English Wikipedia Top 100

The most-visited English Wikipedia articles, updated daily. Learn more...

  1. 1

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ (2026 సినిమా)

    లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    3.4K views (↓1.1K from yesterday)0,0,0,0,0,0,839,4972,4545, 3445

    4 day streak

    🔍 🗞️
  2. 2

    ముద్రగడ పద్మనాభం

    ముద్రగడ పద్మనాభం

    ముద్రగడ పద్మనాభం (అధికారిక గెజెట్లో ముద్రగడ పద్మనాభరెడ్డి; 1953 జనవరి 22 – 2026 జూలై 14) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు. గతంలో భారత జాతీయ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పనిచేసి, 2014 నుండి కొంతకాలం ఏ పార్టీ లోనూ చేరకుండా ఉన్నాడు.

    3.3K views (↑2.9K from yesterday)0,0,0,0,0,0,0,0,435, 3294

    2 day streak

    🔍 🗞️
  3. 3

    ఎస్. జానకి

    ఎస్. జానకి

    ఎస్.జానకి (1938 ఏప్రిల్ 23,- 2026 జులై 11) గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి భారతీయ నేపథ్య గాయని. జానకి తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడింది. వీటిల కన్నడ భాషలో పాడినవే ఎక్కువ.

    664 views (↓550 from yesterday)0,0,0,0,0,4420,7938,2783,1214, 664

    5 day streak

    🔍 🗞️
  4. 4

    ముద్రగడ పద్మనాభం రెడ్డి
  5. 5

    ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన

    ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన

    పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో తీసుకురావడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచవచ్చునని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు ధ్రువీకరించాయి. భారతదేశంలో సుమారు 42% ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014 ఆగస్టు 28 న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ప్రారంభించారు.

    548 views (↓1K from yesterday)0,0,0,0,0,0,0,645,1563, 548

    3 day streak

    🔍 🗞️
  6. 6

    ఈనాడు

    ఈనాడు

    ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో ఇది దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

    407 views (↓14 from yesterday)300,293,439,483,452,276,224,374,421, 407

    9+ day streak

    🔍 🗞️
  7. 7

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే

    భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.

    394 views (↓63 from yesterday)108,104,83,82,223,631,521,624,457, 394

    9+ day streak

    🔍 🗞️
  8. 8

    కృష్ణ శతకము

    కృష్ణ శతకము

    కృష్ణ శతకము శ్రీనృసింహకవి రాసిన శతకం. ఇందులో 102 కంద పద్యములు ఉన్నాయి. వీటిని కృష్ణ లీలలు, దశావతారములను వర్ణిస్తూ రాసాడు.

    388 views (↑388 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 388

    1 day streak

    🔍 🗞️
  9. 9

    తెలుగు సినిమాలు 2026

    తెలుగు సినిమాలు 2026

    భారతదేశంలోని తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మించబడి 2026వ సంవత్సరంలో విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు భాష చిత్రాల జాబితా ఇది.

    379 views (↓51 from yesterday)377,305,557,695,662,980,1122,504,430, 379

    9+ day streak

    🔍 🗞️
  10. 10

    వారాహి

    వారాహి

    వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ (పంది) ముఖం కలిగి ఉంటుంది.

    354 views (↑222 from yesterday)0,0,0,0,0,0,0,96,132, 354

    3 day streak

    🔍 🗞️
  11. 11

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్

    అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.

    272 views (↓144 from yesterday)90,108,58,0,173,328,356,265,416, 272

    6 day streak

    🔍 🗞️
  12. 12

    సోనమ్ వాంగ్‌చుక్

    సోనమ్ వాంగ్‌చుక్

    సోనమ్ వాంగ్‌చుక్ (జననం: 1 సెప్టెంబర్ 1966) భారతీయ ఇంజనీరు, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త. లడఖ్ ప్రాంతంలో విద్యా సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాలలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. ఆయన "స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)" సంస్థ స్థాపక-నిర్వాహకుడు.

    271 views (↑89 from yesterday)0,0,0,0,0,0,0,0,182, 271

    2 day streak

    🔍 🗞️
  13. 13

    ఉన్ని మేరీ

    ఉన్ని మేరీ

    ఉన్ని మేరీ (జ.1962 మార్చి 12) భారతీయ సినిమా నటి. ఆమె మలయాళ, తమిళ, కన్నడ భాషా చిత్రాలలో నటించి అమెరికా అమ్మాయి సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించింది. దీప నటనా రంగంలో కృషి చేయడమే కాక నాట్యకళలోనూ విశేషాసక్తిని కనబరచేది.

