English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    7.6K views (↓931 from yesterday)0,0,332,9707,11057,8036,8118,11459,8533, 7602

    8 day streak

    🔍 🗞️
  2. 2

    పూల సుబ్బయ్య

    పూల సుబ్బయ్య

    పూల సుబ్బయ్య మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకుడు. అతను మార్కాపురం నియోజకవర్గం నుండి 1978 శాసనసభ ఎన్నికలలో శాసనసభ్యునిగా ఎంపికయ్యాడు. ఈయన సేవలకు గుర్తింపుగా వెలిగొండ ప్రొజెక్టుకు పూలసుబ్బయ్య పేరు పెట్టారు.

    4K views (↑3.1K from yesterday)0,0,0,0,131,153,181,230,842, 3968

    6 day streak

    🔍 🗞️
  3. 3

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.

    2.4K views (↑1.5K from yesterday)193,161,140,223,357,414,460,422,915, 2407

    9+ day streak

    🔍 🗞️
  4. 4

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    1.8K views (↓2.7K from yesterday)4580,4730,3551,3239,3869,2348,2193,2317,4449, 1784

    9+ day streak

    🔍 🗞️
  5. 5

    కావ్య కళ్యాణ్ రామ్

    కావ్య కళ్యాణ్ రామ్

    కావ్య కళ్యాణ్‌రామ్ (జననం 1998 జూలై 20) దక్షిణ భారత నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి కూడా.

    762 views (↑762 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 762

    1 day streak

    🔍 🗞️
  6. 6

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    735 views (↓145 from yesterday)1002,1446,1581,1269,1588,1660,1397,815,880, 735

    9+ day streak

    🔍 🗞️
  7. 7

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    659 views (↓60 from yesterday)130,120,137,141,366,744,920,572,719, 659

    9+ day streak

    🔍 🗞️
  8. 8

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    514 views (↓91 from yesterday)664,2194,393,711,402,159,147,0,605, 514

    2 day streak

    🔍 🗞️
  9. 9

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

    488 views (↓90 from yesterday)213,308,355,938,877,563,460,626,578, 488

    9+ day streak

    🔍 🗞️
  10. 10

    కన్యారాశి

    కన్యారాశి

    కన్యారాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రభను గుర్తించగలరు. ఎ పనుకి ఎవరు సమర్ధులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బధుప్రితి అధికముగా ఉంటుంది.

    483 views (↑387 from yesterday)0,0,0,0,0,0,0,0,96, 483

    2 day streak

    🔍 🗞️
  11. 11

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    466 views (↓104 from yesterday)684,615,939,1506,1097,679,496,679,570, 466

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    341 views (↑201 from yesterday)0,68,109,69,0,61,76,91,140, 341

    5 day streak

    🔍 🗞️
  13. 13

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019-2024 మధ్యలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా (ప్రజా వ్యవహారాలు) పని చేశాడు.

    327 views (↓584 from yesterday)0,0,0,77,0,0,0,657,911, 327

    3 day streak

    🔍 🗞️
  14. 14

    నక్షత్ర (బాలనటి)

    నక్షత్ర (బాలనటి)

    బేబీ నక్షత్ర కేరళకు చెందిన బాలనటి. ఆమె మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా ఇరుముడి (2026) చిత్రంతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.

    289 views (↓41 from yesterday)0,0,0,0,0,0,0,0,330, 289

    2 day streak

    🔍 🗞️
  15. 15

    కాల భైరవ

    కాల భైరవ

    కాల భైరవ తెలుగు సినిమా నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో పాడాడు.‘బాహుబ‌లి-2’లో అతడు పాడిన దండాల‌య్యా పాట‌ కాల భైరవకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన 2019లో విడుదలైన మత్తు వదలరా సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారాడు.

    263 views (↑263 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 263

    1 day streak

    🔍 🗞️
  16. 16

    రవితేజ

    రవితేజ

    రవితేజ (జననం 1968 జనవరి 26) తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

    254 views (↓46 from yesterday)282,264,237,479,438,400,267,369,300, 254

    9+ day streak

    🔍 🗞️
  17. 17

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    251 views (↑147 from yesterday)208,186,368,351,322,205,187,163,104, 251

    9+ day streak

    🔍 🗞️
  18. 18

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి

    గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 29 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.

