English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    సర్వేపల్లి రాధాకృష్ణన్

    సర్వేపల్లి రాధాకృష్ణన్

    సర్వేపల్లి రాధాకృష్ణ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు.

    17.3K views (↑13.4K from yesterday)69,79,75,113,211,317,603,1100,3881, 17311

    9+ day streak

    🔍 🗞️
  2. 2

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    7.7K views (↓356 from yesterday)8036,8118,11459,8533,7602,6460,9826,10669,8014, 7658

    9+ day streak

    🔍 🗞️
  3. 3

    జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

    జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

    ఉపాధ్యాయ దినోత్సవం (ఆంగ్లం: Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం.

    3.9K views (↑2.4K from yesterday)0,0,0,0,83,145,210,431,1525, 3919

    6 day streak

    🔍 🗞️
  4. 4

    కొరియన్ కనకరాజు

    కొరియన్ కనకరాజు

    కొరియన్‌ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.

    1.7K views (↓123 from yesterday)0,63,70,130,105,125,96,149,1870, 1747

    9 day streak

    🔍 🗞️
  5. 5

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    1.5K views (↑674 from yesterday)0,0,0,0,0,0,0,0,819, 1493

    2 day streak

    🔍 🗞️
  6. 6

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    1.1K views (↑367 from yesterday)1660,1397,815,880,735,729,567,673,718, 1085

    9+ day streak

    🔍 🗞️
  7. 7

    కొండా మురళి

    కొండా మురళి

    శ్రీ కొండా మురళీదర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన Congress మాజీ ఎం.ఎల్.సి. (2 సార్లు), రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త.

    1K views (↓1.8K from yesterday)283,213,86,84,80,82,176,2304,2781, 1008

    9+ day streak

    🔍 🗞️
  8. 8

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    915 views (↓22 from yesterday)2348,2193,2317,4449,1784,1563,1225,1115,937, 915

    9+ day streak

    🔍 🗞️
  9. 9

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    675 views (↓2 from yesterday)744,920,572,719,659,642,861,814,677, 675

    9+ day streak

    🔍 🗞️
  10. 10

    కొండా సురేఖ

    కొండా సురేఖ

    కొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు.

    375 views (↓759 from yesterday)96,153,0,0,0,57,122,1474,1134, 375

    5 day streak

    🔍 🗞️
  11. 11

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్

    ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

    367 views (↓26 from yesterday)563,460,626,578,488,368,460,421,393, 367

    9+ day streak

    🔍 🗞️
  12. 12

    వైష్ణవి చైతన్య

    వైష్ణవి చైతన్య

    వైష్ణవి చైతన్య తెలుగు సినిమా నటి. ఆమె 2020లో అల వైకుంఠపురములో సినిమాలో తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి, 2023లో బేబీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    366 views (↑301 from yesterday)0,0,0,0,0,0,0,0,65, 366

    2 day streak

    🔍 🗞️
  13. 13

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ

    శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    361 views (↓21 from yesterday)679,496,679,570,466,354,534,559,382, 361

    9+ day streak

    🔍 🗞️
  14. 14

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన

    గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    307 views (↑166 from yesterday)61,76,91,140,341,362,232,171,141, 307

    9+ day streak

    🔍 🗞️
  15. 15

    నక్షత్ర (బాలనటి)

    నక్షత్ర (బాలనటి)

    బేబీ నక్షత్ర కేరళకు చెందిన బాలనటి. ఆమె మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా ఇరుముడి (2026) చిత్రంతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.

    258 views (↑6 from yesterday)0,0,0,330,289,213,327,324,252, 258

    7 day streak

    🔍 🗞️
  16. 16

    రవితేజ

    రవితేజ

    రవితేజ (జననం 1968 జనవరి 26) తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

    247 views (↑7 from yesterday)400,267,369,300,254,279,346,332,240, 247

    9+ day streak

    🔍 🗞️
  17. 17

    చింతకాయల అయ్యన్న పాత్రుడు

    చింతకాయల అయ్యన్న పాత్రుడు

    చింతకాయల ఆయ్యన్న పాత్రుడు, (జననం:1957 4 సెప్టెంబరు 04) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. అతను 2024 జూన్ 21న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 21వ స్పీకర్‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రస్తుత స్పీకర్‌గా అధికారంలో ఉన్నారు. అతను నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎనికైనాడు.

