English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    8.5K views (↓2.9K from yesterday)0,0,0,332,9707,11057,8036,8118,11459, 8533

    7 day streak

    🔍 🗞️
  2. 2

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    4.4K views (↑2.1K from yesterday)4890,4580,4730,3551,3239,3869,2348,2193,2317, 4449

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.

    915 views (↑493 from yesterday)158,193,161,140,223,357,414,460,422, 915

    9+ day streak

    🔍 🗞️
  4. 4

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019-2024 మధ్యలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా (ప్రజా వ్యవహారాలు) పని చేశాడు.

    911 views (↑254 from yesterday)0,0,0,0,77,0,0,0,657, 911

    2 day streak

    🔍 🗞️
  5. 5

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    880 views (↑65 from yesterday)671,1002,1446,1581,1269,1588,1660,1397,815, 880

    9+ day streak

    🔍 🗞️
  6. 6

    పూల సుబ్బయ్య

    పూల సుబ్బయ్య

    పూల సుబ్బయ్య మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకుడు. అతను మార్కాపురం నియోజకవర్గం నుండి 1978 శాసనసభ ఎన్నికలలో శాసనసభ్యునిగా ఎంపికయ్యాడు. ఈయన సేవలకు గుర్తింపుగా వెలిగొండ ప్రొజెక్టుకు పూలసుబ్బయ్య పేరు పెట్టారు.

    842 views (↑612 from yesterday)0,0,0,0,0,131,153,181,230, 842

    5 day streak

    🔍 🗞️
  7. 7

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    719 views (↑147 from yesterday)109,130,120,137,141,366,744,920,572, 719

    9+ day streak

    🔍 🗞️
  8. 8

    ఉమ్మెత్త

    ఉమ్మెత్త

    ఉమ్మెత్త (ఆంగ్లం Datura) సొలనేసి కుటుంబానికి చెందిన చిన్న పుష్ప జాతి మొక్క.దత్తూర అనే ఈ మొక్క ఉమ్మెత్త వృక్షానికి చెందింది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు ఐదవది. దత్తురా ఫాస్టుయొసా మరో రకంగా డెవిల్స్ ట్రంపెట్ లేదా మెటల్ అని అంటారు.

    716 views (↑716 from yesterday)0,0,0,0,75,0,0,0,0, 716

    1 day streak

    🔍 🗞️
  9. 9

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    605 views (↑605 from yesterday)1130,664,2194,393,711,402,159,147,0, 605

    1 day streak

    🔍 🗞️
  10. 10

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

    578 views (↓48 from yesterday)127,213,308,355,938,877,563,460,626, 578

    9+ day streak

    🔍 🗞️
  11. 11

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    570 views (↓109 from yesterday)653,684,615,939,1506,1097,679,496,679, 570

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    459 views (↓560 from yesterday)336,321,275,282,279,375,496,498,1019, 459

    9+ day streak

    🔍 🗞️
  13. 13

    స్వాసిక

    స్వాసిక

    పూజా విజయ్ (జననం 1991 నవంబరు 5), ఆమె ఒక భారతీయ నటి, టెలివిజన్ ప్రెజెంటర్. ఆమె స్వాసికగా బాగా ప్రసిద్ది చెందింది. ఆమె కొన్ని తమిళ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో సహాయక పాత్రలలో చేసింది.

    336 views (↓57 from yesterday)65,0,114,258,546,418,280,239,393, 336

    8 day streak

    🔍 🗞️
  14. 14

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 29 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.

    334 views (↓7.9K from yesterday)0,0,179,474,495,659,1428,4189,8240, 334

    8 day streak

    🔍 🗞️
  15. 15

    నక్షత్ర (బాలనటి)

    నక్షత్ర (బాలనటి)

    బేబీ నక్షత్ర కేరళకు చెందిన బాలనటి. ఆమె మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా ఇరుముడి (2026) చిత్రంతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.

