English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    2.3K views (↑26 from yesterday)1878,2648,2864,2671,2553,2378,1645,1657,2323, 2349

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    1.8K views (↑2 from yesterday)3139,3197,2857,2366,2073,1895,3365,2203,1846, 1848

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్ రెడ్డి

    పెద్ది సుదర్శన్‌ రెడ్డి (1974 ఆగస్టు 6 - 2026 జులై 31), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

    1.3K views (↓4.9K from yesterday)0,0,3946,3749,1882,1998,2244,23963,6206, 1303

    8 day streak

    🔍 🗞️
  4. 4

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీగౌరి ప్రియ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2024లో యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ మరియు చెన్నై లవ్ స్టోరీ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    1.1K views (↓378 from yesterday)4479,3856,3168,2643,2324,2430,2357,1788,1442, 1064

    9+ day streak

    🔍 🗞️
  5. 5

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    973 views (↓61 from yesterday)0,0,0,337,2330,308,691,358,1034, 973

    7 day streak

    🔍 🗞️
  6. 6

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    688 views (↓76 from yesterday)0,0,0,0,0,0,192,472,764, 688

    4 day streak

    🔍 🗞️
  7. 7

    అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

    అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

    అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం.

    545 views (↑233 from yesterday)0,0,0,0,0,69,242,84,312, 545

    5 day streak

    🔍 🗞️
  8. 8

    అభి

    అభి

    అభి 2004, ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. డా. కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమలాకర్, సోనాలి జోషి, ఎం ఎస్ నారాయణ, దువ్వాసి మోహన్, ఎల్.

    400 views (↑294 from yesterday)0,0,0,0,0,0,0,0,106, 400

    2 day streak

    🔍 🗞️
  9. 9

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    354 views (↓33 from yesterday)397,416,410,440,475,426,377,374,387, 354

    9+ day streak

    🔍 🗞️
  10. 10

    వీణ

    వీణ

    వీణ (కన్నడ:ವೀಣೆ తమిళం:வீணா) తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యము. వీణ సరస్వతి హస్త భూషణం కాబట్టి దీనినే సరస్వతి వీణ అని కూడా అంటారు. వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో వినియోగిస్తారు.

    352 views (↑352 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 352

    1 day streak

    🔍 🗞️
  11. 11

    బూచేపల్లి కమలాకర్ రెడ్డి

    బూచేపల్లి కమలాకర్ రెడ్డి

    బూచేపల్లి కమలాకర్ రెడ్డి (మ. 13 జూలై 2013) ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఒక తెలుగు చలనచిత్ర నటుడు నిర్మాత. ఆయన తెలుగు సినిమా రంగంలో కథానాయకుడిగా (హీరోగా) పలు చిత్రాలలో నటించారు.

    344 views (↑264 from yesterday)0,0,0,0,0,0,0,0,80, 344

    2 day streak

    🔍 🗞️
  12. 12

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    338 views (↑86 from yesterday)92,93,151,153,221,248,160,148,252, 338

    9+ day streak

    🔍 🗞️
  13. 13

    పింగళి వెంకయ్య

    పింగళి వెంకయ్య

    పింగళి వెంకయ్య, (1876 ఆగష్టు 2 - 1963 జూలై 4), స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

    302 views (↑125 from yesterday)0,0,0,0,0,0,0,0,177, 302

    2 day streak

    🔍 🗞️
  14. 14

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

    ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్‌ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.

    223 views (↑4 from yesterday)255,268,359,243,297,252,232,179,219, 223

    9+ day streak

    🔍 🗞️
  15. 15

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం (2026 సినిమా)

    రామాయణం రాబోయే భారతీయ ఇతిహాస చిత్రం. దీనికి నితీష్ తివారీ దర్శకత్వం వహించగా, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రం హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన ఇతిహాసాలలో ఒకటైన ప్రాచీన భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది.