    221 views (↑221 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 221

    1 day streak

    🔍 🗞️
  18. 18

    స్వాసిక

    స్వాసిక

    పూజా విజయ్ (జననం 1991 నవంబరు 5), ఆమె ఒక భారతీయ నటి, టెలివిజన్ ప్రెజెంటర్. ఆమె స్వాసికగా బాగా ప్రసిద్ది చెందింది. ఆమె కొన్ని తమిళ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో సహాయక పాత్రలలో చేసింది.

    221 views (↑49 from yesterday)280,239,393,336,226,163,221,245,172, 221

    9+ day streak

    🔍 🗞️
  19. 19

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    190 views (↓7 from yesterday)176,212,196,237,165,180,174,182,197, 190

    9+ day streak

    🔍 🗞️
  20. 20

    కృష్ణాష్టమి

    కృష్ణాష్టమి

    కృష్ణ జన్మాష్టమి (సంస్కృతం: कृष्ण जन्माष्टमी) హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం.

    188 views (↓1.7K from yesterday)0,0,0,92,118,237,544,1436,1869, 188

    7 day streak

    🔍 🗞️
  21. 21

    గురువు

    గురువు

    గురువు అంటే "మార్గదర్శి, నిపుణుడు, ఉపాధ్యాయుడు అని అర్థం. ఇది సంస్కృత పదం గురు నుండి వచ్చింది భారతీయ సంప్రదాయంలో గురువు ఉపాధ్యాయుని కంటే ఎక్కువ. సాంప్రదాయకంగా, గురువు శిష్యుడికి లేదా విద్యార్థికి గౌరవప్రదమైన వ్యక్తి.

    185 views (↑52 from yesterday)0,0,0,0,0,0,0,54,133, 185

    3 day streak

    🔍 🗞️
  22. 22

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    184 views (↓251 from yesterday)185,643,207,105,133,115,111,117,435, 184

    9+ day streak

    🔍 🗞️
  23. 23

    రితికా నాయక్

    రితికా నాయక్

    రితికా నాయక్‌ (ఆంగ్లం: Ritika Nayak) ఢిల్లీకి చెందిన ఒక మోడల్, నటి. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.

    181 views (↓18 from yesterday)0,0,0,0,0,0,0,0,199, 181

    2 day streak

    🔍 🗞️
  24. 24

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    179 views (↓203 from yesterday)119,573,163,84,175,243,115,133,382, 179

    9+ day streak

    🔍 🗞️
  25. 25

    చదలవాడ ఉమేశ్ చంద్ర

    చదలవాడ ఉమేశ్ చంద్ర

    చదలవాడ ఉమేశ్ చంద్ర (1966 మార్చి 29- 1999 సెప్టెంబరు 4) ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అనే పేరు తెచ్చుకున్నాడు.

    165 views (↓66 from yesterday)0,0,0,0,0,0,0,0,231, 165

    2 day streak

    🔍 🗞️
  26. 26

    భారత ఉప రాష్ట్రపతుల జాబితా

    భారత ఉప రాష్ట్రపతుల జాబితా

    భారత ప్రభుత్వంలో రాష్ట్రపతి తర్వాత రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి భారత ఉపరాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 63ప్రకారం, రాజీనామా, తొలగింపు, మరణం, అభిశంసన లేదా రాష్ట్రపతి తమ విధులను నిర్వర్తించడంలో అసమర్థత కారణంగా ఆకస్మిక పరిస్థితి తలెత్తినప్పుడు ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి విధులను నిర్వర్తిస్తారు. వారు భారత పార్లమెంటు ఎగువ సభగా పిలువబడే రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు.

