English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    1.8K views (↓579 from yesterday)2648,2864,2671,2553,2378,1645,1657,2323,2349, 1770

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    1.3K views (↓581 from yesterday)3197,2857,2366,2073,1895,3365,2203,1846,1848, 1267

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్‌ రెడ్డి (1974 ఆగస్టు 6 - 2026 జులై 31), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

    630 views (↓673 from yesterday)0,3946,3749,1882,1998,2244,23963,6206,1303, 630

    9 day streak

    🔍 🗞️
  4. 4

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    580 views (↓393 from yesterday)0,0,337,2330,308,691,358,1034,973, 580

    8 day streak

    🔍 🗞️
  5. 5

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీగౌరి ప్రియ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2024లో యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ మరియు చెన్నై లవ్ స్టోరీ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    554 views (↓510 from yesterday)3856,3168,2643,2324,2430,2357,1788,1442,1064, 554

    9+ day streak

    🔍 🗞️
  6. 6

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    535 views (↓153 from yesterday)0,0,0,0,0,192,472,764,688, 535

    5 day streak

    🔍 🗞️
  7. 7

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    317 views (↓37 from yesterday)416,410,440,475,426,377,374,387,354, 317

    9+ day streak

    🔍 🗞️
  8. 8

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    316 views (↑251 from yesterday)0,0,0,0,0,0,0,0,65, 316

    2 day streak

    🔍 🗞️
  9. 9

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    262 views (↓76 from yesterday)93,151,153,221,248,160,148,252,338, 262

    9+ day streak

    🔍 🗞️
  10. 10

    ప్రశాంత్ కిషోర్

    ప్రశాంత్ కిషోర్

    ప్రశాంత్‌ కిశోర్‌ (జననం:1977) భారతీయ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త. జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన ప్రశాంత్ కిషోర్‌ను పౌరసత్వ సవరణ చట్టం (2019) పై, పార్టీ అధిపతి అయిన నితీష్ కుమార్ అవలంబించిన అనుకూల వైఖరిని విమర్శించినందుకు గాను ఆయనను 2020 జనవరి 29న పార్టీ నుండి బహిష్కరించారు. ప్రారంభంలో ప్రజారోగ్యంలో శిక్షణ పొందిన కిషోర్, భారత రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేశాడు.

    254 views (↑254 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 254

    1 day streak

    🔍 🗞️
  11. 11

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    251 views (↑86 from yesterday)176,163,239,226,297,235,170,216,165, 251

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    మండలి వెంకటకృష్ణారావు

    మండలి వెంకటకృష్ణారావు

    మండలి వెంకట కృష్ణారావు (ఆగస్టు 4, 1926 - సెప్టెంబర్ 27, 1997) అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్ ఈయన కుమారుడు. 1938 ఆగస్టు 4 న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించారు.

    227 views (↑227 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 227

    1 day streak

    🔍 🗞️
  13. 13

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్‌ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.

    183 views (↓40 from yesterday)268,359,243,297,252,232,179,219,223, 183

    9+ day streak

    🔍 🗞️
  14. 14

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    167 views (↓50 from yesterday)207,299,211,189,176,166,206,225,217, 167

    9+ day streak

    🔍 🗞️
  15. 15

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    163 views (↑59 from yesterday)129,141,191,196,193,200,149,134,104, 163

    9+ day streak

    🔍 🗞️
  16. 16

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    158 views (↓44 from yesterday)98,226,130,120,95,101,159,154,202, 158

    9+ day streak

    🔍 🗞️
  17. 17

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం రాబోయే భారతీయ ఇతిహాస చిత్రం. దీనికి నితీష్ తివారీ దర్శకత్వం వహించగా, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రం హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన ఇతిహాసాలలో ఒకటైన ప్రాచీన భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది.

    156 views (↓66 from yesterday)0,0,0,0,0,1513,626,313,222, 156

    5 day streak

    🔍 🗞️
  18. 18

    వాణిశ్రీ

    వాణిశ్రీ

    వాణిశ్రీ (జ.1948, ఆగష్టు 3, నెల్లూరు) 1960, 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు వెంకటరమణ. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.

    145 views (↑145 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 145

    1 day streak

    🔍 🗞️
  19. 19

    మొహమ్మద్ ఆజమ్ అలీ

    మొహమ్మద్ ఆజమ్ అలీ

    డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ (Dr. Mohammad Azam Ali) తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ సంఘ సేవకులు, రచయిత, అసిస్టెంట్ ప్రొఫెసర్. సామాజిక సేవలో భారత ప్రభుత్వము కేంద్ర క్రీడా యువజన మంత్రిత్వ శాఖ వారిచే ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ వాలంటీర్ అవార్డును భారత రాష్ట్రపతి చేతుల మీదుగా, జాతీయ యువజన వార్డును అందుకోవడం జరిగింది.