    242 views (↓92 from yesterday)0,179,474,495,659,1428,4189,8240,334, 242

    9 day streak

    🔍 🗞️
  19. 19

    ఆరుద్ర

    ఆరుద్ర

    ఆరుద్ర, తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి, ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఇతని భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి.

    232 views (↑148 from yesterday)0,0,0,0,0,0,0,0,84, 232

    2 day streak

    🔍 🗞️
  20. 20

    స్వాసిక

    స్వాసిక

    పూజా విజయ్ (జననం 1991 నవంబరు 5), ఆమె ఒక భారతీయ నటి, టెలివిజన్ ప్రెజెంటర్. ఆమె స్వాసికగా బాగా ప్రసిద్ది చెందింది. ఆమె కొన్ని తమిళ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో సహాయక పాత్రలలో చేసింది.

    226 views (↓110 from yesterday)0,114,258,546,418,280,239,393,336, 226

    9 day streak

    🔍 🗞️
  21. 21

    సర్వేపల్లి రాధాకృష్ణన్

    సర్వేపల్లి రాధాకృష్ణన్

    సర్వేపల్లి రాధాకృష్ణ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు.

    211 views (↑98 from yesterday)0,0,0,0,0,69,79,75,113, 211

    5 day streak

    🔍 🗞️
  22. 22

    వేముల ప్ర‌శాంత్ రెడ్డి

    వేముల ప్ర‌శాంత్ రెడ్డి

    వేముల ప్ర‌శాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, బాల్కొండ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు. ప్రస్తుతం కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రిగా ఉన్నాడు.

    199 views (↑199 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 199

    1 day streak

    🔍 🗞️
  23. 23

    సుఖేశ్ చంద్రశేఖర్

    సుఖేశ్ చంద్రశేఖర్

    ఆర్థిక నేరారోపణలు ఎదుర్కుంటున్న.సుఖేశ్ చంద్రశేఖర్(ఆంగ్లం: Sukesh Chandrasekhar)ని బాలాజీ అని కూడా పిలుస్తారు. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే సుఖేశ్ చంద్రశేఖర్ 17 సంవత్సరాల వయస్సు లోనే 2007లో వంద మందికి పైగా ప్రజలను మోసం చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు.

    184 views (↑111 from yesterday)0,0,0,0,109,91,0,87,73, 184

    3 day streak

    🔍 🗞️
  24. 24

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    175 views (↓284 from yesterday)321,275,282,279,375,496,498,1019,459, 175

    9+ day streak

    🔍 🗞️
  25. 25

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    175 views (↑91 from yesterday)200,99,94,260,78,119,573,163,84, 175

    9+ day streak

    🔍 🗞️
  26. 26

    ఉమ్మెత్త

    ఉమ్మెత్త

    ఉమ్మెత్త (ఆంగ్లం Datura) సొలనేసి కుటుంబానికి చెందిన చిన్న పుష్ప జాతి మొక్క.దత్తూర అనే ఈ మొక్క ఉమ్మెత్త వృక్షానికి చెందింది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు ఐదవది. దత్తురా ఫాస్టుయొసా మరో రకంగా డెవిల్స్ ట్రంపెట్ లేదా మెటల్ అని అంటారు.

    168 views (↓548 from yesterday)0,0,0,75,0,0,0,0,716, 168

    2 day streak

    🔍 🗞️
  27. 27

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    165 views (↓72 from yesterday)171,220,158,190,183,176,212,196,237, 165

    9+ day streak

    🔍 🗞️
  28. 28

    నేపాల్

    నేపాల్

    హిమాలయాలలో ఉన్న నేపాలు రాజ్యం, 2006 నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యం . ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉంది.

    160 views (↓70 from yesterday)0,0,0,0,0,189,291,266,230, 160

    5 day streak

    🔍 🗞️
  29. 29

    రాఖీ పౌర్ణమి

    రాఖీ పౌర్ణమి

    రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.

    154 views (↓18 from yesterday)138,160,209,270,561,1799,2150,309,172, 154

    9+ day streak

    🔍 🗞️
  30. 30

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    146 views (↑37 from yesterday)88,132,91,0,113,79,68,0,109, 146

    2 day streak

    🔍 🗞️
  31. 31

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    145 views (↓12 from yesterday)225,205,115,153,154,212,371,151,157, 145

    9+ day streak

    🔍 🗞️
  32. 32

    సాయి కుమార్

    సాయి కుమార్

    సాయి కుమార్ తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు. సాయికుమార్ కుటుంబ సభ్యులంతా చిత్రపరిశ్రమతో అనుబంధం ఉన్నారు. తండ్రి పి.