    268 views (↑268 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 268

    1 day streak

    🔍 🗞️
  14. 14

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు.

    261 views (↑65 from yesterday)84,0,57,95,268,237,183,226,196, 261

    8 day streak

    🔍 🗞️
  15. 15

    పి.సుశీల

    పి.సుశీల

    పి.సుశీల (జననం పులిపాక సుశీల; 1935 నవంబరు 13) గాయకురాలు. సుశీల గారు విజయనగరంలో 1935 నవంబరు 13న సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించారు.ఈమె తండ్రి పి.ముకుందరావు క్రిమినల్ లాయరుగా పని చేసేవారు . తల్లి శేషావతారం గృహిణి.

    256 views (↓215 from yesterday)0,0,0,0,0,613,1310,986,471, 256

    5 day streak

    🔍 🗞️
  16. 16

    దుర్గాబాయి దేశ్‌ముఖ్

    దుర్గాబాయి దేశ్‌ముఖ్

    దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 - మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఆమె స్థాపించింది. ఆమె భారతదేశ రాజ్యాంగ సభ, భారతదేశ ప్రణాళికా సంఘ సభ్యురాలు.

    242 views (↑242 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 242

    1 day streak

    🔍 🗞️
  17. 17

    గ్రామ పంచాయతీ

    గ్రామ పంచాయతీ

    మూడంచెలుగల పంచాయితీరాజ్ వ్యవస్థలో తొలి స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థనే గ్రామ పంచాయితీ అంటారు. ప్రభుత్వ ప్రకటన ద్వారా గ్రామ పంచాయితీలను నిర్ణయిస్తారు. వీటికి ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

    224 views (↑224 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 224

    1 day streak

    🔍 🗞️
  18. 18

    తెలుగు అక్షరాలు

    తెలుగు అక్షరాలు

    ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.

    221 views (↑7 from yesterday)247,232,165,192,161,147,127,217,214, 221

    9+ day streak

    🔍 🗞️
  19. 19

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడి పందాలు

    భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

    214 views (↑4 from yesterday)168,180,149,144,159,244,270,211,210, 214

    9+ day streak

    🔍 🗞️
  20. 20

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీ గౌరి ప్రియ

    శ్రీగౌరి ప్రియ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2024లో యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    208 views (↓71 from yesterday)106,101,116,103,79,103,246,209,279, 208

    9+ day streak

    🔍 🗞️
  21. 21

    పూరీ జగన్నాథ దేవాలయం

    పూరీ జగన్నాథ దేవాలయం

    పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

    204 views (↑100 from yesterday)0,0,0,0,58,79,0,74,104, 204

    3 day streak

    🔍 🗞️
  22. 22

    సోనియా సింగ్

    సోనియా సింగ్

    సోనియా సింగ్ భారతీయ టెలివిజన్ నటి. స్టార్ వన్ టెలివిజన్ చానల్లో ప్రసారమైన ధారావాహిక దిల్ మిల్ గయే లో డా. కీర్తి మెహ్రా పాత్రకు ఆమె ప్రసిద్ధి చెందింది.

    196 views (↑196 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 196

    1 day streak

    🔍 🗞️
  23. 23

    ఇద్దరు అమ్మాయిలు

    ఇద్దరు అమ్మాయిలు

    ఇద్దరు అమ్మాయిలు 1970లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి కప్పు బిలుపు (1969) అనే కన్నడ సినిమా మాతృక. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసి అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబుల సరసన నటించింది.

    186 views (↑186 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 186

    1 day streak

    🔍 🗞️
  24. 24

    జగన్నాథ రథయాత్ర

    జగన్నాథ రథయాత్ర

    రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు, నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం (జులై 17) లభిస్తుంది.

    185 views (↑99 from yesterday)0,0,0,0,0,0,0,0,86, 185

    2 day streak

    🔍 🗞️
  25. 25

    రహస్య గోరక్

    రహస్య గోరక్

    రహస్య గోరక్ (జననం 1995 మార్చి 26) తెలుగు, తమిళ సినిమాలలో కనిపించే భారతీయ నటి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఆమె 2016లో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో నటనా జీవితం ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె రాజావారు రాణిగారు (2019) చిత్రంలో రాణి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.

    165 views (↑165 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 165

    1 day streak

    🔍 🗞️
  26. 26

    తాళి (సినిమా)

    తాళి (సినిమా)

    తాళి 1997లో వచ్చిన సినిమా. దీనిని మాగంటి వెంకటేశ్వర రావు MRC మూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ క్రింద నిర్మించాడు. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించాడు.