    145 views (↑145 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 145

    1 day streak

    🔍 🗞️
  20. 20

    అంగరక్షకుడు (సినిమా)

    అంగరక్షకుడు (సినిమా)

    అంగరక్షకుడు 1994 జనవరి 14న విడుదలైన తెలుగు సినిమా. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ కింద కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ సినిమాకు జోషి దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, మీనా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.

    144 views (↑144 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 144

    1 day streak

    🔍 🗞️
  21. 21

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    142 views (↑44 from yesterday)0,85,91,75,70,0,92,0,98, 142

    2 day streak

    🔍 🗞️
  22. 22

    హెబియస్ కార్పస్

    హెబియస్ కార్పస్

    హెబియస్ కార్పస్ ను తెలుగులో బందీ ప్రత్యక్ష అదిలేఖ అంటారు. హెబియస్ కార్పస్ అనేది లాటిన్ పదము. హెబియస్ కార్పస్ అనేది పురాతనమైన "రిట్".

    138 views (↑6 from yesterday)0,0,0,0,0,0,0,161,132, 138

    3 day streak

    🔍 🗞️
  23. 23

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    134 views (↑8 from yesterday)399,112,103,136,148,119,319,177,126, 134

    9+ day streak

    🔍 🗞️
  24. 24

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    134 views (↓8 from yesterday)110,101,110,138,147,150,144,148,142, 134

    9+ day streak

    🔍 🗞️
  25. 25

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు, (1897 జూలై 4 - 1924 మే 7) భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.

    133 views (↓77 from yesterday)0,136,291,110,67,96,106,354,210, 133

    9 day streak

    🔍 🗞️
  26. 26

    గ్రంధి మల్లికార్జున రావు

    గ్రంధి మల్లికార్జున రావు

    గ్రంధి మల్లికార్జున రావు లేదా జి.ఎమ్‌.ఆర్. ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇతను జి.ఎమ్.ఆర్.గ్రూపు అనబడే వ్యాపార సంస్థల సముదాయానికి అధినేత.

    131 views (↑46 from yesterday)0,0,0,0,0,0,0,199,85, 131

    3 day streak

    🔍 🗞️
  27. 27

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి

    127 views (↑127 from yesterday)83,0,111,83,89,70,97,64,0, 127

    1 day streak

    🔍 🗞️
  28. 28

    భోగాపురం (భోగాపురం)

    భోగాపురం (భోగాపురం)

    భోగాపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం. ఇది సమీప పట్టణమైన విజయనగరం నుండి 23 కి.మీ. దూరంలో ఉంది.

    124 views (↓90 from yesterday)0,0,0,0,68,129,285,743,214, 124

    6 day streak

    🔍 🗞️
  29. 29

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    119 views (↑119 from yesterday)0,0,0,0,0,0,76,0,0, 119

    1 day streak

    🔍 🗞️
  30. 30

    రహస్య గోరక్

    రహస్య గోరక్

    రహస్య గోరక్ (జననం 1995 మార్చి 26) తెలుగు, తమిళ సినిమాలలో కనిపించే భారతీయ నటి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఆమె 2016లో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో నటనా జీవితం ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె రాజావారు రాణిగారు (2019) చిత్రంలో రాణి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.

    118 views (↓60 from yesterday)432,483,399,396,422,378,257,243,178, 118

    9+ day streak

    🔍 🗞️
  31. 31

    ఆగష్టు 4

    ఆగష్టు 4

    ఆగష్టు 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 216వ రోజు (లీపు సంవత్సరములో 217వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 149 రోజులు మిగిలినవి.

    115 views (↑115 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 115

    1 day streak

    🔍 🗞️
  32. 32

    అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం

    అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం

    అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం విమానాశ్రయం లేదా జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయమని కూడా పిలుస్తారు) విజయనగరం జిల్లా భోగపురంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ విమానాశ్రయానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టారు.

    112 views (↓84 from yesterday)0,0,74,0,89,159,265,542,196, 112

    6 day streak

    🔍 🗞️
  33. 33

    ఆగష్టు 3

    ఆగష్టు 3

    ఆగష్టు 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 215వ రోజు (లీపు సంవత్సరములో 216వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 150 రోజులు మిగిలినవి.