    330 views (↑330 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 330

    1 day streak

    🔍 🗞️
  16. 16

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    328 views (↑162 from yesterday)291,264,307,248,261,306,199,128,166, 328

    9+ day streak

    🔍 🗞️
  17. 17

    రవితేజ

    రవితేజ

    రవితేజ (జననం 1968 జనవరి 26) తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

    300 views (↓69 from yesterday)260,282,264,237,479,438,400,267,369, 300

    9+ day streak

    🔍 🗞️
  18. 18

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

    297 views (↑297 from yesterday)0,0,428,0,0,0,0,0,0, 297

    1 day streak

    🔍 🗞️
  19. 19

    వైరాగ్యం

    వైరాగ్యం

    వైరాగ్యం అంటే విరక్తి, అయిష్టత, నిరాసక్త త, విముఖత అనే వివిధ పదాలే వైరాగ్యం యొక్క అర్ధంగా భావించవచ్చు. వైరాగ్యం అనేది ఎలాంటి విషయాల్లో ఎప్పుడు ఏర్పడుతుందీ అంటే వివిధ సందర్భాల్లో నిరాశ కలిగినపుడు ఆయా విషయాలపట్ల నిరాసక్తత కలుగుతుం ది. ఉదాహరణకు ఎవరైనా దగ్గరి బంధువులు మరణించినప్పుడు వారి అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకువెళ్ళిన క్రమంలో మనిషి జీవితం ఇంతేనా అనే వైరాగ్యం కలుగుతుంది.

    255 views (↑255 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 255

    1 day streak

    🔍 🗞️
  20. 20

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    237 views (↑41 from yesterday)173,171,220,158,190,183,176,212,196, 237

    9+ day streak

    🔍 🗞️
  21. 21

    నేపాల్

    నేపాల్

    హిమాలయాలలో ఉన్న నేపాలు రాజ్యం, 2006 నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యం . ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉంది.

    230 views (↓36 from yesterday)0,0,0,0,0,0,189,291,266, 230

    4 day streak

    🔍 🗞️
  22. 22

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (జ. 1960, సెప్టెంబర్ 13) ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజకీయ నాయకుడు. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాల లో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు.

    229 views (↓172 from yesterday)0,0,0,0,0,0,0,0,401, 229

    2 day streak

    🔍 🗞️
  23. 23

    రోహిణీ సింధూరి

    రోహిణీ సింధూరి

    రోహిణీ సింధూరి భారతదేశానికి చెందిన ఐఏఎస్‌ అధికారిణి. రోహిణి 2009 కర్ణాటక క్యాడర్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి.. ఆమె ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌ జిల్లా డీసీగా విధులు నిర్వహిస్తుంది.

    206 views (↑3 from yesterday)0,0,0,0,0,0,0,0,203, 206

    2 day streak

    🔍 🗞️
  24. 24

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

    185 views (↓28 from yesterday)0,0,0,0,0,0,0,0,213, 185

    2 day streak

    🔍 🗞️
  25. 25

    విజయశాంతి

    విజయశాంతి

    విజయశాంతి (జననం: 1966 జూన్ 24) తెలుగు సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది.

    180 views (↑106 from yesterday)0,0,0,0,0,0,0,0,74, 180

    2 day streak

    🔍 🗞️
  26. 26

    రాఖీ పౌర్ణమి

    రాఖీ పౌర్ణమి

    రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.

    172 views (↓137 from yesterday)81,138,160,209,270,561,1799,2150,309, 172

    9+ day streak

    🔍 🗞️
  27. 27

    రథసారధి

    రథసారధి

    రథసారధి 1993 లో తెలుగు యాక్షన్ చిత్రం, శ్రీ సాయి ప్రసన్న పిక్చర్స్ నిర్మాణ సంస్థ లో బూరుగుపల్లి సుబ్బారావు నిర్మించాడు, శరత్ దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్, రవీనా టాండన్, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.

    171 views (↑171 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 171

    1 day streak

    🔍 🗞️
  28. 28

    మానస సరోవరం

    మానస సరోవరం

    మానసరోవరం, (మానస సరోవరం అనేది హిందూ పుణ్యక్షేత్రం. ఇది అఖండ భారతంలోని భాగం. హిందువులకు పవిత్రమైన ప్రాంతంగా దర్శిస్తారు.

    160 views (↓17 from yesterday)0,0,0,0,0,0,145,166,177, 160

    4 day streak

    🔍 🗞️
  29. 29

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    157 views (↑6 from yesterday)951,225,205,115,153,154,212,371,151, 157

    9+ day streak

    🔍 🗞️
  30. 30

    గీతూ మోహన్ దాస్

    గీతూ మోహన్ దాస్

    గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.