    222 views (↓91 from yesterday)102,0,0,0,0,0,1513,626,313, 222

    4 day streak

    🔍 🗞️
  16. 16

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    217 views (↓8 from yesterday)153,207,299,211,189,176,166,206,225, 217

    9+ day streak

    🔍 🗞️
  17. 17

    భోగాపురం (భోగాపురం)

    భోగాపురం (భోగాపురం)

    భోగాపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం. ఇది సమీప పట్టణమైన విజయనగరం నుండి 23 కి.మీ. దూరంలో ఉంది.

    214 views (↓529 from yesterday)0,0,0,0,0,68,129,285,743, 214

    5 day streak

    🔍 🗞️
  18. 18

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు, (1897 జూలై 4 - 1924 మే 7) భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.

    210 views (↓144 from yesterday)0,0,136,291,110,67,96,106,354, 210

    8 day streak

    🔍 🗞️
  19. 19

    బళ్ళారి రాఘవ

    బళ్ళారి రాఘవ

    బళ్ళారి రాఘవ (ఆగష్టు 2, 1880 - ఏప్రిల్ 16, 1946) తెలుగు నాటకరంగ ప్రముఖులు. ప్రముఖ న్యాయవాది అయినా నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభతో రాణించాడు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం వెచ్చించిన ఈయన 1946, ఏప్రిల్ 16 న మరణించాడు.

    205 views (↑94 from yesterday)0,0,0,0,0,0,0,0,111, 205

    2 day streak

    🔍 🗞️
  20. 20

    చిన్న కోడలు (1990 సినిమా)

    చిన్న కోడలు (1990 సినిమా)

    చిన్న కోడలు 1990 డిసెంబర్ 6 న విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయ ఫిల్మ్స్ డివిజన్ పతాకం కింద జి.వి.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. సురేష్, వాణీ విశ్వనాథ్, ఎం.

    204 views (↑204 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 204

    1 day streak

    🔍 🗞️
  21. 21

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    202 views (↑48 from yesterday)155,98,226,130,120,95,101,159,154, 202

    9+ day streak

    🔍 🗞️
  22. 22

    అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం

    అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం

    అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం విమానాశ్రయం లేదా జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయమని కూడా పిలుస్తారు) విజయనగరం జిల్లా భోగపురంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ విమానాశ్రయానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టారు.

    196 views (↓346 from yesterday)0,0,0,74,0,89,159,265,542, 196

    5 day streak

    🔍 🗞️
  23. 23

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్

    నిహారిక ఎన్ఎమ్ (జననం 1997 జూలై 4), ఒక భారతీయ యూట్యూబ్ కమెడియన్. ఆమె హాస్యభరితమైన “టైప్స్” వీడియో సిరీస్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె అభిరుచి గల నర్తకి, నటి కూడా.

    182 views (↑27 from yesterday)0,0,0,118,291,216,151,202,155, 182

    7 day streak

    🔍 🗞️
  24. 24

    కిరణ్ అబ్బవరం

    కిరణ్ అబ్బవరం

    కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.

    178 views (↑3 from yesterday)243,310,347,240,262,305,216,170,175, 178

    9+ day streak

    🔍 🗞️
  25. 25

    రహస్య గోరక్

    రహస్య గోరక్

    రహస్య గోరక్ (జననం 1995 మార్చి 26) తెలుగు, తమిళ సినిమాలలో కనిపించే భారతీయ నటి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఆమె 2016లో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో నటనా జీవితం ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె రాజావారు రాణిగారు (2019) చిత్రంలో రాణి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.

    178 views (↓65 from yesterday)471,432,483,399,396,422,378,257,243, 178

    9+ day streak

    🔍 🗞️
  26. 26

    ఖుదీరాం బోస్

    ఖుదీరాం బోస్

    ఖుదీరాం బోస్ (1889 డిసెంబరు 3 - 1908 ఆగస్టు 11) భారతీయ స్వాతంత్ర్యసమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు. భారతదేశాన్ని వేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు ఖుదీరాం. ఈ కారణంగా అతనిని ఉరితీసేనాటికి అతనివయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు.

