English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    8K views (↓2.7K from yesterday)11057,8036,8118,11459,8533,7602,6460,9826,10669, 8014

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    సర్వేపల్లి రాధాకృష్ణన్

    సర్వేపల్లి రాధాకృష్ణన్

    సర్వేపల్లి రాధాకృష్ణ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు.

    3.9K views (↑2.8K from yesterday)0,69,79,75,113,211,317,603,1100, 3881

    9 day streak

    🔍 🗞️
  3. 3

    కొండా మురళి

    కొండా మురళి

    శ్రీ కొండా మురళీదర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన Congress మాజీ ఎం.ఎల్.సి. (2 సార్లు), రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త.

    2.8K views (↑477 from yesterday)481,283,213,86,84,80,82,176,2304, 2781

    9+ day streak

    🔍 🗞️
  4. 4

    కొరియన్ కనకరాజు

    కొరియన్ కనకరాజు

    కొరియన్‌ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.

    1.9K views (↑1.7K from yesterday)0,0,63,70,130,105,125,96,149, 1870

    8 day streak

    🔍 🗞️
  5. 5

    కృష్ణాష్టమి

    కృష్ణాష్టమి

    కృష్ణ జన్మాష్టమి (సంస్కృతం: कृष्ण जन्माष्टमी) హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం.

    1.9K views (↑433 from yesterday)0,0,0,0,92,118,237,544,1436, 1869

    6 day streak

    🔍 🗞️
  6. 6

    జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

    జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

    ఉపాధ్యాయ దినోత్సవం (ఆంగ్లం: Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం.

    1.5K views (↑1.1K from yesterday)0,0,0,0,0,83,145,210,431, 1525

    5 day streak

    🔍 🗞️
  7. 7

    కొండా సురేఖ

    కొండా సురేఖ

    కొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు.

    1.1K views (↓340 from yesterday)199,96,153,0,0,0,57,122,1474, 1134

    4 day streak

    🔍 🗞️
  8. 8

    కస్తూరి రంగ రంగా (పాట)

    కస్తూరి రంగ రంగా (పాట)

    కస్తూరి రంగ రంగా తెలుగులో రచించబడిన పిల్లల పాట. కృష్ణాష్టమి రోజు జరిపే ఉత్సవాలలో శ్రీకృష్ణున్ని ఊయల్లో వేసినప్పుడు ఎక్కువగా ఈ పాట గానం చేయబడుతుంది.

    1.1K views (↑956 from yesterday)0,0,0,0,0,0,0,83,167, 1123

    3 day streak

    🔍 🗞️
  9. 9

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    937 views (↓178 from yesterday)3869,2348,2193,2317,4449,1784,1563,1225,1115, 937

    9+ day streak

    🔍 🗞️
  10. 10

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    819 views (↑819 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 819

    1 day streak

    🔍 🗞️
  11. 11

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    718 views (↑45 from yesterday)1588,1660,1397,815,880,735,729,567,673, 718

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    677 views (↓137 from yesterday)366,744,920,572,719,659,642,861,814, 677

    9+ day streak

    🔍 🗞️
  13. 13

    శ్రీకృష్ణుడు

    శ్రీకృష్ణుడు

    శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు.

    653 views (↑309 from yesterday)0,0,0,0,0,0,109,174,344, 653

    4 day streak

    🔍 🗞️
  14. 14

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    435 views (↑318 from yesterday)187,185,643,207,105,133,115,111,117, 435

    9+ day streak

    🔍 🗞️
  15. 15

    వరలక్ష్మీ వ్రతం

    వరలక్ష్మీ వ్రతం

    శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది.

    394 views (↑315 from yesterday)135,166,663,106,0,0,0,0,79, 394

    2 day streak

    🔍 🗞️
  16. 16

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

    393 views (↓28 from yesterday)877,563,460,626,578,488,368,460,421, 393

    9+ day streak

    🔍 🗞️
  17. 17

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    390 views (↑233 from yesterday)402,159,147,0,605,514,95,356,157, 390

    6 day streak

    🔍 🗞️
  18. 18

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    382 views (↑249 from yesterday)78,119,573,163,84,175,243,115,133, 382

    9+ day streak

    🔍 🗞️
  19. 19

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    382 views (↓177 from yesterday)1097,679,496,679,570,466,354,534,559, 382

    9+ day streak

    🔍 🗞️
  20. 20

    కృష్ణ జననం

    కృష్ణ జననం

    శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం భాగవతం దశమ స్కంధములో చెప్పబడింది. మధురా నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన యాదవ వంశానికి చెందిన వాడు.

