English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    3.1K views (↑1.2K from yesterday)1467,909,1052,1032,1152,1378,1781,2210,1925, 3089

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    2.2K views (↓8.2K from yesterday)786,984,1189,1059,1211,1545,3364,7956,10409, 2194

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    1.3K views (↓196 from yesterday)3489,1121,1001,1826,5071,5836,2495,2473,1489, 1293

    9+ day streak

    🔍 🗞️
  4. 4

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

    1K views (↓162 from yesterday)125,119,133,131,163,170,389,940,1198, 1036

    9+ day streak

    🔍 🗞️
  5. 5

    నాని (నటుడు)

    నాని (నటుడు)

    నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు.

    442 views (↓96 from yesterday)0,58,85,67,81,151,177,419,538, 442

    9 day streak

    🔍 🗞️
  6. 6

    కాయాదు లోహర్

    కాయాదు లోహర్

    కాయాదు లోహర్‌ (ఆంగ్లం: Kayadu Lohar; 2000 ఏప్రిల్ 11) భారతీయ నటి, మోడల్. ఆమె 2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్‌పేటతో అరంగేట్రం చేసింది. ఆమె నటించి మలయాళంలో ఘన విజయం సాధించిన పాథోన్‌పథం నూట్టండు చిత్రం తెలుగులో పులి: ది నైంటీంత్‌ సెంచరీ పేరుతో 2023 ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నారు.

    372 views (↑66 from yesterday)0,0,0,0,67,101,116,181,306, 372

    6 day streak

    🔍 🗞️
  7. 7

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    356 views (↓44 from yesterday)487,601,506,298,409,558,481,377,400, 356

    9+ day streak

    🔍 🗞️
  8. 8

    సోనాలి కులకర్ణి

    సోనాలి కులకర్ణి

    సోనాలి కులకర్ణి (జననం 1973 నవంబరు 3) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1992లో సినీరంగంలోకి అడుగుపెట్టి మరాఠీ, గుజరాతీ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది.

    322 views (↓459 from yesterday)0,104,151,146,114,128,379,829,781, 322

    9 day streak

    🔍 🗞️
  9. 9

    దానం నాగేందర్

    దానం నాగేందర్

    దానం నాగేందర్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ఉన్నాడు. 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి...

    296 views (↑296 from yesterday)0,0,0,473,380,147,88,0,0, 296

    1 day streak

    🔍 🗞️
  10. 10

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    268 views (↑5 from yesterday)651,531,469,356,409,451,311,254,263, 268

    9+ day streak

    🔍 🗞️
  11. 11

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    246 views (↑51 from yesterday)63,56,90,87,77,110,109,76,195, 246

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    పిడుగు

    పిడుగు

    పిడుగు అంటే ఆకాశములో సహజసిద్ధముగా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతము. పిడుగును ఇంగ్లీషులో Thunderbolt అంటారు. మేఘాలు ఢీ కొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని, ఉత్పన్నమయిన విద్యుత్తును పిడుగు అని అంటారు.

    230 views (↑230 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 230

    1 day streak

    🔍 🗞️
  13. 13

    అనంత పద్మనాభ వ్రతం

    అనంత పద్మనాభ వ్రతం

    అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది.