    150 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,64, 150

    2 day streak

    🔍 🗞️
  27. 27

    సర్వేపల్లి గోపాల్

    సర్వేపల్లి గోపాల్

    సర్వేపల్లి గోపాల్ (23 ఏప్రిల్ 1923 - 20 ఏప్రిల్ 2002) సుప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు. అతను భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడు. అతను రాధాకృష్ణన్: ఎ బయోగ్రఫీ, జవహర్‌లాల్ నెహ్రూ: ఎ బయోగ్రఫీ రచయిత.

    146 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,60, 146

    2 day streak

    🔍 🗞️
  28. 28

    అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

    అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

    ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 5న ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యాలయాలలో వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరం నుండి అక్టోబరు 5 నుండి జరుపుచున్నారు.

    138 views (↑138 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 138

    1 day streak

    🔍 🗞️
  29. 29

    సెప్టెంబర్ 5

    సెప్టెంబర్ 5

    సెప్టెంబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 248వ రోజు (లీపు సంవత్సరములో 249వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 117 రోజులు మిగిలినవి.

    128 views (↓12 from yesterday)0,0,0,0,0,0,0,0,140, 128

    2 day streak

    🔍 🗞️
  30. 30

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    128 views (↓19 from yesterday)205,187,163,104,251,169,156,107,147, 128

    9+ day streak

    🔍 🗞️
  31. 31

    వామికా గబ్బి

    వామికా గబ్బి

    వామికా గబ్బి (ఆంగ్లం: Wamiqa Gabbi) (జననం 1993 సెప్టెంబరు 29) ఒక భారతీయ నటి. ఆమె పంజాబీ, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. హిందీ చిత్రం జబ్ వి మెట్ (2007)లో ఆమె చిన్న పాత్రతో తెరపైకి అడుగుపెట్టింది.

    127 views (↑39 from yesterday)0,0,0,0,0,0,0,0,88, 127

    2 day streak

    🔍 🗞️
  32. 32

    పోలవరం ప్రాజెక్టు

    పోలవరం ప్రాజెక్టు

    పోలవరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టుకు తొలిసారిగా 1980లో ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య శంకుస్థాపన చేశారు తరువాత 2004: ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో భూమిపూజ జరిగింది.2014: ఎన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

    127 views (↓84 from yesterday)0,0,0,0,81,99,164,199,211, 127

    6 day streak

    🔍 🗞️
  33. 33

    శ్రీకృష్ణుడు

    శ్రీకృష్ణుడు

    శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు.

    125 views (↓528 from yesterday)0,0,0,0,0,109,174,344,653, 125

    5 day streak

    🔍 🗞️
  34. 34

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

    పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.

    124 views (↓32 from yesterday)414,460,422,915,2407,1062,491,220,156, 124

    9+ day streak

    🔍 🗞️
  35. 35

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్

    రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్.

    123 views (↓12 from yesterday)0,0,0,0,0,0,0,100,135, 123

    3 day streak

    🔍 🗞️
  36. 36

    మదర్ థెరీసా

    మదర్ థెరీసా

    మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.

    122 views (↑122 from yesterday)81,0,0,0,0,0,0,0,0, 122

    1 day streak

    🔍 🗞️
  37. 37

    కాళోజీ నారాయణరావు

    కాళోజీ నారాయణరావు

    ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) ".కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.

    117 views (↓1 from yesterday)0,0,73,84,76,110,76,86,118, 117

    8 day streak

    🔍 🗞️
  38. 38

    శ్రీచరణి

    శ్రీచరణి

    నల్లపురెడ్డి శ్రీచరణి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రెండు మ్యాచ్ లు ఆడింది. శ్రీలంకలో నిర్వహిస్తున్న ముక్కోణపు టోర్నీ ట్రై నేషన్స్ వన్డే సిరీస్ 2025లో ఆమె టీమిండియాకు ఎంపికయింది.

    116 views (↑116 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 116

    1 day streak

    🔍 🗞️
  39. 39

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    114 views (↑38 from yesterday)0,77,145,97,0,128,130,95,76, 114

    5 day streak

    🔍 🗞️
  40. 40

    కస్తూరి రంగ రంగా (పాట)

    కస్తూరి రంగ రంగా (పాట)

    కస్తూరి రంగ రంగా తెలుగులో రచించబడిన పిల్లల పాట. కృష్ణాష్టమి రోజు జరిపే ఉత్సవాలలో శ్రీకృష్ణున్ని ఊయల్లో వేసినప్పుడు ఎక్కువగా ఈ పాట గానం చేయబడుతుంది.