    175 views (↑67 from yesterday)0,0,589,0,0,0,0,140,108, 175

    3 day streak

    🔍 🗞️
  27. 27

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    165 views (↓51 from yesterday)235,176,163,239,226,297,235,170,216, 165

    9+ day streak

    🔍 🗞️
  28. 28

    స్వయంకృషి

    స్వయంకృషి

    స్వయంకృషి 1987లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన ఒక తెలుగు సినిమా. శ్రమలోని ఔన్నత్యం (డిగ్నిటీ ఆఫ్ లేబర్) ఈ సినిమాలో ప్రధానాంశంగా కనిపిస్తుంది.

    162 views (↑162 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 162

    1 day streak

    🔍 🗞️
  29. 29

    కుచేలుడు

    కుచేలుడు

    కుచేలుడు శ్రీకృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుదాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కంధములో వస్తుంది.

    162 views (↑162 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 162

    1 day streak

    🔍 🗞️
  30. 30

    ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

    ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

    ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలుగు సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. సూపర్ స్టార్ కృష్ణ తమ్ముళ్లు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు కలిసి పద్మాలయ ప్రొడక్షన్స్ నిర్మాణ వ్యవహారాలు, స్టూడియో నిర్వహణ చూసుకునేవారు. అతను 30 సంవత్సరాలుగా చిత్రాలను నిర్మిస్తున్నాడు.

    161 views (↑53 from yesterday)0,0,0,0,0,0,65,0,108, 161

    2 day streak

    🔍 🗞️
  31. 31

    రావు బహదూర్ (సినిమా)

    రావు బహదూర్ (సినిమా)

    రావు బహదూర్ అనేది వెంకటేష్ మహా రచన, దర్శకత్వం మరియు కూర్పు (ఎడిటింగ్) లో రాబోతున్న ఒక భారతీయ తెలుగు భాష సైకలాజికల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటించగా, వికాస్ ముప్పాల, దీపా థామస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జి.ఎమ్.బి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో, A+S మూవీస్ మరియు శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, మరియు చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

    152 views (↓70 from yesterday)0,0,0,0,0,0,0,165,222, 152

    3 day streak

    🔍 🗞️
  32. 32

    కింజరాపు రామ్మోహన నాయుడు

    కింజరాపు రామ్మోహన నాయుడు

    కింజరాపు రామ్మోహననాయుడు (జననం 1987 డిసెంబరు 18) భారతదేశ వరుసగా 16వ 17వ 18వ లోక్‌సభ సభ్యుడు. ఈయన శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు, కేంద్రమంత్రి వర్గ సభ్యులు(2024) .

    148 views (↓184 from yesterday)0,0,0,0,0,0,0,0,332, 148

    2 day streak

    🔍 🗞️
  33. 33

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    142 views (↓6 from yesterday)108,110,101,110,138,147,150,144,148, 142

    9+ day streak

    🔍 🗞️
  34. 34

    పార్వతి

    పార్వతి

    పార్వతి హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది.

    138 views (↑138 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 138

    1 day streak

    🔍 🗞️
  35. 35

    స్నేహం

    స్నేహం

    స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..!మధుబాబు మెరంపూధీ స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.

    135 views (↑135 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 135

    1 day streak

    🔍 🗞️
  36. 36

    హెబియస్ కార్పస్

    హెబియస్ కార్పస్

    హెబియస్ కార్పస్ ను తెలుగులో బందీ ప్రత్యక్ష అదిలేఖ అంటారు. హెబియస్ కార్పస్ అనేది లాటిన్ పదము. హెబియస్ కార్పస్ అనేది పురాతనమైన "రిట్".

    132 views (↓29 from yesterday)0,0,0,0,0,0,0,0,161, 132

    2 day streak

    🔍 🗞️
  37. 37

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    126 views (↓51 from yesterday)254,399,112,103,136,148,119,319,177, 126

    9+ day streak

    🔍 🗞️
  38. 38

    బలరాముడు

    బలరాముడు

    బలరాముడు, బలదేవుడు లేదా బలభద్రుడు, వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము, నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడుగా ఉన్నవారు.