    109 views (↑3 from yesterday)0,0,0,0,0,0,0,0,106, 109

    2 day streak

    🔍 🗞️
  34. 34

    అలజడి

    అలజడి

    అలజడి 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నియో ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కొడాలి అనిత నిర్మించిన ఈ సినిమాకు టి.భరద్వాజ్ దర్శకత్వం వహించాడు. భానుచందర్, ఖుష్బూ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించాడు.

    106 views (↑106 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 106

    1 day streak

    🔍 🗞️
  35. 35

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    104 views (↑23 from yesterday)87,183,120,102,112,148,128,124,81, 104

    9+ day streak

    🔍 🗞️
  36. 36

    నీతోనే నేను

    నీతోనే నేను

    నీతోనే నేను 2023లో తెలుగులో విడుదలైన ప్రేమ కథ సినిమా. శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మామిడి సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా, అంజి రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘నీతోనే నేను’ సినిమాను రూపొందించారు. వికాస్ విశిష్ట, మోక్ష, కుషితా కల్లాపు, ఆకాశ్ శ్రీనివాస్, హారికా పెద్దాడ, నళిని, అనిల్ కుమార్ తదితరులు నటించిన ఈ సినిమా 2023 అక్టోబ‌ర్ 13న విడుదల చేశారు.

    103 views (↑103 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 103

    1 day streak

    🔍 🗞️
  37. 37

    కిరణ్ అబ్బవరం

    కిరణ్ అబ్బవరం

    కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.

    101 views (↓77 from yesterday)310,347,240,262,305,216,170,175,178, 101

    9+ day streak

    🔍 🗞️
  38. 38

    ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

    ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

    ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలుగు సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. సూపర్ స్టార్ కృష్ణ తమ్ముళ్లు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు కలిసి పద్మాలయ ప్రొడక్షన్స్ నిర్మాణ వ్యవహారాలు, స్టూడియో నిర్వహణ చూసుకునేవారు. అతను 30 సంవత్సరాలుగా చిత్రాలను నిర్మిస్తున్నాడు.

    100 views (↓61 from yesterday)0,0,0,0,0,65,0,108,161, 100

    3 day streak

    🔍 🗞️
  39. 39

    అరుణాచలేశ్వర ఆలయం

    అరుణాచలేశ్వర ఆలయం

    అరుణాచలేశ్వర ఆలయం లేదా అన్నమలైయార్ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై నగరంలో, అరుణాచల కొండ పాదభాగంలో ఉన్న హిందూ దేవాలయం. ఈ ఆలయం శివ, పార్వతి దేవికి అంకితం చేయబడింది. ఇది తమిళ శైవ సంప్రదాయంలో అత్యంత ప్రముఖ ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

    99 views (↑99 from yesterday)0,80,66,0,0,0,0,0,0, 99

    1 day streak

    🔍 🗞️
  40. 40

    బండారు శ్రావణి శ్రీ

    బండారు శ్రావణి శ్రీ

    బండారు శ్రావణి శ్రీ (జననం 1990) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

    98 views (↑98 from yesterday)0,0,0,0,67,0,0,0,0, 98

    1 day streak

    🔍 🗞️
  41. 41

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    97 views (↑13 from yesterday)80,148,131,136,78,112,96,0,84, 97

    2 day streak

    🔍 🗞️
  42. 42

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.

    97 views (0 from yesterday)0,0,0,73,0,65,0,0,97, 97

    2 day streak

    🔍 🗞️
  43. 43

    భారత స్వాతంత్ర్య దినోత్సవం

    భారత స్వాతంత్ర్య దినోత్సవం

    ఆగస్టు పదిహేను భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.

    97 views (↑97 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 97

    1 day streak

    🔍 🗞️
  44. 44

    స్వప్న

    స్వప్న

    "స్వప్న "దాసరి నారాయణరావు దర్శకత్వంలో.1980 నవంబర్ 14 న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం ద్వారా సినీనటి స్వప్న పరిచయం చేయబడింది. రాజా, స్వప్న, రాంకీ, నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.

    96 views (↑96 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  45. 45

    రుతుపవనం

    రుతుపవనం

    రుతుపవనం అనగా కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాన్ని తెచ్చే గాలులు. ఇవి ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలలో సంభవిస్తాయి. ప్రబలంగా వీచే గాలుల దిశ మారినప్పుడు రుతుపవనాలు సంభవిస్తాయి.

