English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    11.5K views (↑3.3K from yesterday)0,0,0,0,332,9707,11057,8036,8118, 11459

    6 day streak

    🔍 🗞️
  2. 2

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 29 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.

    8.2K views (↑4.1K from yesterday)93,0,0,179,474,495,659,1428,4189, 8240

    7 day streak

    🔍 🗞️
  3. 3

    ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

    ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

    వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవం (తెనుగు నుడినాడు) గా జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.

    3.5K views (↑1.8K from yesterday)51,0,75,103,206,227,227,576,1686, 3506

    8 day streak

    🔍 🗞️
  4. 4

    ధ్యాన్ చంద్

    ధ్యాన్ చంద్

    ధ్యాన్ చంద్ (1905, ఆగస్టు 29 – 1979, డిసెంబరు 3) ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు. హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడు. గోల్స్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచేవాడు.

    3.2K views (↑2.1K from yesterday)0,0,0,0,0,0,0,202,1109, 3184

    3 day streak

    🔍 🗞️
  5. 5

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    2.3K views (↑124 from yesterday)4164,4890,4580,4730,3551,3239,3869,2348,2193, 2317

    9+ day streak

    🔍 🗞️
  6. 6

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    1K views (↑521 from yesterday)251,336,321,275,282,279,375,496,498, 1019

    9+ day streak

    🔍 🗞️
  7. 7

    జాతీయ క్రీడా దినోత్సవం

    జాతీయ క్రీడా దినోత్సవం

    జాతీయ క్రీడా దినోత్సవం, భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా అతని పుట్టిన రోజైన ఆగష్టు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు.

    958 views (↑618 from yesterday)0,0,0,0,0,0,0,102,340, 958

    3 day streak

    🔍 🗞️
  8. 8

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    815 views (↓582 from yesterday)563,671,1002,1446,1581,1269,1588,1660,1397, 815

    9+ day streak

    🔍 🗞️
  9. 9

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    679 views (↑183 from yesterday)73,653,684,615,939,1506,1097,679,496, 679

    9+ day streak

    🔍 🗞️
  10. 10

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019-2024 మధ్యలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా (ప్రజా వ్యవహారాలు) పని చేశాడు.

    657 views (↑657 from yesterday)0,0,0,0,0,77,0,0,0, 657

    1 day streak

    🔍 🗞️
  11. 11

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

    626 views (↑166 from yesterday)0,127,213,308,355,938,877,563,460, 626

    9 day streak

    🔍 🗞️
  12. 12

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    572 views (↓348 from yesterday)67,109,130,120,137,141,366,744,920, 572

    9+ day streak

    🔍 🗞️
  13. 13

    తెలంగాణ భాషా దినోత్సవం

    తెలంగాణ భాషా దినోత్సవం

    తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపబడుతున్న దినోత్సవం. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా.. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

    427 views (↑285 from yesterday)0,0,0,0,0,0,0,62,142, 427

    3 day streak

    🔍 🗞️
  14. 14

    వ్యావహారిక భాషోద్యమం

    వ్యావహారిక భాషోద్యమం

    తెలుగు భాషలో వచ్చిన చారిత్రాత్మకమైన మార్పుకు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి సారథ్యంలో నడిచిన వ్యావహారిక భాష ఉద్యమం లేదా వ్యావహారిక భాషోద్యమం. ఇది 20వ శతాబ్దపు పూర్వార్ధంలో ప్రాచీనమైన గ్రాంథిక భాషకు, వ్యావహారిక లేదా వాడుక భాషకు మధ్య జరిగిన భాషా ఉద్యమం.

    427 views (↑155 from yesterday)0,0,0,0,0,0,0,0,272, 427

    2 day streak

    🔍 🗞️
  15. 15

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.

    422 views (↓38 from yesterday)100,158,193,161,140,223,357,414,460, 422

    9+ day streak

    🔍 🗞️
  16. 16

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (జ. 1960, సెప్టెంబర్ 13) ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజకీయ నాయకుడు. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాల లో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు.