    148 views (↑148 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 148

    1 day streak

    🔍 🗞️
  27. 27

    సుజిత్ నాయక్

    సుజిత్ నాయక్

    సుజిత్ నాయక్ (జననం 1989, జూన్ 23) CK నాయుడు ట్రోఫీలో ముంబై తరపున ఆడే భారతీయ క్రికెటర్. అతను బొంబాయి (ఇప్పుడు ముంబై)లో జన్మించాడు. అతను 2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం ముంబై ఇండియన్స్, 2013 IPL కోసం ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ఆడాడు.

    142 views (↑70 from yesterday)0,0,0,0,0,0,0,0,72, 142

    2 day streak

    🔍 🗞️
  28. 28

    పొత్తికడుపును నొక్కడం

    పొత్తికడుపును నొక్కడం

    శ్వాస మార్గానికి బయటి వస్తువులు అడ్డంపడి ఉక్కిరిబిక్కిరి చేసినపుడు చేసే ప్రథమ చికిత్స, పొత్తికడుపును నొక్కే ప్రక్రియ. అమెరికన్ వైద్యుడు హెన్రీ హీమ్లిచ్ దీన్ని కనుగొన్నాడు. ఈ చికిత్స చేసేవారు, ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాధితుడి వెనుక నిలబడి, బాధితుడి డయాఫ్రమ్ దిగువన తమ చేతులను బిగించి, బలంగా నొక్కుతూ, వదులుతూ కుదుపులు ఇవ్వాలి.

    136 views (↑136 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 136

    1 day streak

    🔍 🗞️
  29. 29

    జూలై 16

    జూలై 16

    జూలై 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 197వ రోజు (లీపు సంవత్సరములో 198వ రోజు). సంవత్సరాంతమునకు ఇంకా 168 రోజులు మిగిలినవి.

    136 views (↑136 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 136

    1 day streak

    🔍 🗞️
  30. 30

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా

    అన్నాలెజినోవా (ఆంగ్లం: Anna Lezhneva) రష్యాలో జన్మించిన ఆమె మోడల్, నటి. ఆమె 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం తీన్ మార్ లో నటించింది. వారి పరిచయం 2013 సెప్టెంబరు 30న వివాహానికి దారితీసింది.

    133 views (↓12 from yesterday)0,0,0,0,0,0,0,101,145, 133

    3 day streak

    🔍 🗞️
  31. 31

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము

    శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

    125 views (↑6 from yesterday)128,115,131,147,337,154,104,124,119, 125

    9+ day streak

    🔍 🗞️
  32. 32

    తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా

    తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా

    తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.

    124 views (↓94 from yesterday)243,313,223,224,246,214,269,178,218, 124

    9+ day streak

    🔍 🗞️
  33. 33

    మహాత్మా గాంధీ

    మహాత్మా గాంధీ

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( ) (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.

    124 views (↓37 from yesterday)133,114,101,104,125,65,151,152,161, 124

    9+ day streak

    🔍 🗞️
  34. 34

    రామాయణం

    రామాయణం

    రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు.

    123 views (0 from yesterday)108,126,99,90,125,178,184,131,123, 123

    9+ day streak

    🔍 🗞️
  35. 35

    రజా మురాద్

    రజా మురాద్

    రజా మురాద్ (జననం 1950 నవంబరు 23) భారతదేశానికి సినిమా నటుడు. ఆయన ప్రధానంగా 250కి పైగా హిందీ సినిమాల్లో నటించి, పలు భారతీయ భాషల సినిమాల్లో నటించాడు.

    123 views (↑123 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 123

    1 day streak

    🔍 🗞️
  36. 36

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్

    ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    121 views (↓35 from yesterday)97,83,84,89,102,138,133,163,156, 121

    9+ day streak

    🔍 🗞️
  37. 37

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్

    ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

    118 views (↓5 from yesterday)148,126,243,142,139,154,145,118,123, 118

    9+ day streak

    🔍 🗞️
  38. 38

    మహాభారతం

    మహాభారతం

    మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం.

    115 views (↓8 from yesterday)77,113,83,98,91,77,164,103,123, 115

    9+ day streak

    🔍 🗞️
  39. 39

    జూలై 15

    జూలై 15

    జూలై 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 196వ రోజు (లీపు సంవత్సరములో 197వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 169 రోజులు మిగిలినవి.