    93 views (↑93 from yesterday)0,0,0,101,0,0,0,0,0, 93

    1 day streak

    🔍 🗞️
  46. 46

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    90 views (↑18 from yesterday)82,85,112,97,80,73,66,74,72, 90

    9+ day streak

    🔍 🗞️
  47. 47

    బంకీపూర్ శాసనసభ నియోజకవర్గం

    బంకీపూర్ శాసనసభ నియోజకవర్గం

    బంకీపూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాట్నా జిల్లా, పాట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

    88 views (↑88 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 88

    1 day streak

    🔍 🗞️
  48. 48

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    86 views (↓19 from yesterday)149,177,136,149,109,100,92,98,105, 86

    9+ day streak

    🔍 🗞️
  49. 49

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్ (జననం 1997 జూలై 4), ఒక భారతీయ యూట్యూబ్ కమెడియన్. ఆమె హాస్యభరితమైన “టైప్స్” వీడియో సిరీస్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె అభిరుచి గల నర్తకి, నటి కూడా.

    84 views (↓98 from yesterday)0,0,118,291,216,151,202,155,182, 84

    8 day streak

    🔍 🗞️
  50. 50

    కింజరాపు రామ్మోహన నాయుడు

    కింజరాపు రామ్మోహన నాయుడు

    కింజరాపు రామ్మోహననాయుడు (జననం 1987 డిసెంబరు 18) భారతదేశ వరుసగా 16వ 17వ 18వ లోక్‌సభ సభ్యుడు. ఈయన శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు, కేంద్రమంత్రి వర్గ సభ్యులు(2024) .

    83 views (↓65 from yesterday)0,0,0,0,0,0,0,332,148, 83

    3 day streak

    🔍 🗞️
  51. 51

    నితిన్ నబిన్

    నితిన్ నబిన్

    నితిన్ నబిన్ సిన్హా (జననం 23 మే 1980) బీహార్‌ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు బంకిపూర్ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 81

    1 day streak

    🔍 🗞️
  52. 52

    అభిషేక్ శర్మ

    అభిషేక్ శర్మ

    అభిషేక్ శర్మ (జననం 4 సెప్టెంబరు 2000) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన జూలై 2024లో జింబాబ్వేపై అరంగేట్రం చేసి రెండవ మ్యాచ్‌లో తొలి టీ20 ఇంటర్నేషనల్ సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ ఓపెనింగ్ బ్యాటర్‌గా, స్పిన్నర్‌గా ఆడుతున్నాడు.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 81

    1 day streak

    🔍 🗞️
  53. 53

    భారత స్వాతంత్ర్యోద్యమం

    భారత స్వాతంత్ర్యోద్యమం

    భారత ఉపఖండంలో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమం" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగాలు. భారత ఉపఖండం లోని బ్రిటిష్, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందించటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి.

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 78

    1 day streak

    🔍 🗞️
  54. 54

    మేర్లపాక మురళి

    మేర్లపాక మురళి

    మేర్లపాక మురళి ప్రముఖ తెలుగు రచయిత. ఈయన ఎక్కువగా శృంగార ప్రధాన రచనలు చేసారు. వాటిలో ఎక్కువగా స్వాతి వారపత్రికలో సీరియల్స్ గా వెలువడ్డాయి.

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 78

    1 day streak

    🔍 🗞️
  55. 55

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    76 views (↓17 from yesterday)0,110,0,0,194,115,94,75,93, 76

    6 day streak

    🔍 🗞️
  56. 56

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాటలాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    76 views (↑5 from yesterday)0,0,88,72,0,64,66,68,71, 76

    5 day streak

    🔍 🗞️
  57. 57

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    75 views (↑75 from yesterday)83,91,102,94,120,72,64,80,0, 75

    1 day streak

    🔍 🗞️
  58. 58

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    74 views (↑74 from yesterday)0,107,69,77,65,64,64,0,0, 74

    1 day streak

    🔍 🗞️
  59. 59

    గోరంత దీపం

    గోరంత దీపం

    గోరంతదీపం: ఇది 1978లో విడుదలైన ఒక తెలుగుచిత్రం. ముత్యాలముగ్గు తరువాత బాపు, శ్రీధర్ ను హీరోగా పెట్టి తీసిన చిత్రం. ఘండికోట బ్రహ్మాజీరావు రాసిన "ఒక దీపం వెలిగింది" నవల ఆధారంగా ఈ చిత్రం తీయబడింది.