    151 views (↓52 from yesterday)0,0,135,156,418,1067,689,360,203, 151

    8 day streak

    🔍 🗞️
  31. 31

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    144 views (↑50 from yesterday)164,162,168,124,122,126,91,80,94, 144

    9+ day streak

    🔍 🗞️
  32. 32

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    140 views (↑49 from yesterday)0,0,68,109,69,0,61,76,91, 140

    4 day streak

    🔍 🗞️
  33. 33

    కొరియన్ కనకరాజు

    కొరియన్ కనకరాజు

    కొరియన్‌ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.

    130 views (↑60 from yesterday)121,116,112,100,0,0,0,63,70, 130

    3 day streak

    🔍 🗞️
  34. 34

    జమున (నటి)

    జమున (నటి)

    కళాభారతి జమున (1936, ఆగస్టు 30 - 2023, జనవరి 27) తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కథానాయిక. ఎన్ .టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతా రావు , కృష్ణ , జగ్గయ్య , శోభన్ బాబు , కృష్ణం రాజు, హరనాథ్ లతో చిత్రాల్లో నటించింది..

    130 views (↑130 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 130

    1 day streak

    🔍 🗞️
  35. 35

    సాయి కుమార్

    సాయి కుమార్

    సాయి కుమార్ తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు. సాయికుమార్ కుటుంబ సభ్యులంతా చిత్రపరిశ్రమతో అనుబంధం ఉన్నారు. తండ్రి పి.

    124 views (↓12 from yesterday)0,0,0,0,164,161,105,106,136, 124

    6 day streak

    🔍 🗞️
  36. 36

    ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

    ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

    వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవం (తెనుగు నుడినాడు) గా జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.

    119 views (↓3.4K from yesterday)0,75,103,206,227,227,576,1686,3506, 119

    9 day streak

    🔍 🗞️
  37. 37

    బడి (సినిమా)

    బడి (సినిమా)

    బడి 1988 లో విడుదలైన తెలుగు సినిమా, సుమప్రియా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి రాంసురేష్ దర్శకత్వం వహించాడు. తాతాజీ, ఫణి, సురేష్ కుమార్ నటించిన ఈ చిత్రానికి సంగీతం కృష్ణ తేజ అందించారు.

    118 views (↑18 from yesterday)0,0,0,0,0,0,0,95,100, 118

    3 day streak

    🔍 🗞️
  38. 38

    సర్వేపల్లి రాధాకృష్ణన్

    సర్వేపల్లి రాధాకృష్ణన్

    సర్వేపల్లి రాధాకృష్ణ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు.

    113 views (↑38 from yesterday)0,0,0,0,0,0,69,79,75, 113

    4 day streak

    🔍 🗞️
  39. 39

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున (జ. ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు.

    111 views (↓164 from yesterday)93,99,107,0,0,89,78,117,275, 111

    5 day streak

    🔍 🗞️
  40. 40

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    109 views (↑109 from yesterday)83,88,132,91,0,113,79,68,0, 109

    1 day streak

    🔍 🗞️
  41. 41

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    106 views (↑20 from yesterday)236,253,302,163,116,106,80,86,86, 106

    9+ day streak

    🔍 🗞️
  42. 42

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    105 views (↓102 from yesterday)1662,235,209,170,193,187,185,643,207, 105

    9+ day streak

    🔍 🗞️
  43. 43

    కొరటాల శివ

    కొరటాల శివ

    కొరటాల శివ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. సినీ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.

    104 views (↑104 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 104

    1 day streak

    🔍 🗞️
  44. 44

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    104 views (↓59 from yesterday)299,208,186,368,351,322,205,187,163, 104

    9+ day streak

    🔍 🗞️
  45. 45

    వినాయక చవితి

    వినాయక చవితి

    వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

    104 views (↑104 from yesterday)71,0,113,0,81,104,57,80,0, 104

    1 day streak

    🔍 🗞️
  46. 46

    ఆగష్టు 31

    ఆగష్టు 31

    ఆగష్టు 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 243వ రోజు (లీపు సంవత్సరములో 244వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 122 రోజులు మిగిలినవి.