    115 views (↓4 from yesterday)0,0,0,0,0,0,0,0,119, 115

    2 day streak

    🔍 🗞️
  40. 40

    కార్తె

    కార్తె

    మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.

    114 views (↑36 from yesterday)123,94,71,61,82,74,79,86,78, 114

    9+ day streak

    🔍 🗞️
  41. 41

    పసుపు గణపతి పూజ

    పసుపు గణపతి పూజ

    శ్రీ గురుభ్యోనమః ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    112 views (↑112 from yesterday)0,0,0,109,58,64,0,0,0, 112

    1 day streak

    🔍 🗞️
  42. 42

    ప్రమోద్ పంజు

    ప్రమోద్ పంజు

    ప్రమోద్ పంజు కన్నడ సినిమా, టెలివిజన్‌లో భారతీయ టెలివిజన్, సినీ నటుడు. అయన కర్ణాటకలోని మాండ్యకు చెందినవాడు. పంజు 2015లో గీతా బ్యాంగిల్ స్టోర్ సినిమాతో అరంగ్రేటం చేసి ఆ తర్వాత టెలివిజన్ షోలలో చుక్కి, పునర్ వివాహాలలో నటించాడు.

    108 views (↓7 from yesterday)0,0,0,0,123,207,193,166,115, 108

    6 day streak

    🔍 🗞️
  43. 43

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

    ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్.

    106 views (↑26 from yesterday)80,76,71,59,80,0,136,94,80, 106

    4 day streak

    🔍 🗞️
  44. 44

    ముద్రగడ వీరరాఘవరావు

    ముద్రగడ వీరరాఘవరావు

    ముద్రగడ వీరరాఘవరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ సభ్యుడు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రముఖ కాపు సామాజికవర్గ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈయన కుమారుడు.

    105 views (↑105 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 105

    1 day streak

    🔍 🗞️
  45. 45

    అన్నా రాజన్

    అన్నా రాజన్

    అన్నా రేష్మా రాజన్ మలయాళ చిత్రాలలో సహాయ నటి పాత్రలలో కనిపించే భారతీయ నటి.

    105 views (↑105 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 105

    1 day streak

    🔍 🗞️
  46. 46

    బోనాలు

    బోనాలు

    బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

    102 views (↑10 from yesterday)0,65,65,0,67,0,119,100,92, 102

    4 day streak

    🔍 🗞️
  47. 47

    పెద్ది

    పెద్ది

    పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.

    101 views (↑5 from yesterday)53,0,51,142,146,162,175,71,96, 101

    8 day streak

    🔍 🗞️
  48. 48

    కాళేశ్వరం ఎత్తిపోతల పథకం

    కాళేశ్వరం ఎత్తిపోతల పథకం

    కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. దీని ఆయకట్టు 45,00,000 ఎకరాలు. ఇది పూర్వపు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత - చేవెల్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్.

    100 views (↓53 from yesterday)0,0,68,68,75,95,75,82,153, 100

    8 day streak

    🔍 🗞️
  49. 49

    శాతవాహనులు

    శాతవాహనులు

    శాతవాహనులు దక్షిణ మధ్య భారతదేశాన్ని, కోటిలింగాల, ధరణికోట, జూన్నార్ ల నుండి సా.శ..పూ. 230 సం. నుండి సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారు.

    100 views (↑100 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 100

    1 day streak

    🔍 🗞️
  50. 50

    కర్ణుడు

    కర్ణుడు

    కర్ణుడు మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు April 3 ,1st century. దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్య దేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు.

    98 views (↑13 from yesterday)76,60,62,59,77,0,171,96,85, 98

    4 day streak

    🔍 🗞️
  51. 51

    స్వస్తిక్

    స్వస్తిక్

    శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది.

    98 views (↓111 from yesterday)75,69,73,111,95,104,116,100,209, 98

    9+ day streak

    🔍 🗞️
  52. 52

    ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం (కాకినాడ జిల్లా)

    ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం (కాకినాడ జిల్లా)

    ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలో గలదు.

    97 views (↑97 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 97

    1 day streak

    🔍 🗞️
  53. 53

    సందీప్ చౌట

    సందీప్ చౌట

    సందీప్ చౌట (Sandeep Chowta) భారతీయ సంగీత దర్శకుడు. ఇతను ప్రధానంగా హిందీ, తెలుగు, కన్నడ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. ఇదియే కాక ఇతను మనదేశంలో కొలంబియా రికార్డ్స్ సంస్తకు అధిపతిగా ఉన్నాడు.