    111 views (↓1K from yesterday)0,0,0,0,0,0,83,167,1123, 111

    4 day streak

    🔍 🗞️
  41. 41

    మేర్లపాక గాంధీ

    మేర్లపాక గాంధీ

    మేర్లపాక గాంధీ ఒక సినీ దర్శకుడు, రచయిత. ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత చెన్నైలోని ఎల్. వి.

    108 views (↓2 from yesterday)0,0,0,0,0,0,0,0,110, 108

    2 day streak

    🔍 🗞️
  42. 42

    వినాయక చవితి

    వినాయక చవితి

    వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

    105 views (↑2 from yesterday)57,80,0,104,107,101,118,81,103, 105

    7 day streak

    🔍 🗞️
  43. 43

    చెరుకూరి సుమన్

    చెరుకూరి సుమన్

    ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.

    105 views (↓45 from yesterday)0,0,0,0,0,55,0,0,150, 105

    2 day streak

    🔍 🗞️
  44. 44

    లోకేష్ కనగరాజ్

    లోకేష్ కనగరాజ్

    లోకేష్ కనగరాజ్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా దర్శకుడు. ఆయన 2017లో తమిళంలో విడుదలైన మానగరం సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో మాస్టర్, 2022లో విక్రమ్ సినిమాల ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపునందుకున్నాడు.

    104 views (↑3 from yesterday)0,0,0,0,0,0,0,0,101, 104

    2 day streak

    🔍 🗞️
  45. 45

    ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి

    ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి

    ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి (S. Vishnu Vardhan Reddy) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు. విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఈయన, అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP), భారతీయ జనతా యువమోర్చా (BJYM) సంస్థలలో వివిధ స్థాయిలలో బాధ్యతలు నిర్వహించారు.

    102 views (↑102 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 102

    1 day streak

    🔍 🗞️
  46. 46

    సాయి కుమార్

    సాయి కుమార్

    సాయి కుమార్ తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు. సాయికుమార్ కుటుంబ సభ్యులంతా చిత్రపరిశ్రమతో అనుబంధం ఉన్నారు. తండ్రి పి.

    100 views (↓18 from yesterday)105,106,136,124,133,118,144,155,118, 100

    9+ day streak

    🔍 🗞️
  47. 47

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    98 views (↓292 from yesterday)159,147,0,605,514,95,356,157,390, 98

    7 day streak

    🔍 🗞️
  48. 48

    రైతు

    రైతు

    వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ఆహార పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు.

    97 views (↑97 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 97

    1 day streak

    🔍 🗞️
  49. 49

    ప్రగ్యా నయన్

    ప్రగ్యా నయన్

    Pragya Nayan is an Indian actress and model who primarily works in Telugu cinema. She is known for her performances in Chakravyuham: The Trap (2023) and Kalinga (2024). She gained wider recognition after portraying the role of “Paddu” in the Telugu fantasy horror drama Kalinga.

    94 views (↑21 from yesterday)0,0,0,0,0,0,0,0,73, 94

    2 day streak

    🔍 🗞️
  50. 50

    దీవానా

    దీవానా

    దీవానా 2026లో విడుదలైన ప్రేమ కథ సినిమా. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై, వీ.కే.

    92 views (↑3 from yesterday)71,0,81,0,72,140,163,81,89, 92

    6 day streak

    🔍 🗞️
  51. 51

    విజయశాంతి

    విజయశాంతి

    విజయశాంతి (జననం: 1966 జూన్ 24) తెలుగు సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది.