    401 views (↑401 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 401

    1 day streak

    🔍 🗞️
  17. 17

    స్వాసిక

    స్వాసిక

    పూజా విజయ్ (జననం 1991 నవంబరు 5), ఆమె ఒక భారతీయ నటి, టెలివిజన్ ప్రెజెంటర్. ఆమె స్వాసికగా బాగా ప్రసిద్ది చెందింది. ఆమె కొన్ని తమిళ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో సహాయక పాత్రలలో చేసింది.

    393 views (↑154 from yesterday)0,65,0,114,258,546,418,280,239, 393

    7 day streak

    🔍 🗞️
  18. 18

    రవితేజ

    రవితేజ

    రవితేజ (జననం 1968 జనవరి 26) తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

    369 views (↑102 from yesterday)0,260,282,264,237,479,438,400,267, 369

    9 day streak

    🔍 🗞️
  19. 19

    తెలుగు భాష చరిత్ర

    తెలుగు భాష చరిత్ర

    ఇదే పేరుతో ఉన్న పుస్తకం కోసం చూడండి తెలుగు భాషా చరిత్ర(పుస్తకం) తెలుగు, భారత దేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజ భాష. "త్రిలింగ" పదము నుంచి "తెలుగు" పదం వెలువడిందని అంటారు.

    338 views (↑24 from yesterday)0,0,0,0,0,76,88,116,314, 338

    5 day streak

    🔍 🗞️
  20. 20

    అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

    అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

    అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (ఆంగ్లం: International Mother Language Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది.

    329 views (↑199 from yesterday)0,0,0,0,0,0,0,0,130, 329

    2 day streak

    🔍 🗞️
  21. 21

    రాఖీ పౌర్ణమి

    రాఖీ పౌర్ణమి

    రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.

    309 views (↓1.8K from yesterday)96,81,138,160,209,270,561,1799,2150, 309

    9+ day streak

    🔍 🗞️
  22. 22

    దేశ భాషలందు తెలుగు లెస్స

    దేశ భాషలందు తెలుగు లెస్స

    ఆంధ్ర భోజునిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడిన శ్రీ కృష్ణదేవ రాయలు తెలుగు భాషకు దేశ భాషలందు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పలికిన పలుకులు ఇవి.

    293 views (↑211 from yesterday)0,0,0,0,0,0,0,68,82, 293

    3 day streak

    🔍 🗞️
  23. 23

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున (జ. ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు.

    275 views (↑158 from yesterday)72,93,99,107,0,0,89,78,117, 275

    4 day streak

    🔍 🗞️
  24. 24

    నేపాల్

    నేపాల్

    హిమాలయాలలో ఉన్న నేపాలు రాజ్యం, 2006 నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యం . ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉంది.

    266 views (↓25 from yesterday)0,0,0,0,0,0,0,189,291, 266

    3 day streak

    🔍 🗞️
  25. 25

    ధ్యాన్ చంద్ అవార్డు

    ధ్యాన్ చంద్ అవార్డు

    మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు , అధికారికంగా క్రీడలు, ఆటలలో జీవితకాల సాఫల్యానికి మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుగా పిలువబడుతుంది, ఇది భారత గణతంత్రం జీవితకాల సాఫల్య క్రీడా గౌరవం. ఈ అవార్డుకు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ (1905-79) పేరు పెట్టారు, ఆయన ఒక పురాణ భారతీయ ఫీల్డ్ హాకీ ఆటగాడు, 1926 నుండి 1948 వరకు 20 సంవత్సరాలకు పైగా సాగిన తన కెరీర్‌లో 1000 కంటే ఎక్కువ అంతర్జాతీయ గోల్స్ సాధించాడు. దీనిని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఏటా ప్రదానం చేస్తుంది.

    259 views (↑161 from yesterday)0,0,0,0,0,0,0,0,98, 259

    2 day streak

    🔍 🗞️
  26. 26

    జి.వి. నారాయణరావు

    జి.వి. నారాయణరావు

    జి.నారాయణరావు (1953 - 2026 ఆగస్టు 26) తెలుగు సినిమా నటుడు. అంతులేని కథ (1976) సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. సుమారు 100 సినిమాలలో నటించాడు.

