English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి (2026 సినిమా)

    గరివిడి లక్ష్మి 2026లో విడుదలైన తెలుగు సినిమా. 1990ల్లో ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాచుర్యం లభించేలా కృషి చేసిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. టైటిల్‌ పాత్రలో ఆనంది నటిస్తున్నది.

    2.1K views (↓170 from yesterday)2552,2256, 2086

    2+ day streak

    🔍 🗞️
  2. 2

    దసరా

    దసరా

    దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.

    1.8K views (↑963 from yesterday)311,793, 1756

    2+ day streak

    🔍 🗞️
  3. 3

    గరివిడి లక్ష్మి

    గరివిడి లక్ష్మి

    రెడ్డి విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ప్రజాదరణ పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద, బుర్రకథ కళాకారిణి. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం..

    825 views (↓97 from yesterday)1196,922, 825

    2+ day streak

    🔍 🗞️
  4. 4

    పాలపిట్ట

    పాలపిట్ట

    పాలపిట్ట ఒక పక్షి. కొరాసిడే కుటుంబానికి చెందిన పాలపిట్టను హిందీలో నీలకాంత్‌, ఆంగ్లంలో బ్లూ-బర్డ్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయనామం కొరాసియన్‌ బెంగాలెన్సిస్‌.

    817 views (↑606 from yesterday)0,211, 817

    2 day streak

    🔍 🗞️
  5. 5

    జమ్మి చెట్టు

    జమ్మి చెట్టు

    శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ Prosopis) ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం.

    814 views (↑550 from yesterday)68,264, 814

    2+ day streak

    🔍 🗞️
  6. 6

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    745 views (↓594 from yesterday)1812,1339, 745

    2+ day streak

    🔍 🗞️
  7. 7

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    594 views (↑594 from yesterday)0,0, 594

    1 day streak

    🔍 🗞️
  8. 8

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్

    మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    485 views (↓63 from yesterday)404,548, 485

    2+ day streak

    🔍 🗞️
  9. 9

    ఆనంది (నటి)

    ఆనంది (నటి)

    ఆనంది / రక్షిత (జననం 1992 జులై 20) ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి. తెలుగు చిత్రం బస్ స్టాప్ (2012)లో అరంగేట్రం చేసిన తరువాత ఆమె వెట్రిమారన్ రూపొందించిన తమిళ చిత్రం పోరియాలన్ (2014)లో నటించింది. అదే సంవత్సరం ప్రభు సోలమన్ కాయల్ (2014) తో ఆమె తన కెరీర్ లో పురోగతి సాధించింది, దీని ద్వారా ఆమె కాయల్ ఆనందిగా గుర్తింపు పొందింది.

    448 views (↓146 from yesterday)581,594, 448

    2+ day streak

    🔍 🗞️
  10. 10

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ

    వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

    443 views (↓355 from yesterday)1302,798, 443

    2+ day streak

    🔍 🗞️
  11. 11

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

    417 views (↑183 from yesterday)434,234, 417

    2+ day streak

    🔍 🗞️
  12. 12

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    405 views (↑201 from yesterday)199,204, 405

    2+ day streak

    🔍 🗞️
  13. 13

    బతుకమ్మ

    బతుకమ్మ

    'బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపదమాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరమ్మ / గౌరీదేవి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014లో ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

    387 views (↓562 from yesterday)1477,949, 387

    2+ day streak

    🔍 🗞️
  14. 14

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి (2026 చిత్రం)

    ఇరుముడి అనేది శివ నిర్వాణ రచించి దర్శకత్వం వహించిన 2026 తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించి, టి-సిరీస్ సమర్పించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర నటించారు. ఈ చిత్రం ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కేంద్రీకరిస్తుంది.

    281 views (↑36 from yesterday)291,245, 281

    2+ day streak

    🔍 🗞️
  15. 15

    లారెన్స్ బిష్ణోయ్

    లారెన్స్ బిష్ణోయ్

    లారెన్స్ బిష్ణోయ్ (ఆంగ్లం: Lawrence Bishnoi; జననం 1993 ఫిబ్రవరి 12) ఒక భారతీయ ముఠా నాయకుడు, అతను 2015 నుండి ఖైదు చేయబడ్డాడు. అతను దోపిడీ, హత్య సహా పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు, అయితే, అతను అన్ని ఆరోపణలను ఖండించాడు. అతని ముఠా భారతదేశం అంతటా పనిచేస్తున్న 700 మందికి పైగా షూటర్లతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.