    92 views (↓28 from yesterday)0,0,74,180,0,0,0,61,120, 92

    3 day streak

    🔍 🗞️
  52. 52

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    91 views (↑3 from yesterday)496,498,1019,459,175,101,86,92,88, 91

    9+ day streak

    🔍 🗞️
  53. 53

    బడి (సినిమా)

    బడి (సినిమా)

    బడి 1988 లో విడుదలైన తెలుగు సినిమా, సుమప్రియా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి రాంసురేష్ దర్శకత్వం వహించాడు. తాతాజీ, ఫణి, సురేష్ కుమార్ నటించిన ఈ చిత్రానికి సంగీతం కృష్ణ తేజ అందించారు.

    90 views (0 from yesterday)0,95,100,118,104,141,97,94,90, 90

    9 day streak

    🔍 🗞️
  54. 54

    ఉపాధ్యాయుడు

    ఉపాధ్యాయుడు

    ఉపాధ్యాయుడు (ఉపాధ్యాయురాలు, విద్యావేత్త) విద్యార్థులు జ్ఞానం, సామర్థ్యం లేదా సత్ప్రవర్తన సంపాదించడానికి సహాయపడే వ్యక్తి. ఉపాధ్యాయుడి పాత్రను ఎవరైనా తీసుకోవచ్చు (ఉదా: ఒక నిర్దిష్ట పనిని ఎలా చేయాలో సహోద్యోగికి చూపించినప్పుడు). కొన్ని దేశాల్లో, పాఠశాల లేదా కళాశాల వంటి నియత విద్య కాకుండా, ఇంటిలో వారే పిల్లలకు విద్య నేర్పడం (హోమ్‌స్కూలింగ్) లాంటి వంటి అనియత విద్య ద్వారా చిన్నారులకు విద్య నేర్పవచ్చు.

    89 views (↑89 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 89

    1 day streak

    🔍 🗞️
  55. 55

    రంభ ఊర్వశి మేనక

    రంభ ఊర్వశి మేనక

    "రంభ ఊర్వశి మేనక" తెలుగు చలన చిత్రం,1977 జనవరి 26 న విడుదల.పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో నరసింహరాజు, రోజారమణి హలం ,మొదలగు వారు నటించిన ఈ చిత్రాన్ని మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించగా,సంగీతం చక్రవర్తి అందించారు.

    89 views (↑3 from yesterday)0,0,0,0,0,0,0,0,86, 89

    2 day streak

    🔍 🗞️
  56. 56

    తెలుగు సినిమాలు 2025

    తెలుగు సినిమాలు 2025

    2025 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

    87 views (↑12 from yesterday)65,84,79,63,70,0,74,58,75, 87

    4 day streak

    🔍 🗞️
  57. 57

    ఓం నమో వేంకటేశాయ

    ఓం నమో వేంకటేశాయ

    ఓం నమో వేంకటేశాయ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రగ్య జైస్వాల్ తదితరులు నటించిన 2017 నాటి భక్తి రస చిత్రం.

    85 views (↑85 from yesterday)0,0,110,0,0,0,0,0,0, 85

    1 day streak

    🔍 🗞️
  58. 58

    సావిత్రీబాయి ఫూలే

    సావిత్రీబాయి ఫూలే

    సావిత్రిబాయి ఫూలే (1831 జనవరి 3– 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.

    84 views (↑84 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  59. 59

    చార్మినార్

    చార్మినార్

    చార్మినార్ (నాలుగు మినార్లు) భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం, మసీదు. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఒక చారిత్రక కట్టడము. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది.

    84 views (↑84 from yesterday)0,0,0,63,72,75,73,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  60. 60

    భగవద్గీత

    భగవద్గీత

    భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది (పరమాత్మ అంటే ఈశ్వరుడు). పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు (జీవాత్మ అంటే అన్ని జీవులు). జననం, మరణం నిరంతర ప్రక్రియ.

    82 views (↓59 from yesterday)0,0,0,0,72,61,60,65,141, 82

    6 day streak

    🔍 🗞️
  61. 61

    ఝాన్సీ (గాయని)

    ఝాన్సీ (గాయని)

    ఝాన్సీ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ జానపద గాయని. పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ తన మధురమైన స్వరంతో పల్లె పాటలు, ఉద్యమ గీతాలు పాడి సామాజిక మాధ్యమాలలో విశేష ప్రజాదరణ పొందింది. సూర్యాపేట జిల్లా కోమటికుంట గ్రామానికి చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో ఆమె జన్మించింది.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 81

    1 day streak

    🔍 🗞️
  62. 62

    వినాయకుడి 108 పేర్లు

    వినాయకుడి 108 పేర్లు

    వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.