    232 views (↓708 from yesterday)0,0,0,0,0,0,0,1085,940, 232

    3 day streak

    🔍 🗞️
  27. 27

    పూల సుబ్బయ్య

    పూల సుబ్బయ్య

    పూల సుబ్బయ్య మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకుడు. అతను మార్కాపురం నియోజకవర్గం నుండి 1978 శాసనసభ ఎన్నికలలో శాసనసభ్యునిగా ఎంపికయ్యాడు. ఈయన సేవలకు గుర్తింపుగా వెలిగొండ ప్రొజెక్టుకు పూలసుబ్బయ్య పేరు పెట్టారు.

    230 views (↑49 from yesterday)0,0,0,0,0,0,131,153,181, 230

    4 day streak

    🔍 🗞️
  28. 28

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

    213 views (↑213 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 213

    1 day streak

    🔍 🗞️
  29. 29

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    207 views (↓436 from yesterday)252,1662,235,209,170,193,187,185,643, 207

    9+ day streak

    🔍 🗞️
  30. 30

    గీతూ మోహన్ దాస్

    గీతూ మోహన్ దాస్

    గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.

    203 views (↓157 from yesterday)0,0,0,135,156,418,1067,689,360, 203

    7 day streak

    🔍 🗞️
  31. 31

    రోహిణీ సింధూరి

    రోహిణీ సింధూరి

    రోహిణీ సింధూరి భారతదేశానికి చెందిన ఐఏఎస్‌ అధికారిణి. రోహిణి 2009 కర్ణాటక క్యాడర్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి.. ఆమె ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌ జిల్లా డీసీగా విధులు నిర్వహిస్తుంది.

    203 views (↑203 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 203

    1 day streak

    🔍 🗞️
  32. 32

    ఇంద్రజిత్ (1990 సినిమా)

    ఇంద్రజిత్ (1990 సినిమా)

    ఇంద్రజిత్ 1990 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.శ్రీదేవి నిర్మించిన ఈ సినిమాకు గిరిబాబు దర్శకత్వం వహించాడు. బోస్ బాబు, జయలలిత, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించింది.

    201 views (↑201 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 201

    1 day streak

    🔍 🗞️
  33. 33

    ఆగష్టు 29

    ఆగష్టు 29

    ఆగష్టు 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 241వ రోజు (లీపు సంవత్సరములో 242వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 124 రోజులు మిగిలినవి.

    197 views (↑60 from yesterday)0,0,0,0,0,0,0,0,137, 197

    2 day streak

    🔍 🗞️
  34. 34

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    196 views (↓16 from yesterday)180,173,171,220,158,190,183,176,212, 196

    9+ day streak

    🔍 🗞️
  35. 35

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    185 views (↑38 from yesterday)75,0,73,84,102,70,75,86,147, 185

    8 day streak

    🔍 🗞️
  36. 36

    మానస సరోవరం

    మానస సరోవరం

    మానసరోవరం, (మానస సరోవరం అనేది హిందూ పుణ్యక్షేత్రం. ఇది అఖండ భారతంలోని భాగం. హిందువులకు పవిత్రమైన ప్రాంతంగా దర్శిస్తారు.

    177 views (↑11 from yesterday)0,0,0,0,0,0,0,145,166, 177

    3 day streak

    🔍 🗞️
  37. 37

    డేవిడ్ మిల్లర్

    డేవిడ్ మిల్లర్

    డేవిడ్ ఆండ్రూ మిల్లర్ (జననం 1989 జూన్ 10) ఒక దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ క్రికెటరు. అతను ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. అతను దూకుడుగా ఆడే ఎడమ చేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్.

    176 views (↑176 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 176

    1 day streak

    🔍 🗞️
  38. 38

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    166 views (↑38 from yesterday)247,291,264,307,248,261,306,199,128, 166

    9+ day streak

    🔍 🗞️
  39. 39

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    163 views (↓24 from yesterday)309,299,208,186,368,351,322,205,187, 163

    9+ day streak

    🔍 🗞️
  40. 40

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    163 views (↓410 from yesterday)220,1612,200,99,94,260,78,119,573, 163

    9+ day streak

    🔍 🗞️
  41. 41

    వేప

    వేప

    వేప (శాస్త్రీయ నామంAzadirachta indica) మెలియేసి కుటుంబానికి చెందిన ఒక వృక్షం. అజడిరాచ్ట జాతిలో గల రెండింటిలో ఒకటి. ఇది సహజంగా భారత ఉపఖండంలో వుంటుంది.