    103 views (↑103 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 103

    1 day streak

    🔍 🗞️
  47. 47

    పిడికిలి

    పిడికిలి

    పిడికిలి లేదా ముష్టి (Fist) అనగా చేతి వేళ్ళను బొటన వేలితో సహా అరచేతిలోనికి ముడుచుకొని ఉండడం. దీనినే కొన్ని సందర్భాలలో గుప్పెడు అని అంటారు. పిడికిలితో చేసే యుద్ధ క్రీడ ముష్టి యుద్ధం బాగా ప్రసిద్ధిచెందినది.

    101 views (↑101 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 101

    1 day streak

    🔍 🗞️
  48. 48

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    100 views (↑29 from yesterday)162,189,227,134,120,93,82,65,71, 100

    9+ day streak

    🔍 🗞️
  49. 49

    మిస్సమ్మ (1955 సినిమా)

    మిస్సమ్మ (1955 సినిమా)

    మిస్సమ్మ చిత్రం జనవరి 12 1955 న విడుదలైంది. ఇది ఒక అద్భుతమైన పూర్తినిడివి హాస్య చిత్రం. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతి పెద్ద హీరోలుగా పేరు గాంచిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించారు.

    98 views (↑98 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 98

    1 day streak

    🔍 🗞️
  50. 50

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    97 views (↓48 from yesterday)99,127,94,114,0,119,0,77,145, 97

    3 day streak

    🔍 🗞️
  51. 51

    పరిటాల రవి

    పరిటాల రవి

    పరిటాల రవి (ఆగష్టు 30, 1958 - జనవరి 24, 2005) (పరిటాల రవీంద్ర) ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. 2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. ఆయన భార్య పరిటాల సునీత, ప్రస్తుతం రాప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది.

    96 views (↑96 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  52. 52

    కన్యారాశి

    కన్యారాశి

    కన్యారాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రభను గుర్తించగలరు. ఎ పనుకి ఎవరు సమర్ధులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బధుప్రితి అధికముగా ఉంటుంది.

    96 views (↑96 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  53. 53

    రాజ్ కుమార్ కసిరెడ్డి

    రాజ్ కుమార్ కసిరెడ్డి

    రాజ్‌కుమార్ కసిరెడ్డి (జననం 12 జనవరి 1992) భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో రాజా వారు రాణి గారు సినిమాతో అరంగేట్రం చేసి అశోక వనంలో అర్జున కళ్యాణం (2022), బెదురులంక 2012 (2023), ఆయ్ (2024) లాంటి హిట్ సినిమాలలో నటించాడు.

    95 views (↓5 from yesterday)0,0,0,0,165,110,95,81,100, 95

    6 day streak

    🔍 🗞️
  54. 54

    ఖుషి (2023 సినిమా)

    ఖుషి (2023 సినిమా)

    ఖుషి 2023లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ కథ రచన చేయడమేకాక దర్శకత్వం వవహించాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు.

    95 views (↓17 from yesterday)0,0,0,0,201,161,108,74,112, 95

    6 day streak

    🔍 🗞️
  55. 55

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  56. 56

    జి. వి. ప్రకాష్

    జి. వి. ప్రకాష్

    జి. వి. ప్రకాష్ ఒక భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు.

    93 views (↑25 from yesterday)0,0,93,113,125,120,90,94,68, 93

    8 day streak

    🔍 🗞️
  57. 57

    కృష్ణాష్టమి

    కృష్ణాష్టమి

    కృష్ణ జన్మాష్టమి (సంస్కృతం: कृष्ण जन्माष्टमी) హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం.

    92 views (↑92 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 92

    1 day streak

    🔍 🗞️
  58. 58

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు 2026లో విడుదలైన కుటుంబ భావోద్వేగ భరితమైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకాలపై మీరా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు.

    88 views (↑88 from yesterday)0,102,108,90,84,103,0,62,0, 88

    1 day streak

    🔍 🗞️
  59. 59

    మైకల్ జాక్సన్

    మైకల్ జాక్సన్

    మైకల్ జోసెఫ్ జాక్సన్ (ఆగష్టు 29, 1958 - జూన్ 25, 2009) అమెరికాకి చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మ్యూజిక్ ఆల్బమ్ "థ్రిల్లర్" (Thriller) జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు.