    74 views (↑74 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 74

    1 day streak

    🔍 🗞️
  60. 60

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప కన్నడ సినిమాకు చెందిన భారతీయ నటుడు. అయితే, ప్ర‌శాంత్ నీల్‌ కేజీఎఫ్ చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో దేవర (2024), పుష్ప 2 (2024)లలో కీలక పాత్రలు పోషించాడు.

    73 views (↓18 from yesterday)0,0,0,0,0,0,87,95,91, 73

    4 day streak

    🔍 🗞️
  61. 61

    స్టేట్ రౌడి

    స్టేట్ రౌడి

    స్టేట్ రౌడీ 1989 లో విడుదలైన చిరంజీవి సినిమా. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు, రాధ, భానుప్రియ, శారద, రావు గోపాలరావు, త్యాగరాజన్, నూతన్ ప్రసాద్ నటించారు.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  62. 62

    అలై దర్వాజా

    అలై దర్వాజా

    అలాయి దర్వాజా భారతదేశంలోని ఢిల్లీ, మెహ్రౌలిలోని కుతుబ్ సముదాయంలో ఉన్న కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు యొక్క దక్షిణ ద్వారం. దీనిని సుల్తాన్ అలౌద్దీన్ ఖిల్జీ 1311లో నిర్మించాడు. ఇది ఎర్రటి ఇసుకరాయితో నిర్మించబడిన చతురస్రాకార గుమ్మట ద్వారగృహం.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  63. 63

    135 ఫిల్మ్

    135 ఫిల్మ్

    135 ఫిల్ం లేదా 35mm ఫార్మాట్ (ఆంగ్లం: 135 film లేదా 35mm format) అనేది ఒక ఫిలిం ఫార్మాట్. దీని వెడల్పు 35 మిల్లీమీటర్లు ఉండటం వలన దీనికి ఈ పేరు వచ్చింది. 135 ఫిలిం నిశ్చలన ఛాయాచిత్రకళ (Still Photography) లో, ఒకప్పటి చలనచిత్రాలలో (Motion Picture) సాధారణంగా (, అత్యంత విరివిగా) వాడబడే ఫిలిం పరిమాణం.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  64. 64

    గోరంట్ల మాధవ్

    గోరంట్ల మాధవ్

    కురుబ గోరంట్ల మాధవ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున హిందూపురం లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  65. 65

    మట్టి కుస్తీ

    మట్టి కుస్తీ

    మట్టి కుస్తీ తెలుగులో విడుదల కానున్న సినిమా. ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై తమిళంలో గట్ట కుస్తీ పేరుతో, తెలుగులో మట్టి కుస్తీ పేరుతో రవితేజ, విష్ణు విశాల్, శుభ్ర, ఆర్యన్ రమేష్ నిర్మించిన ఈ సినిమాకు చెల్ల అయ్యవు దర్శకత్వం వహించాడు. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, శ్రీజ రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబరు 20న విడుదల చేసి, సినిమా డిసెంబరు 2న తమిళ, తెలుగు భాషల్లో విడుదలై,జనవరి 1న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.

    71 views (↓15 from yesterday)0,0,0,0,0,0,0,134,86, 71

    3 day streak

    🔍 🗞️
  66. 66

    సూర్య గ్రహణం

    సూర్య గ్రహణం

    భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణము ఏర్పడుతుంది. ఈ ప్రకియను ప్రాచీన హిందూ మతంకు సంబంధించిన సూర్య సిద్ధాంతంలో కూడా చెప్పబడింది. సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  67. 67

    కొత్తపల్లి జయశంకర్

    కొత్తపల్లి జయశంకర్

    తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 - జూన్ 21, 2011) హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  68. 68

    చిన్మయ్ మాండ్లేకర్

    చిన్మయ్ మాండ్లేకర్

    చిన్మయ్ మాండ్లేకర్ (జననం 2 ఫిబ్రవరి 1979) భారతీయ నటుడు, రచయిత, రంగస్థల దర్శకుడు, ప్రధానంగా మరాఠీ వినోద పరిశ్రమలో పని చేస్తూ ఉంటాడు. జెండా, మోరియా, ఫర్జాండ్ (2018), ఫట్టేషికాస్ట్ (2019), ది కాశ్మీర్ ఫైల్స్ (2022), పవన్‌ఖిండ్ (2022) సినిమాలలో చేసిన కృషికి ఆయన ప్రసిద్ధి చెందాడు. ఎస్.ఐ రాజేష్ జాదవ్‌గా క్రైమ్ సిరీస్ (క్రైమ్ పెట్రోల్) అనేక ఎపిసోడ్‌లను పూర్తి చేశాడు.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  69. 69

    భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

    భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

    భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్వవసాయ భూముల నిర్వహణకు కోసం భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం, హైదరాబాదు లోని శిల్పకళా ‌ వేదిక , హైటెక్ సిటీ, మాదాపూర్ లో తేది:14 ఏప్రిల్ 2025 న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భూపరిపాలనలోని ధరణి స్థానంలో కొత్త ఆర్.ఓ .ఆర్ చట్టం భూ భారతి పొర్టల్ -2025ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0,66,68,0, 70

    1 day streak

    🔍 🗞️
  70. 70

    సుభాష్ చంద్రబోస్

    సుభాష్ చంద్రబోస్

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,67,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  71. 71

    కాక్‌రోచ్ జనతా పార్టీ

    కాక్‌రోచ్ జనతా పార్టీ

    కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనేది ఒక భారతీయ వ్యంగ్య రాజకీయ ఉద్యమం. దీనిని 2026 మే 16న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజీత్ దీప్కే స్థాపించారు. 2026 మే 15న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ఈ పార్టీ ఆవిర్భవించింది.

    69 views (↑69 from yesterday)459,246,103,0,0,0,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  72. 72

    ఉజ్జయిని మహంకాళి దేవాలయం

    ఉజ్జయిని మహంకాళి దేవాలయం

    శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం తెలంగాణ రాష్త్ర రాజధాని హైదరాబాదులో గల దేవాలయం ఇది పురాతన దేవాలయం. ప్రతిరోజూ దేవతకు ఆరాధన జరుగుతుంది. ఆషాఢ జాతరలుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.

    69 views (↓35 from yesterday)0,0,0,0,0,0,0,0,104, 69

    2 day streak

    🔍 🗞️
  73. 73

    జంధ్యాల పాపయ్య శాస్త్రి

    జంధ్యాల పాపయ్య శాస్త్రి

    జంధ్యాల పాపయ్య శాస్త్రి (జ:1912 ఆగస్టు 4 -మ: 1992 జూన్ 21) 20వ శతాబ్దంలో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. ఇతని కవిత్వం సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై ఉంటుంది. ఖండకావ్యాలు వీరి ప్రత్యేకత.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  74. 74

    పింగళి వెంకయ్య

    పింగళి వెంకయ్య

    పింగళి వెంకయ్య, (1876 ఆగష్టు 2 - 1963 జూలై 4), స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

    68 views (↓234 from yesterday)0,0,0,0,0,0,0,177,302, 68

    3 day streak

    🔍 🗞️
  75. 75

    వేటాడు వెంటాడు

    వేటాడు వెంటాడు

    వేటాడు వెంటాడు 2013లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2013లో “సామర్” పేరుతో విడుదలైన ఈ సినిమాను వేటాడు వెంటాడు పేరుతో ఫైవ్ కలర్స్ మీడియా బ్యానర్ పై శ్రీనివాస్ దామెర నిర్మించగా తిరు దర్శకత్వం వహించాడు. విశాల్, త్రిష, మనోజ్ బాజ్ పాయ్, సునయన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  76. 76

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    67 views (↓5 from yesterday)0,0,0,81,68,70,0,0,72, 67

    2 day streak

    🔍 🗞️
  77. 77

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    67 views (↓1 from yesterday)74,0,99,68,0,0,70,72,68, 67

    4 day streak

    🔍 🗞️
  78. 78

    కోర్బా

    కోర్బా

    కోర్బా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలోని నగరం, పారిశ్రామిక ప్రాంతం. ఇది కోర్బా జిల్లా ముఖ్యపట్టణం కూడా.

    67 views (↑67 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 67

    1 day streak

    🔍 🗞️
  79. 79

    నువ్వు వస్తావని

    నువ్వు వస్తావని

    నువ్వు వస్తావని 2000లో వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  80. 80

    జన్ సురాజ్ పార్టీ

    జన్ సురాజ్ పార్టీ

    జన్ సురాజ్ పార్టీ (అనువాదం. పీపుల్స్ గుడ్ గవర్నెన్స్) అనేది రాజకీయ వ్యూహకర్త, రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ 2 అక్టోబర్ 2024న భారతదేశంలోని బీహార్ ప్రారంభించిన రాజకీయ పార్టీ. భారతదేశంలోని అత్యంత అభివృద్ధి చెందని రాష్ట్రాలలో ఒకటైన బీహార్ యొక్క సామాజిక-రాజకీయ ప్రకృతి దృశ్యాన్ని మార్చడానికి లక్ష్యంగా అట్టడుగు స్థాయి ప్రచారం నుండి ఉద్భవించిన ఈ ప్రచారం 2 అక్టోబర్ 2024 న రాజకీయ పార్టీ.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  81. 81