    158 views (↑158 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 158

    1 day streak

    🔍 🗞️
  42. 42

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    151 views (↓220 from yesterday)413,951,225,205,115,153,154,212,371, 151

    9+ day streak

    🔍 🗞️
  43. 43

    మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న పురస్కారం

    మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న పురస్కారం

    ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం, భారత దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం. భారత మాజీ ప్రధాని కీ.శే. రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92 లో ఈ పురస్కారం ప్రారంభింపబడింది.

    145 views (↑145 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 145

    1 day streak

    🔍 🗞️
  44. 44

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    145 views (↑68 from yesterday)140,99,127,94,114,0,119,0,77, 145

    2 day streak

    🔍 🗞️
  45. 45

    సాయి కుమార్

    సాయి కుమార్

    సాయి కుమార్ తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు. సాయికుమార్ కుటుంబ సభ్యులంతా చిత్రపరిశ్రమతో అనుబంధం ఉన్నారు. తండ్రి పి.

    136 views (↑30 from yesterday)0,0,0,0,0,164,161,105,106, 136

    5 day streak

    🔍 🗞️
  46. 46

    హిమానీనదం

    హిమానీనదం

    హిమనీ నది లేదా హిమానీనదం (Glacier) అనగా ఘనీభవించిన నదులు. ఇవి ఎక్కువగా శీతల ప్రాంతాలలో ఏర్పడతాయి.

    115 views (↑115 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 115

    1 day streak

    🔍 🗞️
  47. 47

    గూగుల్

    గూగుల్

    గూగుల్ ఎల్.ఎల్.సి అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఆన్‌లైన్ ప్రకటన సాంకేతికతలు, సెర్చ్ ఇంజిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, తదితర అంతర్జాల సంబంధిత సేవలు, ఉత్పత్తులు వీరి ప్రత్యేకత. అమెరికన్ సమాచార సాంకేతిక పరిశ్రమలో అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇది బిగ్ ఫైవ్ కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

    115 views (↑115 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 115

    1 day streak

    🔍 🗞️
  48. 48

    ఖుషి (2023 సినిమా)

    ఖుషి (2023 సినిమా)

    ఖుషి 2023లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ కథ రచన చేయడమేకాక దర్శకత్వం వవహించాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు.

    112 views (↑38 from yesterday)0,0,0,0,0,201,161,108,74, 112

    5 day streak

    🔍 🗞️
  49. 49

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    112 views (↑112 from yesterday)0,207,97,0,0,0,0,0,0, 112

    1 day streak

    🔍 🗞️
  50. 50

    ఓం నమో వేంకటేశాయ

    ఓం నమో వేంకటేశాయ

    ఓం నమో వేంకటేశాయ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రగ్య జైస్వాల్ తదితరులు నటించిన 2017 నాటి భక్తి రస చిత్రం.

    110 views (↑110 from yesterday)0,0,92,0,0,0,0,0,0, 110

    1 day streak

    🔍 🗞️
  51. 51

    మైకల్ జాక్సన్

    మైకల్ జాక్సన్

    మైకల్ జోసెఫ్ జాక్సన్ (ఆగష్టు 29, 1958 - జూన్ 25, 2009) అమెరికాకి చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మ్యూజిక్ ఆల్బమ్ "థ్రిల్లర్" (Thriller) జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు.

    109 views (↑109 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 109

    1 day streak

    🔍 🗞️
  52. 52

    సి.కె. బాబు

    సి.కె. బాబు

    సి.కె.జయచంద్ర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన చిత్తూరు నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

    107 views (↓109 from yesterday)0,0,0,0,0,312,514,329,216, 107

    5 day streak

    🔍 🗞️
  53. 53

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది.