    221 views (↑144 from yesterday)0,0,0,0,0,0,0,0,77, 221

    2 day streak

    🔍 🗞️
  14. 14

    రాఘవ్ జుయల్

    రాఘవ్ జుయల్

    రాఘవ్ జుయల్ (జననం 10 జూలై 1991) భారతీయ నటుడు, నృత్యకారుడు, కొరియోగ్రాఫర్ & టెలివిజన్ ప్రెజెంటర్. స్లో మోషన్ శైలిలో తన సర్రియల్ డ్యాన్స్ మూవ్‌లకు & భారతదేశంలో స్లో మోషన్ వాక్‌ను తిరిగి ఆవిష్కరించినందుకు అతను "క్రోక్రోక్స్" లేదా "కింగ్ ఆఫ్ స్లో మోషన్" అని ప్రసిద్ధి చెందాడు. జీ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ 3లో పోటీదారుగా, ఫైనలిస్ట్‌గా, డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ 2, డాన్స్ కే సూపర్‌కిడ్స్‌లలో రాఘవ్ కే రాక్‌స్టార్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న తర్వాత గుర్తింపు పెరిగింది, అక్కడ అతని జట్టు అతని కెప్టెన్‌షిప్‌లో విజేతగా ప్రకటించబడింది.

    221 views (↓573 from yesterday)0,0,90,66,90,84,315,1029,794, 221

    8 day streak

    🔍 🗞️
  15. 15

    గరిజలు

    గరిజలు

    గరిజలు లేదా కజ్జికాయలు అనేది తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి, దీపావళి, దసరా వంటి పండుగల సమయంలో తయారుచేసే అత్యంత ప్రసిద్ధమైన సాంప్రదాయ తీపి పిండి వంటకం. దీనిని కారణ్జి, కజ్జికాయ, గరిజెలు, కుస్లీ, గుజియా అని కూడా అంటారు.

    177 views (↑177 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 177

    1 day streak

    🔍 🗞️
  16. 16

    జాతీయ సేవా పథకం

    జాతీయ సేవా పథకం

    జాతీయ సేవా పథకం (National Service Scheme) భారత ప్రభుత్వం చేత 1969 సంవత్సరం ప్రారంభించబడిన యువజన కార్యక్రమం.ఈ పథకాన్ని ప్రారంభించి నేటికీ 50 సంవత్సరాలు. ( 2019 సెప్టెంబరు 24) విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం. కానీ భావి భారతాన్ని నిర్ణయించవలసినది యువకులే.

    176 views (↑117 from yesterday)0,0,0,0,0,0,0,0,59, 176

    2 day streak

    🔍 🗞️
  17. 17

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    170 views (↓13 from yesterday)178,154,113,141,120,98,134,149,183, 170

    9+ day streak

    🔍 🗞️
  18. 18

    మెన్షన్ హౌస్ మల్లేష్

    మెన్షన్ హౌస్ మల్లేష్

    మెన్షన్ హౌస్ మల్లేష్ 2026లో విడుదలైన హాస్యభరిత సినిమా. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు బాల సతీష్ దర్శకత్వం వహించాడు. శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 12న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి, సినిమాను మార్చి 6న విడుదల చేశారు.

    167 views (↑167 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 167

    1 day streak

    🔍 🗞️
  19. 19

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

    164 views (↑164 from yesterday)0,0,78,0,0,0,0,0,0, 164

    1 day streak

    🔍 🗞️
  20. 20

    ఆడది

    ఆడది

    ఆడది 1990, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. జాగృతి ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై కె. విజయ గోపాల కృష్ణంరాజు నిర్మాణ సారథ్యంలో ఎ.

    164 views (↑164 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 164

    1 day streak

    🔍 🗞️
  21. 21

    చాకలి ఐలమ్మ

    చాకలి ఐలమ్మ

    చిట్యాల ఐలమ్మ (సెప్టెంబరు 26, 1895 - సెప్టెంబర్ 10, 1985) చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది.

    157 views (↑94 from yesterday)0,0,74,0,0,68,122,82,63, 157

    5 day streak

    🔍 🗞️
  22. 22

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    151 views (↑54 from yesterday)128,82,0,0,61,70,91,119,97, 151

    6 day streak

    🔍 🗞️
  23. 23

    కల్వకుంట్ల చంద్రశేఖరరావు

    కల్వకుంట్ల చంద్రశేఖరరావు

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (జ.1954 ఫిబ్రవరి 17) తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు. కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు.