    హేమంత్ సోరెన్

    హేమంత్ సోరెన్

    హేమంత్ సోరెన్‌ (జననం: 1975 ఆగస్టు 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దీనికి ముందు 2013 నుండి 2014 వరకు మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఇతను జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  82. 82

    తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితా

    తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితా

    ఈ జాబితాలోని దేవాలయాలు ముఖ్యమైన తెలంగాణ పుణ్యక్షేత్రాలు

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  83. 83

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    66 views (↓6 from yesterday)91,91,87,72,0,95,122,73,72, 66

    5 day streak

    🔍 🗞️
  84. 84

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.

    66 views (↑66 from yesterday)80,171,869,175,90,71,67,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  85. 85

    వీణ

    వీణ

    వీణ (కన్నడ:ವೀಣೆ తమిళం:வீணா) తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యము. వీణ సరస్వతి హస్త భూషణం కాబట్టి దీనినే సరస్వతి వీణ అని కూడా అంటారు. వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో వినియోగిస్తారు.

    64 views (↓288 from yesterday)0,0,0,0,0,0,0,0,352, 64

    2 day streak

    🔍 🗞️
  86. 86

    అపత్సహయేశ్వర ఆలయం, అలంగుడి

    అపత్సహయేశ్వర ఆలయం, అలంగుడి

    ఆపత్సహాయేశ్వర ఆలయం, ఆలంగుడి లేదా గురు స్థలం లేదా తిరు ఇరుం పూలై అనేది హిందూ ఆలయం. ఇది తమిళనాడు, తిరువారూరు జిల్లాలోని వాలంగైమాన్ తాలూకాకు చెందిన ఆలంగుడి ఉపప్రాంతానికి సమీపంలోని వాలగైమాన్ పట్టణం వద్ద ఉంది. ఈ ఆలయంలో శివుడును ఆపత్సహాయేశ్వరుడిగా పూజిస్తారు.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  87. 87

    భాస్కర్ (దర్శకుడు)

    భాస్కర్ (దర్శకుడు)

    భాస్కర్ (బొమ్మరిల్లు భాస్కర్) తెలుగు సినిమా దర్శకుడు, చిత్రానువాదం రచయిత, నిర్మాత. 2006లో బొమ్మరిల్లు సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  88. 88

    రావు బహదూర్ (సినిమా)

    రావు బహదూర్ (సినిమా)

    రావు బహదూర్ అనేది వెంకటేష్ మహా రచన, దర్శకత్వం మరియు కూర్పు (ఎడిటింగ్) లో రాబోతున్న ఒక భారతీయ తెలుగు భాష సైకలాజికల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటించగా, వికాస్ ముప్పాల, దీపా థామస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జి.ఎమ్.బి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో, A+S మూవీస్ మరియు శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, మరియు చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

    63 views (↓89 from yesterday)0,0,0,0,0,0,165,222,152, 63

    4 day streak

    🔍 🗞️
  89. 89

    డాక్టర్ ఆఫ్ మెడిసిన్

    డాక్టర్ ఆఫ్ మెడిసిన్

    డాక్టర్ ఆఫ్ మెడిసిన్ లేదా మెడిసిన్ డాక్టర్ (MD or DM) అనేది వైద్యుల, శస్త్ర చికిత్సకులకు ఇచ్చే ఒక అగ్ర డిగ్రీ, దీని అర్థం వైద్యాచార్యుడు. యునైటెడ్ స్టేట్స్ సంప్రదాయం అనుసరించే దేశాలలో ఇది వైద్య పాఠశాల నుండి గ్రాడ్యుయేషన్ మీద అందించే ఒక మొదటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. యునైటెడ్ కింగ్డమ్ యొక్క సంప్రదాయం అనుసరించే దేశాలలో ఈ సమానమైన వైద్య డిగ్రీకి 'డాక్టర్ ఆఫ్ మెడిసిన్' అనే టైటిల్ కు బదులుగా బ్యాచిలర్ ఆఫ్ మెడిసన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ శైలి ఉంటుంది.