    107 views (↑34 from yesterday)0,0,0,105,0,71,0,73,73, 107

    3 day streak

    🔍 🗞️
  54. 54

    వరలక్ష్మీ వ్రతం

    వరలక్ష్మీ వ్రతం

    శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది.

    106 views (↓557 from yesterday)1881,10070,977,308,135,105,135,166,663, 106

    9+ day streak

    🔍 🗞️
  55. 55

    సాలగ్రామం

    సాలగ్రామం

    సాలగ్రామము విష్ణుప్రతీకమైన, విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు.

    105 views (↑20 from yesterday)0,0,0,0,0,0,0,0,85, 105

    2 day streak

    🔍 🗞️
  56. 56

    మా తెలుగు తల్లికి మల్లె పూదండ

    మా తెలుగు తల్లికి మల్లె పూదండ

    మా తెలుగు తల్లికి మల్లె పూదండ (మా తెనుగు తల్లికి మల్లె పూదండ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం. దీని రచయిత శంకరంబాడి సుందరాచారి. ఈ పాటలో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించాడు.

    103 views (↑103 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 103

    1 day streak

    🔍 🗞️
  57. 57

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    102 views (↑102 from yesterday)55,0,71,70,0,74,0,0,0, 102

    1 day streak

    🔍 🗞️
  58. 58

    రాజ్ కుమార్ కసిరెడ్డి

    రాజ్ కుమార్ కసిరెడ్డి

    రాజ్‌కుమార్ కసిరెడ్డి (జననం 12 జనవరి 1992) భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో రాజా వారు రాణి గారు సినిమాతో అరంగేట్రం చేసి అశోక వనంలో అర్జున కళ్యాణం (2022), బెదురులంక 2012 (2023), ఆయ్ (2024) లాంటి హిట్ సినిమాలలో నటించాడు.

    100 views (↑19 from yesterday)0,0,0,0,0,165,110,95,81, 100

    5 day streak

    🔍 🗞️
  59. 59

    బడి (సినిమా)

    బడి (సినిమా)

    బడి 1988 లో విడుదలైన తెలుగు సినిమా, సుమప్రియా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి రాంసురేష్ దర్శకత్వం వహించాడు. తాతాజీ, ఫణి, సురేష్ కుమార్ నటించిన ఈ చిత్రానికి సంగీతం కృష్ణ తేజ అందించారు.

    100 views (↑5 from yesterday)0,0,0,0,0,0,0,0,95, 100

    2 day streak

    🔍 🗞️
  60. 60

    మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియం

    మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియం

    మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం, సాధారణంగా దాని పూర్వపు పేరు నేషనల్ స్టేడియం అని పిలుస్తారు, ఇది భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న ఫీల్డ్ హాకీ స్టేడియం. ఈ స్టేడియానికి భారత మాజీ ఫీల్డ్ హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ పేరు పెట్టారు. ఇది 1951లో జరిగిన 1వ ఆసియా క్రీడలకు వేదికగా పని చేసింది.

    96 views (↑34 from yesterday)0,0,0,0,0,0,0,0,62, 96

    2 day streak

    🔍 🗞️
  61. 61

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    94 views (↑14 from yesterday)150,164,162,168,124,122,126,91,80, 94

    9+ day streak

    🔍 🗞️
  62. 62

    గిడుగు వేంకట సీతాపతి

    గిడుగు వేంకట సీతాపతి

    గిడుగు వెంకట సీతాపతి (జనవరి 28, 1885 - ఏప్రిల్ 19, 1969) ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త.

    93 views (↑93 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 93

    1 day streak

    🔍 🗞️
  63. 63

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    91 views (↑15 from yesterday)65,0,0,68,109,69,0,61,76, 91

    3 day streak

    🔍 🗞️
  64. 64

    టక్ జగదీష్

    టక్ జగదీష్

    టక్‌ జగదీష్ 2021లో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన తెలుగు సినిమా. ఈ చిత్రంలో నాని హీరోగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. టక్ జగదీష్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్.

    90 views (↑15 from yesterday)0,0,0,0,0,163,159,71,75, 90

    5 day streak

    🔍 🗞️
  65. 65

    నిన్ను కోరి

    నిన్ను కోరి

    నిన్ను కోరి 2017లో విడుదలైన ఒక తెలుగు ప్రేమకథా చిత్రం. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, డివివి దానయ్య నిర్మించారు.