    150 views (↑92 from yesterday)0,0,67,53,0,0,0,0,58, 150

    2 day streak

    🔍 🗞️
  24. 24

    సుధాకర్ చెరుకూరి

    సుధాకర్ చెరుకూరి

    చెరుకూరి సుధాకర్‌ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నిర్మాత. ఆయన 2016లో రన్ సినిమాలో నిర్మాత సినీరంగంలోకి అడుగుపెట్టి 2023లో దసరా సినిమాలో తొలి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ను అందుకున్నాడు.

    146 views (↓150 from yesterday)0,0,0,0,0,0,248,403,296, 146

    4 day streak

    🔍 🗞️
  25. 25

    దీనదయాళ్ ఉపాధ్యాయ

    దీనదయాళ్ ఉపాధ్యాయ

    దీనదయాళ్ ఉపాధ్యాయ (Hindi: पण्डित दीनदयाल उपाध्याय) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ 1952లో భారతీయ జన సంఘ్లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 1967లో జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టేవరకు ఆ పదవిలో కొనసాగారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ మరణంతరము పార్టీ బాధ్యతలు భుజానవేసుకొని విజయపథంలో నడిపించారు.

    138 views (↑138 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 138

    1 day streak

    🔍 🗞️
  26. 26

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    132 views (↓15 from yesterday)129,77,107,106,114,114,137,161,147, 132

    9+ day streak

    🔍 🗞️
  27. 27

    వైకోమ్ విజయలక్ష్మి

    వైకోమ్ విజయలక్ష్మి

    వైకోమ్ విజయలక్ష్మి (జననం: 7 అక్టోబర్ 1981) భారతదేశంలోని కేరళకు చెందిన భారతీయ నేపథ్య గాయని. ఆమె గాయత్రివీణ అనే అరుదైన సంగీత వాయిద్యంలో నిపుణురాలు. 2013లో విడుదలైన సెల్యులాయిడ్ చిత్రంలో ఆమె చేసిన ప్రశంసలకు ఆమె ప్రత్యేక జ్యూరీ ప్రస్తావనను గెలుచుకుంది .

    131 views (↓7 from yesterday)0,0,0,0,0,0,0,0,138, 131

    2 day streak

    🔍 🗞️
  28. 28

    జ్ఞానేష్ కుమార్

    జ్ఞానేష్ కుమార్

    జ్ఞానేష్ కుమార్ (జననం 1964 జనవరి 27), 1988 జట్టుకు చెందిన రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి, కేరళ కేడర్ కు చెందిన అతను 26వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేస్తున్నారు. అతను 2025 ఫిబ్రవరి 17న ఈ పదవికి నియమితులయ్యారు.గతంలో జ్ఞానేష్ కుమార్ భారత ఎన్నికల కమిషనరుగా పనిచేశారు. అలాగే అతను 2024 జనవరి 31న భారత సహకార కార్యదర్శి పదవి నుండి పదవీ విరమణ చేశారు.

    127 views (↑127 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 127

    1 day streak

    🔍 🗞️
  29. 29

    గుండమ్మ కథ

    గుండమ్మ కథ

    గుండమ్మ కథ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962 లో విజయ వాహినీ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. ఇందులో సూర్యకాంతం, ఎన్. టి.

    125 views (↑125 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 125

    1 day streak

    🔍 🗞️
  30. 30

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    121 views (↑35 from yesterday)0,58,62,0,87,71,91,113,86, 121

    6 day streak

    🔍 🗞️
  31. 31

    సంపూర్ణేష్ బాబు

    సంపూర్ణేష్ బాబు

    సంపూర్ణేష్ బాబు లేదా సంపూ (అసలు పేరు నరసింహాచారి) ఒక తెలుగు సినిమా నటుడు. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది.