    362 views (↑215 from yesterday)0,0,0,0,0,0,0,0,147, 362

    2 day streak

    🔍 🗞️
  21. 21

    రుక్మిణీ కళ్యాణం

    రుక్మిణీ కళ్యాణం

    రుక్మిణీ కళ్యాణం శ్రీమద్భాగవతం దశమ స్కంధములోని, ఒక ఘట్టo. ఇందులో పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు, విదర్భ రాజైన భీష్మకుని కుమార్తె రుక్మిణిని రాక్షసవిధిగా వివాహం చేసుకోవడాన్ని చిత్రిస్తారు.

    297 views (↑209 from yesterday)0,0,71,0,0,60,0,0,88, 297

    2 day streak

    🔍 🗞️
  22. 22

    నక్షత్ర (బాలనటి)

    నక్షత్ర (బాలనటి)

    బేబీ నక్షత్ర కేరళకు చెందిన బాలనటి. ఆమె మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా ఇరుముడి (2026) చిత్రంతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.

    252 views (↓72 from yesterday)0,0,0,0,330,289,213,327,324, 252

    6 day streak

    🔍 🗞️
  23. 23

    రవితేజ

    రవితేజ

    రవితేజ (జననం 1968 జనవరి 26) తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

    240 views (↓92 from yesterday)438,400,267,369,300,254,279,346,332, 240

    9+ day streak

    🔍 🗞️
  24. 24

    చదలవాడ ఉమేశ్ చంద్ర

    చదలవాడ ఉమేశ్ చంద్ర

    చదలవాడ ఉమేశ్ చంద్ర (1966 మార్చి 29- 1999 సెప్టెంబరు 4) ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అనే పేరు తెచ్చుకున్నాడు.

    231 views (↑231 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 231

    1 day streak

    🔍 🗞️
  25. 25

    కృష్ణం వందే జగద్గురుం

    కృష్ణం వందే జగద్గురుం

    కృష్ణం వందే జగద్గురుమ్ 2012లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో రానా, నయనతార ప్రధాన పాత్రలు పోషించారు.

    214 views (↑214 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 214

    1 day streak

    🔍 🗞️
  26. 26

    పోలవరం ప్రాజెక్టు

    పోలవరం ప్రాజెక్టు

    పోలవరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టుకు తొలిసారిగా 1980లో ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య శంకుస్థాపన చేశారు తరువాత 2004: ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో భూమిపూజ జరిగింది.2014: ఎన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

    211 views (↑12 from yesterday)0,0,0,0,0,81,99,164,199, 211

    5 day streak

    🔍 🗞️
  27. 27

    హరే కృష్ణ (మంత్రం)

    హరే కృష్ణ (మంత్రం)

    హరే కృష్ణ మంత్రం 16-పదాల వైష్ణవ మంత్రం. ఇది కలి-సంతరణోపనిషత్తులో పేర్కొనబడింది. ఇది 15వ శతాబ్దం నుండి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

    208 views (↑208 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 208

    1 day streak

    🔍 🗞️
  28. 28

    రితికా నాయక్

    రితికా నాయక్

    రితికా నాయక్‌ (ఆంగ్లం: Ritika Nayak) ఢిల్లీకి చెందిన ఒక మోడల్, నటి. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.

    199 views (↑199 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 199

    1 day streak

    🔍 🗞️
  29. 29

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    197 views (↑15 from yesterday)183,176,212,196,237,165,180,174,182, 197

    9+ day streak

    🔍 🗞️
  30. 30

    స్వాసిక

    స్వాసిక

    పూజా విజయ్ (జననం 1991 నవంబరు 5), ఆమె ఒక భారతీయ నటి, టెలివిజన్ ప్రెజెంటర్. ఆమె స్వాసికగా బాగా ప్రసిద్ది చెందింది. ఆమె కొన్ని తమిళ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో సహాయక పాత్రలలో చేసింది.