    89 views (↑12 from yesterday)0,0,0,0,0,170,133,72,77, 89

    5 day streak

    🔍 🗞️
  66. 66

    అజయ్ ఘోష్

    అజయ్ ఘోష్

    అజయ్‌ ఘోష్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2010లో విడుదలైన ప్రస్థానం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

    89 views (↑89 from yesterday)0,0,0,0,0,83,84,88,0, 89

    1 day streak

    🔍 🗞️
  67. 67

    సుఖేశ్ చంద్రశేఖర్

    సుఖేశ్ చంద్రశేఖర్

    ఆర్థిక నేరారోపణలు ఎదుర్కుంటున్న.సుఖేశ్ చంద్రశేఖర్(ఆంగ్లం: Sukesh Chandrasekhar)ని బాలాజీ అని కూడా పిలుస్తారు. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే సుఖేశ్ చంద్రశేఖర్ 17 సంవత్సరాల వయస్సు లోనే 2007లో వంద మందికి పైగా ప్రజలను మోసం చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు.

    87 views (↑87 from yesterday)0,0,0,0,0,0,109,91,0, 87

    1 day streak

    🔍 🗞️
  68. 68

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  69. 69

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    86 views (↓246 from yesterday)72,103,0,0,0,0,0,79,332, 86

    3 day streak

    🔍 🗞️
  70. 70

    కొండా మురళి

    కొండా మురళి

    శ్రీ కొండా మురళీదర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన Congress మాజీ ఎం.ఎల్.సి. (2 సార్లు), రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త.

    86 views (↓127 from yesterday)385,367,372,299,288,283,481,283,213, 86

    9+ day streak

    🔍 🗞️
  71. 71

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    86 views (0 from yesterday)0,236,253,302,163,116,106,80,86, 86

    9 day streak

    🔍 🗞️
  72. 72

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.

    85 views (↓61 from yesterday)0,0,0,69,91,86,0,117,146, 85

    3 day streak

    🔍 🗞️
  73. 73

    పులస చేప

    పులస చేప

    పులస చేప (ఆంగ్లం: ilish) వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది.. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది. 'పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి' అంటారు.

    84 views (↑84 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  74. 74

    సైమ్ అయూబ్

    సైమ్ అయూబ్

    సైమ్ అయూబ్ (ఉర్దూ: صائم ایوبيب) (జననం 24 మే 2002) పాకిస్తానీ అంతర్జాతీయ క్రికెటర్. ఆయన పాకిస్తాన్ జాతీయ జట్టు ఆల్ రౌండర్ ఆడతాడు, ఆయన ఎడమచేతి బ్యాటింగ్, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తాడు. ఆయన దేశీయ క్రికెట్‌లో కరాచీ వైట్స్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిధ్యం వహిస్తాడు.

    83 views (↑83 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 83

    1 day streak

    🔍 🗞️
  75. 75

    నాని (నటుడు)

    నాని (నటుడు)

    నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు.

    83 views (↑83 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 83

    1 day streak

    🔍 🗞️
  76. 76

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు.

    82 views (↑4 from yesterday)59,0,0,89,109,0,0,0,78, 82

    2 day streak

    🔍 🗞️
  77. 77

    సుభాష్ చంద్ర గోయెంకా

    సుభాష్ చంద్ర గోయెంకా

    సుభాష్ చంద్ర గోయెంకా (ఆగ్లం: Subhash Chandra Goenka) ఒక భారతీయ బిలియనీర్ మీడియా బారన్. ప్రముఖ మీడియా సంస్థ జీ నెట్ వర్క్, ఎస్సెల్ గ్రూప్ అధినేత. రాజస్థాన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు 2022 జూన్ 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుభాష్ చంద్ర భారతీయ జనతా పార్టీ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

    81 views (↓5 from yesterday)0,0,0,0,0,0,0,0,86, 81

    2 day streak

    🔍 🗞️
  78. 78

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    81 views (↑81 from yesterday)97,71,105,118,99,92,80,71,0, 81

    1 day streak

    🔍 🗞️
  79. 79

    సాంస్కృతిక పునరుజ్జీవనం

    సాంస్కృతిక పునరుజ్జీవనం

    ఐరోపాలో మధ్యయుగము తరువాత, రిఫార్మేషన్ ముందు (సుమారు 14 - 16వ శతాబ్దాల మధ్య) జరిగిన కాలాన్ని రెనసాన్స్ (ఫ్రెంచిలో పునర్జన్మ) అంటారు.