    271 views (↓293 from yesterday)186,564, 271

    2+ day streak

    🔍 🗞️
  16. 16

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    256 views (↑46 from yesterday)178,210, 256

    2+ day streak

    🔍 🗞️
  17. 17

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు

    భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

    231 views (↓60 from yesterday)421,291, 231

    2+ day streak

    🔍 🗞️
  18. 18

    ఆయుధ పూజ

    ఆయుధ పూజ

    ఆయుధ పూజ అనేది ప్రధానంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకునే హిందూ పండుగ. ఇది సాధారణంగా సెప్టెంబరు లేదా అక్టోబరు నెలలో, నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజున వస్తుంది. ఆయుధ పూజ అనేది వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలు, వాహనాలు, కంప్యూటర్లు వంటి ప్రజల జీవితంలో అంతర్భాగమైన పరికరాలు, సాధనాలను పూజించడానికి అంకితం చేయబడిన రోజు.

    229 views (↑15 from yesterday)133,214, 229

    2+ day streak

    🔍 🗞️
  19. 19

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    228 views (↓10 from yesterday)139,238, 228

    2+ day streak

    🔍 🗞️
  20. 20

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    226 views (↑89 from yesterday)138,137, 226

    2+ day streak

    🔍 🗞️
  21. 21

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    215 views (↑21 from yesterday)205,194, 215

    2+ day streak

    🔍 🗞️
  22. 22

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్

    దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి. ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది. ఆమె రసతిలో ప్రధాన పాత్ర, వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా.

    199 views (↑9 from yesterday)151,190, 199

    2+ day streak

    🔍 🗞️
  23. 23

    నర్తనశాల

    నర్తనశాల

    నర్తనశాల మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963 సంవత్సరములో విడుదలైన తెలుగు సినిమా. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకులకున్న ప్రతిభను ఈ సినిమా మరొక్కసారి ఋజువు చేసింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సముద్రాల సీనియర్ కథ, మాటలు అందించారు.

    189 views (↑189 from yesterday)0,0, 189

    1 day streak

    🔍 🗞️
  24. 24

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం

    లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    186 views (↓32 from yesterday)118,218, 186

    2+ day streak

    🔍 🗞️
  25. 25

    రావణుడు

    రావణుడు

    బ్రాహ్మణుడు, గొప్ప వ్యక్తి.రావణుడు, హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు శివుని అవతారం .రావణుడు శివుని అంశచే పుట్టాడు, ఒక గొప్ప రాజనీతి కలవాడు.

    171 views (↑103 from yesterday)0,68, 171

    2 day streak

    🔍 🗞️
  26. 26

    వరుదు కల్యాణి

    వరుదు కల్యాణి

    కల్యాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2021 నవంబరు 12న స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైంది.

    161 views (↓153 from yesterday)424,314, 161

    2+ day streak

    🔍 🗞️
  27. 27

    టైగర్ ష్రాఫ్

    టైగర్ ష్రాఫ్

    జై హేమంత్ ష్రాఫ్ (జననం 1990 మార్చి 2)గా జన్మించిన టైగర్ ష్రాఫ్, హిందీ చిత్రసీమలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు, మార్షల్ ఆర్టిస్ట్, నృత్యకారుడు. ఇతని తల్లిదండ్రులు నటుడు జాకీ ష్రాఫ్, నిర్మాత అయేషా దత్. ఆయన శ్రీనగర్.

    156 views (↓468 from yesterday)213,624, 156

    2+ day streak

    🔍 🗞️
  28. 28

    అనిరుధ్ రవిచందర్

    అనిరుధ్ రవిచందర్

    అనిరుధ్ రవిచందర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన తొలి సినిమా ‘3’లో స్వరపరచిన “వై దిస్ కొలవరి ఢీ” తో మంచి గుర్తింపునందుకున్నాడు.

    154 views (↓91 from yesterday)468,245, 154

    2+ day streak

    🔍 🗞️
  29. 29

    మహిషాసురుడు

    మహిషాసురుడు

    మహిషాసురుడు (Mahishasura) హిందూ పురాణాలలో రాక్షసుడు. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు 'మహిషం' (గేదె) తో కలిసిన మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.