    133 views (↑9 from yesterday)0,0,0,164,161,105,106,136,124, 133

    7 day streak

    🔍 🗞️
  33. 33

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    133 views (↑28 from yesterday)235,209,170,193,187,185,643,207,105, 133

    9+ day streak

    🔍 🗞️
  34. 34

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  35. 35

    బి.ఆర్.నాయుడు

    బి.ఆర్.నాయుడు

    బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బిఆర్ నాయుడు) టీవీ 5 మీడియా హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ వ్యవస్థాపకుడు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా సుపరిచితుడైన నాయుడు, టీటీడీ బోర్డు ఛైర్మన్ గా నియమించబడ్దారు.

    129 views (↑49 from yesterday)0,0,0,0,0,0,0,0,80, 129

    2 day streak

    🔍 🗞️
  36. 36

    మన ఊరి పాండవులు

    మన ఊరి పాండవులు

    మన వూరి పాండవులు బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ రచయితగా కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, రావుగోపాలరావు ప్రధానపాత్రల్లో నటించిన 1978 నాటి తెలుగు చలనచిత్రం.

    125 views (↑125 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 125

    1 day streak

    🔍 🗞️
  37. 37

    కృష్ణాష్టమి

    కృష్ణాష్టమి

    కృష్ణ జన్మాష్టమి (సంస్కృతం: कृष्ण जन्माष्टमी) హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం.

    118 views (↑26 from yesterday)0,0,0,0,0,0,0,0,92, 118

    2 day streak

    🔍 🗞️
  38. 38

    ఖైదీ (సినిమా)

    ఖైదీ (సినిమా)

    ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతంచేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే.

    116 views (↑116 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 116

    1 day streak

    🔍 🗞️
  39. 39

    సెప్టెంబర్ 1

    సెప్టెంబర్ 1

    సెప్టెంబర్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 244వ రోజు (లీపు సంవత్సరములో 245వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 121 రోజులు మిగిలినవి.

    114 views (↑114 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 114

    1 day streak

    🔍 🗞️
  40. 40

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

    నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (జ. 1960, సెప్టెంబర్ 13) ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజకీయ నాయకుడు. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాల లో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు.

    112 views (↓117 from yesterday)0,0,0,0,0,0,0,401,229, 112

    3 day streak

    🔍 🗞️
  41. 41

    ఆదిభట్ల నారాయణదాసు

    ఆదిభట్ల నారాయణదాసు

    అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (ఆగష్టు 31, 1864 - జనవరి 2, 1945) (Ajjada Adibhatla Narayana Dasu) హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన.

    111 views (↑111 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 111

    1 day streak

    🔍 🗞️
  42. 42

    ఆగష్టు 31

    ఆగష్టు 31

    ఆగష్టు 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 243వ రోజు (లీపు సంవత్సరములో 244వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 122 రోజులు మిగిలినవి.

    110 views (↑7 from yesterday)0,0,0,0,0,0,0,0,103, 110

    2 day streak

    🔍 🗞️
  43. 43

    సంకటహర చతుర్థి

    సంకటహర చతుర్థి

    సంకటహర చతుర్థి, అనేది హిందూ క్యాలెండర్‌లోని ప్రతి చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవం. పౌర్ణమి (కృష్ణ పక్షం) తర్వాత ప్రతి 4వ రోజు ఈ చతుర్థి వస్తుంది. ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే, దానిని అంగారకి సంకటహర చతుర్థి అంటారు.

    107 views (↑107 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 107

    1 day streak

    🔍 🗞️
  44. 44

    వినాయక చవితి

    వినాయక చవితి

    వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

    107 views (↑3 from yesterday)0,113,0,81,104,57,80,0,104, 107

    2 day streak

    🔍 🗞️
  45. 45

    వీర్యం

    వీర్యం

    వీర్యము లేదా రేతస్సు ఒక కర్బన ద్రవము.ఇది జీవుల పుట్టుకకు కారణభూతము. మానవులలో ఇది పురుషాంగము నుండి స్రవించబడుతుంది. రతి కార్యంలో వీర్యకణాలు స్త్రీ అండాశయంలో ప్రవేశించి ఫలదీకరణం చెంది పిండము ఏర్పడుతుంది.