    172 views (↓73 from yesterday)418,280,239,393,336,226,163,221,245, 172

    9+ day streak

    🔍 🗞️
  31. 31

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    167 views (↑167 from yesterday)0,0,221,0,67,0,70,0,0, 167

    1 day streak

    🔍 🗞️
  32. 32

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.

    156 views (↓64 from yesterday)357,414,460,422,915,2407,1062,491,220, 156

    9+ day streak

    🔍 🗞️
  33. 33

    చెరుకూరి సుమన్

    చెరుకూరి సుమన్

    ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.

    150 views (↑150 from yesterday)0,0,0,0,0,0,55,0,0, 150

    1 day streak

    🔍 🗞️
  34. 34

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    147 views (↑40 from yesterday)322,205,187,163,104,251,169,156,107, 147

    9+ day streak

    🔍 🗞️
  35. 35

    జిల్లెల చిన్నారెడ్డి

    జిల్లెల చిన్నారెడ్డి

    జిల్లెల చిన్నారెడ్డి (Jillela Chinnareddy) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. గోపాల్ పేట మండలానికి చెందిన చిన్నారెడ్డి ఉన్నత పాఠశాల వరకు వనపర్తిలో విద్యనభ్యసించాడు.

    143 views (↓11 from yesterday)0,0,0,0,0,0,0,0,154, 143

    2 day streak

    🔍 🗞️
  36. 36

    బస్వరాజు సారయ్య

    బస్వరాజు సారయ్య

    బస్వరాజు సారయ్య తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సారయ్య, బిసి (వెనుకబడిన కులాల) సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు. దక్షిణ భారతదేశంలోనే తొలి రజక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందాడు.

    142 views (↑142 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 142

    1 day streak

    🔍 🗞️
  37. 37

    భగవద్గీత

    భగవద్గీత

    భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది (పరమాత్మ అంటే ఈశ్వరుడు). పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు (జీవాత్మ అంటే అన్ని జీవులు). జననం, మరణం నిరంతర ప్రక్రియ.

    141 views (↑76 from yesterday)0,0,0,0,0,72,61,60,65, 141

    5 day streak

    🔍 🗞️
  38. 38

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    141 views (↓30 from yesterday)0,61,76,91,140,341,362,232,171, 141

    9 day streak

    🔍 🗞️
  39. 39

    సెప్టెంబర్ 5

    సెప్టెంబర్ 5

    సెప్టెంబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 248వ రోజు (లీపు సంవత్సరములో 249వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 117 రోజులు మిగిలినవి.

    140 views (↑140 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 140

    1 day streak

    🔍 🗞️
  40. 40

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    135 views (↑35 from yesterday)0,0,0,0,0,0,0,0,100, 135

    2 day streak

    🔍 🗞️
  41. 41

    గురువు

    గురువు

    గురువు అంటే "మార్గదర్శి, నిపుణుడు, ఉపాధ్యాయుడు అని అర్థం. ఇది సంస్కృత పదం గురు నుండి వచ్చింది భారతీయ సంప్రదాయంలో గురువు ఉపాధ్యాయుని కంటే ఎక్కువ. సాంప్రదాయకంగా, గురువు శిష్యుడికి లేదా విద్యార్థికి గౌరవప్రదమైన వ్యక్తి.

    133 views (↑79 from yesterday)0,0,0,0,0,0,0,0,54, 133

    2 day streak

    🔍 🗞️
  42. 42

    చిడతల అప్పారావు

    చిడతల అప్పారావు

    చిడతల అప్పారావు తెలుగు సినీ పరిశ్రమలో ఒక నటుడు. ఎక్కువగా తక్కువ నిడివి గల హాస్య ప్రధాన పాత్రలను పోషించాడు. నాటకరంగం నుంచి వచ్చిన ఈయన సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశాడు.

    126 views (↑126 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 126

    1 day streak

    🔍 🗞️
  43. 43

    గుండు సుధారాణి

    గుండు సుధారాణి

    గుండు సుధారాణి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు. 2015లో ఆవిడ తెలుగుదేశం పార్టీని వదలి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరింది . సుధారాణి బీసీ సామజిక వర్గానికి చెందిన మహిళా.