    152 views (↓91 from yesterday)113,243, 152

    2+ day streak

    🔍 🗞️
  30. 30

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ (జననం 1989 మే 9 న ), తెలుగు సినిమా నటుడు. నాటకాల్లో బాగా రాణించిన విజయ్, నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు.

    145 views (↓111 from yesterday)152,256, 145

    2+ day streak

    🔍 🗞️
  31. 31

    కావ్య మారన్

    కావ్య మారన్

    కావ్య మారన్ (జననం 1992 ఆగస్టు 6) ఒక భారతీయ వ్యాపారవేత్త. ఆమె ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఎస్ఎ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ల ముఖ్య కార్యనిర్వాహక అధికారి, సహ యజమాని కూడా. ఆమె సన్ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె.

    138 views (↓192 from yesterday)645,330, 138

    2+ day streak

    🔍 🗞️
  32. 32

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

    1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.

    136 views (↑38 from yesterday)72,98, 136

    2+ day streak

    🔍 🗞️
  33. 33

    రష్మిక మందన్న

    రష్మిక మందన్న

    రష్మిక మందన్న (జననం 5 ఏప్రిల్ 1996) ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాలలో పని చేస్తారు. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.ఆమె నాలుగు సైమా అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.

    120 views (↓110 from yesterday)98,230, 120

    2+ day streak

    🔍 🗞️
  34. 34

    రాగ్ మయూర్

    రాగ్ మయూర్

    రాగ్ మయూర్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2017లో మెంటల్ మదిలో సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2021లో రాజ్ & డీకే దర్శకత్వం వహించిన సినిమా బండి, 2023లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడా కోలాలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    118 views (↑28 from yesterday)131,90, 118

    2+ day streak

    🔍 🗞️
  35. 35

    దక్షిణ భారత కరువు 1876–1878

    దక్షిణ భారత కరువు 1876–1878

    1876-1878లో బ్రిటిషు భారతదేశంలో పెద్ద కరువు వచ్చింది. దాన్ని దక్షిణ భారత కరువు అనీ, 1877 మద్రాసు కరువు అనీ కూడా అంటారు. 1876 లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితి తర్వాత, దక్కన్ పీఠభూమిలో పంట నష్టం జరిగింది.

    117 views (↓10 from yesterday)104,127, 117

    2+ day streak

    🔍 🗞️
  36. 36

    ఏబీ వెంకటేశ్వరరావు

    ఏబీ వెంకటేశ్వరరావు

    ఏబీ వెంకటేశ్వరరావు (ఆపూర్బో భట్టాచార్య వెంకటేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన చేసిన సేవలు, ఆ తర్వాతి కాలంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన సవాళ్ల వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.

    117 views (↓4 from yesterday)202,121, 117

    2+ day streak

    🔍 🗞️
  37. 37

    వంగవీటి రంగా

    వంగవీటి రంగా

    వంగవీటి మోహన రంగా (1947 జూలై 4 - 1988 డిసెంబరు 26) కాంగ్రెస్ నాయకుడు. తూర్పు విజయవాడ మాజీ శాసనసభ సభ్యులు.

    110 views (↓97 from yesterday)220,207, 110

    2+ day streak

    🔍 🗞️
  38. 38

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామములు- 1-100

    లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.

    110 views (↑4 from yesterday)118,106, 110

    2+ day streak

    🔍 🗞️
  39. 39

    దుర్గ

    దుర్గ

    దుర్గా దేవి (సంస్కృతం: दुर्गा) ప్రధాన హిందూ దేవత.రాక్షసులను సంహరించడానికి మూల ప్రకృతి అయిన లలితా దేవి (మహాదేవి) వివిధ రూపాలను తీసుకుంటుంది.లలితా దేవి యొక్క వివిధ రూపాలలో దుర్గాదేవి ఒకటి.దేవీ మహాత్మ్యం ప్రకారం జగన్మాత లలితా దేవి మహిషాసుర అనే రాక్షసుడిని, అతని సైన్యాన్ని సంహరించడానికి దుర్గాదేవి అవతారం ఎత్తింది.