    106 views (↑106 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 106

    1 day streak

    🔍 🗞️
  46. 46

    కొరియన్ కనకరాజు

    కొరియన్ కనకరాజు

    కొరియన్‌ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.

    105 views (↓25 from yesterday)116,112,100,0,0,0,63,70,130, 105

    4 day streak

    🔍 🗞️
  47. 47

    బడి (సినిమా)

    బడి (సినిమా)

    బడి 1988 లో విడుదలైన తెలుగు సినిమా, సుమప్రియా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి రాంసురేష్ దర్శకత్వం వహించాడు. తాతాజీ, ఫణి, సురేష్ కుమార్ నటించిన ఈ చిత్రానికి సంగీతం కృష్ణ తేజ అందించారు.

    104 views (↓14 from yesterday)0,0,0,0,0,0,95,100,118, 104

    4 day streak

    🔍 🗞️
  48. 48

    ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం

    ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం

    ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. 1955లో తొలిసారి ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1978లో రద్దయ్యింది. 2009లో తిరిగి షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన నియోజకవర్గంలా మరలా ఏర్పడింది.

    103 views (↑103 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 103

    1 day streak

    🔍 🗞️
  49. 49

    జి. వి. ప్రకాష్

    జి. వి. ప్రకాష్

    జి. వి. ప్రకాష్ ఒక భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు.

    100 views (↑7 from yesterday)0,93,113,125,120,90,94,68,93, 100

    9 day streak

    🔍 🗞️
  50. 50

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    97 views (↓231 from yesterday)264,307,248,261,306,199,128,166,328, 97

    9+ day streak

    🔍 🗞️
  51. 51

    మాగుంట శ్రీనివాసులురెడ్డి

    మాగుంట శ్రీనివాసులురెడ్డి

    మాగుంట శ్రీనివాసులురెడ్డి (జననం 1953 అక్టోబరు 15) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

    97 views (↑97 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 97

    1 day streak

    🔍 🗞️
  52. 52

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు (2026)

    వంద దేవుళ్ళు 2026లో విడుదలైన కుటుంబ భావోద్వేగ భరితమైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకాలపై మీరా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు.

    92 views (↑4 from yesterday)102,108,90,84,103,0,62,0,88, 92

    2 day streak

    🔍 🗞️
  53. 53

    సందీప్ రెడ్డి వంగా

    సందీప్ రెడ్డి వంగా

    సందీప్ రెడ్డి వంగా తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. అర్జున్ రెడ్డి తో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. 2025లో వరద బాధితుల కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగాతో కలిసి భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయనిధికి రూ.

    90 views (↑90 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 90

    1 day streak

    🔍 🗞️
  54. 54

    పంజా (సినిమా)

    పంజా (సినిమా)

    సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్క మీడియా వర్క్స్ పతాకాలపై నీలిమ తిరుమలశెట్టి, నగేష్ ముంతల, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ కలిసి నిర్మించిన సినిమా పంజా. ఒక హంతకుడి అంతర్గత సంఘర్షణని చూపించే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సారా జేన్ డియాస్, అంజలి లవానియా, జాకీ ష్రోఫ్, అడవి శేష్, ఆలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. ఇళయరాజా కొడుకు, ప్రముఖ తమిళ, తెలుగు సంగీత దర్శకులైన యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

    89 views (↑89 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 89

    1 day streak

    🔍 🗞️
  55. 55

    సెక్స్ (అయోమయ నివృత్తి)

    సెక్స్ (అయోమయ నివృత్తి)

    సెక్స్ (Sex ) గురించి బహువిధాలైన వ్యాసాలున్నాయి: సెక్స్ ను లింగమును సూచించుటకు కూడా వాడతారు. ఇవి మూడు రకాలు. స్త్రీ లింగము, పుం లింగము, ఏదీ కాదు.

    86 views (↑4 from yesterday)0,0,0,0,0,0,0,0,82, 86

    2 day streak

    🔍 🗞️
  56. 56

    గీతూ మోహన్ దాస్

    గీతూ మోహన్ దాస్

    గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.

