  78. 78

    కొరియర్ బాయ్ కళ్యాణ్

    కొరియర్ బాయ్ కళ్యాణ్

    కొరియర్ బాయ్ కళ్యాణ్ 2015, సెప్టెంబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రేమ్‌సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, యామీ గౌతం నటించగా కార్తీక్, అనూప్ రూబెన్స్, సందీప్ చౌతా సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఫోటాన్ కథాస్, గురు ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో గౌతమ్ మీనన్ నిర్మించాడు.

    94 views (↑94 from yesterday)0,0,0,0,0,0,0,0, 94

    1 day streak

    🔍 🗞️
  79. 79

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    94 views (↓5 from yesterday)75,128,318,138,220,1612,200,99, 94

    8+ day streak

    🔍 🗞️
  80. 80

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    94 views (↑21 from yesterday)124,166,87,110,70,72,72,73, 94

    8+ day streak

    🔍 🗞️
  81. 81

    అత్తూరు (నిండ్ర)

    అత్తూరు (నిండ్ర)

    అత్తూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, నిండ్ర మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నిండ్ర నుండి 8 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన నగరి నుండి 20 కి.మీ.

    94 views (↑94 from yesterday)0,0,0,0,0,0,0,0, 94

    1 day streak

    🔍 🗞️
  82. 82

    రాయలసీమ

    రాయలసీమ

    రాయలసీమ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భౌగోళిక ప్రాంతం. ఈ ప్రాంతంలో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కడప , కర్నూలు, మార్కాపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి , తిరుపతి జిల్లా లు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యప్రాంతాల్లో ఒకటి.

    94 views (↑94 from yesterday)0,0,0,0,0,0,0,0, 94

    1 day streak

    🔍 🗞️
  83. 83

    ఎ. జీవన్‌రెడ్డి

    ఎ. జీవన్‌రెడ్డి

    ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు. భారత్ రాష్ట్ర సమితి నుండి ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

    94 views (↑94 from yesterday)0,0,0,0,0,0,0,0, 94

    1 day streak

    🔍 🗞️
  84. 84

    కోడూరు (మాకవరపాలెం)

    కోడూరు (మాకవరపాలెం)

    ఇది మండల కేంద్రమైన మాకవరపాలెం నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 41 కి.

    94 views (↑94 from yesterday)0,0,0,0,0,0,0,0, 94

    1 day streak

    🔍 🗞️
  85. 85

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    94 views (↑1 from yesterday)95,76,62,77,91,82,90,93, 94

    8+ day streak

    🔍 🗞️
  86. 86

    మదర్ థెరీసా

    మదర్ థెరీసా

    మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.

    93 views (↑93 from yesterday)0,0,0,0,0,0,0,0, 93

    1 day streak

    🔍 🗞️
  87. 87

    అదృష్టం (1992 సినిమా)

    అదృష్టం (1992 సినిమా)

    అదృష్టం 1992 అక్టోబర్ 2. న విడుదలైన తెలుగు సినిమా.జె.ఎస్ కె. కంబైన్స్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు మౌళి.

    92 views (↑92 from yesterday)0,0,0,0,0,0,0,0, 92

    1 day streak

    🔍 🗞️
  88. 88

    సురభి ప్రభావతి

    సురభి ప్రభావతి

    సురభి ప్రభావతి నాటకరంగ, టివి, సినిమా నటి. దాదాపు 2000 నాటక ప్రదర్శనల్లో పాల్గొని, ఉత్తమ నటిగా అనేక బహుమతులు గెలుచుకుంది.

    91 views (↑91 from yesterday)0,0,0,0,0,0,0,0, 91

    1 day streak

    🔍 🗞️
  89. 89

    నమ్మిన బంటు

    నమ్మిన బంటు

    నమ్మిన బంటు అనేది 1960 ల నాటి తెలుగు చిత్రం, శంభు ఫిల్మ్స్ పతాకంపై యర్లగడ్డ వెంకన్న చౌదరి నిర్మించింది. ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధాన పాత్రలలో నటించారు.

    91 views (↑91 from yesterday)0,0,0,0,0,0,0,0, 91

    1 day streak

    🔍 🗞️
  90. 90

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    91 views (↓41 from yesterday)111,97,118,92,78,83,88,132, 91

    8+ day streak

    🔍 🗞️
  91. 91

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.