    121 views (↑49 from yesterday)0,0,0,0,0,0,0,88,72, 121

    3 day streak

    🔍 🗞️
  32. 32

    వందేమాతరం

    వందేమాతరం

    వందేమాతరం పేరుతో ఉన్న ఇతర పేజీల కోసం వందేమాతరం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి. బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

    121 views (↑25 from yesterday)0,0,0,0,0,0,0,99,96, 121

    3 day streak

    🔍 🗞️
  33. 33

    దసరా (2023 సినిమా)

    దసరా (2023 సినిమా)

    దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన, ఈ సినిమా ఏప్రిల్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

    118 views (↓165 from yesterday)0,0,0,59,0,0,130,311,283, 118

    4 day streak

    🔍 🗞️
  34. 34

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.

    116 views (↓1 from yesterday)99,0,0,0,79,0,0,67,117, 116

    3 day streak

    🔍 🗞️
  35. 35

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    115 views (↑23 from yesterday)0,0,72,64,78,66,65,79,92, 115

    8 day streak

    🔍 🗞️
  36. 36

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    115 views (↓121 from yesterday)1325,1103,718,623,577,488,268,341,236, 115

    9+ day streak

    🔍 🗞️
  37. 37

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    114 views (↓46 from yesterday)170,136,127,134,99,122,146,126,160, 114

    9+ day streak

    🔍 🗞️
  38. 38

    ఎ. వి. ఎస్

    ఎ. వి. ఎస్

    ఎ.వి.ఎస్ గా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (జనవరి 2, 1957 - నవంబర్ 8, 2013) తెలుగు చిత్ర హాస్యనటుడూ, రచయితా, దర్శకుడూ, నిర్మాతా, రాజకీయనాయకుడూ. ఇతను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.

    112 views (↑112 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 112

    1 day streak

    🔍 🗞️
  39. 39

    అనాదిగా ఆడది

    అనాదిగా ఆడది

    అనాదిగా ఆడది 1985 లో విడుదలైన తెలుగు సినిమా. రాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎన్.రామలింగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, భానుప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

    112 views (↑112 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 112

    1 day streak

    🔍 🗞️
  40. 40

    సెప్టెంబర్ 24

    సెప్టెంబర్ 24

    సెప్టెంబర్ 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 267వ రోజు (లీపు సంవత్సరములో 268వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 98 రోజులు మిగిలినవి.

    110 views (↓1 from yesterday)0,0,0,0,0,0,0,0,111, 110

    2 day streak

    🔍 🗞️
  41. 41

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    110 views (↓1 from yesterday)185,213,235,208,174,222,152,159,111, 110

    9+ day streak

    🔍 🗞️
  42. 42

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    110 views (↓8 from yesterday)163,121,166,119,99,97,107,144,118, 110

    9+ day streak

    🔍 🗞️
  43. 43

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    109 views (0 from yesterday)84,0,72,63,64,78,84,94,109, 109

    8 day streak

    🔍 🗞️
  44. 44

    బడి (సినిమా)

    బడి (సినిమా)

    బడి 1988 లో విడుదలైన తెలుగు సినిమా, సుమప్రియా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి రాంసురేష్ దర్శకత్వం వహించాడు. తాతాజీ, ఫణి, సురేష్ కుమార్ నటించిన ఈ చిత్రానికి సంగీతం కృష్ణ తేజ అందించారు.

    108 views (↓75 from yesterday)0,0,0,0,0,221,233,186,183, 108

    5 day streak

    🔍 🗞️
  45. 45

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    103 views (↓12 from yesterday)152,206,143,306,188,105,131,181,115, 103

    9+ day streak

    🔍 🗞️
  46. 46

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    100 views (↑100 from yesterday)198,83,90,120,122,80,61,79,0, 100

    1 day streak

    🔍 🗞️
  47. 47

    సెప్టెంబర్ 25

    సెప్టెంబర్ 25

    సెప్టెంబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 268వ రోజు (లీపు సంవత్సరములో 269వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 97 రోజులు మిగిలినవి.