    97 views (↑97 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 97

    1 day streak

    🔍 🗞️
  54. 54

    స్వామి దయానంద సరస్వతి

    స్వామి దయానంద సరస్వతి

    స్వామి దయానంద సరస్వతి (1824 ఫిబ్రవరి 12- 1883 అక్టోబరు 30) ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఞానాంధకారం, దారిద్య్రం, అన్యాయాన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు.

    94 views (↑94 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 94

    1 day streak

    🔍 🗞️
  55. 55

    తిథి

    తిథి

    తిథి అంటే : వేద సమయ గణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావస్య, అదే సూర్యచంద్రులు ఒకరికి ఒకరు సమాన దూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు.. తిధులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు.

    93 views (↑93 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 93

    1 day streak

    🔍 🗞️
  56. 56

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి

    చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి

    89 views (↑89 from yesterday)63,60,80,59,0,0,0,72,0, 89

    1 day streak

    🔍 🗞️
  57. 57

    లెనిన్

    లెనిన్

    వ్లాదిమిర్ ఇలిచ్ ఉల్యనోవ్' ఒక రష్యను విప్లవకారుడు. రాజకీయవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త. సోవియటు రష్యా మొదటి ప్రభుత్వ అధిపతిగా వ్లాదిమిరు లెనిను ( 1917 జననం 1924లో మరణం) మరణం తరువాత ప్రభుత్వ మర్యాదలతో అంత్యక్రియలు జరిగాయి.

    89 views (↓53 from yesterday)0,0,0,0,226,318,327,193,142, 89

    6 day streak

    🔍 🗞️
  58. 58

    దాశరథి కృష్ణమాచార్య

    దాశరథి కృష్ణమాచార్య

    దాశరథి గా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్యులు (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు.

    87 views (↑12 from yesterday)63,0,0,0,0,0,84,0,75, 87

    2 day streak

    🔍 🗞️
  59. 59

    కె.ఎల్.రావు

    కె.ఎల్.రావు

    డా. కానూరి లక్ష్మణరావు (జూన్ 6, 1902 - మే 18, 1986) ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు.

    87 views (↑87 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 87

    1 day streak

    🔍 🗞️
  60. 60

    బి.ఆర్. అంబేద్కర్

    బి.ఆర్. అంబేద్కర్

    భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.

    86 views (↓28 from yesterday)82,92,91,59,76,70,109,118,114, 86

    9+ day streak

    🔍 🗞️
  61. 61

    ఘట్టమనేని మహేశ్ ‌బాబు

    ఘట్టమనేని మహేశ్ ‌బాబు

    ఘట్టమనేని మహేశ్ బాబు (1975 ఆగస్టు 9) తెలుగు సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు.

    86 views (↓268 from yesterday)0,0,0,0,0,0,0,227,354, 86

    3 day streak

    🔍 🗞️
  62. 62

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీ

    ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

    86 views (↓7 from yesterday)80,67,81,69,77,72,129,79,93, 86

    9+ day streak

    🔍 🗞️
  63. 63

    కపిలవాయి లింగమూర్తి

    కపిలవాయి లింగమూర్తి

    కపిలవాయి లింగమూర్తి (మార్చి 31, 1928-నవంబర్ 6, 2018) పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు. పద్య రచనతో ఆయన ప్రస్థానం ఆరంభమైనా కథా రచన, విమర్శ ప్రక్రియతో వెలుగులోకి వచ్చాడు. జానపద సాహిత్యం, పాలమూరు జిల్లాలోని దేవాలయాలపై విస్తృత పరిశోధనలు చేశాడు.

    86 views (↑86 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 86

    1 day streak

    🔍 🗞️
  64. 64

    లోరైన్ ఉగెన్

    లోరైన్ ఉగెన్

    లోరైన్ ఉగెన్ (జననం: 22 ఆగస్టు 1991) ఒక ఇంగ్లీష్ లాంగ్ జంపర్ , అప్పుడప్పుడు 100 మీటర్ల స్ప్రింటర్, ఆమె వ్యక్తిగత బెస్ట్‌లు 7.05 మీ , 11.32 సెకన్లు. ఉగెన్ 2016 రియో ​​ఒలింపిక్స్‌లో లాంగ్ జంప్‌లో గ్రేట్ బ్రిటన్ తరపున పోటీపడి పదకొండవ స్థానంలో నిలిచింది. 2018లో ప్రారంభ అథ్లెటిక్స్ ప్రపంచ కప్‌లో ఉగెన్ గ్రేట్ బ్రిటన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి , మహిళల లాంగ్ జంప్‌లో స్వర్ణం గెలుచుకుంది.