    121 views (↑2 from yesterday)0,0,0,0,0,0,0,0,119, 121

    2 day streak

    🔍 🗞️
  44. 44

    విజయశాంతి

    విజయశాంతి

    విజయశాంతి (జననం: 1966 జూన్ 24) తెలుగు సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది.

    120 views (↑59 from yesterday)0,0,0,74,180,0,0,0,61, 120

    2 day streak

    🔍 🗞️
  45. 45

    కాళోజీ నారాయణరావు

    కాళోజీ నారాయణరావు

    ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) ".కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.

    118 views (↑32 from yesterday)0,0,0,73,84,76,110,76,86, 118

    7 day streak

    🔍 🗞️
  46. 46

    సాయి కుమార్

    సాయి కుమార్

    సాయి కుమార్ తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు. సాయికుమార్ కుటుంబ సభ్యులంతా చిత్రపరిశ్రమతో అనుబంధం ఉన్నారు. తండ్రి పి.

    118 views (↓37 from yesterday)161,105,106,136,124,133,118,144,155, 118

    9+ day streak

    🔍 🗞️
  47. 47

    అహంకారి (సినిమా)

    అహంకారి (సినిమా)

    అహంకారి 1992 మే 28న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై సి.వెంకట్ రాజు, జి. శివరాజు లు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు.

    116 views (↑43 from yesterday)0,0,0,0,0,0,0,0,73, 116

    2 day streak

    🔍 🗞️
  48. 48

    శ్రీకృష్ణావతారం

    శ్రీకృష్ణావతారం

    శ్రీ కృష్ణావతారం 1967 సంవత్సరంలో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. ఎన్.టి. రామారావు సమీప బంధువు అట్లూరి పుండరీకాక్షయ్య చిత్రాన్ని నిర్మించారు.

    114 views (↑114 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 114

    1 day streak

    🔍 🗞️
  49. 49

    మేర్లపాక గాంధీ

    మేర్లపాక గాంధీ

    మేర్లపాక గాంధీ ఒక సినీ దర్శకుడు, రచయిత. ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత చెన్నైలోని ఎల్. వి.

    110 views (↑110 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 110

    1 day streak

    🔍 🗞️
  50. 50

    శ్రీకృష్ణార్జున విజయం

    శ్రీకృష్ణార్జున విజయం

    శ్రీకృష్ణార్జున విజయం 1996, మే 15న విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం. చందమామ విజయా కంబైన్స్ పతాకంపై బి. వెంకట్రామరెడ్డి నిర్మాణ సారథ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, రోజా ప్రధాన పాత్రల్లో నటించగా, మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు.

    109 views (↑109 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 109

    1 day streak

    🔍 🗞️
  51. 51

    వినాయక చవితి

    వినాయక చవితి

    వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

    103 views (↑22 from yesterday)104,57,80,0,104,107,101,118,81, 103

    6 day streak

    🔍 🗞️
  52. 52

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    102 views (↑17 from yesterday)113,79,68,0,109,146,100,122,85, 102

    6 day streak

    🔍 🗞️
  53. 53

    లోకేష్ కనగరాజ్

    లోకేష్ కనగరాజ్

    లోకేష్ కనగరాజ్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా దర్శకుడు. ఆయన 2017లో తమిళంలో విడుదలైన మానగరం సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో మాస్టర్, 2022లో విక్రమ్ సినిమాల ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపునందుకున్నాడు.

    101 views (↑101 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 101

    1 day streak

    🔍 🗞️
  54. 54

    విమానయానం

    విమానయానం

    విమానయానం (ఆంగ్లం: Aviation) అనేది మెకానికల్ ఫ్లైట్, ఎయిర్‌క్రాఫ్ట్ పరిశ్రమకు సంబంధించిన వివిధ కార్యకలాపాలను కలిగి ఉంటుంది. ఇందులో ఫిక్స్‌డ్-వింగ్, రోటరీ-వింగ్ వంటి వివిధ రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి, అలాగే మార్ఫబుల్ రెక్కలు, రెక్కలు లేని లిఫ్టింగ్ బాడీలు వంటి అసాధారణ డిజైన్‌లు ఉన్నాయి. అదనంగా, వేడి గాలి బుడగలు, ఎయిర్‌షిప్‌లు వంటి గాలి కంటే తేలికైన క్రాఫ్ట్ కూడా విమానయానంలో భాగం.