    97 views (↑97 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 97

    1 day streak

    🔍 🗞️
  48. 48

    సమ్మక్క సారక్క జాతర

    సమ్మక్క సారక్క జాతర

    సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది.

    96 views (↑96 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 96

    1 day streak

    🔍 🗞️
  49. 49

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    96 views (↓38 from yesterday)174,120,143,157,178,235,176,157,134, 96

    9+ day streak

    🔍 🗞️
  50. 50

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  51. 51

    ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

    ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

    ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (1946 జూన్ 4 - 2020 సెప్టెంబరు 25) నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత.

    92 views (↑92 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 92

    1 day streak

    🔍 🗞️
  52. 52

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

    91 views (↓2 from yesterday)156,78,0,153,395,309,167,180,93, 91

    7 day streak

    🔍 🗞️
  53. 53

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    89 views (↓12 from yesterday)290,158,143,114,106,169,115,85,101, 89

    9+ day streak

    🔍 🗞️
  54. 54

    విమలక్క

    విమలక్క

    విమలక్క అరుణోదయ కళాకారిణి. ప్రజా ఉద్యమాల పోరాట వనిత. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే జోగిని వ్యవస్థపై పోరాడింది.

    83 views (↑83 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 83

    1 day streak

    🔍 🗞️
  55. 55

    ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం

    ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం

    హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలలో ఒకటైన ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖమైనది. పునర్విభజనకు పూర్వం ఈ నియోజకవర్గం జనాభా పరంగా, ఓటర్ల పరంగా రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం అనేక శాసనసభ నియోజకవర్గాలుగా విడిపోయింది.

    82 views (↑82 from yesterday)0,0,0,92,85,0,0,0,0, 82

    1 day streak

    🔍 🗞️
  56. 56

    కార్తీకదీపం (బుల్లితెర ధారావాహిక)

    కార్తీకదీపం (బుల్లితెర ధారావాహిక)

    కార్తీక దీపం ఒక భారతీయ తెలుగు బుల్లితెర ధారావాహిక. ఇది స్టార్ మాలో సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు ప్రసారం అవుతుంది, హాట్‌స్టార్‌లో కూడా ప్రసారం అవుతుంది. ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల ఈ ధారావాహికలో ప్రధాన పాత్రధారులు.

    82 views (↑82 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 82

    1 day streak

    🔍 🗞️
  57. 57

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    82 views (↑10 from yesterday)85,68,78,74,66,0,70,88,72, 82

    4 day streak

    🔍 🗞️
  58. 58

    రాజశ్రీ (నటి)

    రాజశ్రీ (నటి)

    రాజశ్రీ తెలుగు చలనచిత్ర రంగంలో ఒక నటీమణి. ఈవిడ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో కూడా నటించారు.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 81

    1 day streak

    🔍 🗞️
  59. 59

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    80 views (↓10 from yesterday)64,74,103,84,78,95,92,109,90, 80

    9+ day streak

    🔍 🗞️
  60. 60

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    80 views (↑80 from yesterday)64,0,82,59,57,0,65,0,0, 80

    1 day streak

    🔍 🗞️
  61. 61

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    79 views (↑79 from yesterday)0,0,0,0,0,0,73,0,0, 79

    1 day streak

    🔍 🗞️
  62. 62

    సామెతల జాబితా

    సామెతల జాబితా

    సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,64,67,65,0, 78

    1 day streak

    🔍 🗞️
  63. 63

    బతుకమ్మ

    బతుకమ్మ

    'బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపదమాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరమ్మ) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

    76 views (↑76 from yesterday)0,0,0,0,58,0,0,0,0, 76

    1 day streak

    🔍 🗞️
  64. 64

    గచ్చిబౌలి

    గచ్చిబౌలి

    గచ్చిబౌలి, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలోని గ్రామం. గచ్చిబౌలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది . ఇది హైటెక్ సిటీ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