    86 views (↓65 from yesterday)0,135,156,418,1067,689,360,203,151, 86

    9 day streak

    🔍 🗞️
  57. 57

    మనీషా కోయిరాలా

    మనీషా కోయిరాలా

    మనీషా కొయిరాలా (జ. 16 ఆగస్టు 1970) ఒక నేపాలీ నటి. పలు భారతీయ భాషల సినిమాల్లో నటించింది.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  58. 58

    కంభం

    కంభం

    కంభం, ఆంధ్రప్రదేశ్ రాష్టం, మార్కాపురం జిల్లా, కంభం మండల లోని జనగణన పట్టణం. ఇది కంభం మండలానికి కేంద్రం, చారిత్రక పట్టణం.కంబం పట్టణం 15,5669 ° N 79,1167 ° E వద్ద ఉంది.ఇది సముద్ర మట్టానికి 184 మీటర్ల (606 అడుగులు) ఎత్తులో ఉంది.

    85 views (↑85 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 85

    1 day streak

    🔍 🗞️
  59. 59

    ఖుషి (2023 సినిమా)

    ఖుషి (2023 సినిమా)

    ఖుషి 2023లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ కథ రచన చేయడమేకాక దర్శకత్వం వవహించాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు.

    85 views (↓10 from yesterday)0,0,0,201,161,108,74,112,95, 85

    7 day streak

    🔍 🗞️
  60. 60

    బాపు

    బాపు

    బాపు (డిసెంబరు 15, 1933 - ఆగష్టు 31, 2014) తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు.

    84 views (↑84 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  61. 61

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    84 views (↑84 from yesterday)0,72,0,0,0,0,66,67,0, 84

    1 day streak

    🔍 🗞️
  62. 62

    జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

    జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

    ఉపాధ్యాయ దినోత్సవం (ఆంగ్లం: Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం.

    83 views (↑83 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 83

    1 day streak

    🔍 🗞️
  63. 63

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    82 views (↑82 from yesterday)90,93,94,73,103,64,0,0,0, 82

    1 day streak

    🔍 🗞️
  64. 64

    పోలవరం ప్రాజెక్టు

    పోలవరం ప్రాజెక్టు

    పోలవరం ప్రాజెక్టు, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా , పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల లోకి కూడా విస్తరించి ఉంటుంది.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 81

    1 day streak

    🔍 🗞️
  65. 65

    వినాయకుడి 108 పేర్లు

    వినాయకుడి 108 పేర్లు

    వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 81

    1 day streak

    🔍 🗞️
  66. 66

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

    80 views (↓105 from yesterday)0,0,0,0,0,0,0,213,185, 80

    3 day streak

    🔍 🗞️
  67. 67

    కొండా మురళి

    కొండా మురళి

    శ్రీ కొండా మురళీదర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన Congress మాజీ ఎం.ఎల్.సి. (2 సార్లు), రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త.

    80 views (↓4 from yesterday)372,299,288,283,481,283,213,86,84, 80

    9+ day streak

    🔍 🗞️
  68. 68

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    79 views (↑12 from yesterday)71,70,0,74,0,0,0,102,67, 79

    3 day streak

    🔍 🗞️
  69. 69

    సుప్రియ యార్లగడ్డ

    సుప్రియ యార్లగడ్డ

    సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.

    79 views (0 from yesterday)0,0,0,0,0,0,0,0,79, 79

    2 day streak

    🔍 🗞️
  70. 70

    సెప్టెంబరు

    సెప్టెంబరు

    సెప్టెంబరు (September), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో తొమ్మిదవ నెల. ఈ నెలలో 30 రోజులు ఉన్నాయి.రోమన్ క్యాలెండరు ప్రకారం అసలు సంవత్సరంలో సెప్టెంబరు ఏడవ నెలగా ఉండేది.దానిపేరు ఇక్కడే నిర్ణయించబడింది.తరువాత క్యాలెండరు‌కు జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చినప్పుడు ఇది తొమ్మిదవ నెలగా మారింది.బ్రిటిష్ వారు 1752 లో జూలియన్ క్యాలెండరు నుండి గ్రెగోరియన్ క్యాలెండరుకు మారినప్పుడు, నెలలతో సీజన్లను సమలేఖనం చేయడానికి వారు కొన్ని రోజులు సర్దుబాటు చేసారు.సెప్టెంబరు నెల నుండి నేరుగా సెప్టెంబరు 3 నుండి 14 వరకు 11 రోజులు తీసుకున్నారు.1752 లో సెప్టెంబరు 3, 13 మధ్య రోజులు బ్రిటిష్ చరిత్రలో ఎన్నడూ జరగలేదు.