    81 views (↑15 from yesterday)0,0,0,0,81,64,69,64,66, 81

    6 day streak

    🔍 🗞️
  63. 63

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

    బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.

    79 views (↑79 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 79

    1 day streak

    🔍 🗞️
  64. 64

    పూల సుబ్బయ్య

    పూల సుబ్బయ్య

    పూల సుబ్బయ్య మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకుడు. అతను మార్కాపురం నియోజకవర్గం నుండి 1978 శాసనసభ ఎన్నికలలో శాసనసభ్యునిగా ఎంపికయ్యాడు. ఈయన సేవలకు గుర్తింపుగా వెలిగొండ ప్రొజెక్టుకు పూలసుబ్బయ్య పేరు పెట్టారు.

    77 views (↓10 from yesterday)153,181,230,842,3968,1146,333,138,87, 77

    9+ day streak

    🔍 🗞️
  65. 65

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  66. 66

    ఆంధ్ర విశ్వవిద్యాలయం

    ఆంధ్ర విశ్వవిద్యాలయం

    ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విశ్వకళా పరిషత్,ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University)), భారతదేశంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో 1926లో ఏర్పడింది.

    74 views (↑74 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 74

    1 day streak

    🔍 🗞️
  67. 67

    వినాయక వ్రతకల్ప విధానం

    వినాయక వ్రతకల్ప విధానం

    శ్రీ వినాయక వ్రతం

    74 views (↑74 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 74

    1 day streak

    🔍 🗞️
  68. 68

    భారత రాష్ట్రపతి

    భారత రాష్ట్రపతి

    సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారతదేశానికి దేశాధినేత రాష్ట్రపతి (Rashtrapati / President). రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  69. 69

    ఇ.వి.వి.సత్యనారాయణ

    ఇ.వి.వి.సత్యనారాయణ

    ఇ.వి.విగా ప్రసిద్ధిచెందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ (జూన్ 10, 1958 - జనవరి 21, 2011) తెలుగు సినిమా దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించాడు. ఈవివి దర్శకుడు జంధ్యాల శిష్యుడు.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  70. 70

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    72 views (↑6 from yesterday)64,0,0,0,82,75,69,91,66, 72

    6 day streak

    🔍 🗞️
  71. 71

    సెప్టెంబర్ 6

    సెప్టెంబర్ 6

    సెప్టెంబర్ 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 249వ రోజు (లీపు సంవత్సరములో 250వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 116 రోజులు మిగిలినవి.

    72 views (↑72 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 72

    1 day streak

    🔍 🗞️
  72. 72

    రామ్ మాధవ్

    రామ్ మాధవ్

    రామ్‌మాధవ్ (జ.1964 ఆగస్టు 22) భారతదేశ రాజకీయనాయకుడు, రచయిత, జర్నలిస్టు. అతడు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రచారక్ పనిచేసిన ఇతను 2014లో బీజేపీలో చేరాడు.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  73. 73

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    70 views (↓13 from yesterday)0,0,112,0,0,0,56,69,83, 70

    4 day streak

    🔍 🗞️
  74. 74

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    69 views (↑1 from yesterday)199,128,166,328,97,101,76,85,68, 69

    9+ day streak

    🔍 🗞️
  75. 75

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    69 views (↓33 from yesterday)79,68,0,109,146,100,122,85,102, 69

    7 day streak

    🔍 🗞️
  76. 76

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    69 views (↑7 from yesterday)82,65,71,100,0,119,180,89,62, 69

    5 day streak

    🔍 🗞️
  77. 77

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    68 views (↑68 from yesterday)0,65,0,0,0,62,68,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  78. 78

    బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం

    బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం

    బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇది వారణాసి సమీపంలో ఉంది. ఇది ఆసియా లోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం.