    114 views (↑114 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 114

    1 day streak

    🔍 🗞️
  39. 39

    సాత్యకి

    సాత్యకి

    సాత్యకికి యుయూధనుడు అను పేరు కూడా ఉంది. ఇతను కృష్ణునికి చెందిన వృష్ణి యాదవ వంశమునకు చెందిన మహా యోధుడు. సాత్యకి కృష్ణుని తమ్ముడు, భక్తుడు.

    111 views (↑111 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 111

    1 day streak

    🔍 🗞️
  40. 40

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతకల్పం

    త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

    107 views (↑107 from yesterday)0,0,136,0,0,0,0,0,0, 107

    1 day streak

    🔍 🗞️
  41. 41

    ఆగష్టు 3

    ఆగష్టు 3

    ఆగష్టు 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 215వ రోజు (లీపు సంవత్సరములో 216వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 150 రోజులు మిగిలినవి.

    106 views (↑106 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 106

    1 day streak

    🔍 🗞️
  42. 42

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    105 views (↑7 from yesterday)187,149,177,136,149,109,100,92,98, 105

    9+ day streak

    🔍 🗞️
  43. 43

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    104 views (↓30 from yesterday)169,129,141,191,196,193,200,149,134, 104

    9+ day streak

    🔍 🗞️
  44. 44

    ఉజ్జయిని మహంకాళి దేవాలయం

    ఉజ్జయిని మహంకాళి దేవాలయం

    శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం తెలంగాణ రాష్త్ర రాజధాని హైదరాబాదులో గల దేవాలయం ఇది పురాతన దేవాలయం. ప్రతిరోజూ దేవతకు ఆరాధన జరుగుతుంది. ఆషాఢ జాతరలుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.

    104 views (↑104 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 104

    1 day streak

    🔍 🗞️
  45. 45

    నర్సంపేట శాసనసభ నియోజకవర్గం

    నర్సంపేట శాసనసభ నియోజకవర్గం

    వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో నర్సంపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి. 1957లో ఏర్పడిన నియోజకవర్గం, అంతకు మునుపు పాకాల శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉండేది. 1956లో జరిగిన నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో భాగంగా ఏర్పడింది.

    102 views (↓331 from yesterday)0,0,220,275,120,151,126,1560,433, 102

    8 day streak

    🔍 🗞️
  46. 46

    ఎరుపు

    ఎరుపు

    ఎరుపు (Red) ఒక రకమైన రంగు. ఎరుపు రంగు కాంతి స్పెక్ట్రం చివరిలో, నారింజ వ్యతిరేక వైలెట్ పక్కన ఉంటుంది. దీనికి సుమారు 625–740 నానోమీటర్ల ఆధిపత్య తరంగదైర్ఘ్యం ఉంది.

    101 views (↑101 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 101

    1 day streak

    🔍 🗞️
  47. 47

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    98 views (↑98 from yesterday)0,0,85,91,75,70,0,92,0, 98

    1 day streak

    🔍 🗞️
  48. 48

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.

    97 views (↑97 from yesterday)0,0,0,0,73,0,65,0,0, 97

    1 day streak

    🔍 🗞️
  49. 49

    నవరత్నాలు

    నవరత్నాలు

    నవరత్నములు అనగా తొమ్మిది రత్నములు అని అర్థం. ప్రాచీనకాలములో రాళ్ళలో తొమ్మిది పేరు గాంచిన రత్నాలని నవరత్నాలుగా వర్గీకరించారు.కాలక్రమములో, నవరత్నములు అన్న పదాన్ని తొమ్మిది సంఖ్యతో కూడిన విశేషమయిన సమూహాలకు లేదా వ్యక్తులకు గౌరవపూర్వకంగా వాడటం మొదలుపెట్టారు.