    102 views (↑20 from yesterday)233,82, 102

    2+ day streak

    🔍 🗞️
  40. 40

    నెల్సన్ దిలీప్‌కుమార్

    నెల్సన్ దిలీప్‌కుమార్

    నెల్సన్ దిలీప్‌కుమార్ ( / nɛlsən ðɪl iːpkumɑːr / జననం 21 జూన్ 1984) భారతదేశానికి చెందిన దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన 2010లో వెట్టై మన్నన్‌ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించగా వివిధ కారణాల వల్ల అది ఆగిపోయింది. నెల్సన్ దిలీప్‌కుమార్ ఆ తర్వాత 2018లో కోలమావు కోకిల సినిమాతో దర్శకుడిగా అరంగ్రేటం చేశాడు.

    99 views (↓23 from yesterday)155,122, 99

    2+ day streak

    🔍 🗞️
  41. 41

    సజ్జా తేజ

    సజ్జా తేజ

    తేజ సజ్జా (జననం 1995 ఆగస్టు 23) తెలుగు సినిమా నటుడు. ఆయన 1998లో చూడాలని ఉంది చిత్రం ద్వారా బాల నటుడిగా సినీరంగానికి పరిచయమయ్యాడు. 2019లో ఓ బేబీ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ-ఎంట్రీ చేశాడు.

    96 views (↑96 from yesterday)0,0, 96

    1 day streak

    🔍 🗞️
  42. 42

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    గోపాలస్వామి దొరస్వామి నాయుడు

    జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు.

    95 views (↑12 from yesterday)109,83, 95

    2+ day streak

    🔍 🗞️
  43. 43

    వంగ‌ల‌పూడి అనిత

    వంగ‌ల‌పూడి అనిత

    వంగ‌ల‌పూడి అనిత, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014, 2024 శాసనసభకు జరిగిన ఎన్నికలలో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2024 జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోం వ్యవహారాలు & విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.

    94 views (↑94 from yesterday)0,0, 94

    1 day streak

    🔍 🗞️
  44. 44

    కె. నిరంజన్ రెడ్డి

    కె. నిరంజన్ రెడ్డి

    కె. నిరంజన్ రెడ్డి ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. అతను ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తాడు..

    92 views (↓71 from yesterday)121,163, 92

    2+ day streak

    🔍 🗞️
  45. 45

    కళానిధి మారన్

    కళానిధి మారన్

    కళానిధి మారన్ (జననం 1964 జూలై 24) ఒక భారతీయ బిలియనీర్ మీడియా యజమాని. ఆయన భారతదేశంలోని అతిపెద్ద మీడియా సమ్మేళనాలలో ఒకటైన సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్. ఆయన బహుళ టెలివిజన్ ఛానళ్లు, వార్తాపత్రికలు, వారపత్రికలు, ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లు, డిటిహెచ్ సేవలు, ఒక చలనచిత్ర నిర్మాణ సంస్థ (సన్ పిక్చర్స్), మూడు క్రికెట్ జట్టు ఫ్రాంచైజీలను కలిగి ఉన్నాడు: ఇండియన్ ప్రీమియర్ లీగ్, సన్రైజర్స్ హైదరాబాద్, దక్షిణాఫ్రికాలో ఎస్ఎ 20 లీగ్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ఇంగ్లాండులోని ది హండ్రెడ్ లో సన్రైజర్ లీడ్స్.

    92 views (↓81 from yesterday)393,173, 92

    2+ day streak

    🔍 🗞️
  46. 46

    త్రిగుణ్

    త్రిగుణ్

    అరుణ్‌ అదిత్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సినిమా నటుడు. ఆయన 2009లో వచ్చిన కథ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అదిత్ అరుణ్ 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ ప్రకటించాడు.

    90 views (↑90 from yesterday)67,0, 90

    1 day streak

    🔍 🗞️
  47. 47

    గోత్రాలు జాబితా

    గోత్రాలు జాబితా

    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.

    89 views (↑89 from yesterday)0,0, 89

    1 day streak

    🔍 🗞️
  48. 48

    రాయన భాగ్యలక్ష్మి

    రాయన భాగ్యలక్ష్మి

    రాయన భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం విజయవాడ మేయర్‌‌గా విధులు నిర్వహిస్తుంది.భాగ్యలక్ష్మి 1981లో జన్మించి, ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసింది. ఆమె తండ్రి బెవర నారాయణరావు నీటిపారుదల శాఖలో ఉద్యోగి.