    85 views (↑85 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 85

    1 day streak

    🔍 🗞️
  65. 65

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన

    బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

    84 views (↑84 from yesterday)0,0,0,0,64,0,91,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  66. 66

    నేనే అంబానీ

    నేనే అంబానీ

    నేనే అంబానీ 2010లో విడుదల అయిన తెలుగు చిత్రం. వాసన్ విజువల్ వెంచర్స్ బ్యానర్ పై కెఎస్ శ్రీనివాసన్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో బాస్ ఎంగిర భాస్కరన్, తెలుగులో నేనే అంబానీగా 2010 లో విడుదల అయింది. ఈ సినిమాకి ఎం.

    84 views (↑84 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 84

    1 day streak

    🔍 🗞️
  67. 67

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీ కృష్ణదేవ రాయలు

    శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది.

    83 views (↑83 from yesterday)0,51,0,55,0,0,0,0,0, 83

    1 day streak

    🔍 🗞️
  68. 68

    ఆరుద్ర

    ఆరుద్ర

    ఆరుద్ర, తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి, ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఇతని భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి.

    81 views (↑81 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 81

    1 day streak

    🔍 🗞️
  69. 69

    జగన్నాథ స్వామి

    జగన్నాథ స్వామి

    జగన్నాధుడు అంటే జగత్తు (ప్రపంచం)కు నాధుడు అని అర్ధం. హిందూ దైవమైన ఈ స్వామిని హిందువులు, బౌద్ధులు ఎక్కువగా పూజిస్తారు. భారత దేశం లోని ఒడిశా, [ఆంధ్ర ప్రదేశ్], చత్తీస్ గఢ్, బెంగాల్, ఝార్ఖండ్, బీహార్, గుజరాత్, అస్సాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లోనూ, బంగ్లాదేశ్ లోని హిందువులు ఎక్కువగా కొలుస్తారు.

    76 views (↑76 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 76

    1 day streak

    🔍 🗞️
  70. 70

    భగత్ సింగ్

    భగత్ సింగ్

    భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 - 1931 మార్చి 23), భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.

    73 views (0 from yesterday)77,52,63,0,64,0,90,0,73, 73

    2 day streak

    🔍 🗞️
  71. 71

    కిరణ్ అబ్బవరం

    కిరణ్ అబ్బవరం

    కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.

    73 views (↑73 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 73

    1 day streak

    🔍 🗞️
  72. 72

    బాసిల్ జోసెఫ్

    బాసిల్ జోసెఫ్

    బాసిల్ జోసెఫ్ (జననం 1990 ఏప్రిల్ 28) మలయాళ సినిమా పరిశ్రమకు చెందిన భారతీయ చిత్ర దర్శకుడు, నటుడు. 2013లో వచ్చిన 'తేరా' చిత్రంలో వినీత్ శ్రీనివాసన్ సహాయ దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. కుంజిరామాయణం (2015), గోధా (2017), మిన్నల్ మురళి (2021) ఈ మూడు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  73. 73

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

    71 views (↑71 from yesterday)79,90,102,109,0,68,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  74. 74

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి

    ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు.

    71 views (↑71 from yesterday)0,60,0,86,67,91,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  75. 75

    పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు

    పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు

    పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీనికి 2015, జూన్ 11న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశాడు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

    71 views (↑71 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 71

    1 day streak

    🔍 🗞️
  76. 76

    ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం

    ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం

    ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా జూలై 15 వ తేదీన ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం జరపాలని 2014లో ప్రకటించింది, యువతకు ఉపాధి, చదువుకు తగ్గ మంచి పని, వ్యవస్థాపకత కోసం నైపుణ్యాలను సమకూర్చడంలో వ్యూహాత్మక ప్రాధాన్యతలను ఈ ఉత్సవాల సందర్భంగా మరింత ముందుకు తీసుకు వెళ్తారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం యువకులు, సాంకేతిక వృత్తి విద్య, శిక్షణ (TVET) సంస్థలకు యజమానులు కార్మికుల సంస్థలు, విధాన నిర్ణేతలు, అభివృద్ధి భాగస్వాముల మధ్య సంభాషణకు ఒక ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుంది. వాతావరణ మార్పు, సంఘర్షణ, నిరంతర పేదరికం, పెరుగుతున్న అసమానత, వేగవంతమైన సాంకేతిక మార్పు, జనాభా పరివర్తన, ఇతర సవాళ్లతో పరస్పరం అనుసంధానించబడిన COVID-19 మహమ్మారి నుండి సామాజిక-ఆర్థిక పునరుద్ధరణ కోసం సమష్టి ప్రయత్నాల మధ్య ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం 2022 జరుగుతుంది.