    97 views (↑97 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 97

    1 day streak

    🔍 🗞️
  50. 50

    శ్రీవారికి ప్రేమలేఖ

    శ్రీవారికి ప్రేమలేఖ

    శ్రీవారికి ప్రేమలేఖ 1984లో విడుదలైన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిసినిమా. ఈ సినిమాతో రామోజీరావు నిర్మాతగా మారి తర్వాతి కాలంలో ప్రతిఘటన, మౌనపోరాటం, మయూరి లాంటి సంచలనచిత్రాలను నిర్మించాడు. ప్రేమలేఖ పేరుతో చతుర మాసపత్రికలో వచ్చిన నవల ఈ సినిమాకు ఆధారం.

    96 views (↑96 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  51. 51

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    95 views (↑95 from yesterday)100,100,122,90,104,64,76,79,0, 95

    1 day streak

    🔍 🗞️
  52. 52

    విజయ నరేష్

    విజయ నరేష్

    విజయ నరేష్ లేదా నరేష్ తెలుగు సినీ నటుడు. ఇతను నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.

    93 views (↑93 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 93

    1 day streak

    🔍 🗞️
  53. 53

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    93 views (↑18 from yesterday)0,0,110,0,0,194,115,94,75, 93

    5 day streak

    🔍 🗞️
  54. 54

    కాశీ

    కాశీ

    కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోవుంది.

    92 views (↑92 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 92

    1 day streak

    🔍 🗞️
  55. 55

    బలరామకృష్ణులు

    బలరామకృష్ణులు

    బలరామకృష్ణులు 1992 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, శోభన్ బాబు, రమ్యకృష్ణ, శ్రీవిద్య, జగపతి బాబు ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా సుంకర మధుమురళి నిర్మాణ సారథ్యంలో వెన్నెల ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబడగా, శ్రీ స్రవంతి మూవీస్ సమర్పణ చేసినది.

    91 views (↑91 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 91

    1 day streak

    🔍 🗞️
  56. 56

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప కన్నడ సినిమాకు చెందిన భారతీయ నటుడు. అయితే, ప్ర‌శాంత్ నీల్‌ కేజీఎఫ్ చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో దేవర (2024), పుష్ప 2 (2024)లలో కీలక పాత్రలు పోషించాడు.

    91 views (↓4 from yesterday)0,0,0,0,0,0,0,87,95, 91

    3 day streak

    🔍 🗞️
  57. 57

    రామ్ గోపాల్ వర్మ

    రామ్ గోపాల్ వర్మ

    రామ్ గోపాల్ వర్మ (జ. ఏప్రిల్ 7, 1962) ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా, హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడు.

    89 views (↑5 from yesterday)0,0,0,0,0,0,0,0,84, 89

    2 day streak

    🔍 🗞️
  58. 58

    మ్యాడ్ (2023 తెలుగు సినిమా)

    మ్యాడ్ (2023 తెలుగు సినిమా)

    మ్యాడ్‌ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. రామ్‌ నితిన్‌, నార్నే నితిన్, సంగీత్‌ శోభన్‌, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 31న విడుదల చేశారు.

    89 views (↓30 from yesterday)252,233,197,190,154,174,139,115,119, 89

    9+ day streak

    🔍 🗞️
  59. 59

    సంకటహర చతుర్థి

    సంకటహర చతుర్థి

    సంకటహర చతుర్థి, అనేది హిందూ క్యాలెండర్‌లోని ప్రతి చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవం. పౌర్ణమి (కృష్ణ పక్షం) తర్వాత ప్రతి 4వ రోజు ఈ చతుర్థి వస్తుంది. ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే, దానిని అంగారకి సంకటహర చతుర్థి అంటారు.

    87 views (↑87 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 87

    1 day streak

    🔍 🗞️
  60. 60

    ఐశ్వర్య లక్ష్మి

    ఐశ్వర్య లక్ష్మి

    ఐశ్వర్య లక్ష్మి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది. ఐశ్వర్య 2014లో మోడల్ గా కెరీర్ ప్రారంభించి 2017లో మలయాళంలో విడుదలైన జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చింది.