    76 views (↓140 from yesterday)0,0,0,0,0,0,0,0,216, 76

    2 day streak

    🔍 🗞️
  65. 65

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

    75 views (↑75 from yesterday)0,0,0,53,0,0,0,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  66. 66

    ధూమావతి

    ధూమావతి

    ధూమావతి (సంస్కృతం: धूमावती) శాక్తేయ సంప్రదాయంలో హిందూ తాంత్రిక దేవతల సమూహమైన దశమహావిద్యలలో ఒకరు. ఈమె పరమేశ్వరి యొక్క అత్యంత భయంకరమైన, రౌద్ర రూపానికి ప్రతీక. ఈమెను వృద్ధురాలిగా, అమంగళకరమైన విషయాలతో ముడిపడి ఉన్నదానిగా చిత్రీకరిస్తారు.

    74 views (↑74 from yesterday)0,0,0,0,0,0,63,77,0, 74

    1 day streak

    🔍 🗞️
  67. 67

    ఖైరతాబాదు వినాయకుడు

    ఖైరతాబాదు వినాయకుడు

    ఖైరతాబాదు వినాయకుడు (ఖైరతాబాదు గణేషుడు) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఖైరతాబాదులో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసే వినాయకుడు. 11రోజులపాటు జరిగే ఈ ఖైరతాబాదు గణేష్ ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండేకాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు. 11వ రోజు హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు.

    74 views (↓4 from yesterday)0,0,0,0,65,66,0,0,78, 74

    2 day streak

    🔍 🗞️
  68. 68

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు.

    74 views (↓55 from yesterday)0,0,0,136,426,844,3294,235,129, 74

    7 day streak

    🔍 🗞️
  69. 69

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.

    73 views (↑73 from yesterday)0,65,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  70. 70

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    72 views (↓13 from yesterday)111,57,0,111,238,221,147,117,85, 72

    7 day streak

    🔍 🗞️
  71. 71

    ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

    ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

    ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి.

    72 views (↓42 from yesterday)153,472,739,452,344,171,116,95,114, 72

    9+ day streak

    🔍 🗞️
  72. 72

    కళింగపట్నం

    కళింగపట్నం

    కళింగపట్నం శ్రీకాకుళం జిల్లా, గార మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గార నుండి 8 కి. మీ.

    72 views (↓126 from yesterday)0,0,0,0,0,0,0,0,198, 72

    2 day streak

    🔍 🗞️
  73. 73

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    71 views (↑12 from yesterday)153,96,93,91,94,74,76,73,59, 71

    9+ day streak

    🔍 🗞️
  74. 74

    వినాయక చవితి

    వినాయక చవితి

    వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

    71 views (↓23 from yesterday)582,320,166,168,167,128,170,111,94, 71

    9+ day streak

    🔍 🗞️
  75. 75

    వినాయకుడి 108 పేర్లు

    వినాయకుడి 108 పేర్లు

    వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.

    69 views (↓19 from yesterday)301,232,150,111,144,145,155,121,88, 69

    9+ day streak

    🔍 🗞️
  76. 76

    జాషువా

    జాషువా

    ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా (1895 సెప్టెంబరు 28 - 1971 జూలై 24). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.

    69 views (↓7 from yesterday)0,0,0,0,59,0,0,0,76, 69

    2 day streak

    🔍 🗞️
  77. 77

    ఉదయభాను

    ఉదయభాను

    ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త, నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. పదోతరగతి చదువుతుండగా మొట్టమొదటగా కెమెరా ముందుకు వచ్చింది.

    69 views (↓24 from yesterday)0,116,383,282,219,258,162,134,93, 69

    9 day streak

    🔍 🗞️
  78. 78

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.

    68 views (↑1 from yesterday)0,91,0,0,107,66,0,148,67, 68

    3 day streak

    🔍 🗞️
  79. 79

    శారద

    శారద

    తాడిపర్తి శారద (జ. జూన్ 25, 1945) తెలుగు, మలయాళ సినిమా నటి. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి.