    67 views (↑67 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 67

    1 day streak

    🔍 🗞️
  79. 79

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    67 views (↓20 from yesterday)0,0,0,75,69,65,59,0,87, 67

    2 day streak

    🔍 🗞️
  80. 80

    చంద్రబోస్ (రచయిత)

    చంద్రబోస్ (రచయిత)

    చంద్రబోస్, తెలుగు సినిమా పాటల రచయిత. 1995లో వచ్చిన తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైనా ఈయన చిన్నప్పటి నుండి పాటల మీద మక్కువ పెంచుకొని సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

    66 views (↑7 from yesterday)0,0,0,0,0,0,0,0,59, 66

    2 day streak

    🔍 🗞️
  81. 81

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    66 views (↑1 from yesterday)86,147,185,73,69,60,64,75,65, 66

    9+ day streak

    🔍 🗞️
  82. 82

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం

    భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

    64 views (↓13 from yesterday)0,0,102,67,79,97,82,70,77, 64

    8 day streak

    🔍 🗞️
  83. 83

    ఖుషి (2023 సినిమా)

    ఖుషి (2023 సినిమా)

    ఖుషి 2023లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ కథ రచన చేయడమేకాక దర్శకత్వం వవహించాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు.

    64 views (↓15 from yesterday)108,74,112,95,85,63,89,82,79, 64

    9+ day streak

    🔍 🗞️
  84. 84

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల

    శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

    64 views (↓13 from yesterday)0,0,213,185,80,0,0,67,77, 64

    3 day streak

    🔍 🗞️
  85. 85

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019-2024 మధ్యలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా (ప్రజా వ్యవహారాలు) పని చేశాడు.

    63 views (↓28 from yesterday)0,0,657,911,327,459,200,113,91, 63

    8 day streak

    🔍 🗞️
  86. 86

    సూర్యవంశం (సినిమా)

    సూర్యవంశం (సినిమా)

    సూర్యవంశం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 1998 లో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రాన్ని ఆర్.

    63 views (↑63 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 63

    1 day streak

    🔍 🗞️
  87. 87

    పంజా (సినిమా)

    పంజా (సినిమా)

    సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్క మీడియా వర్క్స్ పతాకాలపై నీలిమ తిరుమలశెట్టి, నగేష్ ముంతల, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ కలిసి నిర్మించిన సినిమా పంజా. ఒక హంతకుడి అంతర్గత సంఘర్షణని చూపించే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సారా జేన్ డియాస్, అంజలి లవానియా, జాకీ ష్రోఫ్, అడవి శేష్, ఆలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. ఇళయరాజా కొడుకు, ప్రముఖ తమిళ, తెలుగు సంగీత దర్శకులైన యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

    62 views (↑62 from yesterday)0,0,0,0,89,0,101,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  88. 88

    సెక్స్ (అయోమయ నివృత్తి)

    సెక్స్ (అయోమయ నివృత్తి)

    సెక్స్ (Sex ) గురించి బహువిధాలైన వ్యాసాలున్నాయి: సెక్స్ ను లింగమును సూచించుటకు కూడా వాడతారు. ఇవి మూడు రకాలు. స్త్రీ లింగము, పుం లింగము, ఏదీ కాదు.

    62 views (↑62 from yesterday)0,0,0,82,86,77,0,65,0, 62

    1 day streak

    🔍 🗞️
  89. 89

    అల్లరి నరేష్

    అల్లరి నరేష్

    నరేష్ తెలుగు సినిమా దర్శకుడు అయిన ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు. అల్లరి అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం రాజేంద్ర ప్రసాద్ గా పేరొందాడు.

    61 views (↑61 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  90. 90

    రుక్మిణీ కళ్యాణం

    రుక్మిణీ కళ్యాణం

    రుక్మిణీ కళ్యాణం శ్రీమద్భాగవతం దశమ స్కంధములోని, ఒక ఘట్టo. ఇందులో పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు, విదర్భ రాజైన భీష్మకుని కుమార్తె రుక్మిణిని రాక్షసవిధిగా వివాహం చేసుకోవడాన్ని చిత్రిస్తారు.