    87 views (↑87 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 87

    1 day streak

    🔍 🗞️
  61. 61

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    86 views (↓16 from yesterday)70,176,0,0,0,101,0,78,102, 86

    3 day streak

    🔍 🗞️
  62. 62

    మట్టి కుస్తీ

    మట్టి కుస్తీ

    మట్టి కుస్తీ తెలుగులో విడుదల కానున్న సినిమా. ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై తమిళంలో గట్ట కుస్తీ పేరుతో, తెలుగులో మట్టి కుస్తీ పేరుతో రవితేజ, విష్ణు విశాల్, శుభ్ర, ఆర్యన్ రమేష్ నిర్మించిన ఈ సినిమాకు చెల్ల అయ్యవు దర్శకత్వం వహించాడు. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, శ్రీజ రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబరు 20న విడుదల చేసి, సినిమా డిసెంబరు 2న తమిళ, తెలుగు భాషల్లో విడుదలై,జనవరి 1న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.

    86 views (↓48 from yesterday)0,0,0,0,0,0,0,0,134, 86

    2 day streak

    🔍 🗞️
  63. 63

    ట్రూ లవర్

    ట్రూ లవర్

    ట్రూ లవర్‌ 2024లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. తమిళంలో మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై ఎస్‍కేఎన్, మారుతీ ఈ సినిమాను విడుదల చేశారు. కె.

    86 views (↓21 from yesterday)340,332,293,216,192,190,174,126,107, 86

    9+ day streak

    🔍 🗞️
  64. 64

    గ్రంధి మల్లికార్జున రావు

    గ్రంధి మల్లికార్జున రావు

    గ్రంధి మల్లికార్జున రావు లేదా జి.ఎమ్‌.ఆర్. ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇతను జి.ఎమ్.ఆర్.గ్రూపు అనబడే వ్యాపార సంస్థల సముదాయానికి అధినేత.

    85 views (↓114 from yesterday)0,0,0,0,0,0,0,0,199, 85

    2 day streak

    🔍 🗞️
  65. 65

    నారీ శక్తి వందన్ అధినియమ్

    నారీ శక్తి వందన్ అధినియమ్

    నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ అనేది లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ రాజ్యాంగం (నూట ఇరవై ఎనిమిదవ సవరణ) బిల్లు, 2023కు అధికారిక పేరు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబరు 19న భారత పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.

    85 views (↑85 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 85

    1 day streak

    🔍 🗞️
  66. 66

    ఖుదీరామ్ బోస్ (2022 సినిమా)

    ఖుదీరామ్ బోస్ (2022 సినిమా)

    ఖుదీరామ్ బోస్ అనేది 2022లో వచ్చిన భారతీయ సినిమా. ఇది స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం. గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రజితా విజయ్ జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు డి.

    85 views (↑19 from yesterday)0,0,238,0,0,0,0,78,66, 85

    3 day streak

    🔍 🗞️
  67. 67

    మురళి నాయక్

    మురళి నాయక్

    ముదావత్.మురళి నాయక్ (2000 - 2025 మే 08) భారత సైనిక దళంకు చెందిన జవాన్ తెలుగు బిడ్డ. ఆయన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025లో పాల్గోన్నాడు. పాక్-ఆక్రమిత కాశ్మీరులో శతృవులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు.

    84 views (↑84 from yesterday)68,0,89,86,94,74,0,72,0, 84

    1 day streak

    🔍 🗞️
  68. 68

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    84 views (↑84 from yesterday)121,80,148,131,136,78,112,96,0, 84

    1 day streak

    🔍 🗞️
  69. 69

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    81 views (↓43 from yesterday)88,87,183,120,102,112,148,128,124, 81

    9+ day streak

    🔍 🗞️
  70. 70

    హ్యాపీ రాజ్

    హ్యాపీ రాజ్

    హ్యాపీ రాజ్ 2026లో విడుదలైన రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా. బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ద, జైకాంత్ సురేష్ నిరించిన ఈ సినిమాకు మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకత్వం వహించాడు. జి.

    80 views (↓5 from yesterday)352,352,267,192,189,199,177,129,85, 80

    9+ day streak

    🔍 🗞️
  71. 71

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున (జ. ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు.