    67 views (↑67 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 67

    1 day streak

    🔍 🗞️
  80. 80

    శ్రీ వినాయక విజయం

    శ్రీ వినాయక విజయం

    'శ్రీవినాయక విజయం' తెలుగు పౌరాణిక భక్తి చిత్రం.పౌరాణిక బ్రహ్మగా పేరుగాంచిన కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం.ఉప్పలపాటి కృష్ణంరాజు, వాణీశ్రీ,రామకృష్ణ, ప్రభ, కె.ఆర్.విజయ మున్నగు వారు నటించారు.ఈ చిత్రం1979 డిసెంబర్ 22 న విడుదలైనది.ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు సమకూర్చారు .

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  81. 81

    రాకా (2027 సినిమా)

    రాకా (2027 సినిమా)

    రాకా, అల్లు అర్జున్ కథానాయకుడుగా అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న భారతీయ తెలుగు చిత్రమిది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ముంబైలో చిత్రీకరణ చేసుకొంటున్న ఈ సినిమాలో కథానాయికగా దీపికా పదుకొణె నటిస్తున్నది.

    65 views (↑2 from yesterday)0,0,0,0,0,66,151,153,63, 65

    5 day streak

    🔍 🗞️
  82. 82

    స్నిగ్ధ

    స్నిగ్ధ

    స్నిగ్ధ ఒక తెలుగు సినీ నటి. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. 2011 లో నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది.

    64 views (↓164 from yesterday)123,0,0,0,0,0,120,231,228, 64

    4 day streak

    🔍 🗞️
  83. 83

    శతభిష నక్షత్రం

    శతభిష నక్షత్రం

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  84. 84

    మహాలయ పౌర్ణమి

    మహాలయ పౌర్ణమి

    మాలపున్నమి లేదా మహలయ పౌర్ణమి పండుగను పల్లె ప్రజలు 'మాల పున్నం' అంటారు. చదువుకొనె వారు మహలయ పౌర్ణమి అంటారు.ఇది రాయలసీమ జిల్లాలలో జరుపుకొనె ఒక పండుగ.ఇది తెలుగునెల ప్రకారం భాద్రాపాద మాసంలో పున్నమి నాడు హరిజనులు చేసుకొనే పండుగ.అంటే ఇంగ్లీషునెల ప్రకారం ఆగష్టు కడపటి వారంలో గాని, సెప్టెంబరు మొదటివారంలో కాని వస్తుంది. మాలపున్నం నగరాలలో అంతగా కనిపించదు.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  85. 85

    అమితాబ్ బచ్చన్

    అమితాబ్ బచ్చన్

    అమితాబ్ హరివంశ్ బచ్చన్ (జ.1942 అక్టోబరు 11) భారత సినీ నటుడు. 1970లలో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో ప్రఖ్యాతి పొందారు. తన పాత్రలతో భారతదేశపు మొదటి "యాంగ్రీ యంగ్ మాన్"గా ప్రసిద్ధి చెందారు.

    63 views (↑63 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 63

    1 day streak

    🔍 🗞️
  86. 86

    కాశీ

    కాశీ

    కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోవుంది.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  87. 87

    వినాయక వ్రతకల్ప విధానం

    వినాయక వ్రతకల్ప విధానం

    శ్రీ వినాయక వ్రతం

    62 views (↓50 from yesterday)886,700,343,339,270,234,145,142,112, 62

    9+ day streak

    🔍 🗞️
  88. 88

    దివి మురళీకృష్ణ ప్రసాద్

    దివి మురళీకృష్ణ ప్రసాద్

    డాక్టర్ దివి మురళీకృష్ణ ప్రసాద్ భారతీయ ఔషధ పరిశ్రమలో అత్యంత ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన స్థాపించిన దివిస్ ల్యాబొరేటరీస్ ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఏపీఐ (Active Pharmaceutical Ingredients) తయారీ సంస్థ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో దివి ప్రసాద్ అగ్రస్థానంలో ఉన్నారు.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  89. 89