    87 views (↓22 from yesterday)0,0,0,0,0,0,0,0,109, 87

    2 day streak

    🔍 🗞️
  60. 60

    ఈషా రెబ్బ‌(నటి)

    ఈషా రెబ్బ‌(నటి)

    ఈష రెబ్బ (జననం 1990 ఏప్రిల్ 19) తెలుగు చలన చిత్రలలో నటించే నటి. ఆమె అంతకు ముందు... ఆ తరువాత...

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  61. 61

    బతుకమ్మ

    బతుకమ్మ

    'బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపదమాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరమ్మ) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

    85 views (↑85 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 85

    1 day streak

    🔍 🗞️
  62. 62

    కొండా మురళి

    కొండా మురళి

    శ్రీ కొండా మురళీదర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన Congress మాజీ ఎం.ఎల్.సి. (2 సార్లు), రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త.

    84 views (↓2 from yesterday)367,372,299,288,283,481,283,213,86, 84

    9+ day streak

    🔍 🗞️
  63. 63

    ఆరుద్ర

    ఆరుద్ర

    ఆరుద్ర, తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి, ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఇతని భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి.

    84 views (↑84 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  64. 64

    కాళోజీ నారాయణరావు

    కాళోజీ నారాయణరావు

    ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) ".కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.

    84 views (↑11 from yesterday)0,0,72,0,0,0,0,0,73, 84

    2 day streak

    🔍 🗞️
  65. 65

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    84 views (↓79 from yesterday)1612,200,99,94,260,78,119,573,163, 84

    9+ day streak

    🔍 🗞️
  66. 66

    సెక్స్ (అయోమయ నివృత్తి)

    సెక్స్ (అయోమయ నివృత్తి)

    సెక్స్ (Sex ) గురించి బహువిధాలైన వ్యాసాలున్నాయి: సెక్స్ ను లింగమును సూచించుటకు కూడా వాడతారు. ఇవి మూడు రకాలు. స్త్రీ లింగము, పుం లింగము, ఏదీ కాదు.

    82 views (↑82 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 82

    1 day streak

    🔍 🗞️
  67. 67

    సి.కె. బాబు

    సి.కె. బాబు

    సి.కె.జయచంద్ర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన చిత్తూరు నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

    82 views (↓25 from yesterday)0,0,0,0,312,514,329,216,107, 82

    6 day streak

    🔍 🗞️
  68. 68

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.

    81 views (↓4 from yesterday)0,0,69,91,86,0,117,146,85, 81

    4 day streak

    🔍 🗞️
  69. 69

    బి.ఆర్.నాయుడు

    బి.ఆర్.నాయుడు

    బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బిఆర్ నాయుడు) టీవీ 5 మీడియా హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ వ్యవస్థాపకుడు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా సుపరిచితుడైన నాయుడు, టీటీడీ బోర్డు ఛైర్మన్ గా నియమించబడ్దారు.

    80 views (↑80 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 80

    1 day streak

    🔍 🗞️
  70. 70

    సుప్రియ యార్లగడ్డ

    సుప్రియ యార్లగడ్డ

    సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.

    79 views (↑79 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 79

    1 day streak

    🔍 🗞️
  71. 71

    దాశరథి కృష్ణమాచార్య

    దాశరథి కృష్ణమాచార్య

    దాశరథి గా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్యులు (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు.

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 78

    1 day streak

    🔍 🗞️
  72. 72

    నాని (నటుడు)

    నాని (నటుడు)

    నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు.

    78 views (↓5 from yesterday)0,0,0,0,0,0,0,0,83, 78

    2 day streak

    🔍 🗞️
  73. 73

    కోమటిరెడ్డి వెంకటరెడ్డి

    కోమటిరెడ్డి వెంకటరెడ్డి

    కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నల్లగొండ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పని చేశాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, డిసెంబర్ 07న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

    77 views (↑77 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 77

    1 day streak

    🔍 🗞️
  74. 74

    ప్రమోద్ పంజు

    ప్రమోద్ పంజు

    ప్రమోద్ పంజు కన్నడ సినిమా, టెలివిజన్‌లో భారతీయ టెలివిజన్, సినీ నటుడు. అయన కర్ణాటకలోని మాండ్యకు చెందినవాడు. పంజు 2015లో గీతా బ్యాంగిల్ స్టోర్ సినిమాతో అరంగ్రేటం చేసి ఆ తర్వాత టెలివిజన్ షోలలో చుక్కి, పునర్ వివాహాలలో నటించాడు.