    80 views (↑80 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 80

    1 day streak

    🔍 🗞️
  80. 80

    మజిలీ (సినిమా)

    మజిలీ (సినిమా)

    మజిలీ 2019లో శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం. ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించారు. నాగ చైతన్య , సమంత ప్రధాన పాత్రలలో నటించారు.

    80 views (↑80 from yesterday)0,0,0,0,0,156,117,61,0, 80

    1 day streak

    🔍 🗞️
  81. 81

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    79 views (↓5 from yesterday)0,73,123,121,0,0,77,65,84, 79

    4 day streak

    🔍 🗞️
  82. 82

    మంతెన సత్యనారాయణ రాజు

    మంతెన సత్యనారాయణ రాజు

    మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యులు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా పరిచయమై గుర్తింపు పొందాడు. ఉప్పు రుచులకు రాజు - రోగాలకు రారాజు అని, ఉప్పు, నూనె వాడకం ఆరోగ్యానికి చేటు అని, ఆరోగ్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ప్రసంగాలు చేసిన ఘనత ఈయనదే.

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,70,0,0,0, 78

    1 day streak

    🔍 🗞️
  83. 83

    రాజాచంద్ర (దర్శకుడు)

    రాజాచంద్ర (దర్శకుడు)

    రాజాచంద్ర (01-05-1950. 30-101987) జన్మ నామం:చెక్కా వేంకటేశ్వరరావు ఇతర పేర్లు:రాజా చంద్ర జన్మస్థలం:-ఇంకొల్లు, ప్రకాశం జిల్లా పుట్టిన తేదీ:-01,మే1950 మరణం:30,అక్టోబర్1987 మొదటి భార్య:అంజనీ కుమారి పిల్లలు:ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు రెండవ భార్య:కృష్ణవేణి(నటి). వృత్తి: దర్శకుడు పనిచేసిన కాలం:1978నుండి 1987వరకు కుటుంబ కథా చిత్రాలు రూపొందించడంలో ప్రతిభ ఉన్న సినిమా దర్శకులలో ఒకరైన రాజాచంద్ర ప్రకాశం జిల్లా ఇంకొల్లు లో 01మే1950లో జన్మించారు.

    78 views (↓8 from yesterday)0,0,0,0,0,0,0,0,86, 78

    2 day streak

    🔍 🗞️
  84. 84

    ఆగష్టు 30

    ఆగష్టు 30

    ఆగష్టు 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 242వ రోజు (లీపు సంవత్సరములో 243వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 123 రోజులు మిగిలినవి.

    77 views (↑77 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 77

    1 day streak

    🔍 🗞️
  85. 85

    సర్వేపల్లి రాధాకృష్ణన్

    సర్వేపల్లి రాధాకృష్ణన్

    సర్వేపల్లి రాధాకృష్ణ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు.

    75 views (↓4 from yesterday)0,0,0,0,0,0,0,69,79, 75

    3 day streak

    🔍 🗞️
  86. 86

    తెలుగు మాధ్యమాల దినోత్సవం

    తెలుగు మాధ్యమాల దినోత్సవం

    తెలుగు మాధ్యమాల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 19న నిర్వహించబడుతుంది. తెలుగు మాధ్యమాలలో వాడుక భాషను విజయవంతంగా ప్రవేశపెట్టిన తాపీ ధర్మారావు గుర్తుగా ఆయన జన్మదినం రోజున ఈ దినోత్సవం జరుపబడుతుంది.