    79 views (↑79 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 79

    1 day streak

    🔍 🗞️
  72. 72

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    77 views (↑4 from yesterday)0,0,86,75,117,65,71,0,73, 77

    2 day streak

    🔍 🗞️
  73. 73

    దొంతి మాధవ రెడ్డి

    దొంతి మాధవ రెడ్డి

    దొంతి మాధవ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నర్సంపేట నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు.

    76 views (↓311 from yesterday)0,0,227,277,142,163,167,1344,387, 76

    8 day streak

    🔍 🗞️
  74. 74

    కె.జమునారాణి

    కె.జమునారాణి

    కె. జమునారాణి (1938 మే 17 - 2026 జులై 30) సుప్రసిద్ధ తెలుగు సినిమా గాయకురాలు. 1938 మే 15న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జన్మించింది.

    75 views (↓172 from yesterday)0,0,0,0,0,0,121,571,247, 75

    4 day streak

    🔍 🗞️
  75. 75

    2026 కామన్‌వెల్త్ క్రీడలు

    2026 కామన్‌వెల్త్ క్రీడలు

    2026 కామన్వెల్త్ గేమ్స్, అధికారికంగా XXIII కామన్వెల్ట్ గేమ్స్ అని పిలుస్తారు. గ్లాస్గో 2026 అని వీటికి మరో పేరు. ఇవి జూలై 23 నుండి ఆగస్టు 2, 2026 వరకు కామన్వెల్త్ సభ్య దేశాల క్రీడాకారులతో స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరంలో జరుగుతాయి.

    75 views (↓59 from yesterday)0,0,0,0,0,0,0,0,134, 75

    2 day streak

    🔍 🗞️
  76. 76

    లవ్ స్టోరీ (2021 సినిమా)

    లవ్ స్టోరీ (2021 సినిమా)

    లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు.

    73 views (↓3 from yesterday)197,203,186,170,176,154,147,83,76, 73

    9+ day streak

    🔍 🗞️
  77. 77

    శ్రీకృష్ణుడు

    శ్రీకృష్ణుడు

    శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు.

    73 views (↑73 from yesterday)0,0,0,0,70,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  78. 78

    స్నేహం కోసం

    స్నేహం కోసం

    స్నేహం కోసం 1999 లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.

    72 views (↑72 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  79. 79

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    72 views (↓1 from yesterday)118,91,91,87,72,0,95,122,73, 72

    4 day streak

    🔍 🗞️
  80. 80

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    72 views (↑72 from yesterday)70,0,0,0,81,68,70,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  81. 81

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    72 views (↓2 from yesterday)92,82,85,112,97,80,73,66,74, 72

    9+ day streak

    🔍 🗞️
  82. 82

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    72 views (↓7 from yesterday)76,0,0,77,79,0,71,95,79, 72

    4 day streak

    🔍 🗞️
  83. 83

    విష్ణువు వేయి నామములు- 1-1000

    విష్ణువు వేయి నామములు- 1-1000

    72 views (↑72 from yesterday)69,250,0,0,0,0,0,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  84. 84

    ఆగష్టు 2

    ఆగష్టు 2

    ఆగష్టు 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 214వ రోజు (లీపు సంవత్సరములో 215వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 151 రోజులు మిగిలినవి.

    71 views (↓3 from yesterday)0,0,0,0,0,0,0,0,74, 71

    2 day streak

    🔍 🗞️
  85. 85

    సాయి రాజేష్

    సాయి రాజేష్

    నీలం సాయి రాజేష్ తెలుగు సినిమా కథ రచయిత, దర్శకుడు. ఆయన 2014లో సంపూర్ణేష్ బాబు హీరోగా హృదయ కాలేయం సినిమాకు దర్శకుడిగా పరిచయమై 2023లో బేబీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    71 views (↓36 from yesterday)118,138,140,119,117,138,97,77,107, 71

    9+ day streak

    🔍 🗞️
  86. 86

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాటలాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    71 views (↑3 from yesterday)0,0,0,88,72,0,64,66,68, 71

    4 day streak

    🔍 🗞️
  87. 87

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    71 views (↓2 from yesterday)121,184,181,158,120,99,113,79,73, 71

    9+ day streak

    🔍 🗞️
  88. 88

    మధుబాల (రోజా ఫేమ్‌)

    మధుబాల (రోజా ఫేమ్‌)

    మధుబాల (జ. మార్చి 3, 1969) ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చలన చిత్రాలలో నటించింది.