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 78

    1 day streak

    🔍 🗞️
  71. 71

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    76 views (↑76 from yesterday)0,0,0,0,0,79,332,86,0, 76

    1 day streak

    🔍 🗞️
  72. 72

    కాళోజీ నారాయణరావు

    కాళోజీ నారాయణరావు

    ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) ".కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.

    76 views (↓8 from yesterday)0,72,0,0,0,0,0,73,84, 76

    3 day streak

    🔍 🗞️
  73. 73

    ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

    ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం

    వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవం (తెనుగు నుడినాడు) గా జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.

    74 views (↓45 from yesterday)75,103,206,227,227,576,1686,3506,119, 74

    9+ day streak

    🔍 🗞️
  74. 74

    భగవద్గీత

    భగవద్గీత

    భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది (పరమాత్మ అంటే ఈశ్వరుడు). పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు (జీవాత్మ అంటే అన్ని జీవులు). జననం, మరణం నిరంతర ప్రక్రియ.

    72 views (↑72 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  75. 75

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    72 views (↑72 from yesterday)105,118,99,92,80,71,0,81,0, 72

    1 day streak

    🔍 🗞️
  76. 76

    న్యాయం కోసం

    న్యాయం కోసం

    న్యాయం కోసం 1988 నవంబరు 24న రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో రాజశేఖర్, సీత ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం చక్రవర్తి అందించారు.

    72 views (↑72 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  77. 77

    చార్మినార్

    చార్మినార్

    చార్మినార్ (నాలుగు మినార్లు) భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం, మసీదు. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఒక చారిత్రక కట్టడము. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది.

    72 views (↑9 from yesterday)0,97,0,0,0,0,0,0,63, 72

    2 day streak

    🔍 🗞️
  78. 78

    సుభాష్ చంద్ర గోయెంకా

    సుభాష్ చంద్ర గోయెంకా

    సుభాష్ చంద్ర గోయెంకా (ఆగ్లం: Subhash Chandra Goenka) ఒక భారతీయ బిలియనీర్ మీడియా బారన్. ప్రముఖ మీడియా సంస్థ జీ నెట్ వర్క్, ఎస్సెల్ గ్రూప్ అధినేత. రాజస్థాన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు 2022 జూన్ 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుభాష్ చంద్ర భారతీయ జనతా పార్టీ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,86,81,0, 71

    1 day streak

    🔍 🗞️
  79. 79

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    70 views (↑7 from yesterday)123,121,0,0,77,65,84,79,63, 70

    6 day streak

    🔍 🗞️
  80. 80

    ఎం. ఎం. కీరవాణి

    ఎం. ఎం. కీరవాణి

    కీరవాణి గా పేరు గాంచిన కోడూరి మరకతమణి కీరవాణి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు. తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  81. 81

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    69 views (↓4 from yesterday)73,84,102,70,75,86,147,185,73, 69

    9+ day streak

    🔍 🗞️
  82. 82

    టక్ జగదీష్

    టక్ జగదీష్

    టక్‌ జగదీష్ 2021లో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన తెలుగు సినిమా. ఈ చిత్రంలో నాని హీరోగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. టక్ జగదీష్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్.

    69 views (0 from yesterday)0,0,0,163,159,71,75,90,69, 69

    7 day streak

    🔍 🗞️
  83. 83

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    69 views (↓6 from yesterday)0,0,0,0,0,0,0,0,75, 69

    2 day streak

    🔍 🗞️
  84. 84

    నిన్ను కోరి

    నిన్ను కోరి

    నిన్ను కోరి 2017లో విడుదలైన ఒక తెలుగు ప్రేమకథా చిత్రం. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, డివివి దానయ్య నిర్మించారు.

    68 views (↓7 from yesterday)0,0,0,170,133,72,77,89,75, 68

    7 day streak

    🔍 🗞️
  85. 85

    నారా చంద్రబాబునాయుడు

    నారా చంద్రబాబునాయుడు

    నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.

    67 views (↑67 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 67

    1 day streak

    🔍 🗞️
  86. 86

    యశ్

    యశ్

    యశ్ అనే పేరుతో ప్రాచుర్యం పొందిన నవీన్ కుమార్ గౌడ కన్నడ నటుడు. టివి ధారావాహికలలో నటించడం ప్రారంభించి సినిమాల్లోకి వచ్చాడు. కె.జి.ఎఫ్ సినిమాతో భారతదేశమంతటా గుర్తింపు పొందాడు.