    70 views (↑70 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 70

    1 day streak

    🔍 🗞️
  77. 77

    కె.కామరాజ్

    కె.కామరాజ్

    కె. కామరాజ్ గా ప్రసిద్ధి చెందిన కుమారస్వామి కామరాజ్ (Kamaraj Kumaraswami) (తమిళం: காமராஜ்) (జూలై 15 1903 – అక్టోబర్ 2 1975) తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు. భారత రత్న పురస్కార గ్రహీత.

    69 views (↑69 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 69

    1 day streak

    🔍 🗞️
  78. 78

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం స్థాపించిన సంస్థ.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,261,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  79. 79

    ది ఒడిస్సీ (2026)

    ది ఒడిస్సీ (2026)

    ది ఒడిస్సీ (The Odyssey) అనేది క్రిస్టోఫర్ నోలన్ రచించి స్వీయ దర్శకత్వంతో రూపొందుతున్న పురాణ యాక్షన్ ఫాంటసీ చిత్రం. "హోమర్" యొక్క పురాతన గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపుదిద్దుకుంటోంది "ది ఒడిస్సీ". ఈ చిత్రంలో ఒడిస్సియస్ గా మాట్ డామన్, గ్రీకు రాజుగా ఇథాకా, ఒడిస్సీ కుమారుడు టెలిమాకస్‌గా టామ్ హాలండ్, గ్రీకు దేవత ఎథీనా (Athena) పాత్రలో జెండయా నటిస్తున్నారు.

    68 views (↑68 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 68

    1 day streak

    🔍 🗞️
  80. 80

    మురళి కృష్ణ (నటుడు)

    మురళి కృష్ణ (నటుడు)

    మురళీకృష్ణ ప్రముఖ గాయని ఎస్. జానకి గారి ఏకైక కుమారుడు. ఆయన ఒక భరతనాట్య కళాకారుడు, నటుడు రచయిత.

    68 views (↓74 from yesterday)0,0,0,0,0,219,680,235,142, 68

    5 day streak

    🔍 🗞️
  81. 81

    భగవద్గీత

    భగవద్గీత

    భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది (పరమాత్మ అంటే ఈశ్వరుడు). పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు (జీవాత్మ అంటే అన్ని జీవులు). జననం, మరణం నిరంతర ప్రక్రియ.

    66 views (↓69 from yesterday)60,64,69,64,61,83,0,88,135, 66

    3 day streak

    🔍 🗞️
  82. 82

    తెలుగు

    తెలుగు

    తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాటలాడే అధికారిక భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.

    66 views (↑66 from yesterday)0,0,56,59,65,0,0,0,0, 66

    1 day streak

    🔍 🗞️
  83. 83

    ఆషాఢమాసము

    ఆషాఢమాసము

    ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు.

    65 views (↓69 from yesterday)0,0,0,0,0,0,0,0,134, 65

    2 day streak

    🔍 🗞️
  84. 84

    కాళోజీ నారాయణరావు

    కాళోజీ నారాయణరావు

    ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.

    64 views (↓5 from yesterday)0,55,52,0,58,0,0,0,69, 64

    2 day streak

    🔍 🗞️
  85. 85

    శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)

    శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)

    శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం, భారతదేశం, కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతం లేనివాడని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఆలయం.ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెంకొర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతుంది.

    64 views (↑64 from yesterday)68,0,0,0,0,0,0,0,0, 64

    1 day streak

    🔍 🗞️
  86. 86

    ప్రేమ బంధం

    ప్రేమ బంధం

    'ప్రేమబంధం' తెలుగు చలన చిత్రం1976 మార్చి,12 న విడుదల.సత్యచిత్ర పతాకంపై నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణ,నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు కాశీనాధుని విశ్వనాధ్. ఉప్పు శోభన్ బాబు, వాణీశ్రీ,నటించిన ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ అందించారు.

    63 views (↑63 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 63

    1 day streak

    🔍 🗞️
  87. 87

    భారతదేశం

    భారతదేశం

    భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.

    63 views (↓19 from yesterday)80,71,79,62,119,0,0,0,82, 63

    2 day streak

    🔍 🗞️
  88. 88

    గాయత్రీ మంత్రం

    గాయత్రీ మంత్రం

    న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.