    77 views (↑77 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 77

    1 day streak

    🔍 🗞️
  75. 75

    ఇంద్రజిత్ (1990 సినిమా)

    ఇంద్రజిత్ (1990 సినిమా)

    ఇంద్రజిత్ 1990 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.శ్రీదేవి నిర్మించిన ఈ సినిమాకు గిరిబాబు దర్శకత్వం వహించాడు. బోస్ బాబు, జయలలిత, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించింది.

    77 views (↓124 from yesterday)0,0,0,0,0,0,0,0,201, 77

    2 day streak

    🔍 🗞️
  76. 76

    8 వసంతాలు

    8 వసంతాలు

    8 వసంతాలు 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు. అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా, సినిమా జూన్ 20న విడుదలైంది.

    76 views (↑76 from yesterday)0,0,0,0,0,0,0,66,0, 76

    1 day streak

    🔍 🗞️
  77. 77

    పెద్ది

    పెద్ది

    పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.

    75 views (↑75 from yesterday)0,0,0,0,0,0,64,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  78. 78

    సాలగ్రామం

    సాలగ్రామం

    సాలగ్రామము విష్ణుప్రతీకమైన, విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు.

    75 views (↓30 from yesterday)0,0,0,0,0,0,0,85,105, 75

    3 day streak

    🔍 🗞️
  79. 79

    నిన్ను కోరి

    నిన్ను కోరి

    నిన్ను కోరి 2017లో విడుదలైన ఒక తెలుగు ప్రేమకథా చిత్రం. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, డివివి దానయ్య నిర్మించారు.

    75 views (↓14 from yesterday)0,0,0,0,170,133,72,77,89, 75

    6 day streak

    🔍 🗞️
  80. 80

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    75 views (↑75 from yesterday)65,0,0,0,0,0,0,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  81. 81

    సుఖేశ్ చంద్రశేఖర్

    సుఖేశ్ చంద్రశేఖర్

    ఆర్థిక నేరారోపణలు ఎదుర్కుంటున్న.సుఖేశ్ చంద్రశేఖర్(ఆంగ్లం: Sukesh Chandrasekhar)ని బాలాజీ అని కూడా పిలుస్తారు. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే సుఖేశ్ చంద్రశేఖర్ 17 సంవత్సరాల వయస్సు లోనే 2007లో వంద మందికి పైగా ప్రజలను మోసం చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు.

    73 views (↓14 from yesterday)0,0,0,0,0,109,91,0,87, 73

    2 day streak

    🔍 🗞️
  82. 82

    గరుత్మంతుడు

    గరుత్మంతుడు

    గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  83. 83

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    73 views (↓112 from yesterday)0,73,84,102,70,75,86,147,185, 73

    9 day streak

    🔍 🗞️
  84. 84

    మజిలీ (సినిమా)

    మజిలీ (సినిమా)

    మజిలీ 2019లో శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం. ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించారు. నాగ చైతన్య , సమంత ప్రధాన పాత్రలలో నటించారు.

    71 views (↓9 from yesterday)0,0,0,0,156,117,61,0,80, 71

    2 day streak

    🔍 🗞️
  85. 85

    ఆనందం

    ఆనందం

    ఆనందం 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేఖ వేదవ్యాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం విజయంతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  86. 86

    అజయ్ ఘోష్

    అజయ్ ఘోష్

    అజయ్‌ ఘోష్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2010లో విడుదలైన ప్రస్థానం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

    71 views (↓18 from yesterday)0,0,0,0,83,84,88,0,89, 71

    2 day streak

    🔍 🗞️
  87. 87

    టక్ జగదీష్

    టక్ జగదీష్

    టక్‌ జగదీష్ 2021లో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన తెలుగు సినిమా. ఈ చిత్రంలో నాని హీరోగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. టక్ జగదీష్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్.