    ప్రియదర్శి పులికొండ

    ప్రియదర్శి పులికొండ

    ప్రియదర్శి పులికొండ ఒక తెలుగు సినీ నటుడు. 2016 లో వచ్చిన పెళ్ళి చూపులు చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చాడు. అర్జున్ రెడ్డి, మల్లేశం, జాతిరత్నాలు, బలగం ప్రియదర్శి నటించిన ప్రజాదరణ పొందిన చిత్రాలు.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  90. 90

    భగవద్గీత

    భగవద్గీత

    భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది (పరమాత్మ అంటే ఈశ్వరుడు). పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు (జీవాత్మ అంటే అన్ని జీవులు). జననం, మరణం నిరంతర ప్రక్రియ.

    59 views (↑59 from yesterday)0,0,0,60,61,0,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  91. 91

    డింపుల్ హయాతి

    డింపుల్ హయాతి

    డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి వచ్చింది.

    59 views (↓41 from yesterday)0,0,0,0,0,0,0,78,100, 59

    3 day streak

    🔍 🗞️
  92. 92

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    59 views (↓19 from yesterday)71,0,81,69,71,70,0,0,78, 59

    2 day streak

    🔍 🗞️
  93. 93

    సింధు లోయ నాగరికత

    సింధు లోయ నాగరికత

    సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.

    59 views (↑59 from yesterday)0,0,63,85,0,0,65,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  94. 94

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    59 views (↓1 from yesterday)73,64,73,69,72,77,95,88,60, 59

    9+ day streak

    🔍 🗞️
  95. 95

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు.

    58 views (↓11 from yesterday)74,58,0,69,0,78,0,74,69, 58

    3 day streak

    🔍 🗞️
  96. 96

    దసరా

    దసరా

    దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.

    58 views (↑58 from yesterday)0,55,104,217,0,0,67,0,0, 58

    1 day streak

    🔍 🗞️
  97. 97

    రవితేజ

    రవితేజ

    రవితేజ (జననం 1968 జనవరి 26) తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

    58 views (↓14 from yesterday)85,0,0,62,138,143,81,66,72, 58

    7 day streak

    🔍 🗞️
  98. 98

    కమిటీ కుర్రోళ్లు

    కమిటీ కుర్రోళ్లు

    కమిటీ కుర్రోళ్లు 2024లో విడుదలైన తెలుగు సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై కొణిదెల నీహారిక, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ సినిమాకు య‌దు వంశీ దర్శకత్వం వహించారు. సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 14న, ట్రైలర్‌ను జులై 26న విడుదల చేయగా, సినిమా ఆగ‌స్ట్ 9న సినిమా విడుదలైంది.

    58 views (↑58 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 58

    1 day streak

    🔍 🗞️
  99. 99

    నేరెళ్ల శారద

    నేరెళ్ల శారద

    నేరెళ్ల శారద మహిళా హక్కుల కార్యకర్త, భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయవేత్త. ఆమె తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) కార్యవర్గ సభ్యురాలు. ఆమె టిపిసిసి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, అఖిల భారత మహిళా కాంగ్రెస్ కార్యదర్శి పని చేసింది.

    57 views (↑57 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 57

    1 day streak

    🔍 🗞️
  100. 100

    నీహారిక కొణిదెల

    నీహారిక కొణిదెల

    నీహారిక కొణిదెల తెలుగు సినిమా నటి. ప్రముఖ నటుడు, నిర్మాత, టీవీ యాంకర్ అయిన నాగేంద్రబాబు కూతురు. నీహారిక నటి కంటే ముందు ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది.

    57 views (↑57 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 57

    1 day streak

    🔍 🗞️

This data from .