    91 views (↑22 from yesterday)0,0,58,0,0,0,0,69, 91

    2 day streak

    🔍 🗞️
  92. 92

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు 2026లో విడుదలైన కుటుంబ భావోద్వేగ భరితమైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకాలపై మీరా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు.

    90 views (↓18 from yesterday)274,107,103,57,56,0,102,108, 90

    3 day streak

    🔍 🗞️
  93. 93

    ఎస్.డి.లాల్

    ఎస్.డి.లాల్

    ఎస్.డి.లాల్ (1931 మే 8 - 1993 ఫిబ్రవరి 2) తెలుగు చలనచిత్ర దర్శకుడు. నిర్మాత. అతని పెరు సయ్యద్ లాల్.

    90 views (↑90 from yesterday)0,0,0,0,0,0,0,0, 90

    1 day streak

    🔍 🗞️
  94. 94

    కృష్ణన్ - పంజు

    కృష్ణన్ - పంజు

    ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు (1915–1984), జంటగా కృష్ణన్ - పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట హిందీ, దక్షిణ భారతీయ భాషలలో 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.

    90 views (↑90 from yesterday)0,0,0,0,0,0,0,0, 90

    1 day streak

    🔍 🗞️
  95. 95

    గుడిపాడు (యాడికి మండలం)

    గుడిపాడు (యాడికి మండలం)

    గుడిపాడు, అనంతపురం జిల్లా, యాడికి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యాడికి నుండి 5 కి. మీ.

    90 views (↑90 from yesterday)0,0,0,0,0,0,0,0, 90

    1 day streak

    🔍 🗞️
  96. 96

    బార్పేట జిల్లా

    బార్పేట జిల్లా

    బార్పేట జిల్లా, (అస్సామీ:বৰপেটা জিলা) భారతదేశం, అస్సాం రాష్ట్రం లోని ఒక జిల్లా.బార్పేట పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3245 చ.కి.మీ. జనసంఖ్య 16,42,420.

    90 views (↑90 from yesterday)0,0,0,0,0,0,0,0, 90

    1 day streak

    🔍 🗞️
  97. 97

    వీరభద్రం చౌదరి

    వీరభద్రం చౌదరి

    వీరభద్రం చౌదరి, తెలుగు సినిమా దర్శకుడు. 2011లో అల్లరి నరేష్ హీరోగా నటించిన అహ నా పెళ్ళంట చిత్రం ద్వారా సినీ రంగంలోకి దర్శకుడిగా అడుగు పెట్టాడు.

    90 views (↑90 from yesterday)0,0,0,0,0,0,0,0, 90

    1 day streak

    🔍 🗞️
  98. 98

    సోంపల్లె (ములకలచెరువు)

    సోంపల్లె (ములకలచెరువు)

    సోంపల్లె అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ములకలచెరువు నుండి 6 కి. మీ.

    89 views (↑89 from yesterday)0,0,0,0,0,0,0,0, 89

    1 day streak

    🔍 🗞️
  99. 99

    శ్రీలక్ష్మి కనకాల

    శ్రీలక్ష్మి కనకాల

    శ్రీలక్ష్మి కనకాల తెలుగు టెలివిజన్ నటి. దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరిత్రము అనే ధారావాహిక ద్వారా నటనలోకి అడుగుపెట్టిన శ్రీలక్ష్మి, అనేక ధారావాహికల్లో నటించింది.

    89 views (↑89 from yesterday)0,0,0,0,0,0,0,0, 89

    1 day streak

    🔍 🗞️
  100. 100

    ఆవశ్యక నూనె

    ఆవశ్యక నూనె

    ఆవశ్యక నూనెలు (ఆంగ్లం: Essential Oils) అనేవి మొక్కల నుండి, చెట్లనుండి ఉత్పత్తిచేయు నూనెలు. ఆవశ్యక నూనెలలో అత్యధిక భాగం మొక్కల/చెట్ల భాగాలనుండి అనగా ఆకులు, వేర్లు, కాండం ల బెరడు, కాండం, పూమొగ్గలు, పూలరెమ్మలు, పళ్ల పైనున్న తొక్కలు (peels/skins) వంటి వాటిలో లభించును. అతితక్కువగా కొన్ని రకాల ఆవశ్యక నూనెలను విత్తానాల నుండి తీయుదురు.

    89 views (↑89 from yesterday)0,0,0,0,0,0,0,0, 89

    1 day streak

    🔍 🗞️

This data from .