    69 views (↓21 from yesterday)0,0,0,0,163,159,71,75,90, 69

    6 day streak

    🔍 🗞️
  88. 88

    జి.వి. నారాయణరావు

    జి.వి. నారాయణరావు

    జి.నారాయణరావు (1953 - 2026 ఆగస్టు 26) తెలుగు సినిమా నటుడు. అంతులేని కథ (1976) సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. సుమారు 100 సినిమాలలో నటించాడు.

    69 views (↓163 from yesterday)0,0,0,0,0,0,1085,940,232, 69

    4 day streak

    🔍 🗞️
  89. 89

    ఎర్ర సత్యం

    ఎర్ర సత్యం

    మరాఠి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

    69 views (↑69 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  90. 90

    రాఘవేంద్రస్వామి

    రాఘవేంద్రస్వామి

    శ్రీ గురు రాఘవేంద్ర స్వామి(1595 - 1671), హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  91. 91

    వేప

    వేప

    వేప (శాస్త్రీయ నామంAzadirachta indica) మెలియేసి కుటుంబానికి చెందిన ఒక వృక్షం. అజడిరాచ్ట జాతిలో గల రెండింటిలో ఒకటి. ఇది సహజంగా భారత ఉపఖండంలో వుంటుంది.

    67 views (↓91 from yesterday)0,0,0,0,0,0,0,0,158, 67

    2 day streak

    🔍 🗞️
  92. 92

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    67 views (↑67 from yesterday)177,0,0,0,0,0,0,221,0, 67

    1 day streak

    🔍 🗞️
  93. 93

    టిబెట్

    టిబెట్

    టిబెట్, మధ్య ఆసియా లోని పీఠభూమి ప్రాంతం. ఇది భారతీయ సంతతికి చెందిన టిబెట్ వాసుల నివాసప్రాంతం. ప్రాచీనులు దీనిని త్రివిష్టపము అని పిలిచేవారు.

    67 views (↑67 from yesterday)0,0,0,0,0,0,0,96,0, 67

    1 day streak

    🔍 🗞️
  94. 94

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    67 views (↓35 from yesterday)0,71,70,0,74,0,0,0,102, 67

    2 day streak

    🔍 🗞️
  95. 95

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    65 views (↑65 from yesterday)0,0,0,0,93,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  96. 96

    మొండిమొగుడు పెంకి పెళ్ళాం

    మొండిమొగుడు పెంకి పెళ్ళాం

    మొండిమొగుడు పెంకిపెళ్లాం 1992 న విడుదలైన తెలుగు చలన చిత్రం,.శ్రీ బాలాజీ ఎంటర్ ప్రైజస్ పతాకంపై వడ్డే బాలాజీ రావు సమర్పణలో, వడ్డే అంజమ్మ నిర్మించిన ఈ చిత్రంలో సుమన్, విజయశాంతి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించారు.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  97. 97

    వికెట్-కీపర్

    వికెట్-కీపర్

    క్రికెట్ క్రీడలో వికెట్ కీపర్ ఫీల్డింగ్ వైపు ఉన్న ఆటగాడు. అతను వికెట్ లేదా స్టంప్‌ల వెనుక నిలబడి బ్యాట్స్‌మన్‌ను గమనించి క్యాచ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. బ్యాట్స్‌మన్‌ను స్టంప్ అవుట్ చేసే సందర్భం వచ్చినప్పుడు బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేస్తాడు.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  98. 98

    కాసర్ల శ్యామ్

    కాసర్ల శ్యామ్

    కాసర్ల శ్యామ్ వర్థమాన సినీ పాటల రచయిత. మహాత్మ సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాటల రాసిన శ్యామ్ 2020లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాటతో గుర్తింపు పొందాడు. బలగం సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన ఊరు పల్లెటూరు అనే గీతానికి గాను 71వ జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  99. 99

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    63 views (↓16 from yesterday)73,123,121,0,0,77,65,84,79, 63

    5 day streak

    🔍 🗞️
  100. 100

    చార్మినార్

    చార్మినార్

    చార్మినార్ (నాలుగు మినార్లు) భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం, మసీదు. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఒక చారిత్రక కట్టడము. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది.

    63 views (↑63 from yesterday)77,0,97,0,0,0,0,0,0, 63

    1 day streak

    🔍 🗞️

This data from .