    89 views (↓16 from yesterday)208,105, 89

    2+ day streak

    🔍 🗞️
  49. 49

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    88 views (↑19 from yesterday)0,69, 88

    2 day streak

    🔍 🗞️
  50. 50

    చరణ్ అర్జున్

    చరణ్ అర్జున్

    చరణ్ అర్జున్ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. 2003లో వచ్చిన ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయా మాయా పాటతో పాటల రచయితగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.

    88 views (↓38 from yesterday)156,126, 88

    2+ day streak

    🔍 🗞️
  51. 51

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    87 views (↑22 from yesterday)84,65, 87

    2+ day streak

    🔍 🗞️
  52. 52

    నిర్మలా సీతారామన్

    నిర్మలా సీతారామన్

    నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్‌, అందునా..

    87 views (↑87 from yesterday)0,0, 87

    1 day streak

    🔍 🗞️
  53. 53

    దీపావళి

    దీపావళి

    భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.

    85 views (↑6 from yesterday)0,79, 85

    2 day streak

    🔍 🗞️
  54. 54

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

    83 views (↓22 from yesterday)117,105, 83

    2+ day streak

    🔍 🗞️
  55. 55

    రజినీకాంత్

    రజినీకాంత్

    రజినీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, రచయిత. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు.

    82 views (↓41 from yesterday)114,123, 82

    2+ day streak

    🔍 🗞️
  56. 56

    బుర్రకథ

    బుర్రకథ

    బుర్రకథ అనేది ఒక జానపద కళారూపం. ఇందులో పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే కళారూపం. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది.

    81 views (↓17 from yesterday)97,98, 81

    2+ day streak

    🔍 🗞️
  57. 57

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి

    మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్‌, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.

    80 views (↑80 from yesterday)0,0, 80

    1 day streak

    🔍 🗞️
  58. 58

    కిమ్ జంగ్ ఉన్

    కిమ్ జంగ్ ఉన్

    కిమ్ జంగ్ ఉన్ (Korean: 김정은; English: Kim Jong-un లేదా Kim Jong Un) ఉత్తర కొరియా అధ్యక్షుడు.

    78 views (↑78 from yesterday)0,0, 78

    1 day streak

    🔍 🗞️
  59. 59

    మంచు మనోజ్ కుమార్

    మంచు మనోజ్ కుమార్

    మనోజ్(జననం 1983 మే 20)గా అందరికీ సుపరిచితుడైన మంచు మనోజ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతను కలెక్షన్ కింగ్ గా పేరొందిన నటుడు మోహన్ బాబు రెండవ కొడుకు. మనోజ్ బాల్యంలో తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు.

    74 views (↑74 from yesterday)0,0, 74

    1 day streak

    🔍 🗞️
  60. 60

    వేమన శతకము

    వేమన శతకము

    వేమన శతకం యోగి వేమన ఆటవెలది పద్యాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1367 - 1478 మధ్య కాలములో జీవించాడు.

    73 views (↑73 from yesterday)66,0, 73

    1 day streak

    🔍 🗞️
  61. 61

    శ్రీకృష్ణార్జున విజయం

    శ్రీకృష్ణార్జున విజయం

    శ్రీకృష్ణార్జున విజయం 1996, మే 15న విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం. చందమామ విజయా కంబైన్స్ పతాకంపై బి. వెంకట్రామరెడ్డి నిర్మాణ సారథ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, రోజా ప్రధాన పాత్రల్లో నటించగా, మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు.

    73 views (↑73 from yesterday)0,0, 73

    1 day streak

    🔍 🗞️
  62. 62

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న

    పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు. పండుగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి.

    73 views (↓173 from yesterday)113,246, 73

    2+ day streak

    🔍 🗞️
  63. 63

    ఉపవాసం

    ఉపవాసం

    ఉప అంటే దగ్గరగా అనీ, వాసం అంటే నివసించడం అనీ, ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం అని అర్థం. అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం అని అర్థం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు.