    97 views (↓117 from yesterday)0,0,0,0,0,0,0,0,214, 97

    2 day streak

    🔍 🗞️
  55. 55

    శస్త్ర చికిత్స

    శస్త్ర చికిత్స

    శస్త్ర చికిత్స అనేది వైద్యశాస్త్రంలో ఒక ప్రత్యేక నైపుణ్యం. శస్త్ర చికిత్స ద్వారా ఏదైనా వ్యాధినీ, గాయాన్ని, అవాంఛిత భాగాలను తొలగించి నయం చేస్తారు. సాధారణంగా శస్త్రచికిత్సలో కనీసం ఇద్దరు నిపుణులు ఉంటారు.

    97 views (↑97 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 97

    1 day streak

    🔍 🗞️
  56. 56

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

    జిఒఎపి అని సంక్షిప్తీకరించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనకు బాధ్యత వహించే రాష్ట్ర ప్రభుత్వపరిపాలనా సంస్థ. అమరావతి రాష్ట్ర రాజధాని. రాష్ట్ర కార్యనిర్వాహక, శాసనసభ, న్యాయవ్యవస్థ అధిపతి ఇక్కడే ఉన్నాయి.

    96 views (↑41 from yesterday)0,0,0,0,0,0,0,0,55, 96

    2 day streak

    🔍 🗞️
  57. 57

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019-2024 మధ్యలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా (ప్రజా వ్యవహారాలు) పని చేశాడు.

    91 views (↓22 from yesterday)0,0,0,657,911,327,459,200,113, 91

    7 day streak

    🔍 🗞️
  58. 58

    బడి (సినిమా)

    బడి (సినిమా)

    బడి 1988 లో విడుదలైన తెలుగు సినిమా, సుమప్రియా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి రాంసురేష్ దర్శకత్వం వహించాడు. తాతాజీ, ఫణి, సురేష్ కుమార్ నటించిన ఈ చిత్రానికి సంగీతం కృష్ణ తేజ అందించారు.

    90 views (↓4 from yesterday)0,0,95,100,118,104,141,97,94, 90

    8 day streak

    🔍 🗞️
  59. 59

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    89 views (↑8 from yesterday)80,71,0,81,0,72,140,163,81, 89

    5 day streak

    🔍 🗞️
  60. 60

    జోల పాటలు

    జోల పాటలు

    చిన్న పిల్లలను నిద్ర పుచ్చడానికి వారి తల్లులు పాడే పాటలే జోల పాటలు. ఏడ్చే పిల్లలని లాలిస్తూ పాడే పాటలే లాలి పాటలు. ఈ పాటల్లో ఉండే లయ, శబ్దాలంకారాలు, గానానికి తగినట్లుగా ఉయ్యాల ఊపడం, వీపుపై తట్టడం వంటి లయబద్ధమైన చర్యలతో కలిసి పిల్లలను మైమరపించి, నిద్రపుచ్చుతాయి.

    88 views (↑88 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 88

    1 day streak

    🔍 🗞️
  61. 61

    వామికా గబ్బి

    వామికా గబ్బి

    వామికా గబ్బి (ఆంగ్లం: Wamiqa Gabbi) (జననం 1993 సెప్టెంబరు 29) ఒక భారతీయ నటి. ఆమె పంజాబీ, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. హిందీ చిత్రం జబ్ వి మెట్ (2007)లో ఆమె చిన్న పాత్రతో తెరపైకి అడుగుపెట్టింది.

    88 views (↑88 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 88

    1 day streak

    🔍 🗞️
  62. 62

    నేరెళ్ల శారద

    నేరెళ్ల శారద

    నేరెళ్ల శారద మహిళా హక్కుల కార్యకర్త, భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయవేత్త. ఆమె తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) కార్యవర్గ సభ్యురాలు. ఆమె టిపిసిసి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, అఖిల భారత మహిళా కాంగ్రెస్ కార్యదర్శి పని చేసింది.