    70 views (↑70 from yesterday)0,0,0,0,107,88,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  89. 89

    సీత (నటి)

    సీత (నటి)

    సీత ఒక దక్షిణ భారతీయ సినీ నటి, నిర్మాత. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో పనిచేసింది. సీత 1985 లో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.

    70 views (↓12 from yesterday)0,0,0,0,0,0,0,0,82, 70

    2 day streak

    🔍 🗞️
  90. 90

    సంభోగం

    సంభోగం

    సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.

    70 views (↑5 from yesterday)0,0,0,0,0,0,0,97,65, 70

    3 day streak

    🔍 🗞️
  91. 91

    ఘట్టమనేని కృష్ణ

    ఘట్టమనేని కృష్ణ

    ఘట్టమనేని కృష్ణ (1943 మే 31 - 2022 నవంబరు 15) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి, సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0,85,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  92. 92

    లాల్ (నటుడు)

    లాల్ (నటుడు)

    ఎంపీ మైఖేల్ (జననం 1958 డిసెంబరు 2), ఆయన రంగస్థల నటుడిగా లాల్ పేరుతో సుపరిచితుడు. ఆయన సినిమా నటుడు, స్క్రీన్ రైటర్, సినీ దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు. లాల్ మలయాళ సినిమాల్లో నటుడిగా అరంగ్రేటం చేసి తమిళ, తెలుగు సినిమాల్లో నటించాడు.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  93. 93

    వంశీ పైడిపల్లి

    వంశీ పైడిపల్లి

    వంశీ పైడిపల్లి (జననం 27 జూలై 1978) తెలుగు సినిమా దర్శకుడు. మున్నా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ బృందావనం (2010), ఎవడు (2014) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

    69 views (↑69 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  94. 94

    నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    నరేంద్ర దామోదరదాస్ మోడీ (జననం 1950 సెప్టెంబరు 17) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆయన భారత ప్రధాన మంత్రి 2014 నుండి పనిచేశారు. మోదీ 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ సభ్యుడు) (ఎంపి)గా ఉన్నారు.

    69 views (↓38 from yesterday)109,0,95,86,0,0,73,0,107, 69

    2 day streak

    🔍 🗞️
  95. 95

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    68 views (↓4 from yesterday)72,74,0,99,68,0,0,70,72, 68

    3 day streak

    🔍 🗞️
  96. 96

    భారత సైనిక దళం

    భారత సైనిక దళం

    భారత రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత సైనిక దళం (ఇండియన్ ఆర్మీ) ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అనగా ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  97. 97

    బూచేపల్లి సుబ్బారెడ్డి

    బూచేపల్లి సుబ్బారెడ్డి

    బూచేపల్లి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్రానైట్‌ పారిశ్రామికవేత్త. శాసనసభ్యుడు.

    67 views (↑67 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 67

    1 day streak

    🔍 🗞️
  98. 98

    రీటా భాదురి

    రీటా భాదురి

    రీటా భాదురి (బెంగాలీ:রীতা ভাদুড়ি}}, హిందీ: रीटा भादुड़ी) ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. ఈమె 1970 - 90 లలో పలు బాలీవుడ్ సినిమాలలో సహాయనటిగా తన నటప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈమె "సావన్ కో ఆనే దో" (1979), "రాజా" (1995) వంటి సినిమాల ద్వారా ప్రసిద్ధి చెందింది.

    67 views (↑67 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 67

    1 day streak

    🔍 🗞️
  99. 99

    పెద్ది

    పెద్ది

    పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.

    66 views (↑66 from yesterday)0,0,110,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  100. 100

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️

This data from .