    63 views (↑63 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 63

    1 day streak

    🔍 🗞️
  90. 90

    నియోప్లాసమ్

    నియోప్లాసమ్

    నియొప్లాసమ్ ("గ్రీకు"- నియొ-"క్రొత్త"+ప్లాస్మ-"ఏర్పడటమ్", "సృష్టింపబడటం") అంటే "నియొప్లాసియ" మూలంగా అసాధారణంగా ఏర్పడిన కణజాలము యొక్క ముద్ద. నియొప్లాసియ అంటే కణముల యొక్క అసాధారణ పునరుత్పాదన.నియొప్లాసియ కంటే ముందు కణాలు సాధారణంగా "మెటాప్లాసియ" లేదా "డిస్ప్లాసియ" అనే అసాధారణ ఉత్పత్తి పద్ధతిని అనుసరిస్తాయి.అయితే మెటాప్లాసియ లేదా డిస్ప్లాసియ అన్ని సందర్భాలలోను నియొప్లాసియకే దారి తీస్తాయని చెప్పలేము.నియొప్లాస్టిక్ కణముల వృద్ధి ఎక్కువగా వుండి చుట్టుప్రక్కల వున్న మామూలు కణజాలముతో సమన్వయములో వుండదు.మస్తిష్కము నుండి వచ్చే ఉద్దీపన ఆగిపొయినా ఈ వృద్ధి ఈ విధముగా అధికముగా కొనసాగుతూనే వుంటుంది.ఈ వృద్ధి సాధారణంగా ఒక ముద్ద లేదా కణితి ఏర్పడటానికి హేతువు అవుతుంది.నియొప్లాసములు ఈ విధముగా ఉండ వచ్చు- 'వృద్ధి చెందనివి', 'హానికరానికి ముందు దశ ' (యదాస్థానంలో వున్న కేన్సర్), 'హానికరము' (కేన్సర్). ఆధునిక వైద్యములో 'కణితి' అంటే ముద్ద ఏర్పరిచే ఒక నియొప్లాసము అని అర్ద్ధము.కాని పూర్వము 'కణితి' అనే పదాన్ని వేరే అర్ద్ధములో వాడేవారు.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  91. 91

    టి. పద్మారావు గౌడ్

    టి. పద్మారావు గౌడ్

    తిగుళ్ళ పద్మారావు గౌడ్ (జ. 1954 ఏప్రిల్ 7) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  92. 92

    అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా

    అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా

    అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున మలక్ పేట శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  93. 93

    మేకు

    మేకు

    మేకు (ఆంగ్లం Nail) ఒక చిన్న లోహంతో చేసిన వస్తువు. ఇవి గృహోపకరణాలుగా, వడ్రంగి పనిలో, ఇంజనీరింగ్ పనుల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మేకులు ఇంచుమించు పెద్ద గుండు సూది ఆకారంలో మొనదేలి ఉంటాయి.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  94. 94

    2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలు

    2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలు

    17వ తమిళనాడు శాసనసభలోని మొత్తం 234 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2026 ఏప్రిల్ 23న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 2026 మే 4న భారత ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 85.1% పోలింగ్ నమోదైంది.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  95. 95

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  96. 96

    విష్ణు విశాల్

    విష్ణు విశాల్

    విష్ణు విశాల్‌ తమిళ సినిమా నటుడు, నిర్మాత. విష్ణు తొలుత క్రికెటర్ గా తన కెరీర్ ను ప్రారంభించి, 2009లో తమిళంలో వచ్చిన వెన్నిలా కబాడీ కుజహు చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. 2018లో వచ్చిన "రాక్షసన్" సినిమాలో నటనకు గాను అతనికి మంచి గుర్తింపు వచ్చింది.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  97. 97

    దేవకి నందన్ ఠాకూర్

    దేవకి నందన్ ఠాకూర్

    దేవకి నందన్ ఠాకూర్ (జననం 1978 సెప్టెంబరు 12) నింబార్కా సంప్రదాయానికి చెందిన భారతీయ ఆధ్యాత్మిక గురువు, వ్యాఖ్యాత. ఆయన భాగవత పురాణం ఉపన్యాసాలు ఇవ్వడానికి, భారతదేశం, విదేశాలలో భక్తి కీర్తనలు చేయటానికి ప్రసిద్ధి చెందాడు.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  98. 98

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  99. 99

    సుందరి సుబ్బారావు

    సుందరి సుబ్బారావు

    సుందరి సుబ్బారావు 1984లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో చంద్రమోహన్, విజయశాంతి జంటగా నటించిన చిత్రం. ఈ సినిమాకు సంగీతం చక్రవర్తి సమకూర్చారు.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  100. 100

    సి. టి. ఆర్. నిర్మల్ కుమార్

    సి. టి. ఆర్. నిర్మల్ కుమార్

    సి. టి. ఆర్.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️

This data from .