    88 views (↓271 from yesterday)0,0,0,0,0,0,0,0,359, 88

    2 day streak

    🔍 🗞️
  63. 63

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    88 views (↓4 from yesterday)375,496,498,1019,459,175,101,86,92, 88

    9+ day streak

    🔍 🗞️
  64. 64

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    87 views (↑87 from yesterday)0,0,0,0,75,69,65,59,0, 87

    1 day streak

    🔍 🗞️
  65. 65

    పూల సుబ్బయ్య

    పూల సుబ్బయ్య

    పూల సుబ్బయ్య మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకుడు. అతను మార్కాపురం నియోజకవర్గం నుండి 1978 శాసనసభ ఎన్నికలలో శాసనసభ్యునిగా ఎంపికయ్యాడు. ఈయన సేవలకు గుర్తింపుగా వెలిగొండ ప్రొజెక్టుకు పూలసుబ్బయ్య పేరు పెట్టారు.

    87 views (↓51 from yesterday)131,153,181,230,842,3968,1146,333,138, 87

    9+ day streak

    🔍 🗞️
  66. 66

    రంభ ఊర్వశి మేనక

    రంభ ఊర్వశి మేనక

    "రంభ ఊర్వశి మేనక" తెలుగు చలన చిత్రం,1977 జనవరి 26 న విడుదల.పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో నరసింహరాజు, రోజారమణి హలం ,మొదలగు వారు నటించిన ఈ చిత్రాన్ని మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించగా,సంగీతం చక్రవర్తి అందించారు.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  67. 67

    సెప్టెంబర్ 4

    సెప్టెంబర్ 4

    సెప్టెంబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 247వ రోజు (లీపు సంవత్సరములో 248వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 118 రోజులు మిగిలినవి.

    85 views (↓3 from yesterday)0,0,0,0,0,0,0,0,88, 85

    2 day streak

    🔍 🗞️
  68. 68

    యశోదకృష్ణ

    యశోదకృష్ణ

    యశోద కృష్ణా 1975 విడుదల వీనస్ పిక్చర్స్ పతాకంపై, చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో , జమున, ఎస్. వి రంగారావు, ఎస్. వరలక్ష్మి, బేబీ శ్రీదేవి నటించిన భక్తిరస తెలుగు చలన చిత్రం .

    83 views (↑83 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 83

    1 day streak

    🔍 🗞️
  69. 69

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    83 views (↑14 from yesterday)0,0,0,112,0,0,0,56,69, 83

    3 day streak

    🔍 🗞️
  70. 70

    దేవుడులాంటి మనిషి

    దేవుడులాంటి మనిషి

    దేవుడులాంటి మనిషి తెలుగు చలన చిత్రం,1975 నవంబర్,21 న విడుదల.పూర్ణిమా పిక్చర్స్ పతాకంపై డి.ఎన్.రాజు నిర్మించిన ఈ చిత్రం చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కినది.ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, మంజుల, చంద్రమోహన్, రాజసులోచన, నాగభూషణం ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.

    83 views (↑17 from yesterday)0,0,0,0,0,0,0,0,66, 83

    2 day streak

    🔍 🗞️
  71. 71

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    81 views (↑23 from yesterday)0,79,332,86,0,76,63,0,58, 81

    2 day streak

    🔍 🗞️
  72. 72

    వేం నరేందర్ రెడ్డి

    వేం నరేందర్ రెడ్డి

    వేం నరేందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహబూబాబాద్ నియోజకవర్గం 2004 - 2009 ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఆయనను 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది.

    80 views (↑80 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 80

    1 day streak

    🔍 🗞️
  73. 73

    ఖుషి (2023 సినిమా)

    ఖుషి (2023 సినిమా)

    ఖుషి 2023లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ కథ రచన చేయడమేకాక దర్శకత్వం వవహించాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు.

    79 views (↓3 from yesterday)161,108,74,112,95,85,63,89,82, 79

    9+ day streak

    🔍 🗞️
  74. 74

    వరుణ్ తేజ్

    వరుణ్ తేజ్

    వరుణ్ తేజ్ భారతీయ సినిమా నటుడు. ఇతను నటుడు, నిర్మాత నాగేంద్రబాబు, పద్మజల కుమారుడు. ఆయన పెదనాన్న సినిమా నటులు, రాజకీయ నాయకులైన చిరంజీవి, చిన్నాన్న పవన్ కళ్యాణ్ లు.