    75 views (↑75 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  87. 87

    తమిళనాడు గవర్నర్ల జాబితా

    తమిళనాడు గవర్నర్ల జాబితా

    మద్రాస్ రాష్ట్రం, 1969 జనవరి 14న తమిళనాడు (తమిళ ప్రాంతం తమిళనాడు) గా పేరు మార్చబడింది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో భారత రాష్ట్రపతికి ఉన్న అధికారాలు, విధులు రాష్ట్ర స్థాయిలో గవర్నరులకు ఉన్నాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రి, మంత్రుల మండలికి చాలా కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి.

    75 views (↑75 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  88. 88

    విజయశాంతి

    విజయశాంతి

    విజయశాంతి (జననం: 1966 జూన్ 24) తెలుగు సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది.

    74 views (↑74 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 74

    1 day streak

    🔍 🗞️
  89. 89

    జై భజరంగబలి

    జై భజరంగబలి

    జై భజరంగ భళి తెలుగు చలన చిత్రం 1997 ఏప్రిల్ 18 న విడుదల.సానా క్రియేషన్స్ పతాకంపై,దర్శకుడు టి.ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ, బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రలు పోషించారు.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  90. 90

    కాళోజీ నారాయణరావు

    కాళోజీ నారాయణరావు

    ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) ".కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.

    73 views (↑73 from yesterday)0,0,0,72,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  91. 91

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    71 views (↓5 from yesterday)70,72,72,73,94,0,84,63,76, 71

    4 day streak

    🔍 🗞️
  92. 92

    నందమూరి హరికృష్ణ

    నందమూరి హరికృష్ణ

    నందమూరి హరికృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఈయన నందమూరి తారక రామారావు మూడో కుమారుడు. తెలుగుదేశం పార్టీ తరపున శాసన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  93. 93

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    71 views (↑6 from yesterday)109,162,189,227,134,120,93,82,65, 71

    9+ day streak

    🔍 🗞️
  94. 94

    కొరియన్ కనకరాజు

    కొరియన్ కనకరాజు

    కొరియన్‌ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.

    70 views (↑7 from yesterday)152,121,116,112,100,0,0,0,63, 70

    2 day streak

    🔍 🗞️
  95. 95

    కైలాస పర్వతం

    కైలాస పర్వతం

    కైలాస పర్వతం (టిబెట్ భాష: གངས་རིན་པོ་ཆེ, కాంగ్రింబొకె లేదా గాంగ్ రింపోచే; సంస్కృతం: कैलाश पर्वत, కైలాస పర్వత; చైనీస్: 冈仁波齐峰, గంగ్రెన్ బొకి ఫెంగ్ ) టిబెట్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన, కైలాస శ్రేణిలోని ఒక పర్వత శిఖరం. ఆసియాలోని అతి పెద్ద నదుల్లో కొన్నైన సింధు నది, సట్లేజ్ నది (సింధూ నది యొక్క ప్రధాన ఉపనది), బ్రహ్మపుత్రా నది, కర్నాలి నది (గంగా నది యొక్క ఉపనది) ఈ పర్వతపు సమీపంలోనే ఉద్భవిస్తాయి. బోన్ (ఒక టిబెట్ మతం), బౌద్ధ, హిందూ, జైన మతాలు ఈ పర్వతాన్ని పవిత్రస్థలంగా భావిస్తాయి.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  96. 96

    అక్కినేని నాగార్జున నటించిన చిత్రాలు

    అక్కినేని నాగార్జున నటించిన చిత్రాలు

    అక్కినేని నాగార్జున నటించిన సినిమాల జాబితా:

    69 views (↑69 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  97. 97

    గిడుగు రామ్మూర్తి

    గిడుగు రామ్మూర్తి

    69 views (↑69 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  98. 98

    జి. వి. ప్రకాష్

    జి. వి. ప్రకాష్

    జి. వి. ప్రకాష్ ఒక భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు.

    68 views (↓26 from yesterday)0,0,0,93,113,125,120,90,94, 68

    7 day streak

    🔍 🗞️
  99. 99

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

    67 views (↓59 from yesterday)103,343,629,160,0,0,0,113,126, 67

    3 day streak

    🔍 🗞️
  100. 100

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    67 views (↑1 from yesterday)0,0,0,72,0,0,0,0,66, 67

    2 day streak

    🔍 🗞️

This data from .