    72 views (↓87 from yesterday)565,159, 72

    2+ day streak

    🔍 🗞️
  64. 64

    మిర్నా మీనన్

    మిర్నా మీనన్

    మిర్నా మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2018లో సంతన దేవన్ అనే తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి మలయాళం, తెలుగు సినిమాల్లో నటించింది.

    72 views (↑4 from yesterday)83,68, 72

    2+ day streak

    🔍 🗞️
  65. 65

    పూర్ణ

    పూర్ణ

    పూర్ణ (అసలు పేరు షామ్నా కాసిం) ఒక భారతీయ సినీ నటి, మోడల్. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణికి తన కెరీర్ ను ప్రారంభించి తరువాత సినీ రంగంలోకి ప్రవేశించింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు అవును, అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

    71 views (↑71 from yesterday)94,0, 71

    1 day streak

    🔍 🗞️
  66. 66

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది.

    70 views (↑7 from yesterday)0,63, 70

    2 day streak

    🔍 🗞️
  67. 67

    రణబలి

    రణబలి

    రణబలి 2026లో విడుదలైన పీరియడ్ యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని & రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2026 అక్టోబర్ 16న విడుదలైంది.

    70 views (↑1 from yesterday)0,69, 70

    2 day streak

    🔍 🗞️
  68. 68

    నవదుర్గలు

    నవదుర్గలు

    హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

    68 views (↓23 from yesterday)83,91, 68

    2+ day streak

    🔍 🗞️
  69. 69

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర (సినిమా)

    విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం.

    68 views (↑68 from yesterday)0,0, 68

    1 day streak

    🔍 🗞️
  70. 70

    జిల్లా ప్రజాపరిషత్

    జిల్లా ప్రజాపరిషత్

    జిల్లా ప్రజాపరిషత్ మూడంచెలుగల పంచాయతీ రాజ్ వ్యవస్థలో జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా జిల్లా ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. సాధారణంగా ప్రతి జిల్లాకి ఒక జిల్లా పరిషత్తు వుంటుంది.

    68 views (↓35 from yesterday)83,103, 68

    2+ day streak

    🔍 🗞️
  71. 71

    లకుముకి పిట్ట

    లకుముకి పిట్ట

    లకుముకి పిట్టలు, వీటికి వీటికి పెద్ద తలలు, పొడవాటి, సూదివంటి ముక్కులు, పొట్టి కాళ్ళు, పొట్టిగా మందంగా ఉన్నతోకలతో ఉంటాయి.

    66 views (↑66 from yesterday)0,0, 66

    1 day streak

    🔍 🗞️
  72. 72

    జైలర్

    జైలర్

    జైలర్ 2023లో విడుదలైన యాక్షన్‌ కామెడీ సినిమా. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మింస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం రజనీకాంత్ యొక్క 169వ చిత్రం అయిన తలైవర్ 169 అనే వర్కింగ్ టైటిల్‌తో ఫిబ్రవరి 2022లో అధికారికంగా ప్రకటించబడింది, జూన్‌లో అధికారికంగా జైలర్ అనే టైటిల్‌ను ప్రకటించారు. రజినీకాంత్, శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 ఆగష్టు 10న ఏషియన్‌ మల్టీప్లెక్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థలు విడుదల చేశాయి.

    65 views (↓1 from yesterday)115,66, 65

    2+ day streak

    🔍 🗞️
  73. 73

    శక్తిపీఠాలు

    శక్తిపీఠాలు

    శక్తిపీఠాలు, వీటిని హిందువులు, పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. ఇవి 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి.

    65 views (↑65 from yesterday)69,0, 65

    1 day streak

    🔍 🗞️
  74. 74

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా

    హనుమాన్ చాలీసా, (దేవనాగరి: हनुमान चालीसा; సాహిత్యపరంగా హనుమంతుని నలుబది శ్లోకాలు). ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసిందని నమ్ముతారు. తులసీదాసు ప్రసిద్ధ రచన రామచరితమానస."చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది.

    65 views (↑65 from yesterday)0,0, 65

    1 day streak

    🔍 🗞️
  75. 75

    భారతదేశ అత్యున్నత న్యాయస్థానం

    భారతదేశ అత్యున్నత న్యాయస్థానం

    భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, దీనిని తెలుగు వాడక భాషలో, ఆంగ్ల పదం సుప్రీం కోర్టు అనే ఎక్కువుగా వాడతారు. ఇది ఎటువంటి రాజకీయ జోక్యానికి తావులేని రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇది హైకోర్టు లేదా ఉన్నత న్యాయస్థానాలపై నియంత్రణాధికారం కల్గిఉంటుంది.