    66 views (↑66 from yesterday)0,93,0,0,104,71,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  87. 87

    శ్రీ సింహా

    శ్రీ సింహా

    శ్రీ‌ సింహా కోడూరి తెలుగు సినిమా నటుడు. ఆయన 2007లో యమదొంగ చిత్రంలో బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. శ్రీ సింహ 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమా ద్వారా క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  88. 88

    మజిలీ (సినిమా)

    మజిలీ (సినిమా)

    మజిలీ 2019లో శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం. ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించారు. నాగ చైతన్య , సమంత ప్రధాన పాత్రలలో నటించారు.

    66 views (↓5 from yesterday)0,0,0,156,117,61,0,80,71, 66

    3 day streak

    🔍 🗞️
  89. 89

    ప్రణయ్ రెడ్డి వంగా

    ప్రణయ్ రెడ్డి వంగా

    ప్రణయ్ రెడ్డి వంగా భారతీయ సినిమా నిర్మాత. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందినవాడు. ఆయన తెలుగు భాషలో బ్లాక్ బస్టర్ చలనచిత్రమైన అర్జున్ రెడ్డి ను 2017లో నిర్మించాడు.

    66 views (↑66 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  90. 90

    రహస్య గోరక్

    రహస్య గోరక్

    రహస్య గోరక్ (జననం 1995 మార్చి 26) తెలుగు, తమిళ సినిమాలలో కనిపించే భారతీయ నటి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఆమె 2016లో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో నటనా జీవితం ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె రాజావారు రాణిగారు (2019) చిత్రంలో రాణి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.

    65 views (↑65 from yesterday)77,0,0,72,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  91. 91

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    64 views (↓80 from yesterday)162,168,124,122,126,91,80,94,144, 64

    9+ day streak

    🔍 🗞️
  92. 92

    నిమ్మల రామానాయుడు

    నిమ్మల రామానాయుడు

    నిమ్మల రామా నాయుడు (జననం 1969 మే 6) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. ఆయన 2024 జూన్ 12న జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  93. 93

    ధ్యాన్ చంద్

    ధ్యాన్ చంద్

    ధ్యాన్ చంద్ (1905, ఆగస్టు 29 – 1979, డిసెంబరు 3) ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు. హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడు. గోల్స్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచేవాడు.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,202,1109,3184,0, 64

    1 day streak

    🔍 🗞️
  94. 94

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.

    63 views (↑63 from yesterday)0,69,0,0,81,0,0,0,0, 63

    1 day streak

    🔍 🗞️
  95. 95

    మానస సరోవరం

    మానస సరోవరం

    మానసరోవరం, (మానస సరోవరం అనేది హిందూ పుణ్యక్షేత్రం. ఇది అఖండ భారతంలోని భాగం. హిందువులకు పవిత్రమైన ప్రాంతంగా దర్శిస్తారు.

    63 views (↓97 from yesterday)0,0,0,0,0,145,166,177,160, 63

    5 day streak

    🔍 🗞️
  96. 96

    గోల్కొండ

    గోల్కొండ

    గోల్కొండకోట, ఒక పురాతన నగరం.ప్రాచీనం నుండి ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు 16 కి.మీ. దూరములో ఉంది.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  97. 97

    తెలంగాణ భాషా దినోత్సవం

    తెలంగాణ భాషా దినోత్సవం

    తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపబడుతున్న దినోత్సవం. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా.. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,62,142,427,0, 61

    1 day streak

    🔍 🗞️
  98. 98

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    61 views (↓45 from yesterday)253,302,163,116,106,80,86,86,106, 61

    9+ day streak

    🔍 🗞️
  99. 99

    భారతదేశ చరిత్ర

    భారతదేశ చరిత్ర

    భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.

    60 views (↑60 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 60

    1 day streak

    🔍 🗞️
  100. 100

    రుక్మిణీ కళ్యాణం

    రుక్మిణీ కళ్యాణం

    రుక్మిణీ కళ్యాణం శ్రీమద్భాగవతం దశమ స్కంధములోని, ఒక ఘట్టo. ఇందులో పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు, విదర్భ రాజైన భీష్మకుని కుమార్తె రుక్మిణిని రాక్షసవిధిగా వివాహం చేసుకోవడాన్ని చిత్రిస్తారు.

    60 views (↑60 from yesterday)0,0,0,0,0,0,71,0,0, 60

    1 day streak

    🔍 🗞️

This data from .