    78 views (↑78 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 78

    1 day streak

    🔍 🗞️
  75. 75

    బోధిధర్మ

    బోధిధర్మ

    బోధిధర్మ సా.శ 5 లేదా 6వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ బౌద్ధ గురువు, తాత్వికుడు. ఇతను బౌద్ధ గురువుల పరంపరలో మొట్టమొదట చైనాకి వెళ్ళి అక్కడ చాన్ బౌద్ధం అనే పేరుతో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేశాడు. 17వ శతాబ్దంలో యిజిన్ జింగ్ అనే వ్యాయామ నియమావళి ఆధారంగా ఏర్పడి, 20వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన షావోలిన్ కుంగ్‌ఫూ కి ఇతనిడే ఆద్యుడు రూపకర్త.

    77 views (↑77 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 77

    1 day streak

    🔍 🗞️
  76. 76

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    77 views (↑7 from yesterday)0,0,0,102,67,79,97,82,70, 77

    7 day streak

    🔍 🗞️
  77. 77

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

    77 views (↑10 from yesterday)0,0,0,213,185,80,0,0,67, 77

    2 day streak

    🔍 🗞️
  78. 78

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    76 views (↓19 from yesterday)119,0,77,145,97,0,128,130,95, 76

    4 day streak

    🔍 🗞️
  79. 79

    స్మృతి మందాన

    స్మృతి మందాన

    స్మృతి శ్రీనివాస్ మందాన భారత మహిళా జాతీయ జట్టు తరఫున ఆడే భారత క్రికెటర్. 2018 జూన్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018 డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది.

    76 views (↑76 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 76

    1 day streak

    🔍 🗞️
  80. 80

    శ్రీ కృష్ణ జన్మభూమి

    శ్రీ కృష్ణ జన్మభూమి

    శ్రీ కృష్ణ జన్మభూమి అనేది మథుర నగరంలో ఉన్న ఒక ధార్మిక దేవాలయం. ఈ ఆలయం పురాతన హిందూ మత దేవుడైన శ్రీకృష్ణుడి జన్మస్థలం. ఇది కంసునికి చెందిన ఒక జైలు గది, ఇక్కడే శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు.

    75 views (↑75 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 75

    1 day streak

    🔍 🗞️
  81. 81

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    75 views (↑17 from yesterday)77,65,84,79,63,70,0,74,58, 75

    3 day streak

    🔍 🗞️
  82. 82

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  83. 83

    ప్రగ్యా నయన్

    ప్రగ్యా నయన్

    Pragya Nayan is an Indian actress and model who primarily works in Telugu cinema. She is known for her performances in Chakravyuham: The Trap (2023) and Kalinga (2024). She gained wider recognition after portraying the role of “Paddu” in the Telugu fantasy horror drama Kalinga.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  84. 84

    ఘట్టమనేని కృష్ణ

    ఘట్టమనేని కృష్ణ

    ఘట్టమనేని కృష్ణ (1943 మే 31 - 2022 నవంబరు 15) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి, సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.

    72 views (↑72 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  85. 85

    గద్వాల విజయలక్ష్మి

    గద్వాల విజయలక్ష్మి

    గద్వాల విజయలక్ష్మి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్‌గా 2021, ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టింది. విజయలక్ష్మి భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకురాలు.

    69 views (↓44 from yesterday)0,0,0,0,0,0,0,0,113, 69

    2 day streak

    🔍 🗞️
  86. 86

    పాబ్లో ఎస్కోబార్

    పాబ్లో ఎస్కోబార్

    పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా (ఆంగ్లం: Pablo Escobar; 1949 డిసెంబరు 1 - 1993 డిసెంబరు 2) కొలంబియాకు చెందిన మత్తుపదార్థాల అక్రమవ్యాపారి, నార్కో తీవ్రవాది. అతను అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు అమెరికాకు అక్రమ రవాణా అయిన కొకైన్‌లో 80 శాతం అతని ముఠానే రవాణా చేసేది. ఎస్కోబార్ ఏటా 21.9 బిలియన్ డాలర్లు వ్యక్తిగత ఆదాయంగా సంపాదించేవాడు.

    69 views (↑69 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  87. 87

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    68 views (↑68 from yesterday)0,0,70,0,0,0,60,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  88. 88

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    68 views (↓17 from yesterday)306,199,128,166,328,97,101,76,85, 68

    9+ day streak

    🔍 🗞️
  89. 89

    వినాయకుడి 108 పేర్లు

    వినాయకుడి 108 పేర్లు

    వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.