    61 views (↓236 from yesterday)0,71,0,0,60,0,0,88,297, 61

    3 day streak

    🔍 🗞️
  91. 91

    గుండు సుధారాణి

    గుండు సుధారాణి

    గుండు సుధారాణి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు. 2015లో ఆవిడ తెలుగుదేశం పార్టీని వదలి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరింది . సుధారాణి బీసీ సామజిక వర్గానికి చెందిన మహిళా.

    60 views (↓61 from yesterday)0,0,0,0,0,0,0,119,121, 60

    3 day streak

    🔍 🗞️
  92. 92

    రాజ్ కుమార్ కసిరెడ్డి

    రాజ్ కుమార్ కసిరెడ్డి

    రాజ్‌కుమార్ కసిరెడ్డి (జననం 12 జనవరి 1992) భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో రాజా వారు రాణి గారు సినిమాతో అరంగేట్రం చేసి అశోక వనంలో అర్జున కళ్యాణం (2022), బెదురులంక 2012 (2023), ఆయ్ (2024) లాంటి హిట్ సినిమాలలో నటించాడు.

    60 views (↑60 from yesterday)95,81,100,95,0,0,72,55,0, 60

    1 day streak

    🔍 🗞️
  93. 93

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.

    60 views (↑60 from yesterday)0,0,0,0,63,55,72,0,0, 60

    1 day streak

    🔍 🗞️
  94. 94

    ఫాతిమా సనా

    ఫాతిమా సనా

    ఫాతిమా సనా (జననం 2001 నవంబరు 8) ఒక పాకిస్తానీ క్రికెటర్, కుడిచేతి మీడియం - ఫాస్ట్ బౌలర్ . ఆమె ప్రధానంగా పాకిస్తాన్ తరపున ఆడుతుంది. కరాచీ జరాయ్ తారాకియాటి బ్యాంక్ లిమిటెడ్ ఇంకా బార్బడోస్ రాయల్స్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.

    59 views (↑59 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  95. 95

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా, (దేవనాగరి: हनुमान चालीसा; సాహిత్యపరంగా హనుమంతుని నలుబది శ్లోకాలు). ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసిందని నమ్ముతారు. తులసీదాసు ప్రసిద్ధ రచన రామచరితమానస."చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది.

    59 views (↑59 from yesterday)0,0,0,0,0,77,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  96. 96

    సుప్రియ యార్లగడ్డ

    సుప్రియ యార్లగడ్డ

    సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.

    59 views (↑59 from yesterday)0,0,0,79,79,57,84,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  97. 97

    రష్మిక మందన్న

    రష్మిక మందన్న

    రష్మిక మందన్న (జననం 5 ఏప్రిల్ 1996) ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాలలో పని చేస్తారు. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.ఆమె నాలుగు సైమా అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.

    59 views (↑59 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 59

    1 day streak

    🔍 🗞️
  98. 98

    రహస్య గోరక్

    రహస్య గోరక్

    రహస్య గోరక్ (జననం 1995 మార్చి 26) తెలుగు, తమిళ సినిమాలలో కనిపించే భారతీయ నటి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఆమె 2016లో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో నటనా జీవితం ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె రాజావారు రాణిగారు (2019) చిత్రంలో రాణి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.

    58 views (↑58 from yesterday)0,0,0,0,65,0,0,0,0, 58

    1 day streak

    🔍 🗞️
  99. 99

    ఏకలవ్యుడు

    ఏకలవ్యుడు

    ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. ఎరుకులవంశానికి చెందినవాడు. ఎరుకుల కులానికి చెందిన వాడైనా, ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు.

    58 views (↑58 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 58

    1 day streak

    🔍 🗞️
  100. 100

    సత్యనారాయణ వ్రతం

    సత్యనారాయణ వ్రతం

    సత్యనారాయణ వ్రతం, అన్నవరం దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ.ఈ వ్రతాన్ని హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం పొందగలరని హిందువుల విశ్వాసం.

    57 views (↑57 from yesterday)86,132,0,0,0,0,0,0,0, 57

    1 day streak

    🔍 🗞️

This data from .