    63 views (↑63 from yesterday)0,0, 63

    1 day streak

    🔍 🗞️
  76. 76

    రాశి (నటి)

    రాశి (నటి)

    రాశి ఒక తెలుగు నటి. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు (సినిమా) సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది.శీను, సముద్రం, వెంకీ వంటి చిత్రాలలో కొన్ని ప్రత్యేక గీతాలలో నటించింది.

    63 views (↓24 from yesterday)84,87, 63

    2+ day streak

    🔍 🗞️
  77. 77

    పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

    పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

    పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది.

    62 views (↑62 from yesterday)0,0, 62

    1 day streak

    🔍 🗞️
  78. 78

    దసరా పద్యాలు

    దసరా పద్యాలు

    దేవీ నవరాత్రులను దసరా పండగలుగా పిలుస్తారు. పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు, గృహస్తులను ఆశీర్వదంచేవాళ్ళు.. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళే వారు.

    62 views (↑62 from yesterday)0,0, 62

    1 day streak

    🔍 🗞️
  79. 79

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    62 views (↓1 from yesterday)64,63, 62

    2+ day streak

    🔍 🗞️
  80. 80

    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ను సంక్షిప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అంటారు. భారతదేశంలో ఇది ఒక హిందూ జాతీయ వాద సంస్థ. కేశవ్ బలీరాం హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్ర లోని నాగపూర్ లో 1925లో విజయదశమి నాడు మొదలు పెట్టారు.

    61 views (↑61 from yesterday)0,0, 61

    1 day streak

    🔍 🗞️
  81. 81

    నంద్యాల వరదరాజులరెడ్డి

    నంద్యాల వరదరాజులరెడ్డి

    నంద్యాల వరదరాజులరెడ్డి' వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు. ఐదు సార్లు ప్రొద్దుటూరు నుండి శాసనసభకు ఎంపికయ్యడు. 2009లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి మల్లేల లింగారెడ్డి చేతిలో ఓడిపోయాడు.

    60 views (↑60 from yesterday)0,0, 60

    1 day streak

    🔍 🗞️
  82. 82

    మమితా బైజు

    మమితా బైజు

    మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.

    60 views (↑2 from yesterday)0,58, 60

    2 day streak

    🔍 🗞️
  83. 83

    సెబాస్టియన్ పినేరా ఎచెనిక్

    సెబాస్టియన్ పినేరా ఎచెనిక్

    సెబాస్టియన్ పినేరా ఎచెనిక్ (డిసెంబర్ 1, 1949 – ఫిబ్రవరి 6, 2024) చిలీ దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఇతను 2010 నుంచి 2014 వరకు, అలాగే 2018 నుండి 2022 వరకు చిలీ 34వ, 36వ అధ్యక్షుడిగా సేవలందించారు. క్రైస్తవ డెమోక్రటిక్ రాజకీయ నాయకుడు, డిప్లొమాట్ కుమారుడైన ఇతను చిలీ పాంటిఫికల్ క్యాథలిక్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ అభ్యసించారు.

    60 views (↑60 from yesterday)0,0, 60

    1 day streak

    🔍 🗞️
  84. 84

    నవరాత్రి

    నవరాత్రి

    నవ్‌రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.

    59 views (↓30 from yesterday)113,89, 59

    2+ day streak

    🔍 🗞️
  85. 85

    కనకదుర్గ ఆలయం

    కనకదుర్గ ఆలయం

    కనకదుర్గ గుడి, ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం.

    59 views (↓2 from yesterday)0,61, 59

    2 day streak

    🔍 🗞️
  86. 86

    దివ్యవాణి

    దివ్యవాణి

    దివ్యవాణి తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉషారాణి. ఈమె సర్దార్ కృష్ణమనాయుడు చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది.