    66 views (↑2 from yesterday)0,0,0,0,0,81,64,69,64, 66

    5 day streak

    🔍 🗞️
  90. 90

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    66 views (↓25 from yesterday)103,64,0,0,0,82,75,69,91, 66

    5 day streak

    🔍 🗞️
  91. 91

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    65 views (↓10 from yesterday)75,86,147,185,73,69,60,64,75, 65

    9+ day streak

    🔍 🗞️
  92. 92

    వైష్ణవి చైతన్య

    వైష్ణవి చైతన్య

    వైష్ణవి చైతన్య తెలుగు సినిమా నటి. ఆమె 2020లో అల వైకుంఠపురములో సినిమాలో తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి, 2023లో బేబీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    65 views (↑65 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 65

    1 day streak

    🔍 🗞️
  93. 93

    భారత ఉప రాష్ట్రపతుల జాబితా

    భారత ఉప రాష్ట్రపతుల జాబితా

    భారత ప్రభుత్వంలో రాష్ట్రపతి తర్వాత రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి భారత ఉపరాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 63ప్రకారం, రాజీనామా, తొలగింపు, మరణం, అభిశంసన లేదా రాష్ట్రపతి తమ విధులను నిర్వర్తించడంలో అసమర్థత కారణంగా ఆకస్మిక పరిస్థితి తలెత్తినప్పుడు ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి విధులను నిర్వర్తిస్తారు. వారు భారత పార్లమెంటు ఎగువ సభగా పిలువబడే రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు.

    64 views (↑64 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  94. 94

    పరకాల శాసనసభ నియోజకవర్గం

    పరకాల శాసనసభ నియోజకవర్గం

    వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో పరకాల శాసనసభ నియోజకవర్గం ఒకటి.

    64 views (↓11 from yesterday)0,0,0,0,0,0,0,0,75, 64

    2 day streak

    🔍 🗞️
  95. 95

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    62 views (↓27 from yesterday)93,82,65,71,100,0,119,180,89, 62

    4 day streak

    🔍 🗞️
  96. 96

    చిన్ని కృష్ణుడు

    చిన్ని కృష్ణుడు

    చిన్ని కృష్ణుడు 1988లో విడుదలైన తెలుగు సినిమా. విజయ సినీ క్రియేషన్స్ పతాకంపై జి. సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించాడు.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  97. 97

    టక్ జగదీష్

    టక్ జగదీష్

    టక్‌ జగదీష్ 2021లో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన తెలుగు సినిమా. ఈ చిత్రంలో నాని హీరోగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. టక్ జగదీష్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్.

    60 views (↓4 from yesterday)159,71,75,90,69,69,55,75,64, 60

    9+ day streak

    🔍 🗞️
  98. 98

    సర్వేపల్లి గోపాల్

    సర్వేపల్లి గోపాల్

    సర్వేపల్లి గోపాల్ (23 ఏప్రిల్ 1923 - 20 ఏప్రిల్ 2002) సుప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు. అతను భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడు. అతను రాధాకృష్ణన్: ఎ బయోగ్రఫీ, జవహర్‌లాల్ నెహ్రూ: ఎ బయోగ్రఫీ రచయిత.

    60 views (↑60 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 60

    1 day streak

    🔍 🗞️
  99. 99

    స్రవంతి రవికిషోర్

    స్రవంతి రవికిషోర్

    స్రవంతి రవికిషోర్ తెలుగు సినీ నిర్మాత. స్రవంతి మూవీస్ అనే సంస్థ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. రవికిషోర్ 1986లో తన మిత్రులతో కలిసి మొదటి సారిగా లేడీస్ టైలర్ అనే చిత్రాన్ని నిర్మించాడు.

    60 views (↑60 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 60

    1 day streak

    🔍 🗞️
  100. 100

    చంద్రబోస్ (రచయిత)

    చంద్రబోస్ (రచయిత)

    చంద్రబోస్, తెలుగు సినిమా పాటల రచయిత. 1995లో వచ్చిన తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైనా ఈయన చిన్నప్పటి నుండి పాటల మీద మక్కువ పెంచుకొని సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

    59 views (↑59 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️

This data from .