    62 views (↓16 from yesterday)72,57,55,64,81,69,0,73,78, 62

    3 day streak

    🔍 🗞️
  89. 89

    2026 ఫిఫా ప్రపంచ కప్

    2026 ఫిఫా ప్రపంచ కప్

    2026 లో జరిగే ఫిఫా ప్రపంచ కప్, ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల్లో 23 వది. ఇది ఫిఫా సభ్య దేశాల జాతీయ జట్లు పోటీ చేసే చతుర్వార్షిక అంతర్జాతీయ పురుషుల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్. ఈ టోర్నమెంటును ఉత్తర అమెరికా ఖండం లోని మూడు దేశాలు - కెనడా, మెక్సికో, అమెరికా - లోని 16 నగరాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

    62 views (↑62 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 62

    1 day streak

    🔍 🗞️
  90. 90

    మదర్ థెరీసా

    మదర్ థెరీసా

    మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.

    61 views (↑61 from yesterday)0,57,0,0,0,0,0,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  91. 91

    సుభాష్ చంద్రబోస్

    సుభాష్ చంద్రబోస్

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

    61 views (↑61 from yesterday)0,67,74,0,0,0,81,0,0, 61

    1 day streak

    🔍 🗞️
  92. 92

    నక్షత్రం (జ్యోతిషం)

    నక్షత్రం (జ్యోతిషం)

    ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

    58 views (↑58 from yesterday)99,80,61,92,61,0,92,112,0, 58

    1 day streak

    🔍 🗞️
  93. 93

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ

    చెన్నై లవ్ స్టోరీ 2026లో విడుదల కానున్న తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు.

    58 views (↑58 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 58

    1 day streak

    🔍 🗞️
  94. 94

    శిబి చక్రవర్తి

    శిబి చక్రవర్తి

    శిబి చక్రవర్తి గొప్ప దాత, దయా గుణం గాలా చక్రవర్తి. ఇతడు ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు. భృగుతుంగ పర్వతం మీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడు శిబి చక్రవర్తి.

    58 views (↑58 from yesterday)0,52,66,0,0,0,128,0,0, 58

    1 day streak

    🔍 🗞️
  95. 95

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప

    తారక్ పొన్నప్ప కన్నడ సినిమాకు చెందిన భారతీయ నటుడు. అయితే, ప్ర‌శాంత్ నీల్‌ కేజీఎఫ్ చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో దేవర (2024), పుష్ప 2 (2024)లలో కీలక పాత్రలు పోషించాడు.

    57 views (↓17 from yesterday)0,0,0,0,0,0,79,0,74, 57

    2 day streak

    🔍 🗞️
  96. 96

    తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం.

    57 views (↓20 from yesterday)0,67,60,55,61,72,74,0,77, 57

    2 day streak

    🔍 🗞️
  97. 97

    పుష్యమి నక్షత్రం

    పుష్యమి నక్షత్రం

    నక్షత్రములలో ఇది ఎనిమిదవ నక్షత్రం.

    57 views (↑57 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 57

    1 day streak

    🔍 🗞️
  98. 98

    ఫిఫా ప్రపంచ కప్

    ఫిఫా ప్రపంచ కప్

    ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup), లేదా క్లుప్తంగా ప్రపంచ కప్, అని పేరొందిన ఫుట్‌బాల్ పోటీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడా పోటీ అని చెప్పవచ్చు. ఈ పోటీలో ఫుట్‌బాల్ ఆటలో వాసికెక్కిన జాతీయ జట్లు, తమ దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ఆటలపోటీలు 1930 లో మొదలయ్యి, నాలుగేళ్ళకోసారి (1942,46 లో ద్వితీయ ప్రపంచ యుద్ధం మూలాన తప్ప) కొనసాగుతూ వస్తున్నాయి.

    57 views (↑57 from yesterday)0,0,0,0,0,0,0,0,0, 57

    1 day streak

    🔍 🗞️
  99. 99

    బలి చక్రవర్తి

    బలి చక్రవర్తి

    బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, హరి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపిస్తాడు. బలి ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకు.

    57 views (↓32 from yesterday)0,56,62,0,60,58,112,105,89, 57

    6 day streak

    🔍 🗞️
  100. 100

    రైతు

    రైతు

    వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ఆహార పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు.

    55 views (↓52 from yesterday)97,79,59,0,56,0,91,186,107, 55

    4 day streak

    🔍 🗞️