    59 views (↓44 from yesterday)196,103, 59

    2+ day streak

    🔍 🗞️
  87. 87

    దసరా (2023 సినిమా)

    దసరా (2023 సినిమా)

    దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన, ఈ సినిమా ఏప్రిల్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

    58 views (↑58 from yesterday)0,0, 58

    1 day streak

    🔍 🗞️
  88. 88

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    58 views (↓13 from yesterday)72,71, 58

    2+ day streak

    🔍 🗞️
  89. 89

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    57 views (↓18 from yesterday)0,75, 57

    2 day streak

    🔍 🗞️
  90. 90

    శరణ్య ప్రదీప్

    శరణ్య ప్రదీప్

    శరణ్య ప్రదీప్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె న్యూస్ రీడ‌ర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి 2017లో విడుదలైన 'ఫిదా' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ సినిమాలో నటనకుగాను మంచి ప్ర‌శంస‌లు అందుకొని ఆ తరువాత 'ఖుషి' , 'భామాక‌లాపం -2' , 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకొంది.

    57 views (↓5 from yesterday)66,62, 57

    2+ day streak

    🔍 🗞️
  91. 91

    అక్టోబర్ 21

    అక్టోబర్ 21

    అక్టోబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 294వ రోజు (లీపు సంవత్సరములో 295వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 71 రోజులు మిగిలినవి.

    57 views (↑57 from yesterday)0,0, 57

    1 day streak

    🔍 🗞️
  92. 92

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి

    సజ్జల రామకృష్ణా రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019-2024 మధ్యలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా (ప్రజా వ్యవహారాలు) పని చేశాడు.

    56 views (↑56 from yesterday)0,0, 56

    1 day streak

    🔍 🗞️
  93. 93

    ఉత్తేజ్

    ఉత్తేజ్

    ఉత్తేజ్ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు, రచయిత.

    56 views (↑56 from yesterday)0,0, 56

    1 day streak

    🔍 🗞️
  94. 94

    సాయిపల్లవి

    సాయిపల్లవి

    సాయిపల్లవి సినీ నటి. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది. కళారంగంలో విశేష కృషి సేవలకుగాను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అందించే 'కలైమామణి' అవార్డును 2025లో 2021 సంవత్సరానికిగానూ సాయి పల్లవి అందుకుంది.

    56 views (↑56 from yesterday)75,0, 56

    1 day streak

    🔍 🗞️
  95. 95

    జతగాడు

    జతగాడు

    జతగాడు 1981 సెప్టెంబరు 18న విడుదలైన తెలుగు సినిమా. చందమామ పిక్చర్స్ పతాకంపై పి.వి.కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు పి.సుబ్బారావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, జయప్రద, సంగీత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.

    56 views (↑56 from yesterday)0,0, 56

    1 day streak

    🔍 🗞️
  96. 96

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    55 views (↑55 from yesterday)0,0, 55

    1 day streak

    🔍 🗞️
  97. 97

    స్వప్న దత్

    స్వప్న దత్

    స్వప్న దత్ చలసాని (జననం 1981 ఆగస్టు 30) ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. ఆమె వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు అశ్విని దత్ కుమార్తె. 2000లో ఆజాద్ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా 18 ఏళ్ల వయస్సులో చలనచిత్ర నిర్మాణాన్ని ప్రారంభించింది.

    55 views (↑55 from yesterday)0,0, 55

    1 day streak

    🔍 🗞️
  98. 98

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి
  99. 99

    ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు

    ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు

    పంచాయితీరాజ్ వ్యవస్థను తొలిగా ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవది. 1959 నవంబరు 1 న, ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితి, బ్లాకు పంచాయితీ సమితి, జిల్లా పరిషత్తు లతో కూడిన మూడంచెల విధానం అమలులోకి వచ్చింది. 1986లో ప్రజలవద్దకు పాలన అనే నినాదంతో 20-30 గ్రామాలను మండలంగా చేర్చి, బ్లాకు స్థాయిలో మండల ప్రజాపరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

    54 views (↓10 from yesterday)70,64, 54

    2+ day streak

    🔍 🗞️
  100. 100

    తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి

    తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి

    తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి (ఆగష్టు 5, 1897 - డిసెంబరు 10, 1990) గారు శ్రీదత్తాత్రేయ స్వామి, శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి అమ్మ ఉపాసకులు.

    54 views (↑54 from yesterday)0,0, 54

    1 day streak

    🔍 🗞️

This data from .